Premikula Roju Telugu Movie || Vaalu Kannuladaana Video Song || Kunal, Sonali Bendre, Rambha

Sdílet
Vložit
  • čas přidán 25. 09. 2013
  • Watch Vaalu Kannuladaana Video Song From Premikula Roju Telugu Movie. Features Kunal, Sonali Bendre, Rambha & Others.
    ► Subscribe us goo.gl/dM5GO7
    ► Like us on Facebook / shalimarcinema
    ► Follow us on Twitter / shalimarcinema
    Click Here to Watch More Entertainment :
    ► Full Movies : goo.gl/eNE2T6
    ► HD Video Songs : goo.gl/DUi9XI
    ► Comedy Videos : goo.gl/NvlqPh
    ► Action Videos : goo.gl/9KzExQ
    ► Telugu Classical Movies : goo.gl/baIwmx
    ► Old Video Songs : goo.gl/pVXxPg
    ► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
    ► Devotional Movies : goo.gl/RLnHx0
  • Zábava

Komentáře • 2,8K

  • @monukeys1105
    @monukeys1105 Před 3 lety +2374

    Anyone in 2021 ? Em song ra babu asalu mind lonchi povatle 💖💖
    Edit 1 : Listening in 2022 too ❤️❤️
    Edit 2 : Listening in 2023 too ❤❤
    Edit 3: Listening in 2024 too ❤❤

  • @_cooking_creations
    @_cooking_creations Před 3 měsíci +131

    Still 2024 lo kuda evarina ee song ni vintunara aite like chiyandhi such a beautiful song ❤

  • @vamshigannarapu728
    @vamshigannarapu728 Před rokem +583

    2023 వరకు వింటున్నవల్లు ఒక లేక్
    ఈప్పటికీ ట్రేన్డ్లో ఉంది

  • @veerakumar3945
    @veerakumar3945 Před 3 lety +146

    ఈ సాంగ్ ఇప్పటివరకు ఎన్ని వేల సార్లు విన్నానో నాకే తెలియదు కానీ విన్న ప్రతి సారీ కొత్తగా వింటున్న ఫీలింగ్ మనసులో కలుగుతుంది నా జీవితంలో ఇంతలా మాయ చేసిన గొప్ప సాంగ్ నేనెప్పుడూ వినలేదు ఎంత బాధలో ఉన్నా సరే ఒక్కసారి ఈ పాట వింటే మరో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆనందం ఇంకా ఎన్ని చెప్పినా ఈ సాహిత్యానికి సంగీతానికి మన దగ్గర ఉన్న మాటలు చాలవు

  • @jithsunny
    @jithsunny Před 6 lety +621

    AR rahman fans in Telugu 👍👍👍

    • @sailokesh4820
      @sailokesh4820 Před 6 lety +3

      whatsapp status 2018 I think you're also a fan of Rahman,nenu kuda Rahman gari fan ne.

    • @anandkompelly5648
      @anandkompelly5648 Před 6 lety +5

      AR Rahman ku evaraina fans kaavalsinde

  • @munishankarceemala5703
    @munishankarceemala5703 Před 3 lety +861

    2021 lo vintunna vallu Rehaman sir fans like here☝☝

  • @shaheenmd3677
    @shaheenmd3677 Před měsícem +48

    2024 lo vinna vaaru..???

  • @Akthe_technical_mind
    @Akthe_technical_mind Před 3 lety +393

    Generation may change but emotions not changed still 😍

  • @KiranKumar-rw9li
    @KiranKumar-rw9li Před 4 lety +948

    2020 lo vintunna vallu oka like vesokondi

  • @abhiprayam
    @abhiprayam Před 5 lety +1591

    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    చెలియా నిన్నే తలచి
    కనులా జడిలో తడిసి
    రేయి నాకు కనుల కునుకు
    లేకుండ పోయింది
    నీ ధ్యాసే అయ్యింది
    తలపు మరిగి రేయి పెరిగి
    ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
    క్షణక్షణం నీ తలపుతో
    తనువు చిక్కి పోయెలే
    ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
    నీకు సాటి ఏది ప్రియతమా
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలక చిలకా..
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలికే
    రోజే నిను నేను చేరుకోనా
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక..
    నోట మాట రాక మూగబోతినే
    దైవం నిన్నే మలచి
    తనలో తానే మురిసి
    ఒంపు సొంపు తీర్చు నేర్పు
    నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
    ఘడియ ఘడియ ఒడిని కరగు
    రసవీణ నీ మేను మీటాలి నా మేను
    వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
    తనువు మాత్రమిక్కడున్నది
    నిన్ను ప్రాణమివ్వమన్నది
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    నీ సొగసుకేది సాటి
    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే

