Brahmanandam's Amazing Scholarly Speech @ KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam

Sdílet
Vložit
  • čas přidán 9. 12. 2016
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Brahmanandam's Amazing Scholarly Speech At KOPPARAPU KAVULU 120th year of journey of Avadhaanam.
    Click Here To Watch More Videos :
    👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/EvjHUF
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our CZcams Channel: / @idreammedia
    ►Like us on / idreammedia
  • Zábava

Komentáře • 240

  • @u.dastagiri3
    @u.dastagiri3 Před 4 lety +14

    తెలుగు భాషపై తెలుగు సాహిత్యంపై పూర్తి కమాండ్ ఉన్న వ్యక్తి బ్రహ్మానందం గారు

  • @anandvalaboju9788
    @anandvalaboju9788 Před 3 lety +17

    తల పండిన మహాకవి లాగ అద్భుతంగా ,గొప్ప గా ప్రసంగించారు మాస్టారు🙏🙏🙏🙏🙏

  • @chennareddyindla2349
    @chennareddyindla2349 Před 2 lety +13

    Very good. మన తెలుగు భాష ను కచ్చితంగా ఒక సబ్జెక్ట్ గా పెట్టాలి. మార్కులు తక్కువ వస్తాయని సంస్కృతం తీసుకోరాదు. పది మార్కులు తక్కువ వచ్చినా కొన్ని పద్యాలు నేర్చుకుంటే అవి జీవితాంతం నెమరు వేసుకోవచ్చు. బహుశా బ్రహ్మానందం కూడా చిన్నప్పుడు నేర్చుకున్నదే, ఇప్పటికీ పనికి వస్తుంది, గౌరవమ్ కూడా ఇస్తుంది.

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 Před 3 lety +7

    ఈ ప్రభుత్వాలు అధికారిక కార్యక్రమాలు లో వెనకాల ఆంగ్ల భాష పదాలు బోర్డులు లేకుండా అచ్చమైన తెలుగు లో రాయాలి పక్క రాష్ట్రాల వారు వారి భాష కు ఎంత విలువను ఇస్తారో చూడండి మరియు మన అసెంబ్లీ లో సభాపతి ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడడం తగ్గించాలి మన తెలుగు భాషలో మాట్లాడాలి,,, జై తెలుగు తల్లి జయహో మన ఆంధ్ర ప్రదేశ్

  • @bmukundrao3495
    @bmukundrao3495 Před 3 lety +10

    మీకు పాదాభివందనం నేను మిమ్మలను హాస్యనటులే అనుకోని తప్పుచేశానని తెలుసుకున్నాను. మీకు శతకోటి కాదు అనంత కోటి నమస్కారాలు.,

    • @bmukundrao3495
      @bmukundrao3495 Před 3 lety

      Avunu aayana kaarana janmude aayana perekaadhu aayana andarini bramhananda parusthunna mahaneeyudu.

  • @nsrprasad1750
    @nsrprasad1750 Před 2 lety +8

    బ్రహ్మానందం గారు లో ఒక గొప్ప తెలుగు మాస్టర్ గారు ను చూసినాము. ఆ మాస్టర్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు

  • @kondapiprasad6999
    @kondapiprasad6999 Před 4 lety +10

    కనుగోంటిని, తెలుసుకొంటుని బ్రహ్మానందాన్నిచాలా ఆలస్యంగా. A Great Personality.👃👃

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před 4 lety +13

    ఇది చూసాక బ్రహ్మానందాన్ని ఒక హాస్య నటుడిగా చూళ్లేక పోతున్నాం.

  • @ramankashyap7267
    @ramankashyap7267 Před 5 lety +28

    బ్రహ్మ నందం గారి మరో రూపం చూసే, వినే అవకాశం కలిగింది. చాలా బాగుంది.

  • @sekarr8819
    @sekarr8819 Před rokem +2

    பிரம்மானந்தம் அவர்களின் மிக அருமையான சொற்பொழிவு. வாழ்த்துக்கள்...!

  • @yellapragadakamesh5451
    @yellapragadakamesh5451 Před 7 lety +40

    బ్రహ్మ ...నందం కలిగించ్చారు. ధన్యోస్మి.

