జగన్ కి భయమా పవన్: ఆలోచించే అన్నావా!? Is Jagan has fear? Pawan Kalyan

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • hey fear where are you existing
    pawan kalyan comments on ys Jagan
    pawan kalyan says that ys Jagan afraid
    is it true that ys Jagan was afraid
    ‪@Nagesh_Gangula‬

Komentáře • 707

  • @user-hw4mt7yj2g
    @user-hw4mt7yj2g Před 2 měsíci +184

    దమ్ముకు ధైర్యానికి మంచితనానికి నిదర్శనం బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు❤❤❤

  • @venkatmallareddy9852
    @venkatmallareddy9852 Před 2 měsíci +193

    ఎన్ని కలలో సింగిల్ గా పోటీ చేసే వాడు ఎప్పుడూ ఎవరికీ బయపడడు

    • @Dthyagraj
      @Dthyagraj Před 2 měsíci

      Modi.oca.padda.donga.baratadasam.palinchina.british.vallani.minchi.padda.donga

  • @jhansilaxmi.tlaxmi.t2653
    @jhansilaxmi.tlaxmi.t2653 Před 2 měsíci +155

    ఒంటరిగా పోటీ చేసి 40% కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని అప్పుడు మాట్లాడాలి.... ఇప్పుడు మాట్లాడే అర్హత pk కి లేదు

    • @bhaskerreddy6255
      @bhaskerreddy6255 Před 2 měsíci

      Arey jeffa democracy ela eyna poti cheyochura gelupu mukyam

  • @jhansilaxmi.tlaxmi.t2653
    @jhansilaxmi.tlaxmi.t2653 Před 2 měsíci +200

    జై జగన్ గారికి అందరం సపోర్ట్ గా ఉండాలి

  • @penkenookaraju276
    @penkenookaraju276 Před 2 měsíci +124

    జగన్మోహన్ రెడ్డి గారు భయమంటే ఏమిటో తెలియజేసే సింగిల్ గా వచ్చే సింహం

  • @user-hw4mt7yj2g
    @user-hw4mt7yj2g Před 2 měsíci +97

    గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ లో అడుగుపెట్టిన వెంటనే పావలా గాడికి కింద జారి పోవాల్సింది జారిపోయాయి జగన్ గారికి భయం అనేది ఏంటో తెలియదు ఆయన ఎంతో సౌమ్యుడు జెంటిల్ పర్సన్ ప్రతి కుక్కకు సమాధానం చెప్పవలసిన అవసరం ఆయనకు లేదు ఆయన లెవెల్ అది పావలా గాడు ఏదో పావలా ఆలోచనలు చేసుకుంటున్నాడు జగన్ గారికి భయపడే కదా ఇంతమంది ఏకమై ఉండేది ఒంటరిగా ఎందుకు రాలేకపోయారు జగన్ గారి లాగా పులివెందల పులిబిడ్డ❤❤❤

    • @JK-un9jm
      @JK-un9jm Před 2 měsíci

      Pavala gadu papam edho cinema dialogues kodadhamanukunnadu, but babu lokesh kalasi inka ekkuva ashapadi thakkuva seats icharu ycp ki andhuke PK gadu badhapaduthunnadu ayyo dialogues kotte chance poindhe ani..

    • @jyothsnak6438
      @jyothsnak6438 Před 2 měsíci +1

      సైకో గాడు. పేపరు వున్నా సరిగ్గా చదివి చావలేడు.😂 వాడి పేరు వాడే చెప్పలేడు. మొన్న చూశాం గా

  • @anushareddyudumula5501
    @anushareddyudumula5501 Před 2 měsíci +62

    ఆవును జగన్ కి భయం అందుకే పొత్తులు లేకుండా MP గా గెలిచాడు,
    అవును జగన్ కి భయం పొత్తులు లేకుండా MLA గా గెలిచాడు,
    అవును జగన్ కి భయం
    పొత్తులు లేకుండా CM అయ్యాడు
    NTR గారి తర్వాత పొత్తులు లేకుండా బాబు యెప్పుడు CM కాలేదు, 1994, 1999, 2014, 2024,
    BJP తో పొత్తులే
    ఇంక EVM MLA పవన్ గురించి చెప్పటం, కూడా దండగ.

