మరుగునపడ్డ మహాసిద్ధయోగి "శ్రీ గుండోభవ" గారి చరిత్ర gundobhava

Sdílet
Vložit
  • čas přidán 17. 02. 2019
  • తెలంగాణలోని ధర్మపురి క్షేత్రంలో జన్మించిన మహాసిద్దయోగి అయిన శ్రీ గురుమూర్తి గుండోభవ గారి జీవిత చరిత్ర రహస్యంగా మిగిలిపోయింది. అలాంటి ఆయన జీవిత చరిత్రను నా అనుభవంలో విన్నవాటిని, కొన్ని ఆధారాలతో మీ ముందుకు తీసుకురావడానికి నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ వీడియో. ఇలా
    మరిన్ని వీడియోలు చేయటానికి మీ ప్రోత్సాహాన్ని చూపుతారని ఆశిస్తున్నాను.
    ధన్యవాదాలు #

Komentáře • 317

  • @venkateswararaorachapudi9769

    ఇలాంటి మహానుభావులు ఎంతో మంది ఉన్నారు. మీ ప్రయత్నం అభినందనలు.

  • @YesIamSiddarth
    @YesIamSiddarth Před 3 lety +10

    ఇది కదా నా సనాతన ధర్మ వైభవం..
    మీరు చేస్తున్న సేవ ఎంతో గొప్పది, ఇది ఇలాగే చేస్తూ ఉండండి..
    జై శ్రీరామ్

  • @ranganayakammasripati3858

    ఇలాంటి మహిమాన్వితులుప్రజలనురక్షించాలి.

  • @m.srinivasmanda7791
    @m.srinivasmanda7791 Před 4 lety +4

    గురువుగారు మికు మి పదాలకు వందనాలు మీరు మన తెలంగాణలో దాగి ఉన్న పురాణ చరిత్రలను వెలికి తీయగలరు ఓం నమో గుండొబవ య నమహ జై హిందు

  • @saibabagade5176
    @saibabagade5176 Před 5 lety +34

    చాల ఆనందంగా ఉంది
    కానీ ఇంక వివరంగా చెప్పండి , మీకు చాలా థాంక్స్ అండి.

  • @pulsar4341
    @pulsar4341 Před 5 lety +45

    సాధనా పరులకు మంచి స్ఫూర్తి కలిగించే వీడియో
    సాధానాత్ సాధ్యతే సర్వం

  • @syamalaraniakella3328
    @syamalaraniakella3328 Před 5 lety +5

    సాయిరాం. మంచి ప్రయత్నం!ఇలాంటి మహానుభావులెందరో!
    మీ కృషి తప్పక ఫలిస్తుంది. మీ చేత ఇలా చేయిస్తూన్నదెవరో నిశితంగా గమనించండి
    మీకే బోధపడుతుంది

  • @karunasree2735
    @karunasree2735 Před 5 lety +17

    చాలా బాగుంది video.
    ఇలాంటి గొప్ప సిధ్ధయోగులను గురించి తెలుసుకోవడం మా అదృష్టం.

  • @user-bp9zc7fb8d
    @user-bp9zc7fb8d Před 5 lety +5

    అయ్యా ఆర్మూర్ నవాసిద్ధుల గుట్ట మీద రామాలయం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ రాంప్రియదాస్ మహరాజ్ మహసిద్ధ పురుషుడు వారి గురించి వారి భక్తులు చాలా గొప్ప విషయాలు చెపుతారు కావున ఒక్కసారి మీరు పరిశీలించిన గొప్పసిద్దాపురుషుని గురించి. సమాజం కు తెలిసే అవకాశం ఉంది

  • @ranua3635
    @ranua3635 Před 4 měsíci +2

    sai ram ..luxettipet gudem gutta దగ్గరలో..సదానంద స్వామీ టెంపుల్ ఉంది అందులో ఒక గురు మాత సమాధి ఉంది... దాని ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకొని ఇవ్వగలరు.. జయ జయ శంకర హర హర శంకర

