Saridey Varalakshmi Gets Angry on NTR | Lava Kusa Telugu Movie | NTR | Anjali Devi | Sobhan Babu
Vložit
- čas přidán 15. 11. 2020
- Saridey Varalakshmi Gets Angry on NTR, Lava Kusa Telugu Movie on Shemaroo Telugu. Lava Kusa Movie featuring NTR / NT Rama Rao, Anjali Devi, Shoban Babu and Kantha Rao. Ghantasala composed music. Directed by C Pullaiah, CS Rao and Produced by Shankar Reddy.
Lava Kusa movie also stars Kaikala Satyanarayana, Chittor V Nagaiah and Suryakantam among others.
Click Here To Watch :
2020 Latest Telugu Full Movies : bit.ly/2C9iMye
2020 Telugu Back to Back Comedy Scenes : bit.ly/2C95Xnd
2020 Latest Telugu Video Songs : bit.ly/2CV7uPL
2020 Latest Telugu Horror Movies : bit.ly/2C5TsJm
Like - / shemarootelugu
Subscribe - / shemarootelugu
Shemaroo Telugu Channel is the final destination for all the Telugu movie lovers in High-definition (HD) and Premium Telugu Movie Scenes, covering all the genres like Best Action Scenes, Comedy Scenes and Emotional Scenes from Old classics to New Release Movies. - Zábava
అమ్మా (సుస్వరాల) యస్.వరలక్ష్మీ గారు మీకు ఇవే పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏
ఇంతటి అపురూపమైన సినిమా ఇప్పుడు తీసే మొనగాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు రాలేడు🙏
Tesina intha adbuthanga Radu thy are legends and tis movie is a epic Mana evergreen hero T L kantha Rao garu e cinema ki first producer
🎉🐃🐃😢
1964 Lavakusa ney malli choostaanu kaani, ee kaalam faces ni oohinchu kolemu
NTR Anjali Devi roles lo ee generation actors suit kaaru
*1963
@@upenderreddy5311😅😅😅😊😊😊
ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఈ సినిమాలోని ఈ సన్నివేశం అపూర్వ అమోఘం అద్భుతం ఎస్ వరలక్ష్మి అంజలి గారు యాక్టింగ్
Avunu
@@shaiksameera2801 Picf yhfu
ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు
రామచంద్ర ప్రభూ శరణు శరణు
అసలు ఎలా తీశారో ఇటువంటి గొప్ప సినిమాలు. ఆ హావభావాలు... ఒకటి ఏమిటీ వర్ణించడానికి పదాలు దొరకడం లేదు 🙏
Devotion
E cinema nenu chudatanki ishtapadanu, e cinema naaku ishtam ledu ani kaadu, nenu choodalenu, enduku ante e cinema lo mottham sita ramulu bhaada, kanneeru, dukham, edabatu thappa emi levu, chinnappudu naaku e cinema lo chivaralo sasvathanga sita ramulu vidipoyina scene choosthe edupu vacchedi, ippatiki alage undi, anduke e cinema nenu inka ippudu choodatam manesanu, ammo naaku chinnappudu kanna ippudu e cinema chosthe chaala chaala chaala chaala chaala chaala chaala chaala.................. bhayam, bhasha, edupu vastundi.
సీతమ్మ తల్లి ని కనులారా చూసిన సంతోషం కలిగింది.
Asalu nijanga avida padina kastalu vinte chinnapati nunchi naaku chaala chaala chaala chaala chaala chaala................ gunde karigi edupu vastundi 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ఎస్ వరలక్ష్మి వాయిస్ సూపర్ అంజలి నటన
భూదేవి స్త్రీ ఆమెకు సహనం ఎక్కువ ఓర్చుకొలేనంత బాధ కలిగినప్పుడు ఆమె ప్రళయ కాల రౌద్ర మూర్తి అవుతుంది
సినిమాలు అంటే ఇవీ.. ఇప్పుడు తీయమని అనండి సినిమాలను....
Mata matladite Rajamouli antaaru bro
Avnu
L
L
చాలు మళ్ళా అనకండలాగ శ్రీరామరాజ్యం తీశారు పాపం బాపూ రమణలిద్దరూ శ్రీమన్నారాయణ ఏమి చెప్పడం కీర్తి మిగుల్చుకుని వెళిపోయారు
తల్లి ప్రేమ గొప్పదనం చూపించిన ఈ దృశ్యం అజరామరం ! తల్లి పేద అయినా, ధనవంతురాలు అయినా ఆమె ప్రేమకు సాటి లేదు !! 🙏
S Varalakshmi garu acting and singing 🙏🙏🙏
వరలక్ష్మి నటన సూపర్
అపురూపం ,అమూల్య రత్నo . 🕉️🙏🌺 " లవ కుశ " ఓహ్.
