Paruchuri Gopala Krishna About Super Star Krishna and Sivaji Ganesan | Paruchuri Palukulu

Sdílet
Vložit
  • čas přidán 29. 01. 2018
  • Paruchuri Gopala Krishna About Super Star Krishna and Sivaji Ganesan. In Today's Paruchuri Palukulu, Paruchuri Gopala Krishna Talks about his Bonding With Super Star Krishna. He Also Talks about How Krishna was Helpful for the Growth of His Career and also shares about how Sivaji Ganesan Reacted while Listening to his Script. Subscribe to #ParuchuriGopalaKrishna Official channel here: bit.ly/2uKSCNk
    Click here to Watch:
    Paruchuri Gopala Krishna Explains What Is Point Of View In A Story - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About His Work Experience With Krishnam Raju - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About the Beauty of Vijay Antony's Bichagadu Story - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna REVEALS About his DISPUTE With Shobhan Babu - • Paruchuri Gopala Krish...
    Paruchuri Gopala Krishna About the PLOT Point in Vijay Antony's Bichagadu Movie - • Paruchuri Gopala Krish...
    Follow me on
    Subscribe: bit.ly/2uKSCNk
    Facebook: bit.ly/2x0mN3t
    Twitter: / gkparuchuri
  • Zábava

Komentáře • 373

  • @maharadhiravisst2016
    @maharadhiravisst2016 Před 4 lety +65

    మీరు చెప్పింది విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది లారి వ్యాపారం చెసి రెండున్నర కోట్ల ఆపుల పాలయ్యేను ఆత్మ హత్య చేసుకుందాం అని అనుకున్నాను మీరు చెప్పిన కథ విన్న కా నాకు ధైర్యం వచ్చింది మీరు నాకు ప్రాణదాత

    • @soyacake4367
      @soyacake4367 Před rokem +3

      Death is ultimate for every living thing. We don't have to take it in hands. Fight until that day. If you win, die a natural death of victory, if you lose even on that day, think you didn't bring anything to this world and there is nothing left for you to lose. Be brave and fight bud. Jai Shreeram.

    • @maheshbathika5555
      @maheshbathika5555 Před rokem

      @@soyacake4367 bro sri ram naam is soo powerfull if we say atleast one time it will remove all sins, and is he still alive? Suicide ani antunadu kadha

    • @rickshaw780
      @rickshaw780 Před rokem +1

      @@maheshbathika5555 I think he is. He thanked the anchor for sharing information with us.

    • @maheshbathika5555
      @maheshbathika5555 Před rokem

      @@rickshaw780 ha got it, but 2 years before comment it was, but now we don't know how he is, hare krishna

    • @babasrinivasaraoparupalli8984
      @babasrinivasaraoparupalli8984 Před rokem

      బ్రహ్మ రాత భగవంతునికి తెలుసు/విధి రాత విజయానికి తెలుసు

  • @thirdeye8040
    @thirdeye8040 Před 6 lety +180

    పలనా వారి వల్ల మాకు మేలు జరిగిందని చెపుతూ, వారిని మరి మరి తలుచుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది సర్. ధన్యవాదాలు

  • @rameshroyal5440
    @rameshroyal5440 Před 5 lety +96

    కృష్ణ గారు చాలా మంచి మనిషి అని నేను చాలా చోట్ల చదివాను

  • @ganderamu2412
    @ganderamu2412 Před 4 lety +22

    కృష్ణ గారు చాలా మంచి మనిషి అని నేను చాలా చోట్ల చదివాను, ఎప్పటికి మరసిపోలేని హీరో, మంచి మనిషి మా కృష్ణ గారు, వారిని మరి మరి తలుచుకుంటున్న మిమ్మల్ని చూస్తుంటే మీపట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది సర్. ధన్యవాదాలు

