High Risks of Heart Attack | Thickens Blood | Good Cholesterol Foods | Dr. Manthena's Health Tips

Sdílet
Vložit
  • čas přidán 9. 01. 2023
  • High Risks of Heart Attack | Thickens Blood | Good Cholesterol Foods | Dr. Manthena's Health Tips
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    #cholesterol #heartattack #healthyfood
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Health Tips:
    👉 లావుగా ఉన్న వారు ఇంకా లావుగా కాకూడదంటే: • Ovarian Cysts and Weig...
    👉 వీటిని 2 చప్పున రోజు నోట్లో వేసుకోండి, లివర్ క్లీన్ అవుతుంది: • Tips to Clean your Dam...
    👉 15 డేస్ లో స్పీడ్ గా వెయిట్ లాస్ అవ్వాలి అంటే: • Best Method to Lose We...
    👉 వారం లో 5 రోజులు దీన్ని తింటే, చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది: • Diabetes Control Fruit...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    high risks of heart attack,heart disease,heart attack,heart,cholesterol,signs of heart attack,heart attack causes,diabetes,stroke,blood pressure,health care,heart failure,bad cholesterol,cholesterol,good cholesterol,ldl cholesterol,bad cholesterol foods,high cholesterol,good cholesterol foods,cholesterol,high cholesterol,how to increase hdl,how to lower cholesterol,hdl,ldl,
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Komentáře • 256

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 Před rokem +21

    మీరు ఎన్నో ఏళ్ళు నుండి ప్రజలను చేతన్య పరుస్తునందుకు మీకూ నా హృదయ పూర్వక ధన్యవాదాలు💐💐💐

  • @ShriSuneelReddy
    @ShriSuneelReddy Před rokem +53

    నేను దీన్ని గ్రహించాను మరియు నా ఆహారంలో ఉప్పు, నూనె మరియు చక్కెరను ఉపయోగించడం మానేశాను. ధన్యవాదాలు. 😍🌹

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 Před rokem +3

      Great suneel

    • @jaganveena3678
      @jaganveena3678 Před rokem +7

      Very good 5000years untavu.

    • @kittu.n479
      @kittu.n479 Před rokem +2

      @@jaganveena3678 haha

    • @sana9702
      @sana9702 Před rokem

      @@kittu.n479 hi kittu

    • @syamprashanth1848
      @syamprashanth1848 Před rokem +8

      ఉప్పు పూర్తిగా మనివేయడం సుద్ద తప్పు..ఇలాంటి ప్రయోగాలు చేసి నా ఆరోగ్యం బాగా దెబ్బతింది..బి కేర్

  • @navabjohnshaik7856
    @navabjohnshaik7856 Před rokem +43

    Previously we used to eat
    Chicken/meat once a week,
    Eat sweets only on festivals,
    Eat biryani on dasara/kanuma/ramjan bakrid/xmas,
    Eat idly garelu dosa very rare as breakfast,
    Going either by walk or cycle No two wheelers, cars,
    Play games in playground after classes,
    No tv, tab, mobile.

  • @realhero4210
    @realhero4210 Před rokem +4

    ప్రతి పాకెట్ ఫుడ్, నిల్వ ఉండాలని తప్పనిసరిగా కెమికల్ కలిపేస్తున్నారు. 95 % నూనెలు, మరియు ఆహరం కల్తీనే. అయినా ఇండియా లో ఎక్కడ గవర్నమెంట్ కంట్రోల్ లేదు. టాక్స్ కడుతున్నారా లేదా అని చూస్తున్నారు. అంతే

  • @sekharkorada3386
    @sekharkorada3386 Před rokem +29

    ధన్యవాదాలు గురువు గారు చాలా మంచి ఉపయోగకరమైన సమాచారాన్ని అందజేశారు

  • @sarcasmeka
    @sarcasmeka Před rokem +118

    అన్నీ ఆరోగ్య సూత్రాలు పాటించి కూడా మంచోళ్లు ముందరే పోతారు చెడ్డోళ్లు ఎక్కువ బతుకుతారు. కలియుగం కదా!

