🔴LIVEలో శాంతి, మదన్‌ : Madhan Mohan Exclusive Interview | Shanthi | Vijay Sai Reddy | RTV

Sdílet
Vložit
  • čas přidán 28. 08. 2024

Komentáře • 238

  • @mybroken1591
    @mybroken1591 Před měsícem +29

    We support madhan mohan justice for madhan mohan

  • @laxmanabhi92
    @laxmanabhi92 Před měsícem +80

    అదే గనక వైసిపి ఉండి ఉంటే మాత్రం మదన్ మోహన్ గారిని పిచ్చోని చేసేది ఆ ప్రభుత్వం

  • @user-ig8dp5hd6c
    @user-ig8dp5hd6c Před měsícem +9

    కష్టపడి మొగుడు విదేశాల్లో డబ్బులు సంపాదిస్తుంటే కొంతమంది ఆడవాళ్లు ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదిస్తున్నారు ఫ్రీగా

  • @user-lw3kw7lr2e
    @user-lw3kw7lr2e Před měsícem +10

    మదన్మోహన్ గారు కరెక్ట్ గా మాట్లాడిండు

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před měsícem +13

    విజయ్ సాయి ని తప్పించే ప్రయత్నం.

  • @kotibabusagina5504
    @kotibabusagina5504 Před měsícem +5

    తప్పు చెయ్యని వారు ఆవేశం తో కోపంతో మాట్లాడడం సహజమే.
    తప్పు చేసినవారు ప్రస్తుతానికి తప్పించు కోవచ్చు కానీ పైన వున్నా భగవంతుడు అన్ని చూస్తుంటాడు ఆటైం వచిన్నపుడు సరైన శిక్ష విధిస్తాడు. ఎవరి కర్మకు వాళ్ళే బాద్యులు. ఎవరు ఎంతటి వారైనా ఆ భగవంతుడు శిక్షిస్తాడు. ఇది సత్యం

  • @ramuluthunkimetla5057
    @ramuluthunkimetla5057 Před měsícem +21

    Sir ఇది రాంగ్ అనిపిస్తుంది. తన భార్యకు అతను లేకుండా బిడ్డ ఎలా పుట్టాడు? అని అడిగే హక్కు మదన్మోహన్ కు లేదా?

    • @user-if2rk3vt9n
      @user-if2rk3vt9n Před měsícem +1

      No

    • @Shalini283
      @Shalini283 Před měsícem +2

      ​@@user-if2rk3vt9n endhuku ledhu . Mi barya vere vaditho pillalani kante miru urukuntaraa

  • @gnaneshwarimaduri9356
    @gnaneshwarimaduri9356 Před měsícem +4

    విడాకులు తీసుకున్న తర్వాత మరి ఇల్లు రిజిస్ట్రేషన్ కి ఎట్లా పిలిచింది అది అడగండి ముందు దాన్ని

  • @puligollabrahmaiah7846
    @puligollabrahmaiah7846 Před měsícem +9

    Respected top grade officers both r working in central and state govt authorities for people services … so both r their personal disterbences whatever can proceed to mutual understanding or legally it’s good way for them, more than personal issues they both officials have a social responsibilities to good services to people….tq

  • @SureshVasupalli-i9p
    @SureshVasupalli-i9p Před měsícem +3

    Madhan Mohan argument sent persent correct we support with you madha mohan

  • @maphotography1781
    @maphotography1781 Před měsícem +15

    మేము ఎం లేక ఆర్ధికంగా కొట్టుకుంటుంటే... వీళ్లకు అన్ని ఎక్కువయి కొట్టుకుంటున్నారు...

