Video není dostupné.
Omlouváme se.

Shankar Mahadevan Performs - Bham Bham Bole Song in ETV @ 20 Years Celebrations - 16th August 2015

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2015
  • #ETV@20YearsCelebrations #TeluguShow #ETVWin
    Shankar Mahadevan voices out the super hit song Bham Bham Bole and delights everyone with his performance.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    Facebook -
    ? Like us on Facebook : / etvwin
    ? Follow us on Instagram : / etvwin
    ? Follow us on Twitter : / etv__win
    ? Visit Website : www.etvwin.com/
    ? Pin us on Pinterest: / etv_win

Komentáře • 583

  • @AlluInthi
    @AlluInthi Před 2 lety +57

    💗 🎹మణిశర్మ గారి సంగీతానికి
    💗🕺చిరంజీవి గారి ఆటకి
    💗🎙️శంకర్ మహదేవన్ గారి పాటకి
    తిరుగులేదు..
    ఉండదు...
    ఉండబోదు... 💗💗💗💗
    ఇది ఆనాటి కాలం నుంచి వస్తున్న ఆనాయితీ... 💗💗💗💗
    ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......... 💗💗💗💗

    • @Ram_T
      @Ram_T Před rokem +1

      Correct ga chepparu... But original song lo Shankar Mahadevan bit chala thakkuva untadi song lo... Hariharan di ekkuva untadi...

  • @chandrashekarmadhaveni410
    @chandrashekarmadhaveni410 Před 5 lety +436

    మణిశర్మ గారు మిమ్మల్ని ఈ తెలుగు ఇండస్ట్రీ ఎప్పటికీ మర్చిపోలేదు
    శంకర్ సర్ ఏం ఎనర్జీ సర్ అది awesome 👍

  • @buttisreenivas928
    @buttisreenivas928 Před 5 lety +171

    What a voice.తెలుగు, మలయాళం,తమిళం,హిందీ ఇలా ఆ భాషేన స్పష్టంగా హై పిచ్ లో పాడగల ఏకైక గాయకుడు

  • @sidducherukuri426
    @sidducherukuri426 Před 3 lety +98

    5:19
    "Charithalaki andanidi Kailasame" -
    సిరివెన్నెల సీతారమశాస్త్రై గారు 🙏🙏🙏

  • @Rajulpt32
    @Rajulpt32 Před 3 lety +31

    కొన్ని మంచి పాటలు ఎక్కువ సార్లు వినాలనిపిస్తుంది
    కానీ మణిశర్మ మంచి పాటలు ఒక Addiction

  • @rajsingermmd2594
    @rajsingermmd2594 Před 6 lety +342

    మేలోడీ కింగ్ మణిశర్మ గారి ఘనత ఇది థాంక్యూ మహదేవన్ సార్

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 5 lety +2

      *E song Ethaniki Kanna HARI HARAN padi vuntay song PEAKS Lo vuntundhi* _ok Shankar Baga padadu_ *E song Original version Lo Hari Haran & Shankar Mahadevan Eddaru kalisi padaru* 😂😂😂 _Hari Haran Absent program Lo_

    • @giriputrudu981
      @giriputrudu981 Před 2 lety +1

      @@ganeshrao7526 ok but mahadevan garu హై పిచ్ వేరే లెవెల్...

  • @shvcreates1781
    @shvcreates1781 Před rokem +8

    శంకర్ మహదేవన్ గారి పాట పాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది

  • @bonagirimahesh2458
    @bonagirimahesh2458 Před 4 lety +313

    శివుని వరం sir మీకు ఆ గొంతు నేనెక్కడ వినలేదు ఇంత high pitch 7 నిమిషాలు స్వర్గం లో ఉన్ననేమో

    • @garudasai6168
      @garudasai6168 Před 4 lety +6

      నిజమే సార్

    • @kalyanmorey9672
      @kalyanmorey9672 Před 4 lety +8

      కొంతమంది సింగర్స్ ని ఎవ్వరూ match చెయ్యలేరు మహదేవన్ గారు , జెస్సిగిఫ్ట్ గారు, వందేమాతరం గారు లాంటి కొంతమందిని రీప్లేస్ చెయ్యలేరు

    • @srinuungarala8258
      @srinuungarala8258 Před 3 lety

      @@garudasai6168
      ..00. 0

    • @bangarusravikumarbangarusr9054
      @bangarusravikumarbangarusr9054 Před 2 lety +2

