First and Last Arogyalayam | Health Camps in Month | Healthy Lifestyle | Dr. Manthena Official

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • First and Last Arogyalayam | Health Camps in Month | Healthy Lifestyle | Dr. Manthena Official
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #vijayawadaarogyalayamu #manthenaashramam #drmanthenaofficial
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Komentáře • 464

  • @hemajaddu6715
    @hemajaddu6715 Před rokem +98

    నిజం గురువు గారు ఏ స్వార్ధం లేని మీ ఆలోచన చాలా గొప్పది

  • @prasadvarmanadimpalli7822

    సరిగ్గా చెప్పారు. ఆశ్రమం లో చేరి ఇంటికి వచ్చాక మామూలు అయిపోతారు.ఇంటి వద్ద ఉండి మారాలి. 🙏👌

  • @ttt1405
    @ttt1405 Před rokem +91

    "దైవం మానుష రూపేణ" అనే వాక్యానికి అర్థం మీరు నిలువెత్తు నిదర్శనం గురువు గారు మీకు పాదాభివందనములు
    మీరు మంచి మనసున్న మారాజు గారు

  • @yadagiriyerra7523
    @yadagiriyerra7523 Před rokem +126

    గొప్ప మనసున్న మనిషి ఇటువంటి కొంత మంది మహా వ్యక్తుల వలన మనుష్య సమాజం వృద్ధి చెందుతుంది అది అందరి వలన కాదు🙏🏿🙏🏿🙏🏿🙏🏿

    • @Saagipora
      @Saagipora Před rokem +2

      Thankyou sir

    • @bhanumathi2709
      @bhanumathi2709 Před rokem +1

      Swayamkrushitho marpu thechhukovalane Mee consept correct.Tq sir

  • @sharabobo2007
    @sharabobo2007 Před rokem +60

    ఎక్కడపడితే అక్కడ వాళ్ళ greed కోసం మల్టీ స్పెషాలిటీ కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టే ఈ రోజుల్లో ఎవరి ఆరోగ్యం వాళ్లే వాళ్ళ బాధ్యతగా గుర్తించి వాళ్ళని సమర్థులుగా చెయ్యాలన్న మీ ఆలోచనకు, ముందుచూపుకు, నిస్వార్ధానికి తలవంచి నమస్కరిస్తున్నాను.

  • @suryaprakash9628
    @suryaprakash9628 Před rokem +10

    ఔను సర్ ఇంతకు ముందు నేను ఇలాగే అనుకునే వాన్ని, ఇప్పుడు అర్థం అయింది మీరెందుకు వేరే దగ్గర పెట్టడం లేదో, మీకు భారత రత్న అవార్డు ఇవ్వాలి సర్

  • @vivekcandy
    @vivekcandy Před rokem +51

    మీరు కావాలి అనుకుంటే వేల కోట్ల బిజినెస్స్ చేయొచ్చు కానీ సేవ మాత్రమే చేయాలి అనుకుంటున్న గొప్ప మనసు ఉన్న మహర్షి మీరు🙏🙏🙏🙏

    • @appumobile3215
      @appumobile3215 Před rokem +2

      Epudu uraka chestunnada ayana

    • @appumobile3215
      @appumobile3215 Před rokem +1

      Telisi wrong place lo kattaru kada sir..?

    • @gayathridevi7429
      @gayathridevi7429 Před rokem +3

      Ha idi emi budget friendly kadandi meru tesukunte idi kuda Chala costly andi

    • @atmakurpradeep
      @atmakurpradeep Před rokem +1

      Cell towers enduku pettaru buildings roof lo. Is it not good for health?

    • @vineelkumarkorada8391
      @vineelkumarkorada8391 Před rokem +3

      @@gayathridevi7429 meeru oka hospital oka surgery kosam cherithe minimum 1lakh ayiddi. Akkada oka 30 k 40k ayiddi. Hospitals lo pedtharu ikkkada pettaru.