  • @tangellaraju8698
    @tangellaraju8698 Před 5 lety +3

    You are a real telangana soul.i am delighted to hear our telangana and andhra mahanu bavulu.🙏🙏

  • @sohamshivoham8663
    @sohamshivoham8663 Před 5 lety +12

    బాగా కష్ట పడి సేకరించారు

  • @JanakiramayyaKoka
    @JanakiramayyaKoka Před 17 dny

    సిద్ధ పురుషులకు ధన్య వాదములు జై కల్కి,,🙏

  • @gpurushotham5995
    @gpurushotham5995 Před 3 lety +2

    Maku thelyani charithra chepinduku dhanyavadalu

  • @thirupathimanda8916
    @thirupathimanda8916 Před 5 lety +4

    నమస్కారమండి చాలా రోజుల నుండి నాకు ఉన్న డౌట్ మన తెలంగాణలో మహిమాన్వితమైన సిద్ధపురుషులు ఎవరు లేరా అని అనిపించేది మీ ఛానల్ ద్వారా ధర్మపురి లో మహిమాన్వితమైన మహా స్వామి ఉన్నారని తెలుసుకున్నాను మాకు తెలియ జేసినందుకు మీకు ధన్యవాదములు మాది మల్యాల మండలం లోని ఒక పల్లెటూరు ఈసారి ధర్మపురి వచ్చినప్పుడు కచ్చితంగా దర్శనం చేసుకుంటాను * ఓం సిద్దేశ్వరానంద భారతీ మహాస్వామియే నమః *

    • @supreemthehinduworld8464
      @supreemthehinduworld8464  Před 5 lety +2

      ధర్మపురిలో గుండోభవ గారికి సంభందించి ఏమీ ఉండదు.
      ఆయన జీవసమాధి ఎలగడప గ్రామం లో ఉంది.
      ఖానాపూర్ దగ్గర.

    • @bwakumar8122
      @bwakumar8122 Před 5 lety

      @@supreemthehinduworld8464
      Can you tell me the route.
      I
      Which root shall I take? Is it in between nirmal - khanapur or metapally - khanapur

    • @supreemthehinduworld8464
      @supreemthehinduworld8464  Před 5 lety +1

      ఖానాపూర్ బస్టాండ్ దగ్గర నుండి ఎలగడప ఊరికి షేర్ autos ఉంటాయి. ఖానాపూర్ to ఎలగడప 10kms distance ఉంటుంది.

    • @bwakumar8122
      @bwakumar8122 Před 5 lety

      @@supreemthehinduworld8464
      Thank you sir

    • @Srinivas77737
      @Srinivas77737 Před 8 měsíci

      maps.app.goo.gl/FVyGTY8n35ssUeKj7

  • @indiranag9743
    @indiranag9743 Před 4 měsíci

    Guruvugaru Sri Gundobhava gari divya paadapadmamulaku Bhakti tho sathakoti vandanamulu. Meeru chesthhunna Ee effort mechhukothaginadhi. The sir

  • @sohamshivoham8663
    @sohamshivoham8663 Před 5 lety +21

    గుడ్ వీడియో సార్ అప్రిసియేట్ యువర్

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 Před 3 měsíci

    చాలా బాగా చెప్పారు మీ ప్రయత్నం చాలా ప్రశంస నీయం 🙏🙏👌👌💐💐

  • @umasubha4781
    @umasubha4781 Před dnem

    Chala baga teliyajesarandi

  • @satyanarayanakairamkonda4830

    చాలా మంచి విషయం చెప్పారు ధన్య వాదాలు

  • @ramakrishna7669
    @ramakrishna7669 Před 15 dny

    శుభం కలుగుతుంది

  • @anjannak7340
    @anjannak7340 Před 5 lety +1

    ధన్యవాదములు, చాలా కష్టపడి సేకరణ చేశారు .ఈ వీడియో చూడటం నిజంగా గురుకృప నే, కృతజ్ఞతలు

  • @rajeshkumarkuruva2254
    @rajeshkumarkuruva2254 Před 5 měsíci

    Jai gurumurthy gundobhava gariki jai

  • @rajip3400
    @rajip3400 Před 2 lety +1

    Great effort. Thank you 🙏🏼.

