Dr Sangamreddy Prithviraj Yadav Fires on CM Revanth Reddy | Rahul Gandhi | Congress Party | MirrorTV

Sdílet
Vložit
  • čas přidán 26. 06. 2024
  • Dr Sangamreddy Prithviraj Yadav Fires on CM Revanth Reddy | Rahul Gandhi | Congress Party | MirrorTV
    #sangamreddyprithviraj #telangana #cmrevanthreddy #pressmeet
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

Komentáře • 209

  • @BCNayak9922
    @BCNayak9922 Před 2 dny +14

    ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ CM రేవంత్ రెడ్డిని తొలగించి వేరే వారికి ఇవ్వడం మంచిది. లేక పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరు.

  • @sathyanarayana8771
    @sathyanarayana8771 Před 3 dny +7

    జై తెలంగాణ జై జై కేసిఆర్

  • @rumaisa2211
    @rumaisa2211 Před 2 dny +7

    ఈ మేధావులు నమ్ముకునే మనం.. మన బతుకులను రోడ్డు మీదకు వేసుకుంది... ఆరు నెలలు గడిచి నా .. నిరుద్యోగులను పట్టించుకునే నాధుడే లేదు.. ఎక్కడ నిరుద్యోగులు మాపై తిరగబడతారని కొత్త వేషం మొదలుపెట్టారు...

  • @HARI-fu1lj
    @HARI-fu1lj Před 3 dny +9

    Great speech... Telangana fighter...

  • @s7plus
    @s7plus Před 3 dny +16

    Anna you are fire💥💥

  • @vanikrishna4262
    @vanikrishna4262 Před 2 dny +4

    సార్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఒక్క నెల కూడా ఆపకుండా ఆసరా పించన్లు వికలాంగులకు ఇస్తూవచ్చిందీ ఇప్పుడు ఖాన్ గ్రేస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆసరా పించన్లు ఇంత వరకు రానేలేదు కనీసం పాతవైనా ప్రతీ నెలా తప్పనిసరిగా ఇస్తే బాగుంటుంది కదా సార్ పేదవారి కడుపు కొట్టవద్దు ప్లీజ్ సార్ 😭😭😭😭🙏🙏🙏
    సార్ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం అన్నీ అబద్ధాలు చెప్పి దొంగ మాటలు చెప్పి జనాలను మభ్య పెట్టీ మోసం చేసి గెలిచింది ఈ ఖాన్ గ్రేస్ ప్రభుత్వం డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ డౌన్ 👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎

  • @chinapakasrinu852
    @chinapakasrinu852 Před 3 dny +24

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @giridharadavala2004
    @giridharadavala2004 Před 3 dny +22

    జోకర్స్. బ్రోకర్స్. తెలంగాణాలో కొత్త అవతారం ఎత్తి నారు. ప్రజలారా జాగ్రత్త.

  • @dabbikarsurender6727
    @dabbikarsurender6727 Před 3 dny +32

    కేసిఆర్ ను ఆడిస్తే నే ఉద్యోగాలు వస్తాయి అన్న విద్యార్థులు యాడ ఉన్నారో

  • @rameshnimmakanti4916
    @rameshnimmakanti4916 Před 3 dny +13

    Superrrrr Anna

  • @padmanamala7680
    @padmanamala7680 Před 3 dny +6

    ఇప్పుడు ఉన్న మీడియా వ్యవస్థ ఇప్పుడున్న youtube వ్యవస్థలు ఇప్పుడున్న మాయ మనసులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉంటే మాత్రం తెలంగాణ ఎట్టి పరిస్థితిలో రాకపోయి ఉండేది.

  • @padmanamala7680
    @padmanamala7680 Před 3 dny +11

    రాహుల్ గాంధీ మాటలు నిలబడే వ్యక్తి అని రాహుల్ గాంధీని చూసి ఓటెయ్యండి అని చెప్పారా మీరు
    రాహుల్ గాంధీ గారికి ఎంత సమర్థత ఉంటే కేంద్రంలో ఈపాటికి ప్రధానమంత్రి ఉండేవారు
    కేంద్రంలో మాట రాష్ట్రాలలో ఓ మాట ఆడవాళ్ళందరికీ 2500 ఇయ్యలేదా అని మనము మొత్తుకుంటే ఒక మీటింగ్లో వచ్చి ఆడ వాళ్ళందరికీ మేము 2500 అకౌంట్ లో వేస్తున్నాను అని చెప్తున్నాడు.
    రాష్ట్రంలో జరిగే విషయాల గురించి ఆయనకు తెలియదు కానీ ఆయన ను నమ్మి మీరు రాష్ట్ర ఆగం చేసారు.