  • @rohithvarmasunitha
    @rohithvarmasunitha Před rokem +42

    అందరికీ ఆదర్శాలు ఉంటాయి.. కాని కొంతకాలం అయ్యాక ఆదర్శం మర్చిపోయి యంత్రికంగా మారిపోతారు.. కాని మీరు చాలా గొప్పవారు గురువుగారు..
    అందరికీ ఆరోగ్యం ఇంటిలో అందించాలి అనే ఉద్దేశ్యంతో పిల్లలను కనకుండా కుటుంబంను త్యాగం చేశారు..
    కార్పొరేట్ హాస్పిటల్ బ్రాంచ్ లులాగా ఊరికో బ్రాంచ్ ఓపెన్ చేయమని పిచ్చి fans అడిగినా.. సరైన సమాధానం చెప్పి.. మీ ఆదర్శంతో అలాగే ఉండడం చాలా గొప్ప గురువుగారు.. మీకు పాదాభివందనం 🙏

    • @padmavathihtadepalli9128
      @padmavathihtadepalli9128 Před rokem

      Meru cheppina house ki f vachi follo avaleru

    • @prasannak5261
      @prasannak5261 Před rokem +1

      రవివర్మ గారు వెలిబుచ్చిన అభిప్రాయాలు 100% నిజ 0 👌👍👏🙏🇮🇳

  • @udayabasker461
    @udayabasker461 Před rokem +20

    😊రాజు గారి పుస్తకాలు,వీడియోలు,ప్రసంగాలు,.ట్రైనింగ్ క్యాంప్, ఆశ్రమం ద్వారా నేర్చుకున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు... నేర్చుకున్నవాళ్ళు చాలా సంతృప్తిచెందారు...రాజు గారి గురించి తెలుగువాళ్లందరికీ తెలుసు. ..🙏.. ఇలాంటి ఆశ్రమాలు ఇంకా కావాలని కోరుకున్నవారు కూడా ఉన్నారు.. (ఇదే మొదటి మరియు చివరి ఆశ్రమం అనేసరికి ఆశ్రమాలు కట్టి గొప్పవాళ్ళమవుదాం అనుకునేవాళ్ళకు మాత్రం ఉత్సాహం పెరిగిపోతుంది😄)

  • @bhadraiahbukka2796
    @bhadraiahbukka2796 Před rokem +3

    శ్రీ మంతెన సత్యనారాయణ రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ
    మీ గొప్పదనం తెలుసుకొన్న.
    మీ అభిమాన సంఘం లో
    నన్ను సభ్యునిగా చేర్చుకోగలరని
    నాయొక్క మనవి.

  • @bhaskararaobhattagiri4307

    🕉️ అద్భుతమైన సందేశం.
    ఇది అక్షర సత్యం.

  • @vaasusms605
    @vaasusms605 Před rokem +38

    అవును గురువుగారు మీరు చెప్పింది. అక్షరసత్యం....ఇంటిలో మారాలి, మీ మార్గదర్శకత్వం లో, మిమ్మల్ని అనుసరించాలి....గురువుగారు🙏🙏🙏

  • @varahalababukotamsetti1344

    Naturopathi విధానం తో ఎవరికి వారు మారాలి అన్న మీ సంకల్పం చాలా గొప్పది sir ,ధన్యవాదాలు.

  • @omenamahsivayasreematrenam4826

    మీ ఆలోచన మంచిది రాజుగారు 🙏
    మళ్ళీ మీ రాజుల పరిపాలన రాష్ట్రం లో వొస్తే బాగుండునండి 🙏
    మీ రాజులు బావుంటే మా బ్రాహ్మణులు బావుంటారు. కడుపునిండా అన్నం తింటారు. సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం గురించి ఎంతో చక్కగా చెప్తూ ఉంటారు సార్ మీరు. 👌👌🙏🙏🙏

  • @odeluaddagatlaodeluaddagat5982

    తొలుత మగవారి కంటే ఆడవారు ఆశ్రమంలో చేరాలి ఎందుకంటే ఆడవారి చేతిలో వంట ఆయుధం ఉంటుంది అప్పుడే ఒక కుటుంబాన్ని నడిపే మహా శక్తిగా ఎదుగుతుంది

    • @harishth3592
      @harishth3592 Před rokem

      మరి మగవాళ్ళు వండరా సార్...ఆడవాళ్ళ లో ఐరన్,హిమోగ్లోబిన్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి..వారికి వంట చేసే శక్తి ఉంటంలేదు.నిజంగా మన మగవాళ్ళు చెప్పే పనులకు పెట్టే తిప్పలకు వారి ఆరోగ్యం వాళ్ళకే శ్రద్ద ఉండటం లేదు..

