మామిడికాయ చేపల పులుసు || Vijaya Durga || Strikers

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • #VijayaDurga #VijayaDurgaVlogs #Strikers
    మామిడికాయ చేపల పులుసు || Vijaya Durga || Strikers
    ------------------------
    For Branding and Collaborations:
    Mail us @ sandeep@strikersdigital.com
    LinkedIn - / sandeep-miryala-0a348686
    Call us @ 9553191194

Komentáře • 647

  • @cubingworld7093
    @cubingworld7093 Před 7 měsíci +16

    అమ్మ మీరు చాలా చక్కగా శుభ్రంగా నీటిగా చక్కగా మైసూర్ పాకలో ఉండేలా కనబడుతుంది అంత చక్కగా చేశారు కర్రీ సూపర్

  • @kishorekumar_777
    @kishorekumar_777 Před rokem +10

    వావ్ అమ్మ సూపర్ అమ్మ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చేపల పుల్సు మీ అనుభవాలు కూడా చెప్తున్నారు ఇష్టాలు కూడా చెప్తున్నారు, మీరు ఎప్పుడు నవ్వుతూ అయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా అమ్మ😍😊🤗

  • @kumarshankar8993
    @kumarshankar8993 Před rokem +10

    అమ్మా నువ్వు అందరిలాగా చేయట్లేదు అమ్మ నువ్వు చాలా బాగా చేస్తున్నావ్ అమ్మ వంటలు మాకు అమ్మమ్మ ఉందమ్మా అమ్మని అమ్మ అని పిలిస్తే మేము నిన్ను అలా పిలవ అమ్మ చేపల కూర సూపర్ అమ్మ నీకు ఇంకా ఆయుష్ wali భగవంతుడు ఇంకా ఆయురారోగ్యాలతో నువ్వు ఉండాలమ్మా అందరిలాగా జగ జగ బాగా చేయట్లేదు అమ్మ నువ్వు వంట చాలా నీట్ గా ఫర్ఫెక్ట్గా చేస్తున్నావ్ అమ్మ

  • @navyayaratapalli1245
    @navyayaratapalli1245 Před rokem +10

    Aunty ma nellore side chepa pulusu lo Allam vellulli paste veyyakunda chestam and last lo jeelakara and menthulu veyinchina powder chestam chala tasty ga untadi try cheyyandi

    • @arunac9381
      @arunac9381 Před 2 měsíci

      క్రరేక్ట్

  • @sk.haseenahasee6614
    @sk.haseenahasee6614 Před rokem +3

    Ee roje annukunta vunna amma video upload cheyaledhento anni.. notification vachindhi happy to see amma ❤

  • @pola.adhiripola.1696
    @pola.adhiripola.1696 Před rokem +10

    మీ భాష వింటే మా కృష్ణ జిల్లాలో ఉన్నట్టు ఉంటుంది అమ్మా. సూపర్

  • @srilakshmik7243
    @srilakshmik7243 Před rokem +3

    Amma maaku ee generation vaallaki manchi guruvuga cheptunnnaru Tq somuch amma. Love you amma.

  • @Dheepam786
    @Dheepam786 Před rokem +5

    Super ga chepoaru Amma mamidikaya yepudu veyyalo karam yentha veyyalo Ani kodharu karam yekkuva ga vestharu netga chesaru chepparu ❤

  • @mbmadduleti7684
    @mbmadduleti7684 Před rokem +11

    Mummy 👏, జానవేసే పధతి భలే నచ్చింది మమ్మీ ధన్యవాదాలు 🎉🎉🎉

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před rokem +1

    Steel choping try vachaiyantakadamma adi tiskondi. Memu monna hyderabad lo steel factory lo chusam kondamani. Maku kanipinchaledu. Miru adi try cheyyandi best adythe. Ikapoyedevundadu. Miru cleaning bhale chestaru. Chudalanipistundi. Miru mivanta superoo super😀 kyma tamata gravy curry chupinchadamma .

