Paruchuri Gopala Krishna About His Journey in NTR's Political Career | Paruchuri Palukulu

Sdílet
Vložit
  • čas přidán 9. 07. 2018
  • Paruchuri Gopala Krishna About His Journey in NTR's Political Career. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Talks About How He Helped NTR in His Political Career. Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
    Click here to Watch:
    Paruchuri Gopala Krishna About the Different Types to Directors Take! - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About the Greatness of Director B Gopal - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna Reveals Best Qualities in a Director - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About Work Experience With Director Tatineni Rama Rao - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About the Difference Between Drama and Movie - • Paruchuri Gopala Krish...
    Follow me on
    Subscribe: bit.ly/2uKSCNk
    Facebook: bit.ly/2x0mN3t
    Twitter: / gkparuchuri
  • Zábava

Komentáře • 155

  • @ShivaShankar-lx1ii
    @ShivaShankar-lx1ii Před 2 lety +17

    అన్న గారు గురించి మీరు అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది సార్ మీ నోటి ద్వారా అన్న గారి మాటలు వినాలని మళ్లీ మళ్లీ వీడియోస్ చూడాలని అనిపిస్తుంది మాకు మీ నోటి మాట చాలా మంచిది నాపేరు శివ శంకర బెంగళూరు థాంక్యూ అన్నయ్య గారు

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 Před 5 lety +32

    మీరు చాలా గ్రేట్ సర్ జై ఎన్టీఆర్ 👌 👌

  • @satyanarayanavuppu6310
    @satyanarayanavuppu6310 Před měsícem +3

    ఎన్టీఆర్ క్రమశిక్షణ.నేటి తరం.హీరోలకు ఆదర్శం !🙏

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss2292 Před 4 lety +19

    సార్ నాకు దేవుడు ఎలా ఉంటాదో తెలీదు కానీ అన్న గారిని చూసాక తెలిసింది దేవుడు అన్న గారిలా ఉంటదని ఆయన ఒక దేవుడు

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 Před 3 lety +10

    పరుచూరి వారు,, సంఘర్షణ. అను సందర్బన్ని ఆవిష్కరించిన మీరు గొప్పవారు.

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 Před 4 lety +13

    చిన్న అబ్బాయ్ గారు.... మీకు నా పాదాభివదనాలు 🙏🙏🙏

  • @thirdeye8040
    @thirdeye8040 Před 6 lety +41

    సర్ .. అన్నగారికి మీకు వున్న బంధం తండ్రి కొడుకుల అనుబంధం ...మీరు తొమ్మిదో కృష్ణులు... గోపాలకృష్ణులు ...ధన్యవాదాలు సర్...

  • @brahmacharydasoju8532
    @brahmacharydasoju8532 Před 5 lety +14

    పరుచూరి బ్రదర్స్ గారికి
    దాసొజుబహమచారి దన్యవాధలు‌
    సిమెంటు రోడ్ నల్ల గొండ

  • @sravan967
    @sravan967 Před 3 lety +17

    అన్నగారు గురించి బాగా చెప్పారు.... సూపర్ స్పీచ్

  • @nath5558
    @nath5558 Před 6 lety +72

    ఈ జ్ఞాపకాల సంతోషం-
    మీకు సగం, మాకు సగం !!

  • @ibrahimshaik8455
    @ibrahimshaik8455 Před 3 lety +15

    సార్ మీరు సినిమా గురించి చాలా బాగా చెబుతున్నా రూ thanks

  • @bharathaputhrahanumanthraa8836

    ధన్యవాదాలు

  • @Satheesh_1489
    @Satheesh_1489 Před 2 lety +9

    RGV అంతటి వాడే అన్నా గారికి వీరాభిమాని
    మనమెంత?
    జై ఎన్టీఆర్..!
    జై ఎన్టీఆర్...!

    • @MallikarjunaRaoPapolu
      @MallikarjunaRaoPapolu Před 2 měsíci

      RGV antati vade ante Mee uddesyam naaku ardham kaledu.Anna gari statute ekkada okati rendu cinemalu hit andukunna RGV ekkada.sorry ataniko stature istunna Mee abhiprayamto nenu ekibhabinchalenu.sorry sir RGV ki evidhamina arhataledu.thanq.