      Also s.p balu sir voice also good

    • @shreecharan6368
      @shreecharan6368 Před 2 lety +2

      Yesudas Garu kuda andi super vocal singer

  • @klprasadkl
    @klprasadkl Před 5 lety +101

    మణి శర్మ పాదాలు మొక్కడం తప్ప ఏమీ చేయలేము

  • @srinivaskanakala4396
    @srinivaskanakala4396 Před 8 lety +220

    okkasari original song lo "Gaalilo nithyam vinaleda aa omkaarame.......Ganga lo nithyam kanaleda siva kaarunyame..." lines vinandi......Antha high pitch lo aa lines Shankar mahadevan maathrame padagaladu......shankar sirrr......u r only the ONE....

    • @anishsarkaru8498
      @anishsarkaru8498 Před 5 lety

      srinivas kanakala 9

    • @koticool8876
      @koticool8876 Před 5 lety +1

      Nijam bayya

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 5 lety +5

      *E song Ethaniki Kanna HARI HARAN padi vuntay song PEAKS Lo vuntundhi* _ok Shankar Baga padadu_ *E song Original version Lo Hari Haran & Shankar Mahadevan Eddaru kalisi padaru* 😂😂😂 _Hari Haran Absent program Lo_

    • @kundanivlogs
      @kundanivlogs Před 5 lety

      @@ganeshrao7526 it's a sweet voice..

    • @adithyahari7136
      @adithyahari7136 Před 3 lety +1

      @@ganeshrao7526 But aa line matram Shankar Mahadevan ye paadaadu. He is famous for electrifying the whole song.. Ee video ending laaga..

  • @rajalakshmiprasannamallamp6567

    A standing ovation to the Trio Manisharma garu, Shankara Mahadevan garu, Hari Haran garu.

  • @vikrama5375
    @vikrama5375 Před 3 lety +22

    Spb, hariharan, shankar mahadevan, udit narayana, they are legends

  • @rajkarunbpraju1603
    @rajkarunbpraju1603 Před 5 lety +12

    భంభం భోలే శంఖం మోగేలే
    ఢంఢం ఢోలే చలరేగిందిలే
    భంభం భోలే శంఖం మోగేలే
    ఢంఢం ఢోలే చలరేగిందిలే
    దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
    పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..
    దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
    పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..
    విలాసంగా శివానందలహరి
    మహగంగ ప్రవాహంగా మారి
    విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...
    భంభం భోలే శంఖం మోగేలే
    ఢంఢం ఢోలే చలరేగిందిలే
    దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
    పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ..
    విలాసంగా శివానందలహరి
    మహగంగ ప్రవాహంగా మారి
    విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...
    భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్
    భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనాథ్
    భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం
    ఢమరూభాజే ఢమరూభాజే ఢమరూభాజే ఢంఢమాఢం
    భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం
    వారణాసిని వర్ణించే నా గీతికా
    నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
    ముక్తికే మార్గం చూపే మణికర్ణికా
    అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక
    నమక చమకాలై ఎద లయలే కీర్తన చేయగా
    యమక గమకాలై పద గతులే నర్తన చేయగా
    ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా.. ఆ.. ఆ
    విలాసంగా శివానందలహరి
    మహగంగ ప్రవాహంగా మారి
    విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ
    కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
    ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే
    మన కష్టమే తొలగిపోదా
    ఏ... దందమాదం దం
    దమాదం దమాదం
    దందమాదం దం
    దమాదం దమాదం
    దందమాదం దం దందమాదం దం దందమాదం దం
    దమాదందం దం దం దం
    ఎదురయే శిల ఏదైన శివలింగమే
    మన్ను కాదు మహాదేవుని వరదానమే..
    చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
    చరితలకు అందనిది ఈ కైలాసమే
    గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
    గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే
    తరలిరండి తెలుసుకోండి కాశి మహిమా
    విలాసంగా శివానందలహరి
    మహగంగ ప్రవాహంగా మారి
    విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