  • @kallakurisankarnath4612
    @kallakurisankarnath4612 Před rokem +1

    Meeku mee vishaya parignaaniki naa sirassu vanchi paadaabhi vandanaalu Sri Brahmanadam Garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ranjithmurahari7432
    @ranjithmurahari7432 Před 4 měsíci

    మీ ప్రసంగం
    ద్వారా నాకు తెలియని విషాయలు తెలుసుకున్న ధన్యవాదాలు

  • @surya556
    @surya556 Před 4 lety +7

    బ్రహ్మనందం గారు మీరు కూడా మన సాహిత్యం గురించి కొన్ని web videos చేసి మమల్ని చైతన్యవంతులను చెయ్యండి . మీ లో గంభీరమైన బాషా జ్ఞానం ఉంది దాన్ని మా లాంటి వాళ్ళతో పంచండి🙏

  • @devarakondarajyasri7398
    @devarakondarajyasri7398 Před měsícem

    అద్భుతం

  • @nageshattinuru4202
    @nageshattinuru4202 Před 4 lety +4

    Very very beautiful speech by Mr. Brahmanandam

  • @harikrishnak7270
    @harikrishnak7270 Před měsícem

    గురువుగారికి అనంతకోటి నమస్కారములు.

  • @bvsfilms
    @bvsfilms Před 4 lety +5

    ఇది ఇప్పటి వరకు వినక అధముడును అయ్యనే ..చాలా తప్పు చేశాను ..కనీసం ఇప్పుడు అయినా విన్నందుకు సంతోషం గా ఉంది . ధన్యుడను..

  • @nyusa78
    @nyusa78 Před 7 lety +11

    Amazing great , very scholarly, not even glancing the notes , like an unending stream , real teacher ...

  • @ImanI506
    @ImanI506 Před 7 lety +67

    తెలివి యొకింత లేనియెడ తృప్తుడనై కరి భంగి సర్వమున్
    దెలిసితి నంచు గర్విత మతిన్ విహరించితి తొల్లి
    ఇప్పుడు, ఉజ్వల మతు లైన పండితుల సన్నిధి నించుక బోధ శాలి నై
    తెలియని వాడ నై మెలిగితిన్ గత మయ్యె నితాంత గర్వమున్
    Literally made my day!!!

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 5 lety +4

    సారూ...మీ విజ్ఞానం ఇప్పటి విద్యార్ధులకి అవసరం....సినిమాల్లో వృధా చేస్తున్నారు...

  • @vijayal1077
    @vijayal1077 Před 5 lety +6

    We have seen a new brahmanandam all telugus are proud of u

  • @srinivasyamana5702
    @srinivasyamana5702 Před 5 lety +5

    Great sir

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 Před 3 lety +1

    తెలుగు ఉచ్చారణ చాలా అద్భుతంగా ఉంది మీ భాషా పటిమ చాలా అమోఘం నాకు చాలా సంతోషం వేసింది,,, ప్రసాద్ తాడిపత్రి అనంతపురం జిల్లా

  • @venubabburi9051
    @venubabburi9051 Před rokem +1

    Excellent speech on Telugu language

  • @Parvathpura
    @Parvathpura Před 6 lety +8

    భ్రహ్మనందంగారూ తెలుగు చినెమా లొనెయ్ కాకుంద తెలుగు సహిథ్యము మరియు తెలుగు బాష సహిత్య ముక్యథ థెలిపన మహనుభవుదు

  • @gopalkandagatla5610
    @gopalkandagatla5610 Před 5 lety +7

    The great Telugu language learning lecture....thanks sir....

  • @vamsiavva
    @vamsiavva Před 7 lety +55

    శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
    హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ

  • @sainathaj7388
    @sainathaj7388 Před 4 lety +13

    Oh... My God... Marvelous speech by శ్రీ Brahmanandam..
    బ్రహ్మానందం గారు గొప్ప నటుడే కాదు బ్రహ్మ జ్ఞానం కలవాడు..! మాతృమూర్తి సరస్వతీ కటాక్షం పొందిన మహానుభావుడు... సాయినాథ్, కర్నూలు-౧..

  • @harikishore5032
    @harikishore5032 Před 6 lety +7

    superb....one of the excellent person.....who respects ART..

