Ex Minister Jagadish Reddy About Pocharam Joins In Congress | CM Revanth | Congress | MT

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2024
  • Ex Minister Jagadish Reddy About Pocharam Joins In Congress | CM Revanth | Congress | MT
    #pocharam #congress #kcr #jagadishreddy
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

Komentáře • 155

  • @GRKCREATIONS-pu6op
    @GRKCREATIONS-pu6op Před 7 dny +46

    పార్టీ అధికారం లో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఇప్పుడు వ్యక్తిగత స్వార్థం కొరకు పోతుద్రు పోలె..

  • @narsimulue9146
    @narsimulue9146 Před 7 dny +73

    ఎవ్వరు పోయిన పర్వాలేదు. Kcr వెంట తెలంగాణా ప్రజలు ఉన్నారు

  • @pandumudiraj999
    @pandumudiraj999 Před 7 dny +19

    సార్ నేను బాన్స్వాడ నియోజకవర్గం వ్యక్తిని కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం చాలా తప్పు మాలాంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి మీరు మాట్లాడింది నూరు శాతం నిజం జై కెసిఆర్ జై బిఆర్ఎస్

  • @JAITELANGANA-xm6bz
    @JAITELANGANA-xm6bz Před 7 dny +17

    Sir dhongalantaaa pothunnaru poniyandi…

  • @ciripangydavid2994
    @ciripangydavid2994 Před 7 dny +20

    కే సి ఆర్ గారు! ఎంతమంది పోతారో పోనియండి,కొన్ని యేండ్ల నుండి పార్టీ జెండాలు మోస్తూ వాళ్ళ కుటుంబాలకంటే కూడ పార్టీ బాధ్యతలను బుజాన ఎత్తుకున్న యువకులు ఎంతమంది ఉన్నారో,ఒక సారి అన్ని నియోజక ప్రజల అభిప్రాయం కూడ తెలిసి కొని విద్యావంతు లైన యువకులను పార్టీ కొరకు ఏర్పాటు చేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉందని అభిప్రాయం సార్,ఆలోచన చేయాలి.

    • @bunnychinnu5606
      @bunnychinnu5606 Před 6 dny

      సూపర్ సర్....తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన కుటుంబాలకు kcr గారు ఏం చేశారో చెప్పండి..మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి?? మరి వాళ్ల కుటుంబం లో ఒకరు కూడా చావలే కదా తెలంగాణ ఉద్యమం కోసం🤔 పైగా కుటుంబం మొత్తానికి పదవులు...😢

    • @harishjanmanchi2717
      @harishjanmanchi2717 Před 5 dny

      కేసీఆర్ గారు అసలు ఎందుకు ఇతర పార్టీ ల నుండి వీళ్ళను చేర్చుకున్నారు,,అప్పుడు అది తప్పు కానప్పుడు,, ఇప్పుడు వీళ్ళు వెళ్లడం తప్పు ఎలా అవుతుంది

  • @babuathram5866
    @babuathram5866 Před 5 dny +3

    కెసిఆర్ పతనం ఈటల రాజేందర్ తో మొదలయింది తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకులను దగరకు కూడా రానివ్వలేదు కెసిఆర్ కు నాయకులూ సరైన బుద్ధి చెప్పుతారు

  • @sridharreddy7916
    @sridharreddy7916 Před 7 dny +5

    ఉద్యమ కారులని గుర్తిచండి

  • @rajeshvangari6679
    @rajeshvangari6679 Před 7 dny +21

    కరెక్ట్ పాయింట్ Sir కొత్త నాయకులు వస్తారు కొత్త brs మళ్ళీ వైభవం వస్తుంది... జై తెలంగాణా

  • @raghunathrao4028
    @raghunathrao4028 Před 7 dny +11

    పటేండ్లు అంతా ఒకటే మందల జేర్తరేమో
    ఈయన గూడ జంపైపోయే దినం దగ్గరనే ఉంది.

  • @sirigirisaidireddy236
    @sirigirisaidireddy236 Před 7 dny +18

    Jai KCR jai BRS jai KTR jai Telangana jai Harish anna

  • @Joyyy4929
    @Joyyy4929 Před 7 dny +8

    Brs ni trs cheyandi purva vaibhavam vastadi

  • @shravanreddy5680
    @shravanreddy5680 Před 7 dny +10

    Telangana people are with KCR GARU...it doesn't matter who comes or goes out...