  • @kanakatlakrisna6113
    @kanakatlakrisna6113 Před 4 lety +3

    Hi madhi yelagadapa aa swami vari temple ma inti dhaggara undhi jai gundobava swami

  • @kolipakaashok4369
    @kolipakaashok4369 Před 4 lety +1

    Dhanyavadamulu...... 🙏🙏

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 Před 7 měsíci

    Namasthey super.

  • @ManiKandan-bj8nk
    @ManiKandan-bj8nk Před 5 lety +3

    Manchi vishayanni thelipaaru danyavadalu.

  • @rambabubhogadi
    @rambabubhogadi Před 2 lety

    Great news....good luck

  • @kailasapathydarna4242
    @kailasapathydarna4242 Před 2 lety +1

    Thanks guruvu garu. Very very important history of our telangana yogi. Dhanyosmi. 🙏🙏🙏👌👌👌

  • @NarasimhaSwamy-xf2ge
    @NarasimhaSwamy-xf2ge Před 2 měsíci

    మహనీయుల చరిత్రలను పరిచయం చేస్తున్న మీకు శతాధిక వందనాలు మహా మంత్ర సామ్రాట్ మంథని శ్రీ వఝల రాధాకృష్ణ సిద్ధాంతి గారి వివరాలు సేకరించి వీడియో రూపం లోకి తీసుకవస్తారని ఆశిస్తున్నాం

  • @ganeshm8006
    @ganeshm8006 Před 5 lety +7

    I was resident of vemulawada, but didn't know about this. Thanks for valuable information

  • @vamsidhargupta3233
    @vamsidhargupta3233 Před 8 měsíci

    Chala manchi vishayalu cheparu .

  • @user-xv7vf1iv5p
    @user-xv7vf1iv5p Před 2 měsíci

    Special thanks to the u.tube discover of Sri.Gundoba yogi.

  • @nagaswararaogmail843
    @nagaswararaogmail843 Před 5 lety +4

    జై గురుదేవ 🙏🙏🙏

  • @anilkumarpatnam3510
    @anilkumarpatnam3510 Před 5 lety +4

    Very interesting Sri Gurubyonamaha

  • @rajashekar3389
    @rajashekar3389 Před 2 lety

    చాలా అధ‌్బుతం మరుగున పడిన అవధూతలయధార‌్థ గాధాలు సేకరించి విడియొ తీయడం జయ జయహో గుండోభవ

  • @bommediprabhakar6566
    @bommediprabhakar6566 Před 2 měsíci

    Jai shree Ram jai hanuman

  • @chimakurthikrishnakalipras4417

    జయ గురుదేవ.. వ్యాకరణం మరియు గురువు గారిని ...డు.. అని మొదలగు పదాలను సరిగా వుండేట్లు చూసుకొనగలరు . నాకు తోచినది చెప్పాను అంతే కానీ మరోలా అనుకోవద్దు మిత్రమా ... ఎంతో చాలా మంచి వీడియొ చూపించినావూ మీకు చాలా చాలా ధన్యవాదములు అటులనే వారి సమాధి చిత్రాలు కూడా చూపించినావు చాలా సంతోషం

  • @nandiniv3015
    @nandiniv3015 Před 4 lety +1

    tq sir..mi video ipude chusa ma uriki dagare Khanapur..twaralo akdki veli Darshanam chesknta

  • @kskt2498
    @kskt2498 Před 3 lety

    Thanks for sharing

  • @arunachalashiva8718
    @arunachalashiva8718 Před 5 lety +1

    Aha adbutham ...