  • @malathirayapu4051
    @malathirayapu4051 Před rokem +55

    మీరు ఒట్టి మెంతి పొడి వేశారు. అలా కాకుండా... ఒకస్పూన్ ధనియాలు, అర spoon మెంతులు,1/4స్పూన్ ఆవాలు, జీలకర్ర వేయించి, అందులో 6వెల్లుల్లి రిబ్బలు వేసి పొడి కొట్టి, కూర దించేసే 5 మినిట్స్ ముందు కూరలో పొడి చల్లి కూరని దించేయండి.. ఒక 2hours అయిన తరువాత తిని చూడాలి... ఆ మజా నే వేరు.. ఒక్కసారి try చేయండి

    • @arunac9381
      @arunac9381 Před 2 měsíci +4

      ఏస్, మీరు చెప్పిన విధంగానే కూర బావుంటుంది

    • @arunac9381
      @arunac9381 Před 2 měsíci +1

      ఆవాలు కాదు మిరియాలు వేయాలి

  • @srilathagogam8333
    @srilathagogam8333 Před rokem +20

    అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ ని చూసినట్టు ఉన్నది నాకు ఎంతో హాయిగా ఉంటుంది ఇప్పుడు మీ వీడియో వస్తుందా అని ఎదురు చూస్తాను అమ్మ

  • @ksailaja6243
    @ksailaja6243 Před rokem +11

    Amma your style of cooking is neat and clean

  • @renukachinthamchetty3447

    అమ్మ చాలా బాగా చెప్పారు వండే విధానం మెలుకువ లు చాలా విపులంగా వివరించారు ధన్యవాదములు

  • @renukajada1719
    @renukajada1719 Před rokem +17

    అమ్మ డల్ గా ఉన్నారు, take care Amma ❤️🙏

  • @dararaghava3206
    @dararaghava3206 Před 4 měsíci +2

    Inguva vesty chepala pulusu chala baguntadi.

  • @kakithakokila4950
    @kakithakokila4950 Před rokem +27

    పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐 అమ్మ మీరు ఇలాగే మమ్మల్ని ఎల్లప్పుడు అలరిస్తూ మురిపిస్తూ మమ్మల్ని ఆదరించాలనీ కోరు కుంటున్నాను అమ్మ💐🎂🎉🎊👏

    • @dramadevi8954
      @dramadevi8954 Před rokem

      ​@VijayaDurga1.Ela apply chayali andii

    • @saikrupa8651
      @saikrupa8651 Před rokem

      @@dramadevi8954 ayyo idi fake respond avkandi

    • @vanisriannam9743
      @vanisriannam9743 Před rokem

      చాలా బా గుంది మీ చెపలకూర
      బాగా వండి నారు 👌👍🥰🥰🌹

  • @sravyareddy4766
    @sravyareddy4766 Před rokem +3

    @11.30 vallu evaru evarooo chepadam pedda vishayam kaadu, the way you have taken the suggestion and accepting the change is really commendable! 👏🏻👏🏻
    I have seen many times when anyone suggest something people start giving stupid explanations to support their act/work . But meeru matram abba 👏🏻🙏🏻🙏🏻

  • @sridevichappidi5452
    @sridevichappidi5452 Před 10 měsíci +2

    Amma mee recipes chala bagunnai 👌👌

  • @madhavit7695
    @madhavit7695 Před rokem +2

    Hi maa simply superb ga vadaru thanq maa

  • @anuradhavadiyala430
    @anuradhavadiyala430 Před rokem

    Excellent Amma yentha natural ga intlo Amma no Ammamma cheppinatlu ga anpisthunnadi.vanta Baga chestharu ee agelo really you are so inspiring Amma

  • @swathikoppalli5098
    @swathikoppalli5098 Před rokem +5

    Me opikaku hats off amma

  • @siripamidi7666
    @siripamidi7666 Před rokem +1

    Exactly aunty correct ga challa neat ga explain chasaru

  • @sarithal3696
    @sarithal3696 Před 8 dny

    Amma meru chala baga tips kuda cheputaru thank you Amma

  • @kalavathiteluguchannel9376

    Miru vantalu mathram chala clean ga kadigi neat ga chesthaaru amma sprr miru vanta chesethapudu alane chudaali anipisthundhi and miru matlade matalu alage vinaali anipisthundhi nice video amma