S.Varalakshmi gaaru a legendary actress in tollywood industry a great and beautiful and very multi-talented heroine 🙏
Excellent Singer S.Varalakshmi garu
Extraordinary talent of that legendary senior actress.....ippativaaridanta bhavam , pranam leni krutakamaina natana....missing these great artists
Jai sree ram Jai Hanuman ji seetamma talli
అత్యుత్తమ చిత్ర రాజం...
ఆనాడు ఒక కారణంతో భూదేవికి ఆగ్రహం కట్టలుతెంచుకుంది..
ఈనాడు భూబకాసురులని,
తాన సంతానమే ఐన చెట్లు ,ఇతర జీవరాసులకి కూడా అవసరమైన భూసారాన్ని కలుషితం చేసేవారిని చూసీ మహోగ్ర ధర్మాగ్రహం పూనింది...
ఇకనైనా మేలుకొని మేదినికి మేలు చెయ్యడమే మార్గం..
🌍🌿🌎🍃🌏🌵🌍🍀🌎☘️🌏🌴🌍🌳🌎🌱🌏
దర్శకులు అంటే వెనకటి వాళ్లు మాత్రమే ఈ సినిమాలు తీయగలరు ఇప్పటి వాళ్ళకి ఏమి తెలియదు. ఇప్పుడ అరకొర డాన్స్ లు మాత్రమే తెలిసింది అంతా
The greatest legendary actress varalaxmi Amma bhoodevi acting big great amma
Bhoodevi ante ilaa varalaxmi amma laage vuntundhemo great multiple actress great legendary
ఈ సినిమాలో.....
సరిదే వరలక్ష్మి గారు.... భూదేవిగా అద్భుతం గా నటించారు.
సొంత గానంతో పాడటం ఈమె ప్రత్యేకత.
ఆలాగే
అంజిలీదేవి గారి నటన కరుణ రసం నింపారు.
ఇద్దరుకూ ఇద్దరే 🙏🙏
మానవులు ధర్మము తప్పి అనుచితంగా ప్రవర్తించిన పంచభూతములు ప్రకోపించగలవని తెలియచెప్పిన ఆనాటి ధర్మ సూత్రములు అనుసరణీయములు.
ఇదే సీతారాముల అన్యోన్యత.....🙏🙏🙏🙏🙏
ఓమ్ జై శ్రీ రామ్. ఓమ్ జై హనుమాన్.
🕉️🙏🌙🌺🔱
Bhoodevi Dhevatha antey ilaage vuntundhemo great actress great legendary heroin s.varalaxmi amma
Asalll nijam chepar andi
S.varalaxmi heroin own great singing
Yess.mam
E cinemalo matalu amogham Amma varalaxmi gari nata athimanoharam e cinemalo makeup costumes settings bhudevi bhoomilo sanivesam super
EPIC of Indian Cinema. No words.
Correct ఆ సినిమా లు చూసి మనము aanandinchaalisinde తప్ప ఇప్పుడు ఇలాంటి cinimalu teese తెలివి లేదు దమ్ము లేదు ఆ సాహిత్యము సంగీతం గాత్రము ఎవరికి లేవు
Superb seen Adhbuthamgaa theesaaru ennisaarlu chusinaa malli malli chudaalanipinche seen 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Only some people know that s varalakshmi is oldest actres in south india she's is senior than p.bhanumati, t n rajakumari, anjalidevi, V n janaki ....... salute to u amma
రాజట రాజధర్మమట రాముడు గర్భిణియైన భార్య రు
ద్రాజ సురాసురుల్ పొగడ నగ్ని పరీక్షకు నిల్చినట్టి వి
భ్రాజిత పుణ్యశీల నొక బాలిశు మాటకు వీడినా డయో
ధ్యా జననాథుడెంత కఠినాత్ముడొ నేను క్షమింపజాల నా
రాజును రాజ్యమున్ ప్రజల రండు ప్రతిక్రియ సేయ నుగ్రులై
Sri varalakshmi garu was the only multi talented and extraordinary actress in those days ❤️🙏
"Naatho Raamma"..."naa chitti thalli vi kadu"..."naa mata vinamnaa....