  • @yashwanthaeturi1148
    @yashwanthaeturi1148 Před 6 lety +35

    సెకండ్లతో నిమిషాలు , నిమిషాలతో గంటలు , గంటలతో రోజులు , రోజులతో సంవత్సరాలు , కొన్ని సంవత్సరాలే మనిషి జీవితం ...సెకండ్ల దగ్గర వెళ్ళి ఆలోచిస్తే కొత్త జీవితం..
    -yaswanth

  • @tarakanna6433
    @tarakanna6433 Před 3 lety +6

    Sir అన్నగారి gurinchi inkaa videos cheyyandi please🙏🙏🙏🙏

  • @jamiasishkumar3169
    @jamiasishkumar3169 Před 6 lety +14

    NTR IS REALY GREAT.......

  • @muralibantu9244
    @muralibantu9244 Před 2 lety +2

    Meeru cheparu 1 video lo sr ntr and Jr ntr valla kanillu vachay ani kaani maaku kuda kanillu vachay e video dwara TQ u sor

  • @ahmedsardar3376
    @ahmedsardar3376 Před 3 lety +5

    Lovely sir lovely relation

  • @eswarababu33
    @eswarababu33 Před 6 lety +17

    wonderful going mad of listening :-) feeling like we are the witness of your discussions with NTR garu. wonderful sir.

  • @narashimachintu8327
    @narashimachintu8327 Před měsícem +1

    అన్నగారి గురించి మాట్లాడడం ఇంత
    గంభీరంగా చెప్పడం బాగుంది ధన్యవాదాలు

  • @amathinaveenchowdary6508
    @amathinaveenchowdary6508 Před 6 lety +10

    Jai Annagaru.Great Humanbeing

  • @saikiranoguri
    @saikiranoguri Před 5 lety +12

    great words about legend

  • @adapasrikanth8876
    @adapasrikanth8876 Před 4 lety +6

    Ntr garu lives on paruchuri words

  • @srcallur6412
    @srcallur6412 Před 6 lety +66

    అన్న గారి గురించి ఏమి మీరు చెప్పిన అది అన్న గారి చరిత్ర కాదు ఆంధ్ర దేశ చరిత్ర
    కాదు కాదు తెలుగు చరిత్ర అన్న గారు స్థాపించిన నాటి తెలుగు దేశం
    పార్టీ కాదు తెలుగు వాడి దమ్ము తెలుగు వాడి ఉనికి భారత పటం పైన తెలుగు వాడి ఉషోదయం ఆయన జీవిన విధానం
    తెలుగు సంస్కృతి ఆయన విజయం ప్రపంచ పటంపై తెలుగు వాడి విజయం
    ఆయన గురించి మీరు చేసే ఎన్ని ఎపిసోడ్లు అయిన మా జీవితంలో మాకు
    ఉపయోగపడే విలువైన క్షణాలు మరిన్ని
    ఎపిసోడ్లు చేయండి ఉపయోగించు కొనేవాళ్లే కానీ ఆయన జీవితం లో ఉపయుక్త మైన క్షణాల గురించి చెప్పే వాళ్ళు కరువైన ఈ రోజుల్లో ఆయన గురించి చెప్పి ఆయన గొప్పతనాన్ని తెలుగు తనాన్ని మాకు భోధిస్తున్న మీరు
    అన్న గారి నిజమైన శిష్యులు నాటి అన్న గారి జీవితానికి నేటి తెలుగు వారసత్వానికి నిజమైన వారధులు
    మాకు నిజమైన గురువుగారు

  • @vssnbabji4776
    @vssnbabji4776 Před 3 lety +4

    JOHAR NTR

  • @rajalakshmojibabu6524
    @rajalakshmojibabu6524 Před 4 lety +12

    కలియుగ దైవం🙏🙏🙏

  • @durgaprasadp7117
    @durgaprasadp7117 Před 6 lety +52

    మీరు అన్న గారు గురించి అలచెప్పుతుంటే సార్ రోమాలు నిక్కపొడుసుకుంటున్నాయి సార్ అన్నగారి గురించి ఇంకో వీడియో చేయండి సార్

  • @ktkrsgic2113
    @ktkrsgic2113 Před 5 lety +16

    Sir , మన టిడిపిని మీలాంటి వాళ్ళే బతికించాలి సార్

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Před 3 lety +22

    NTR అన్న పేరు వింటే వల్లు పులకరిస్తుంది. సార్ మీరు అన్నగారు గురించి చెప్పి మాకు ఆనందాన్ని కలిగించారు.

