Kamalananda Bharati Swamiji Special Interview | Sai Krishna | Nationalist Hub

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Kamalananda Bharati Swamiji Special Interview | Sai Krishna | Nationalist Hub
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub CZcams Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / nationalist_hub
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Komentáře • 522

  • @mallareddyyenugu7804
    @mallareddyyenugu7804 Před 3 lety +157

    ఈస్వామిజీ చెప్పినట్లు చేస్తే తొంబైశాతం పరిస్కారం దొరికినట్టే గురువు గార్కి చాలా చాలా ధన్యవాదాలు శతకోటి పాదాభివందనాలు జైశ్రీరాం జైహింద్

    • @psv7387
      @psv7387 Před 3 lety +4

      Jai hind

    • @psv7387
      @psv7387 Před 3 lety +4

      Jai sriram

    • @psv7387
      @psv7387 Před 3 lety +4

      Om Namahsivaya

    • @dhanukondaramanjaneyulu8464
      @dhanukondaramanjaneyulu8464 Před 3 lety +3

      హారే కృష్ణ.

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety +1

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, ..కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*..

  • @mybharat2047
    @mybharat2047 Před 3 lety +133

    ఒక విద్యారణ్యస్వామి పూనుకుంటే విజయనగర మహాసామ్రాజ్యం పుట్టింది. ఒక రామదాసు పూనుకుంటే ఒక మహా మరాఠా సామ్రాజ్యం పుట్టింది. ఇప్పుడు ఇందరు ధర్మాచార్యులు పూనుకున్నందున ఈ మ్లేచ్ఛ దుష్టులు సమసిపోవాలని ఆశిస్తున్నాము.

  • @sumankvl3367
    @sumankvl3367 Před 3 lety +37

    ఎన్నో మంచి విషయాలు చెప్పిన కమలనంద భారతి స్వామి గారికి నా ధన్యవాదాలు.

    • @dalithahinduparishad9337
      @dalithahinduparishad9337 Před 3 lety

      మంచి విషయాలు తెలియచేశారు ధన్యవాదాలు

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏...
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*

  • @venkatmallareddy3005
    @venkatmallareddy3005 Před 3 lety +4

    ఏ మతాన్ని అవమాన పరచకుండా మీ vishleshana అమోఘంగా వుంది... పాయినవారు వెనక్కి వస్తారని ఆశిస్తున్నాను🙏

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 Před 3 lety +8

    నేను దళితుడనే! స్వామి మీరు నా హృదయాన్నీ తాకేరు🙏🙏

    • @Jaswanth1980
      @Jaswanth1980 Před 3 měsíci

      ఈ వ్యత్యాసం మనలో లేదు అన్నా కేవలం రాజకీయాలు లో మాత్రమే కాబట్టి హిందుత్వాన్ని నిలబెడదాం అలానే భారత్ లో వయసు విద్య సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి మంచి జాబ్స్ దొరకాలి ఇది లేకే వేరే విషయాలపై ద్వేషం పెంచుట్టున్నారు నాయకులు. జై హింద్ అన్నా 21:10

  • @chandrashekar3608
    @chandrashekar3608 Před 3 lety +97

    హిందువుల చైత్యనానికి కృషి చేస్తున్న NH channel కి ధన్యవాదాలు

    • @satyanarayanabv4479
      @satyanarayanabv4479 Před 2 lety +2

      Hindu Dharma parirakshana Koraku prayathnisthunna NH Chanal vaariki naa dhanyavadhamulu.

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Zz

  • @padma9025
    @padma9025 Před 3 lety +20

    స్వామీజీ చేసిన విశ్లేషణ చక్కటి అవగాహనను కల్పించింది. 🙏🙏🙏
    నేషనలిస్ట్ హబ్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. 👍👍👍

  • @Lifelessons-6500
    @Lifelessons-6500 Před 3 lety +24

    Yes హిందువులను దేవాలయాలకు తీసుకురావాలి సత్సంఘాలు పెరగాలి జరగాలి

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Ttttt

  • @satyanarayanabollapini9378

    నా ఆలోచన ఏమంటే గణేశ ఉత్సవాలలో హిందూ జీవన విధానం గురించి చెప్పటం మంచిది. దీని ద్వారా హిందూమతానికి కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే అయ్యప్ప దీక్షా సిబిరాలలో మరియు కోటి దీపోత్సవం సందర్భంగా ఇలా తెలియచెయ్యాలని నా కోరిక.