  • @dorigundlasudharani7038
    @dorigundlasudharani7038 Před rokem +1

    Love you ammamma bagundi pulusu e generation maku baga neripistunnav thanks ammamma ❤❤❤

  • @lasya26
    @lasya26 Před rokem +1

    Chala baga chesaru amma chepala pulusu. meeru neat ga thayaru ayyi neat ga chesaru .chinna chepalu chesthanu annaru kada amma avi kuda cheyandi

  • @allankalakshmidevi4868
    @allankalakshmidevi4868 Před rokem +2

    విజయదుర్గా గారూఃపాతవంటలుఅందరికితెలియవుకదండిఃఅందుకేపాతవంటలేమథురంఅండిఃఅందరూతెలుసుకుంటారుఃమీఅమగారివూరుఃఏవూరండిఃపొలాలుచెరువులుఅనిఎకువగాచెబుతారుకదండిమీరుఃఈసారివీడియొలోమీవూరుఃపేరుచెపండిఃనాకుతెలుసుకోవాలనిఅనిపించిందండిఃనాకుపలెటూరులుఅంటేచాలాచాలాఇషటంఅండిఃఅందుకుఅడుగుతునానండిఃఈసారిచెబుతారుకదండిమీఅమగారివూరుపేరుఃమీరుమాటలుచెపేపథతిచాలాబాగుంటుందండిః

  • @kakithakokila4950
    @kakithakokila4950 Před rokem

    సూపర్ గా చేసారు అమ్మ కూర నాకు చాల బాగా నచ్చింది తప్పకుండ ఆదివారం చేస్తాను మావాళ్లకు అందరికి విడియో షేర్ చేసాను చాలా ధన్యవాదాలు చిన్న చేపల కూర కూడా చేసి చూపించండి అమ్మ 🙏

  • @anuradhavellanki9762
    @anuradhavellanki9762 Před rokem

    Endallu ekuvaga unnavi memu adigina curries taruvata chupincha Vachu rest lo unndandi mango pieces storage idea bagundi andi

  • @divyak1725
    @divyak1725 Před 23 dny

    Madam meedi vlogs chaala bagundi...chaala enjoy chesamu...mee skin care routine and makeup chupinchandi....please... endukante meedi skin chaala bagundi...meeru chaala beautiful 😍😍😍

  • @rrr9257
    @rrr9257 Před rokem +3

    నాకు చాల ఇష్టం చిన్న చేపలు చితికి చేపల కూర అంటే wow 😋😋

  • @satyanarayanachitikela4703
    @satyanarayanachitikela4703 Před 7 měsíci

    అమ్మ మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ గుర్తుకువస్తుంది మీ వంట 👍👌

  • @renukajada1719
    @renukajada1719 Před rokem +16

    నేను చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేపల కూర చేస్తే, నా ప్లేట్ గ్లాస్ పక్కన పెట్టుకొని, అమ్మ కూర చేసే దాకా పక్క ఇంటి లో కూర్చునే దానిని అమ్మ, ఈ రోజు ఆ విషయం గుర్తుకు వచ్చింది అమ్మ 🤣❤️

  • @gaddamshilpaprasad7894
    @gaddamshilpaprasad7894 Před 4 měsíci

    Super meru chepe vidhanam.. middle lo konni tips..i like you ammama..ma ammama kuda mela super chesthadi vanttalu..❤

  • @luckychin1397
    @luckychin1397 Před rokem

    Amma mee matalu vinte naaku chala santhosham ga vuntundi

  • @suneethieda1237
    @suneethieda1237 Před rokem +4

    Gharam masala veste baguntadi

  • @sushmatalacheeru464
    @sushmatalacheeru464 Před rokem +1

    Merante chala istam naku🫶🏻the way u explining evrything was awsome. Love u maaa😻😍

  • @laddudumbu4734
    @laddudumbu4734 Před rokem +2

    Chala nlbhaga cheparu amma payasam palathalikallu cheyandi amma.