  • @GopiRajesh-bi5ul
    @GopiRajesh-bi5ul Před 7 dny +4

    Jagdish Reddy Garu...Superb thought process... need leaders like you in this world with good thoughts.

  • @sravanamanagantiamanaganti7249

    100 % BRS WITH GET BACK WITH GRAND VICTORY IN NEXT TERM

  • @nagaiahpakala7965
    @nagaiahpakala7965 Před 7 dny +12

    పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ లో పోతే ఆ పార్టీ నాశనము అయినట్టే.

  • @BhikshapathiDeshapathini

    J Reddy garu namaste salute sir

  • @masthansk6818
    @masthansk6818 Před 7 dny +7

    తెలంగాణ పైన ఏదో కుట్ర జరుగుతుంది తెలంగాణ లో కెసిఅర్ ను రాజకీయంగా లేకుండా చేయాలనే కుట్ర జరుగుతుంది ఎందుకంటే కెసిఅర్ బతికుంటే మన ఆటలు దోపిడీ నడవవు అనే ఆంధ్ర రాజకీయ మీడియా పెద్దలు కెసిఅర్ బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలనే కుట్ర జరుగుతుంది
    తెలంగాణ సమాజం అలెర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది

  • @gaddamrambabu1428
    @gaddamrambabu1428 Před 5 dny +1

    ఆమె చెప్పింది వినండి సార్ టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ కార్యకర్తలను సెకండ్ కేడర్గా తయారు చేసుకోండి

  • @santhoshdiddi5868
    @santhoshdiddi5868 Před 7 dny +9

    Jagdish reddy rebel leader

    • @rahulraveendra1813
      @rahulraveendra1813 Před 7 dny

      Anta ledu ramesh reddy ki ticket ichi unte congress win ayinde

  • @kishorekishore7087
    @kishorekishore7087 Před 5 dny

    Good Words

  • @vjr1134
    @vjr1134 Před 5 dny

    కొల్లాపూర్ చెంచు మహిళ పై జరిగిన దాడిని వెలుగులోకి తెచ్చిన విజయరాజ్ గారిని ఇంటర్వ్యూ చేయండి మేడం

  • @machannagaribalakrishnared866

    Keashavarao, D. S. Srinivas, Ponnala Laxmaiah kooda peddha Manushule kadha.

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Před 5 dny

    Jagadeeshwar Reddy. Garu. Genuine. Pranam. Poyina. Maradu

  • @sreemahalaxmicementtraders236

    Party should learn lessons

  • @bantuchandu1078
    @bantuchandu1078 Před 6 dny +4

    ఎవడు పోయినా ఒరిగేదేమీ లేదు కేసీఆర్ వెంట మేమున్నాం

  • @m.srinivasrao1862
    @m.srinivasrao1862 Před 7 dny +2

    Full develop chesundu kada anduke veltunnaru vedava lu

  • @rajeshvangari6679
    @rajeshvangari6679 Před 7 dny

    BRS లో నాయకులు మరీనా మంచిదే brs పార్టీ అనేదే మన తెలంగాణా గొంతు మన ప్రాంతీయ పార్టీ...

  • @bandammanyamkonda3309

    Where is Google

  • @kkn178
    @kkn178 Před 5 dny

    టెలివిజన్ మీడియా ఛానల్ సంఖ్య పెంచితే పచ్చ మీడియా ఎలిగేషన్స్ ని తిప్పి కొట్టవచ్చు..

  • @shankargoud4810
    @shankargoud4810 Před 5 dny

    పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవండి

  • @modugumohan379
    @modugumohan379 Před 7 dny

    ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీకి వెళ్లాలి ఇది రాజకీయం అంటే ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేసినట్టు పార్టీలు మార మని ఓట్లు వేచర

  • @pradeepsap6229
    @pradeepsap6229 Před 5 dny

    Great Leader KCR Sir. Yes Jagadesh reddy garu correct KCR Sir created many leaders and he can create another thousands of leaders.

