చాలామంది విశా కోసం అడుగుతున్నారు అలాగే కువైట్ వస్తే ఎలా ఉండాలో తెల్సుకోవలంటే ఈ వీడియో చూడండి ..

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #kuwait
    #kuwaitvisa
    #kuwaitvlogs
    #kuwaitvideos
    #kuwaitmaliya
    #kuwaitlifestyle
    #kuwaitlife
    #kuwaitcooking
    #kuwaitchannel
    #kuwaitcookingvideos
    #cookingchannel
    #sujikuwaitvlogs
    #kuwaitcurrency
    #sujikuwaitvideos
    #sujikuwait
    #kuwaitvlogger
    Hi friends ee channel lo neenu cooking videos, kuwaitvideos, kuwaitlifestyle ki samandimchina videos upload chesthuu vuntaanu soo please support me and my channel suji kuwait vlogs.....

Komentáře • 74

  • @cgamanageetika7546
    @cgamanageetika7546 Před rokem +6

    అయ్యో సుజాత గారు,తెలుగు,ఆంగ్లం కలిపి సంకర భాష మాట్లాడేవారే ఎక్కువ.మీరు తెలుగు బాగానే మాట్లాడుతారు.

  • @ananthamarneedi2321
    @ananthamarneedi2321 Před 9 měsíci +1

    సూపర్

  • @satishreddy.s7244
    @satishreddy.s7244 Před rokem +2

    హాయ్ సుజాత గారు మా హస్బెండ్ కువైట్ వస్తున్నారు. వన్ మంత్ పడుతుంది. ఎయిర్ పోర్ట్ లో క్లీనింగ్ పనికి కువైట్ లో మాకు తెలిసిన వాళ్ళు వీసా తీసి పంపిస్తున్నారు. వాళ్ళ హస్బెండ్ వైఫ్ కువైట్ లో ఉన్నారు మా ఆయనగారు ఫస్ట్ టైం కువైట్ వస్తున్నారు. లక్షా 20 వేల వరకు ఖర్చు అయింది. 140kd జీతం ఇస్తానంటున్నారు. ఫుడ్డు మనమే వండుకోవాలి. మిగిలినవన్నీ కంపెనీ ఇస్తుంది. పర్వాలేదు అంటారా ఎలా ఉంటది ఏంటి ఒకసారి చూసి చెప్పండి ప్లీజ్ ఆయన ఇదివరకే వేరే దేశాలు కూడా

    • @user-qg5or1uc6r
      @user-qg5or1uc6r Před rokem

      Miku tellisi vnte ma hasbend vunnaru visa kavalli plz hellp me

  • @user-qg5or1uc6r
    @user-qg5or1uc6r Před rokem +1

    Baga chepparu god bless you

  • @shaikshaheda2831
    @shaikshaheda2831 Před 8 měsíci

    S baaga chepparu s manamay kaadu meeray great

  • @nsudharshnbabu5993.
    @nsudharshnbabu5993. Před rokem

    Iam nurse aunty nice talking good job good impermision TQ

  • @lakshmilucky3160
    @lakshmilucky3160 Před rokem +1

    మీరు చెప్పే విధానం బాగుంది

  • @hemapeachetti4257
    @hemapeachetti4257 Před 11 měsíci

    Baga chepthunaru
    tqq for your guidance

  • @user-fc8ui6ml8d
    @user-fc8ui6ml8d Před 8 měsíci

    Good

  • @dhasaribhavani4005
    @dhasaribhavani4005 Před 9 dny

    Super akka ❤❤❤

  • @user-mv7zq5gn7d
    @user-mv7zq5gn7d Před 7 měsíci

    సూపర్ అక్క

  • @mogilisaiumamaheswari8996

    Hi andhi miru kuda bagundali ani nenu kuda andhari Gods ni korukuntunanu ❤

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n Před 2 měsíci

    Ayyo so sad sis 🙏🙏

  • @KumarMokenapelly
    @KumarMokenapelly Před rokem +1

    Super🎉

  • @TheKasi1963
    @TheKasi1963 Před 8 měsíci

    U r true

  • @swarnalatha4918
    @swarnalatha4918 Před rokem +1

    Aunty 🥰🥰

  • @chandalakirankumar6635
    @chandalakirankumar6635 Před 11 měsíci

    Ok video cheyandee akka nurse job . Ke hospital ke,industrial area nurse, or home care nurse ga ravataneke ok video cheyandee akka

