20నిమిషాల NON-STOP లైవ్ పెర్ఫార్మెన్స్👌👏..గీతా మాధురి,శ్రీరామచంద్ర చప్పట్లు కొడుతూనే ఉన్నారు చూడండి

Sdílet
Vložit
  • čas přidán 23. 05. 2024
  • 20నిమిషాల NON-STOP లైవ్ పెర్ఫార్మెన్స్👌👏..గీతా మాధురి,శ్రీరామచంద్ర చప్పట్లు కొడుతూనే ఉన్నారు చూడండి|kamakshi ambatipudi
  • Zábava

Komentáře • 336

  • @pratavssrmurthy
    @pratavssrmurthy Před 26 dny +161

    ఇటువంటి ప్రదర్శనలు రాత్రికి రాత్రే సాధన చేస్తే వచ్చేవి కావు. ఆ తల్లి ఎన్నో ఏళ్ల కృషి, తపన, సాధన దైవత్వం, ప్రోత్సాహం అన్ని విధములుగా కష్టపడితేనే ఇలా ఫలాలు వస్తాయి. దేవుడు నిన్ను సదా రక్షించుగాక తల్లి. ఇంకా గొప్ప విజయాలు మీరందరూ అందుకోవాలని కాంక్షిస్తున్నాను.💐

  • @LifeIsAMiracle
    @LifeIsAMiracle Před 26 dny +80

    శ్రావ్యమైన వాదన, నిర్మలమైన ముఖవర్చస్సు. వీణ వాయిస్తున్న సరస్వతీ దేవిలా ఉంది. 👌👌👌

    • @sastri.sastriji
      @sastri.sastriji Před 9 dny

      😂😂😂😂అది వీణ కాదు 😂😂violin🤷🏻‍♂️

    • @LifeIsAMiracle
      @LifeIsAMiracle Před 9 dny

      @@sastri.sastriji శాస్త్రిగారూ... మడిసన్నాక కూసంత కళాపోసన ఉండాలి. 😀

    • @ksr2343
      @ksr2343 Před 6 dny

      @@sastri.sastriji veena vaayistunna saraswatila ani polcharu

    • @sastri.sastriji
      @sastri.sastriji Před 6 dny

      @@ksr2343 kk

    • @sastri.sastriji
      @sastri.sastriji Před 6 dny

      @@ksr2343 yeah adhey lendi, but a instrument aithy aa instrument devatha thone compare cheyadam manchidi ani naa openion

  • @kvrameish933
    @kvrameish933 Před 13 dny +22

    ముందుగా కుమారి కామాక్షి యొక్క తల్లిదండ్రులకు వందనాలు, తనలో ఉన్న టాలెంట్ ని వెలికి తీసినందుకు వారి తల్లిదండ్రుల కృతజ్ఞతలు 🙏

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 Před 25 dny +36

    అమ్మాయి చాలా బాగా సాధన చేసింది. అన్నవరపు రామస్వామి గా రి తరువాత నేను వింటున్న అద్భుత మయిన వయొలిన్ కచేరీ! చిన్న విద్వాంసురాలు కి సరస్వతి దేవి తన ఆశీర్వాదాలు అందజేయుగాక!!అద్భుతమైన గాయకి పద్ధతి లో వయొలిన్ వాయించింది!!ఆర్కెస్ట్రా అంతా కూడా అద్భుతం గా సహకార వాద్యం అందించారు.