  • @Varanasibharadwaj
    @Varanasibharadwaj Před rokem +12

    Chala baga chepparu doctor garu... Thank you very much. 🙏

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 Před rokem +2

    Super good information dr. Garu
    Heart ku sanbandhinchina . Matters
    Chaala baaga Thelpinaru. Thank you
    So much sir🙏🙏👍

  • @danceclasses8979
    @danceclasses8979 Před rokem +8

    అద్బుతం ఈ video

  • @user-sriram88308
    @user-sriram88308 Před rokem +2

    Thnks guruvugaru…valuable info cheppru 🙏🏻🙏🏻❣️

  • @dhanakondarajesh4890
    @dhanakondarajesh4890 Před rokem +4

    చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు థాంక్యూ... సార్

  • @shaikBasha-vs2jl
    @shaikBasha-vs2jl Před rokem +7

    Thanks for good information Dr gaaru.

  • @konapallivlogs
    @konapallivlogs Před rokem +6

    వేరుశెనగపప్పు మనం స్వయంగా ఆడిచ్చి ఆ నూనెను గాని మనము వాడుకుంటే మంచిదా లేదా చెప్పండి సార్ ప్లీజ్ మీరు హెల్త్ గురించి మంచి మంచి విషయాలు చెబుతున్నారు చాలా థాంక్స్ సార్

  • @skumar6836
    @skumar6836 Před rokem +2

    Thankyou doctor garu

  • @vanikarkampalli4952
    @vanikarkampalli4952 Před rokem +5

    Thank you🙏 brother

  • @nagarjunakonka4145
    @nagarjunakonka4145 Před rokem +4

    Anchor chala bavundi.....very homely

  • @banurajdev4952
    @banurajdev4952 Před rokem +4

    Thankyou so much sir 🙏

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 Před rokem +2

    Thank you for good information sir

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 Před rokem +3

    Excellent information

  • @krishbudda4577
    @krishbudda4577 Před rokem +2

    Very informative sir, I followed your advice, i was very much benefitted.

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 Před rokem

    Paadaabhivandanamulu guruvugaaru
    🙏🏻🙏🏻🙏🏻🥥🥥🥥🥥🍎🍎🍎🍎👏💯💯👏👌👌👌🍊🍊🍊👍👍👍👍

  • @krishnavenibuska4216
    @krishnavenibuska4216 Před 10 měsíci +1

    చాలా బాగా చెప్పారు doctor గారు 🙏🏼🙏🏼🙏🏼👌

  • @Alkoyaya_23
    @Alkoyaya_23 Před rokem

    మంచి అవగాహన వచ్చేలాగా ధన్యవాదాలండీ

  • @ganesh4534
    @ganesh4534 Před rokem +2

    Thanku Doctor 🤝

  • @fatimakhan3534
    @fatimakhan3534 Před rokem +1

    God bless you sir

  • @narasimha266
    @narasimha266 Před rokem +5

    మనం తినే ఆహార పదార్థాలు అన్నీ కల్తీ లు . రసాయనాలు రంగులు మయం

  • @kandukurinarasimhaiah5702

    Namasskaram sir🙏🙏🙏

  • @nagabhushnamkatam6083
    @nagabhushnamkatam6083 Před rokem +3

    Good advice.we must follow Raju garu🙏

  • @subhaabburi5300
    @subhaabburi5300 Před rokem

    Doctor garu meeru chepedhi 100% correct kani patinchadaniki kashtam konni ayina patinchadaniki try chesthamu sir tq

  • @gvsubbaraorao9152
    @gvsubbaraorao9152 Před rokem +4

    Sir ! Good information 👌👌👌Tq 🙏🙏🙏

  • @ejobncareer
    @ejobncareer Před rokem +2

    శ్రీ కృష్ణ భగవానుడు అన్ని చెప్పారు ఏవి తినాలి ఏవి తినకూడదు అని.
    స్నిగ్ధ అన్నారు, ఫుడ్ should be oily, waterly juicy.
    నూనెలు, నెయ్యి, సాల్ట్ కాదు ప్రాబ్లెమ్, only refined foods.
    మీరు మిల్లెట్ అన్నంలో అవకాయ తింటే అసిడిటీ రాదు అదే polished rice తో నే ప్రాబ్లెమ్ అవుతుంది.
    దీని మీద రీసెర్చ్ జరగాలి.

  • @adinarayanareddy7052
    @adinarayanareddy7052 Před rokem +7

    I followed your diet for 5 years but it worsened my pistula problem after shifting to khader diet it completely gone very easy to follow also, your diet is taste less hard to follow

  • @visalakshisista6959
    @visalakshisista6959 Před rokem +7

    ధన్యవాదాలు 🙏🙏

  • @boyalinganna9734
    @boyalinganna9734 Před rokem +1

    Guruvu garu..🙏🙏🙏🙏🙏🙏

  • @abdulrafi9739
    @abdulrafi9739 Před rokem +1

    Chaala manchi information👍 andincharu Dr Raju garu thanku sir.