  • @balugoudreporter5346
    @balugoudreporter5346 Před 2 měsíci +57

    బయటపడడానికి అక్కడఉన్నది. లోకేష్ పవన్ కాదు. JAGAN

  • @jranganayakulu1756
    @jranganayakulu1756 Před 2 měsíci +62

    Na ఊపిరి ఉన్నంతవరకు జగన్ వెంటే ప్యాకేజీ గాళ్ళకు భయపడం

  • @rsk5977
    @rsk5977 Před 2 měsíci +59

    భయపడే వాడు అయివుంటే కూటమితో పోయేవాడు. భయం అంటే తెలియని వాడు మన జగన్ మోహన్ రెడ్డి🔥🔥 భయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీ గ ఉంది ఒంటరిగా ఎదురుకోలేక కూటమిగా ఏకమైయిండ్రు చి.. తు... పవన్ కళ్యాణ్ భయం గురించి మాట్లాడటం సిగ్గు చేటు

  • @vijithav3198
    @vijithav3198 Před 2 měsíci +64

    జగన్ అంటే భయము నకి భయము అని పి కె కి తెలుసు

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Před 2 měsíci +54

    వొంటరిగా పోటీ చేస్తే, డిస్పోజిట్లు కూడా రావణి తెలిసే,కూటమి కట్టి, ఎన్నికల కమిషను సహకారం తో, టెమపరింగ్ తో గెలిచి, గొప్పలకు పోవడం సిగ్గు చేటు

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Před 2 měsíci +6

      నూటికి నూరు శాతం నిజం

    • @LAXMANKUMARSiripalli
      @LAXMANKUMARSiripalli Před 2 měsíci +4

      కరెక్టుగా మాట్లాడవు బ్రదర్ గట్ట్స్ వున్నా మగాడు మన జగనన్న

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 Před 2 měsíci +71

    పవన్ ధైర్యవంతుడైతే
    ధర్మబద్దంగా రీపోలింగ్ కోరగలరా? పోలైన ఓట్లకి కౌటింగ్ లో అధికసంఖ్యలో ఓట్లకి సమాధానంచప్పగలర?

  • @jhansilaxmi.tlaxmi.t2653
    @jhansilaxmi.tlaxmi.t2653 Před 2 měsíci +58

    అన్న జగన్ గారిని మీరు కలిస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలి అని చెప్పండి... ప్లీజ్

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 Před 2 měsíci +65

    ధైర్యం అంటే మోడీ చంక నాకడం, chandra babu ముడ్డి నాకడం అనుకొంటున్నాదేమో mr. P k.

  • @raniyedla2340
    @raniyedla2340 Před 2 měsíci +40

    'Jagan' అనే పేరు వాళ్ళ కి ఆక్సిజన్ లాంటిది అది లేకపోతే వాళ్ళు జీవించ లేరు అందుకే అసెంబ్లీలో జగనన్న లేక నిద్రపోతున్నారు ఆక్సిజన్ దొరకక జై jagananna 💪💪💪♥️♥️♥️

  • @udayalakshmiyendrapalli1551
    @udayalakshmiyendrapalli1551 Před 2 měsíci +40

    ధైర్యానికి పేరే జగన్ బాబు

    • @jyothsnak6438
      @jyothsnak6438 Před 2 měsíci

      అందుకే హిమాలయలకు😂............

