Video není dostupné.
Omlouváme se.

Visakhapatnam - Tajmahal: భార్యపై ప్రేమతో సాగర తీరంలో నిర్మించిన ప్రేమ చిహ్నం ఈ వైజాగ్ తాజ్‌మహల్ |

Sdílet
Vložit
  • čas přidán 17. 08. 2024
  • ఆగ్రాలో తాజ్‌మహల్ గురించి తెలుసు, మరి భార్యపై ప్రేమకు గుర్తుగా విశాఖ సాగరతీరాన రాజా వీరభద్ర బహదూర్ నిర్మించిన వైజాగ్ తాజ్‌మహల్ గురించి, దానివెనుక ఉన్న ప్రేమకథ గురించి మీకు తెలుసా?
    #TajMahal #Visakhapatnam #VizagTajMahal #Kurupam #ValentinesDay #Love
    బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 నామినీలు వీరే. మీకు నచ్చిన క్రీడాకారిణికి ఇక్కడ ఓటు వేయండి. www.bbc.com/...... ఆన్‌లైన్ ఓటింగ్ లింక్ 2022 ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 11.30(IST) వరకు అందుబాటులో ఉంటుంది. నిబంధనలు, షరతులు, గోప్యతకు సంబంధించిన నోటీసులు వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 142

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 Před 2 lety +81

    Thanku BBC🙏,ippativarukhu vizag lo evvaru pattinchukoleydu,chala varukhu damage cheyseysaru e temple ne,na chinnappatinunchi chusthunnanu once again thanku BBC 🙏 vizag ❤️symbol of love

    • @jayashankarmokara9525
      @jayashankarmokara9525 Před 2 lety +1

      Exact place cheppu bro

    • @dabberusivasramani7587
      @dabberusivasramani7587 Před 2 lety +1

      @@jayashankarmokara9525 waltair bus depho,4 roads junction vasthundi, junction nunchi just koncham front ki veylthey rk beach road khi veylley way right hand apartments pakhaney road side kanispisthundi

    • @venkyfoodsandvlogs
      @venkyfoodsandvlogs Před 2 lety

      Iam from vizag tq

  • @DAVID-fh8wd
    @DAVID-fh8wd Před 2 lety +26

    Thanks to BBC వైజాగ్ లో ఎన్నో రోజులనుంచి చూస్తున్న. కానీ దాని చరిత్ర అనేది ఇప్పటివరకు తెలియదు. ఈ విషయాన్ని తెలియజేసిన BBC కి once again thanks ... 🙏🏻🙏🏻🙏🏻