    • @sastri.sastriji
      @sastri.sastriji Před 9 dny

      అంత ledu assala feel. Ledu🤷🏻‍♂️inka baaga play chese players chalamandi unnaru

  • @MahaLakshmi-oy8su
    @MahaLakshmi-oy8su Před měsícem +44

    మధ్యలో బొమ్మ లాగా చాలా cute గా వున్నావు తల్లీ. Excellent performance ma. God bless you talli

  • @rajeshwarreddy7537
    @rajeshwarreddy7537 Před 17 dny +19

    బంగారు తల్లికి ఆ దేవుడు నూరేళ్ళ ఆయుశ్యు ఇవ్వాలని ఇంత కళ నీలో వున్నందుకు ఆ కళకు పాదాబి వందనం తల్లి

  • @ravikiranedara
    @ravikiranedara Před 22 dny +51

    అద్భుతమైన ఫ్లూయెన్సీ బై కామాక్షి…డిస్క్రిప్షన్లో… ఎవరు వాయించారో రాయకుండా ఎవరు చప్పట్లు కొట్టారో రాయడం…తెలియనితనమా, తింగరతనమా…😅

  • @sarmaganti6474
    @sarmaganti6474 Před 7 dny +3

    Excellent

  • @mnagamadhunaidu8710
    @mnagamadhunaidu8710 Před 6 dny +5

    సరస్వతి అమ్మవారిలా కనిపిస్తున్నావు తల్లి... నీ సంగీతం.. అమోఘం,అపూర్వం,అనంతం, అద్భుతం వేల వేల నమస్సులు, వందనాలు

  • @subbareddypeketi1491
    @subbareddypeketi1491 Před 26 dny +43

    బ్రహ్మజ్ఞానంతో పుట్టిన వాళ్లకు "లలిత కళలు" అబ్బుతాయి..!!
    ఈ బంగారుతల్లి తన "జన్మ సుకృతాన్ని సార్ధకం" చేసుకుంది..!!
    చిరంజీవి.. నీకు శుభాభివందనాలు..!!
    సర్వమంగాళానిభవంతు..
    🤟🙌 ❤️❤️❤️🌹🌹🌹

  • @rvrreddy2263
    @rvrreddy2263 Před 20 dny +13

    నీ సాధన కు ధన్యవాదములు చిట్టి తల్లి 🙌🙌🙌🙌🙌🎉

  • @nagarajakumar4381
    @nagarajakumar4381 Před 17 dny +12

    ❤❤❤❤❤సముదాయమంతాఆకాశంలా చుట్టూ వున్నవారంతా నక్షత్రాలుగా నడుమనిండుపున్నమిచందృడిలావున్నావుబంగారంనీచిరుదరహాసంమద్దమందారంలావుంది దీర్ఘసుమంగళీభవ

  • @lakshmiannamraju6458
    @lakshmiannamraju6458 Před 27 dny +16

    super kamakshi. I am proud to say ur thathagaru sri.palaparthi Nagswara rao garu myself were class mates in vijayawada music college while doing Violin Diploma.

  • @ashmamidi1533
    @ashmamidi1533 Před 6 dny +2

    People like you keep Indian music alive hats off 🎉 God bless you with good health and more success 🙏

  • @venkateshamurthynarayanara970

    Excellent... May God bless you with more success Talli

  • @durgadevilanka9676
    @durgadevilanka9676 Před 24 dny +12

    సాక్షాత్తు కామాక్షి అమ్మవారి ని chusinatlundi..బంగారు తల్లి..

  • @Savarkar819
    @Savarkar819 Před 24 dny +12

    బంగారు తల్లీ, నువ్వు ఈ రంగంలోనే ఉండు. Commercial కోణం వద్దనుకున్నావంటే చాలు. సరస్వతీ దేవిలాగా ఉన్నావు నా కళ్ళకు. నీ తాత వయసువాడిని. భగవదాశీర్వాదాలు నీకు సదా రక్ష. హర హర మహాదేవ!