  • @pillavenkatarao1033
    @pillavenkatarao1033 Před 2 měsíci +21

    భయమా, 1:17 జగనన్న బ్లడ్ లోనే లేదు, భయపడి పొత్తులు కోసం వేంపర్లలాడిందో ఎవరో తెలిసి మేకపోతు గాంబిర్యం చూపిస్తున్నారు ఏపీ ప్రజలకు తెలుసు జగనన్న దమ్ము

  • @venkydasari6403
    @venkydasari6403 Před 2 měsíci +43

    జగన్ గారు కి భయం లేదు కానీ సపోర్ట్ చేయండి ఎంత అయినా

  • @indipendent476
    @indipendent476 Před 2 měsíci +20

    2029 వరకు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళరు అని నా స్ట్రాంగ్ ఫీలింగ్

  • @user-lv5zb2md3c
    @user-lv5zb2md3c Před 2 měsíci +18

    Good tacking nagesh garu

  • @swamynadhamv4087
    @swamynadhamv4087 Před 2 měsíci +27

    పవన్ కు చంద్రబాబు కి భయం కనుక పొత్తు పెట్టుకున్నారు

  • @pochamreddyramanareddy3610
    @pochamreddyramanareddy3610 Před 2 měsíci +19

    ముగ్గురు ఉచ్చలు పోసుకొని రాత్రి బాక్సలు మార్చి గెలిచిన హ్యాండ్ ప్రాక్టీస్ గాడు వీడా జగన్ గురుంచి మాట్లాడేది.

  • @hazarathbatta5261
    @hazarathbatta5261 Před 2 měsíci +12

    భయమే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడింది, ఆయనకెందుకు భయం

  • @venukalluri7679
    @venukalluri7679 Před 2 měsíci +40

    నాగేశ్
    ఒక్క మాట గుర్తించు కో
    2022 ఆగష్ట్ లేదా సెప్టేంబర్ లో
    నరేంద్ర మోడీ
    చిరంజీవి గాడూ విశాఖ పట్నం వచ్చారు
    ఏదో కంపెనీ ప్రారంభోత్సవం కి
    ఆ సభలో
    అందరి ముందు
    ఒక్కటే మాట చెప్పాడు
    సార్
    నాకు కావాల్సింది నా ఆంద్ర రాష్ట్రం నాప్రజలూ
    నాకు ప్రత్యేక హోదా మాత్రమే అనీ చెప్పాడు
    మానవత్వం
    మొగతనం
    దైర్యం అంటే అదే కధా
    ఇప్పుడు కూటమి లో ఉండే
    కామ కల్యాణ్
    చంద్రబాబు అనే వారు
    ప్రత్యేక హోదా అనే మాట ఎత్తడానికే బయపడే అలగా జనం సంకరజాతి వెదవ లు
    వీల్లా
    జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడేది
    ఇంకో మాటా
    అదే విశాఖపట్నం సభలో
    నాపై కేసులు ఉన్నాయ్
    నెను మీకూ బయపడుతూన్నా అని ఎందరో మాట్లాడుతున్నారు
    మీకు చేతనైతే నిరూపించి లోపలేయండి నన్ను అని అంటే
    అప్పటికి ఇప్పటికి నరేంద్ర మోఢీ అన్నీ మూసుకు కూర్చున్నాడు
    ఇంకా సంకర జాతి వెదవ లకీ ఎంత చెప్పినా
    వ్యర్ధం లే
    జగన్ మోహన్ రెడ్డి మంచితనం దైర్యం గురించి
    ఓం నమః శ్శివాయా🙌👁👁🙌
    అందరు బాగుండాలి
    అందరి వాడు
    వేణు గోపాల్ రెడ్డి
    6301405808
    జై సమైక్యాంద్ర ప్రదేశ్🏹🏹🏹🏹🏹🏹🏹🏹👁♥️👁🏹🏹🏹🏹🏹🏹🏹

  • @mandrumanasa937
    @mandrumanasa937 Před 2 měsíci +18

    పవన్ కు చంద్రబాబు నాయుడు కి జె జగన్ అన్నా. వళకిభయం

  • @darmareddy124
    @darmareddy124 Před 2 měsíci +37

    పావలా గాడు ఒక మొగుడు అయితే వాడి అమ్మకు వాని అబ్బకు సక్రంగా పుట్టింటే సింగల్ గా పోటీ చేసి చూపియ్యమను వాని సత్తా ఉంటే

    • @karunakarchinthala2944
      @karunakarchinthala2944 Před 2 měsíci +1

      Vado Kuka

    • @jyothsnak6438
      @jyothsnak6438 Před 2 měsíci

      వాళ్ళ అమ్మా బాబు నమ్టే నీ అమ్మా బాబుని అండం ఎంతా సేపు.