  • @hyndavisgreenary5158
    @hyndavisgreenary5158 Před 5 lety +7

    Good I bless you bro

  • @mohanreddy777
    @mohanreddy777 Před 5 lety

    ఎంతో మహిమ గల మహానుభావులందరి జీవితం గురించి వివరించారు సంతోషంగా ఉంది.

  • @madhukaryadav4046
    @madhukaryadav4046 Před 5 lety +5

    Good work bro

  • @sohamshivoham8663
    @sohamshivoham8663 Před 5 lety +3

    నా వడుగు( వాడకలగ్గం )స్వామీ సన్నిధి ల కావడం నా అదృష్టం గా భావిస్తున్నాం జై గుండాబబ

    • @bwakumar8122
      @bwakumar8122 Před 5 lety

      Can you tell me the route.
      I
      Which root shall I take? Is it in between nirmal - khanapur or metapally - khanapur

    • @Srinivas77737
      @Srinivas77737 Před 8 měsíci

      maps.app.goo.gl/FVyGTY8n35ssUeKj7

  • @vigneshp8027
    @vigneshp8027 Před 5 lety +4

    Shahabash

  • @harikrishnayes8771
    @harikrishnayes8771 Před 5 lety +7

    Do more videos like this... Bro God will support to your good job..

    • @supreemthehinduworld8464
      @supreemthehinduworld8464  Před 5 lety +4

      మీ ప్రోత్సాహం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
      Thank u very much hari krishna గారు

  • @vadloorithirmalacharee3364

    Guruvu gariki anjalihatisthunnanu

  • @user-xj9rq7pc7h
    @user-xj9rq7pc7h Před 8 měsíci

    Annapurna pranaam

  • @charynuthalapati4587
    @charynuthalapati4587 Před 2 lety

    ధన్యవాదములు 🙏🙏🙏🙏జై గుండోబా స్వామీజీ

  • @psn1729
    @psn1729 Před 4 lety +1

    Greatly appreciate your effort gundoba Swamiji garu gurunchi telusukovatam mahabhagyam maa Dharmapuri vallu appudappudu antuvunte vinatame Inka mahatmula vivaramulu telupagalaru

  • @anandbabu105
    @anandbabu105 Před 5 lety +5

    Thanks a lot, great inspiration for sadakas.

  • @laxmanphotography1318
    @laxmanphotography1318 Před 5 lety +1

    gundobagari gurinchi chala manchi vishayam cheparu

  • @shivaji8615
    @shivaji8615 Před 4 lety +1

    జై శ్రమన్నారాయణ 🙏🙏🙏

  • @narayanswamy9666
    @narayanswamy9666 Před rokem

    Om Narayana adi narayana

  • @sharmishta7660
    @sharmishta7660 Před 5 lety +3

    Good effort, nice video

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 Před 2 lety +1

    Jai sri ram 🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌👌

  • @gshanmukhagurunadharao4583

    Thank you 🙏🙏🙏

  • @mudragada8686
    @mudragada8686 Před 2 měsíci

    Jaya guru Datta Sri guru Datta

  • @user-xj9rq7pc7h
    @user-xj9rq7pc7h Před 8 měsíci

    Sri gurubhyo namaha 🙏🙏🪷🌺🥭🍎

  • @thutupalli1409
    @thutupalli1409 Před 5 lety +1

    చాలా బాగుంది.మంచి విషయాన్ని సేకరించారు.

  • @vaishnavijangirala7105
    @vaishnavijangirala7105 Před 5 lety +2

    Jai guru Datta 🙏🙏🙏🙏🙏👌

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Před 5 lety +3

    Gundobhava Guru Gari Padalaku Shathakoti Pranamalu mariyu ee video chesindu Meeku Chala Chala Dhanyavadamulu

    • @supreemthehinduworld8464
      @supreemthehinduworld8464  Před 5 lety +1

      ధన్యవాదాలండి మీకు.
      మీ ప్రోత్సాహమే ఇంకా తెలియని మరుగున పడ్డ విషయాలను బయటకి తీసుకురావటానికి మాకు బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి.
      ఇంకా మీ ఇతర స్నేహితులకి కూడా మా ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోమని చెప్పండి.
      ఇంకా మీ ప్రోత్సాహాన్ని చూపిస్తారని భావిస్తూ మరొక్క సారి ధన్యవాదాలు.
      ....జై హింద్....