  • @sakshi9679
    @sakshi9679 Před rokem +5

    ఏ జబ్బు జాడ్యం లేనోడు కూడా మీరు చెప్పినవి వింటే జబ్బు వుందనుకుంటాడు.

  • @sreesurap7213
    @sreesurap7213 Před rokem

    Very nice, useful advice

  • @gorleraju9287
    @gorleraju9287 Před rokem +15

    Thank you very much doctor sir for your valuable advice

  • @yellaihswami4720
    @yellaihswami4720 Před rokem +1

    Love you GURUVU gaaru
    🙏🙏✊👋✊🙏🙏

  • @sreedharreddyindian9530
    @sreedharreddyindian9530 Před rokem +9

    Eat what ever you want but just do 30 min exercise

  • @rajenderboragalla4293
    @rajenderboragalla4293 Před rokem +1

    అయ్యా correct చెప్పారు

  • @flyingeagle6494
    @flyingeagle6494 Před rokem +51

    నూనెలో వేయించినవి,ఉప్పు, చెకెర తగ్గించాలి

  • @neelimarentala4456
    @neelimarentala4456 Před rokem

    Tq guruvugaru

  • @viswanadhamgorthi9623
    @viswanadhamgorthi9623 Před rokem +14

    Sir, why should we afraid about his vedios. We must take good things n delete negative things if any. He is giving good n beautiful suggestions. So receive in positive way. Viswanadham Hyderabad

    • @lantherpagdi
      @lantherpagdi Před rokem

      neeku danger undi ani cheppadam negative avvadhu.. panikimalina alochanalu apandi

  • @athrammaruthi5457
    @athrammaruthi5457 Před 2 měsíci

    Thanks for your all sir

  • @meerameera9833
    @meerameera9833 Před rokem +1

    Good

  • @gollasekhar9766
    @gollasekhar9766 Před rokem +4

    Gurugaru my grandmother she always heavy Salt eating but no problem my grandmother age is now 92 year running now also worked. agreculture

  • @Narahari1927
    @Narahari1927 Před rokem +1

    Healthy god🙏

  • @banothgauthamrajmadhupriya4969

    Thank sir 👍

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 Před rokem +6

    Thank you doctor 🙏

  • @kkpatnaik7463
    @kkpatnaik7463 Před rokem

    Namaste guruvugaru 🙏

  • @Anupamaniranjan
    @Anupamaniranjan Před rokem +3

    Very useful. Thank you. Don't mind negative comments. You are doing great job. Please keep going.

  • @reddyv498
    @reddyv498 Před rokem +4

    🙏🙏🙏

  • @mettasuryakrishnaprasad4102

    Very good information. Thanks

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 Před rokem +7

    అన్నం పై నువ్వుల నూనె,నెయ్యి వేసుకోవచ్చా?

  • @chandramouliyenigalla8632

    అన్ని ఆరోగ్య సూత్రాలు పాటించే ఒక ప్రకృతి వైద్య డాక్టర్ గారికి గుండెబై పాస్ సర్జరీ జరిగింది

    • @mdibrahim-rn4qx
      @mdibrahim-rn4qx Před rokem

      కాదు అది ఈయన కాదు
      వేరే మంతెన. satyanarayan

    • @veerumanchala5831
      @veerumanchala5831 Před rokem

      చెప్పేవాళ్ళు పాటించరు..

    • @srikala18
      @srikala18 Před rokem

      Is it true?

  • @gangadhariravi462
    @gangadhariravi462 Před rokem

    Ammayi super beautiful

  • @processanand4134
    @processanand4134 Před rokem +2

    sir, mee iddari program chusthunte maaku chinnappati "Radio Akkaya Muchhatlu" afternoon news ayyaka prasaram ayye program baga gurthu vasthundhi.....

  • @duvvurisarveswararao9922
    @duvvurisarveswararao9922 Před rokem +13

    Butter and ghee are excellent for heart health, cold pressed oils are heart healthy, only refined oils,are peoblem

  • @prabhakarkhm
    @prabhakarkhm Před rokem +1

    Yes

  • @paladugugattaiah4794
    @paladugugattaiah4794 Před rokem

    Aayana B.Pharm, BAMS, DYS,ND and he is the strong person than a perfect doctor in the medical field

  • @sm1256
    @sm1256 Před rokem +2

    Dry fruits, dry nuts are costly and now fruits are also getting costly. Indian Middle class people cannot afford all these. Unfortunately these days, people who can afford also buying meat and biryanis and other fast foods.