  • @malleshgoudakula
    @malleshgoudakula Před měsícem +30

    శాంతి పక్క మోసం చేసింది అయినా 1year2ఇయర్ ఇడిచిపెడితే ఇలాగే ఉంటది మదన్ కూడా usa లో ఇంకోదాన్ని ఉంచుకొని ఉంటాడు

    • @kalyanreddylokireddy1269
      @kalyanreddylokireddy1269 Před měsícem

      మదన్మోహన్ నీకు అక్క చెల్లెలు తల్లి లేరా ఎదవ ఇలాంటి చేస్తావా

    • @kalyanreddylokireddy1269
      @kalyanreddylokireddy1269 Před měsícem +2

      నువ్వు బాగుపడవు రేయ్ మదర్ మొహం నువ్వు బాగుపడవు మదన్ మోహన్ నువ్వు నాశనం అయిపోతావ్

    • @Bhairav1256
      @Bhairav1256 Před měsícem +1

      ​@@kalyanreddylokireddy1269శాంతి bagupadundi ga .....

    • @Shalini283
      @Shalini283 Před měsícem +1

      ​@@kalyanreddylokireddy1269am matladuthunnav mind lekunda

    • @Shalini283
      @Shalini283 Před měsícem +1

      Evarini unchukunnadu . Madhan Mohan unchukunna ammai ni chuttamaa. Niku cheppindha vachi

  • @ramuluthunkimetla5057
    @ramuluthunkimetla5057 Před měsícem +17

    సుభాష్ తో పెళ్లి అయిన తరువాత 2022 సంవత్సరం లో విశాఖ పట్నం బీచ్ లో మదన్మోహన్ తోటి డాన్స్ ఎలా చేసింది?

  • @SureshVasupalli-i9p
    @SureshVasupalli-i9p Před měsícem +2

    Support with you madhaohan he is jenune media friends please don't arrsement madha mohan we support with you madhan mohan

  • @SureshVasupalli-i9p
    @SureshVasupalli-i9p Před měsícem +2

    Madhan Mohan argument sent persent correct we support with you madha mohan 6:46:30

  • @pabbathilalitha9460
    @pabbathilalitha9460 Před 25 dny

    Madhan take care of your Health. Your well wishes.

  • @simmaneelamnaidu8969
    @simmaneelamnaidu8969 Před měsícem +1

    శాంతి గారు మామూలు వ్యక్తి ఏమి కాదు

  • @sudheer7842
    @sudheer7842 Před 26 dny

    Finishing super

  • @Justices20p4
    @Justices20p4 Před měsícem +4

    Athanasius kooda financial sir

  • @lakshmipolavarapu8550
    @lakshmipolavarapu8550 Před měsícem +2

    Very

  • @srikanthvallala3219
    @srikanthvallala3219 Před měsícem +7

    You can see, his feelings. Media emina nayam chesindaa. Oh shit failure and shame on media.

  • @padmavathisarma8239
    @padmavathisarma8239 Před měsícem +1

    మధన్ అడిగేది నిజమే కదా. ఆ బిడ్డకు తండ్రి సుభాస్ కాదు అంటే మరి ఎవరో తెలియక పోతే ఆ బిడ్డ పెద్ద వాడు అయన తర్వాత ఆ బిడ్డకు కూడా నాయం కావాలి

  • @amaranadhareddyk781
    @amaranadhareddyk781 Před měsícem +4

    Arey...intha చూసిన తర్వాత న్యాయం అనే వైపు ఆమె సైడ్ ఉంది అని ఎలా అంటున్నావ్ సామి.....అంటే ఎవరితో అన్న పిల్లల్ని కంటే ...ఇప్పుడు పిల్లలు effect ఎవరా?

  • @prakashb9618
    @prakashb9618 Před měsícem +2

    ఆమె చెప్పేది నిజం అని తెలియాలి అంటే కూడా dna test జరగవలిసింది

  • @srinivasaraomulagala5271
    @srinivasaraomulagala5271 Před měsícem +1

    ఇదే విషయం వైసిపి వుండగా జరిగి వుంటె మదన్ కూడా డాక్టర్ సుధాకర్ లా ఐపోయెవాడు.