  • @RavikkThe
    @RavikkThe Před 5 lety +3

    Good effort keep it up

  • @tangellaraju8698
    @tangellaraju8698 Před 5 lety +2

    🙏🙏🙏🙏🙏

  • @srinumadhupada2394
    @srinumadhupada2394 Před 5 lety +1

    Super

  • @gnanareddy5585
    @gnanareddy5585 Před 5 lety +4

    OM GURU BHOYO NAMAH

  • @ayyappareddythallapu8176
    @ayyappareddythallapu8176 Před 5 lety +1

    Mana గొప్పతనం గురించి పక్క దేశం వాళ్ళు చెప్పాల్సిన దుస్తితి.

  • @vivek-xt7gf
    @vivek-xt7gf Před 5 lety +2

    Thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👍

  • @srik0322
    @srik0322 Před 5 lety +2

    Pranams to Pujya Guruji

  • @mukeshrao8955
    @mukeshrao8955 Před 5 lety

    🚩⛺️ Sri Sri Sri gundobhava guru murthi guruvu gari ki 🌹🌷🌼🍇🍎🍉🙏🙏🙏🙏🙏🙏NA.manasulo padabi vandanamulu🙏🙏🙏🙏🙏

  • @FunnyVideo360days
    @FunnyVideo360days Před 5 lety +3

    nice information..

  • @Allinone-xt2qn
    @Allinone-xt2qn Před 5 lety

    కృతజ్ఞతలు మహా నుబావులకు సంపద

  • @soujanyai9012
    @soujanyai9012 Před 5 lety

    🌹🌺🌷🤲🌺💖🙏🌺🌷💐Chaaalaa goppagaa undhe Sir vintunte inka thelusukovalanipinchindhe Swamy vaari gurinchi🌹🌺🌷🤲🌷🌺💐🙏🌸🏵🌹💖

  • @balajivaraprasad3482
    @balajivaraprasad3482 Před 5 lety +2

    Jai guru dev

  • @malleshs4041
    @malleshs4041 Před 4 lety

    Thanks annaiah oka mahaguruvuni parichayam chesi nanduku

  • @sainapuramgopalreddy4603

    Jaigurudva

  • @user-hz1wy5di2p
    @user-hz1wy5di2p Před 5 dny

    inka ituvanti avadootala jeevita viseshalu kosam prayatnam cheyyandi

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 Před 4 lety +4

    తురుకోల్లు ఈ దేశం పవిత్రత చెడగొట్టారు

  • @chinthamohan2487
    @chinthamohan2487 Před 3 lety

    weldone sir , good gob, thanks very much

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Před 4 měsíci

    🙏🙏🙏

  • @Bhakthitatvam
    @Bhakthitatvam Před 4 lety

    ధన్యవాదాలు మీ యొక్క అమూల్యమైన చరిత్రక విషయాలు తెలిపినందుకు మరికొన్ని ఆయాచితుల సంఘటానల గురించి మేము కూడా తెలియపరుచుతాము, మీ యొక్క నెంబర్ పంప గులరూ....

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 Před 5 lety +1

    Great 🙏🙏🙏🙏

  • @rajathegreat387
    @rajathegreat387 Před 5 lety +1

    భక్త పోతన ఉన్నారు కదా అన్నా.. మన తెలంగాణ గొప్ప యోగి.