    • @suseekrish288
      @suseekrish288 Před rokem +3

      ఆడవారు వండితే మగవారు తినాలి కదా

  • @adinarayana9332
    @adinarayana9332 Před rokem +4

    రాజు గారూ మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది సార్,మీరుమాట్లాడితే, ఇంకా, ఇంకా వినాలనిపిస్తుంది,

  • @nkchandu
    @nkchandu Před rokem +14

    నిజం చెప్పారు. ఎవరికి వారు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకొని ఆచరించాలి

  • @pudimuralimohan4416
    @pudimuralimohan4416 Před rokem +40

    గురువు గారు మీకు పా దాబి వందనాలు 🙏🙏 🙏🙏

  • @ANkumar01
    @ANkumar01 Před rokem +3

    మీ ఆశ్రమం కూడా మాములు ప్రజలకు అందదు లెండి ధనవంతులకీ మీ ఆశ్రమము

  • @varunyarudrakshvarmakallep1824

    ప్రకృతి మాత మా అందరి ఆరోగ్యం కాపాడటానికి మిమ్మల్ని మాకు వరంగా అందిచారు మా ఆరోగ్య దేవుడుకి పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Před rokem +2

    మీది ఎంత మంచి మనసండి
    మీకు కోట్ల నమస్కారాలు

  • @kotavenkatprasad3168
    @kotavenkatprasad3168 Před rokem +26

    నేను ఇంట్లోనే పాటించి 30 కిలోలు తగ్గాను రాజుగారు వీడియోలు చూస్తూ ఎప్పుడైనా ఆశ్రమం లోకి వెళ్లి నెల రోజు లు ఉండాలని కోరిక ఎదురుచూస్తూ ఉన్నాను అవకాశం కోసం ఇప్పటికీ అలాగే ఆహార సూత్రాలు పాటిస్తూ ఉన్నాను

    • @madhavich14
      @madhavich14 Před rokem +3

      ఏమి follow అయ్యారు ఎలా తగ్గారు

    • @kotavenkatprasad3168
      @kotavenkatprasad3168 Před rokem +4

      @@madhavich14 రాజుగారు వీడియోలు ఉన్నాయి కదా ఉదయం సాయంత్రం న్యాచురల్ ఫుడ్ మధ్యాహ్నం రెండు పుల్కా కర్రీస్ ఉప్పు నూనెలు లేకుండా సాయంత్రం ఆరు లోపల డిన్నర్ కంప్లీట్ నెలకి 5 కిలోలు తగ్గుతారు సూర్య నమస్కారాలు యోగ ఎక్సర్సైజులు రకరకాలుగా ఎన్నో వీడియోలు ఉన్నాయి వెయిట్ లాస్ కి రాజు గారివి చాలా సింపుల్ సాయంత్రం 6 లోపల నోరు కట్టేయటం ఒకటే చేయవలసిన పని

    • @sriharshavarma3891
      @sriharshavarma3891 Před rokem +6

      @@kotavenkatprasad3168 meeru super andi. Natural foods thini weight taggadaniki chala self control kavali.
      Anyway congratulations on weight loss journey.

