పెళ్లికాని అమ్మాయిల కోరికల్ని కడిగిపారేసిన Dr.Garikipati Narasimha Rao | Families | Kopparapu Kavulu

Sdílet
Vložit
  • čas přidán 13. 07. 2021
  • #GarikipatiNarasimhaRao #Families #KopparapuKavulu
    పెళ్లికాని అమ్మాయిల కోరికల్ని కడిగిపారేసిన Dr. Garikipati Narasimha Rao | Nuclear Families | Kopparapu Kavulu
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique CZcams Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.
  • Zábava

Komentáře • 541

  • @eswarachariviswanadhula1882

    నీ ఉపన్యాసాలు చాలా అద్భుతంగా ఉంటాయి నిజాన్ని నిర్భయంగా మాట్లాడి ఎంతోమందికి మార్గదర్శకంగా నిలబడి సత్యాన్ని వెల్లడించే ఏకైక గురువుగారు గరికపాటి నరసింహారావు గారు ధన్యవాదములు

  • @veerachary7735
    @veerachary7735 Před 2 lety +102

    గురువుగారు మీరు చెప్పే ప్రతి మాటలు తూటాల్లా ప్రతి ఒక్కరికి అర్థం అవుతాయి

  • @sandyrocks2681
    @sandyrocks2681 Před 2 lety +19

    Idi naa personal opinion... నేను కూడా గమనిస్తున్నాను , అమ్మాయిల అభిరుచులు, అబ్బాయిల కోరికలు. వివాహ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. సమాజం కోసమో తల్లి తండ్రుల బలవంతాన లేదా ఒక body guard / oka maid అనే పాయింట్స్ మీదనే ఇపటి వివాహాలు జరుగుతున్నాయి. నాకు ఒక తోడు ఒక కుటుంబం కావాలి అనుకునే వాళ్ళు తక్కువ. ఇలాంటి వివాహాలు నిలబడవు , ఇంకొకటి ఇప్పటి తరంలో చాలా వరకు ఆల్రెడీ పెళ్ళికి ముందే శృంగారం అయ్యిన వాలే ఎక్కువ. అవి తరువాత తెలిసినా నిలబడవు. మాట పట్టింపులు ఎక్కువయ్యాయి. ఎవరు మాట పడరు. ఆడపిల్ల కి ఆర్థిక స్వతంత్రం కావాలని కొందరికి, పంపిస్తే ఉద్యోగం తో పాటు అక్రమ సంబంధం కూడా తెచ్చుకునే కొందరు. ఒక్కరినే తపు పట్టలేము. ఇలాంటి వ్యవస్థ లో ఈ వివాహ బంధం నిలబడుతుందా ? చెప్పండి. విచ్చలవిడి స్వేచ్ఛ కావాలి అందరికీ . నేనైతే పెళ్లి వద్దని చెప్తాను అందరికీ. చేసుకుని బాధలు పడేదానికంటే సోలో లైఫ్ ఏ బెస్ట్ అని చెప్తా...
    This is all my personal opinion..

  • @baggubalaji7660
    @baggubalaji7660 Před 2 lety +20

    సృష్టిలో జరిగేది నిర్భయంగా చెప్పగలిగిన శ్రీ గరికపాటి నరసింహారావు గారు

  • @anilkumar-fj6bi
    @anilkumar-fj6bi Před 3 lety +492

    నిజాన్ని నిక్కచ్చిగా చెప్పే వారు ఒక్క గరికపాటి గారే...🙏

  • @akunuriannapurna9531
    @akunuriannapurna9531 Před 2 lety +183

    అబ్బాయి తల్లిదండ్రులను పాత సామాను అన్నదంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా సంస్కారం నేర్పించారు అన్నమాట. కానీ ఆ అమ్మాయికి అన్నదమ్ములు ఉంటే కనుక వాళ్ళకి వచ్చే భార్యలు కూడా ఆమె తల్లిదండ్రులను కూడా అదే మాట అంటారు. ఆమె తన ఆలోచనా సరళి మార్చుకుంటే బాగుపడుతుంది లేకుంటే తనని ఎవరు చేసుకున్నా వాళ్ళ జీవితం అశాంతిమయం అవుతుంది.