    • @jyothsnak6438
      @jyothsnak6438 Před 2 měsíci

      ఇప్పుడు అసూయ తో కుక్కలు మోరుగు తున్నాయ్.

  • @udayalakshmiyendrapalli1551
    @udayalakshmiyendrapalli1551 Před 2 měsíci +18

    జై జగన్ బాబు ❤

  • @nallagongureddy6699
    @nallagongureddy6699 Před 2 měsíci +18

    భయం అనే మాట ఉండదు

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 Před 2 měsíci +11

    FULL SUpport To JAGANGARU

  • @UndrallaSrinivasarao
    @UndrallaSrinivasarao Před 2 měsíci +12

    భయం అనేది ఆ బ్లేడ్ నే లేదు

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 Před 2 měsíci +34

    జగన్ని చూస్తే వాళ్లకు భయం

  • @RangaswamyYerramala
    @RangaswamyYerramala Před 2 měsíci +11

    నగేష్ తమ్ముడు కొండను చూసి కుక్కలు మోరుగుతాయి మొరగని ఎంత కాలం కళ్ళు మూసి తెరిస్తే అయిపోతుంది అప్పుడు వాళ్లకు నిజమైన భయమెందో చూపిస్తాడు మన జగన్ అన్న

    • @sriniiJSP
      @sriniiJSP Před 2 měsíci

      anduke assembly ravatam ledu puli 🤣🤣🤣

  • @user-xz9tw1zv2e
    @user-xz9tw1zv2e Před 2 měsíci +15

    భయం అనేది జగన్ మోహన్ రెడ్డి గారి బ్లాడ్ లోనే లేదు భయపడే వ్యక్తి అయితే పొత్తులు పెట్టుకునే వారు సింగిల్ గా పోటీ చేశారు మిరు మూడు పార్టీల వారు ఎవరు అయిన సింగిల్ గా పోటీ చేశారా అని ప్రజలు అనుకుంటున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బి జె పి వారు కూడా 175 నియోజకవర్గాలలో పోటీ చేయలేదు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వారు 175 నియోజకవర్గాలలో పోటీ చేయలేదు జగన్ మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొద్ది నెలల తేడాతో పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాలలో పోటీ చేయలేదు దీన్ని బట్టి ఎవరు భయపడుతున్నారు అనేది మీరే ఆలోచించి చెప్పండి

  • @JerripothulaGaneshkumar
    @JerripothulaGaneshkumar Před 2 měsíci +22

    Really hero jagan mohanreddy is tiger

  • @vijayarathnam972
    @vijayarathnam972 Před 2 měsíci +22

    33000 womens ekkada d cm..g thisuku raavali sir

  • @user-hw4mt7yj2g
    @user-hw4mt7yj2g Před 2 měsíci +23

    హాయ్ నాగేష్ అన్నయ్య మీ ప్రతి వీడియో ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తాను నేను దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ అకౌంట్లో ఖజానా అకౌంట్లో 5,300 కోట్లు ఎలా జమ అయిందో ఎవరి వల్ల జమ అయిందో అది క్లారిటీ ఇవ్వండి అన్నయ్య ఒక వీడియో చేయండి ప్రత్యేకంగా ప్లీజ్ మన జగన్ గారు చేసే మేలు కూడా జనాలకు తెలియాలి కదా❤❤❤