  • @padmavati4361
    @padmavati4361 Před 3 lety +2

    Really good speech sir sahityakaar vypu drusti pettali ane nirnayaniki 🙏🙏🙏

  • @vamsiavva
    @vamsiavva Před 7 lety +63

    శారద నీరద = autumn clouds,
    ఇందు = Moon ,
    ఘనసారము = camphor ,
    పటీరము = sandal tree,
    మరాళము = swan,
    మల్లికా = jasmine,
    హార = pearl necklace of 108 strands,
    తుషార = snow,
    ఫేన = froth or foam,
    రజత+ అచల = silvery/ white mountain = కైలాస,
    కాశ = (a kind of) reed flower,
    ఫణీశ = king of snakes = ఆదిశేష,
    కుంద = a kind of wild jasmine ,
    మందార = one of the 5 celestial trees ,
    సుధా పయోధి = milky ocean ,
    సిత తామరస = ,
    అమర వాహినీ = heavenly river, గంగ

    • @shreyas2145
      @shreyas2145 Před 5 lety

      Vamsi Avva 👌👌👌

    • @sriharirao167
      @sriharirao167 Před 5 lety

      Vamsi Avva klkl
      N

    • @saikumarbyv8866
      @saikumarbyv8866 Před 5 lety +4

      దయచెసి ఇలాంటి. విషయాలను అర్థం అయ్యేటట్ల విశదపరచే విడియోలు మా లాంటి పామరు ల కందుబాటులొ కి తెచ్ఛి పుణ్యం .....మూటకట్టకోండి

    • @pranaymohanraogandra3415
      @pranaymohanraogandra3415 Před 4 lety

      Good effort bro, keep it going God bless u

  • @gorleappalanaidu2384
    @gorleappalanaidu2384 Před 3 lety +4

    Brahmanandam garu explained the poem in the reverse order that is the great ness of a great teacher

  • @bonulaappalakonda1369
    @bonulaappalakonda1369 Před 4 lety +2

    The great Brahmanandamji inthiti telugu pandithyamunnadani nenerugaledu congratulations

  • @hemavanithammisetty9406
    @hemavanithammisetty9406 Před 7 lety +49

    Superb !!! Brahmanandam garu Telugu Lecturer ani telusu kani intati Vidvattu, pandityam vundatam ippude telustondi..

    • @kissstar123
      @kissstar123 Před 7 lety

      hema vani haha Hema..girls ilanti vi kuda matladatharani ippude telisindi

    • @sriprabhumanik
      @sriprabhumanik Před 5 lety

      hema vani ..Naakoo. ippudetelisindi ..brahmanandam Gaariki Hruthpoorvaka Dhanyawaadamulu

    • @prasadcsv4768
      @prasadcsv4768 Před 5 lety

      Vedhavalu vedhavalla undaka ilaanti comments chesi tama moorkhatvaanni batta bayalu chesukodam endukuraa vedhavallaaraa!!! Magaadivaithe emitita?

  • @shyamb1075
    @shyamb1075 Před 7 lety +2

    brahmanandam garu meeru naku e lokaniki teliyani brahmadevdu andi meeru emani varnichali me jnananni meeku eve na namasumanju

  • @krishnamohanetagoni8945
    @krishnamohanetagoni8945 Před 3 lety +4

    I bow down to his wisdom..

  • @PrabhuPrabhu-zr2lm
    @PrabhuPrabhu-zr2lm Před 5 lety +4

    Bramma+Anandham, thank you so much

  • @suneetanandagiri
    @suneetanandagiri Před 4 lety +2

    Awesome 🙏🌸🙏🌸🙏💐💐

  • @marurichannelmarurichannel6949

    అద్భుతంగా ఉంది బ్రహ్మానందం గారి ఉపన్యాసం.

  • @gujjalarajeshkumar5752
    @gujjalarajeshkumar5752 Před 4 lety +2

    అయ్య సూపర్

  • @KiranKumarBokkesam
    @KiranKumarBokkesam Před 7 lety +3

    ధన్యవాదాలు.

  • @viplovek7119
    @viplovek7119 Před 7 lety +33

    Discovered this video very late.I don't know why good content don't reach wider !Most practical and realistic lovable speech

  • @dhanalakshmilakshmi1959
    @dhanalakshmilakshmi1959 Před 3 lety +1

    మహానుభావుడు.

  • @ushalaharipotukuchi9562
    @ushalaharipotukuchi9562 Před 5 lety +3

    Excellent!