  • @vardhanp2943
    @vardhanp2943 Před 6 lety +116

    Last 30 secs....Gooooosbumpssss👌👏

    • @rakhibeats5395
      @rakhibeats5395 Před rokem

      Ha ha ammoo 🐄🐄 edhi arisinatlu vundhi nakaithe

    • @johnnysheikh3678
      @johnnysheikh3678 Před rokem

      @@rakhibeats5395 nuv adey kaabatti alane anipistumdi waste fellow

  • @Gstar999
    @Gstar999 Před 5 měsíci +21

    అగ్ర హీరోలను , దర్శకులనూ , నిర్మాతలనూ G మీద తన్నాలే... ఇటువంటి హిట్ సంగీతం పాటలు అందించిన మణిశర్మ గారిని మళ్ళీ తమ సినిమాలకు సంగీత దర్శకునిగా తీసుకోలేదు 2008 తరువాత... అన్ని cartoon network పాటలు కొట్టారు దేవీ, తమన్ 🤭🙏

    • @rajendhrakadhiri7134
      @rajendhrakadhiri7134 Před 2 měsíci

      Devi గారు కాదు బ్రో... తమన్ ఒక్కడే కాపీ స్టార్

  • @rameshdhonakanti
    @rameshdhonakanti Před 2 lety +4

    శంకర్ మహదేవన్ గారి వాయిస్ lo ఏమో magic undhi

  • @veeras2020
    @veeras2020 Před 5 lety +58

    Manisharma Ela ayya Ela Ela vanda yellu venaka vanda yellu ikapai neelanti vaaru raaru raaleru. Nuvvu janminchatam adbhutam Nuvvu swaraparachatam adrushtam. Miriyala rasam lo thaalimpu sound vinnantha andham ga chestav. We miss your magic every moment!! 💯

  • @srinivasajjarapu3269
    @srinivasajjarapu3269 Před 6 lety +88

    Mani sharma music and megastar steps...awesome

  • @manohar6832
    @manohar6832 Před 5 lety +31

    Mani Sharma garuu, Shankar mahadevan garuu ,king of cinema industry megastar chiranjeevi garuu three combination marvelous, superb...

  • @konasateesh1015
    @konasateesh1015 Před 3 lety +3

    భగవంతుడు మీకు ichina గొప్పవారం మీ వాయిస్ సార్, ఆ వాయిస్ మాకు దొరకడం ఆ బోలా శంకరుడు మాకిచ్చిన గొప్పvaram

  • @molletiprasad4056
    @molletiprasad4056 Před 7 lety +135

    Shankar sir you are one of the India's proud person

    • @pasokan6507
      @pasokan6507 Před 5 lety +1

      BANKERS PLACE

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 5 lety +1

      *E song Ethaniki Kanna HARI HARAN padi vuntay song PEAKS Lo vuntundhi* _ok Shankar Baga padadu_ *E song Original version Lo Hari Haran & Shankar Mahadevan Eddaru kalisi padaru* 😂😂😂 _Hari Haran Absent program Lo_

  • @raghu1234nandan
    @raghu1234nandan Před 6 lety +111

    The person behind this wonder is Manishama .The man who called as 'swarama bramha melody king'

  • @krishnaiahramesh4226
    @krishnaiahramesh4226 Před 8 měsíci +4

    Mani Sharma sir is always highlet

  • @ganjipavankumar121
    @ganjipavankumar121 Před 11 měsíci +2

    Nijame Music Directga Manisharma Garu Undadam chalaa Adrushtam

  • @ramanakannamma4078
    @ramanakannamma4078 Před 2 lety +9

    No words to explain how he is singing.... ... Goosebumps ...anthe.....😭🙏😭🙏🙏

  • @saiganeshtaduri5423
    @saiganeshtaduri5423 Před 7 lety +32

    Just look at sirivennala.. that's called real way of njoying a thing ☺️

  • @lokeshram4008
    @lokeshram4008 Před 5 lety +15

    Annayya dance mahadhevan gaari voice n mani sharma music best combo for fans

  • @asp5557
    @asp5557 Před 5 lety +241

    మణి శర్మ లాంటి సంగీత దర్శకులు దోరకడం తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృస్టం

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug Před 2 lety +5

    Actual singers
    Hari Haran and Shankar Mahadevan

  • @ravianandrao7761
    @ravianandrao7761 Před 8 lety +32

    . Classical portion is awesome ...The legendary singer of Indian music.. He can sing all types of songs classical, folk, romantic, sad.. Most versatile singer ever in India.