  • @vijayanandbondala2443
    @vijayanandbondala2443 Před rokem +1

    Good information sir

  • @kodesankararao4102
    @kodesankararao4102 Před 10 měsíci +1

    Very good information. Thank you, sir.

  • @mohammedhafeez7139
    @mohammedhafeez7139 Před rokem +20

    Healthy , good, useful, valueable information about heart ❤️ and heart attacks 👍👍 thanks Raju sir.

  • @b.prabhakarreddy671
    @b.prabhakarreddy671 Před rokem +5

    Excellent Raju garu

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 Před rokem +1

    You are correct sir. One doctor says one thing and another doctor says another thing complete confusion.

  • @sitaramasharma101
    @sitaramasharma101 Před rokem +1

    Meeru 😀maa.god.

  • @chmanikanta924
    @chmanikanta924 Před rokem +2

    Hop shoots meedha oka video cheyyandi sir , sleeplessness taggipothundhi Ani Wikipedia lo chadivanu

  • @cheederamakrishna9773
    @cheederamakrishna9773 Před 7 měsíci +1

  • @kaleemkaleemfancy8516
    @kaleemkaleemfancy8516 Před 4 měsíci

    Very naic sir thank yu🌷🌹🌿

  • @vnrvisions5186
    @vnrvisions5186 Před rokem +2

    Super Sir

  • @narayanachidurala6645
    @narayanachidurala6645 Před rokem +3

    Na age 48 yrs BP sugar colostral Tablets vaduthuna Heart rate 115 untunsdi Eddi amee jabu nanu Emecheyalli

  • @praveenyara6210
    @praveenyara6210 Před rokem

    What about A2 Desi Ghee raju garu???🤔🤔🤔

  • @ravichandala5154
    @ravichandala5154 Před rokem +27

    మా దేవుడు వచ్చాడు 🙏🙏

  • @lakshmichegi2095
    @lakshmichegi2095 Před rokem

    Namaste 🙏 Raju Garu naa age 61 nakuarikalu manta vachendhi denikipariskaram cheppandi

  • @arunakumari8537
    @arunakumari8537 Před rokem +5

    Yes ,.Its true.మా వారికి చాలా సమస్య లు ఉం డేవి. అందుకే ఆయన‌ చూసి చూసి జాగ్రత్తగా తినేవారు.బా గానే ఉండేవారు. ఈ వీడియో ల వల్ల ఇది వద్దు అది వద్దు అని తినటం తగి౧ నీరసంగా అయిపోయాక తట్టుకోలేక చనిపోయారు. ఈ వీడియో లు ఫాలో అవ్వటం వల్ల మంచి ఏమో కానీ మేము మాత్రం చాలా నష్ట పోయాను

    • @TELUGUADYATMIKA97
      @TELUGUADYATMIKA97 Před rokem +1

      అమ్మా... ఆయనగారి వయస్సు చెప్పాలి. ఒక్కసారే కాకుండా చిన్నగా మార్చుకుంటు రావాలి ఆహారపు అలవాట్లు...

    • @Sairam-wc1zh
      @Sairam-wc1zh Před rokem +1

      నిపుణుల పర్యవేక్షణలో సలహాలు పాటించి జాగ్రత్త పడాలి తప్ప ఎవరో ఏదో అనుభవ మతో చెప్పారని ఏదో కొంత విషయ పరిజ్ఞానం తెలిసి అంతా మాకు అర్ధమైన ఓట్లు గా అతిగా స్పందించడం మొదటి కే చేటు తెస్తుంది.మన అలవాట్లు మంచివి ఐనా చెడు ఐనా ఒక పద్దతిలో నెమ్మదిగా మార్చుకోవాలని నా అభిప్రాయం.

  • @chandraneeraja8737
    @chandraneeraja8737 Před rokem

    Oil okasari vedichesaka reheat cheyakunda talinpulaki vadachcha teliyacheyandi

  • @sivakumardupaguntla5327

    Thanks sir very very very very very very very very very very very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogi aadityanath soldiers you and hindus

  • @kakarlamurali2239
    @kakarlamurali2239 Před rokem +1

    Sir meeku BHARATARATNA IVVALI

  • @letsjustreview...5392
    @letsjustreview...5392 Před rokem +1

    Sir kids lo adenoids tagginchagalama?