  • @Asunny-bv4mq
    @Asunny-bv4mq Před 6 lety +2

    Superb sir

  • @padmaoruganti9179
    @padmaoruganti9179 Před 5 lety +2

    Brahamanandamuga..Vinasompuga🙏🙏

  • @jagadeeshrayavaram6503

    Antha parinathi aeina speech sir meedi sir Namaste fine and good

  • @vvk594
    @vvk594 Před 4 lety +2

    Great knowledge sir

  • @Prasad-uo8hl
    @Prasad-uo8hl Před 2 lety +1

    brahmi....brahmagnani🙏🙏🙏

  • @sudhindrarao6626
    @sudhindrarao6626 Před 5 lety +3

    Sir, you are great, greater, and the greatest in these times

  • @esripathi1692
    @esripathi1692 Před 3 lety +1

    ವಾವ್...ಬ್ರಹ್ಮಆನಂದರು... ಒಬ್ಬ ಭಾಷಾ ವಿದ್ವಾಂಸ, ಪಂಡಿತ, ನಿಜಕ್ಕೂ ಇವರು ಚಿತ್ರರಂಗದ ಆಸ್ತಿ 👌👍 ಎಂಥ ಬಹುಮುಖ ಪ್ರತಿಭೆ..

  • @praveen_dhama
    @praveen_dhama Před 2 lety +1

    బ్రహ్మా'నందం' గారి నిజమైన "బ్రహ్మ"నందం రూపం ఇది కదా 🙏🙏🙏

  • @kancherlakameswararao2709

    Is Brahmanandam garu under rated Great Telugu person. Lot of knowledge, artist and Philosophere.

  • @srinivasnittala9124
    @srinivasnittala9124 Před rokem +1

    Encyclopedia brahmanandam garu.

  • @narendergade5343
    @narendergade5343 Před 7 lety +1

    Brahmanandam very good

  • @sree321
    @sree321 Před 3 lety +1

    Outstanding.

  • @sachinvarma5197
    @sachinvarma5197 Před 7 lety +2

    great speech

  • @RaithuSevakudu2681
    @RaithuSevakudu2681 Před 7 měsíci

    నేను కొప్పరంలో పుట్టడం నా అదృష్టం , బ్రహ్మానందం గారి మాటలు వింటూ వుంటే, మనసుకు హాయిగా వుంది.

  • @9985616343
    @9985616343 Před 7 lety +2

    awesome speech

  • @mohanrao7918
    @mohanrao7918 Před 3 lety

    Thelugu bhasha dani madhuryani chala goppaga andariki bhodapadetattuga cheppinandulaku Dhanyavadamulu💐🙏

  • @chaithanyamandal772
    @chaithanyamandal772 Před 7 lety +2

    Nice Speech about poetry and telugu current status....

  • @mothukurishankar1451
    @mothukurishankar1451 Před 3 lety

    super sir meeru endharo mahanubhavulu andhariki vandhanamulu

  • @sreenathgreddg8588
    @sreenathgreddg8588 Před 4 lety +1

    Hat's up to you Bramhi garu yours saahithi knowledge is marvelous

  • @sirishapera
    @sirishapera Před 7 lety +10

    భాగవతం గురించి చాల బాగ చెప్పారు. కొప్పరపు కవుల సభలో! !!??

  • @RamisettiNagaraja-tw4ce

    Chala adbuthamga vivarincharu,meeru chala goppavaru bramhanandam garu

  • @mendusureshkumar6697
    @mendusureshkumar6697 Před rokem

    Great speech Sir.

  • @sharadak1918
    @sharadak1918 Před rokem

    Excellent speech 💐💐👏👏

  • @lakshmanaraopalakula757

    Excellent scholarly speech sir.seen sri Garikipatigaru and srichagantigaru in your speech. May God bless you.

  • @Mahesh_Sharma_Malladi
    @Mahesh_Sharma_Malladi Před 3 lety

    Brahmanandam garu, Brahma garila manchi vijnanaanni vyakta paricharu 😊 dhanyavadamulu 😊

  • @RAMPRASAD-ep6uw
    @RAMPRASAD-ep6uw Před 4 lety

    Thank you sir exlent sir. Sathayushmanbhava

  • @vamsiwelcome
    @vamsiwelcome Před 7 lety +1

    adhbuthamga chepparu ...

  • @kodumagullasrinivas3775

    Excellent speech 🙏🙏

  • @praneethkrishna6090
    @praneethkrishna6090 Před 7 lety +1

    That's really great sirrr...All these days I knw that u r only the Telugu teacher. but, now u r not only the teacher u r modern Telugu and ancient Telugu syncher....Than q for the knowledge sir

    • @sorry.lahari
      @sorry.lahari Před 7 lety +2

      raghavendra praneeth He should have stuck to highlighting Gretness of Bammera Pothana . Instead he meanders into his half baked knowledge with innuendos about KaviSarvabhowma Srinadha! There is more danger when one doesn't elaborate on prevailing context on why Srinadha went through hardships because of Orissa Gajapathi's

  • @Ashokkumar-dz7si
    @Ashokkumar-dz7si Před 6 lety +1

    Hatsoff. ..

