Learn Nagumomu Galavani | నగుమోము గలవాని

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • #nagumomugalavani#lordrama #geethanjali #trending #viralvideo #ytvideos
    Learn Nagumomu Galavani | నగుమోము గలవాని #ayodhyaram
    ** Song Credits **
    నగుమోము గలవాని
    ( శ్రీ త్యాగరాజ స్వామి ఉత్సవ సంప్రదాయ కీర్తన ) రాగం : మధ్యమావతి
    తాళం : ఆది శృతి : 5 1/2 ( G Sharp )
    నగుమోము గలవాని నా మనోహరుని
    జగమేలు శూరుని జానకీవరుని ||
    దేవాది దేవుని దివ్య సుందరుని
    శ్రీ వాసుదేవుని సీతారాఘవుని || నగుమోము ||
    సుజ్ఞాన నిధిని సోమసూర్య లోచనుని
    అజ్ఞానతమమును అణచు భాస్కరుని || నగుమోము ||
    నిర్మలాకారుని నిఖిలాఘహరుని
    ధర్మాది మోక్షంబు దయచేయు ఘనుని || నగుమోము ||
    బోధతో పలుమారు పూజించి నేను
    ఆరాధింతు శ్రీ త్యాగరాజసన్నుతుని || నగుమోము ||
    Nagumomu galavani
    ( Sri Thyagaraja swami Uthsava sampradaya Keerthana )
    Ragam : Madhyamavathi Thalam : Adi Sruthi : 5 1/2 ( G Sharp )
    Nagumomu galavani naa manoharuni
    Jagamelu sooruni janaki varuni ||
    Devadidevuni divya sundaruni
    Sri vasudevuni seetharaghavuni || Nagumomu ||
    Sugnana nidhini soma soorya lochananuni
    Agnana thamamunu anachu bhaskaruni || Nagumomu ||
    Nirmalakaruni nikhilaagha haruni
    Dharmadi mokshambu dayacheyu ghanuni || Nagumomu ||
    Bodhatho palumaru poojinchi nenu
    Aaradhinthu sri thyagaraja sannuthuni || Nagumomu ||
    ...........
    nagumomu ganaleni song
    nagumomu ganaleni song lyrics
    nagumomu ganaleni lyrics in telugu
    thyagaraya keerthanas
    sri tyagaraja keerthanalu
    sri tyagaraja keerthanalu telugu
    sri tyagaraja keerthanalu telugu lyrics
    thyagaraya keerthanas telugu
    thyagaraya keerthanalu telugu
    thyagaraya keerthanalu in telugu
    popular tyagaraja keerthanalu
    best tyagaraja keerthanalu
    famous tyagaraja keerthanalu
    Nagumomu Galavani Song | నగుమోము గలవాని | Sri Thyagaraja Swamy Keerthana
    sri ramayya songs
    sri ramayya songs telugu
    jai sriram songs telugu
    jai sriram songs telugu lyrics
    ayodhya rama songs in telugu
    #divotionalsongs #bhaktibhajan #bhaktisongs #learn #learning #singwithus #singasong #singing #telugusongs #telugu #geethanjalisongs #sangeetha#bhakti #bhagwan #bhaktisong #bhakisong2023 #devotionalsongs #devotinalvideos #singwithme #singwithus #telugsdevotionalsongs2023 #geethanjali #sangeethasadhanjali
    #ayodhya #ayodhyarammandir #DevotionalSongs #ThyagarajaAradhana
    #ThyagarajaAradhana #CarnaticClassical #DevotionalSongs #TyagarajaKeerthanalu #lordramastatus #ramasongs #hinduspiritual #spiritualmantra #trending #viralvideo #ytvideo
    Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
    🔔Subscribe NOW: bit.ly/3imdhFp
    👉 Like Us on Facebook: www.facebook.c...
    👉 Follow us on Instagram: / sangeethasadhananjali
    👉 Follow us on Twitter: / ssadhananjali
    Thanks For Watching !!!!
    Enjoy & stay connected with us !!