    • @kamal.m3130
      @kamal.m3130 Před 2 lety +1

      నేను గత 20ఇయర్స్ నుండి చూస్తున ఏదో గుడి అనుకున్న ఇపుడు తెలిసింది బ్రదర్

  • @msatyanarayanasatyanarayan577

    నా చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నాను
    ఈ తాజ్ మహల్ చుట్టూ ఉన్న మూడు ఎకరాల స్థలం కబ్జాకు గురైందని విషయం
    ఎంత మందికి తెలుసు ఈరోజు డెవలప్మెంట్ చేయాలనుకున్నా దాని చుట్టూ ఉన్న అపార్ట్మెంట్లను తొలగించాలి తొలగిస్తేనే గాని
    దాని పూర్తి ఆకృతి ఎవ్వరికీ కనిపించదు
    అలా కనిపించాలంటే దాని చుట్టూ ఉన్న మూడు అపార్ట్మెంట్లు తొలగించాలి దీన్ని రోజూ చూస్తూనే ఉంటాను నేను
    దాని చుట్టూ జరిగిన కబ్జాలు అన్ని రాజకీయ నాయకుల ప్రవర్తన జరిగిన తప్పించి
    అయినా ఈ రోజుకురుపాం రాజులు వచ్చి మేము అభివృద్ధి చేస్తాము
    రాణి గారి విగ్రహం పెడతానని అంటున్నారు ఎన్నాళ్ళు ఏం చేశారండీ ఈ కురుపాం రాజులు
    దాని చుట్టూ ఉన్న భూములనుఅమ్ముకొని డబ్బులు సంపాదించుకున్న రా
    దానికి ముందే ఇంకొక హాస్పిటల్ భూమి కూడా ఉంది ఆ భూమి
    రాణి చంద్రమణి దేవి హాస్పిటల్
    అందులోని నాకు తెలిసి 94 నుంచి 2000 వరకు పోలియోవ్యాధిగ్రస్తులకు అందరికీ ఆపరేషన్లు జరిగేవి
    ఈరోజు కూడా హాస్పిటల్ ఉంది
    ఈ ఎంత మందికి తెలిసే విశాఖపట్నంలోని పుట్టిన వాళ్లకి అన్నీ కబ్జాగురయిన తర్వాత
    తీరిగ్గా ఇప్పుడేకురుపాం
    రాజు గారు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నారు అందువలననే మన ఉత్తరాంధ్ర అవ్వాలంటే చిన్న చూపియండి
    దక్షిణాది వాళ్లు మాటమీద ఉంటారు
    చారిత్రక కట్టడాలు మీద వాళ్లకి ముందుచూపు ఉంటది
    మనకి అంత అయిపోయిన తర్వాత వచ్చి
    అది చేస్తాం ఇది చేస్తామని ఎలా పని చేస్తారు తప్ప ఏమీ చేయరు

    • @boppadapuganesh410
      @boppadapuganesh410 Před 2 lety +5

      మీకు చాలా విషయాలు తెలిసినట్లు ఉన్నాయి. మాది బొబ్బిలి నాకు మా ఊరు అబివృద్ది చెందాలని ఉంటుంది హిస్టారికల్ ప్లేస్ లు కొన్ని కనుమరుగయ్యాయి కొన్ని మందు పేకాటకు పనికొస్తున్నాయ్ కొంతమంది జమీందార్లు వారి ఆస్తులు అమ్ముకొని ఎక్కడెక్కడో స్థిర పడి పోయారు కొన్ని పాత నిర్మాణాలు వాటికి సంబంధించిన స్థలం కబ్జా గురయ్యాయి. ఇలా చాలానే మవ ఉత్తరాంధ్ర జిల్లాలో రాజుల జమీందార్ల చరిత్ర మనకు తెలియాల్సి ఉంది దానికి ప్రభుత్వం తో పాటు వారివారి వంశస్థులు చొరవ కూడా ముఖ్యం

    • @srinivasd5838
      @srinivasd5838 Před 2 lety +3

      బాగా చెప్పారు

    • @itsshivom
      @itsshivom Před 2 lety

      Really very neglected, same case with all the andhra historic places. We're so much brain washed and we don't have anything historic, wish govt could have done better at least now.

  • @rizwanmohammed7478
    @rizwanmohammed7478 Před 2 lety +33

    ఇలాంటి సంపదను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటామని చెప్పడం సంతోషకరం.

  • @chay4u
    @chay4u Před 2 lety +16

    Nen vizag lo vunnaa kuda eppudu deeni gurinchi vinaledhu....
    Thank you bbc
    Love you vizag....

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq Před 2 lety +22

    My ❤️❤️❤️vizag Taj Mahal ❤️❤️❤️❤️

  • @BHASKARBBHASKARB
    @BHASKARBBHASKARB Před 2 lety +3

    ఈ రాజుల కుటుంబాలకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు చెబుతారు కానీ వారి వారసత్వ సంపద ని కాపాడుకోవడం లో ఈ నిర్లక్ష్యం ఏమిటో.. చాలా సుందరంగా ఉంది ఆ మందిరం

