మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారి ప్రసంగం|జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థమహాస్వామివారికి దర్శనమ్ గురువందనమ్

Sdílet
Vložit
  • čas přidán 18. 01. 2022
  • మల్లాదిగారి అధ్భుత ప్రసంగం
    మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారి ప్రసంగం|
    జగద్గురు శ్రీశ్రీ భారతీతీర్థమహాస్వామివారికి దర్శనమ్ గురువందనమ్

Komentáře • 41

  • @user-yi7hp4nh3s
    @user-yi7hp4nh3s Před 4 měsíci +1

    Greately said ...🎉🎉🎉🎉🎉... వేదభూమి....🎉🎉🎉🎉

  • @satyanarayanarambatla8256
    @satyanarayanarambatla8256 Před 2 lety +19

    అద్బుతప్రసంగం మల్లాదివారి పాదపద్మములకు వందనములు

  • @leelakanchi3518
    @leelakanchi3518 Před 2 lety +12

    పురాణ సింహం శ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి దివ్య పాద పద్మ ములకు భక్తి తో నమస్కరిస్తున్నాను🙏🙏🙏

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 Před 2 lety +12

    🙏🙏🙏☺️ధన్యోస్మి పురాణేతిహాస దరహాస చంద్రికయె చంద్ర శేఖరశాస్త్రి వర్యుడనగ శర్వుడచ్చెరువంద సర్వులును తరియింప మృదు మధుర గంభీర నాద శృతిలో స్మ్రుతి పురాణాదులను వాక్సుధగ నందించె సంగీత సాహిత్య ప్రభలు విరియ అట్టి మహనీయుడరిగె నేడమరపురికి కీర్తి తారల తేరుపై స్ఫూర్తి మెరయ 🙏😌 ఫణిథర్ పోణంగి

  • @SY27196
    @SY27196 Před 2 lety +8

    స్వామి వారి వైభవం చాలా బాగా చెప్పారు
    మల్లాది వారు బ్రహ్మశ్రీ అనుకుంటే
    స్వామి వారు గొప్పదనం గూర్చి చెప్పారు
    నమో నమః !
    బహుశా ఆయనకి దర్శనం అయి ఉంటుంది శంకరాచార్యుల వారి

  • @raghavachary2116
    @raghavachary2116 Před 2 lety +2

    మల్లాది వారికి శ్రద్ధాంజలి...కన్నీటితో...... పాదాభివందనం స్వామి....

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 2 lety +17

    స్వామి మీ అంత భక్తి భావన, అర్ద్రతా మాకు కూడా లభించాలి అని ఆశీర్వదించండి మీరు ఏ లోకం ఉన్న 💐🙏

  • @alapatiswarajyalakshmi936

    Swamy we lost a living library 😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mallikarjunaraopaturi6345

    Chandrashekar murthy guruvu gaariki paadaabbi vanddannaallu...meeeru sarswati putrullu

  • @oksomkar3107
    @oksomkar3107 Před 2 lety +2

    శ్రీ గురువులకు పాదాభివందనములు 🙏🏻

  • @subrahmanyadikshitulu5923

    🙏🙏🙏🙏🙏🌹🌷

  • @jaggarao2312
    @jaggarao2312 Před 2 lety +3

    "ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.."

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt Před 2 lety

    🙏🙏🙏🙏🙏

  • @yathinsista4140
    @yathinsista4140 Před 2 lety +3

    Great speech by Malladi varu at this age about Swamivaru even though voice is shivering 🙏🙏🙏🙏🙏. Karana janmulu 🙏🙏🙏

  • @Singersai.999
    @Singersai.999 Před 2 lety +3

    Harihi om

  • @subramaniamm8569
    @subramaniamm8569 Před 2 lety +3

    దైవ సంభవులు,,

  • @padmajapadmaja5491
    @padmajapadmaja5491 Před rokem

    🙏🙏🙏

  • @kunchamayyappaswamy9298
    @kunchamayyappaswamy9298 Před 2 lety +1

    ఆహా అమృతదరా గురుదేవ 🙏🙏🙏

  • @nagamanimoganti9126
    @nagamanimoganti9126 Před 2 lety +2

    Sri gurobhyonamaha

  • @balakrishnareddykuraparthi4822

    🙏🙏🙏Guruvugariki sathakoti namaskaramulu

  • @ravikumarraju7400
    @ravikumarraju7400 Před 2 lety

    Chala goppa Guruvu garu meeku vandanaluu

  • @krishnaprasad1726
    @krishnaprasad1726 Před 2 lety

    స్వామి మీ పాద పద్మములకు నమస్సులు

  • @gkvadrevu2000
    @gkvadrevu2000 Před 2 lety +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @garikapativenkateswarulu56

    అంతటిబహుముఖప్రజ్ఞాశాలులుమరలమన కు
    కనిపించారు ఈ జగత్తులో

  • @nadampallimani7656
    @nadampallimani7656 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Před 2 lety +1

    👏👏👏🙏🙏

  • @mularam6566
    @mularam6566 Před 2 lety

    🙏🙏🙏🙏

  • @suryabhagavanulubhattiprol2393

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srirajavatsavaisaraswathi6246

    🌺🙏🙏🙏🌺

  • @swarooparani5119
    @swarooparani5119 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @pmybook
    @pmybook Před 2 lety

    Naakun kuda mee asherwachanam kaavaali

  • @tsthaviti8141
    @tsthaviti8141 Před 2 lety

    Rip malladi garu 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @anilkandulachowdarys2210

    👌🙏🏼🙏🏼👌

  • @rudrarajendran9542
    @rudrarajendran9542 Před 2 lety

    💐🙏

  • @haribabuchimakurthi4102

    MALKADIVARIKI🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @venki1123
    @venki1123 Před 2 lety

    We lost a living library

  • @umaprasanna2938
    @umaprasanna2938 Před 2 lety +1

    🙏🙏🙏

  • @rajareddyanumandla1867
    @rajareddyanumandla1867 Před 2 lety +1

    🙏🙏🙏🙏🙏

  • @agkeshannakeshanna1020

    🙏🙏🙏🙏🙏