    • @Mallikarjun578
      @Mallikarjun578 Před 5 lety +12

      Super

    • @laxmanpulgam6693
      @laxmanpulgam6693 Před 5 lety +10

      Super song

    • @jagadeeshsomanaboina6776
      @jagadeeshsomanaboina6776 Před 5 lety +6

      Super song

    • @lowkyalowkya2653
      @lowkyalowkya2653 Před 5 lety +7

      Suprrr....I like this song...again again I watch this song is my favorite...

    • @sowjanyarameshsowji1439
      @sowjanyarameshsowji1439 Před 5 lety +10

      ♥️♥️♥️♥️♥️♥️❣️❣️💞💞💞💞💞❤️❤️❤️❤️❤️💓💓💓💓💓💝💝💝💜💜💜💜💕💕💕💕💕💕 I love this song ❤️❤️❤️💓💓💓💓💓💓💞💞💞💞💞💞💞💞💕💕💕

  • @chitti-dn8wd
    @chitti-dn8wd Před 4 měsíci +8

    2024 లో కూడా వింటున్నారు

  • @asulovelychinni6616
    @asulovelychinni6616 Před měsícem +23

    Any one 2024 ❤❤

  • @putinaresh9260
    @putinaresh9260 Před 4 lety +313

    2020 e song evaryna vinte oka like vesukondi.... I love this evver and nevver.....

  • @ladyramgopalvarma7863
    @ladyramgopalvarma7863 Před 4 lety +1214

    నిన్న LLB EXAM రాసి వస్తూ అందరం కారులో అంత్యాక్షరి ఆడాము...మా ఫ్రెండ్ పాడాడు....నిజంగా గొప్ప పాట....

    • @monukeys1105
      @monukeys1105 Před 2 lety +41

      Ela jarigindi exam ? 😁

    • @ladduchirutha9807
      @ladduchirutha9807 Před 2 lety +23

      సూపర్ bro

    • @banilkumar5638
      @banilkumar5638 Před 2 lety +22

      Repu nenu llb 2nd sem rastunna nenu kuda ippude vintunna repu ma car lo pedtanu poyetappu

    • @monukeys1105
      @monukeys1105 Před 2 lety +12

      @@banilkumar5638 all the best brother 😁😁 . Baga rastav le :))

    • @banilkumar5638
      @banilkumar5638 Před 2 lety +8

      @@monukeys1105 tnq so much sir

  • @ShivaKumarkrishna
    @ShivaKumarkrishna Před 2 lety +153

    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    ఒక మాట రాక మూగబోతినే
    చెలియా నిన్నే తలచి
    కనులా జడిలో తడిసి
    రేయి నాకు కనుల కునుకు
    లేకుండ పోయింది
    నీ ధ్యాసే అయ్యింది
    తలపు మరిగి రేయి పెరిగి
    ఒళ్ళంతా పొంగింది ఆహరం వద్దంది
    క్షణక్షణం నీ తలపుతో
    తనువు చిక్కి పోయెలే
    ప్రాణమిచ్చే ఓ ప్రణయమా
    నీకు సాటి ఏది ప్రియతమా
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలక చిలకా..
    నీ కీర్తి లోకాలు పలక
    ఎల్లోరా శిల్పాలు ఉలుక
    అజంతా సిగ్గులు ఒలికే
    రోజే నిను నేను చేరుకోనా
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక..
    నోట మాట రాక మూగబోతినే
    దైవం నిన్నే మలచి
    తనలో తానే మురిసి
    ఒంపు సొంపు తీర్చు నేర్పు
    నీ సొంతమయ్యింది నా కంట నిలిచింది
    ఘడియ ఘడియ ఒడిని కరగు
    రసవీణ నీ మేను మీటాలి నా మేను
    వడి వడిగా చేరుకో కౌగిలిలో కరిగిపో
    తనువు మాత్రమిక్కడున్నది
    నిన్ను ప్రాణమివ్వమన్నది
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    జక్కన కాలం నాటి
    చెక్కిన శిల్పం ఒకటి
    కన్నెగా వచ్చిందంటా చెలియా..
    నీ సొగసుకేది సాటి
    వాలు కనులదానా…
    వాలు కనులదానా
    నీ విలువ చెప్పు మైనా
    నా ప్రాణమిచ్చుకోనా
    నీ రూపు చూసి శిలను అయితినే
    ఓ నోట మాట రాక మూగబోతినే

