Legend NTR Movie Nartanasala....Untold Facts

Sdílet
Vložit
  • čas přidán 7. 09. 2024
  • #NTR #Narthanasala
    Legend NTR Movie Nartanasala....Untold Facts
    Subscribe our channel for more videos

Komentáře • 54

  • @indlamurinarasimharao9880
    @indlamurinarasimharao9880 Před 2 lety +13

    NTR కు సావిత్రి కి ఆ పాత్రలు ఇచ్చి వాళ్ల ప్రతిభను అద్భుతంగ ప్రదర్శించే అవకాశం కల్పించిన లక్ష్మీరాజ్యం అభి నంద నీ యులు. నర్తనశాల ఒక కళా ఖండం.

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Před 2 lety +7

    One and only NTR, can plan any challenging role. Great epic movie.

  • @bhashag3904
    @bhashag3904 Před 2 lety +12

    🌹🙏కలియుగ అవతార పురుషుడు 🌹🙏 శ్రీ నందమూరి తారక రామారావు గారు🙏🌹🙏 🙏

  • @sv2200
    @sv2200 Před rokem +5

    ఆనాటి చిత్రరాజాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది కదూ , సినీ వర పుత్రుడు NTR అంటే అతిశయోక్తి కాదు 👌👍👍👍👍

  • @laxmiprasadk3925
    @laxmiprasadk3925 Před 2 lety +14

    అర్జునుడు గా NTR ను చూడడానికి రెండు కళ్లు చాలవు...అందరూ ఆ పాత్రలకు ప్రాణం పోశారు .సంగీతం సుశరల దక్షిణామూర్తి గారు.....నభూతోనభవిషత్ .... ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా...

  • @jaggarao2312
    @jaggarao2312 Před 2 lety +7

    ఓ గొప్ప సినిమా..!! 👌👌

  • @sv2200
    @sv2200 Před rokem +2

    ఈ చిత్రంలో అందరూ తమ నటనతో జీవించారు ,, అందుకే ఈనాటికీ సజీవంగా ఉన్నది ,, ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఓల్డ్ మూవీస్ సజీవంగా నిలిచి ఉన్నాయి అంటే ఆ నటులకు తగ్గ కథా బలము ఉండబట్టే ,, అందరికీ వందనములు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐

  • @nandabhavaraju1201
    @nandabhavaraju1201 Před 2 lety +12

    However well NTR portrayed the roles of Lord Krishna and Duryodhana,. there were other actors also like Harnadh and SVR who too could make a mark on those two roles. But I feel none can act like Arjuna as NTR.
    In his role in NARTANSALA he takes acting like Arjuna to its pinnacle showing all the shades of a romantic hero, advisor and protector of the Pandavas and above all as a great Warrior, in an exemplary manner.

  • @cmacadendukurizitendrarao4

    ఈ చిత్ర విజయం లో సంగీతం అందించిన సుసర్ల దక్షిణామూర్తి గారు...పద్యాలకు కొత్త శోభ తెచ్చిన "ఘంటసాల" కూడా ప్రధాన పాత్రను పోషించారు..

  • @npsreenivasaprasad6807
    @npsreenivasaprasad6807 Před 2 lety +7

    Anna garu is massive class and classive mass hero

  • @govindammac.2955
    @govindammac.2955 Před 2 lety +6

    Bruhannalaga, Arjunuduga enta andanga uttarayana! Chudadaniki rendu kallu chalavue, alage savitri garu kuda, both of them are legends.

  • @venkateswararaoo
    @venkateswararaoo Před 2 lety +16

    వైవిధ్యమైన పాత్రలు పోషించటం అన్నగారికి వెన్నతో పెట్టిన విద్య.