  • @satyarecruiter2091
    @satyarecruiter2091 Před rokem +67

    గుండె జబ్బులు కలిగించేవి
    1. BP
    2. Salt
    3. నూనెలో వేయించి పదార్థాలు, bakery foods etc
    గుండెకు మేలు చేసేవి (10:20)
    omega 3 fatty acid foods
    1. ఆవేశె గింజలు
    2. Walnut
    3. బాదం పప్పులు
    4. పచ్చి కొబ్బరి & పచ్చి ఆహారాలు

  • @chinnapurimitla7084
    @chinnapurimitla7084 Před rokem +1

    ఆయన డాక్టర్ కాదు B Pharmacy student నో ప్రాబ్లెమ్ మంచి విషయాలు చెప్తున్నారు 👌

  • @lakshmichegi2095
    @lakshmichegi2095 Před rokem

    Hello Raju Garu

    • @lakshmichegi2095
      @lakshmichegi2095 Před rokem

      Naa Ag 61 year's Nakul arikalu manta vachendhi Denike pariskaram chappande

  • @muthyalalaxman9030
    @muthyalalaxman9030 Před rokem +1

    Pippallu (Teeth) pain how to releev

  • @yellaihswami4720
    @yellaihswami4720 Před rokem +2

    Limited better
    No more ya
    Like before
    ✊✊✊🙏🙏✊✊✊
    🤔🤔

  • @ysivakala5487
    @ysivakala5487 Před rokem

    Sodi lekunda chepandi sir

  • @jaheedamohammad200
    @jaheedamohammad200 Před rokem +1

    Sir memalni kalavali ani undi

  • @vasudevaraoboyina3293
    @vasudevaraoboyina3293 Před rokem +28

    కూరలో ఉప్పు.పచ్చళ్ళలో ఉప్పు.ఇడ్లిలో ఉప్పు,చట్నీ లో ఉప్పు,సాంబారు లో ఉప్పు,చపాతీ లో ఉప్పు,కూరలో ఉప్పు,ప్రతీ వంటలో ఉప్పు.ఇందుగలడు,అందలేదు అన్నట్లు అన్నిట్లో ఉప్పె

  • @shar45
    @shar45 Před rokem

    Ya

  • @bhavanapriya827
    @bhavanapriya827 Před rokem

    Yes ur saying that Indians dont eat nuts food etc... everyone dont have that capable to buy the dry fruits.

  • @solomonraju3480
    @solomonraju3480 Před 2 měsíci

    sir meeru heart care lo eggs tinalo ledo cheppaledu

  • @bramkreshna99
    @bramkreshna99 Před měsícem

    జీ తెలుగు వారికి నమస్కారము రాజు సార్ గారికి చెప్పి స్టంట్ వారి డైట్ ప్లాన్ పూర్తిగా వివరించండి సెంట్ లైఫ్ టైం కూడా వివరించండి

  • @darling393
    @darling393 Před rokem +1

    Ghee manchidi antaru and cow ghee inka manchidi antaru ..edi namallo telitam ledu sir

  • @satishmudhrakola7437
    @satishmudhrakola7437 Před rokem

    Avu (cow) neyyi health manchidhi annarau kada...

  • @varalaxmivankara9942
    @varalaxmivankara9942 Před rokem

    BP thaggalante emi cheyyali

  • @saikiran1727
    @saikiran1727 Před rokem +7

    Sir I have problem from 5 year's, my problem is cough and cold from past 4 years and also having skin enzema problem can you please make one video regarding this problems

    • @sukanya4461
      @sukanya4461 Před rokem +1

      Try to be happy in life ,dont eat masala, sweets and oil items

    • @afreen2435
      @afreen2435 Před rokem

      Dry ginger powder1/4 spoon and pepper powder1/4 spoon mix with honey and eat 2 times a day..

    • @saigamingff3340
      @saigamingff3340 Před rokem

      Curd milk majjiga dairy products mottam maneyandi I experienced

    • @kvlakshmi9124
      @kvlakshmi9124 Před rokem

      Mr sai kiran get complete body checkup once
      Then cosult an experienced ayurvedicdoctor they will give medicine
      According to your body tatwa

    • @saee5646
      @saee5646 Před rokem

      May be sinus problem, sinus test chepinchuko

  • @hrvlogs5449
    @hrvlogs5449 Před rokem +2

    Meeru Dhevudu sir

  • @sirishas5034
    @sirishas5034 Před rokem +3

    Doctor garu naaku gontukulo addabadutunnattu adoo vunnattulu vundhi deeniki amcheyyali cheppandi sir...🙏

    • @sirishas5034
      @sirishas5034 Před rokem

      Doctor garu naaku cheppandi plz 🙏 😢