  • @mdbasheer4102
    @mdbasheer4102 Před 2 měsíci +10

    దమ్ము అనే దానికి మారు పేరు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు

  • @jakkalaramarao4459
    @jakkalaramarao4459 Před 2 měsíci +9

    ముఖ్యం గా ప్యాకేజీ స్టార్ ని చూసి జగన్ చాలా బయపడిపోతాజన్నాడు. ఆమ్మో ప్యాకేజీ అంటే చాలా భయం ఒక్కసారి భయాన్ని చూపిస్తే ప్యాకేజీ కి ఉచ్చ పడుద్ది

  • @murthy7470
    @murthy7470 Před 2 měsíci +6

    Thank you sir you have given good information

  • @lakshmanudup5263
    @lakshmanudup5263 Před 2 měsíci +23

    Jagan is great. భయము లేని వాడు ఆంధ్రాలో ఒకేఒకడు జగన్ ఒక్కడే.

  • @tirupatinalli6334
    @tirupatinalli6334 Před 2 měsíci +14

    జగన్ తో నేను

  • @peddakotaiah9443
    @peddakotaiah9443 Před 2 měsíci +8

    హాయ్ అన్నా జగనన్న ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాము అన్నా జగనన్న ఓడిపోలేదు మోసపోయాడు అన్నా ఈ.వి.యం లాలో మోసంచేసి గెలిచారు అన్నా

  • @gsudarshanarao7063
    @gsudarshanarao7063 Před 2 měsíci +6

    The way in which you give support to YSRCP and explanations is wonderful.

  • @seshukumarogirala3601
    @seshukumarogirala3601 Před 2 měsíci +7

    Well said brother.

  • @LAXMANKUMARSiripalli
    @LAXMANKUMARSiripalli Před 2 měsíci +5

    గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే ప్రమాదం ఇప్పుడు జగనన్న గట్ట్స్ కోసం మాట్లాడే కూటమి తప్పకుండ తెలుసుకొంటాది

  • @rajeshchudi4650
    @rajeshchudi4650 Před 2 měsíci +8

    భయం లేదు

  • @bhaskararao2474
    @bhaskararao2474 Před 2 měsíci +4

    భయపడేవాడు ఐతే నాలుగు పార్టీల్ని కలుపుకు పోయేవాడు కదా!

  • @lakshmanudup5263
    @lakshmanudup5263 Před 2 měsíci +6

    జై జగన్ జై జై జగన్ .

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c Před 2 měsíci +8

    Jai jagan

  • @bathulakanakavaraprasadh5127
    @bathulakanakavaraprasadh5127 Před 2 měsíci +5

    కూటమిలొవున్నవ్యక్తి
    ధైర్యంగూర్చిమాట్లాడటం హాస్యాస్పదం.

  • @tadisitaramaiah604
    @tadisitaramaiah604 Před 2 měsíci +8

    No fear for jagan mohan Reddy garu.

  • @nagireddy819
    @nagireddy819 Před 2 měsíci +6

    ఔను పందులగుంపును చూసి ఒకింత జడిసి ఉండొచ్చు. అంతేకాని భ్యపడ డమా నో

  • @Ezxikr0164
    @Ezxikr0164 Před 2 měsíci +5

    భయం కాబట్టి పొత్తు పెట్టుకున్నారు...

  • @anjireddy7696
    @anjireddy7696 Před 2 měsíci +4

    Really Hero

  • @Bhadrachalamtribalcultur
    @Bhadrachalamtribalcultur Před 2 měsíci +9

    హాయ్

  • @indlanagarajanbabu6227
    @indlanagarajanbabu6227 Před 2 měsíci +11

    పవన్ కళ్యాణ్ గారు బ్రమలో వున్నారనూకుంటటాను

  • @anuradhareddy4473
    @anuradhareddy4473 Před 2 měsíci +5

    Jagan and fear are friends. This time he fell for this traitors . Now he bounces back. He was never afraid of any!! . Very soon he will start his strokes. Thanks for your efforts 🎉

  • @tanuteena9401
    @tanuteena9401 Před 2 měsíci +7

    Jagananna bled lo nee bhayam ledu kada anna, Aa vishayam andariki telusu, Jai Jagananna Jai Ysrcp 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dasarieswarrao3539
    @dasarieswarrao3539 Před 2 měsíci +6

    Jagananna dammuna nayakudu

  • @karthikeditz8599
    @karthikeditz8599 Před 2 měsíci +5

    supper video.