Komentáře • 128

  • @pandureddy9337
    @pandureddy9337 Před rokem +8

    పాడుతున్నందుకు మీ జన్మ వింటున్నందుకు మా జన్మ ధన్యమైనది..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @trivenigoshike9119
    @trivenigoshike9119 Před rokem +5

    గురువుగారు చాల చాల మంచి కీర్తన. ఎంతో బాగ గమకాలతో , నేర్పించారు. నాకు ఎంతో ఇష్టమైన కీర్తన. త్యాగరాజస్వామి వారి కీర్తనలన్నీ కూడ ఆణిముత్యలే. వర్ణింపనలవి కానివి. థ్యాంక్స్ గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @srishiva5590
    @srishiva5590 Před rokem +4

    నమస్తే అమ్మ విను సొంపుగా పాడుతారు అమ్మ మీరు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా

  • @vijitha1207
    @vijitha1207 Před rokem +3

    అమ్మ మీరు నేర్పించిన ఈ త్యాగరాజ కీర్తన చాలా అంటే చాలా బాగుందమ్మా మీకు శతకోటి ధన్యవాదాలు

  • @Syamala-vx5ji
    @Syamala-vx5ji Před 4 měsíci

    Chala bagundi madam

  • @annapurnayeleswarapu240
    @annapurnayeleswarapu240 Před rokem +3

    🙏🙏🙏🙏🙏

  • @Srihari_maguluri
    @Srihari_maguluri Před 4 měsíci

    అద్భుతం 🙏

  • @olisittiyasoda2639
    @olisittiyasoda2639 Před 10 měsíci

    🙏🙏🙏

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Před rokem +3

    Thank u sooooomuch Guruvu Gaaru ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @svppadmavathimajety682
    @svppadmavathimajety682 Před 2 měsíci

    Super thalli

  • @bondilisoshma8009
    @bondilisoshma8009 Před rokem +3

    Keerthana yentha baagundo Team anthe colourful ga undhi mam ❤❤❤❤

  • @JyothiJyothi-gy9qn
    @JyothiJyothi-gy9qn Před měsícem

    Really very useful and very thankful full Madam

  • @nithyaarts816
    @nithyaarts816 Před rokem +4

    👌🙏 గమకాలతో చాలా మంచిగా వివరిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇదేవిధంగా సంగీతజ్ఞానం పెరిగే పాటలు నేర్పించగలరని మనవి.

  • @sujathapattaswamy6813
    @sujathapattaswamy6813 Před rokem +2

    చాలా చాలా బాగుంది మేడం ఈ కీర్తన 20:01

  • @kondurys6570
    @kondurys6570 Před rokem +2

    Easy గా నేర్చుకునే కీర్తనలు నేర్పిస్తున్నారు అమ్మ చాలా thanks. అమ్మ

  • @ammannilakkakula9328
    @ammannilakkakula9328 Před rokem +1

    Maha Lakshmi Laga Vunnaru Andaru👌👌🙏🙏

  • @9014958748
    @9014958748 Před 14 dny

    😊😊😊

  • @adirajusrinivas4437
    @adirajusrinivas4437 Před 11 měsíci +2

    అమ్మ మీరు అన్ని కీర్తనలు చాలా బాగా నేర్పిస్తున్నారు ధన్యవాదములు 👏

  • @purnaramesh5133
    @purnaramesh5133 Před rokem +13

    మొదటి సారి త్యాగరాజ కృతిని మీ ద్వారా నేర్చుకుంటున్ననందుకు మీకు ధన్యవాదములు తెలుపుతున్నాను అమ్మా..నిజం గా మీలాంటి గురువు మాకు లభించి నందుకు మేము చాలా ధన్యులము.మీరు నేర్పించే ప్రతి పాటను శ్రద్ధగా వింటూ..సాధన చేస్తూ,ఎంతో చక్కటి అనుభూతిని పొందుతున్నాము. 🙏🌺🙏🌺🙏

    • @tirumalsreesswarageetarcha2782
      @tirumalsreesswarageetarcha2782 Před 9 měsíci +1

      నమస్తే గీతాంజలి గారు మీ ద్వారా ఏన్నో సంకీర్తనలు నేర్చుకుంటున్నాను.... మీకు వేల వేల వందనాలు మీ ద్వారా ప్రముఖ సంకీర్తనాకారులు శ్రీ త్యాగరాజ స్వామి కీర్తనలను నేర్చుకోవడం నిజంగా నా అదృష్టం మీరు నేర్పిన ప్రతి పాట బాగా సాధన చేసి పాడి... ఆరోగ్యాని, ఆనందాన్ని పొందుతున్నాను... చాలా చాలా ధన్యవాదాలు 🌹 🙏🙏🙏🙏🙏🌹