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Ert

  • @arkapallybhagathkumar3413

    మా బాధలు గుర్తించిన మొదటి స్వామీజీని చూస్తున్న. ఇది హిందూ సమాజానికి కావల్సిన మార్పు

    • @agamproduction3576
      @agamproduction3576 Před 2 měsíci

      అగ్రకులలు ఎక్కవునా మతం మారినవారు adhi ఎలా ఐతే ఇ వీడియో చూడవాళిందే 😮 47 నిముషాల 30 సెకండ్స్ దగ్గర 👌👌👌 తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు చుడండి

    • @agamproduction3576
      @agamproduction3576 Před 2 měsíci

      Gret gret gret chinna కులాల వాళ్ళది పెద్ద మనుసు అని బల్ల గుది చెప్పారు 🙏🙏🙏🙏
      👌👌👌👌👌👌 ఆశ్చయరియం ఇది

  • @sanjeevareddyjuturu429
    @sanjeevareddyjuturu429 Před 3 lety +93

    ఖన్ గ్రేస్ కమ్యూనికేష్ట్ లు తగ్గితే హిందూ మతం హిందూ ధర్మం హిందూ సమాజం అభివృద్ధి చెందుతుంది

    • @dharmafighter9307
      @dharmafighter9307 Před 3 lety +6

      Exactly.

    • @veeravijaykumar46
      @veeravijaykumar46 Před 3 lety +10

      మనమే ఓటే అనే ఆయుధం తో మన వాళ్ళను చైతన్యం చేసి కాంగ్రెస్ ను భారతదేశం లో లేకుండా చేయాలి

    • @udaykiran4596
      @udaykiran4596 Před 3 lety +4

      @@veeravijaykumar46 కుల గజ్జి ఉన్నంతకాలం మీది పగటి కాలే .

    • @veeravijaykumar46
      @veeravijaykumar46 Před 3 lety +3

      ఉదయ్ కుల్ల గజ్జి కాదు బ్రో హిందుత్వం బ్రో ఎవరికి హని చేయని తత్వం

    • @udaykiran4596
      @udaykiran4596 Před 3 lety +2

      @@veeravijaykumar46 నేను ఫలానా కులం వాడిని అని కులం సంఘాలు ఉన్నాయి కదా .

  • @avinashkrishnam
    @avinashkrishnam Před 3 lety +17

    దళిత హిందువుగా కమలానంద భారతి స్వామీజీగారికి ధాన్యవాదాలు🙏. మమ్మల్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు.

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Zto

  • @itsmyview1436
    @itsmyview1436 Před 2 lety +3

    అద్భుత విశ్లేషణ... మహనుభావులారా...
    నమోన్నమః..

  • @shashidharch8754
    @shashidharch8754 Před 3 lety +4

    ఇప్పుడున్న మన హిందు సమాజానికి ఇలాంటి వారి సహాయం .సూచనలు ఎంతో అవసరం

  • @dalithahinduparishad9337
    @dalithahinduparishad9337 Před 3 lety +3

    దళిత హిందూ పరిషత్ తరపున స్వామీజీకి ధన్యవాదాలు

  • @sadanandamvaranganti474
    @sadanandamvaranganti474 Před 3 lety +5

    మనం తిరగబడితే నే మన తలరాతలు మారుతాయి భారత్ మాతాకీ జై

  • @shivoham6476
    @shivoham6476 Před 3 lety +5

    ఇటువంటి కార్యక్రమాలు అభినందనీయం.
    ఈ విషయాలు ప్రజల్లోకి వెళ్లాలని నా ఆశ.
    శివోహం శివోహం.
    జై హింద్.