  • @VijayKishoreReddyR
    @VijayKishoreReddyR Před 2 měsíci +7

    Jagan ilage continue chesi 2029 lo power loki raavali kacchitanga...
    And one thing he has to do is continue Amaravathi construction but develop Vizag more as that is the financial bowl for AP...

  • @LankaRamana-rv3eq
    @LankaRamana-rv3eq Před 2 měsíci +14

    Bhayam lethu

  • @Kish7777
    @Kish7777 Před 2 měsíci +7

    జై జగన్

  • @kollareddybhimasenareddy8574
    @kollareddybhimasenareddy8574 Před 2 měsíci +4

    clear voice

  • @bavajanbavajan-xg6ug
    @bavajanbavajan-xg6ug Před 2 měsíci +5

    I support jagan

  • @gubiligarichandrasekharrao8803
    @gubiligarichandrasekharrao8803 Před 2 měsíci +4

    Namaste sir

  • @tanuteena9401
    @tanuteena9401 Před 2 měsíci +7

    Antha seen ledu anna kutami vaallaki, Jai Jagananna Jai Ysrcp ❤🙏🙏🙏🙏

  • @usrkamala6370
    @usrkamala6370 Před 2 měsíci +2

    Nagesh garu idhi kotta karona Kalam anukvovali Chandra babu ni taruvatha jagan sir CM ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MrSatyanarayanak
    @MrSatyanarayanak Před 2 měsíci +5

    Jagan should be always be real hero

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Před 2 měsíci

      ఉంటాడు
      స్వతహాగా నిజాయితీ ధైర్యం కలిగినవాడు

  • @agasten7170
    @agasten7170 Před 2 měsíci +8

    జగన్ కి భయమా🔥🔥🔥🔥🔥

  • @urangappa6069
    @urangappa6069 Před 2 měsíci +2

    Nagesh Gangulu sirji namaste 🙏 line lo unnam sir Exlent analysis currct analysis 👍 Real journalist 👏 hatsaf jai Jagan Mohan Reddy Regards Rangappa Bangalore

  • @alfreddasari6659
    @alfreddasari6659 Před 2 měsíci +4

    jagan ke maa support

  • @dasarieswarrao3539
    @dasarieswarrao3539 Před 2 měsíci +4

    Jagananna ante bhayaneke bhayam

  • @tanuteena9401
    @tanuteena9401 Před 2 měsíci +2

    Chalaa carect gaa chepparu anna😊

  • @pkrao2056
    @pkrao2056 Před 2 měsíci +2

    Hai Bhayya jagananna dare and dash Hero

  • @AbhiKona123
    @AbhiKona123 Před měsícem +2

    జగన్మోహన్ రెడ్డికి భయం లేదు ధైర్యవంతుడు

  • @persisraphael7091
    @persisraphael7091 Před 2 měsíci +1

    Extreme Excellent video i never watched. 💐💐🌹🌹😍🥰💝💖💗💓♥️♥️

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 Před 2 měsíci +2

    అన్నా! చెవిటోడికి శంకూదినట్లే! నీ కంట శోష తప్ప ఆ చచ్చు మెదళ్ళకు చీమంత
    కూడా నాటదు!😅😅😅😅😅

  • @bombotulavenkatagiriraju9987
    @bombotulavenkatagiriraju9987 Před 2 měsíci +3