  • @kadiyala1234
    @kadiyala1234 Před 6 lety +155

    మనసున్న మంచి మనిషి మా కృష్ణ గారు

  • @shaikbabji512
    @shaikbabji512 Před 6 lety +26

    మీరు గొప్పోడు స్వామి👌👌👌

  • @narasimhamurthy7057
    @narasimhamurthy7057 Před 3 lety +18

    నిర్మాతల హీరో, కృష్ణ గారు 🙏🙏🙏

  • @sreenivasreddykota9971
    @sreenivasreddykota9971 Před 6 lety +126

    Superstar krishna garu ఎప్పటికి మరసిపోలేని హీరో ధన్యవాదాలు సర్

  • @satyanarayanar8557
    @satyanarayanar8557 Před 3 měsíci +1

    కృష్ణన్నయ్య చాలా బాగా చెప్పారు సంతోషం నా చిన్ననాటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారిని కృష్ణ అన్నయ్య అంటాను అటువంటి అన్నయ్య గారి గురించి మీరు ఇంత చక్కగా చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు తెలుగు సినీ ఫీల్డ్ లో మన కృష్ణ నేనే కొట్టే వాళ్లే లేరు సినీ ఫీల్డ్ కి వన్ని తెచ్చిన వ్యక్తి అదే వ్యక్తిని మరల మహేష్ బాబులు చూసుకుంటున్నాము థాంక్యూ సార్

  • @srinivastrully3789
    @srinivastrully3789 Před 6 lety +16

    Jai Super Star Krishna Jai Paruchuri Brothers

  • @gopich464
    @gopich464 Před 6 lety +95

    మా కృష్ణ బంగారం

    • @mastanc7554
      @mastanc7554 Před 3 lety

      😄🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @vanapallisatyanandam4595
      @vanapallisatyanandam4595 Před 3 lety

      @@mastanc7554 ,9247429004

  • @pochavasu5633
    @pochavasu5633 Před 6 lety +22

    One and only super star Krishna garu

  • @acharyaworldnews8119
    @acharyaworldnews8119 Před 3 lety +5

    గురువుగారు మీ మంచితనమే మీకు ఇంత పేరు ప్రతిష్టలు తీసుకువచ్చాయని, అలాగే మనకు జీవితంలో ఎవరైనా మేలు,సహాయ సహకారాలు అందిస్తే వారిని మరిచిపోవద్దని మీ జీవితం ద్వారా ఎంతో మందికి ఒక సందేశాన్ని ఇస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు.
    ఇక కొందరు ఉంటారు నా స్వయంకృషితోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను అని అంటారు.
    అటువంటి వారికి కూడా మీ మాటలు జ్ఞానోదయాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాము.

  • @munipalliravi
    @munipalliravi Před 5 lety +18

    Superstar💕💕💕💕

  • @muralikrishnagedda196
    @muralikrishnagedda196 Před 6 lety +11

    super star krishna great hero

  • @rockzzvolga201
    @rockzzvolga201 Před 6 lety +9

    Jai super star Krishna😍😍😍

  • @nagarajubheemanatham277
    @nagarajubheemanatham277 Před 6 lety +44

    గురువు గారు అన్నితెలిసిన జ్ఞాని ప్రకాశించే సూర్యుని లాగా ఉంటాడు
    మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది

  • @VijayKumar-qb5zq
    @VijayKumar-qb5zq Před 6 lety +59

    Sir super star krishna Garu maa Pranam sir

  • @karteeshkumarvipparapelli7347

    SuperStar Krishna Daring and Dashing 🔥

  • @ivynine1
    @ivynine1 Před 6 lety +59

    Long Live Maa Hero Super Star KRISHNA garu GOD Bless!

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 Před rokem +1

    గురువు గారు మీరు చెప్తుంటే నాకు చాలా సరదాగా ముచ్చటగా ఉంది గురువు గారు. . చాలా మురిసిపోయా నేను. .. నేను కృష్ణ గారికి పెద్ద అభిమానిని 🙏🏻

  • @kirayikotigadu4661
    @kirayikotigadu4661 Před 5 lety +26

    Jai Superstar Krishna - Living legend of TFI . We are waititng for your program on AGniparvatham & Palnati Simham

  • @SangimanjulaS
    @SangimanjulaS Před 8 dny

    కృష్ణ గారి చాలా అందగాడు మరియు తెలుగుఫిల్మ్ ఇండస్ట్రీ లోనే 👌 మ్యాన్

  • @maneeshnaidu8538
    @maneeshnaidu8538 Před 4 lety +2

    గురువుగారు మీ పురుష అహంకారం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది....అదీ కాక మీరు కుమార్ గారు బాపూజీ గారు ఎంజీఆర్ గారికి కథ చెప్పినా విధానం చాలా బాగా నచ్చింది చిన్నాబ్బై గారు .... Love you sir 🙏🙏🙏

  • @ysj8256
    @ysj8256 Před 6 lety +10

    Jai superstar Jai Jai superstar

  • @crazygoy2003
    @crazygoy2003 Před 5 lety +16

    Great person kind hearted krishna gaaru 👍👍👍

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 Před 3 lety +5

    నిర్మాతల పాలిట దేవుడు మా...కృష్ణ గారు.