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*.k

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 Před 3 lety +26

    Kamalananda bharati swami ji 🙏🙏🙏

  • @yellamandaraonakka7678
    @yellamandaraonakka7678 Před 3 lety +64

    మన పితాడిపతులు ముందుగా దళితులను మనక్రాస్తామతంలో వెళ్లిన వారిని ఘర్ వాపచ్చి తీసుకునిరావాలి

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 Před 3 lety +13

    గురువుగారి సందేశం నేషనలిస్ట్ హబ్ గురించి చాలా కరెక్ట్.
    ఇతరులను నిందించక సమతూకంలో సాగే
    విజ్ఞానదాయకమైన మీ ప్రసంగం చాలా బాగుంది.ధన్యవాదములు.

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*moo

  • @mithralocalnews7163
    @mithralocalnews7163 Před 3 lety +9

    ప్రజా చైతన్యం ఈ స్వాముల మూలంగా కొంచెం పెరిగింది ❤️🙏

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*A

  • @vinodsingamkurekuppa842
    @vinodsingamkurekuppa842 Před 2 lety +2

    ನೂರಕ್ಕೆ ನೂರು ಮಾತು ನಿಜ ಸ್ವಾಮಿಜಿ, ಧನ್ಯವಾದಗಳು

  • @satyanarayanav7530
    @satyanarayanav7530 Před 3 lety +16

    ఈ ఇంటర్యూ ద్వారా నేను ఇప్పటివరకు సమాజంలో జరుగుతున్న ఎదైతో వుందో మతమార్పుడులపై చెడు అభిప్రాయం మార్చుకో గలిగాను. మీ ఛానల్ ద్వారా హిందూసమాజానికి మరియు భారత దేశం పై గౌరవం పెరగడానికి చేస్తున్న కృషికి ధన్యవాదములు. ఇటువంటి స్వామిజీల ద్వారా మరిన్ని విషయాలపై. అవగాహన కల్పించాలని కోరుకుంటూ స్వామిజీ వారికి ఇంతటి చక్కటి విషయాలు తెలుసుకోవడావికి కారణమైన సాయికృష్ణ గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. జై భారత్ జై జై భారత్.

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*L

  • @vemurigayathri
    @vemurigayathri Před 3 lety +5

    ఈ మాట నిశిత పరిశీలన, 🙏🙏🙏 సరియైన అవగాహన కి👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @kotlaswapna4365
    @kotlaswapna4365 Před 3 lety +14

    స్వామీజీ వచనాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి.
    తల్లిదండ్రుల ఆస్తులు పిల్లలకు వారసత్వంగా వస్తాయి.
    అదేవిధంగా ఒక దేశ సంస్కృతి సంప్రదాయం జ్ఞానసంపద ఆ దేశ పౌరుల హక్కు.
    ఇది మన రాజ్యాంగంలో లేకపోవడం వల్లనే ఈరోజు హిందూ సమాజం సమాజం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.
    ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలు చరిత్ర పౌరులకు దూరం చేసే హక్కు ఈ ప్రభుత్వాలకు ఎవరిచ్చారు.
    పూర్వం రాజులే రాజ్యంలోని ప్రజలను తమ బిడ్డలు గా భావించి, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ, జ్ఞాన సంపదను ముందు తరాలకు అందించడం లో వాళ్లు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
    ఈరోజు మా చదువు మాకు చెప్పండి, అని దేహీ అని అడిగినా చెప్పే సమాజం లేకుండా పోయింది. జ్ఞానాన్ని పెంచే పండితులు కూడా కనుమరుగైపోయారు.
    తనేమిటో, తమ చరిత్ర ఏమిటో, అర్థం తెలియక హిందూ సమాజం నేడు కొట్టుకుంటుంది .ఇతరులు వేలెత్తి చూపిస్తే ఎదురు సమాధానం చెప్పలేక అదే నిజమేమో అని నమ్మిస్తుంది .
    చీకట్లో చిరుదీపం లాగా నేడు నరేంద్ర మోడీ గారు కనిపిస్తున్నారు
    ప్రస్తుతం ఒక శక్తి పని చేస్తోంది. కేవలం మనం ఆ శక్తికి ఆజ్యం పోయడమే .ఇప్పుడు మనం ఆ పని కూడా చేయకపోతే మన ముందు తరాల వారిని ఎవ్వరూ రక్షించ లేరు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు పూర్తిగా చరిత్ర అడుగులో చేరిపోతాయి.
    _____ జై భారత్ జై హింద్