  • @kadurubalakrishna1231
    @kadurubalakrishna1231 Před měsícem +7

    బాధలో ఉన్న వాడిని అదేపనిగా అడిగితే ఎమోషన్ లో అరుపులే వస్తాయి

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 Před 28 dny

    శాంతి విజయసాయి వల్ల మోసపోలేదు. కట్టుకున్న భర్త కి నమ్మకద్రోహం చేసింది.అతడిని పిచ్చోడిని చేసింది.ఈవిడగారికి టైమ్ దగ్గర పడ్డాది. భర్త కి తప్పకుండా న్యాయం జరుగుతుంది.పైన దేముడనేవాడు ఉన్నాడు.ఇది చేసిన పాపాలకి, మోసాలకు తగిన శ్యాస్తి జరిగి తీరుతుంది

  • @devudunarsi9913
    @devudunarsi9913 Před měsícem +3

    నెత్తినెక్కించుకుంటే ఇదే పరిస్థితి

  • @RYSWAMY
    @RYSWAMY Před měsícem +1

    @5:44Rohit garu ani kuda antaledu.
    Rohit also tilted to her😂

  • @AnanthaDarpally
    @AnanthaDarpally Před měsícem +1

    దాన్ని వదిలేసి. ఇంకో పెళ్లి చేసుకో భయ్య.

  • @swathinarahari4038
    @swathinarahari4038 Před měsícem +1

    Madan Mohan. Is genuine

  • @primetvinfotainment
    @primetvinfotainment Před měsícem

    Madam gaaru next time R tv ki interview ivvakandi please

  • @jyothsna3783
    @jyothsna3783 Před měsícem +6

    Aeevarithoono maatlaadataaniki tanu call hold lo unchindi eelooga idea aeedo teedukundi😂

  • @anildollarmart
    @anildollarmart Před měsícem +2

    Ardhum ipothumdhi ga ammedhe wrong vumdhi ani - Naku doubt kadhu clarity vosthumdhi vijaysai Reddy midha

  • @RaviKumili-kx4jz
    @RaviKumili-kx4jz Před měsícem +1

    పతివ్రత పరమాణు వండితే తెల్లవారిందాక చల్లారలేదట అలా ఉంది మీరు చెప్తుంటే శాంతి గారు

  • @PratapSahu-sb3be
    @PratapSahu-sb3be Před měsícem

    Madan.mohan.gari.avedana.ardham.chesukondi.ataniu.cheppinadi.100.percent.correct.

  • @Justices20p4
    @Justices20p4 Před měsícem +5

    Hello anchor garu u supporting girl ...honest oka husband mimlni help adigithe ..athaniki..help xheyandi..athnidyryani drop chestunnaru

  • @LJayavardhan-rk2zs
    @LJayavardhan-rk2zs Před měsícem +2

    Madan mohan was clearly genuine

  • @user-yf4lq2ok1v
    @user-yf4lq2ok1v Před měsícem +2

    ఆమెతో తప్పు అని తెలుసుంది 100%

  • @user-ig8dp5hd6c
    @user-ig8dp5hd6c Před měsícem +1

    మా గిరిజన పరువు తీస్తున్నారు కదా

  • @CGangayya-q2p
    @CGangayya-q2p Před měsícem

    ❤❤

  • @user-hn3ew7wq7i
    @user-hn3ew7wq7i Před měsícem

    E massage meru chudale meru bhaguntaru

  • @ambakammahesh3919
    @ambakammahesh3919 Před měsícem +1

    D N A test cheyandi biddaki

  • @MohanNayak-mx1lq
    @MohanNayak-mx1lq Před měsícem +1

    ఏందుకు లేదు అడిగే హక్కు

  • @smdkarim8387
    @smdkarim8387 Před měsícem

    Why the govt ignoring the words of Shanthi

  • @AnanthaDarpally
    @AnanthaDarpally Před měsícem +1

    వాషింగ్టన్. DC lo pettu

  • @Justices20p4
    @Justices20p4 Před měsícem +2

    Rtv value pothundi.