  • @premprem8056
    @premprem8056 Před 7 dny

    పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి, ఈప్పుడు సొంత లాభాల కోసం పార్టి మరి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తున్నారు , పోచారం ఇసుక మాఫియా కోసమే పార్టీ మారుతున్నారు....

  • @venunagula4194
    @venunagula4194 Před 7 dny

    మీరు కూడా వేరే పార్టీ వాళ్ళను గుంజారు కానీ ఇలాంటి రాజకీయాలు ఉండకూడదు. పోచారం వె్ స్ట్

  • @MaheshMahesh-ll1yz
    @MaheshMahesh-ll1yz Před 7 dny

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @user-hf2ie9sh5p
    @user-hf2ie9sh5p Před 6 dny

    జై కాంగ్రెస్ 🇮🇳
    జై రేవంత్ అన్న 🚩🚩
    జై పోచారం అన్న 🚩🚩
    BRS అధికారం లో ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళను కొనరు రా.....
    మీరు చేస్తే సంసారం
    ఇతరులు చేస్తే వేభిచారమా.

  • @Swathidharavath-oq9jl

    Jai. Gjr

  • @venkataharibabukoduri3671

    మీరు ఎంత సేపటికి ప్రభుత్వాన్ని తిట్టడమేనా. ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోండి. కార్యకర్తలతో మొక్కలు నాటించండి. మునిసిపాలిటీ వాళ్ళతో మాట్లాడి రోడ్లు, కాలువలు బాగు చేయించండి. అవినీతి లేకుండా ప్రజల పనులు అయ్యేట్టు చూడండి. నిజమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి. ప్రజా నాయకులు అవ్వండి. లేకపోతే వచ్చే సారి కూడా అధికారంలోకి రారు.

  • @eswarg6337
    @eswarg6337 Před 5 dny

    Jai KCR, correct speech sir

  • @satishkumarvedantham6319

    రాజకీయ నాయకులారా మీ స్వార్థం గురించి మీ పదవుల గురించి సామాన్యమైన ప్రజల్ని పిచ్చివాళ్లను చేస్తున్నారు కదా

  • @srinivaskodari3432
    @srinivaskodari3432 Před 7 dny

    Veluthunnaru kani chala badhaga vundi sir

  • @radhkris325
    @radhkris325 Před 7 dny

    అడిగేవాళ్ళు ఏమడిగినా జవాబుకు బదులు తనకితోచిందే చెప్తున్నాడీయన

  • @mkurmi5
    @mkurmi5 Před 7 dny

    జై కెసిఅర్

  • @sriramjanagani9861
    @sriramjanagani9861 Před 7 dny

    Vijaya 2019 lo jarigindhi ippudu jaruguthudhi

  • @gbprakash3650
    @gbprakash3650 Před 7 dny +1

    Jagdish reddy when you are going to join in Congress.

  • @surabhi8261
    @surabhi8261 Před 6 dny

    జై BRS జై KCR జై తెలంగ ణా

  • @shankarmabbu4569
    @shankarmabbu4569 Před 4 dny

    10 yendlalo sampadinchina asthulanu kapadu kovataniki vellaru sir.Andarini nammakandi sir.BRS Thatikonda Rajaiah garini nammaledu Kadiyum nummindru result itlane untundi.

  • @avinashreddy629
    @avinashreddy629 Před 6 dny

    Nalgonda district lo foluride lekapovadaniki karanam kcr.
    Edi em ina sare kcr ni thaluchukovali nalgonda suryapet district prajalu.

  • @dharavathchandru6184
    @dharavathchandru6184 Před 6 dny

    pochram sreenivas Reddy not done correct.

  • @Rockstar-kb5cp
    @Rockstar-kb5cp Před 7 dny

    KCR once again next

  • @prabhaellis5769
    @prabhaellis5769 Před 7 dny

    Hello Madam,
    Did you ask KCR when he did the same thing in his term, who cheated the entire Telangana and the people of Telangana along with his big mouth son KTR and his broher-in-law Harish Rao and his daughter who is now in Tihar Jail rotting for the past 2 months for all her illegal activities.
    Have some sense when you question people and be fair, do not side the guys who looted the entire Telangana,
    Don’t you know how the KCR family has cheated the Telangana people and hoarded the wealth of Telangana and its people?
    Are you blind to all this or are you also joined with them in all their illegal activities.
    Be fair and honest with everyone.