  • @ybalu4084
    @ybalu4084 Před 3 lety +72

    జై మహశక్తి జై శ్రీ రామా జై శ్రీ కృష్ణ జై హిందుస్థాన్ జైహిందు🚩🚩

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*.....

  • @sumathiadimoolam8569
    @sumathiadimoolam8569 Před 2 lety +3

    జై హింద్. జై సనాతన ధర్మం.మనం హిందువులం.మన దేశం హిందూ ధర్మం దేశం.

  • @sreeshanmugapharma6007
    @sreeshanmugapharma6007 Před 3 lety +4

    చాలా బాగా చెప్పారు గురువు గారు
    మీకు నా హృదయపూర్వక వందనాలు

  • @anjim9492
    @anjim9492 Před 3 lety +43

    జై శ్రీరామ్ 🚩🚩🚩🕉️🕉️🕉️ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి 🙏🙏🙏

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Tt

  • @ramuindu6644
    @ramuindu6644 Před 3 lety +5

    స్వామీ జీ!నమస్కారములు.మీ సముఖంలో నాదో విన్నపం.ఈ మఠాల,పీఠాధిపతుల సారథ్యంలో నడిచే ప్రముఖ దేవాలయాల మనుగడ ని సరిచేయమనండి.విద్యావిధాన మార్పు జరిగేట్లు చూడండి.మీరన్న ఎన్నో సమస్యలు స్వామీ.ధర్మ రక్షణకి భగవంతుడ్ని ప్రార్ధిద్దాం

  • @k.jogaraok.jogarao1981
    @k.jogaraok.jogarao1981 Před 3 lety +2

    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై సాయి గారు మీరు చాలా బాగా చెబుతున్నారు

  • @ganeshdevarapalli5629
    @ganeshdevarapalli5629 Před 3 lety +27

    జై హిందూ🙏🙏🙏

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, ..సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*

  • @kumariveera9570
    @kumariveera9570 Před 3 lety +24

    ఇప్పటివరకు తెలియని విధంగా విశ్లేషించేరు....స్వామిజీ...ధన్యవాదములు

  • @kmrsong
    @kmrsong Před 3 lety +3

    Very inspiring message by Sri Sri Kamalnanda Bharatiiji

  • @sandilyaaps4769
    @sandilyaaps4769 Před 3 lety +3

    ఈ స్వామి వారి సందేశం, సమస్త సనాతన ధర్మం ఆచరిస్తున్న సమాజానికి, హృదయ స్పందన లాంటిది. ఇదే మందు, ఇదే వైద్యం, ఇదే జీవన విధానం !🙏🙏🙏 NH కి, సాయి కృష్ణ గారికి, మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ! సంపూర్ణ విజయం కాంక్షిస్తూ....

  • @GNR9345
    @GNR9345 Před 3 lety +4

    భారత్ మాతా కీ జై 🙏

  • @ashokaryavidyarthi7056
    @ashokaryavidyarthi7056 Před 3 lety +7

    Om Namaste swamiji🙏🏻⛳

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 Před 3 lety +28

    స్వామీజీ కి శత కోటి పాదాభివందనాలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @kcnaidukcnainolu5670
      @kcnaidukcnainolu5670 Před 2 lety