  • @tanishqgoud5520
    @tanishqgoud5520 Před měsícem +4

    Dna test chayandi ra Nayana aiepotadiii

  • @gnaneshwarimaduri9356
    @gnaneshwarimaduri9356 Před měsícem

    యాంకర్ గారు సుభాష్ రెడ్డి కూడా నేను తండ్రిని కాదు అంటున్నాడు కదా అసలు ఎవడో చెప్పమనండి

  • @renukaa4084
    @renukaa4084 Před měsícem

    పాపం మదన్మోహన్ బ్రో ఎంత ఆవేశ పడుతున్నారో న్యాయం కోసం శాంతి గారు తెలివిగా మాట్లాడుతున్నారు భార్య అంతగా చేసిన వ నా భార్య నాకు ఉండాలి అన్నట్టుగా ప్రాధేయ పడుతున్నారు భర్త కాబట్టి అంత ఆవేశంలో ఉన్నాడు బయట వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు ఎంతమంది ఉన్నారు ఇది ఇష్యూలో వాళ్ళు ఎందుకు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు ఆస్తి మూరెడు ఆశ బారెడు అన్నట్టు డబ్బుల కోసం పరువు బజార్ లో పడింది తప్ప ఇంకేమీ లేదు అందుకే ఆడదానికి అతి ఆశ ఉండకూడదు

  • @user-ig8dp5hd6c
    @user-ig8dp5hd6c Před měsícem

    సుభాష్ ఎవడు మదన ఎవడు నాయనా పెద్ద క్యాండెట్ లాగా ఉంది రా బాబు నాకు భయమేస్తుంది

  • @ravirajapally47
    @ravirajapally47 Před měsícem

    Vijaysaireddy thappinche prayathnam

  • @PraneethaRao-hp7pp
    @PraneethaRao-hp7pp Před měsícem +3

    RTV మీకు సిగ్గు వుందా...mi value పోగొట్టు కుంటున్నారంటి...

  • @mukundamgangula8779
    @mukundamgangula8779 Před měsícem +1

    మహా నటి

  • @JayasuyaSankera
    @JayasuyaSankera Před měsícem +1

    Reporter garu meeru gundella meeda cheyi vesukoni madan mohan place lo undi. Think cheyandi. A person badha telustundi

  • @viswanathmudisetty6109
    @viswanathmudisetty6109 Před měsícem +1

    She is completely diverting the topic . Reporter is waste fellow.
    She is directly blackmailing him infront of reporter and media.

  • @prathima95
    @prathima95 Před měsícem +2

    He is doing all this for money....and defame .....he can go legally he want justice...not like this through media ....he is very aggressive

  • @SurveyDeptNegligenceNlr
    @SurveyDeptNegligenceNlr Před měsícem

    శాంతి బిడ్డకు తండ్రీ ఆమే భర్త కాకుండా వేరేవాడు అని చెప్పడం, భర్త ఏమీ చేయలేదని చెప్పడం న్యాయమా... లా మరీ ఇంత వీక్ గా ఉందా

  • @KPChefChannel
    @KPChefChannel Před měsícem

    Game super ga vundi

  • @kadavalajanardhan1292
    @kadavalajanardhan1292 Před měsícem +1

    Shanthi garu ah villa ki vatiki Ela money vatchayo mi salary entho konchem cheputharu

  • @gnaneshwarimaduri9356
    @gnaneshwarimaduri9356 Před měsícem

    దీనికి అన్ని రైడ్స్ ఇస్తే ప్రపంచాన్నే మింగేస్తుంది ఇది

  • @Bhairav1256
    @Bhairav1256 Před měsícem +4

    4:50 subash gadu naku sambandam ledu antunaduga

  • @SatyanarayanaBekkam
    @SatyanarayanaBekkam Před měsícem

    Meerunijamainajarnalistuluaitemadanmatakoodaardamchesukomdinebharyailamtipanicgestetelustumdinevunyamamuvaipuvnnarameelamtivalluvumdabattealamtiadavallakukommulostunai

  • @srinivasrao4606
    @srinivasrao4606 Před měsícem +1

    In Andhra Pradesh, law & order is imbalanced. No safety for any women, even for baby girls.
    No Government official, CM, DCM, Minister is concerned about the safety in the state.
    Do you have enough dare to have a program on the wrost situations in AP?