  • @DakanarsimuluDaka
    @DakanarsimuluDaka Před 3 dny +8

    జై తెలంగాణ జై జై తెలంగాణ కడుపులో నీ మాటలు వింటుంటే రగులతో ఉందన్న మళ్లీ ఉద్యమం మొదలవ్వాలనిపిస్తోంది అన్న

  • @gulagarisaikrishna181
    @gulagarisaikrishna181 Před 3 dny +18

    అయితే కర్ణాటక లో జరిగింది మనకి కనిపించలేదు అయినా మనం గెలిపించం 😂

  • @purnabrotherstrendingvideo6019

    DSC పోస్ట్లు పెంచమని చెప్పండ్రా బాబు...

  • @chvinodkumar398
    @chvinodkumar398 Před 3 dny +10

    Ipudu ardam ayendi ee medhavulaki.. KCR govt 163000 jobs ichindi, IT sector lo 3lakhs nundi 9.5lakhs jobs pencharu,, avanni marchipoi Mi swarda prayojanalakosame kCR lanti Goppa Nayakudini dooram chesukunaru..

    • @ksp1306
      @ksp1306 Před 3 dny +1

      Yes fact

    • @Pallavlogs
      @Pallavlogs Před 3 dny +1

      Job ante govt okate kaadu.. software jobs kuda society lo manchi value undi... direct ga 6lakh jobs indirect ga inko 4 lakh jobs creat ayyayi Appudu... ippudu unna company le pothunnayi jobs pothunnayi

  • @depakasreenivasarao7821
    @depakasreenivasarao7821 Před 3 dny +12

    We want mega DSC 25000postlu

  • @sudarshanerra3988
    @sudarshanerra3988 Před 2 dny +2

    Sir your Right explained for our Telangana people understand

  • @KakelliSymon
    @KakelliSymon Před 3 dny +5

    ప్రుదీవరాజ్ టైగర్ ఆఫ్ తెలంగాణ బ్రదర్ మీరు విఠల్ పాశం యాదగిరి అందరు కలిసి బహుజన రాజ్యానికి బాటలు వెయ్యాలి అగ్ర కుల తత్వాన్ని కి బహుజన తత్వానికి ఘర్షణ జరగాలి అందునుంచే బహుజన రాజ్యం రావాలి కోదండరామ్ అదే తాన్ గుడ్డె కదా అగ్రకుల నాయకత్వాన్ని నమ్మ వద్దు నమ్మ తే నట్టెటోలో వుంచుతారు. కాకెలి సైమన్

  • @KundeRider
    @KundeRider Před 3 dny +5

    💥Mega DSC focus on increasing SA posts

  • @menugondaanjaneyudu3472
    @menugondaanjaneyudu3472 Před 3 dny +5

    Great speech sir

  • @jurkichandrashekar989
    @jurkichandrashekar989 Před 3 dny +10

    Jai kcr ❤

  • @vaddesuresh5224
    @vaddesuresh5224 Před 3 dny +9

    Villa kanna kcr chala nayam 2lakhs jobs ichindu

  • @thirumalrao1054
    @thirumalrao1054 Před 3 dny +11

    Jai kcr

  • @Maneeshajada16
    @Maneeshajada16 Před 2 dny +3

    అన్న త్వరగా ఏదో ఒకటి పిలుపులు ఇవ్వండి అందరం ఉద్యమం చేద్దాం నిరుద్యోగుల దెబ్బకు ఆరు నెలలో ప్రభుత్వం కుపోవాలి

  • @johnvuppala
    @johnvuppala Před 3 dny +5

    Excellent anna

  • @user-cj4sj6gq1k
    @user-cj4sj6gq1k Před 3 dny +9

    Jai kcr sir 🎉🎉🎉🎉🎉

  • @venkatswamy4049
    @venkatswamy4049 Před 3 dny +17

    రెండు జాతీయ పార్టీ లు ఏవీఎం ఓట్లను పంచుకొని కేసీఆర్ ను పట్ట పగులే పచ్చి మోసము! 50% 50% సీట్లు

  • @kistappabuchi2558
    @kistappabuchi2558 Před 3 dny +5

    జాబ్స్ లిమిట్స్ లో వుంటై చదివి నోళ్లకు అందరికీ జాబ్స్ సాధ్యం కాదు చదువు జ్ఞానం కోసం కానీ జాబ్స్ కోసమే కాదు

    • @SandhyaranimekalaMekala
      @SandhyaranimekalaMekala Před 2 dny

      Kani e kalam lo jobs lekapothe evadu manalni pattinchukovatle

    • @flickcrickettelugu
      @flickcrickettelugu Před 2 dny

      Bro unna jobs time to time iste em anaru bro, appudu kcr govt ade chesindi, ippudu revanth Reddy govt ade chesthundi