    • @kotavenkatprasad3168
      @kotavenkatprasad3168 Před rokem +1

      @@sriharshavarma3891 tq

    • @kareema1130
      @kareema1130 Před rokem +2

      బరువు ఎలా తగ్గారో నాకు కొంచెం చెప్తారా

  • @umamaheswariganta439
    @umamaheswariganta439 Před rokem +8

    అవును రాజుగారు ఇంట్లొ మారాలి ముందు మీ స్పీచ్ లు ద్వారా చాల మంది లో మార్పు వస్తుంది రాజుగారు

  • @shaulhameedshaik1613
    @shaulhameedshaik1613 Před rokem +7

    సార్ నమస్తే
    మీరు చెప్పిన మాటలు విన్న నాకు చాలా నచ్చింది
    మీ దగ్గరకు రాకుండా మీ వీడియో తో నా ఇంటిలో మార్పు జరిగినది
    మీ వలన నా sugar లెవెల్ 385 నుండి డైలీ 115 to 120 లోపల ఉంది HBA1C 8.9 నుండి 6.2 కీ వచ్చింది
    నిజంగా మీ ప్రతి విడియో మాకు ఒక వరం లాగా ఉంటాది
    మీ మాట మాకు వేదం
    మీ వలన నేను / మా కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్త రోజు వారి ఆహారంలో పండ్లు కూరగాయలు ఎక్కువగా ఉంటాయి
    మీ రుణం తీరనిధి
    చాలా సంతోషంగా ఉంది

  • @modernpoet7155
    @modernpoet7155 Před rokem +5

    20 సంవత్సరాల క్రితం ఆశ్రం పెడతామండి...అని మీరు అన్న మాటలు ఇంకా గుర్తుకు వస్తున్నాయండి....రావాలి మీదగ్గరకు అనిపిస్తుంది కానీ వీలు కుదరటం లేదండీ......మీ అభిమానిని ..
    మీ.ముందు కూర్చుని నేరుగా మిమ్మల్ని అడిగి నెల నెలా సలహాలు తీసుకునేదాన్ని ..ఆత్మ బంధువు మీరు...ధన్యవాదములు రాజుగారు

  • @bandiramakrishnamudhiraj1396

    🙏 ఎక్సలెంట్ గురూ గారూ మీ చెప్పింది 100% క్యారెట్

  • @valluruanjaneyulu3180
    @valluruanjaneyulu3180 Před rokem +14

    🌹బాగా చెప్పారు ,ధన్య వాదాలు Dr Raju మాష్టారు 🎉💕🌸🌺🌼🌻🙏🙏🙏

  • @ammaanasuya235
    @ammaanasuya235 Před rokem +55

    మానవ సమాజం కోసం మీరు చేస్తున్న కృషి కి 🙏

  • @Pvrc-All-In-One
    @Pvrc-All-In-One Před rokem +13

    మీరు చెప్పింది 100/:కరెక్ట్ రాజు గారు

  • @modernpoet7155
    @modernpoet7155 Před rokem +8

    మీ ఆశయానికి జోహార్లు...మీ శేవకి ధన్యవాదములండీ

  • @msureshmsuresh2513
    @msureshmsuresh2513 Před rokem +4

    గురువుగారు మీరు మాకు దేవుడు గురువుగారు 🙏🙏🙏మా కోసం ఏ లాభం స్వార్థం లేకుండా మాకు ఆరోగ్యం గురించిచాలా మంచి అలవాట్లు మంచి తిండి, మంచి విషయాలు చాలా చెప్పారు......... మీ ఋణం తీర్చుకోలేము 😭😭🙏🙏🙏🙏దెబ్బ తినేంత వరకు ఎవరికీ తెలియదు తిన్నాక తెలుస్తుంది...... Meeru మాకోసం కష్టపడే వ్యక్తి మొట్ట మొదట మీరే గురువుగారు మీరు దేవుడు దేవుడు దేవుడు 🙏🙏🙏🙏🙏

  • @rameshbabu2167
    @rameshbabu2167 Před rokem +2

    ఎంతో సేవా భావంతో మీరు అందించే ఆరోగ్య సూత్రాలు సమాజాన్ని కి ఎంతో ఉపయోగ పడుతున్నాయి.
    లాభాపేక్ష లేకుండా మీరు సేవ చేస్తూ మాకు అందరికీ కను విప్పు కలుగచేస్తున్నారు.
    ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు

  • @Bharatha231
    @Bharatha231 Před rokem +7

    🌹🌹దేవాడు రూపం మాన రాజు గరు గురు గరికి పాద ములును వందనాలు ❤❤❤🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @adinarayana9332
    @adinarayana9332 Před rokem +2

    మీ ఆలోచన విధానం చాలా బాగుంది సార్, వెరీగుడ్ సార్.