  • @sankaranarayanabankupalli7578

    మాటలు లేని పాట
    అద్భుతం అమోఘం అద్వితీయం ❤️❤️❤️

  • @sravankumara9011
    @sravankumara9011 Před 2 lety +2

    Em voice sir miku paadabhi vandanalu🙏🙏🙏

  • @yerradayakar3113
    @yerradayakar3113 Před 8 lety +53

    extraordinary energy man what a high pitch singing

  • @dheerajchin2276
    @dheerajchin2276 Před 3 lety +11

    I don't know telugu but listening to this gives me goosebumps 😳shankar mahadevan sir ur a legend😭🙏

    • @venkat6155
      @venkat6155 Před 2 lety

      I think it is hindi please search ❤️

  • @molletiprasad4056
    @molletiprasad4056 Před 7 lety +75

    extraordinary composition by Mani sharma garu

  • @panjalaabhilashgoud7678
    @panjalaabhilashgoud7678 Před 9 lety +56

    Thaaat isss Shankar Mahadevan

  • @ramavath4374
    @ramavath4374 Před 5 lety +11

    Ennisralu vinna vinalanpistundi... especially for Shankar mahadevan sir... Luvd Ur voice shanker sir..Ur the pride of Indian singing..

  • @bhukyasathishnitin8805
    @bhukyasathishnitin8805 Před 5 lety +16

    I watched this song more than 20 times for manisharma &shankar mahadevan garu only

  • @sidhinathmohapatra1693
    @sidhinathmohapatra1693 Před 4 lety +8

    He is an incredible singer. Having his own superior style and dynamic way of signing... Which is absolutely excellent

  • @suvarnababu2912
    @suvarnababu2912 Před 5 lety +5

    manisharma garu wonderful

  • @srinivaskallakuru1349
    @srinivaskallakuru1349 Před 4 lety +8

    Great experiment of 2 singers for mega star. Ever lasting , mesmerizing lyrics and a wonderful music by Mani Sharma garu....

  • @prabhup4806
    @prabhup4806 Před 10 měsíci +2

    Shankar the great Breathless Singer your great singer

  • @veerababuthanuboyina6943
    @veerababuthanuboyina6943 Před 2 lety +5

    SHANKAR MAHADEVAN ..He Is the SIVA's GIFT... Om NAMAHSIVAYAH

  • @balagadhineshu-jv2dt
    @balagadhineshu-jv2dt Před 10 měsíci +1

    శంకర్ మహదేవన్ గొంతు సూపర్ సూపర్

  • @yashwanththammala9119
    @yashwanththammala9119 Před 9 lety +24

    We had a great chance to witness your Amazing Musical Feast on Telugu Television.
    Thank you so much!!

  • @garjappantr2245
    @garjappantr2245 Před 4 lety +13

    What A Music Manisharma Sir..🙏🙏🙏🙏🙏

  • @paulabraham681
    @paulabraham681 Před 9 lety +17

    u are the god of music sir. its my pleasure to be an indian

  • @harishkg1262
    @harishkg1262 Před 6 lety +9

    The One and Only... Shankar Mahadevan Sir... Living Legend... RESPECT... Thank You Sir... JAIHIND...

  • @yashwanththammala9119
    @yashwanththammala9119 Před 9 lety +25

    Thaaat isss Shankar Mahadevan !

  • @Vvshnnn
    @Vvshnnn Před 2 lety +1

    To be honest I'm very happy and surprised as well to see a god (bhole nath) song in a celebrity shows, I'm from UP and here in Bollywood or shitwood they feel ashamed to even say the word god in their so call celebrity shows as they feel themselves at top of god and that's why they are ashamed to say god even as a word, the whole bhakti song is far far far from imagination.
    And this hurt me a lot boz we are loosing our roots, but I feel good to see here all the actors and actresses and all cherishing & enjoying It.

  • @abhilashsm5829
    @abhilashsm5829 Před 5 lety +6

    Uffff what a song😍😍...chiru massive energy dance,hariharan,shankar mahadevan,lawrence,manisharma😍😍😍❤❤❤..favourite song...love from kerala...