    • @koushikworldian9239
      @koushikworldian9239 Před 2 lety +5

      Amma.. Many of the situations are like this and this can be generalized. Please see the world or else see it clearly. You will come to know the truth

    • @karribabyjahnavi9619
      @karribabyjahnavi9619 Před 2 lety +2

      Asalu womens ilaga leru

    • @vijaykumarvasu5591
      @vijaykumarvasu5591 Před 2 lety +2

      Mumdhu .dhini..thalli thandri ni ....🤦🤦🤦🤦🤦

    • @Jaishreeram-268
      @Jaishreeram-268 Před 2 lety +6

      Abbailu kuda pelli avuthune pellam side vaalkaaku icche viluva athani side vaallaalu ivvaadam ledu. Vaallaanu okay laagaa veellaanu oka laagaa chusthaadu. Attha mama, bavamaridhi,maradalu veellandarini intlo unchukoni cinimalu,shikarlu,restaurants ku thipputhaadu.thanaku janmanicchhina vaallaanu matram inthoninchi gentesthaaru

    • @raghureddy2935
      @raghureddy2935 Před 2 lety

      @@Jaishreeram-268 why that is happening because family laws are women centric. Girls blackmail husbands.
      Girls cut night service.
      Boys who questioned girls ended up in false cases

  • @mallikonduri
    @mallikonduri Před 2 lety +58

    ఇక్కడ సమస్య 'ఒక అమ్మాయి ఇలా అన్నది' అని కాదు. ఇక్కడ సమస్య ఒక అమ్మాయి అన్నది అడ్డం పెట్టుకుని 'అమ్మాయిలంతా ఇలా' అనేట్టు లాగడం. వినే ధైర్యం ఉంటే ఈ మాట వినండి. కొత్తగా పెళ్ళైన అబ్బాయి తన భార్య గురించి స్నేహితులతో మాట్లాడుతూ "ఇంట్లో పాడి ఆవు ఉంటే వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?" అంటే అందరూ పెద్దగా నవ్వడం నేను స్వయంగా విన్నాను. వాడు మా బంధువే. ఇప్పుడు కాదు, 25 సంవత్సరాల క్రితం జరిగిన మాట. నాకప్పుడు చిన్న వయస్సు. నేను చిన్నవాడిని బహుశా అర్థం చేసుకోలేను అనుకున్నాడు. తన సొంత భార్యను పదిమంది ముందు ఇలా అన్నవాడ్ని మనిషి అంటారా? అయితే దాని అర్ధం 'అబ్బాయిలంతా ఇలా' అని కాదు కదా?
    ప్రపంచంలో అన్ని రకాల వాళ్లు ఉంటారు. ఆ మాట నిజం. కానీ ఎవరి మూలంగా ఎవరు ఎక్కువ బాధ పడుతున్నారు, ఎవరి వంచనలకు ఎవరు ఎక్కువ గురి అవుతున్నారు, అణచ బడుతున్నారు - అనేది కొంచెం కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడగలిగిన వాళ్లకు అర్ధం అవుతుంది.

  • @radhagudipati3031
    @radhagudipati3031 Před 2 lety +73

    ఐదు శాతం మంది అమ్మాయిలు అలా ఉంటారు, దానికి కారణం తొంభై ఐదు శాతం అత్త గారి ఇంటి లో అమ్మా యిలు పడుతున్న బాధలు చూసి కొంచెం దైర్యం తో ముందుఅడుగు వేస్తున్నారు, అత్తగారలలో ఇప్పుడు మేము బాగుంటేనే రేపు కోడళ్ళు బాగా చూస్తారు అనే ఆలోచన రావాలి

    • @swaroopareddy167
      @swaroopareddy167 Před 2 lety +4

      Meeru kooda repu atha gaare avutharu..
      So atha kodallu adjust avuthu happy ga friends laga undali..