  • @user-tj3ip4xj3g
    @user-tj3ip4xj3g Před rokem +11

    మీరు చెప్పింది అక్షర సత్యం సార్.మా ఆవిడకు ఆ భయం ఉన్నందువల్ల మీ ఆశ్రమానికి 15రోజులు గత నెల 1 నుండి 15 రోజులలో ఆమెకు భయం పోయింది.నేను రెండు యేళ్లు చెప్పినా పోయినా భయం పోగొట్టుకొని వచ్చింది.ఇప్పుడు యెనభై శాతం పాటిస్తూ..రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూ రెండు రోజులు అయింది మాత్రలు మాని.మీ సేవా దృక్పథం చాలా చాలా గొప్పది.మీకు ఆత్మీయ అభినందనలు సార్

    • @nageswarreddy7215
      @nageswarreddy7215 Před rokem +1

      Hello sir, rheumatoid arthritis ki em chestunnaru meeru?

    • @user-tj3ip4xj3g
      @user-tj3ip4xj3g Před rokem +6

      @@nageswarreddy7215 sir మా ఆవిడకు 2004 లో స్టాట్ అయింది.అల్లోపతి వైద్యం,ఆయుర్వేద వైద్యం హోమియో పతి వైద్యం అన్ని రకాలలో ఆయుర్వేదం మంచిదే కానీ ఓపికగా వాడరు.అందువలన చివరికి 2015 నుండి వేలూరు సీఎంసీ లో రెగ్యులర్ గా చూపిస్తున్నాము.నాకు సుగర్ ఉన్నందువలన మంతెన గారి ప్రకృతి వైద్యాన్ని యుట్యూబ్ లో చూసి ఫాలో అయ్యాను.మూడేళ్లుగా నేను బిపీ సుగర్ కూ మాత్రలు పూర్తిగా మానివేసాను.ఆ క్రమంలో మంతెనగారి సూచనలే ఆవిడకు రెండు ఏళ్లుగా పాటించమని చెప్పాను.కానీ..
      ఆమెకు చిన్నచిన్న బాడీ మార్పులకు భయపడి,ఉప్పులేని కూరలు ఆమెకు సహించవు.అదే ఆమెకు శత్రువు.ఆశ్రమానికి పోయిన నెల వెళ్లి వచ్చాక ఆమెకు బాగా అవగాహన అయినది.వారు అక్కడ ఇచ్చిన సూచనలు ప్రకారం వందశాతం కాదు కానీ యనబై శాతం పాటిస్తూ ఉంది.
      ఉదయం తనకు నచ్చిన ఉప్పు లేని కూరతో
      ఉపాహారం తింటుంది.మధ్యాహ్నం ఎక్కువ ఆకూరలు తక్కువ అన్నంతో భోజనం ఉప్పులేని కూరలు.అలాగే రాత్రి కేవలం ఆరు రకాలు పండ్లు మాత్రమే తీసుకుంటుంది.
      గానుగతో ఆశించిన ఆయిల్ మాత్రమే వాడుతాము, వైట్ రైస్,గోధుమ పిండి పూర్తిగా రద్దు.వీటికి బదులు దంపుడు బియ్యం మిల్లెట్ రైస్.మిల్లెట్ రైస్ తో పుల్కాలు రెడీ చేసుకోవడం.ఎప్పుడో తప్ప స్వీట్ వాడము,
      రోజుకు కనీసం నాలుగు లీటరల నీరు ఆశ్రమంలో చెప్పిన రీతిగా తీసుకోవడం.వారంలో ఎక్కువ బేజారు అయితే పింక్ సాల్ట్ వాడతాము.రోజు వేసిన చాలా తక్కువ మోతాదులో వాదుతాము.ఇంకా చాలా అంశాలు పొందపరచడం కష్టము మీరు మంతెన గారి వీడియోలు చూడండి.మీకు ధన్యవాదములు అండి

    • @nageswarreddy7215
      @nageswarreddy7215 Před rokem

      Thank you so much sir for your detailed reply.