  • @johnwesley5041
    @johnwesley5041 Před 5 lety +8

    My fav sngrs Sankar nd hariharn nd my all time fav melody bramha awesome song👌👌👌👌👌👌👌

  • @k.ravinandankammara8637

    దీనమ్మ ఆ గొంతులో ఏం పెట్టాడ్రా దేవుడు, అలా పాడుతున్నాడు..,👌👌👏👏❤️❤️🥰🥰🙏🏾🙏🏾 ఈయన పాడాడు కాబట్టే ఇంద్ర సినిమాలో ఆ పాట అంత పెద్దా Hit అయ్యింది

  • @vamshidharyeligeti4403
    @vamshidharyeligeti4403 Před 4 lety +7

    happy for manisharma in kortala-megastar movie

  • @ajay1469
    @ajay1469 Před 4 lety +45

    How many are watching in 2019

  • @muralidhargoudalladi7615
    @muralidhargoudalladi7615 Před 7 lety +22

    supar sir annayya appatiki cheeranjeevi ga nilichipotadu

  • @pavankumar-my9sz
    @pavankumar-my9sz Před 5 lety +9

    Super sir Shankar sir and Mani Sharma sir

  • @victorpaul904
    @victorpaul904 Před 2 lety +1

    🇮🇳💐💐🍁⚘❤ शंकर महादेवन सर की आवाज में जादु है और चिरंजीवी सर के आने से प्रोग्राम में चार चाँद लग गये है। अतिसुंदर 🥰👌🏻⚘❤🍁💐💐🇮🇳

  • @PavanChershi
    @PavanChershi Před 3 lety +3

    Super performance S M garu
    and Mani sarma garu

  • @ramavath4374
    @ramavath4374 Před 6 lety +7

    Luv u Shankar mahadevan sir.. really gud voice of u.. I'm great fan of manisharma n chiru sir.

  • @Navinkumar-je8hs
    @Navinkumar-je8hs Před 4 lety +4

    He can rule in any industry, Best singer best composer , Love you sir , though you dont know telugu still your singing is damn better than many other telugu singers ,

  • @mahadevaprasadmahadevapras7645

    shanker mahadevan sir best singer in india

  • @vivekroyal7028
    @vivekroyal7028 Před 5 lety +8

    No comments.... Watching more than 200 times so far...

  • @adityasharma9176
    @adityasharma9176 Před 3 lety +2

    సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలువారిన ఆణిముత్యం ఈ పాట

  • @garjappantr2245
    @garjappantr2245 Před 4 lety +8

    Shankar Mahadevan Sir What A Voice Sir..👌👌👌👌👌

  • @venkateshreddy9917
    @venkateshreddy9917 Před 2 lety +2

    One of my favorite singer Shankar mahadevan. The voice of singer is Platinum .👌

  • @gopichand8528
    @gopichand8528 Před 5 lety +48

    Originally two singers sang this song one is The great Hariharan sir and Shankar mahadevan sir

  • @seenupower80
    @seenupower80 Před 6 lety +13

    last few sec .. romalu nikkaboduchukunnay .. wat a speed

  • @user-oo9io1nj4b
    @user-oo9io1nj4b Před 4 měsíci

    Shankar Mahadevan sir. Super singer and diamond.voice very good sir.unbelive performance.super. vamsi ongole

  • @anumulaveeraprathapkumar9058

    U r the India's proud singer sar really goosebumps performance hats off to you sar shankar maahadevan garu

  • @ranjithsherla1947
    @ranjithsherla1947 Před 4 lety +3

    One of the finest singer Shankar ji 👌👍..
    Me voice amrutham Sir
    I love you your voice
    Great moment song
    Back ground singer's, music band doing very well job...

  • @techreviewstechreviews8214

    The voice of lord Shiva if sings....proud to be fan of Shankar Mahadevan

  • @rupamedari9795
    @rupamedari9795 Před 6 lety +7

    Such a inspirational singer soooo cute voice may be e base tho voice evariki vundadhu thnq sir

  • @dheerajchin2276
    @dheerajchin2276 Před 2 lety +3

    Lord shiva in the form of nataraja danced and shocked the whole world and in the form of shankar mahadevan sung and rocked the entire universe😭

  • @rupamedari9795
    @rupamedari9795 Před 6 lety +9

    Sir vunatha time stage chala colorfull ga vundhi very energetic performance spbb sir