      స్వతంత్రపోరాటంలో అంతిమ రోజుల్లో మతపోరాటంలో అనుకూలత ఏక్కవ×వ్యతిరేఖత తక్కువ గల వారికి ఫ్రధాన నాయకత్వం హిందుత్వం ద్వేసం చూపడంలో పరమతంపై నాయకత్వం ప్రేమ చూపడంతో ప్రతి హిందువుకు నాయకత్వంపై నాడు కోపంను చూపలేదు నేడు పేల బుక్కుతూ వస్తూనే వున్నాది నేటికి ఆ రాజకీయంలో ద్వద్ధ ప్రేమను చూపు వారిని గుర్తించడంతో రాజకినాయకత్వం ఆకట్టు కోవుడంలో తమ దొంగ ప్రేమను గుర్తించడంలో రాజకీయ నాయకత్వంనకు భయం చుట్టు కొన్నాది. ఆధ్యాత్మిక సమాజ జీవన మారుపును నాయకత్వం నకు మరి పరమతంవారం సతమతమౌతూ వున్నాది

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 Před 3 lety +6

    Hearty congratulations for Mr. Sai Krishna for conducting this interview.

  • @shashidharch8754
    @shashidharch8754 Před 3 lety +3

    Very nice interview dear sai krishna keep ut up

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 Před 2 lety +2

    ప్రణామాలు స్వామీజీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరు వేసే అడుగుల నీడ లో మేము కూడా నడవాలని ఆశపడుతున్నాము

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 3 lety +5

    కమలానంద భారతి స్వామివారికి పాదాభివందనం ముందు మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించి తీరాలి 80 శాతము ఉన్న హిందూ దేశంలో హిందువులకు స్వేచ్ఛ లేదు ఈ కుహనా మేధావుల వల్ల దేశానికి ఎంతో నష్టం జరుగుతోంది ఓ హిందూ మేలుకో నిజాన్ని తెలుసుకో జై శ్రీరామ్ భారత్ మాతాకు జై

  • @kummarijaipal5130
    @kummarijaipal5130 Před 3 lety +3

    All hindus r with u swamiji

  • @naralareddy6474
    @naralareddy6474 Před 3 lety +1

    ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని హిందువులు మారాలి

  • @Upendra126
    @Upendra126 Před 3 lety +9

    హిందువుగా జీవించు
    హిందువుగా మరణించు
    దేశం కోసము ధర్మం కోసం
    పనిచేసే వారిని ప్రోత్సహించే
    దిశగా అడుగులు వేయాలని మనవి
    భారత్ మాతకి జై
    వందేమాతరం

  • @harinarasimha
    @harinarasimha Před 3 lety +1

    VASUDEVA
    Adhbhuthamga chepparu Swamy
    Thankq national hub

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 Před 3 lety +4

    Swamiji's analysis is very good

  • @akrbabji
    @akrbabji Před 3 lety +3

    కోటి కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 Před 3 lety +11

    Excellent clarity given by Swamiji 🙏

  • @sramanaidu1646
    @sramanaidu1646 Před 3 lety +6

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Ttttt

  • @krlsarma1933
    @krlsarma1933 Před 3 lety +22

    హిందూ మీడియా కు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా 100 కోట్ల ఫండ్ ఏర్పరచే ల భక్తుల ను ప్రేరేపించే ప్రయత్నం చేయండి

  • @nadupurigopalrav8685
    @nadupurigopalrav8685 Před 3 lety +1

    National hub thanks

  • @lakshmikantham2311
    @lakshmikantham2311 Před 3 lety +3

    Wonderful narration Swamiji.There is a great change in thinking ,it is a development.

  • @sokaiahm95
    @sokaiahm95 Před 3 lety +11

    I love my nationalist Hub news

  • @veerasavarkar529
    @veerasavarkar529 Před 3 lety +25

    Waiting Waiting Iam Waiting for This My Opener Video Not only Iam But Also Whole Hindus who are Not Seculars

    • @mybharat2047
      @mybharat2047 Před 3 lety +4

      Hindu Dharma is secular by its nature. Nuvvu Hindu ayite chaalu surely secular

    • @MaheshKumar-ku3td
      @MaheshKumar-ku3td Před 3 lety +1

      @@mybharat2047 correct cheppav bro.. If Hindus not secular then there won't be any Islam and christianity in India itself.