  • @gaddamkrishnayadav4725
    @gaddamkrishnayadav4725 Před 3 dny +10

    Jai BRS jai KCR

  • @PapireddyKomtireddy
    @PapireddyKomtireddy Před 3 dny +16

    Jai Jai Jai kcr TIGER HARISH Anna

  • @g.ramesh833
    @g.ramesh833 Před 2 dny +2

    Exlent anna❤❤

  • @boddushankar9626
    @boddushankar9626 Před 3 dny +4

    Super anna🎉🎉🎉

  • @Nature_Adventure_photography

    True leadership

  • @user-lz4ow8uf8q
    @user-lz4ow8uf8q Před 2 dny +2

    Super

  • @devendarbarraju5363
    @devendarbarraju5363 Před 2 dny +2

    Super anna meru 100 namaskaralu

  • @chinni9398
    @chinni9398 Před dnem +1

    Super speech🔥

  • @bandelaupender597
    @bandelaupender597 Před dnem +1

    Goodspeech.. Bro.

  • @svthalabajanas6965
    @svthalabajanas6965 Před 3 dny +2

    Pruthvi Raj anna has immense strength to fight against government, and he has lot of knowledge to debate over any issue of Telangana with anyone....so hence Telangana state need pruthvi Raj Anna's excellence of power....

  • @plrajuyadav
    @plrajuyadav Před 13 hodinami

    Thank you sir ❤

  • @user-dv5xf1zb9e
    @user-dv5xf1zb9e Před 7 hodinami +1

    Revanth Reddy Garu Telangana Anna Nagar

  • @anandamthirupathi7990
    @anandamthirupathi7990 Před 7 hodinami

    Excellent speech

  • @teluguthuglife1464
    @teluguthuglife1464 Před 3 dny +3

    ఆర్టీసీ కార్మికుల గూర్చి మాట్లాడండి

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 3 dny +1

    Jai Telangana jai amaraveerulu jai group 1 aspirants jai group 2, 3 aspirants and all jobs aspirants jai sriram

  • @krishnarao4528
    @krishnarao4528 Před 6 hodinami

    Dupar. Supar. B. R. O... ❤❤❤😂😂😂. 👌👌👌👌👌👌👌

  • @madhukoppula896
    @madhukoppula896 Před 3 dny +2

    జై తెలంగాణా జై కెసిఆర్

  • @sudarshanerra3988
    @sudarshanerra3988 Před 2 dny

    Pruthi sir your great support for your with you both Vittal sir your both of handsap you jai kcr Jai Telangana

  • @madhukandukuri4029
    @madhukandukuri4029 Před 7 hodinami

    Super Anna

  • @sanjeevayadav9176
    @sanjeevayadav9176 Před 3 dny

    🔥👌👍

  • @user-bi6ph3vc4n
    @user-bi6ph3vc4n Před 2 dny +2

    మరో తీన్మార్ మల్లి గాని అయితే కావు కదా అన్న నువ్వు

  • @madhukoppula896
    @madhukoppula896 Před 3 dny

    👌👌👌👌👌

  • @narsimhachary6594
    @narsimhachary6594 Před 3 dny

  • @Trust6640
    @Trust6640 Před dnem

    Please ask same question to central for NEET

  • @user-js2ie1kd8h
    @user-js2ie1kd8h Před 3 dny +1

    Yes anna commuting ledu andaru akam kavali

  • @kanilkumar1549
    @kanilkumar1549 Před 2 dny

    ✊✊✊

  • @madhukarreddymogili1854
    @madhukarreddymogili1854 Před 3 dny +1

    Prudwi namaste 🙏

  • @padmanamala7680
    @padmanamala7680 Před 3 dny +4

    అంటే నీ ఉద్దేశం ఏందన్నా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనీ తెలంగాణ సాధించినవాడు ముఖ్యమంత్రి అయితే నేమో తెలంగాణ లో నిరుద్యోగులను పట్టించుకోలేదు తెలంగాణ ఆగం చేసిండు.
    తెలంగాణ అప్పుల పాలు చేసే చేసిండు.
    ఇప్పుడేమో తెలంగాణ ఉద్యమం చేయని వ్యక్తులు ముఖ్యమంత్రులు ,మంత్రుల అని మల్ల కొత్త ఏ జెండా ఎత్తుకుంటే తెలంగాణ ప్రజలు మీకు ఎట్లా కనిపిస్తారు అన్న

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 Před 2 dny

    We want mega dsc (25000)
    We want 3 months time.

