Bheeshma Movie Part 10 NTR Anjali Devi
Vložit
- čas přidán 9. 02. 2024
- #Bheeshma Movie Part 10 #ntramarao Anjali Devi Saluri Rajeswara Rao @skyvideostelugu
Full Movie: 👇👇
• Bheeshma Telugu Full L...
Hollywood Movies in Telugu:
• BRIDGE TO NOWHERE Holl...
• Held for Ransom Hollyw...
• IMMORTAL ISLAND Hollyw...
• Hansel and Gretel Holl...
• WITCHSTAR Hollywood Ho...
#funny #entertainment #comedy #viral #challenge #dance #music #trending #shortvideos #fun - Krátké a kreslené filmy
Full Movie: 👇👇
czcams.com/video/HQI_COAWVWg/video.html
యుద్ధము అంటే మూడక్షరాల మెత్తటి మాట కాదు....సూపర్
భారతాన్ని పంచమవేదమని ఎందుకంటారో ఇటువంటి సన్నివేశాలు చూస్తే అర్థమవుతుంది.
ఎన్టీఆర్, ధూళిపాళ్ల, గుమ్మడి, హరనాథ్ గార్ల నోటి వెంట అచ్చ తెలుగు సంభాషణలు వినసొంపుగా వున్నాయి. ఇక వారి అభినయం అనన్య సామాన్యం. ఇలాంటి చిత్రాలు భవిష్యత్ లో ఎవరూ నిర్మించ సాధ్యం కానివి...మహానటులు ఎన్నటికీ మహానటులే ❤
అక్కడ భీష్ముడు ఎవరో తెలుసా మీకు.. ఎన్టీఆర్🎉🎉
ఎన్ని సార్లు చూపించాను జ్ఞానోదయం కాలేదా/
NTR ISOne of the greatest actor. He acted superbly as Bheesma and appeting very old at his young age. Feel like seing so many times. I have seen countless times. Every time i feel the same intrest as seeing fisrt time.😂😂
Undoubtedly ... NTR is a great Artist n Actor ... ! Haranath in Krishna Role appearing very beautiful ... He should have maintained his health... !
Dhoolipalla, Gummadi garu also legendary actors sir
కృష్ణుడి పేర్లు మార్చి మార్చి చెబుతున్నారు చాలా బాగుంది
ఇది నేటి ఆంధ్రప్రదేశ్ దుస్థితి ఇలాగే ఉన్నాది మరి కృష్ణ భగవానుడే కాపాడ
ఇప్పటి రాజకీయనాయకులు కృష్ణుని మించిన వారు.
చెంబుగాడు ఓడిపోతాడేమో ననే నీ భయం నిజమే.. పచ్చ బ్యాచ్ ని ఆ శ్రీకృష్ణుడు కూడా కాపాడడు...
⁰p CT nun by TV ni uni by by by bhb
By by ft hu p b
Fru@@TheSantharam
AP Subikshanga Vundhi Sodhara mukyanga badugubzlaheena Vargalu santhosanga Vunnaru
Movie chuse appudu kuda ade gajji... Ade gola na...chi
Jai Shree Krishna
Jai Shree Krishna 🎉🎉🎉
Jai Shree Krishna !
నీ కుటుంబం మీన్స్ నీవు నీభార్య తో పుట్టిన పిల్లలు/
30. సం. వయసులో మన చలన చిత్ర నటులు శ్రీ, n.t. రామా రావు గారు భీష్ముడు గా
వేయటానికి, కొద్దీ రోజులు భోజనం చేయలేదట. కురువృద్దులు గా బాగా వయసు అయిపోయి
ముసలి వారుగా కనిపించటానికి. అందుకు make up వేసేవారు కూడా చాలా శ్రద్ధగా , వేసే
వారట.చూడండి. అలాగే నాగేశ్వర రావు గారు కూడా దేవదాసు సినిమా కోసం , అన్నం కొన్ని రోజుల
పాటు, ఒక పూటే తినేవారట. బాగా చిక్కిపోవటానికి, you, tube lo vaarito పరిచయ కార్యక్రమం
లో స్వయం గా చెప్పారు నేను చూసాను. మా చిన్నప్పటి నటీ నటుల గురించి తెలుసు కోవటం,
నాకు చాలా యిష్టం. 🌺 పనిలో ఎంత నిబద్దత వారికి. సిన్సియారిటి .అందుకే ఓల్డ్ చలన చిత్ర
పరిశ్రమ లో ఏంతో కష్టపడి, అద్భుత విజయాలు సాధించి, మరపురాని వారు గా అమరులైనారు.
Both are rumors spread believed by audience due to the naturality of get ups of both characters and the acting skills of ntr&ntr.anr also clarified the same in some interviews.
credit goes to Directors who did not let NTR or ANR to over act. Despite being great actor NTR later became pervert. You can see he tried to focus on the characters from Srikrishn Pandaveeyam, by the time DVSK he even distorted Bharat, the peak of his perversion in Srimadvirata parvam.