    • @prasht9572
      @prasht9572 Před 2 lety

      Yes idi cheppaali garikapati

    • @bvlakshmiv6069
      @bvlakshmiv6069 Před 2 lety +2

      Nowadays attagarlu educated they know how to be but daughters in law more arrogant and greedy

    • @harikrish8457
      @harikrish8457 Před 2 lety

      Midhi yekkada

    • @shivashakti33
      @shivashakti33 Před rokem

      Outdated Andi ippudu alochana marindi ... Mammalni ma kodallu chusukovalsina avasaramledu maakku kaavalsinanta sampinchukuntunnam "
      Idi latest

  • @saralakumari2324
    @saralakumari2324 Před 2 lety +151

    కొంతమంది అమ్మాయిలు ఆలావుంటారు.ఓ.k కానీ కొంతమంది అత్తలు,ఆడపడుచులు మన ఇంటికి వచ్చిన కోడలు సంతోషం గా తమ కుటుంబ వ్యక్తి అని భావించాలి.చాలా సాడిశం గా మాటలతో చేస్తలతో This is my personal experience.Not myself.surrounding

    • @manojkrishna4935
      @manojkrishna4935 Před 2 lety +3

      Damn mee family lo andaru kalisipovalani korukuntu
      - itlu family movies abhimani

    • @raghureddy2935
      @raghureddy2935 Před 2 lety

      @sarala kumari
      Girls simply select boy based on salary, property, height, professional status, handsome. Then blaming mother in law.
      Reality girls hate mother in law because mother in law ensures accountability.

    • @hifriends3607
      @hifriends3607 Před 2 lety

      ప్రవర్తన మారాలి ☀
      అప్పుడు జీవితం లో మార్పు వస్తుంది.

    • @kiran83989
      @kiran83989 Před 2 lety +5

      @@raghureddy2935 mari salary property professional status chudakunda chesukunna aa ammayi happy ga undagalada mere cheppandi

    • @raghureddy2935
      @raghureddy2935 Před 2 lety +2

      @@kiran83989 happyness state of mind. Without struggling expecting happyness at the cost men pain wrong.
      Woman can get educated
      Women can go for job
      Women can her property from her parents
      Women can do business or can do labour work
      Who stopped. Instead of working hard, simply hanging on men, man parents property

  • @shirishasiri7602
    @shirishasiri7602 Před 2 lety +15

    Naku na husband entha important ho valla family kuda antha kante ekkuva important...❤Anddaru untene naku happy..🤩🤩🤩

    • @satyakameswari1552
      @satyakameswari1552 Před 5 měsíci +1

      మీలాంటి అమ్మాయిలు పదిమందికి ఆదర్శం గా నిలిచి అబ్బాయి తల్లి దండ్రులు కృంగి పోకుండా చూడాలి.ఒకప్పుడు ఎటువంటి అల్లుడు,అత్తగారు వస్తారో అని భయపడేవారు . జామాతా దశమ గ్రహం అని,అత్తగార్ల మీద సెటైర్స్,జోక్స్ తెగ ఉండేవి.ఇప్పుడు మారింది అంతా😢