  • @vamsiavva
    @vamsiavva Před 7 lety +14

    At 15:09 of this video the famous Bammera Pothana's 'slokam'...rather a Telugu 'chaatuvu' Sri Brahmanandam Garu recites at a super speed pace is this :
    “తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతంబూనితిన్ నీవు నాయుల్లం బందుననిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ! ఫుల్లబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందు బింబాననా!”

  • @gharibabu1981
    @gharibabu1981 Před 4 lety

    Excellent sir meeru ela pravasanalu ivvandi sir

  • @mekalaprasadmekalaprasad8163

    చాలా బాగా చెప్పారు. సార్
    మీలో కొత్త కోణం చూశాను.

  • @lakshmikanthchowdary9003

    Great personality ,
    we must be proud .

  • @rajumaths1490
    @rajumaths1490 Před 3 lety

    Brahamanandam gari vagdhati vakpatimaku manah poorvaka namassimanjalulu. Padabhi vandanalu mahanubhava

  • @narayanv6741
    @narayanv6741 Před 5 lety +3

    Really great sir..... one of the best talks ... I have ever seen from an Artist in the film industry..... Proud of you sir...

  • @deenakumar5780
    @deenakumar5780 Před 5 lety

    Bramhi mastaru meeru iraga iraga...chala chakkaga chepparu...

  • @haricharan952
    @haricharan952 Před 7 lety

    chaala bagumdhi telugu thanam ento allaki kattinattu chepparu kruthagnathalu

  • @sreenathgreddg8588
    @sreenathgreddg8588 Před 5 lety +1

    An excellent speech

  • @planetleaf
    @planetleaf Před 6 lety +9

    Nice Speech

  • @janardhanagowda55
    @janardhanagowda55 Před 4 lety +3

    edey speech balaya babu echi untey yentta Mandi komalokii velly varo super Sir meru

  • @vamsinellore1084
    @vamsinellore1084 Před 7 lety

    Excellent Brahmanandam garu telugu bashalo una amrutha vakulanu vinipinchinanduku.

  • @vemriusharani1308
    @vemriusharani1308 Před 2 lety

    Great speech

  • @bolemsatish765
    @bolemsatish765 Před 2 lety

    అమ్మబాబో బ్రహ్మానందం సార్ చాలగొప్పవారు

  • @rajakrishna4508
    @rajakrishna4508 Před 3 lety

    Reall brilliant speech

  • @PePrasad-xb3jq
    @PePrasad-xb3jq Před 6 měsíci

    Superb !

  • @naidunaidu8086
    @naidunaidu8086 Před 11 dny

    అందుకే మీరు. మా తెలుగు భాషా.పండితులు

  • @klnswamykosinapogu9716
    @klnswamykosinapogu9716 Před 3 lety +1

    I like Brahmi

  • @b.v.reddy54
    @b.v.reddy54 Před 3 lety

    superb speech👌👌👌🙏🙏🙏

  • @ashokguduri8290
    @ashokguduri8290 Před 6 lety +3

    Supurbb speech sirrr🙏

  • @TheBinalx
    @TheBinalx Před 7 lety

    chaala bagundhi Brahmanandam garu mee prasangam. innallu manmalni navvinchaaru, adi meeku devudu prasadinchinna oka varam. alage devudu ippudu meeru korukunattu lalitha kalala vignanam lo meeku inka inka aasakhthi isthadani maa abhilasha.

  • @Venkyjoy1978
    @Venkyjoy1978 Před 3 lety

    Wonderful speech sir

  • @bondambajji
    @bondambajji Před 7 lety +2

    ecellent Brahmandam

    • @kissstar123
      @kissstar123 Před 7 lety

      yagna vaklya wov kavya..ee pic neede ayithe neeku salaam

  • @eugenegnanaiah6800
    @eugenegnanaiah6800 Před 6 lety +2

    A wonderful speech Brahmananda Gary meeru Telugu pantulu ayundachani prove Chesharu. To talk on kavitvam is a great . And you have done well and is entertaining. Thanks.
    Gnanaiah.

  • @medepallisubrahmanyam1956

    Excellent