  • @Aruntejasanti518
    @Aruntejasanti518 Před 3 dny

    True leader Anna me lanti vallu assembly lo undali

  • @radhakrishnaraokoppula7781

    గా తొలివెలుగు రాగ్గాన్ని అర్సుకో భయ్యా.

  • @user-rf2uu5uv7c
    @user-rf2uu5uv7c Před 3 dny +1

    ఇన్ని రోజులకు ఎక్కడ పోయినావు అన్న నీవు

  • @user-dv5xf1zb9e
    @user-dv5xf1zb9e Před 7 hodinami +1

    Nijam Jatra Jatra

  • @SyedShafi-iy3os
    @SyedShafi-iy3os Před 3 dny +1

    Jai Jai Anna nuvvu 100 savastralu bath kale Anna Jai Jai shabbash Anna Jai Jai b r s

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 3 dny +1

    Hyderabad Telangana vallake local

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 3 dny

    Group 1 aspirants and group 2, 3 aspirants, Gurukulavallaki and all jobs aspirants ki justice cheyali

  • @tejareddy4141
    @tejareddy4141 Před 3 dny

    True leader 👏 🙌 💜 ❤❤
    Jai ashok sir
    Jai bakka anna

  • @ganapathireddyganapathired6971

    Manishivara nuvvu brs kante better

  • @malothvasanthkumarnayak9356

    Sir/Madam, TGPSC Group-1, Prelims to Mains list ni 1:100 teyalii,, Group 2 & Group 3 posts penchali.

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis

    ✊✊✊✊✊🔥🔥🔥🔥🔥unche udhyamam😂😂😂😂😂😂

  • @manjuyadav2302
    @manjuyadav2302 Před 7 hodinami

    Iam requesting to people's pls leave Radicalisation Learn how to SURVIVE

  • @mohammadyousuf5895
    @mohammadyousuf5895 Před 2 dny +1

    Jai telangana jai kcr

  • @kathramappaji4318
    @kathramappaji4318 Před 2 dny

    DSC postpone cheyyali plzzz 🙏🙏🙏

  • @maheshadelli
    @maheshadelli Před 2 dny +1

    నువ్వు మళ్తాడడానికి ఎనత తీసుకున్నావు

  • @kolchelmevijaykumar42

    anubhavinchalsinde brothers

  • @narayanreddy9115
    @narayanreddy9115 Před 3 dny +3

    కేసీఆర్ ఎంత చెప్పినా ఎవ్వడూ వినకపోతిరి,. ఇప్పుడు ఎంత తిడితే ఏం లాభం,. అనుభవించండి..,, జై కేసీఆర్ జై బిఆర్ఎస్ జై తెలంగాణ...

  • @padmanamala7680
    @padmanamala7680 Před 3 dny +5

    మీ బాధ అంతా బి ఆర్ ఎస్ పార్టీ మీదే నే
    నీ గుండెల మీద చెయ్యి వేసుకుని ఒకసారి ఆలోచించుకోవాలి కేసీఆర్ తెలంగాణకు ఏం చేయలే ఎందుకండీ మీ మనస్సాక్షిని చంపుకొని ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా మీరు.

  • @samamallareddy2397
    @samamallareddy2397 Před dnem

    ఇప్పుడు తెలిసిందా అన్న మీకు

  • @assampellykiran9625
    @assampellykiran9625 Před 2 dny

    Anna 80% Telangana local kavali gi o pettali Inka andhra pethanam chala nadustundi

  • @bablu12378
    @bablu12378 Před 2 dny +2

    గత పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. అప్పుడు ఏడ పడుకున్నవ్

  • @srikanthmadani6216
    @srikanthmadani6216 Před 3 dny

    JAI TELANGANA JAI KCR , TELANGANA KU KCR SREE RAMA RAKSHA

  • @TeluguATM
    @TeluguATM Před 3 dny

    రాహుల్ గాంధీ twitter ను full గా ట్విట్ చేయండి అవసరం రేవంత్ రెడ్డి ను CM గా మార్చి బండి సంజయ్ ను CM గా చెయ్యాలి

    • @user-fj7wi3oi1z
      @user-fj7wi3oi1z Před 2 dny

      How even it is possible bro. R u lost ur mind. Bandi from Bjp I think

  • @Pallavlogs
    @Pallavlogs Před 3 dny

    Job ante govt okate kaadu.. software jobs kuda society lo manchi value undi... direct ga 6lakh jobs indirect ga inko 4 lakh jobs creat ayyayi Appudu... ippudu unna company le pothunnayi jobs pothunnayi

  • @Bhaskar1948
    @Bhaskar1948 Před 2 dny +1

    కష్టపడితెప్రాణాలొడ్డితెచ్చుకున్నతెలంగాణ నక్కలచేతులో పెట్టారుకదరా.మనవాడుతప్పుచేస్తే మనంపరిష్కరించుకోవాలి.చంద్రబాబు పంపించినకాంగ్రెస్ వాణ్ణిగెలిపించినెత్తిన నిప్పులు పోసుకున్నారు కదరా.