  • @mvr1960hwosw
    @mvr1960hwosw Před 2 lety +32

    Real Hero in AP and TS
    Very excellent motivational speaker 🙏🙏🙏

  • @shaiknayab6299
    @shaiknayab6299 Před 2 lety +13

    👌👌👍👍 ప్రతి విషయము నిజమే

  • @ranganadhp1558
    @ranganadhp1558 Před 2 lety +10

    Chalaaa సున్నితమైన అంశాన్ని aena chala చాకచక్యంగా చెప్పగల నేర్పరి

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +8

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏

  • @lalitham1881
    @lalitham1881 Před 2 lety +231

    గురువు గారికి ధన్యవాదాలు 🙏 చిన్న సవరింపు అమ్మాయిల తల్లి తండ్రుల కు కనకరథాలు, అబ్బాయిల తల్లి తండ్రులకు శునకరథాలు ! ఇందులో తప్పు ఒక్క అమ్మాయిలదే కాదుసార్ అబ్బాయిలది కూడా పెళ్లి అయ్యేవరకు అమ్మా నాన్నలతో అభిమానంగా అరమరికలు లేకుండా వుండేవారు ఒక్కసారిగా మారిపోతున్నారు!కారణం ఏమిటి? భార్యాభర్తలు ఇద్దరూ ఆనందంగా ప్రేమగా వుండాలి , ఆ ప్రేమ తల్లి తండ్రులను ద్వేషిస్తే గాని వాళ్ళలో పుట్టదా?! ఇదెక్కడి పైశాచికమైన ప్రేమా?! తన వాళ్ళని అంత ఆదరంగా చూచే ఆ బుధ్ధి నీ వారు వచ్చినపుడు ఏమౌతుంది?ఆ ఇంగితం అబ్బాయిలకు ఎందుకు వుండడంలేదు? ఎంతో సుందరంగా ఆనందంగా అబ్బాయి పెళ్ళి చేయాలని మురిసిపోయే తల్లి తండ్రులు పెళ్లిల్లు చేయాలంటే భయపడుతున్నారు ! పిల్లాడిని ప్రేమగా పెంచుకుని ఇంకా వదులుకోవాల్సిందే అని బాధపడుతున్న తల్లి తండ్రులను నేను చూస్తున్నా! దయ కరుణలకు మూర్తీభవించిన స్త్రీ స్వభావానికే కలంకం దయతలచి నేటి యువత విచక్షణ తో ఆలోచించి మెలగమని నా అభిప్రాయం , ఒక్కమాట నేను అందరినీ వుద్దేసించి అనలేదు ఎవరినైనా కష్టం పెట్టడం నా అభిమతానికి విరుద్ధం . 🙏

    • @IrlaVijay
      @IrlaVijay Před 2 lety +4

      Supergachepparu.sir.idhenijam

    • @sireepagolu8409
      @sireepagolu8409 Před 2 lety +5

      Meeru Chala baaga chepparu,

    • @kandulakumar7282
      @kandulakumar7282 Před 2 lety +1

      @@IrlaVijay cheppindi sir kaadu madam

    • @kasturi.kosanam3846
      @kasturi.kosanam3846 Před 2 lety +2

      యస్ నిజమే

    • @narsimulunarsimulu6641
      @narsimulunarsimulu6641 Před 2 lety +26

      అవునండి నిజమే అందరూ అలానే ఉండరు అంత కోడళ్లదే తప్పు అని మాట్లాడటం చాలా పొరపాటు అత్త మమలను మంచి గా చూడాలి but అమ్మాయి తల్లీ తండ్రి వస్తే వారికీ విలువ ఇవ్వరు ఎందుకు వచ్చిన కోడలు పనిమనిషి కంటే హీనమా ఒక్క అమ్మాయి కాదు సమాజంలో అందరూ మారాలి అత్త మామ అందరూ బాగుంటే కోడలు కూడా ప్రేమగా ఉండగలుగుతారు ఒక్కరినే నిందించటం తప్పు మనం వారిని బాగా చూస్తేనే గా మన పిల్లలు మనల్ని చూస్తారు plz🙏🙏 ఆలా మాట్లాడకండి అందరి ఆలోచనలు అలానే ఉండవు guruvugaru

  • @hifriends3607
    @hifriends3607 Před 2 lety +18

    గౌరవం. బాద్యత. గురించి వివరించారు
    టెక్నాలజీ ని ఎలా ఉపయోగించు కోవాలో
    చక్కగా వివరించారు👈
    మన ప్రవర్తన మీదనే
    మన జీవితం ఆదారపడి ఉంటుంది☀