    • @supreemthehinduworld8464
      @supreemthehinduworld8464  Před 5 lety

      చక్కగా అడిగారు.
      కానీ ఆయన గురించి దాదాపుగా తెలియని వారు లేరు.
      కానీ, ఆయన ఒక్కడే లేడుగా తెలంగాణాలో. అందుకే మరుగున పడ్డ మహాయోగి అని వీడియో చేసాము.
      తెలంగాణా వీర గడ్డ మాత్రమే కాదు, మహా సిద్ద పురుషులు నడయాడిన గడ్డ కూడా.
      అంటే ఇక్కడ కేవలం తెలంగాణా మాత్రమే అని మాత్రం చెప్పలేదు, అలా మాత్రం అర్ధం చేసుకోవద్దు.
      కామెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
      ఇంకా మీరు మన హిదూ సనాతన ధర్మం గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ ద్వారా పంపండి వాటిని తరువాత వచ్చే వీడియోస్ ద్వారా సమాధానాలు తెలియజేస్తాము.
      స్వస్తి....

    • @rajathegreat387
      @rajathegreat387 Před 5 lety

      @@supreemthehinduworld8464 రిప్లై ఇచ్చిన్నందుకు ధన్యవాదాలు అన్నా. గుండోభా గారి అడ్రెస్ చెప్పగలరా ధర్మపురి లో. నాది పక్కనే ఉన్న జిల్లా. ధర్మపురికి వెళ్తే దర్శించి, తరిస్తా.

    • @supreemthehinduworld8464
      @supreemthehinduworld8464  Před 5 lety

      ధర్మపురిలో నిజంగా చెప్పాలంటే ఆయన చరిత్రను మరుగున పడేలా చేసారు.
      కేవలం ఆ నెయ్యి చేసే మహిమ ఉందిగా అది మాత్రమే 100కి 99 మంది చెప్తారు.
      ఇంకా అక్కడ ఉండే గుండోభవ గారి ఇల్లు అవన్నీ ఎప్పుడో తీసేసారు.
      మీరు గుండోభవ గారిని దర్శించుకునే మార్గం ఒక్కటే ఖానాపూర్ దగ్గర 10km దూరం ఉండే ఎలగడప అనే ఊరిలో గుండోభవ గారు సజీవ సమాధి చెందిన ప్రదేశం ఉంది మీరు ఆ మహాయోగి సజీవ సమాధిని దర్శించుకోవచ్చు.
      జగిత్యాల నుండి కానీ, కోరుట్ల నుండి గానీ బస్సులుంటాయి. అక్కడ నుండి ఖానాపూర్ -అక్కడ ఎలగడప వెళ్ళటానికి షేర్ ఆటోస్ ఉంటాయి.

  • @santhoshkumargunda3131

    🙏🙏

  • @raginivalluri2563
    @raginivalluri2563 Před 5 lety +4

    Goppaga undi

  • @praveenmodem3294
    @praveenmodem3294 Před 5 lety

    చాలా మంచి ప్రయత్నం

  • @ibadullahajman1496
    @ibadullahajman1496 Před 5 lety +1

    Nice brother thanks

  • @tejachowdary8382
    @tejachowdary8382 Před 5 lety +2

    Om guru bio namaha

  • @venkythanneer6935
    @venkythanneer6935 Před 4 lety

    Chala manchi video chesaru dhanyavadaluu. Anna

  • @namaskarammastercvvtoyourl9909

    Good video sir

  • @ranua3635
    @ranua3635 Před 4 měsíci

    hara hara shankara jaya jaya shankara

  • @jarapa100
    @jarapa100 Před 5 lety +1

    Very nice video rich with information. Many thanks sir. Wish to see and learn about unknown swamijis.

  • @padmasree704
    @padmasree704 Před 5 lety +2

    Omsairam jaisairam omsairam

  • @burrareddyvenkatareddy651

    Chala baaga chepparu

  • @nareshboddu123
    @nareshboddu123 Před 4 lety

    చాలా బాగ చెప్పారు మీకు ధన్యవాధలు

  • @booraprashanth8765
    @booraprashanth8765 Před 3 lety +1

    Thank you sir

  • @vakulabharanamanilkumar7654

    Super Sir

  • @vigneshp8027
    @vigneshp8027 Před 5 lety +3

    Vishnu ruupaya namah sivayaa