45
తాకిన మీన్స్ తెలియని వ్యక్తి విసిరిన రాయి/ 3:28
గమనించండి/ఇది మన దేశం చరిత్ర/
మహాభారత మే మనకు మార్గదర్శి/
What a wonderful movie. The great legendary actor Sri . NT Rama Rao Sir acted as bhishma in young age. The beautiful actor Haranath acted as SRI Krishna paramathma.
This type of movie never before ever after.
No graphics.only natural.
E😊😊😊😊😊😊😊😊😊😊e😊ee^😊😊ee😊e😊eeeeee😊😊😊e😊^^^😊😊😊e😊?ee^😊e?ee😊e?ee😊😊😊eeee😊😊😊e😊😊e?eee😊😊e😊😊ee😊😊😊😊😊
దేశం పరిస్తితి అలానే ఉంది
ప్రజలు జ్ఞానవంతులయ్యే వరకు ఈ స్రుష్ర్ష్టి.యింతే/
శ్రీ కృష్ణడు వేషము super brother
bheemudu okkade 100 mandhini champadu.. durydanudu nijamga ahankari.. lekapothe 100 mandhi kouravulu pancha pandavula ventruka kooda pikaleru
Present situation in AP...😢😢😢..Too dangerous situation now a days
గుడ్ సీన్యూస్
నావయసు 63 ఇయర్స్/యువతా అనకు/
Back ground music of above scenes may show that this was used in some songs composed by Late Rajeshwar Rao garu in subsequent films, but I do not remember their names.
Enadu ap lo jarigind ade Gaga mama sakuni
NTR donned Bhishma role very well. SV Ranga Rao also did the role extremely well. But Mukhesh Khanna in BR Chopra's Mahabharat is unparalleled as Bhishma.
No . NTR body language as Bheeshma and dialogue delivery as an aged Bheeshma is unparallel . Mukesh Khanna has not shown such soft nature of Bheeshma when he is aged
Yes NTR done Bhishma role very well
Karnuniki.dhaanaalu cheyadam maatrame thelusu/chesinadhaanaalaku phalitham shaapaalu/maranam/
P B.Srinivas voice.
In earlier days Maharajas used to fight but people who lost lives are solders.
Same thing is happening now too
Rich and greedy people have become politicians and using the system loop holes and make people fools.
In our Andhra following actors as favorites has to be stopped.
Every citizen should work hard and enjoy by taking care of their parents and siblings.
Hope we might this change soon for good.
సూపర్
కురుక్చేత్ర నీతి ఏమి/తెలియదా తలలో గుజ్జు లేదా/
ఓమ్ నమశ్శివాయ.
🕉️
NTR gaaru KAARANA JANMUDU👏, DHARINCHANI PAATRA LEDU, PICHODU, DONGA AVITI, ANDUDU TO VAIKUNTHANARAYANUDU, YUGA PURUSHUDU🙏🙏🙏
❤
యే యెన్ ఆర్ యెన్ తి ఆర్ క్లోజ్/
🙏💯
Agree.
🎉🎉🙏🙏🎉🎉
tvnchary🎉
ఇంటికెళ్లి శిష్టంలో ప్రోగ్రామ్స్ రెమొవె చేసి రెస్ట్ తీీసుకో./వెళ్లు /
మూర్ఖుడు కర్ణుడికి దానం చేయడం అంటే.వ్యసనం/ధర్మరాజుకు జూదమ్ వ్యసనం/
Murkudu kadu bro
ధర్మరాజు కు జూదం వ్యసనం అని నేను అనుకొన్నాను.చాగంటి వారి ప్రవచనాలు వినిన తరువాత అసలు విషయాలు గ్రహించాను.🙏
Annatammulu ippatiki ilane unnaru deni meeda Ekkuvaga aasalu pettukokudadu,dharmaga pothe eppudaina gelupe
Manusulaki inka telivi raledu ide ika example
ఏమిటి లొద్దా మి వ్రెళ్ళతో మీ కళ్ళు పొడుచుకున్నారు/
Vore karnaa manchimithruniki mosam jaruguthundhani aalochinchalekapothunnaavu jaagrattha/
ఒరే మాట యిచ్చి తప్పుతావా/అవునులే సైన్ని ఇండస్ట్రీకదా/మీకు డబ్బులిస్తే ఏపనైనా చేస్తారు/
క్రృష్ణా పాహిమాం పాహిమాం రక్ష రక్ష
Vore vedhavallaaraa manishi yelaabrathakaali annadhi.bhiishma movie chusi grahinchadi/
Picchi vaanni shakunigaa thiisukunnaaru/