  • @sainishmitha373
    @sainishmitha373 Před 2 lety +11

    Mind blowing facts garikipati గారు 👍👍👍

  • @artwithratnaji4920
    @artwithratnaji4920 Před rokem

    Sir మీ స్పీచ్ సూపర్బ్, ప్రతి ఒకరు చూడాలి చుసిన తరువాత కొంత గ్యానోదయం వస్తుంది , ఇయ్య ఇంకో మనవి ఏమి అనగా కొందరు వాపారము కోసం పూజ సామానులు, పిండి, తినే దినుసుసలు రవలు పాకెట్స్ మీద మనము రోజు పూజించే దేవుని బొమ్మలు అచ్చు వేసి ముద్రిస్తున్నారు, ప్యాకెట్ లు చంచు లు కాళీ ఐయినా తరువాత అవి చెత్త బుట్టలో కుళ్ళు కాలువలో ప్రవహిస్తున్న వి, ఎంత పాపం ఇయ్య, మీ ద్రుష్టి కి ఎందుకు తీసుకొస్తున్నాము అంటే, మీరు సభలో వందలు మందికి ప్రశాంగిస్తే సోషల్ మీడియా ద్వారా కోట్ల ప్రజలు తిలకిస్తారు . వస్తువులు మీద దేవుని బొమ్మలు ప్రింట్ కాకుండా చాలా మార్పు వస్తుందని నా ప్ర్రార్ధన. మీ పొడిలా రత్న కుమారి.

  • @padmajasivabala5291
    @padmajasivabala5291 Před 2 lety +10

    Excellent speech sir, Thank you very much

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 Před 2 lety +5

    Nijanga chala baga chepparu Guruvu garu🙏🙏🙏🙏🙏

  • @prasadmeduri3455
    @prasadmeduri3455 Před 2 lety +8

    🙏🙏🙏🙏 అద్భుతమైన ప్రసగం వినేవాళ్ళకి అర్ధం అయ్యేట్టు వుంది గరికిపాటి వారికీ ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @koteswararaokolisetty8134

    కరెక్ట్ గా చెప్పారండీ గురువుగారు

  • @VijayKumar-nm4kh
    @VijayKumar-nm4kh Před 2 lety +11

    Correct information sir

  • @satyanarayanavajrapu8323
    @satyanarayanavajrapu8323 Před 2 lety +1

    Sir, excellent, dhanyavadalu GURUVUGARU,

  • @hrbalanagaraj
    @hrbalanagaraj Před 2 lety +15

    Perfectly said Guruji 🙏🏼

  • @90246sathyam
    @90246sathyam Před 2 lety +17

    Super gaa cheppaaru Meeru cheppindi akshara sathyam 🙏🙏🙏🙏

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Před 2 lety +4

    Wowsuper

  • @rachuriramya1157
    @rachuriramya1157 Před 2 lety +6

    Youth ki manchi motivate speech... milaanti vaaru maku dorikinanduku ma adrustam sir... tq soooooooo much sir for this good suggestions..😊😊🤝🙏

    • @ramakrishna-bj6pz
      @ramakrishna-bj6pz Před 2 lety

      Tuesday varaku msg cheyaku ....tanu nato ne undi ph ame tisukutadi nenu....ekada msg pettinapude msg chey apapti daka cheyaku

  • @Abdulkaleem_syed
    @Abdulkaleem_syed Před 2 lety +2

    Super guruvu gaaru

  • @venkateswarasarma8344
    @venkateswarasarma8344 Před 2 lety +24

    Very Correct Guruji, this is happening in society. Guruji their are some parents thron out children.