Lokaniki jaganmatha ayina oka thalli ki kuthure....🙏 amma....amma ne...wat seen and movie.....poojyu laina pedda lara elanti movies ni maku prasadincharu ....mee runam terchukolemu 🙏
S Varalakshmi is a legendary actress singer. She acted mother to another heroine of her same age and time . She had the guts.
ఓమ్ నమశ్శివాయ
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ శ్రీ రామ చంద్ర రక్ష దేవాయ నమః శివాయ.
☘️🙏🌺
Shankar Reddy gaaru teesina adbhutamaina pouranika geva colour cinema "Lava Kusha ". Vara lakshmi gaariki padabhi vandanamulu.
సీత మాత ఎలా ఉంటుందో తెలియదు కానీ మేము చూసినా సీతా మాత మన అంజిలి అమ్మగారు.చేతులు ఎత్తి నమస్కరించాలి అని పధే పధే అనిపిస్తుది
super scene 🙏🙏
గొప్ప పద్యము, గానము
Ommprakruthimathyyada boodevigayjyojyo super❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
OM Sree Bhoodevi matha ki Jai 🍒🍎🥥🌹🙏Ms🌹
Actress and singer also...... Legend
Entha machi movie, enni sarlu chusina superb 👌
OmNamoBhoodeviDheVathaNamaha.🙏🙏🙏🙏🙏
నభూతో నభివిశ్యతి.. ఎన్టీఆర్ top యాక్టర్... No వన్ can beat him
So beautiful😍❤
Woww wat a dialogues
Wow very nice
Jai sriram jai ❤️🦁
Ommsupersamaysupersannivesh thanks❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Varalakshmi gaari peru teleka mundu memantha. ..Bhumatha ane pilechevalm chinapudu
🙏🏻🔱🚩🙇jai bolo laxmi maa ke jai 🙇🚩🔱🙏🏻
Earthquake Tretayugam... Dwaparayugam stunami...
My favourite movie
Its very very correct Aha veralaxmi garu namaste
Sriramudu and ayodhya prajalu nirbhagyulu amma 🙏🙏🙏😭😭😭😭
Ayyo, avunu andi naaku kuda Chinnappati nundi sita devi patla anthu leni prema, gavuram, bhakti ekkuva, avida padina kastalu vinte chinnapati nunchi naaku chaala chaala chaala chaala chaala chaala chaala chaala...............edupu dukham vacchedi, ippatiki alage unna, 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭.
ఇప్పుడు కూడా తీసేవారు ఉన్నారు కానీ చూసేవారు లేరు ప్రతీ ఒక్కరి మనోభావాలు దెబ్బతినే అవకాశముంది. సినిమా అంటే సినిమాలాగ చూసేవారు లేరు. కులాలు మతాలు కోర్టు కేసుల గోలలు అంత సాహసం చేయాలని అనుకోరు
ಏನೂ ನಟನೆ ಗುರು 🙏🙏
సీత ఏమాత్రం సుఖ పడలేదు.
ధర్మం ముందు సుఖం చాలా చిన్న విషయం, మిత్రమా..!!
😒
@@jaggarao2312 ధర్మం దేనికోశం ? ధర్మం ధర్మం కోసమా ? లేక ధర్మం మనిషి జీవితం కోసమా ? మనిషి జీవితం కోసమే అని బౌద్ధం భోద సారాంశము, మీరు ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నారు ?
@@rraghupathi586 .. ధర్మం.. మన కోసం, మనం ఉంటున్న సమాజం కోసం, మానవజాతి మనుగడ కోసం, మిత్రమా..!!
శ్రీరాముడు కానీ, సీతాదేవి కానీ, లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, హనుమంతుడు కానీ.. ఆమాట కొస్తే చరిత్రలో గొప్పవారుగా కీర్తించబడుతున్న వారందరూ.. తమ తమ ధర్మనిర్వహణ ద్వారానే.. మానవజాతి ఔన్నత్యాన్ని నిలబెట్టారు..!!
అక్కడ దాకా ఎందుకు, సర్.. మన తల్లిదండ్రులు.. తమ సుఖం చూసుకోకుండా.. పాటించిన ధర్మం వల్లనే పిల్లలుగా మనం ప్రశాంతంగా బ్రతికాం..!!