  • @kotiyakkanti3562
    @kotiyakkanti3562 Před měsícem

    Chinna pillalu unnaru ichunu vadileyandi

  • @user-ig8dp5hd6c
    @user-ig8dp5hd6c Před měsícem

    ఏమమ్మా విదేశాలకు వెళ్ళినప్పుడు నీకు బుర్ర బుద్ధి లేదా అప్పుడు చెప్పాలి కదా మా ఆయన ఎలా తిరుగుతున్నాడు అనేసి

  • @aanandsidam1589
    @aanandsidam1589 Před měsícem +4

    Bekermunda

  • @naniboyapati7148
    @naniboyapati7148 Před měsícem

    Shanti pedda artist

  • @TRUEENERGYSERVICES
    @TRUEENERGYSERVICES Před měsícem

    Why u sign on 2015 document

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před měsícem

    శుభాష్ ఒప్పుకోలేదు బిడ్డకు తండ్రి అని. R tv మదన్ ని వేరే ట్రేక్ లోకి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు.

  • @harishmakkena24
    @harishmakkena24 Před měsícem

    Anna party adikaramlo ledu kabateee bayataki vacharu

  • @gnaneshwarimaduri9356
    @gnaneshwarimaduri9356 Před měsícem

    రిజిస్ట్రేషన్ లో మొగుడు పేరు ఏం రాసిందో చూడండి

  • @amarenderrao4261
    @amarenderrao4261 Před měsícem

    madan has not given divorce in 2016. Enquiry should happen

  • @devudunarsi9913
    @devudunarsi9913 Před měsícem +1

    అడిగే హక్కు లేకపోతే రేపు పెద్ద ఐ తండ్రి కాడికి వచ్చి నీ ఆస్తులు నాకు ఈయండి అంటే

  • @RaviKumili-kx4jz
    @RaviKumili-kx4jz Před měsícem

    విజయసాయి రెడ్డి గారిని తప్పించే ప్రయత్నం ఇది శాంతి గారు దొంగని తేలిపోయింది

  • @sanapalabharathi6143
    @sanapalabharathi6143 Před měsícem

    Ame voice cut chesi athaniki matladanivvandi...amiti ame vaipey matladutunnaru..laa undhi..she making many stories

  • @kadavalajanardhan1292
    @kadavalajanardhan1292 Před měsícem

    Shanthi garu and rohith garu ayina question chesey haku ledhu kani avida chepedhi crt ayithey avidani ah divorce document ni foreignsic ki ivandi please

  • @vasug2348
    @vasug2348 Před měsícem

    If she is cornered, she talks about female, govt employee,reservation, privacy, women rights, human rights and divert the question.

  • @user-ig8dp5hd6c
    @user-ig8dp5hd6c Před měsícem

    శరీరమును కొన్ని డబ్బులు సంపాదిస్తున్నారు జనాలు

  • @prakashb9618
    @prakashb9618 Před měsícem

    మీరు మదన్మోహన్ గారిని నీకెందుకు అని అంటున్నారు విడాకులు తీసుకోకుండా ఇతరుల పేరు చప్పి ఎవడు పేరు చెబితే ఎలా

  • @PrathapkumarBuddolla
    @PrathapkumarBuddolla Před měsícem

    DNA test cheyandi sir prablam clear avuthundhi

  • @Shalini283
    @Shalini283 Před měsícem

    Rohith garu shanthi ji support chedham ani vaxhi chala fool iyyaru

  • @user-ig8dp5hd6c
    @user-ig8dp5hd6c Před měsícem

    తప్పు చేసింది కాబట్టి మొగుడు ఎలా తిరగడం ఎలా తిరిగాడు ఇది అరిసెలు కి వెళ్లడం చెప్తుంది ఏ ఆడది అలా చెప్పదు ఎందుకు అంత ముందు చెప్పలేదు