  • @dradhamani7343
    @dradhamani7343 Před 11 měsíci +3

    నిజాన్ని మీరు చాలా బాగా చెపుతారు గురువుగారు 🙏🏻

  • @Sri-ol6sc
    @Sri-ol6sc Před 2 lety +5

    Hats off Excellent info

  • @venkateshsathivada9643
    @venkateshsathivada9643 Před 2 lety +3

    Really nijam NI చలా దైర్యంగా చేపెవరు ఒక్క గరికపాటి నరసింహారావు గారు మాత్రమే చేపగలరు

  • @bodapatirammaohanrao29
    @bodapatirammaohanrao29 Před 2 lety +2

    సమాజాన్ని చక్కగా ఫిల్టర్ చేసి, మన చెవుల్లో పోస్తున్నారు..గరికపాటి వారు..అటువంటి మాటలు పెడ చెవిన పెడితే..అది ఈ సభ్య సమాజం నకు అరిష్టం.

  • @cooki4903
    @cooki4903 Před 3 lety +33

    🇮🇳🙏💐👍. SIR. What you said, Youngsters, job holders are following. You are 👍Sir. Yes, due to covid..19, kids too, holding cells.🙏💐. Correct.

  • @sitamnaidunulakala703
    @sitamnaidunulakala703 Před 2 lety +4

    తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించాలి గురువుగారు

  • @pljayaprada1272
    @pljayaprada1272 Před 2 lety +1

    Mi laaga nikkachhi ga maatlaade vari avasaram ee samaajaanki chaala avasaram guruvu gaari👏👏👏👏👏👏👏👏

  • @karnatakapurajesh594
    @karnatakapurajesh594 Před 2 lety +1

    Superb ❤️❤️

  • @rajashekar6soma9
    @rajashekar6soma9 Před 2 lety +2

    Suuuuuuuuperb Sir 🙏😊

  • @fathimakalluru6296
    @fathimakalluru6296 Před 2 lety +3

    I like your video always super super

  • @hithasrikota3569
    @hithasrikota3569 Před 2 lety +30

    Excellent narration and useful presentation with good suggestions and examples. Shubham

  • @murthyfarm
    @murthyfarm Před 2 lety +2

    Great values

  • @rupanagudipallavi4226
    @rupanagudipallavi4226 Před 2 lety

    Wow super sir chala Baga cheparuu

  • @udaysankarkudupudi6343
    @udaysankarkudupudi6343 Před 2 lety +14

    Super Suggestions Useful motivation good Speach
    So I like it Guruvu garu👍 🙏

  • @hanumantharayuduk8975
    @hanumantharayuduk8975 Před 2 lety

    Thank you so much guruvu garu Yes correct guruvu garu

  • @vsaiyashwanthsai8172
    @vsaiyashwanthsai8172 Před měsícem

    Chala baga cheparu

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 Před měsícem +1

    Bhaga charu guruv garu

  • @benharp9128
    @benharp9128 Před 2 lety

    Really good massage

  • @kkk99381
    @kkk99381 Před 2 lety +54

    Sir... Abbayila korikalu kuda em takkuvga levu. Single daughter aithe reject chestunnaru, working woman kavali kani intlo pani ki help cheyyaru, job anedi just time pass ki tappa ambitious ga undakudadu, pelli chupulu Ani gorre la ready ayyi addamina questions ki answer cheyyali. Intlo in laws ante nijmga chala Mandi bhayapadutunnaru Ela untaro Ani. kodalu atha mamalni chusinappudu, alludu kuda chudali kada atha mamalni. Ala undadu situation.

    • @jyothiregulavalasa8541
      @jyothiregulavalasa8541 Před 2 lety +13

      Super true! But no one cares! We r jus born take care of 30 yrs old grown up male and his parents and earn too!

    • @luckylucky6053
      @luckylucky6053 Před 2 lety +10

      Yes I accept, job chesina em chesina we have to do all the home chores and Katnam thevali, mukkumukam theliyani gorrenu Pelli chesi aa gorree family ki panulu cheyali, andharini meppinchali.vaadu thagina em chesina barinchali lekapothe aaadadhi baritheginchindhi 😰😰, Pelli choopulu la ki kooda vallaki nachhitene first priority tarwatha mana dagariki vastaru 🤮🤮

    • @nadeem7570
      @nadeem7570 Před 2 lety +6

      Simple solution be single forever!!