  • @bhargavichinna2345
    @bhargavichinna2345 Před rokem

    Mee maatalu chala baguntai Amma,ginger garlic paste store chesina container glass jar ithe,chala rojulu fresh ga vuntudhi amma

  • @GOVTGIRLSHIGHSCHOOLSIDDIPET
    @GOVTGIRLSHIGHSCHOOLSIDDIPET Před 4 měsíci

    అమ్మ వంట అమ్మ వంటే ఎప్పటికైనా.... చాలా సూపర్ గా చెప్తున్నారు చూపెడుతున్నారు అమ్మ మీ ఓపిక కి భగవంతుని ఆశీస్సులు ఉండాలి ఆయురారోగ్యాలు ఉండాలి... నమస్కారం....

  • @TejasreeMoturi-sy5ft
    @TejasreeMoturi-sy5ft Před rokem +6

    Mi videos kosam waiting andi❤

  • @Naidu0302
    @Naidu0302 Před rokem

    ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ వెల్లుల్లి పాయ ఇవన్నీ పేస్ట్ చేసి వేస్తే బాగుంటది కొద్దిగా కరివేపాకు అంటే ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తారు నేను చెప్పిన పద్ధతి పశ్చిమగోదావరి జిల్లా చేపల పులుసు మీరు చేసింది కృష్ణాజిల్లా చేపల పులుసు ఏదేమైనా మీరు చాలా ఓపికగా శుభ్రంగా వంటలు చేస్తున్నారు చాలా ఆనందం ఆంటీ

  • @MrKamisetty
    @MrKamisetty Před rokem +4

    Super అమ్మ బాగా చేశారు ..మీరు ఈ సారి వీడియో చేసేటపుడు మే background, ఎక్కడ నుంచి వచ్చారు ,మే పిల్లలు ఎలా మూవీ ఫీల్డ్ తెచ్చారు a విశేషాలు చెప్పండి

  • @user-nt2om9tl1c
    @user-nt2om9tl1c Před 10 měsíci +1

    Mummy super fish Curry, mari fish eggs fry chuphinchaleadu

  • @MrunaliniKSahasra
    @MrunaliniKSahasra Před rokem +1

    Happy.birthday aunty..dhaniyala podi jeeara podi and menthi podi cheyyatam nerpicchalgalaru with tips

  • @sailusailu8428
    @sailusailu8428 Před rokem +7

    చాలా బాగా చెపుతూ వండి పెడుతున్నారు

  • @sirishaoggu7626
    @sirishaoggu7626 Před rokem

    Amma nenu gutti vankaya pulusu pettanu meeru chesina tarvata chusi chesanu super ga vachindhi maa husband tirupati lo oka restaurant lo tinna taste vachindhi super ga vundhi annaru thank you so much amma

  • @ruthdena6548
    @ruthdena6548 Před rokem +5

    The fish curry looks very yummy. Kitchen is very neat and clean l like it. Explainition is very good ❤

  • @geethabhavani9661
    @geethabhavani9661 Před rokem

    Amma naku ammaledu, office nundi ragane mee video chustunte intlo vallalaga adi ammalaga apyayamga anipistundi, pratidhi ammalaga explain chestunnaru,

  • @NaveenTeja-vy6xp
    @NaveenTeja-vy6xp Před rokem +1

    సూపర్ అమ్మ మీరంటే నాకు చాలా అభిమానం

  • @tulasijadala2972
    @tulasijadala2972 Před rokem

    Fish eggs boiled chesi cut chesi mukkalu chesi veyyali madam meelaga chesthe smell vastundi mango vesaru ok

  • @udaycharan4294
    @udaycharan4294 Před 10 měsíci

    ధనియాలు,జీర,వెల్లుల్లి,అల్లం,వుల్లిపాయ కలిపి వెయ్యించి vandandi
    Bavuntundi

  • @SirCurry1
    @SirCurry1 Před rokem

    Super amma … krishna jilla vantalu… adhurs…..👌👌👌👍

  • @eeswarieeswari1868
    @eeswarieeswari1868 Před rokem +1

    Amma mi video first time chusa Inka okka video kuda miss avvanu love u Amma

  • @MittuSweety
    @MittuSweety Před rokem +1

    They are few youtube channels that show their talent in one of the fields but you are sharing everything

  • @sireeshatluri5886
    @sireeshatluri5886 Před rokem +1

    Late ga vachina latest ga prepare chesaru awesome 👌 👏 👍 😍 Aunty

  • @kng...3634
    @kng...3634 Před 4 měsíci

    Love you amma ❤️😍❤️ enta chakkaga chepthunaru ante.. matalo chepalenu .👌

  • @devakumarichinne9369
    @devakumarichinne9369 Před rokem +1

    Kontamandi jeelakarra, vellulli Nuri vestaru kadamma.