    • @rkprasad5398
      @rkprasad5398 Před 8 měsíci

      I am also regularly following yr videos including this NAGU MOMU tyagaraja kirtana..It is time to u to make us to learn some more tyagaraja kiranas in view of tyagaraja ustavalu that r comming shortly

    • @Srihari_maguluri
      @Srihari_maguluri Před 4 měsíci

      అద్భుతం.🙏

    • @ukrishnaveni
      @ukrishnaveni Před 3 měsíci

      Super

    • @usharanivysyaraju4686
      @usharanivysyaraju4686 Před 2 měsíci

      🙏🙏🙏

  • @manjulavs3798
    @manjulavs3798 Před 3 měsíci

    Ma amma na chinnappudu roju e keertana padedi gamakalu to kadu ippdu midayavalana nenu gamakalu to saha padutunnanu koti namaskaramulu🎉🎉🎉

  • @darooriseshu9559
    @darooriseshu9559 Před 5 měsíci

    చాలా ధన్యవాదములు తల్లీ... మీ చరణాలకు శిరసు వంచి నమస్సులు... నాలాంటి సంగీత ఙ్ఞానహీనునికి కూడా ఈ కీర్తన నేర్చుకొనితీరాలన్న పట్టుదల, సంకల్పం, ఆరాటం కలిగించారు... కన్నతల్లి పిల్లాడికి నేర్పినంత లాలనగా, ఆర్ద్రంగా వుంది మీరు చెప్పినతీరు... మరొక్కసారి నమస్సులు
    🙏🙏🙏
    శేషు దరూరి

  • @kalyaniavasarala1037
    @kalyaniavasarala1037 Před rokem +1

    ధన్య వాదములు మేడమ్ నమస్తే

  • @prasannachakragari2555
    @prasannachakragari2555 Před 10 měsíci +1

    త్యాగరాజు కీర్తన మొదటి సారి నేర్చుకుంటున్ననందుకు మీకు థాంక్ యూ అండి నిజం చాల బాగ
    నేర్పుతునారురండీ మీ లాంటి గురువు దొరికిన నందుకు చాల చాల థాంక్ యూ అండి

  • @kalyaniavasarala1037
    @kalyaniavasarala1037 Před rokem +2

    ధన్య వాదములు మేడమ్ చాలాబావుంది

  • @leelakumarithatha4048
    @leelakumarithatha4048 Před 10 měsíci +1

    Mearu chala Baga nerpistumnru chala bagundi ea song

  • @nn-fm8sy
    @nn-fm8sy Před rokem +1

    Amma chakkani keerthana chala chala bagumdhi dhanyavadhamulu ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤

  • @prasannachakragari2555
    @prasannachakragari2555 Před rokem +1

    నెను మొదటి సారి త్యాగరాజు కీర్తన విన్నానూ చాల బాగ పాడారండి మీరు
    త్యాగరాజు కీర్తన నాకు బాగ నచ్చింది అండి థాంక్స్

  • @madhavilatha3589
    @madhavilatha3589 Před 7 měsíci

    Chaala aanandam gaa undi andi

  • @bhaskartolety519
    @bhaskartolety519 Před 4 měsíci +1

    Meeku asalu dhanyavaadaalu elaa teliya cheyyaalo teliyacheyyadaniki maku vachina bhasha saripovatledu madam .thanqu very much.naku gonthu vippadam kuda raadu.mee paatalu vini nenu enno paatalu nerchukuni naluguriki vinipinchanu.mee dwara maku kuda aa Saraswati Devi kataksham kalugutondi madam

  • @sumasuryakotha4405
    @sumasuryakotha4405 Před rokem +2

    Chala chala bagundi pata❤❤

  • @nn-fm8sy
    @nn-fm8sy Před rokem +1

    Chala manchi keerthana amma dhanyavadhamulu 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Před rokem +2

    ❤❤❤

  • @lalitaakella581
    @lalitaakella581 Před rokem +2

    ఎందరో మహానుభావులు కీర్తన కూడా నేర్పించమని మా ప్రార్థన అమ్మ.