అందుకే.. మీ పెద్దలు మీకు.. "రఘుపతి" అనే గొప్ప పేరు పెట్టారు..!!
మీకు తెలియదని కాదూ.. ఇదో కోణం..!!
@@jaggarao2312 రాజులు ప్రజలకోసమే పని చెయ్యాలి , కుటుంబంకోసం కాదు నేటి నాయకులలాగా
ఆపాత్రలను వీధినాటకంలా రోజా,నయనతార ఎంతాగాదిగజార్చారో ఇప్పుడు ఛీ అనిపిస్తోంది!
(రామరాజ్యంలొ)
Super
Dharmo rakshati rakshitaha
Yes ilanti movies evaru teyaleru
GSatyam🙏🙏🙏🙏👌👌👌
త ల్లి భూమాతకు వందనం
Agni pariksha ku nilichina punyaseeli nindu garbhini 😢😢😢😢
😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭asalu anduke nenu e cinema choodanu, sita devi edupu bhaada choosthe naaku kuda kanneellu, gunde lo bhaada vastundi, raatri nidra pattadu.
Jai sr ntr
When nature MAA sakhti aggressively no one cannot touch...
Telugu saahityamante eppudu VELUGE saahityam🎉🎉🎉
Sriramudu lanti ayanuke Anni kasthalu Mari manaulam manamentha dannya vadalu amma namasthi
A bhudevi ni chusinattu undi eka sithamma thalli ante Anjali devi gare🎉🎉
Eeee patala liriks estey nerchukuntaanu
🙏🙏🙏🙏🙏💕💕💕💕💕 jaiseetaram baburao
🙏🙏
👌🙏🙏🌹🌹❤️
🙏🙏🙏🙏🙏
1000 సార్లు చూసా నాకు 37 ఏజ్ ఇప్పుడు
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
లక్ష్మీ భూలక్ష్మి ఇద్దరు ఒక్కటే.లక్ష్మి దేవినే విష్ణు వరాహ అవతారంలో భూదేవిగా పుట్టింది.
Narakasurudu kooda puttadu.
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
👏👏🙏🙏👏🙏🙏👏👏🙏🙏👏
Angrey on N TR కాదు ,,,, శ్రీరాముని మీద
Edi ramayanam Lo ledu,vaalu kalpinchi teesaru
భూదేవికి ఆగ్రహం వస్తే ఇలాగే ఉంటుంది.మనం ఈ భూమి మీద చాలా తప్పులు చేస్తున్నాము.
Uy
Ammaseetama
ఇప్పట్లో అయితే థియేటర్లు చాలవు.
Bhudevi Ante ilane vuntademo E movie chustene Artham Avutundi
Ramudata ramudu oka talli vedana
Cinema chusina feeling Aslu raadu nizamga mana mundu jarginattu chuincharu anduke appatlo nizamga ramundankoni poojinchevaru
🎤💯🙏🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹💚🌹💚🌹💚🌹💚🌹💚🌹💚🌹👫👬👭👫👬👭👬👫👭👬👫👭😌😌😌😌😌😌😌😌😌😌😌😌⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️⛱️😌😆😅😓🤣🤣😭😭😭🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿👭👬👫🧑🤝🧑👭👬👫😌😌😌😌😌😌😌😌🪔🪔🪔🪔🪔🪔🪔🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🌿🌹🎤💯🙏🙏🙏💚🌿🌹
Ennisarlu chusina thanavi theeradu
Ommseethaymathygayjyo sadivi tyningayjyojyojyo❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Nenu ennio sarllu chosen naked teliyadu anta gooppa sinima
Agriculturalists loans issue your choice sir society not from me sir
నాకు ఒక డౌట్ సీతదేవి లక్ష్మి స్వరూపమే భూదేవి లక్ష్మి స్వరూపమే కదా భూదేవి కూడా విష్ణుమూర్తి భార్య కదా మరి సీత దేవి భూదేవి తల్లి ఎలా అయింది. రాములవారు విష్ణుమూర్తి కదా మరి భూదేవి కూడా అతనికి భార్య కదా. సీతదేవి భూదేవి కి కూతురు ఎలా అయింది.
నాకు తెలిసి సీతదేవి భూదేవి కూతురు కాదు vurke భూమి రో అయోనిజా గా పుట్టింది అంతేకానీ భూదేవి కి కూతురుకాదు
TMA2F