  • @parveenriyaz7443
    @parveenriyaz7443 Před 9 měsíci

    Mee sapport naku kawali

  • @sait2495
    @sait2495 Před rokem

    చాలా బాగా చెప్పారుసూపర్

  • @mulafdhkalakavitha1847
    @mulafdhkalakavitha1847 Před rokem +1

    , Insaaf chalu ko sari India Vaastav

  • @sarojatej3091
    @sarojatej3091 Před rokem

    బాగా చెప్పారు

  • @subbaraomudugu3329
    @subbaraomudugu3329 Před rokem +1

    అమ్మ నమస్కారం అమ్మ నాకు ఫింగర్ లేసి పంపించారు వాళ్ళ అక్క మా లేక ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది అమ్మ నేను ఇంటికి రావడానికి అవుతారు ఫోన్ చేసి వద్దు అన్నది

  • @user-no3qo7lf5v
    @user-no3qo7lf5v Před rokem +2

    Hi aunty I like you

  • @mulafdhkalakavitha1847

    Maharana thakka vandanalu ka

  • @parveenriyaz7443
    @parveenriyaz7443 Před 9 měsíci

    Nenu office dwara vastunnanu

  • @parveenriyaz7443
    @parveenriyaz7443 Před 9 měsíci

    Nenu mee daggira unda manukuntunnanu kudurutunda

  • @kodellibal5304
    @kodellibal5304 Před rokem +1

    అక్క నేను కువైట్ కి వద్దాం అనుకుంటున్న ఐతే నాకు ఒక అక్క కువైట్ లో వుంది తన ద్వారా వెళ్దాం అనుకుంటున్న ఎమ్ ప్రాబ్లం ఎమ్ వుండదు కధ అక్క

  • @SRIDEVI-ke4nk
    @SRIDEVI-ke4nk Před rokem

    ఆలో అక్క మీ విడోస్ బగుంట యి అక్క మీ హేర్ గురించి చేపండి అక్క plz ఎమి వాడుతున్నారు plz plz plz చేపండి

  • @shanthio3359
    @shanthio3359 Před rokem

    Nice 🎉

  • @mulafdhkalakavitha1847

    Upar Dhoni salary Anantha Akka

  • @RealmeC25y-wl9po
    @RealmeC25y-wl9po Před rokem

    👌👌👌👌akka

  • @lingappapeddinti7434
    @lingappapeddinti7434 Před rokem

    Anii bagunavi talli kani akkada ledies ku sefty unda

  • @Chand-my2og
    @Chand-my2og Před 10 měsíci

    Hi

  • @srsyoutubers4859
    @srsyoutubers4859 Před rokem +2

    ఏవండీ మీరు తప్పుగా పెట్టి ఉంటే క్షమించండి అలాగే ఒంట్లో కాదండి హెయిర్ గురించి పెట్టండి చక్కగా చూసి ఆడవారికి అర్థం అయ్యింది కూడా పెట్టండి చాట్ వీడియోస్ చాలా మంది ఇష్టపడతారు

  • @nallpoguvengaiah1418
    @nallpoguvengaiah1418 Před rokem

    అక్క మీది ఎ ఊరు

  • @user-no3qo7lf5v
    @user-no3qo7lf5v Před rokem

    You are so cute aunty I'm sunitha

  • @Latha44-UK
    @Latha44-UK Před rokem

    Mee company peru emiti

  • @kalyanikalyanii
    @kalyanikalyanii Před rokem

  • @kumarivarigeti839
    @kumarivarigeti839 Před rokem +1

    Anni bashalu kanna telugu basha kastam

  • @kalyanikalyanii
    @kalyanikalyanii Před rokem

    👌🤝❤

  • @user-zr6ev3oi8j
    @user-zr6ev3oi8j Před rokem

    Akka naku kadhama visa thiya akka nenu vastanu

  • @swarnalatha4918
    @swarnalatha4918 Před rokem +1

    Aunty baby ని ఎలా చూడాలో చెప్పుతార aunty

    • @Kuwaitmuchatluuu
      @Kuwaitmuchatluuu  Před rokem +2

      E video lone chepaanu purthiga chudandi

    • @swarnalatha4918
      @swarnalatha4918 Před rokem

      @@Kuwaitmuchatluuu Ante aunty భోజనం సరిగా pettaru అనుటున్నారు

    • @Kuwaitmuchatluuu
      @Kuwaitmuchatluuu  Před rokem +1

      Adjust avvali konthamandhi pedatharu konthamandhi vallu thinadhe pedatharu ledha vandukomantaru