  • @tavitinaiduvajji2440
    @tavitinaiduvajji2440 Před 4 lety +6

    Meeru dhanyulu Sir.Anna gaari jeevithamlo konni rojulu travel chesaaru.

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 Před 6 lety +14

    Guruvu garu meeru cheppe maatalu naa jeevithaniki vesaie.... Bangarubaatalu🙏

  • @rajk9329
    @rajk9329 Před 4 lety +16

    మహా పురుషులు వారు బ్రతికి ఉన్నా లీక కాలాతీతం చేసినా వారు ఎప్పటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జీవిస్తారు. దైవాంశ సంభూతుడు ఐన మన అన్నగారి కి నా శతకోటి సాష్టాంగ ప్రణామాలు. మీరు ధన్యులు గురువు గారు.

  • @ranganatha5410
    @ranganatha5410 Před 2 lety +2

    ಜೈ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರಾಮರಾವ್ ಗಾರು 🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshadeshpande7617
    @venkateshadeshpande7617 Před 3 lety +7

    ఆ దినాలు ఇంక రావు☺️

  • @ramaraok2607
    @ramaraok2607 Před 3 lety +5

    Jai ntr

  • @meruvakeerthi49
    @meruvakeerthi49 Před 4 lety +7

    Me feeling s chaputhuntey goosebump s vastunai super heart tuching program sir nice

  • @telugut.m.fchanel5059
    @telugut.m.fchanel5059 Před 3 lety +4

    Junior NTR Fans Super Guru 🙏🙏

  • @andirajunagarjuna4864
    @andirajunagarjuna4864 Před 3 lety +4

    Jai NTR

  • @ibrahimshaik8455
    @ibrahimshaik8455 Před 3 lety +6

    సార్ ‌లెజేండ్ సినిమా గురించి చెప్పండి

  • @SeshadriBR
    @SeshadriBR Před 2 měsíci +1

    Paruchuri brothers senior ntr tho manchi anubhandam undi.ntr lives on
    ...

  • @cctamil9247
    @cctamil9247 Před 4 lety +5

    Johar anna NTR

  • @ibrahimshaik8455
    @ibrahimshaik8455 Před 3 lety +8

    Thank you sooooooooo much

    • @rathnakaramsrinivasraju5061
      @rathnakaramsrinivasraju5061 Před rokem

      మీ సంభాషణలు పప్పు పెరుగు మీగడలా ఉంది

  • @rajeshraji124
    @rajeshraji124 Před 6 lety +8

    Jai NTR Garu

  • @srikanthreddy6724
    @srikanthreddy6724 Před 5 lety +7

    Jai Ntr Johar Ntr 🙏🙏

  • @srinudasarisimham5663
    @srinudasarisimham5663 Před 6 lety +7

    జోహర్ అన్నగారు

  • @vidyatechschool6913
    @vidyatechschool6913 Před 5 lety +7

    great NTR

  • @bobbysreaction
    @bobbysreaction Před 5 lety +14

    ఈ వీడియో చూసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, ఆనందం, ఆహ్లాదం, ఊత్సాహం, ఇంకా చెబితే అన్నగారి గురించి వినాలి అన్న ఆశ కాని వీడియో అయిపోయాక చూస్తే ౩౩ dislikes చూసి ఈ వీడియో నచ్చని వాళ్ళున్నారా ? అని అనిపించినా కొన్ని సెకండ్స్ కి realise అయ్యాను అన్నగారు నందమూరి తారక రామారావు నిజమే, అయన చివరి రోజుల్లో పడ్డ బాధలు నిజమే.