    • @nageswarreddy7215
      @nageswarreddy7215 Před rokem

      Thank you so much sir

    • @madhavipoloju5406
      @madhavipoloju5406 Před rokem

      Thq, RA gurinchi positive comment vinannu nenu

  • @drkk3199
    @drkk3199 Před rokem +19

    He deserves a medal

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 Před rokem +40

    Sir, anyone in your position would have established branches all over India to make money. You are really a gift to society, your teachings will always help millions, for this and even the future generations through your videos 🙏🙏🙏

  • @kjagadeeshwari2240
    @kjagadeeshwari2240 Před rokem +9

    Anything is possible if you put your mind to it! Raju garu has explained everything in detail in his videos.

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před rokem +1

    సమాజం కోసం మీరు చేసేపని చాలా గొప్పది సార్

    • @sureshbabus2379
      @sureshbabus2379 Před rokem

      Your sincere service to the society is to be noticed by Andhra Govt and recommend for some state/central awards.

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Před rokem +1

    Om Nameskra Doctor. Thanks for Information. Its shows that you not behind money. Yes you have shown how to love.Godbless you and your Family. Longlive

  • @somnathn553
    @somnathn553 Před rokem +4

    Sir, You are great. Any one in your position would have expanded. Your vision is people oriented. Specially beneficial for poor and middle class people like me. I am your follower since 2011. What you practice, preach and profess are in perfectly synchronised.

  • @salamkhanpathan5356
    @salamkhanpathan5356 Před 9 měsíci

    Nijamaina manasunna Manisha Satyanarayana Raju Garu❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @lingannakp2330
    @lingannakp2330 Před rokem +1

    చాల చాల మంచి ఆలోచన రాజుగారు 🙏🙏🙏

  • @srimaan1464
    @srimaan1464 Před rokem +10

    గురువు గారికి 20 lakhs subscribers శుభాకాంక్షలు

  • @bangarusirisha2194
    @bangarusirisha2194 Před rokem +1

    Aasramam nundi vachhi 15 days ayindi..okasari Marla antha chusinatlu vndi andi..aasramam lo chala chala baaga jarigindi.tqq raju garu🙏

  • @rsridevirsridevi6430
    @rsridevirsridevi6430 Před rokem +8

    కరెక్ట్ గా చెప్పారు 👏👏👏yes permanent solution👍super decission sir 👏👏💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @kanaparthisrinivas6687
    @kanaparthisrinivas6687 Před rokem +8

    I learned a lot of from Mr. Raju garu vall, I didn't use medicine for B P for one year, I proudly saying by using seeds thanku so much Mr. Raju gari ki by Commerce Lecture Srinivas Rao from Hyderabad

    • @shailajasuresh1347
      @shailajasuresh1347 Před rokem +1

      how did you follow your diet to stop BP Medicine pls explain me so that i can also stop medicine

    • @passions9730
      @passions9730 Před rokem

      Eat high fiber and rich green, veggies etc and maintain good weight and health that's enough

  • @venkateswararaomagam6465

    Very good raju gari your service is great

  • @S4sadhanala
    @S4sadhanala Před rokem +13

    Well said Sir... Hats off to you and your service...

  • @DurgaPrasad-yd6ux
    @DurgaPrasad-yd6ux Před rokem +14

    Congratulations 🎉 Guruvu garu 😍
    2M. Family ❤️

  • @gvrnaidu2733
    @gvrnaidu2733 Před rokem +1

    చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. 👍

  • @user-ld4er4mp4p
    @user-ld4er4mp4p Před 9 měsíci

    Samajaniki miru chese seva chala chala goppadi. Amogham.