  • @pavankumarparuchuri1540
    @pavankumarparuchuri1540 Před 2 lety +13

    NTR is Legend

  • @shaiknabi5411
    @shaiknabi5411 Před 2 lety +10

    Legendary actor ntiodu

  • @amrujtelugutv
    @amrujtelugutv Před 2 lety +5

    NTR = NTR 🙏🏼🙏🏼💐💐

  • @mvrr2270
    @mvrr2270 Před 2 lety +7

    జోహార్ శ్రీ నందమూరి తారకరామారావు 💐💐💐💐

  • @srinivasarao2500
    @srinivasarao2500 Před 2 lety +6

    Very nice

  • @rajarao8720
    @rajarao8720 Před 2 lety +5

    Ntr Lea sent in Indian film industry so great actor

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 2 lety +6

    NTR my god🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🍀☘️☘️🌹🌹🌵🌷

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Před 2 lety +11

    Ntr నట విశ్వరూపం నర్తనశాల

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu Před 2 lety +8

    NTR is the All Rounder, he acted many different characters

  • @addalasurya8002
    @addalasurya8002 Před 2 lety +3

    Arjuna/ Brihannala role can only be played by NTR 🙏

  • @panchnath7899
    @panchnath7899 Před 2 lety +2

    Great man

  • @satyavani6498
    @satyavani6498 Před 2 lety +8

    ఎన్టీఆర్ ప్రతిభ అంటే అదీ

  • @MunigotiSreenivasaSarma
    @MunigotiSreenivasaSarma Před 2 lety +3

    అద్భుత కళాఖండం. నభూతోనభవిష్యతీ

  • @prbhakararaoneelam3000
    @prbhakararaoneelam3000 Před rokem +2

    నటసింహం యన్టీఆర్ 🦁 యస్వీఆర్ 🦁

  • @panchnath7899
    @panchnath7899 Před 2 lety +6

    That's possible only for NTR

  • @tvschaitanyachaitanya9931

    NTR-ADHURS

  • @krishnaprasadtadinada2809

    Wow great

  • @krishnaprasadtadinada2809

    Adhbhutam

  • @user-cp5tx2xf8v
    @user-cp5tx2xf8v Před 4 měsíci

    Jai jai jai N.T.R

  • @krishnaprasadvavilikolanu873

    SVR the great and Savitri garu stole the show.

  • @raviprakashraorayasan2978

    NARTHANSALA cinima teeyalanukunnappudu Rajyam pictures adhinethalu Arjunuduga Bruhannalaga kuda natinchalani NTR garini, alage droupathi ga Savitrigarini. natinchamani koraru.Aalochinchi NTR garu, nachacheppaka. Savitri garu thama thama patralanu anitarasadhyanga, athyadbhuthanga natinchi akhanda vijayavantham chesaru. Ee chitramlo Keechakudiga apurvanga natinchina SVR ni evaru marachi pooru.Nati natulandaru chaala baga natincharu..Anduke Rajyam pictures ee NARTHANA SALA apurva chitra rajam.

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 Před 11 měsíci +1

    కారణజన్ముడు తారకరాముడు 1963 సంవత్సరం లో మూడు పౌరాణిక చిత్ర మణిహారాలు 1కర్ణ 2 లవకుశ 3నర్తనశాల కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన స్టేట్స్ అవార్డు మాడు చిత్రలకు ఉత్తమ నటుడు గా ఎంపిక భారతదేశం లో ఏ నటుడి దక్కలేదు ఒక్క NTR గారికి తప్ప తెలుగు వారికి గర్వకారణం 🙏నర్తనశాల🙏చిత్రం కు 60 వసంతాల శుభాకాంక్షలు 🌹11-10-1963🌹కారణజన్ముడు అన్న గారి నటన నభూతో నభవిష్యతి 🙏🙏🙏🙏

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Před 2 lety +5

    NT VOODU, eppudoo, NT VOODE.

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 Před 2 lety +2

    🙏🙏🙏👌

  • @rangaganta5161
    @rangaganta5161 Před 2 lety +7

    NTR 🙏🙏devudu

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 Před 2 lety +2

    Gteat trials after reluctance.

  • @jaganmohanrao9283
    @jaganmohanrao9283 Před 2 lety +2

    KALIYUG. BHRUHANNAlLA. N. T. R

  • @krishnaprasadtadinada2809

    Na bhooto na bhavishyath

  • @sriksrik8184
    @sriksrik8184 Před rokem

    ntr ghantasala greatest of telugu cinema

  • @BrundabanMalik-zh7fp
    @BrundabanMalik-zh7fp Před 4 měsíci

    నభయం నలజ్జ ......

  • @mankaiah7288
    @mankaiah7288 Před 4 měsíci

    No replacement for ntr shivaji ganeshan and rajkumar not got national award that is the ntr

  • @syamalapeddireddy8263

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dubbadevanand653
    @dubbadevanand653 Před 2 lety +1

    సావిత్రి సినిమాలో చాలా లావుగా వికారంగా ఉంది ఈ వీడియోలో కొన్ని అతిశయోక్తులు చెప్పారు.

  • @raghavaraoatmuri842
    @raghavaraoatmuri842 Před 2 lety +1

    అంత పెద్ద పెద్ద వ్యక్తులకు మర్యాద ఇచ్చి మాట్లాడటం తెలియదా ఆ మనిషికి. ఒక్కరికి కూడా గారు అని గౌరవించి చెప్పటం చేతకాదా. అటువంటి వ్యక్తులకు మైక్ ఇవ్వటం మీడియా సంస్థ తప్పు. వినే వాళ్ళకు చాలా రోతగా వుంది.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Před 4 měsíci

    తప్పు చెబుతున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సూపర్ హిట్ మూవీ.

  • @dkr277
    @dkr277 Před 2 lety +4

    ఏమండి...ntr కి డబ్బులు ఇస్తానంటే ఏ వేషం అయినా వేస్తాడు అది నటుడికి అవసరం..

    • @govindammac.2955
      @govindammac.2955 Před 2 lety +7

      Ayana natudu kadu kalakarudu, character lo jeevinchadam kalakarudi laxanam dabbu kadu

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Před 4 měsíci

    అభిమన్యుని పాత్రను హరనాధ్ కి ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది.

  • @dasagirimadhangopal8790
    @dasagirimadhangopal8790 Před 3 měsíci

    ఎన్టీఆర్ అభిమానిని అయినందుకు గర్పడుతున్నాను జై నందమూరి