    • @swarnalatha4918
      @swarnalatha4918 Před rokem +1

      @@Kuwaitmuchatluuu అవునా aunty baby ని చుడానికి వాళ్ళు ఎలా చూసుకోవాలో చెప్పుతార aunty

  • @babunosum5225
    @babunosum5225 Před rokem

    Kuwait ravaddu Ekkada paristutulu bagalevu

  • @aksfoodhutaksfoodhut
    @aksfoodhutaksfoodhut Před rokem +1

    అక్క మీరు ఉండే ఇంటి ఓనర్ లను చుపించడీ ఒకసారి

  • @prasadn7263
    @prasadn7263 Před rokem

    Hi aunty baga chathunaru

  • @user-iu5re9uj1q
    @user-iu5re9uj1q Před rokem

    Hi❤akka❤❤

  • @g.kyosalya3956
    @g.kyosalya3956 Před rokem

    Hii akka

  • @user-gz4zp1cz5d
    @user-gz4zp1cz5d Před rokem

    👏👏👌👌👌👌💯💯💯💯💫🕳️

  • @user-gg8iq2oy7x
    @user-gg8iq2oy7x Před 11 měsíci

    వీసా కావాలి

  • @ranniedurga2442
    @ranniedurga2442 Před rokem

    Hii akka ela unnaru?. Meru chala baga matladuthunnaru . maadhi kuda amalapuram. Nennu kuwait unnanu akka

  • @parveenriyaz7443
    @parveenriyaz7443 Před 9 měsíci

    Mee di Amalapuram madi yanam

  • @swarnalatha4918
    @swarnalatha4918 Před rokem

    అదేమీ లేదు aunty
    కానీ బాగా చెప్పుతారు aunty కానీ కువైట్ రావాలి అని అనుకుంటున్నా aunty మీతో మాట్లాడాలి aunty plzzz🙏

    • @AshaAsha-999
      @AshaAsha-999 Před rokem

      మీది ఏ ఊరు

    • @nagamaninaidu54
      @nagamaninaidu54 Před rokem

      మీరు ఎవరైనా కువైట్ కి హౌస్ క్లీనింగ్ కి రావాలని ఉంటే మీ నెంబర్ పెట్టండి కువైట్ హౌస్ క్లీనింగ్ కి రావాలని ఉంటే మీ నెంబర్ పెట్టండి మేము ఫ్రీగా పంపుతాము ఆడవారికి అయితే రూపాయి కూడా ఖర్చు ఉండదు మేము పంపుతాం మీ నెంబర్ పెట్టండి

    • @nagamaninaidu54
      @nagamaninaidu54 Před rokem

      మీరు హౌస్ క్లీనింగ్ కువైట్ హౌస్ క్లీనింగ్ కు వెళ్లాలని ఉంటే మీ నెంబర్ పెట్టండి ఆడవారికైతే రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను పంపుతాను

    • @mohithlakshmitirupati1878
      @mohithlakshmitirupati1878 Před 9 měsíci

      ​@@nagamaninaidu54hai

  • @swarnalatha4918
    @swarnalatha4918 Před rokem

    మీ నెంబర్ kavali aunty

  • @srsyoutubers4859
    @srsyoutubers4859 Před rokem

    సుజాత గారు బాగా మాట్లాడేవాడు మీరు ముందు ముందు ఇంకా మీ వీడియోస్ చాలా ఫేమస్ అవుతాయని షార్ట్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టండి నిన్న నేను అడిగానని మీరు కొంచెం బాధ పడుతున్నారా అంటే మీరు యూట్యూబ్ ఛానల్ లో చాట్ వీడియోస్ లేవని నేనే అడిగా మీ వాయిస్ అర్థమయ్యేలా చెప్తారు మీరు సబ్స్క్రైబ్ అందరూ సపోర్ట్ చేయాలని ఆశ పడుతున్నారు ఇట్లు మీ కుమారి మీ ఫ్రెండ్ అనుకోండి

    • @Kuwaitmuchatluuu
      @Kuwaitmuchatluuu  Před rokem +1

      తప్పకుండా చేస్తాను అంది థాంక్స్.....

  • @user-mv7zq5gn7d
    @user-mv7zq5gn7d Před 7 měsíci

    సూపర్ అక్క