    • @hanumareddy847
      @hanumareddy847 Před 2 lety +2

      Please explain what is the serious problem for any person if they do not marry.Why parents harass their children to marry.

    • @nadeem7570
      @nadeem7570 Před 2 lety +3

      @@hanumareddy847 society's harassment will be unbearable

  • @rajiyabegum948
    @rajiyabegum948 Před 2 lety +2

    Chala bhaga chapparu

  • @arunavaddi4309
    @arunavaddi4309 Před 2 lety

    Good information, Thank you sir.

  • @bhanumatigarimella8931

    Superoooo super meeru

  • @srinu955
    @srinu955 Před 2 lety +3

    Guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreenusreenu4647
    @sreenusreenu4647 Před 2 lety +1

    Super👌

  • @bandisrao6274
    @bandisrao6274 Před 2 lety +11

    So great advices to present genaration sir🙏💐💐💐🙏🍎🕉️

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 Před 2 lety +17

    He tells practically what is happening in today's society it's applicable to all communities

  • @lakshmanarao5815
    @lakshmanarao5815 Před 2 lety

    Super Sir

  • @harathykb3545
    @harathykb3545 Před 2 lety

    Chaala correct ga chepparu sir 👍👍👍💐🌹

  • @sujathasavaram9729
    @sujathasavaram9729 Před 2 lety

    Excellent 👌👌👌 msg

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Před rokem

    forthright speaker on discourses, is rare to find,but such percon is undoubtedly Garikipati garu. Youngsters to take his discourse in positive prespective that would enhance ones life phenomenally.

  • @pavanrajesh668
    @pavanrajesh668 Před 2 lety

    Super speech sir

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Před 2 lety +13

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @ramakrishnamahamkali7830
    @ramakrishnamahamkali7830 Před 2 lety +2

    Yes

  • @munagantichenchaiahchari3366

    Very very good sir NAMASKARAM

  • @achyutapurnachandhrarao2973

    🙏🙏👌

  • @ayodhyanochina7664
    @ayodhyanochina7664 Před 2 lety +9

    నిజాన్ని నిర్భయంగా చెప్పే మహామనిషి మీరే సార్ వందనాలు 🙏🙏🙏

  • @saidamma8690
    @saidamma8690 Před 2 lety +4

    🙏🙏

  • @kondaveeti1975
    @kondaveeti1975 Před 2 lety

    Good speech

  • @sv3830
    @sv3830 Před 2 lety

    Great guru

  • @lakshminarasamma936
    @lakshminarasamma936 Před 2 lety

    Nijam chebutunnaru🙏🙏🙏

  • @sudheerraj_1831
    @sudheerraj_1831 Před 2 lety +3

    Super ga cheparu peddavaru

  • @gsugunna3407
    @gsugunna3407 Před 2 lety +7

    Namaste
    Guruvu gaariki

  • @rukminir5166
    @rukminir5166 Před 2 lety

    Vvvnice ,

  • @noblenetgtlgtl3304
    @noblenetgtlgtl3304 Před 2 lety

    Super super super super Sir

  • @srikanthkinthali6154
    @srikanthkinthali6154 Před 2 lety +4

    REAL HERO.

  • @kallurisaikumar1546
    @kallurisaikumar1546 Před 2 lety +1

    Me lanti vallu undatam ma adrustam sir 🙏

  • @nageswarasarma3206
    @nageswarasarma3206 Před 2 lety +14

    Garikipati garu
    Our culture is totally spoiled. Every body goes out for eating. This is the case with almost 90% of the people irrespective of the age.

  • @ahmedsmile143
    @ahmedsmile143 Před 2 lety +7

    True sir heard the same from a girl, she wants a guy who establishes a nuclear family immediately after marriage.