  • @crazygoy2003
    @crazygoy2003 Před 5 lety +4

    Krishna garu legend 👍 👍

  • @sadanandamgoli5281
    @sadanandamgoli5281 Před 5 lety +10

    krishna sir great

  • @yagagirik2169
    @yagagirik2169 Před 3 lety +4

    Jai super star Krishna he is real hero

  • @saiphaniutkarshkethana8519

    Chaala inspiring sir!! 😭😍🙏🙏👍👍👌👌♥️ Thank you so much sir

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 Před 3 lety +3

    హీరో కృష్ణ గారు మంచి మనిషి.. మంచి మనసు ఉన్నా నటుడు.
    అతనంటే నాకు చాలా ఇష్టం

  • @janardhanarao1483
    @janardhanarao1483 Před 4 lety +3

    Krishna is real super star

  • @rk9v
    @rk9v Před rokem +1

    దైవ స్వరూపులైన గురువు గారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.
    అయ్యా తమరికి నాది ఒక విన్నపం. తెలుగు చిత్రాల్లో తెలుగు నటుల యొక్క అవసరం గురించి తమరు ఒక ఎపిసోడ్ చేయవలసిందిగా కోరుతున్నాను.
    అయ్యా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్నాను.
    తెలుగు చిత్రాలు బాగా చూసే వాడిని.
    కానీ కొన్ని సంవత్సరాలుగా మన తెలుగు సినిమాలు చూడడం బాగా తగ్గించేసాను.
    కారణం....తెలుగు సినిమాల్లో పర భాషా నటులు.
    మన చిత్రాల్లో నటిస్తున్న పర భాషా నటులు చాల గొప్ప నటనా ప్రతిభ ఉన్నవారనడంలో ఎటువంటి సందేహం లేదు.
    కానీ తెలుగు చిత్రంలో తెలుగు నటులే ఉండాలి అనేది సగటు ప్రేక్షకుడిగా, తెలుగు చిత్రాaన్ని అమితంగా ప్రేమించేవాడిగా నా అభిప్రాయం. ఉదాహరణకి వరుణ్ తేజ్ ముకుంద చిత్రం ఆర్ధికంగా అనుకున్నంత విజయం సాధించాక పోయినా రావు రమేష్ గారి పాత్ర నాకు ఖఛ్చితంగా జ్ఞప్తికి వస్తుంది.అలాగే అంతఃపురంలో జగపతి బాబుగారు, సింధూరంలో భానుచందర్ గారు , పరుచూరి వెంకటేశ్వర రావు గారు, శశిరేఖా పరిణయంలో తమరి పాత్ర, బాహుబలిలో రమ్య కృష్ణగారు, రంగస్థలంలో అనసూయగారు, సైరా చిత్రంలో,ఫిదా చిత్రంలో సాయిచంద్ గారు ఇలా మొదలైనవి అనేకం.
    ఏదయినా తెలుగు చిత్రం అపజయం పాలయ్యే స్థితిలో ఉంటె దానిని అవేరేజ్ స్థాయికి , హిట్ని సూపర్ హిట్గ మలచ గలిజె శక్తి తెలుగు నటులకి ఉంది. కనీసం తెలుగు మాట్లాడ గలిగాయ్ ప్రకాష్ రాజ్ గారి లాంటి నటులయిన పర్వాలేదు. కానీ జరుగుతున్నది భిన్నంగా ఉంది. సైరా నరసింహ రెడ్డి చిత్రంలో అమితాబ్ బచ్చ్చం అంతటి నటులు పాత్ర పండిందా.? గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రంలో హేమమాలిని గారి పాత్ర ఎంత వరకు గుర్తుంటుంది. ఇప్పుడు రంగస్థలం విషయానికి వస్తే ఒక్క ప్రకాష్రాజ్ గారు , సమంత తప్ప అందరు తెలుగు వారె.
    చివరిగా రంగనాధ్ గారి వంటి నటులు అర్ధాంతరంగా తమ జీవితం ముగించడానికి కూడా కారణం పాత్రలు తగ్గడం అనేది కాదనలేని నిజం.నా విన్నపం తప్పక మన్నిస్తారని ఆశిస్తున్నాను.