  • @sriramachandramurthynori

    సరస్వతి దేవి ని చూసినట్లు వుంది. ఆ భగవంతుని అనుగ్రహము మీకు ఎల్లవేలలా వుండాలి అని కోరుకుంటున్నాను

  • @mvsubramanyam4813
    @mvsubramanyam4813 Před 8 dny +2

    Excellent performance

  • @tanikellabharanistar
    @tanikellabharanistar Před měsícem +63

    బంగారుతల్లి 😊

  • @bwidme8139
    @bwidme8139 Před 7 dny +2

    The violin is the voice of the music..❤

  • @revathigadepalli5462
    @revathigadepalli5462 Před 8 dny +2

    bangaru thalli god bless you

  • @bhaskaramurthypeddinti
    @bhaskaramurthypeddinti Před 7 dny +2

    Bangaru talli chala baga vayinchavutalli aa sarveswarudu neeku subhbhamu gurchu gaka

  • @nageswararaoveekati8515
    @nageswararaoveekati8515 Před měsícem +17

    Violin Saraswati Devi, God bless her

  • @ranjithindarapu
    @ranjithindarapu Před 8 dny +2

    Evry one have great talent gob bless you all 🎉

  • @PodishettiSagar-g3e
    @PodishettiSagar-g3e Před 4 dny +1

    నేను అనివార్య కారణాల వల్ల ఆపివేశాను
    వయొలిన్ సర్టిఫికెట్ చేశాను sister baaga sadana చేసింది hats up

  • @drkaleshavali4109
    @drkaleshavali4109 Před 8 dny +3

    తల్లీ...చెవుల్లో అమృతం కురిపిస్తున్నట్లు వాయిస్తున్నావమ్మా...
    దేవుడు చల్లగా చూడాలి..
    దీర్ఘాయుష్మాన్ భవ..

  • @hemalatharavi4840
    @hemalatharavi4840 Před 23 dny +5

    అద్భుతం అమోఘం అపూర్వం అనంతం కూడా ఇదే విధంగా ఉంటూ మా అందికీ ఆనందాన్నీ ఇవ్వండి తల్లి గాడ్ బ్లేస్ యు.

  • @saikumarneeli8638
    @saikumarneeli8638 Před 19 dny +10

    Why no one is giving credit to keyboard artist. He is equally great 🥵🙌🙌🧡❤️

    • @sarmaganti6474
      @sarmaganti6474 Před 7 dny

      Sir key board player us definitely good. But primarily it is violin which dominates.
      2ndly , there is difference in creating music with violin and creating music with finger movements on a key board which is electronic instrument.
      Hope this will answer your query

  • @madhaviyellapragada2765
    @madhaviyellapragada2765 Před 21 dnem +4

    మనసు మురిసిపోయింది కామాక్షి చెల్లి

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 Před 9 dny +2

    నిన్ను చూసి సంగీతం అంటే ఏంటో తెలియని వారికి కూడా తెలుస్తుంది నువ్వు వాయించే విధానం చూస్తే సంగీత సరస్వతి నీలో ఉన్నది పూనింది అనడానికి సందేహమే లేదు మాటల్లో చెప్పలేము మాటల్లో వర్ణించలేము శతకోటి వందనాలు

  • @geetavanikagolanu8788
    @geetavanikagolanu8788 Před měsícem +12

    చాలా బాగా ఉంది మీ అందరి పెర్ఫార్మన్స్

  • @mukkavilliramakrishna2639

    ఈ పాపను ఒక సంవత్సరం క్రితం విజయవాడ circuit లో చూసినప్పుడు, కదలకుండా statue లా కూర్చునేది as supporting artist గా.
    ఇప్పుడు అర్థమయ్యింది, ఈ పాప నివురుగప్పిన.....
    పిట్ట కొంచెం కూత ఘనం అని.
    She has melody + best presentation of music.
    May God bless her.

  • @vishnusarmapasumarthi882
    @vishnusarmapasumarthi882 Před 24 dny +3

    కారణ జన్ము రాలు కుమారి కామాక్షి గారు. అటు కర్ణాటక సంగీత కచేరీలు, ఇటు సినీ, లలిత సంగీత కచేరీలలో పాల్గొంటూ,తన నేర్చుకున్న విద్యకు పరిపూర్ణ న్యాయం చేస్తున్నారు కామాక్షి గారు.అభినందన పూర్వక ఆశీస్సులు.🎉🎉🎉

  • @VijayaLakshmiChallapalli
    @VijayaLakshmiChallapalli Před 12 dny +2

    Adbhutam talli

  • @krishnavenipyramid2087
    @krishnavenipyramid2087 Před 22 dny +3

    చాల అద్భుతం .....
    Wonderful musics.....