  • @lakshmimandhalapu2911
    @lakshmimandhalapu2911 Před rokem +1

    Amma miku danyavadamulu

  • @krishnavenituraga2077
    @krishnavenituraga2077 Před rokem +1

    Madam namasthe chalabaga narputhunaru thanku so much god bless you👌👌🙏🙏🙏

  • @sainagamaniyayavaram5150

    చరణాలు బ్లర్ గా వస్తున్నాయి గమనించ ప్రార్థన

  • @Prasanna923
    @Prasanna923 Před rokem +2

    Thank you madam 🙏. Chala baga nerpincharu madam. sangeetam ranivallaku kuda easy ga ardam ayyela , simple ga nerchukonelaga chepparu💐💕

  • @lalitaakella581
    @lalitaakella581 Před rokem +2

    చాలా మంచి త్యాగరాజ కీర్తన చాలా బాగా నేర్పించి నందుకు గీతాంజలి madam గారికి ధన్యవాదములు.ఆ భగవంతుడు మీకు అన్ని సంపదలు ప్రసాదించాలి.

  • @VenkataRamana-ff5gq
    @VenkataRamana-ff5gq Před rokem +2

    Super

  • @musicvibes154
    @musicvibes154 Před rokem

    Maroka Aanimuthyamu nu meeru maaku andinchaaru, meeru guruvuga maaku dorakatamu maa bhagyamu🙏🏻🙏🏻🙏🏻

  • @rajendrachannel7868
    @rajendrachannel7868 Před rokem +1

    మాకు విద్య దానము చేసినందుకు కళమ్మ తల్లీ దీవెనలు ఎప్పుడు ఉం టాయి

  • @maheswarsethisethibabu8778
    @maheswarsethisethibabu8778 Před měsícem

    🎉❤tq mam

  • @amurthavalliravikumar6646
    @amurthavalliravikumar6646 Před 10 měsíci +1

    Thank you very much Amma. You taught so nicely with meaning and variations.

  • @user-gx6ip8xf4v
    @user-gx6ip8xf4v Před 6 měsíci +1

    కీర్తన చాలచక్కగా.. ఉన్నది స్వరములు కీర్తన తెలుగులో.. రాసి పెట్టండి మేడంగారు ఒక్కసారి పెట్టండి

  • @nagalaxmi8nach
    @nagalaxmi8nach Před rokem +3

    Eagerly waiting for Thyagaraya krithis, thanks alot 🤗 mam. More Thyagaraya krithis please🙏

  • @sumasuryakotha4405
    @sumasuryakotha4405 Před rokem +1

    Chala bagundi keerthana.Thyagaraja swamy vari keerthanalu inka nepinchandamma

  • @Syamala-vx5ji
    @Syamala-vx5ji Před 4 měsíci

    Chala bagundi Madam inka kottavi nerpinchandi

  • @umamaheswari5549
    @umamaheswari5549 Před 7 měsíci +1

    Meeku comments pettataniki naaku anta knowledge ledu. Chala baga chepparu. Nenu nerchukuntunnanu😊

  • @ushodhbondili6875
    @ushodhbondili6875 Před rokem +6

    Yendaro Mahanu bavulu song please nerpinchandi amma

  • @anuradhakotha8243
    @anuradhakotha8243 Před rokem +1

    Excellent good Job jai srirama

  • @archanabakki2028
    @archanabakki2028 Před rokem +1

    Thanks ma'am ❤💯👌👏💐🌺🌹🙏🙌😍

  • @eeswariimmidi407
    @eeswariimmidi407 Před měsícem

    😊thank u andi❤

  • @hemachiruvolu6243
    @hemachiruvolu6243 Před 7 měsíci

    Thalli meeru nindu nurellu sukhasanthoshalatho,pillapapalatho, kalakalam hayiga vardhillali thalli🙌🙌🙌

  • @SriramNarasimhan1973
    @SriramNarasimhan1973 Před rokem +2

    Very nice, can you update the swara notes in the description section preferably in English please 🙏