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 Před 2 měsíci

    ఎంతో మందికి జీవితం ఇచ్చిన మహా నుభావుడు సుపర్ స్టార్ కృష్ణ గారు

  • @SangimanjulaS
    @SangimanjulaS Před 8 dny

    కృష్ణ గారికి ఆత్మ శాంతి కలగాలని అయన అభిమాని సాయిలు

  • @balrajgadiya9673
    @balrajgadiya9673 Před 2 lety +4

    Great సూపర్ స్టార్ కృష్ణ.

  • @babu6878
    @babu6878 Před 5 lety +3

    Supper supper..............super star

  • @sivanagarajubandi5835
    @sivanagarajubandi5835 Před 4 lety +4

    THAT IS SUPERSTAR

  • @HCSC2022
    @HCSC2022 Před 3 lety +3

    Super 🌟...daring 🌟..dashing 🌟.. beautiful 🌟..dynamic 🌟 evergreen 🌟 one &only 🌟................... KRISHNA............... 🌟 🌟 🌟 🌟 🌟 🌟 🌟ever forever NO 1 🌟.. 🌟 🌟 🌟 🌟......STAR.....universal.......STAR... 🌟

  • @bhaskarprincefollower1590

    Jaii superstar krishna garu

  • @purnnachandraraokantamneni7591

    కృష్ణ గారి గురించి మీరు చెబుతుంటే నా కళ్ళు చమర్చాయి. 🙏🙏🙏🙏🙏

  • @kosurimadhufilmyhindisongs6257

    My favourate hero, evergreen, dare n dash,, superstar andhra james bond Ghattamaneni krishnamanaidugaru. Jaihind krishna garu

  • @pandurangaraobheemavarapu6944

    Nenu 5th class chaduvutunnappudu peddaga godavari nadi varadalu vachayi chala prana nastamu, aasthi nastamu jarigindi.
    Krishna garu 4 lakshala Rupayalu viralamuga itcharu.
    Krishnamraju garu 1 laksha rupayalu itcharu.
    Appati nundi nenu krishnagari abhimanini

  • @surabhmohanty6480
    @surabhmohanty6480 Před 5 lety +4

    Real Superstar

  • @gopimohan6816
    @gopimohan6816 Před 3 lety +3

    Legend Superstar Krishna

  • @rameshbandila9886
    @rameshbandila9886 Před 5 lety +2

    Jai super star Krishna

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Před rokem +1

    అద్భుతమైన జీవిత పాఠాలు 🙏🏻🙏🏻🙏🏻చావాలనుకునే వారికి కూడా ప్రాణాలు పొసే మీ అనుభవాలు 🙏🏻🙏🏻

  • @Sree-jx5vq
    @Sree-jx5vq Před 6 lety +9

    zindabad super 🌟

  • @pushparajuinjeti5427
    @pushparajuinjeti5427 Před 5 lety +4

    The great Krishna garu

  • @konda8069
    @konda8069 Před rokem +1

    Thank u Krishna.chala manchi vishyalu cheppaaru.meekyu vandanaalu

  • @ArunKumarBandari1845
    @ArunKumarBandari1845 Před 6 lety +12

    Sir...super...talent never goes wate...u r awesome....🙏🙏🙏🙏🙏

  • @siddamarts
    @siddamarts Před 6 lety +7

    True Inspiration Guruvu garu roju mee cheppey vati kosam eduru choostanu..
    nenu London lo Independent films chestunanu..!Oka Script ki 1 month tisukuney vadini mee inspiration tho kothha energy vastundhi..! inka fast ga finish cheyali ani nerchukutunanu..! Thanks andi kalaamma thalli aasirvadistey mee munduku vachi kalustanu!

  • @gurunadhreddy1003
    @gurunadhreddy1003 Před 2 lety +8

    కృష్ణ మంచి మనసున్న మనిషి

  • @rbchennuru
    @rbchennuru Před 5 lety +9

    Wonderful and inspiring narration. I always believed that people working in film industry are highly talented and industrious.