  • @malladhisuresh5975
    @malladhisuresh5975 Před 13 dny +2

    Very good orchestra and Kamakshi too good

  • @rajashekargudoor1477
    @rajashekargudoor1477 Před 13 dny +3

    Excellent performance by whole band.

  • @sudhaoruganti3446
    @sudhaoruganti3446 Před 19 dny +4

    ఇలాంటి ప్రదర్శన లు యెన్నెన్నో ఇవ్వాలని కోరుతున్నాము.🎉

  • @ananthalakshmipaturi4369
    @ananthalakshmipaturi4369 Před 26 dny +7

    చెప్పటానికిమాటలు రావడం లేదు. వైయలిన్ ఎంత బాగా ప్లే చేసిందో.ప్రోగ్రాం సూపర్, సూపర్.

  • @sudhaoruganti3446
    @sudhaoruganti3446 Před 19 dny +4

    చిరంజీవ సుఖీభవ, చాలా అద్భుతంగా వయోలిన్ వాయించావు తల్లి, ఆర్కెస్ట్రా కూడా చాలా చక్కటి సహకారం అందించారు, ముఖ్యం గా కీబోర్డ్ ప్లేయింగ్ కూడా చాలా బాగుంది, నువ్వు ఇంకా యెన్నో మంచి ప్రదర్శనలు భవిష్యతులో ఇవ్వాలని కోరుతున్నాము.🎉

  • @sekhar7430
    @sekhar7430 Před 12 dny +1

    Excellent talent

  • @ssrtsarma
    @ssrtsarma Před 27 dny +7

    చాలా బాగుంది తల్లి ఆయుష్మన్ భవ

  • @Sailaja709
    @Sailaja709 Před 27 dny +7

    Excellent performance. You rocked the show👏👏👌👌💐🍫👍👍

  • @MrAningi
    @MrAningi Před 12 dny +4

    కామాక్షి వాయులీనం అద్భతహః

  • @seelam786
    @seelam786 Před 21 dnem +3

    Excellent performance, Bangaru thalli

  • @godavarthisatish3964
    @godavarthisatish3964 Před měsícem +6

    Hats of lovely performance....simply
    Violine performance.....daminated the orchestra......🎉

  • @chandramowliswararaogonnab5578

    Big fan of కామాక్షి,God bless you 🎉

  • @krishnagitapendyala7228

    నాకు తనంటే చాలా ఇష్టం గౌరవం నీ టాలెంట్ కి పాదాభివందనం బంగారు ❤నీ భవిష్యత్తు కి ఆ ముక్కోటి దేవతల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి ❤

  • @MrAningi
    @MrAningi Před 12 dny +3

    ఇండియన్ ఐడల్ తెలుగు లో బాగా అందరికీ ఆమె ప్రతిభ తెలుసు. భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూర్చాలని ప్రార్ధిస్తూ....

  • @yasodhachakka
    @yasodhachakka Před 16 dny +2

    Excellent performance 👏👏👏 whole team awesome ❤

  • @sramtea4400
    @sramtea4400 Před měsícem +8

    అద్భుతం ❤👍

  • @shashikalakurumaddali2901

    Superb performance by Ms. Kamakshi and all the team. God bless Kamakshi garu

  • @karuvodulingiberi8727
    @karuvodulingiberi8727 Před 19 dny +4

    Chala bagundi talli 🎉❤

  • @sivapilla5579
    @sivapilla5579 Před 2 dny

    అక్షరం తెలిసిన మహా సంగీతవాహని..స్వరా నీరాజనం తో సరిగమలు నుత్యం చేసే సమయం ❤❤❤

  • @mohanrao8297
    @mohanrao8297 Před 15 dny +2

    Super raa thalli excellent performance God bless you

  • @Saagar-mt6kg
    @Saagar-mt6kg Před měsícem +5

    ❤❤ ఈ సంగీతం చాలా బావుంది

  • @pradeepdesu1923
    @pradeepdesu1923 Před dnem

    మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది గ్రేట్ అమ్మ నువ్వు 💐🙏🏻🙏🏻