  • @user-yp1yh2qd2n
    @user-yp1yh2qd2n Před měsícem

    ఇంటిగుట్టు బయటపడ్డది. పరువు తీసుకుంటున్న పరిస్థితి

  • @PoornimaMelmai
    @PoornimaMelmai Před měsícem

    Prabuthvam marindikada ed vastundhi kashasadimpu ok

  • @aanandsidam1589
    @aanandsidam1589 Před měsícem

    B

  • @luminepixels5437
    @luminepixels5437 Před měsícem +2

    Real losers in this are kids

  • @mc.shanker6352
    @mc.shanker6352 Před měsícem

    Subhash gaaru 2 year's tarvatha nenu father kaadu aaani ante evaru response

  • @Anusha12333
    @Anusha12333 Před měsícem

    Permission lekunda record cheyyakudadhu ani antha aarusthundhi mari husband permission lekunda verey valla tho baby Ela kannadhi😒

  • @ramaraoreddi8588
    @ramaraoreddi8588 Před měsícem

    బాబు యాంకర్ గారు సుభాష్ రెడ్డి చెప్తున్నారు ఆ బిడ్డకి తండ్రి నేను కాదు అని. ఎమర్జెన్సీ లో ఒక గార్డియన్ గా సంతకం చెయ్యమంటే నేను చేశాను అంటున్నాడు.శుభాష్ రెడ్డి డీఎన్ఏ టెస్ట్ కి కూడా రెడీ అంటున్నాడు,ఆ బిడ్డకి తండ్రి నేను కాదు అని.ఇంతకీ తండ్రి ఎవరు? విజయ్ సాయి రెడ్డి డీఎన్ఏ టెస్ట్ కి రెడీ ఏ నా? మీకు దమ్ము వుంటే విజయ్ సాయి రెడ్డి ని డీఎన్ఏ టెస్ట్ కి రెడీ గా వుండ మనండి.

  • @arunajyothitanam7282
    @arunajyothitanam7282 Před měsícem +3

    Madhan mohan.....aadapillal ni pettukoni chandalam ga road.ekkutunnavu.....
    Buddi undali

    • @hareeshpambala5730
      @hareeshpambala5730 Před 26 dny

      తప్పు చేసిన దాన్ని వదిలేసి అతడిని అనడం న్యాయం కాదు

  • @svpraveen5653
    @svpraveen5653 Před měsícem

    why such a big public nuisance on a private matter

  • @vaddadisrinurelli4539
    @vaddadisrinurelli4539 Před měsícem +1

    మరి అర్థం పర్థం లేకుండా....మధన్
    అరుపులు కేకలతో........m

  • @Shalini283
    @Shalini283 Před měsícem

    Live lo iyithe enty .aa shanthi ki thappulu anni bayata padthay anni bayam padi vadhistundhi

  • @PraneethaRao-hp7pp
    @PraneethaRao-hp7pp Před měsícem +5

    వామ్మో వీడు syco వున్నాడు...

    • @geethakanduri6134
      @geethakanduri6134 Před měsícem +2

      Athanu Sayeko Kadu Vunade Vunattu Matladey Vallu Sayekona Mare Daneke Enduku Bahayam DN Tested Chesthey Ento Daneke Ade Thappu Cheyanappudu Ento Entha Gola Che Che Thuu 🥵🥵🥵🥵🥵🥵

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 Před měsícem

    Anchor is supporting the lady ask her how she got 1000 crores

  • @Justices20p4
    @Justices20p4 Před měsícem +2

    Pedda chetulu u nayi andyke media bayapaduthundd😅😅😅

  • @kaligatlasatyanarayana4133
    @kaligatlasatyanarayana4133 Před měsícem

    Athaniki hakkuledu antarctic drivers avvaledu adige haiku athanikundi la chadivisthe namamu pettindi

  • @MohanNayak-mx1lq
    @MohanNayak-mx1lq Před měsícem

    Madan Mohan Reddy Madan Mohan Reddy ke adige hakku

  • @Shalini283
    @Shalini283 Před měsícem

    Ardham lekundaa matladuthu topic ni thappu dova pattistundhi aa shanthi.clear cut gaa kanipistundhi