  • @avsivaprasad4157
    @avsivaprasad4157 Před 3 lety

    పరుచూరి కృష్ణ గారికి నమస్సుమాంజలి.
    మీరు తెలుగు భాషా సంఘం అధ్యక్షులు అయినప్పుడు మీ ఇంటికి వచ్చి మీకు నేను కవిత రాసిన ఫోటో ఫ్రేమ్ ఒకటి మీకు బహుమతిగా ఇచ్చాను.
    అది చూసి మీరు నా భుజం పై చేయి వేసి చాలా బాగుంది అని అన్నారు.
    సార్ నేను కూడా M. A., (Tel), M. A., (Psy).

  • @am-ob6xz
    @am-ob6xz Před 5 lety +12

    Krishna is my heart.

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 Před 6 lety +7

    గురువు గారు, మీ పాఠం చూసాను, చూసాక నాకు ఈ(నివురుగప్పిన నిప్పు) సినిమా పాలకొల్లు లో చుసిన జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. వెంటనే యూట్యూబ్ లో ఏ సినిమా చూసాను. ఇందులో కథ - మాటలు భమిడిపాటి రాధాకృష్ణ అని వుంది. మీ సినిమాలు చూసిన అనుభవము తో చెపుతున్నాను. మీరు ఈ సినిమాకి ఫటాఫట్ జయలక్ష్మి చనిపోయినప్పటి సీన్ మీరు రాసి వుంటారు.

    • @lakshmikanth3078
      @lakshmikanth3078 Před 6 lety

      **చనిపోయి నప్పటి సీన్ నుంచి

  • @pana2521
    @pana2521 Před 6 lety +3

    Jai Krishna garu

  • @mnvs4545
    @mnvs4545 Před 6 lety +4

    Krishna garu🙏🙏

  • @kpwar6391
    @kpwar6391 Před 6 lety +6

    Sir meeru entha great ante erupu kanduva venuka intha kruthagnatha bhavam untundha ....Jai superstar ...Jai paruchuri brothers...Jai Jai Telugu kalaama thalli

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 Před 2 lety +1

    Jai Super 🌟

  • @anasuyammabandi1611
    @anasuyammabandi1611 Před měsícem

    We have got great respect for krishna

  • @jyothbabu882
    @jyothbabu882 Před 5 lety +10

    Thank you sir , for your honesty

  • @trinadhmallisetty2485
    @trinadhmallisetty2485 Před 6 lety +8

    Sir, you are great writing and developing a scene on the spot is very difficult. But you did it. A Person having knowledge on language, human culture and society can write like that. You belongs to that kind. Thank you sir for you concern on us for teaching us about script writing and screenplay of cinema.

  • @suryaboddeda4218
    @suryaboddeda4218 Před 4 lety +3

    మీ కథ చాలా inspiring ga ఉంది గురువుగారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతరు..మహాపురుషులు అవుతారు..అన్న తార్కాణం మీకు కూడా సరిగ్గా సరిపోతుంది.

  • @pana2521
    @pana2521 Před 6 lety +5

    Manchi manasu unna maaraju ma's Krishna Garu...thanks guruvugaru

  • @bhuvantvs
    @bhuvantvs Před 3 lety +2

    హీరో కృష్ణ గారు... దేవుడులాంటి మనిషి

  • @balrajkotakari8041
    @balrajkotakari8041 Před 2 lety +2

    Wow... Heart touching sweet memories...

  • @gvsravankumar200
    @gvsravankumar200 Před 5 lety +2

    Jai super Star krishna

  • @krishnaraogayakwad4258
    @krishnaraogayakwad4258 Před 5 lety +2

    మీ చిత్రాల వలె మీ అనుభవాలు కూడా అద్భుతాలు.