  • @pushpab8171
    @pushpab8171 Před 11 měsíci

    Maa andariki adrustanni kalpinchinaduku chala kruthagnathalu madam, meeku aa bhagavantuni aseesulu undugaska

  • @ammannilakkakula9328
    @ammannilakkakula9328 Před rokem +1

    ❤❤❤👌👌🙏🙏 Mahaganapatim Cheppandi Guruvu Garu please

  • @lakshmisharmaakella1732
    @lakshmisharmaakella1732 Před rokem +1

    Exlent mam thank you

  • @krishnavenituraga2077
    @krishnavenituraga2077 Před 5 měsíci

    Thanku madam,,,,🙏🙏🙏🙏🙏

  • @kamalakumarivelpuri4409

    Na janma dhanyam inadi

  • @kanakadurga1473
    @kanakadurga1473 Před rokem +1

    అమ్మ ఎంత గొప్పగా చెబుతున్నారు సంగీతం. ఎక్కడ గమకం ఇవ్వాలి. ఎక్కడ స్వరం పెంచాలి. మా ఎదురుగా కూర్చొని చెబుతున్నట్టు ఉంది. మధురమైన గొంతు అమ్మ మీది. ఎవరు పాడిన పాట కూడా నాకు నచ్చడం లేదు. మీరు మాట్లాడిన అందంగా ఉంటుంది. మీ పాటలు అంత అలవాటైపోయింది. ధన్యవాదాలు అమ్మ. మంచి గురువు గారు దొరకడం నా అదృష్టం నమస్కారాలు తల్లి

  • @chennupallianjana2378
    @chennupallianjana2378 Před rokem +1

    జై శ్రీ రామ , చాలా చక్కగా నేర్పించారు అమ్మ, RTv తెలుగు ఛానల్ లో మీ ఇంటర్యూ చూసాను, చాలా బాగా మాట్లాడారు,ధన్యవాదములు అమ్మ 🙏🙏

  • @arunagopal8435
    @arunagopal8435 Před rokem

    Chala Baga nerpincharu mi raagam antha baguntundi madam

  • @ammulupeddu2866
    @ammulupeddu2866 Před 10 měsíci +1

    Madam , knowing and learning keertana with swara is helping me to do more manasa Pooja......and aaradhana of Lord sita pati .......the essence of music to sing keertana as pooja and offering to lord Rama

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 Před rokem

    Jai sri ram 🌹🙏🙏🙏🌹👌👌👏👏🤝👍💐🥳

  • @surakavithachowdary7206
    @surakavithachowdary7206 Před rokem +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramani6718
    @venkataramani6718 Před rokem +1

    పూజలు చేయ పూలు తెచ్చాను
    నీ గుడి ముందే నిలిచాను.
    పాట నేర్పించండి

  • @nagamalleswararao4882
    @nagamalleswararao4882 Před 2 měsíci

    Thankyou very much mam..... Mam please nagumomu ganaleni thyagaraja keerthana nerpinchMdi

  • @yogalakshmisubramanian3134
    @yogalakshmisubramanian3134 Před 5 měsíci +1

    Paga artham avathundhi ma good

  • @perisudharani2191
    @perisudharani2191 Před rokem

    Thank you mam tyagarajukrithi nerpinchinaduku

  • @visalakshisripada9749

    Chala Manchi song nerpincharu

  • @pushpab8171
    @pushpab8171 Před 11 měsíci

    Meeru cheppe alapanalu chala bagunai ,me gonthu dwara vini memu chala anandam tho nerchukuni unnamu madam,meeku a devuni kruthagnathalu undalani korukuntunnanu madam

  • @saikinnerasaikinnera877
    @saikinnerasaikinnera877 Před rokem +1

    Please kanakadhara stotram kawali

  • @gveerabhadrarao9224
    @gveerabhadrarao9224 Před rokem

    Mee video valla nenu enno patalanu ento sulabhanga nerchukogaliganu meeku entooo dhanya vadalu❤😊😊😊

  • @veenabadugu5902
    @veenabadugu5902 Před rokem

    చాలా. కృతజ్ఞతలు. మేడం

  • @sangalatha9206
    @sangalatha9206 Před 5 měsíci

    అమ్మ🙏👣💯💐😍

  • @chaitrabhushan9609
    @chaitrabhushan9609 Před 10 měsíci

    Very very nice .Meeru chala Baga cheppistunnarandi .Meeku ma Dhanyavadalu theluputhunnamandi