  • @tdl951
    @tdl951 Před rokem +2

    Raju garu is good hearted nice business man. I saw in the ashram patients there, particularly ladies, sit very lazily making others to work. Youngsters are better.

  • @lakshmig938
    @lakshmig938 Před rokem

    Waahh neanu chudadaniki okasari vellaanu.superr. PRasanthmga haigaa vundhii.mallii velli chudali ani vundhi

  • @vasuluseerapu6021
    @vasuluseerapu6021 Před rokem +1

    మీరు simple బిహేవియర్ and great సర్వంట్ sir sir ఇదే last అనవద్దు ఎప్పటికి ఉండాలి sir.

  • @suryadev5048
    @suryadev5048 Před rokem +1

    One of the Great man of India

  • @nagarjunagudikandula1324

    Great concept Doctor garu hats off 🙏

  • @varanasitv4271
    @varanasitv4271 Před rokem +2

    You are a great human being Sir. Continue your efforts. Pl train some people after you to continue your legacy. One institution is enough.

  • @ncanantakrishna5164
    @ncanantakrishna5164 Před rokem +3

    చాలా చక్కగా చెప్పారు. 👏👏👏👏

  • @phanikumar1417
    @phanikumar1417 Před rokem +5

    U are really great sir, thank you.

  • @deepakjayanthi7402
    @deepakjayanthi7402 Před rokem

    Sir mee pradhana lakshyam vinnaaka mee niswardha pravartana ki meku mee bhaaryaki sirassu vanchi pranam chesthunna sir mee yokka padhathi ki manasu ki salaam anthe

  • @rajeshwarik6092
    @rajeshwarik6092 Před rokem

    Guruvu gariki sathakoti vandanalu mi atla helth bagge cheppe sandeshalu na butho na bhavishath

  • @shivakumar-mi1fw
    @shivakumar-mi1fw Před rokem +3

    అవును గురువుగారు మీరు చెప్పింది. అక్షరసత్యం.మానవ సమాజం కోసం మీరు చేస్తున్న కృషి కి 🙏"దైవం మానుష రూపేణ" అనే వాక్యానికి అర్థం మీరు నిలువెత్తు నిదర్శనం.ఎవరికి వారు ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకొని ఆచరించాలి.ఇంటి వద్ద ఉండి మారాలి.

  • @buddhavaraharamesh5223
    @buddhavaraharamesh5223 Před rokem +4

    every one should change their minds and lifestyle THAT'S SIR'S MOTO jai gurudev

  • @badramrajusitharamarao1288

    Mantena Satyanarayana Raju gàru served the society a lot and did a lot to improve the health of the people

  • @chandrasekhar7378
    @chandrasekhar7378 Před rokem +6

    గురువు గారూ మీరు నిస్వార్థంగా చేస్తున్న ఈ కార్యక్రమం కు ఎలా అభినందించాలి. మీకు పాదాభివందనం,

  • @hymawathieluru5194
    @hymawathieluru5194 Před rokem +1

    VANDANALU AYYA GARU..CORRECT..MEE MESSAGES VERY USEFUL TO ME...

  • @ramanireddy9862
    @ramanireddy9862 Před rokem

    Namasthi sir good dannya vadalu

  • @TeluguFinanceReviews
    @TeluguFinanceReviews Před rokem +1

    Most of the hospitals are listed companies on stock exchanges running for profits
    On the other hand we have you where you believe one is enough.
    Meeru Chaala great Sir.

  • @bhadraiahbukka2796
    @bhadraiahbukka2796 Před rokem

    మీరు 💯 శాతం విజయవంతంగా
    ఉండడమే నేను కోరుకుంటాను

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 Před rokem +1

    Long live mantena satyanarayana raju garu

  • @sreedevibk3665
    @sreedevibk3665 Před rokem

    Adbhutham ga chapparu really parivarthana intlo nunde ravali

  • @nagarjunarao159
    @nagarjunarao159 Před rokem +6

    Amazing great video 🙏 great journey

  • @shaikkhadar6342
    @shaikkhadar6342 Před rokem

    Meru A decision tesukunna Mana machike ani telusu Raju garu....👏👏👏👏👏

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve Před rokem

    గురువుగారి ఆశ్రమం నదికరకట్టమీదవుంది గొడవలెందుకని వారు గౌరవప్రదంగా ఖాళీచేసేస్తున్నారు!