  • @g.s.lakshmi7753
    @g.s.lakshmi7753 Před rokem

    Chaala mandiki teliyadu potlakai pachi royyalu combination. Excellent amma. Maralaa mee noata vinnaanu. Tinakudadu antaru. But it is not true. Combination baguntundi. Beerakai ,enduroyyalu ayina pachi royyalainaa baguntayi. Maa amma chese vaaru. Super amma meeru. 👏👌

  • @saikancherla9682
    @saikancherla9682 Před rokem

    Knifes dmart lo chala baguntayi cost takkuva lo kuda quality ga dorukutayi esari tapakunda koni try cheyandi 150 rupees ki 2 vasthayi but chala baguntayi sharp ga

  • @tulasiirri8632
    @tulasiirri8632 Před rokem +1

    Chala bagacheisaru amma naku chinna chepalu estam vundandi amma

  • @swathikoppalli5098
    @swathikoppalli5098 Před rokem +2

    Daniyala powder veyyara amma

  • @user-ee7qc2qh4v
    @user-ee7qc2qh4v Před rokem +1

    Amma...Miru chesina Fish curry is very very nice😊

  • @vijayasanthivinay3564

    Avunu Amma naku veyyatam kudharaka Jana kura mottam ayipoyi kura chudadaniki kuda bagoledhu..tq recipe 👌👌

  • @user-lf2ft8cu5t
    @user-lf2ft8cu5t Před 10 měsíci

    Fish curryki 2 cloves dhaniyalu miriyalu avalu mentulu fry chesi powder with garlic veci chudandi

  • @manyamlikitha1151
    @manyamlikitha1151 Před rokem +1

    Cheken recipes petadi amma

  • @ushareddy8800
    @ushareddy8800 Před 11 měsíci +1

    సూపర్ సూపర్ మమ్మీ భలే చక్కగా చెప్పారు ఈ టైపులో నేను చేస్తాను ఇది మన మెడ్రాస్ వంట 👌👌🙏🙏♥️

  • @glakshmi3878
    @glakshmi3878 Před rokem +2

    Amma super ❤❤❤❤

  • @thatapudisatyanarayana9706
    @thatapudisatyanarayana9706 Před 10 měsíci

    Chepala kuralo jeelakarra vellulli veyyali medam meeru chala baga vandaru

  • @DhanaLakshmi-gg2cu
    @DhanaLakshmi-gg2cu Před rokem

    Super vijaya garu

  • @swaraofficialteluguchannel8965

    Amma silver plate lo thinala

  • @padmavathiguduru1126
    @padmavathiguduru1126 Před rokem

    Nenu chepalakurs chrste anni udipotunnai esari meeri cheppinattu chrstanu anta mee kodukuku vheppinatye clearga chepparu

  • @dorigundlasudharani7038

    Love you ammamma bagundi pulusu e generation maku baga neripistunnaru thanks ammamma ❤❤💛💓💖💖💖💖💖💓💓

  • @ajajjuyt6489
    @ajajjuyt6489 Před rokem

    Amma super ga unadi eenu chesanu pilllalu estam tennaru tq amma

  • @Neerus_world
    @Neerus_world Před rokem

    Krishna river nunchi appude thechina fish pulusu next level lo untundi..... missing those days .... Hyderabad lo unttu

  • @user-bi1cm4lr7v
    @user-bi1cm4lr7v Před rokem +2

    Veg lo verities chupiyandi amma

  • @udaycharan4294
    @udaycharan4294 Před 10 měsíci

    Dhaniyaalu,jeera,vellulli,allam,vullipaaya, past chesi veyinchi vandandi bavuntundi