  • @DeepuFocus
    @DeepuFocus Před dnem

    Dsc postponed చెయ్యాలి, ఒకేసరి dsc పరీక్షలు పెట్టాలి, dsc కి వేరే, మల్లి టెట్+డిఎస్సీ వేరెగా వద్దు 1 month లో టెట్ పెట్టి 2 నెలలులో డీఎస్సీ పెట్టాలి ప్లీజ్ మేమూ మల్లి డీఎస్సీ ఎగ్జామ్ గురించి 5 years వెయిట్ చెయ్యలేము ధయచేసి అర్ధం చేసుకోండి

  • @anjannasitaram7880
    @anjannasitaram7880 Před 3 dny

    Group 1 prelims qualify ratio 1:100 ivvali batti vikramarka garu assembly lo chepparu ivvali ani ivvali matante mate

  • @mandhalaxman4913
    @mandhalaxman4913 Před 3 dny +1

    Pekinava 10 years lo

  • @kalyanchinthakunta1126

    Yes doun కాంగ్రెస్

  • @RajuYadavBoiniRajuYadav
    @RajuYadavBoiniRajuYadav Před 3 dny +1

    ఎవరి పాలన నచ్చదు నీకు బట్ట కాల్చి మీద వేయడం వచ్చు శతనతే అయితే నువ్వు కూడా ఎమ్మెల్యేను ఎంపీ హో అయ్యి కొట్లాడ రాదు కెసిఆర్ తోటి గాలి రేవంత్ రెడ్డి తోటి కలే అమావాస్యకో పున్నానికి మైకుల ముందు వచ్చి మాట్లాడితే కాదు ఒక పార్టీలో ఉండి కొట్లాడి ఏ వారం చేస్తే తెలుస్తది

  • @srividyabandari4020
    @srividyabandari4020 Před 3 dny

    Tet normalization cheyandi sir

  • @maheshadelli
    @maheshadelli Před 2 dny

    Only you

  • @samaaja_sevakudu
    @samaaja_sevakudu Před 18 hodinami

    పని చేతగాని ఎదవలు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం కోసం పాకులాడుతారు.. కుసోని నెల నెల పనిచేయకున్న మంచి సాలరీ వస్తది తిని బతకొచ్చు అని...

  • @madhavipakalapati9185

    TELANGANA NAYAKULU STUDENTS MUNDHU AP VUDHUJYOJUGULANU TETTADAM MAANI MENAYAKULA MOSALU SWARDHAM GURNCHI CHAPPANDE THETTANDE JAI HINDB

  • @prashanthreddy1491
    @prashanthreddy1491 Před 3 dny +2

    ఏ గవర్నమెంట్ వచ్చిన ఇట్లేనే ఉంటది

  • @gulammaqbul5813
    @gulammaqbul5813 Před 2 dny +1

    Kcr okkariki kaina udyogam echarara appudu anduku adagaledu

  • @anjiswetha2368
    @anjiswetha2368 Před 2 dny

    Anna government jobs kavali anty bjp government ravali anna

  • @jyothib2342
    @jyothib2342 Před 3 dny

    Anna DSC post phone cheyali sir 😢

  • @RameshKashapogu-qr6gw

    👍👌okanna modi&revanth chandra baby kottavesam kottachattannimundaresi udyamalumodalupettalaniplan nirudyogulu kalalukanalsinde rajakiyadrohulanu tarimitarimi kottalsinde

  • @abdulsalaam3857
    @abdulsalaam3857 Před 2 dny

    రాహుల్ గాంధీ పేరు కారాబ్ చేయకండి,
    కాంగ్రెస్ నాయకులారా !!!!

  • @vjagadeeshwer2038
    @vjagadeeshwer2038 Před dnem

    కేసియర్ చెప్పలేదా తెలంగానా తెస్తే అందరం దాగుపడతాముఅని మరి 10ది ఏండ్లసండి ఎం పీకినవ్ అందరికి ఉద్యోగాలు ఐ వ్వుమని అడగొద్దరా ఆవులే

  • @gogikarbansilal905
    @gogikarbansilal905 Před 3 dny

    🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝👍👍👍👍👍👍👍👍