  • @SureshkumarJatoth
    @SureshkumarJatoth Před měsícem +8

    ఈ సాంగ్ వింటే ఎందుకో నాకు పాత రోజులు గుర్తుకు వస్తాయి. మరి మీకు కూడా గుర్తు కు వస్తే ఒక లైక్ కొట్టండి.❤❤

  • @sohailmohammad7504
    @sohailmohammad7504 Před 4 lety +340

    Avaraina 2019 lo e song vinte oka like kottandi...💕

  • @rameshrjy3284
    @rameshrjy3284 Před 5 lety +140

    Edho teliyani Magic undhi e song's lo enni sarlu vinna inka vinali anipistundhi.
    Thank's to AR for wonderful composting.

  • @nanimahesh4296
    @nanimahesh4296 Před rokem +34

    Malli eppatiki vintaamo ilanti songs 🥺🥺❣️❣️

  • @baburaonayak5502
    @baburaonayak5502 Před měsícem +2

    ఆ కాలంలోనే ఒక మా పాటలు బోధించే మాస్టర్ పడే టోడు ❤

  • @gopalmanne7682
    @gopalmanne7682 Před 6 lety +456

    మంచి మెలోడీ పాట.....1999 సంవత్సరం చిత్రం.......అంతర్జాలం ప్రేమ.........చూస్తూ ఉండాగా. 18 సంవత్సరాలు

  • @anuradha.3504
    @anuradha.3504 Před rokem +31

    Revanth Sing a Song for Geetu
    Vaalu kanula Daana...Song
    I like this Song...🥰

  • @Raj-co7lo
    @Raj-co7lo Před rokem +2

    Listening in April 2023 ❤❤❤

  • @NaveenaNavya-ou3sc
    @NaveenaNavya-ou3sc Před 2 měsíci +5

    Is there anyone listening to this melodious beautiful song in 2024?❤️....................Yeah here it's me 🌸

  • @chaitanyakrishnaprasad9176
    @chaitanyakrishnaprasad9176 Před 5 lety +234

    2019లో ఈ సాంగ్ నా వినే వారు ఉన్నారా ఐ లవ్ దిస్ సాంగ్ 💞💞💞💞ఫర్ ఎవర్ 👍👍👍 అయితే ఒక లైక్ చేయండి

  • @sivavandani8875
    @sivavandani8875 Před 9 měsíci +5

    2024 lo Vinalanukunevallu ❤❤🎶

  • @nandishnanda8759
    @nandishnanda8759 Před 3 měsíci +17

    2024 like here

  • @Prince111ENK
    @Prince111ENK Před 4 lety +163

    2020 lo evaraina vunte oka like vesukondi😍

  • @kmahi7064
    @kmahi7064 Před 5 lety +439

    Hey there who are watching in 2019😍😘😘

  • @munnabhaiyya1150
    @munnabhaiyya1150 Před rokem +9

    Revanth paata padina taravatha choostunna 😢

  • @telugu_films
    @telugu_films Před rokem +13

    2023 లో ఈ song వింటున్నారు......good సాంగ్ brother..... ....వింటుంటే ఎదో తెలియని feeling ......Super

  • @WomensWORLD-9
    @WomensWORLD-9 Před rokem +24

    After Revanth singing who are watching

  • @padamatiseshagiri
    @padamatiseshagiri Před 2 měsíci +8

    Anyone still listening this masterpiece in 2024 ??