  • @karunagorripati3766
    @karunagorripati3766 Před rokem

    Namastey sir,I am your student in 1976. Your teachings of our Telugu text book still echos in my ears…🙏🏻

  • @RajaramKolle
    @RajaramKolle Před 4 lety +1

    అనుభవించిన అవస్థలను అందంగా ఆహ్లాదకరంగా ఆనందపరిచేలా అవలోకనంతో ఆస్వాదిస్తూ అన్నపలుకులు, ఆంధ్రులందరిలో అజరామరమై అద్భుత అంకంలా అలరిస్తాయి
    అధ్యాపకునిగామీ ఆవిష్కరణ అహో అని అనిపించింది... అభినందనలు 💐💐 అభివాదాలు 🙏🙏🙏

  • @greatsri
    @greatsri Před 3 lety +1

    బావుంది గోపాలకృష్ణ గారు 👌👌

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Před 2 lety +1

    No1.hero.superstar.krishna.garu🙏🇮🇳🙏🧡🙏💪🙏👌🙏⭐🙏

    • @jakkampudisnmurty2706
      @jakkampudisnmurty2706 Před rokem +1

      Jai superstar Krishna Garu great legend in Telugu industry 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪

  • @satyanarayana3438
    @satyanarayana3438 Před 3 lety +2

    Super

  • @bandisrinivas651
    @bandisrinivas651 Před rokem +1

    Sir ఎప్పుడూ మీ భుజం పై ఎప్పుడూ ఎర్ర కండువా వుంటుంది even కొన్ని సినిమాల్లో కూడా ఆ భావాలే మిమ్మల్ని ఇప్పటివరకు ఇంకా మీ నిందు నూరేళ్ళు కాపాడుతుంది

  • @mdpasha8634
    @mdpasha8634 Před 3 lety +2

    కృష్ణ గారిని మరువని మీరు ‌చాల గొపవారు

  • @rameshpragada1113
    @rameshpragada1113 Před 5 lety +2

    Jai superstar

  • @peethalacharian4978
    @peethalacharian4978 Před rokem

    గ్రేట్ కృష్ణ గారు

  • @hussainmohammedmahf
    @hussainmohammedmahf Před 6 lety +54

    Zindaabad super star Krishna sir

  • @ayyappabadana9139
    @ayyappabadana9139 Před 6 lety +30

    KRISHNA IS MY OOPIRI

  • @srinumahesh9448
    @srinumahesh9448 Před 5 lety +1

    Jai super 🌟 Krishna

  • @venkataswamylanka1303

    యువతకు ఇంతకు మించిన వ్యక్తి వికాసం వ్యక్తిత్వ వికాసం మరేముంటుంది సార్ అభినందనలు ధన్యవాదాలు

  • @manoharkolli6555
    @manoharkolli6555 Před 6 lety +5

    Super sir...

  • @gadamnarsingarao4079
    @gadamnarsingarao4079 Před 5 lety +6

    Ji super star mahesh

  • @sivaramaiahraghavarapu2139

    Vintunte goose bums vastunnayi sir

  • @akulacreations
    @akulacreations Před 4 lety +1

    మీ అనుభవాలు నేటి విద్యార్థులకు చక్కని పాఠాలు.

  • @saikumarsaikumar8455
    @saikumarsaikumar8455 Před 6 lety +5

    super sir ...love u

  • @VinodGarad2337
    @VinodGarad2337 Před 6 lety +4

    Wow , super guruvu Garu 😍🙏

  • @nagesvvaretrao5832
    @nagesvvaretrao5832 Před rokem

    Paruchuri Gopalakrishna garu very glad to hear your entry as a film writer. Thanks for sharing with us, after many years of your entry in filmdoom.

  • @punnammurali3469
    @punnammurali3469 Před 5 lety +3

    super star krishna

  • @geddamjayasekhar1563
    @geddamjayasekhar1563 Před rokem +1

    Gopalakrishna garu you are great

  • @geddamjayasekhar1563
    @geddamjayasekhar1563 Před rokem +1

    Good words about super star

  • @rajunaik2106
    @rajunaik2106 Před 6 lety +4

    Super sir 😘

  • @manju9542
    @manju9542 Před 3 lety +1

    Really great super star ⭐ Krishna garu

  • @sS-lt3nr
    @sS-lt3nr Před 4 lety +1

    Congratulations Gopala krishna garu. Your life story is a lesson to all the youth.

  • @k.rajeev4037
    @k.rajeev4037 Před 3 lety +1

    Super 🌟 always Number 1.

  • @jayavardhan3084
    @jayavardhan3084 Před 6 lety +4

    Only few persons will not forget past

  • @sudhakarg2766
    @sudhakarg2766 Před 6 lety +11

    sir meru chalaa great