  • @ramachandra8781
    @ramachandra8781 Před 3 lety +3

    Thanks for such a wonderful interview NH👍👍

  • @sitaramakrishna2680
    @sitaramakrishna2680 Před 3 lety +6

    చాలా గొప్ప సందేశం ఇచ్చారు గురూజీ 🙏🙏🙏

  • @thyagarajuponangi8576
    @thyagarajuponangi8576 Před 3 lety +3

    Excellent points. Crore namastes.

  • @vsnrk
    @vsnrk Před 3 lety +6

    Wow... Excellent analysis. Swamiji views are so thoughtful. Appreciate Sri Sai krishna garu for this interview and Dhanyavadaalu to pujya Guruvu gaariki 🙏🙏🙏

  • @krishnamohanreddy5456
    @krishnamohanreddy5456 Před 3 lety +13

    Jay Shri Ram Hare Krishna Jay Hind🚩🚩🙏🙏✊✊🇮🇳🕉🕉

  • @birdsorg7439
    @birdsorg7439 Před 2 lety +3

    Bharat mata ki jai

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 Před 3 lety +9

    Waiting

  • @charysrinivas1
    @charysrinivas1 Před 3 lety +3

    Jai Hind Jai Sriram

  • @ThinkDecide
    @ThinkDecide Před 3 lety +4

    స్వామి వారి మాటలను చాల పాజిటివ్ గ ఉన్నాయ్... మీరు చెప్పినట్లే జరిగితే ఇంకేముంది... చాల సంతోషం

  • @chittoorvasu
    @chittoorvasu Před 3 lety +2

    మన వేలితో మన కన్నే పోడుచుకోన్నాం అదే వేలితో ఇప్పుడు ఔషధం ఇస్తునాం అంటున్నారు గురువు గారు మంచి విషయం చెప్పారు గురువు గారు ధన్యవాదాలు🙏🚩🇮🇳

  • @marymagdaleneno2516
    @marymagdaleneno2516 Před rokem +1

    I appreciate swamiji garu.i encourage your attitude....

  • @satyanarayanayvv4979
    @satyanarayanayvv4979 Před 3 lety +4

    🙏 great knowledge and innovation 🙏

  • @mylariachuthananda1210
    @mylariachuthananda1210 Před 3 lety +19

    Jai sreeram jai Hindu

    • @shindeshivaji4915
      @shindeshivaji4915 Před 3 lety +6

      JAI SHREE RAM

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Qw

  • @PHANIRAJESH
    @PHANIRAJESH Před 2 lety +2

    మీ ఫణి రాజేష్*i

  • @t.tulasi467
    @t.tulasi467 Před 3 lety +6

    Great message

  • @maniag3231
    @maniag3231 Před 2 lety +1

    Greatswamiji !! Ananthakotivandanalu me Adarshaneyulu Graminame Bharatheeyamu Gramadevathalu Bhakti Bhajanalu etc
    Hinduthvamulaleani vidamarchi vishadikanchina swamijigariki shastanga pranamamulu! Namahshivaya! Namo Namah! G.Manaiah DDCly Hyd

  • @nadupurigopalrav8685
    @nadupurigopalrav8685 Před 3 lety +1

    We supported sir

  • @veryusefulvideos1395
    @veryusefulvideos1395 Před 3 lety +7

    This is the right information . Iam following your channel interview videos. They are very valuable for changing of Indians. Saisir ,you did great job

  • @jaganswami3033
    @jaganswami3033 Před 3 lety +3

    గురువుగారు చాలా మంచి విష్యలు చెప్పారు ఇలానే మరిన్ని విష్యలు సమాజనికి అందిచాలని కోరుకుంటున్నాను 💐 🙏🙏🙏

    • @venkateshnagarvani5287
      @venkateshnagarvani5287 Před 3 lety

      Swamy ji gaariki jai ho 🙏🙏🚩

    • @venkateshnagarvani5287
      @venkateshnagarvani5287 Před 3 lety

      Ippudu unna parastitullo hindu jaatiki maddhatiga unna party BJP maatrame hinduvulu ardham cheskowali jai BJP 💪🚩

  • @ravitalveda
    @ravitalveda Před 3 lety +3

    Thank you for this treasure Sai anna, and Swami maharaj ji 🙏🏼

  • @peyyalaashokkumar689
    @peyyalaashokkumar689 Před 3 lety +1

    జై శ్రీరామ్ స్వామి గారికి నమస్కారాలు

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 Před 3 lety +1

    God bless you brother .JAI SRIRAM .