  • @swaroopab9565
    @swaroopab9565 Před 5 lety +7

    MAMMALNI EDIPINCHARU SIR JOHARR NTR

  • @hareeshaddanki9187
    @hareeshaddanki9187 Před 6 lety +10

    Annagarito meru antakalam journey cheyatam me purvajanmasukrutam because NTR is God

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 Před 4 měsíci +2

    మీరు చాలా అదృష్ట వంతులు ఆ మహానుభావుడి చేతులు మీదుగా భోజనం చేసారు , ఆయనతో కలసి పని చేసారు

  • @pruthviraj637
    @pruthviraj637 Před 6 lety +7

    I learnt so much

  • @rajukonghari3023
    @rajukonghari3023 Před 6 lety +4

    Guruvu garu chala thank s Andi

  • @koteswararaobondalapati524
    @koteswararaobondalapati524 Před měsícem

    అన్నగారిని గురించి ఎంత విన్నా తనివి తీరదు. అల్లాంటి మహనీయుడు మనందరికీ ఆదర్శం

  • @prasankumarvaka8743
    @prasankumarvaka8743 Před 6 lety +6

    Discipline and punctuality can bring success

  • @raghuvamshi8762
    @raghuvamshi8762 Před 6 lety +19

    Guruvu gaaru....meedi annagaari bandam hanumantudu ramudi laantidi

  • @rambabumarakada5188
    @rambabumarakada5188 Před 6 lety +5

    Very good memories&grat

  • @knrlogics379
    @knrlogics379 Před 5 lety +2

    Sir. Meeru rase dialouges naku chala istam

  • @chillakururamesh8937
    @chillakururamesh8937 Před rokem +2

    Jai NTR Jai Jai NTR Jai Jai NTR

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 Před 6 lety +7

    Namaskaramulu guruvu gaaru... 🙏

  • @user-mo6dj7gv2j
    @user-mo6dj7gv2j Před 2 lety +1

    Meeru chala adrusthavanthulu sir

  • @sekharnb3659
    @sekharnb3659 Před 5 lety +3

    Enni Ghantalyna mee palukulu vintuny undalanipistu untundi guruv gaaru naaku, dhanyvaadalu meeku.

  • @sudheerkumarshaharsid2326

    I AM BLESSED ATLEAST TO LISTEN YOUR NARRATION. YOU ARE VERY LUCKY TO HAVE THÉ INTERACTION WITH SUCH A GRT PERSONALITY.

  • @kalyanvegunta4953
    @kalyanvegunta4953 Před 6 lety +1

    guruvu garu...meeru varey vaalla gurinchi cheppeytappudu vaallanu maku vinipistaru kaani anna gari gurinchi cheppey tappudu aayanni maaku chupestaru mee iddaru kalisi maaku chebutunnattu anipistundi hat's off sir jai ntr

  • @SKKK3462
    @SKKK3462 Před 5 lety +5

    Sir please tell us about Life Style of Anna Gaaru NTR. I used to hear that he is to be as saint when he is trying to play role of saint and when as King he is used to leave as King sleeping, eating, talking everything. Could you please share all those with our generation.

  • @muralikrishnapuliboina9294
    @muralikrishnapuliboina9294 Před 11 měsíci

    Em chepparu sir what a dedication

  • @mohanprasadtiwari5997
    @mohanprasadtiwari5997 Před 6 lety +1

    CHALAA ADRUSHTTA VANTULU ANDEE MEERU GOPALA KRISHNAA GAARU

  • @surendranalajala8640
    @surendranalajala8640 Před 6 lety +4

    Great

  • @mangaiahginjupalli7929

    GOOD GOPALA KRISHNA GARU

  • @shobhatalluru649
    @shobhatalluru649 Před rokem

    Excellent and tq sir ...NTR gaari jeevitam lo eynno manchi , goppavi telusu koni aacharana petta tagina vishayaalu ;meeru cheppevi , JOURNALIST DAIRY lo kondaru peddalu NTR gaari tho vaari anubhavaalu cheptunte NTR gaari gurinchi lakshalaadi abhimaanulaki kooda teliyani kotta RAAMARAO gaarini choostunnaamu.
    😢