  • @annareddysreenu117
    @annareddysreenu117 Před rokem

    Super super sir

  • @kanyakumari4330
    @kanyakumari4330 Před 2 lety +14

    Meeru cheppindhi correcte. Ekkuva mandhi itlaane vunnaaru .

  • @priyabonam209
    @priyabonam209 Před 2 lety

    Super uncle garu

  • @krishnavulisi960
    @krishnavulisi960 Před 2 lety +1

    100 %correct sir 🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍

  • @kvijayk-cy4tt
    @kvijayk-cy4tt Před 2 lety

    Good

  • @accelerateproductions8117

    Indian real hero for changing the society

  • @gastrosurgeonhyderabaddrda4211

    He has spoken the truth and the evolving society, the intent is to look at ourselves what's wrong .... He has spoken the truth

  • @sathvikadurgam
    @sathvikadurgam Před 2 lety

    Ma husband valla naku amma nanna lanti atthamma mamayya, annaya laga chuskune bava garu akka lanti thoti kodalu thammudi lanti maridi dorikaru manchi family values unna family ni Naku ichadu ma aayana I'm very happy bcz naku intha pedda family undi 🥰😍

  • @santhoshabandlaguda9776
    @santhoshabandlaguda9776 Před 2 lety +3

    🙏🙏🙏👌

  • @bhaskararaokotagiri5099
    @bhaskararaokotagiri5099 Před 2 lety +1

    GURUVU GARU.SRI GARIKAPATI VARU.

  • @hs-wz3zt
    @hs-wz3zt Před 2 lety +39

    Mari Pelliaina roju nunchi katna kanukala kosam vedhenchi dooramga pette atta mamalni em anali

    • @manojkrishna4935
      @manojkrishna4935 Před 2 lety

      Valla gurinche gata 20 samvatsaraluga cinema lu anni aina chalavu eeyana kida vallane point out cheyyali avatala varganni anamgalne tattukolepotunnaru pavam

    • @sambak905
      @sambak905 Před 2 lety

      Pelli choopulappudu katna kanukala gurinchi matladam anduku?

    • @skpskp9
      @skpskp9 Před 2 lety

      True ... That 😉😉

    • @veeraraghavulutadavarthy2477
      @veeraraghavulutadavarthy2477 Před 2 lety

      @@ramakrishna-bj6pz అడిగితే ప్రెస్టేషన్లో ఉన్నట్లే నా?

  • @user-ep4dw1xf1e
    @user-ep4dw1xf1e Před 11 měsíci

    Baga చెప్పారు

  • @prasht9572
    @prasht9572 Před 2 lety +30

    Andaruu alaa emleru....what about toxic parents garikapati garu!!what about toxic elders!!!human relationship is nt always as simple as you convey!!

    • @divyamadhu7995
      @divyamadhu7995 Před 2 lety

      100% true... nobody talks or Even thinks about toxic parents/ elders ...most of the times they are the root causes of one's choices and behaviour.... Sadly, they cover it up and blame the youth

  • @Boomirealestate
    @Boomirealestate Před 2 lety

    True words

  • @srinivasncc8810
    @srinivasncc8810 Před 2 lety +1

    🙏🙏👌👌

  • @vlsramu1190
    @vlsramu1190 Před 2 lety +1

    👌👌👌👌👌

  • @tummanapallykedari8099

    Correct గురువు గారు

  • @alamururajasekharreddy236

    GURUYGAREKEDHANNYVADAMLU🙏🙏🙏✌️🌹

  • @parthasarathy5369
    @parthasarathy5369 Před 2 lety

    Guruji
    Meku syathakoti 🙏

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Před 2 lety

    గురూజీ 🙏🙏🙏🙏

  • @kpallavi5329
    @kpallavi5329 Před 2 lety

    👌👌🙏🙏🙏

  • @Jpra380
    @Jpra380 Před 2 lety +2

    Sir you are 💯/ correct