  • @Mr.Hunk_717
    @Mr.Hunk_717 Před rokem +17

    Came here after revanth sung this when geethu is going

  • @SRAVANISARIKA
    @SRAVANISARIKA Před rokem +6

    After revanth singing

  • @SudheerKumar-lw6sj
    @SudheerKumar-lw6sj Před 6 lety +166

    Ee song Ni create chesi, maa childhood Ni aanandhmayam chesina maa Rahman ki pranaamam.... Yemi song ra Babu..... Ni no words anthey..... What a wonderful childhood

  • @deepakpalavalasa2332
    @deepakpalavalasa2332 Před 6 lety +279

    1996 lo release ayina song , still better than most of the present songs .. heroine costumes are still holds good for the present trend

  • @swapnaaavunuri9604
    @swapnaaavunuri9604 Před 2 lety +3

    Anyone in July 2021,,

  • @seelamsuresh698
    @seelamsuresh698 Před rokem +5

    Afrt anvesh anna video who r watching

  • @naturevilages9960
    @naturevilages9960 Před 4 lety +70

    Who is listening in 2019💕💞💞💞💞

  • @venkatswamy893
    @venkatswamy893 Před 4 lety +192

    Evaraina 2020 lo like cheste like kottandi

  • @ManiMedia2023
    @ManiMedia2023 Před rokem +6

    After revanth singing in BiggbossTelugu6

  • @prasanthisadasivuni2842
    @prasanthisadasivuni2842 Před rokem +10

    Came after seeing revanth singing in BB6

  • @madspresents2605
    @madspresents2605 Před 5 lety +178

    Vaalu kanula daana
    Nee viluva cheppu mainaa
    Naa pranamichukona
    Nee roopu chusi silanu aithinE
    Oka maata raaka..
    Oka maata raaka moogabothini
    Cheliyaa ninne talachi
    Kanula jhadilo tadisi
    Reyi naaku kanula kunuku
    Lekunda poyindi
    nee dhayase ayyindi
    Thalapu marigi reyi perigi
    Ollantha pongindi
    Aaharam vaddandi
    Kshana kshanam nee thalaputho
    Thanuvu chikkipoyele
    Pranimiche O pranayama
    neeku saati edi priyatama
    Nee kirthe lokalu palaka
    Ellora silpalu ulaka
    Ajantha siggulu olakaa.. chilakaa..Nee kirthe lokalu palaka
    Ellora silpalu ulaka
    Ajantha siggulu olike roje
    Ninu nenu cherukonaa
    ||Vaalu kanula||
    Daivam ninne malachi
    Thanalo thaane murisi
    Ompu sompu teerchu nerpu
    Nee sontham ayyindi
    Naa kanta nilichindi
    Ghadiya ghadiya vodini karugu
    Rasa veena nee menu
    Meetaali naa menu
    Vadi vadi gaa cheruko
    Kougili lo karigipo
    Thanuvu matramikkadunnadi
    Ninnu pranamivva mannadi
    Jakkana kaalam naati
    Chekkina silpam okati
    Kannegaa vachindanta cheliyaa
    Jakkana kaalam naati
    Chekkina silpam okati
    Kannegaa vachindanta cheliyaa
    Nee sogasukedi saati
    ||Vaalu||

  • @lucky_entertainments
    @lucky_entertainments Před rokem +6

    How many of u listening this after Revanth Singing this song to GEETU in Big Boss 6 Telugu
    🔥🥺❤

  • @jadhavsikindar724
    @jadhavsikindar724 Před rokem +2

    2022 lo Kuda E song ki pan's unnara

  • @anjiarjun1204
    @anjiarjun1204 Před měsícem +1

    వింటూనే వినాలి అనిపించే సాంగ్

  • @aggunanireddy9325
    @aggunanireddy9325 Před 5 lety +67

    Great Ocean Road, 12 Apostles, helicopter shots!! Awesome!!
    I can’t believe someone scouted this location in 1990s for a song !!

  • @monukeys1105
    @monukeys1105 Před 2 lety +7

    Anyone in 2022 ? Em song ra babu asalu mind lonchi povatle 💖💖

  • @naga4088
    @naga4088 Před 3 lety +22

    Where is this old Rahman!!!
    I want him back .

    • @sriramsrisirsjpsri2235
      @sriramsrisirsjpsri2235 Před 3 lety +2

      He said he got black listed. He is not getting offers much. Very high cost and Oscar killed his chances. They expect too much from him

  • @lakshmidara8164
    @lakshmidara8164 Před 2 lety +83

    Hats off to the legendary AR RAHMAN SIR for this beautiful song & My forever addicted song ❤️💗

  • @koteswar009
    @koteswar009 Před 5 lety +35

    Valentines day in 5 days and youtube autoplays this beautiful song of my childhood. Pray Sonali is well soon.