    Hi jai jagan

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 Před 2 měsíci +1

    TQ good speech

  • @Thrimurtulu
    @Thrimurtulu Před 2 měsíci +3

    ఈ❤❤❤❤❤❤

  • @SubbaraoPulugu-pu6de
    @SubbaraoPulugu-pu6de Před 2 měsíci +1

    Nagesh gangulagaru meeru super brother

  • @bhaskarkuv9444
    @bhaskarkuv9444 Před 2 měsíci +3

    Pawan kalyan baya padutunnadu

  • @palnatisreedhar836
    @palnatisreedhar836 Před 2 měsíci +2

    He is a king maker after some time

  • @RaviKumar-nj3fn
    @RaviKumar-nj3fn Před 2 měsíci +2

    Jagan never gets fear

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 2 měsíci +3

    Congratulations 🎉

  • @ratnakumari1348
    @ratnakumari1348 Před 2 měsíci +6

    Package star waste person

  • @dasarieswarrao3539
    @dasarieswarrao3539 Před 2 měsíci +4

    Jagananna ki bhayapade kootami kattaru

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy Před 2 měsíci +4

    No need to people support only we need EVMs support that's it

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla2950 Před 2 měsíci +1

    Super analysis... keep it up Nagesh...

  • @marygracebodapati928
    @marygracebodapati928 Před 2 měsíci +1

    జై జగన్ గారి కి అందరం సపోర్ట్ గా ఉండాలి జై జగన్🌹🌹🌹🌹🌹

  • @tirumalagiribabugunduboina9086
    @tirumalagiribabugunduboina9086 Před 2 měsíci +1

    Gangula Garu Meru super Andi

  • @gottemukkula.nagaraju7383
    @gottemukkula.nagaraju7383 Před 2 měsíci +4

    Jagan. Anna odena. Kuda. Thaluchukotiy. Rodu. Miytd therugutharaw. Anna. Chiypu

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy Před 2 měsíci +4

    No need to go assembly

  • @puneeth5492
    @puneeth5492 Před 2 měsíci +8

    ఆడుదాం ఆంధ్ర టీంకి సెలెక్ట్ అయినా 11 మంది వైసీపీ ఎమ్మెల్యే లకు ప్రభుత్వం ఉద్యోగుల తరుపున శుభాకాంక్షలు 🙏

    • @Voiceforpeople45
      @Voiceforpeople45 Před 2 měsíci +4

      ప్రభుత్వం ఉద్యోగులు అచ్చెం నాయుడు చెప్పినట్లు టీ లు కాఫీ లు ఇవ్వండి. సామాన్య ప్రజలు తరపున అభినందనలు

    • @KishoreJ-gj4qc
      @KishoreJ-gj4qc Před 2 měsíci

      Eam parvaledu le sodara eadi saswtam kadu kada next malli election jarugutundi appudu prajala yela react autaro chuddam le

    • @Kish7777
      @Kish7777 Před 2 měsíci +3

      బాబు మీకు సరైన సినిమా చూపిస్తాడు వుండు

    • @Voiceforpeople45
      @Voiceforpeople45 Před 2 měsíci +1

      @Kish7777 3 D lo cenima vesi amaravati graphic video's repeated ga vesthadu Bgm "jayamu jayamu chandhranna" anukunta

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy Před 2 měsíci

      Wait and see and you should get a salary for the 1st date of every month

  • @vinaykumar-uh7cb
    @vinaykumar-uh7cb Před 2 měsíci +2

    2029 pawan kalyan CM

  • @rachelanne1309
    @rachelanne1309 Před 2 měsíci +1

    U r giving a great moral support to Jagan and his supporters. It's a very good job at this time. Saying truths immediately is very important 👏 👌 🙌 ❤

    • @Nagesh_Gangula
      @Nagesh_Gangula  Před 2 měsíci

      అది నా బాధ్యత గా భావిస్తాను
      మీ ప్రేమాభిమానాలు కి కృతజ్ఞతలు

  • @vijithav3198
    @vijithav3198 Před 2 měsíci +4

    Hi,sir

  • @ramugundumelli9860
    @ramugundumelli9860 Před 2 měsíci +3

    Jail Goadalu Baddalu avutaayi