  • @jpsarma9680
    @jpsarma9680 Před 21 dnem +3

    శాస్త్రీయ సంగీతంతో పాటు సినిమా పాటల్ని అద్భుతంగా తన వాయిలెన్ మీద పలకించగల కొన్నగుడి వైద్యనాధన్ గారి తర్వాత అంతలా వాయిలెన్ మీద సినిమా పాటల్ని కూడా అవలీలగా పలకిస్తున్న చిరంజీవికి అభినందనలు, అశీసులు.

  • @PNSSRAO
    @PNSSRAO Před 25 dny +2

    Composed , confident and soulful performance. This has been the result of years of dedication and practice.. God bless the musician.

  • @krishnaallamraju5999
    @krishnaallamraju5999 Před 25 dny +4

    కామాక్షి కి ఆశీస్సులు. నీరాగం టీవీ9 బిజిమ్ గా వాడుతున్నారు. సంతోషం

  • @saisatya4917
    @saisatya4917 Před 29 dny +7

    That girl has beautiful EYES❤❤❤

  • @rajubabu1105
    @rajubabu1105 Před 17 dny +2

    You are so and you had practiced very much may god
    Bless you keep it up

  • @harshaaadwik9242
    @harshaaadwik9242 Před 28 dny +3

    కొన్ని మనసుకు హాయి ఇస్తే ఒక్క వయోలిన్ మాత్రం హృదయానికి హాయిని ఇస్తుంది

  • @bvnbabu7947
    @bvnbabu7947 Před 25 dny +1

    అద్భుతం అమ్మ.... మిగితా వారు చాలా అద్భుతంగా ప్లే చేసారు. All the best to the entire group.
    B V N Babu,
    Inspector, Railways, Guntakal.

  • @goulikarmahesh5467
    @goulikarmahesh5467 Před 5 dny +1

    ఇది టీం వర్క్ అందరూ చాలా బాగా చేశారు ఒక్కరినే పొగడ కండి

  • @NamovenkatesaBhaktiyatra
    @NamovenkatesaBhaktiyatra Před 27 dny +3

    Wonderful ma Kamakshi 💐

  • @srinivasasarma2383
    @srinivasasarma2383 Před 4 dny +1

    Excellent marvelous fantastic awesome

  • @srivallivaddula1636
    @srivallivaddula1636 Před 7 dny +2

    బాగుంది బంగారు❤

  • @user-lg5hi1vr3g
    @user-lg5hi1vr3g Před 22 dny +4

    Yevari yi ammayi apara sarswathi godbless u thalli..

  • @shivaprasad8413
    @shivaprasad8413 Před měsícem +4

    Super performance by all the Musicians

  • @parineethajjagannati3106

    Awesome kamakshi❤

  • @aligisimhachalam4677
    @aligisimhachalam4677 Před 6 dny +1

    Super talented,God bless you talli.

  • @PNSSRAO
    @PNSSRAO Před 25 dny +2

    She lets the violin speak better than humans it sounds. The entire orchestra is outstanding.

  • @jhansichintamaneni5827
    @jhansichintamaneni5827 Před měsícem +4

    Very clear songs and very melodious .all the best

  • @janakiramteladevalapalli7603

    Excellent Voilin playing sister.. keep rocking

  • @shaikmahaboobbasha3172
    @shaikmahaboobbasha3172 Před 5 dny +2

    God bless you my sister👏👏👏👏

  • @pinky-sq3bz
    @pinky-sq3bz Před 28 dny +3

    God bless you to whole band.... Especially our cute Kamakshii.....