  • @balakrishnakonta8363
    @balakrishnakonta8363 Před 9 měsíci +3

    English words use cheyakunda excellent ga poetess use chesi rasaru👍👍👍👍

  • @diyanaidu9006
    @diyanaidu9006 Před 2 lety +2

    Me after BIGBOSS 😍

  • @venkateswari19
    @venkateswari19 Před rokem +4

    For geethu revanth sang

  • @cruzeredge7731
    @cruzeredge7731 Před 6 lety +191

    Listening to it for 20 years yet never gets old.....👌

  • @sampathreddy6159
    @sampathreddy6159 Před 5 lety +25

    Extraordinary cenimatography Work In 19's 👌👌🙏🙏👏👏
    Lyrics ✍️👌
    Kadir gaari making 🙏🙏
    AR Rehman 👌👌🙏🙏

  • @SStech200
    @SStech200 Před 20 dny +1

    One of the best song I had ever listened
    Edir one:-2024

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 Před 4 lety +33

    Especially the Background Mysic is Killing..

  • @sumevargurram5976
    @sumevargurram5976 Před 5 lety +14

    ఎంత మంచి సంగీతం అందించారు రెహ్మాన్ గారు

  • @harischandraprasad8412
    @harischandraprasad8412 Před 6 lety +6

    Premikula roju songs very good most beautiful 👌

  • @SONO-pm4wt
    @SONO-pm4wt Před 2 lety +2

    Legends are watching this song on 2022....

  • @hunnisabegamshaik1572
    @hunnisabegamshaik1572 Před 3 lety +2

    Elaanti songs ee generation matrame kadu aani generations ina Sare like chestaaru okk....😘😘😘😘😘😘

  • @gurudevid
    @gurudevid Před 6 lety +70

    No words just loved it💕💕💕💕💕💕💝💝💝💝💝💝💝💕💕💕💝💝

  • @nagendrakumarthadi5846
    @nagendrakumarthadi5846 Před 2 lety +3

    My favourite song ❤️❤️
    ఇప్పటికీ ఎంతమంది చూస్తున్నారు ఈ పాటని ఎంత మంది కి ఇష్టం

    • @durgagayatri1734
      @durgagayatri1734 Před rokem

      Nenu iethe roju vintunna na mobile lo caller tune ade undi

  • @raniraviraniravi1450
    @raniraviraniravi1450 Před 2 měsíci +2

    Ma lover na kosam loversday roju pedathadu....e song

  • @maheshlukalapu1711
    @maheshlukalapu1711 Před rokem +2

    Please pre-release this movie in all languages

    • @shahsb2839
      @shahsb2839 Před 3 měsíci +1

      Re-Release bro not pre-release

  • @KarthikTejaDarna
    @KarthikTejaDarna Před 7 lety +266

    all time hit song . how many times we heard , never get bore.

  • @fizafarhath6197
    @fizafarhath6197 Před rokem +3

    Hw many of u there too watch this after the elimination of geetu

  • @vasudevaraomuddapu8654
    @vasudevaraomuddapu8654 Před 2 lety +2

    Ee song ni konni 100 times vinna bore kottatledhu in 2021also

  • @adepusumalatha285
    @adepusumalatha285 Před 14 dny +1

    Still 2024 iam listening ..anyone there

  • @serialsadda6611
    @serialsadda6611 Před rokem +15

    First I listened this song from my classmate , he sang it in class room. I loved it so much then ,I wrote the lyrics of the song by listening hundreds of times in tape recorder in 2000 , after long time I am listening it ,now also the I am feeling the same when I listened the very first time,what a wonderful song.
    Really it is a masterpiece...

  • @goingoz5389
    @goingoz5389 Před 6 lety +113

    this song shot at 12 opostles In Australia, Melbourne in1996. In 90s only he went there and shows the greatness of Director KADHIR s && Producers long term visionary and still catchy lovable 🌷💘💕💓song in 2018

  • @rkofficial98711
    @rkofficial98711 Před rokem +1

    Naa pranam vunantha varaku e pata ni premistha miss you my 🖤🖤🖤

  • @gyanirao2054
    @gyanirao2054 Před 3 lety +1

    Evaraina i pattanu 2021 lo vinte oka like kottukondi

  • @jinuguvihas1672
    @jinuguvihas1672 Před 6 lety +45

    This is the wonderful nd a lovely Melody that a male is addressing a beautiness of a girl nd this song was the gift offered by A.R Rehaman to all the huge lovers of india

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Před 2 lety +3

    పాట జ్ఞాపకాలను గుర్తు తెస్తోంది. నా వయసు 60 ఇప్పుడు.