  • @srinuoguri2
    @srinuoguri2 Před dnem

    Super ga chesaru amma garu ❤

  • @viswaroopaseelam9602
    @viswaroopaseelam9602 Před rokem

    Amma aae chepanu bocha, aae chepanu ravva Antaro cheppandi marku difference theleedu Amma

  • @ravshreya
    @ravshreya Před rokem +2

    Aunty .....Fish pulusu looks so tempting 😊😊😊

  • @kosurisuryakalakosurisurya9765

    Me cooking style 😋 chalaa bavuntundhii Amma ❤❤

  • @rasheedashaik2054
    @rasheedashaik2054 Před rokem +1

    Meeru chese prati vantalu chala baguntay mee maatalu maata teeru anni nerchukovalide....amma nenu mee oil bottle gurinchi adiganu ...reply ivvandi ....

    • @rasheedashaik2054
      @rasheedashaik2054 Před rokem

      @VijayaDurga1. Happy Birthday Amma meeru nindu noorellu ilage arogyamga anandamga vundalani korukuntunnanu...... telegram ante ela apply cheyalo telidu....

  • @vanjulakshmi1053
    @vanjulakshmi1053 Před rokem +1

    Ur narration style is too good and simpleAmma

  • @teggireddylakshmi4219
    @teggireddylakshmi4219 Před 5 měsíci

    మీరు చెపుతున్న వధానం చాలా 👌👌

  • @SaimonikaPolavarapu-ty5qq

    Super amma

  • @prabhaganta1035
    @prabhaganta1035 Před rokem +2

    మెంతి పొడి ఎలానో చెప్పమ్మా❤

  • @arunadatla6059
    @arunadatla6059 Před rokem

    Chinna chepalu chintakayala pulusutho chesthe chala baguntundi once try cheyandi madam

  • @ratnamchalla2983
    @ratnamchalla2983 Před 8 měsíci

    Namaste amma nenu 3days nunchi continuous ga me videos chustunna meeru bandalu kosam cheppina teeru chala nachindi.but meeru fish ni clean chese tappudu knife tho kakunda aloo peel chese peeler untundi kada ,peel che side kakunda teeth side use cheyandi easy ga polusu vachestundi amma😊

  • @suneetharaj6543
    @suneetharaj6543 Před 11 měsíci

    Avadham veyandi aunty garu
    Meru chala neat ga vanduthunaru
    Thank you aunty garu for making

  • @nandhakumarnandha575
    @nandhakumarnandha575 Před rokem

    hi amma, from chennai, excellent, suggestions accepting is very great, thanks continue with videos.

  • @sowmyat2497
    @sowmyat2497 Před rokem

    Water lo lemon juice salt vesi oka 5 minutes peduthe fish lo unna dust antha clean avuthayi

  • @sailajavarada9393
    @sailajavarada9393 Před rokem +1

    Super Andi mi ru eivayasu lo vantalu chala Baga chastunnaru

  • @kosurisuryakalakosurisurya9765

    Hi Ammamaa
    Meru naku favorite 😍 aipoyaru chala chala ❤❤

  • @vijayalakshmim8942
    @vijayalakshmim8942 Před rokem

    Amma meru chala great Amma meru Anna mee vantakalana naku chala ishtam ❤❤

  • @annapurnae396
    @annapurnae396 Před rokem

    Amma chepala pulusu Chala easy ga chesi chupincharu👌👌🙏🙏

  • @srikartravelling2495
    @srikartravelling2495 Před rokem

    Amma Super ga explain chesaru natural ga matladaru❤🤗🤗

  • @sujithabadugu5405
    @sujithabadugu5405 Před rokem +1

    Hi amma ala vunaru menthula podi thayaru chupinchandi amma

  • @MounikaReddygayam
    @MounikaReddygayam Před rokem

    Superga ,subbaranga me matalu superb Ammamma 🥰

  • @vidhyarajesh6773
    @vidhyarajesh6773 Před rokem

    Use small onion sambar onion will give you more tasty and good for health.