  • @lakshminarasammakandula3578

    Excellent performance by grand daughter of Palaparti garu (Kamakshi)

  • @padmavathipinapati226
    @padmavathipinapati226 Před měsícem +6

    Excellent performance 🙏

  • @uppukaram.
    @uppukaram. Před 29 dny +5

    Super amma🎉🎉🎉

  • @malathivvn3958
    @malathivvn3958 Před 27 dny +2

    Excellent Kamakshi, God bless you

  • @sridharam.a1797
    @sridharam.a1797 Před 17 dny +1

    Mesmerizing 💐💐💐🙏🙏🙏

  • @ramchandrambingi4539
    @ramchandrambingi4539 Před 4 dny +1

    గ్రేట్ ఆర్టిస్టు

  • @user-pt9ep9pm2f
    @user-pt9ep9pm2f Před měsícem +4

    Ninduga kattu bottu chalabagundamma Chiranjeevi Kamakshi meeku Saraswati thalli kataksham purtiga undi

  • @bobsarma
    @bobsarma Před 10 dny +1

    Kamakshi garu excellent congratulations 🎉🎉

  • @RatnamNaliniSatish
    @RatnamNaliniSatish Před 24 dny +1

    అద్భతంగా ఉంది. వండర్ఫుల్

  • @rkiran3457
    @rkiran3457 Před 4 dny +1

    సూపర్ 🙏🙏🙏

  • @HridyaMannem
    @HridyaMannem Před 3 dny

    Wow chala bagundi ❤❤ god bless you

  • @phanipradeepvalluri4109

    excellent performance by all the music team in the stage especially by the young lady with guitar 🎸🙏🏼🙏🏼😊😊

  • @mukundatadepalli7517
    @mukundatadepalli7517 Před 25 dny +2

    Chinni Saraswati. God bless you talli ❤ 🎉 🙌

  • @tdl951
    @tdl951 Před 28 dny +9

    గీతమాధురి, ramachadra claps కోట్టడం గొప్పలాగా ఏమిటి ఈ writing.

    • @Vasudha1863
      @Vasudha1863 Před 22 dny

      పోనీలే మీరు కొట్టారు అని రాస్తారు .ఇంకా గొప్పగా ఉంటుంది .ఎదుటి వాళ్ళ టాలెంట్..అర్థం చేసుకోవాలి అండి..మన కంటే కొంత గొప్పగానే ఉన్నారు గా వాళ్ళు..

  • @kasinadhunijayakar2068
    @kasinadhunijayakar2068 Před 27 dny +2

    God bless you talli, excellent performance by team

  • @mulapentaiah9328
    @mulapentaiah9328 Před 25 dny +1

    Kamakshi garu super performance and whole arkestra also super sir

  • @dwaraknathmunaga9011
    @dwaraknathmunaga9011 Před 27 dny +2

    కున్నకుడి vaidyanathan గారు గుర్తుకు తెచ్చావ్ బంగారు తల్లీ ❤

  • @bharathinarumanchi6245
    @bharathinarumanchi6245 Před 27 dny +2

    Excellent performance. God bless you bangarutalli

  • @tirumalarajuramanamurthyra5888

    Excellent program. Thank you Aha TV.

  • @rajeswarisimhadri2963
    @rajeswarisimhadri2963 Před 23 dny +1

    Excellent annadi chala chinna word👏👏👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤

  • @rajabhushanarao
    @rajabhushanarao Před 14 dny

    Excellent voilin playing by Ms.Kamakshi.Best wishes

  • @MrPoornakumar
    @MrPoornakumar Před měsícem +2

    Excellent. A new treat to the ears (particularly rendering of filmi number "ninnu kori"). May you long, that we may keep hearing your music for long.