  • @queen-hf8kk
    @queen-hf8kk Před 2 lety +2

    2021lo vintunna 🎶 Varu oka like vesukondi 😜😜😜😜😜☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️

  • @anuradha.3504
    @anuradha.3504 Před 2 lety +4

    ⭐ఈ పాటి ఏని సార్లు విన్నా తేనే పలుకులు లా ఉంటుంది...🥰

  • @mamidiramana8040
    @mamidiramana8040 Před 5 lety +6

    February 7th 2007 Kunal Last DateThis World
    But Still More then times Public young and Old guyes lisining and Watching Your Movies Kunal...
    Salute Kunal....
    OoMariya Song to Manasupadi Manasupadi
    Forever Together

  • @sonias6879
    @sonias6879 Před 5 lety +40

    2019 viewers ??

  • @rakeshreddychalla1382
    @rakeshreddychalla1382 Před 3 lety +1

    2020 october like here🤗😍

  • @lavanyagidda1865
    @lavanyagidda1865 Před 2 lety +4

    seeing priyanka...sreeram singing in bb5 after watching

  • @killojayanth2837
    @killojayanth2837 Před 3 lety +11

    2021 lo ఈ సాంగ్ విన్న వాళ్ళు లైక్ చేయండి ❤️❤️❤️

  • @user-jy2mg3mu7x
    @user-jy2mg3mu7x Před 9 měsíci +1

    Goppa pata bhayya🎉🎉🎉❤❤❤

  • @loksh-nd3811
    @loksh-nd3811 Před 2 lety +2

    2022 లో చూసేవాళ్ళు

  • @hemanth7119
    @hemanth7119 Před 6 lety +9

    అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.

  • @Dr.Ajay_650
    @Dr.Ajay_650 Před 2 lety +3

    ఇలాంటి సాంగ్స్ మళ్ళీ రావు బయ్య.

  • @ntopro2280
    @ntopro2280 Před 2 lety +2

    Sriram bigboss lo padina tarutha chusa song baundhi gaaa

  • @singamsravanthi1940
    @singamsravanthi1940 Před 2 lety +2

    2022 vinte oka like

  • @mrsaigameing5652
    @mrsaigameing5652 Před rokem +3

    💫😇👑2022 lo kuda vinnevalu oka like vesukondi love from hyderabad wale 😇😘

  • @chandrikajinde
    @chandrikajinde Před rokem +3

    After bigboss 6 revanth singing 👍

  • @user-oc2kb8qk6m
    @user-oc2kb8qk6m Před 2 měsíci +3

    2024..??

  • @pjyothipjyothi4502
    @pjyothipjyothi4502 Před 10 měsíci +1

    Wow.super❤🎉😮😊

  • @nithinreddynithinreddy4131
    @nithinreddynithinreddy4131 Před 2 lety +10

    Big boss chusi vachina vallu entha mandhi

  • @badrinadhraviteja8491
    @badrinadhraviteja8491 Před rokem +8

    Who is here after revanth singing in in big boss in geethu elimination

  • @user-fn4un6yd3j
    @user-fn4un6yd3j Před 2 lety +1

    వాను కనులదానా నీ విలువ చెప్పు మైన నా ప్రాణమిచ్చుకోనా

  • @manikanta30
    @manikanta30 Před 3 lety +1

    2040loo kudavuntaru beautifull actress and singers epatiki aapatiki chustharu ventaruu❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @srikanthgmk4546
    @srikanthgmk4546 Před 3 lety +4

    December lo vene Varu e song nu like cheyandiii👍👍👍

  • @vinnuprasanna8243
    @vinnuprasanna8243 Před rokem +24

    Cinematography in this song 🔥🔥🔥🙏🙏🙏 next level is a small word ...that starting camera rotation 👌👌👌 . Can't believe it came 20 years back. still feels fresh and far better than present songs