  • @koppadasrinivasu9525
    @koppadasrinivasu9525 Před 3 lety +2

    చాలా ఉపయోగకరమైన ప్రసంగం స్వామి

  • @sreenivasp6650
    @sreenivasp6650 Před 3 lety +9

    What an excellent enlightening interview sai gaaru
    Really thanks a lot for such a wonderful interview

  • @jettiumamaheshwararao609
    @jettiumamaheshwararao609 Před 3 lety +4

    Great interview guru gi

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v Před 3 lety +5

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety +1

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Wqe

  • @hemalathakala6751
    @hemalathakala6751 Před 3 lety +3

    Thank you so much sai krishna garu. Guruvu garu gave a lot more information which every Hindu has to think and realize. Expecting these kind videos sai krishna garu 🙏🏻🙏🏻🙏🏻

  • @agamproduction3576
    @agamproduction3576 Před 2 měsíci

    అద్భుతమైన ప్రశ్నలు అతి అద్భుతమైన జవాబులు చాలా చాలా సంతోషం కరమైన ఇంట్ర్యూ ధన్యవాదములు గురిజి అండ్ అన్నయ్య సూపర్ 🎉🎉👌👌👌👌👌

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Před 2 lety +2

    Guruji ki namaskarmu

  • @prowill5725
    @prowill5725 Před 3 lety +2

    Chaala kotha vishayaalu teliyani insights chepparu swamiji 🙏

  • @sashankrao2116
    @sashankrao2116 Před 3 lety +13

    we need to educate sc st people every hindu must visit sc st areas to tell the importance of our dharma this is the process to stop conversions

  • @KS-sf3go
    @KS-sf3go Před 3 lety +8

    Hindus are awaken and ready to fight for their Dharma. At this point of time, Hindu society only needs guidance from their Guru's. I hope you all stand infront and show the path. Jai Hind 🙏🙏🙏

  • @bollramrajendhar5886
    @bollramrajendhar5886 Před 2 lety +2

    Om namo shivaya namha omnamo shivaya namha omnamo shivaya namha

  • @Aditya-gn4xn
    @Aditya-gn4xn Před 3 lety +10

    వీరి ఆలోచనలు అద్భుతం...వీరి ద్వారా అనేక మంచి విషయాలు ఇంకా ఇంకా మీరు అందించాలని కోరుకుంటున్నాం...🙏

  • @banothsurender3148
    @banothsurender3148 Před 3 lety +1

    Jaihind

  • @boindalasatyaramprasadrao8123

    High time to awake
    Jago Hindus 🙏

  • @kanchiparamacharya4150
    @kanchiparamacharya4150 Před 3 lety +7

    Jai shree ram 🙏🚩

  • @agamproduction3576
    @agamproduction3576 Před 2 měsíci

    దళిత కుటుంబాలు వాళ్ళ దగ్గర ఉన్న భావం వాళ్ళ దగ్గర ఉన్న గుణ గణాలు ఎంతో అద్భుతం అని మీ నోటా ఇంత ఇన్ని రకాలుగా వార్నిచటం 👌👌👌💪 అద్భుతం అద్భుతం అద్భుతం గురిజి మీరు కోట్ల మంది ki ఆదర్శం 🙏🙏🙏🙏🙏 మాటలేవు ఇక 😮 వండర్ఫుల్

  • @singamharireddy6506
    @singamharireddy6506 Před 3 lety +7

    Good information sir

  • @Hsangameshwar
    @Hsangameshwar Před 2 lety +1

    Om namah shivaya
    Jai ho

  • @satyanarayanammamattaparth1579

    స్వామీ జి మీ ఉపన్యాసం చాలా అవసర 0 ఈ హిందూ సమాజానికి ' మీరన్నట్లు మనద శిత సమాజాన్ని అందరిని దేవాలయాలకు రవాలి హిందూ దర్మం వర్దిల్లాలి తీ ప్రవచనాలు ఇంకా ఇంకారావర .