  • @sujanasahu3469
    @sujanasahu3469 Před 9 měsíci

    Chala bagapaduthunnru amma thanks nakuteugulo radu comments

  • @umamaheswariBasetty
    @umamaheswariBasetty Před 7 měsíci

    Thyagaraja swamy keerthanalu in pampandi mam please

  • @perisudharani2191
    @perisudharani2191 Před rokem

    Janaki amma padina tyagarajukrithini netpinchama please 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @HarinathReddyGuggulla
    @HarinathReddyGuggulla Před 11 měsíci

    Madam Chela thanks

  • @gveerabhadrarao9224
    @gveerabhadrarao9224 Před rokem

    Pibarerama rasam pata nerpinchandi 😊

  • @yVenky-dl6hb
    @yVenky-dl6hb Před rokem

    🙏👍👍

  • @VenkataRamaniMangu
    @VenkataRamaniMangu Před 9 měsíci

    Sampradaya pelli patalu nerpandi medam

  • @aparnaremani2258
    @aparnaremani2258 Před rokem

    Ramudu raaghavudu annamacharya keerthana nerpinchandi 🙏

  • @Katyayanikurumeti
    @Katyayanikurumeti Před rokem

    Anta baga నేర్పించారు గురువు గారు చాలా బావుంది e కీర్తన జేసుదాస్ గారు పాడిన స్వాగతం కృష్ణ saranagathamm కృష్ణ పాట nerpinchara pls

  • @ksraghavan964
    @ksraghavan964 Před rokem

    Madam, adbutham….pls teach ‘ bantu reethi kolu vinavayya raama’ keerthana

  • @user-gh7rc2ub5j
    @user-gh7rc2ub5j Před 6 měsíci

    37

  • @arunavemparala2661
    @arunavemparala2661 Před rokem

    చాలా బాగా నేర్పించారు మేడం
    మీరు నోటేషన్ కూడా పెట్టగలిగితే చాలా మాకు ఉపయోగకరము

  • @manaswinidances6803
    @manaswinidances6803 Před rokem

    Amma nayaryanam Baja narayanam narpinchandi plz

  • @sethuraman939
    @sethuraman939 Před rokem +1

    Madam, Thank You very much for yr lovely kindness in teaching to all yr knowledge. Can u teach Prakkala Nilabadu and endharo mahanubavalu. Thanks to the Universe.

  • @meenakshidontukurti1554
    @meenakshidontukurti1554 Před 11 měsíci

    Thanks very much 🎉🎉🎉😂❤

  • @rajashekarb81
    @rajashekarb81 Před rokem

    Sri chakraraja simhapari song please

  • @manitiruvuri4886
    @manitiruvuri4886 Před 8 měsíci

    Mam We would like to learn a song or keertana on Ayodhya Ram.
    Please help us. Thanks Andi

  • @sunitaperi
    @sunitaperi Před rokem

    Sri chakraraja simhasaneshwari song nerpinchandi please

  • @adilakshmig4313
    @adilakshmig4313 Před rokem

    నమస్తే గురువుగారు ఇక్కడి మానుష జన్మం నానాటి బ్రతుకు నాటకం అన్నమాచార్యుల వారి కీర్తన నేర్పించండి మేడం అలాగే షాట్ ఇస్తారు కదా అట్ల కూడా చెప్పండి

  • @sarojachebolu-xy8fl
    @sarojachebolu-xy8fl Před 4 měsíci

    Mam pata padevaru instrument to talam sariga vastundandi, music ayyaka song ekkada modalu pettali Ela gurtistaru. Music lessons varnalu nerputara madam.

  • @siridirisala1159
    @siridirisala1159 Před rokem

    Thali ro sraswathi song nerpichandi madam

  • @ramuboppani9254
    @ramuboppani9254 Před rokem

    Madam, please share full song

  • @Maachinnollu
    @Maachinnollu Před 4 měsíci

    Nagumomu ganaleni na jaali nerpinchandi

  • @sailajanutulapati3802
    @sailajanutulapati3802 Před 3 měsíci

    Okapari okapari ni nerpinchandi madam please