  • @user-he2tb3uy9o
    @user-he2tb3uy9o Před 5 dny

    Good, marning, akka,e,chetha, congress,palana,chuste,navvu,vastundi, srinu, warangal

  • @umakanthgandla2342
    @umakanthgandla2342 Před 7 dny +1

    Enta Mandi poina brs eppudu untadi jai kcr

  • @dornalacreations9965
    @dornalacreations9965 Před 7 dny

    పొతే పోనీయండి కొత్త యువత రాజకీయం లోకి రావాలి మళ్ళీ కొత్తగా brs విజ్రూంబిస్తది brs లో అన్ని కులాలకు అవకాశం ఉంటది రెడ్ల రాజ్యము లెక్కకాదు

  • @pathulothumuni9215
    @pathulothumuni9215 Před 5 dny

    Kcr gariki balamaina karyakarhalu unnaru sir brs party kosam poratam chestharu sir JAI KCR JAI GJR JAI BHASKAR RAO SIR JAI BRS

  • @zakirmd3712
    @zakirmd3712 Před 4 dny

    Maa GJR party maradu ethics unnai nijayithi kalavadu

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w Před 7 dny

    Vest Tapic sir

  • @arellimohan9036
    @arellimohan9036 Před 7 dny

    2028 TRS

  • @islavathrajendar4220
    @islavathrajendar4220 Před 7 dny

    మీ ఛానల్ brs పార్టీ సైడ్ మాట్లాడుతారు మాకు తెలుసు

  • @rameshreddy4299
    @rameshreddy4299 Před 7 dny

    Telangana prajalu kcr vembadi vunte o seetlu andhuku vasthunnayo cheppara kocham

  • @dr.ravindarayadav1176

    Pottodu unte emi pothe emi

  • @seshaiahvuppala9416
    @seshaiahvuppala9416 Před 7 dny

    Emo evvarini nammoddu jagadish miraina vundandi brslo

  • @srinivaschandragiri2979

    Anna super jai kcr

  • @vijaykumarkolipak6804

    Nayakullara tasmatgarata assembly Leda parliament recall Chattanooga cheyanasaramu Lexus a Chattanooga prajalachetelo vundi ani telusukunnavadu Woodbe next leaders lekunte zeros ???

  • @sonailahanmandlu4529
    @sonailahanmandlu4529 Před 6 dny

    Sir kcr garu miru riyal hero but ma yeriya ministar+spikarga chesina pocharam srinivas reddy garu rajakiyamlo chala pedha medhavi ani eeni rojulu anukunam and baratha dheshamlo charirtha thiraga rahi na nayakudnukunam endhukante okka spikarga eepati varaku geluvaledhu but intha pedha nayakudavu and laxmi puthrdiviga peru pettina kcr and ma kamareddy prajala nammakam nillalo kalipina budidha laga cheshadu ee chevari dhashalo eela cheyatam siggu chetu

  • @munafaravichandrasekhar3712

    Are kcr emani vallu I MLA ma karma

  • @jagadeeshwargandham8137

    Ammaeyanakudabjplakupotadumunduchudandipeddayettunakumbakonamuloerukkupotadu

  • @mahendersunkari4869
    @mahendersunkari4869 Před 7 dny

    Ji kcr

  • @MaheshSingh-ew7or
    @MaheshSingh-ew7or Před 7 dny

    pocharam gari ki CM ante viparithamaina abhimanam, CM garu anni guarantee December lo amal Chesinaru

  • @kengarllaanand9357
    @kengarllaanand9357 Před 7 dny

    ఎవ్వడు పోయిన పర్వాలేదు కేసియార్ తో కేసియార్ గారితో మేము ఉన్నాం ఉంటాం ఉంటాం జై జై తెలంగాణ జై కేసీయార్ జై తెలంగాణ జై కేసీయార్