  • @yellenaresh3778
    @yellenaresh3778 Před 3 lety +23

    Swamiji revealed all the root causes of issues.🙏👍✌️

  • @tvsnganeswararao9675
    @tvsnganeswararao9675 Před 3 lety +10

    Exceptional clarity about the political system and Hinduism. I now have confidence that we are in great hands as a society.
    Shocking revelations about the converted society. Need to understand this in more clarity. Are they really went far from us? what we could do to bring them back? How to retain the value system in the existing Hindu society?
    I really appreciate this effort from Nationalist Hub and expecting more interviews like this. This interview has given clarity on sociological impact on religious conversions. Need to understand the economical impact on this, which could be the real understanding of the ground reality.

    • @PHANIRAJESH
      @PHANIRAJESH Před 2 lety

      *_ధర్మం కోసం ఒక్క క్షణం, ఒక్క మాట, ఒక్క అడుగు_* .హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ధర్మపోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్కడిగా మొదలు పెట్టాను నాకు ఎటువంటి సహకారం గాని సపోర్ట్ గాని మార్గాలు గాని ఏవి లేవు. ఈ ఎడారి మత మాఫియాలు ఎన్నో ఇబ్బందులు పెట్టాయి, కానీ ఎక్కడా నన్ను నా పోరాటాన్ని ఆపలేకపోయాయి. అదే ధైర్యం అదే ధర్మం అదే ఆకాంక్షతో ఈ రోజు ఈ క్షణం వరకు పాటు పడుతూనే ఉన్నాను. కానీ ఎంతో మంది ఇక్కడ కామెంట్ లో మాత్రమే ఉండిపోయారు ధర్మపోరాటం ద్వారా ఇచ్చే అవకాశం ఏమిటంటే ప్రతి వ్యక్తి ఒక్క క్షణమైనా మన ధర్మం కోసం దేశం కోసం మన భావితరాల భవిష్యత్ కోసం తనవంతుగా ఏదో ఒకటి చెయ్యాలని, భారత గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి మనసులో ఉండే ఆకాంక్ష, ఆవేదన, ఆవేశం, అసంతృప్తి, అది మన బాధ్యత కూడా అందుకే రండి ధర్మపోరాటం ఛానల్లో మీ యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు, వీడియోలు, ఆడియోలు, లేఖలు, కథలు, మీ ఆలోచనలు మీరు ఏ పద్ధతిలో పోరాటం చేయాలనుకుంటున్నారో అదే మీ మా మన ఆయుధం. హిందువులందరూ ఒకటైతేనే మాఫియాని ఎదిరించగలo.
      🙏🙏🙏
      *ధర్మపోరాటం.
      మీ ఫణి రాజేష్*Njub

  • @dr.krishnarao.velmula8977

    ఇలాంటి పరిస్థితి నెదుర్కోవాలంటే ...
    1) మొదట అన్ని కులాలు సమానమే అని మీలాంటి స్వాములు ప్రకటించాలి. అందుకు అవసరమైన చర్యలన్నీ తీసికోవాలి.
    2) పీఠాలలో ప్రవచనాలు చెప్పడం, గ్రహ శాంతులు వంటి కర్మకాండలను సూచించడం/ చేయడం కాకుండా, జనబాహుళ్యంలోకి వచ్చి, వారి సమస్యలను అర్థం చేసికొని, తగిన మానసిక స్థర్యం అందించే కార్యక్రమం చేపట్టాలి.
    2) కర్మ సిద్ధాంతంతో భాగంగా, "తప్పు చేసినవాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పక శిక్ష అనుభవిస్తాడు/ అనుభవించాలి" అనే స్థానంలో, శిఖ్ సంప్రదాయం లాగా ఎదుర్కొనే
    3)
    4)
    5)

  • @leninreddy5332
    @leninreddy5332 Před 3 lety +8

    Anna need more interviews like this