  • @epuvenkataramanaramana1569

    Manthena Satyannarayana Raju Garu Meru Cheppindi Vini Health Bagu Paddauarilo Nenu Okadini Me Padalaku Namaskaramulu 🙏🙏🙏🇮🇳

  • @sreenivasarao1944
    @sreenivasarao1944 Před rokem

    meeru cheppindi follow cheste ప్రతి ఇల్లు ashram authundi. Dhanyavaadamulu

  • @sasikalanadiminti
    @sasikalanadiminti Před rokem +2

    Best wishes sir, Good service.
    God bless you Dr.garu

  • @padmavathipelluru7622

    Thankyou so much guruvugaaru thankyou thankyou

  • @subhaskarababu6370
    @subhaskarababu6370 Před rokem

    Thanks for the vedio Sirji chaalaa baagundi naaku chinna chinna panulu pending unnayi maa daughter Marriage ayina taruvata taphakundaa join avutaanu regularly mee vedios anni chusthanu meeru aphudu healthy gaa undaalani God ni vedukuntunnanu

  • @vivekkrishna537
    @vivekkrishna537 Před rokem +3

    Sir good Mee videos I am pull watching sir

  • @vanikothapalli287
    @vanikothapalli287 Před rokem +11

    Huge respect for ur principles

  • @yasodkumar9832
    @yasodkumar9832 Před rokem +5

    Sri Ratan Tata and Dr Sri Mantena Satyanarayana Raju are equally great

  • @ramakrishnat6616
    @ramakrishnat6616 Před rokem +1

    Wow. Super sir...🙏🙏🙏🙏🙏

  • @ylnprasad4628
    @ylnprasad4628 Před rokem +1

    My humble 🧢🎩🧢🎩🧢🎩off to you Dr. Sir🙏🏻🙏🏻🙏🏻

  • @ALNPrasad
    @ALNPrasad Před rokem +4

    We wish our self to have a 2023 calender with photos of you and your branches on one part and health points on another part

  • @durgapenmetsa6080
    @durgapenmetsa6080 Před rokem +1

    U r great Dr garu🙏🙏🙏🙏

  • @sadguruleela3069
    @sadguruleela3069 Před rokem +1

    You are not comercial. you are Exllent sir

  • @dudekulanoorjahan2716
    @dudekulanoorjahan2716 Před rokem +1

    Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻

  • @drawwithmedrawingclasseswi7098

    Chala manchi Alochana doctor garu 🙏

  • @FamilyvlogsByPriya
    @FamilyvlogsByPriya Před rokem +3

    He is really great and insipring...

  • @Mahi.p884
    @Mahi.p884 Před rokem +2

    Thank you guruvu garu 🙏🙇🙇🙇

  • @ratnammak1753
    @ratnammak1753 Před rokem

    You are great you are a good

  • @janardhanachandrasekharara5481

    Sir, please continue the good work

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Před rokem

    Om Nameskra Swamey. GOD BLESS YOU

  • @parnika____2009
    @parnika____2009 Před rokem

    Good morning sir, meeru helth gurinchi chala bagaaa cheptharu nenu meeku big fan sir meeru chepe prathithi nenu you tube cheppe prathi program chustanu, meeru maku god ichina gift sir, naku mee ashramamlo chudalanivundi okkasariayina chuse adrustam maku ravali thank you sir.,

  • @anjusrinu3244
    @anjusrinu3244 Před rokem +4

    God bless you doctor gaaru

  • @fyzunnisabegum4512
    @fyzunnisabegum4512 Před rokem +1

    Hats off to you, Sir

  • @maddulasrinivasararao1810

    👌👌👌👌👌 చాలా బాగా చేప్పి నారు

  • @yettapunarayanareddy7284

    Good message