// The village of kings // AI Bheemavaram Village // The whole Village is kings //

Sdílet
Vložit
  • čas přidán 27. 02. 2024
  • ఐ. భీమవరం....
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలో ని....ఆకివీడు మండలానికి చెందిన ఒక అందమైన గ్రామం.... ఆ ఊరంతా రాజులే . ఇక్కడ రాజులు ఎలా ఉంటారు.... అనే విషయాలు ఈ వీడియో లో చూద్దాం. అండి.........
    #harshasriram77 #village #godavari #konaseema #westgodavari #andhrapradesh#house #manduva#

Komentáře • 474

  • @vincibenlot9375

    ఆర్థికంగ బలంగ ఉంటే కనీస అవసరాలు తీరుతాయి, వాటికి క్రమశిక్షణ తోడైతే ఆరోగ్యం ఉంటుంది, ఇవన్నీ పాటించే ప్రతి ఒక్కడూ ఒక రాజు యే బాబు 😁

  • @venugopalraju1190

    మావి రెండు ఓట్లు ఉన్నాయి,అందరూ బసవరాజు వందల్లో ఉద్యోగులు,ఉద్యోగం లేని ఇల్లు లేదు.సేవా రంగం గర్వపడేలా

  • @bajjankianandkumar4220

    సంపన్న క్షత్రియుల ఇళ్ళు చక్కగా చూడ ముచ్చటగా వున్నాయి...ఎంతో పరిశుభ్ర పరిసరాలతో మనస్సుకు ఎంతో శాంతి కలిగించే ఇళ్లు, దేవుడిచ్చిన ప్రసాదం వీరి సంపద, వీరి కల్చర్ కూడా....ఎంతో సంతోష భరితం వీరి జీవితం....

  • @user-kp8vs4jy3z

    హలో హర్ష గారు. చాలా బాగుందండి ఊరు? చాలా ప్రశాంతమైన వాతావరణ సో బ్యూటిఫుల్

  • @pavangundu4356

    సుబ్బరాజు తాత నీకు 93 సంవత్సరాలు నువ్వు గ్రేట్ పో నిజంగా నువ్వు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేస్తావు నా డిక్కి కింద 36 సంవత్సరాలు నేను గ్రౌండ్కి కూడా వెళ్లాను ఎప్పుడు నిద్రపోవడమే నా పని తినడం తాగడం రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు పడుకోవడం 11 గంటలకు లేవడం ఇది నా దినచర్య నిన్ను చూసిన తర్వాత నా మీద నాకే విరక్తి కలిగింది సిగ్గనిపించింది తాత నాకు నిజంగా సిగ్గు అనిపిస్తుంది

  • @Gowri1280

    చాల అందమయిన వూరు ప్రశాంతంగా వుంది ఏ మాటకామాట రాజులు పేరులోనే వుంది వాళ్ళు వాళ్ళ పద్ధతులు ఎక్కడ తగ్గరు ఎప్పటికి కింగ్స్ అండి

  • @srinivasaraotirumalaraju955

    మంచి మర్యాద సభ్యత సంస్కారం సూర్య వంశ రాజులకు పుట్టుకతో వచ్చినవి

  • @jvreddy4499

    మోడీ గారు కలగన్న స్వచ్ఛభారత్ ఐ భీమవరంలో కనిపించింది

  • @potthurivijayaramaraju7165

    I Bheemavaram loki Modi prastavana thesthe.. Mana culture debbatintundi.

  • @rkr130
    @rkr130  +8

    Ex M P kanumuri bapiraju gari village.he was MLA ga my village attili constancy vunnapudu chesaru.great human being also his Annapurnnamma Garu medical helps more

  • @amigopk2797

    పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతం ఆక్వా కల్చర్ తో విపరిత సంపద శ్రుష్టించింది

  • @Arun_Barmavath

    ఆంధ్ర ప్రదేశ్ ఇంత అందంగా ఉంటుంది అని మీ వీడియో లు చూసే దాకా తెలీదు ❤❤

  • @gadesrinivasaraonaidu7094

    గ్రామం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరం ఉంది

  • @venugopalnagumalla8835

    ఇళ్ళు బాగున్నాయి. పరిశుభ్రం గా ఉన్నాయి. సేవ , మాట తీరు, మర్యాద ఏదీ తక్కువగా లేదు. ఊరు అంటే ఇలాగే ఉండాలి. విమానాశ్రయం ఒకటే లేదు.

  • @kidsandcreativechannel119

    Soo happy to see Kshatriyas Houses and felt lucky to be born in suryavamsha Kshatriyas family ❤

  • @pemmarajuramasaran7211

    చాలా అందమైన ఊరు ఐ. భీమవరం. అంతే అందంగా, విపులంగా వివరించారు మీరు. TQ.

  • @dalapatr2082

    తరతరాలుగా ఉన్న సంప్రదాయాలు , మంచి భాష, సున్నితమయున భావన, పద్ధతి కలిగిన ప్రవర్తన ఇవి కద మనము నేర్చుకోవలసింది !

  • @penumetsaramachandraraju

    బాపిరాజుగారు చాలా మంచి గుణవంతులు మరియు గౌరవనీయులు రాజులకు గుర్తింపు తెచ్చారు

  • @sriharivarma2333

    హర్షగారు video చాలా బావుంది