  • @mohammadnabi1201
    @mohammadnabi1201 Před 7 dny

    JAI.KCR

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Před 5 dny

    Pocharam. Worst. Fellow

  • @pradeepkumarvadicherla8666

    Karma repeated

  • @rameshreddy4299
    @rameshreddy4299 Před 7 dny

    Palaridham ani poyinda kanipiyyaledha mee kantiki

  • @munafaravichandrasekhar3712

    Kcr NuVu thelangana employees ki sakkga jeethalu ichinava genco Transco discoms RTC cingareni motham sarvanasanam chesinavu NuVu purugulu padi chastavu

  • @venkygantasala2644
    @venkygantasala2644 Před 7 dny

    Papam…veenni vaddannaranukunta

  • @munafaravichandrasekhar3712

    Are jagadeesh reply Telangana genco Transco discoms motham sarvanasanam chesinavu NuVu purugulu padi chastavu

  • @rambabud6103
    @rambabud6103 Před 7 dny

    KCR 😭

  • @ssggraphics2495
    @ssggraphics2495 Před 6 dny

    Repati mataku Roope Leedu

  • @RajKumar-12229
    @RajKumar-12229 Před 7 dny

    Brs ani party peru marchukoni kcr tana goti taane tovvukundu waste TRS ga peru maarali, Telangana motham paadayatra cheyali

  • @vsaidulu1984
    @vsaidulu1984 Před 7 dny

    Me kanduva kappukunnapudu😊

  • @polapandu5318
    @polapandu5318 Před 6 dny

    Anni parteelu veru TRS vearu

  • @kanakarajudommata6148

    Jai KCR

  • @praveenv449
    @praveenv449 Před 7 dny

    Selfish fellows

  • @devenderraomarthineni8726

    Jai kcr

  • @bandammanyamkonda3309

    Account

  • @dwarakadhruvika3535
    @dwarakadhruvika3535 Před 7 dny

    Ee pottodu surtapet lo udhyamamlo palugonnavalanu mosam chesadu

  • @user-ih3kr6fk2w
    @user-ih3kr6fk2w Před 7 dny

    BRS. Govindda

  • @maheshwarrao2455
    @maheshwarrao2455 Před 7 dny

    Avvadu poina em poindi ledu,k c r mastu chusindu 2001 nundi,okadu potey inkokadu vastadu,swarta purita rajakeyalallo mosapoyedi prajale

  • @tammalisudhakar794
    @tammalisudhakar794 Před 7 dny

    Pocharam rip

  • @vallapusaikrishna3021

    Nayana nuvvepudu pothavo thelvadhu...ipudu Bane matladthunav

  • @bathinisrinivasgoud8440
    @bathinisrinivasgoud8440 Před 7 dny +1

    విజయ రెడ్డి గారు ఇంక ఎన్ని రోజులు బరువు మొత్తవు కెసిఆర్ చేసిందే రేవంత్ చేస్తండు

  • @GopiRajesh-bi5ul
    @GopiRajesh-bi5ul Před 7 dny

    vedu cm aa raudi gada?

  • @sumanreddylattupally4879

    First nidi TDP party raa babu

  • @rameshreddy4299
    @rameshreddy4299 Před 7 dny

    Brs bahushath ledhani meeku thelustha ledha

  • @prasannasureshmalgireddy2242

    Anti medam Mee sir cheste samsaram verevallu cheste babhicharama...anti echetta debate

  • @munafaravichandrasekhar3712

    Telangana lo kcr Pani out Pakka veedu thelangana mothom nasanam chesadu

    • @kapaul273
      @kapaul273 Před 7 dny

      Bihar develop iyendi telangana nasanam iyendi kada😂😂 konchem iyena siggu sharam undali matlady mundu

  • @neerlaraghavendra1717

    Mari miru congress valani tiskunapudu emaindi andi..nuvu nerpina vidye nirujaksha

    • @2k5nash
      @2k5nash Před 7 dny +1

      స్టార్ట్ చేసింది వైఎస్ఆర్

  • @rameshreddy4299
    @rameshreddy4299 Před 7 dny

    Adigedhi brs chanalenaya cheppedhi brs m.l.a am cheppamantaru

  • @veddanthacharyayla684

    అప్పుడు సృష్టించింది వేరు,ఇప్పుడు సృష్టించడం కల్ల కేసిఆర్ జేజమ్మతొ కూడ కాదు.