  • @prasankumarvaka8743
    @prasankumarvaka8743 Před 6 lety +2

    True

  • @svnprasad7639
    @svnprasad7639 Před rokem

    Good experience sir
    Hetsup

  • @madhavirajavolu5987
    @madhavirajavolu5987 Před rokem

    Great human being 👏

  • @srinusrinu2446
    @srinusrinu2446 Před 6 lety +3

    Johar ntr

  • @duttamuralimohan5967
    @duttamuralimohan5967 Před 4 měsíci

    The great paruchuri garu

  • @sitarambolla5318
    @sitarambolla5318 Před 4 lety +2

    Super sir

  • @sekharnalla-dq9nq
    @sekharnalla-dq9nq Před rokem

    Ayyabaoi navvaleka, kannillu vachae sir, 🙏🙏🙏

  • @pavankumarbhattaram480
    @pavankumarbhattaram480 Před 3 měsíci +1

    Puruchuri brothers completed 338 film in tollywood.

  • @rajendraprasad915
    @rajendraprasad915 Před 5 lety +5

    Sir please share your views on Lakshmi's NTR

  • @zeelanbasha1665
    @zeelanbasha1665 Před 5 lety +5

    Inko episode with God NTR please

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Před 6 lety +20

    ఆఖర్లో నాకు కళ్ళు చెమర్చాయి.

  • @ramakrishnaiahkalapala322

    Excellent

  • @sitalakshmi892
    @sitalakshmi892 Před 4 lety +1

    NTR Garu mahanubhavudu. Alanti manishi ika puttaru .

  • @omkarramu3371
    @omkarramu3371 Před 5 lety +1

    Hi Sir,
    Nice to here your words and learning a lot from you.
    Meru entho mandi gurichi cheparu , Nakku mee anna thamulla madya unaa relation and me annngaritho me journey telusukovalani undi. daychesi damidema oka video pettagalaru. -----mee abhimani

  • @srivenketeswaraconstructio5899

    🙏🙏🙏🙏🙏ఎన్టీఆర్

  • @krishnarao7740
    @krishnarao7740 Před 6 lety +2

    Meeru entho adrustavanthulu Sir

  • @lakshmipanchumarthi5698
    @lakshmipanchumarthi5698 Před 2 lety +1

    Anna garu gurunchi. Cheppandi

  • @kollatiramkrishna7397
    @kollatiramkrishna7397 Před 2 lety +2

    RRR lo ntr gari gurinchi cheppandi sir

  • @ravisankarnandamuri9521
    @ravisankarnandamuri9521 Před 5 lety +2

    Super babai garu

  • @ibrahimshaik8455
    @ibrahimshaik8455 Před 2 lety +1

    అశ్వమేధం గురించి చెప్పండి ప్లీజ్

  • @ibrahimshaik8455
    @ibrahimshaik8455 Před 3 lety +3

    సార్ లెజెండ్ ‌సినిమా‌ చెప్పండి plz

  • @ravisankarnandamuri9521
    @ravisankarnandamuri9521 Před 5 lety +2

    Annagaru oka yugapurushudu. I am also working as a lecturer as you babai garu

  • @midhunteja9375
    @midhunteja9375 Před 6 lety +1

    Sir one video on posani Murali Krishna garu

  • @kirankumartalasila5150

    Guruvugaru mro janma ountey me sun ga pudathanu guruvugaru

  • @ManiJayanth-en8wn
    @ManiJayanth-en8wn Před 7 měsíci

    Namaste Anna

  • @samsungphoneon7402
    @samsungphoneon7402 Před 4 lety +1

    Ntr gurinchi mari konni epesodalu cheindi please

  • @reddyshekerashekera9588
    @reddyshekerashekera9588 Před 6 lety +3

    Dear sir please work with junior ntr movie

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 Před 6 lety +1

    Guruvu garu naa mee daggara shisyudiga pani cheyyalani vunddi

  • @lakshmiparvathi5629
    @lakshmiparvathi5629 Před 6 lety +3

    super sir

  • @sudheerkumarshaharsid2326

    I GREATLY ADORE KRISHNA DEVA ROYA, NTR N PV NARASIMHA RAO. THE REAL TRESSURE OUR TELUGÚS.

  • @mohannarthu7123
    @mohannarthu7123 Před 6 lety +2

    Superrrr sir