  • @raviroyal3440
    @raviroyal3440 Před rokem +2

    legends Sankara mahadevan megastar manisarma garu 🙏🙏🙏

  • @karthikb4023
    @karthikb4023 Před 6 lety +7

    My favorite actor,music director,singer's song how spl

  • @arunamotu7617
    @arunamotu7617 Před 3 lety +2

    Manisharma sir ND Shankar mahadevan sir bigggggggg salute both of u👌👌👌🙏🙏🙏👏

  • @gowthamthondati637
    @gowthamthondati637 Před 5 lety +9

    Jai mega star last 30sec good bams🔥🔥🔥🔥🔥🔥💥

  • @venkateshsjyes3152
    @venkateshsjyes3152 Před 5 lety +6

    Manisharma sirrrrr please come back sir God of melody

  • @ayyappachinthaginjala4259
    @ayyappachinthaginjala4259 Před 4 měsíci

    కొన్ని కొన్ని పదాలు ఉచ్చారణ హిందీ మరియు తమిళ్ లాగా ఉన్నాయి, అసలుకి కొంచెం తేడా కానీ అద్భుతoగా ఉంది

  • @baluvangari3411
    @baluvangari3411 Před 5 lety +2

    మణిశర్మ సూపర్ మ్యూజిక్

  • @chakramraoummidi4154
    @chakramraoummidi4154 Před 29 dny

    Aemi voice ra babu.. aa sivayye

  • @pawarramesh5338
    @pawarramesh5338 Před 4 lety +2

    మణ్ణి మశర్మ గారు మీకు ఎవరు రారు పోటీ ఐ రియల్లీ హ్యాడ్సప్ యువర్ మైండ్

  • @ravikamesh4763
    @ravikamesh4763 Před 9 lety +6

    no words __/\__ , you r a legend . awesome performance .
    thank god ,you are the wonderful gift to people.

  • @narts5579
    @narts5579 Před 2 lety

    ఆ పరమేశ్వరుడు గొంతులో గరాళాన్ని దాచి...నీ గొంతులోకి మాధుర్యాన్ని ప్రసాదించాడు....మహేదేవనా....

  • @janunakale1651
    @janunakale1651 Před 7 lety +9

    south is very beautiful in the india

  • @yugandharsasi6170
    @yugandharsasi6170 Před měsícem

    Shankar Mahadevan the true legend

  • @ganeshroyya4622
    @ganeshroyya4622 Před 2 lety +1

    సార్ ఈ పాట రాసిన వీటూరి సుందరంమూర్తి గారికి,సంగీత దర్శకుడు మణిశర్మ గారికి, సింగర్ శంకర్ మహదేవన్ గారికి కృతఘ్నులం.. ఈ పాటకు సాక్షాత్ పరమ శివుడు తాండవం ఎన్నిసార్లు చేసాడో.🙏🙏🙏

  • @PavanChershi
    @PavanChershi Před 3 lety

    Elanti voice ekkada ledu.....👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Vinay_telugu
    @Vinay_telugu Před 7 lety +13

    i love shanker mahadevan sir😍😍😍😍😍😍

  • @dineshkv1439
    @dineshkv1439 Před 5 lety +6

    The great singer of South India....Shankar sir

    • @mukherjeerumela
      @mukherjeerumela Před 8 měsíci +1

      Not only of South India. The whole country of India.

  • @PavithraPavi-rg7lr
    @PavithraPavi-rg7lr Před 2 lety +3

    Mind blowing...i listening after watching sridevi drama company...

  • @venkihoney
    @venkihoney Před 3 lety +3

    Wow me voice Lo Yadho energy undhe sir..

  • @suryamedico1687
    @suryamedico1687 Před 3 lety +2

    No one literally no one beat Shankar sir

  • @puttadeekshit7617
    @puttadeekshit7617 Před 3 lety +2

    Thatttt Issssss Shankar Mahadevan 👍👍👍

  • @le-19sarath82
    @le-19sarath82 Před 7 lety +7

    #osmm performance annayya my life the best song for mega star
    Love u shankar mahadevan ......

  • @srikanthdharavath2128
    @srikanthdharavath2128 Před 5 měsíci +1

    3:50goosebumps ❤️

  • @singerrajuvemula8323
    @singerrajuvemula8323 Před 4 lety +1

    Guruji meeku padabi vandanam

  • @Kranthinaspuri
    @Kranthinaspuri Před 7 lety +13

    Excellent composition mani sir