  • @demudubabu8143
    @demudubabu8143 Před 2 lety +23

    Visakhapatnam , the city of destiny ❤️❤️❤️

  • @nandankr8635
    @nandankr8635 Před 2 lety +31

    ఇది నిజమైన ప్రేమ మందిరం , ఆగ్రా లో తాజ్మహల్ కబ్జా నిర్మాణం వాడి ప్రేమ లేదు బొంగు లేదు,ఈశ్వర సన్నిధి అది ధ్యాన మందిరం🔱🔱🔱

  • @suryasunil3804
    @suryasunil3804 Před 2 lety +7

    Nenu daily chustha edhi edo temple ani anukunavadini 😍😍😍😍

  • @srinivasd5838
    @srinivasd5838 Před 2 lety +4

    నిజంగా వారిద్దరి ప్రేమ గొప్పది. వారు కలసి ఉన్నప్పుడు ఎంత ఆనందంగా గడిపారో అర్థం అవుతుంది. జమ్మీ ఉన్నా ఆయనకు ఆ లోటు పూడ్చలేకపోయింది. ఆస్తి, హోదా కన్నా ప్రేమలోనించి వచ్చే ఆనందం గొప్పదని ఈ కధ మనకు మంచి సందేశాన్ని ఇచ్చింది.

  • @gonthinakomali3271
    @gonthinakomali3271 Před 2 lety +6

    Ilanti diantidi vunttu teliyadu teliyadu ma vizag lo thank you so much BBC

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 Před 2 lety +7

    నా చిన్నప్పుడు నాన్న బండి మీద కైలాసగిరి వెళ్ళేటప్పుడు దూరం నుండి కనపడేది. ఈరోజు ఆ దారిలో వెళ్లిన ఎక్కడ ఉందో వెతుకోవల్సిన పరిస్థితి.

  • @lakshmidevupalli8292
    @lakshmidevupalli8292 Před 2 lety +1

    Vizag tajmahal gurinchi veluguloniki tevadam chala chala santhosham

  • @kamal.m3130
    @kamal.m3130 Před 2 lety +1

    ప్రపంచంలో ఎక్కడ చూసిన మాగవాళ్ళు వాళ్ల ప్రేమించిన భార్య కోసమో ప్రియురాలి జ్ఞాపకలా లను కట్టారు, దీన్ని భట్టి ఆడవాళ్లు ఎంత ప్రేమిస్తారో అని.🙏ప్రపంచంలో ఉన్నా స్త్రీలాకు🙏🙏🙏

  • @ViralHub007
    @ViralHub007 Před 2 lety +5

    Ippatai varaku maku teliyani vishyam chepparu thank you 🙏

  • @lyfrocks5554
    @lyfrocks5554 Před 2 lety +4

    A great thanks to BBC for identifying and recognising our heritage and making a video on it.

  • @saibabaeluri4206
    @saibabaeluri4206 Před 2 lety +4

    ఇదే నిజమయిన ప్రేమ‌కట్టడం. చివరకు, ప్రేమికురాలి జ్జాపకాలతో ఆ జమిందార్/ రాజుగారు చనిపోయారు.
    తాజ్మహల్ ఒక హిందూ దేవాలయ ఆక్రమణ‌ కట్టడం అని కొందరు అంటారు. అలా కాకుండా, భార్య ముంతాజ్ జ్జపకముగా కట్టారనుకున్నా...కొన్నిరోజుల లోనే ఇంకో స్త్రీ ని వివాహమాడి ముంతాజ్ ను మరచిన రాజు ఈ తాజ్మహల్ నిర్మాణ కర్త.
    తాజ్మహల్ wold wonders లలో ఒకటయినా ,
    నిజమయిన ప్రేమ చిహ్నం గా అనుకోనవసరంలేదు.

  • @kaleshashaik5862
    @kaleshashaik5862 Před 2 lety +3

    ఆ జమిందార్ గారి భార్య పై ప్రేమను ప్రశంసించాలి.

  • @luckyphotography5025
    @luckyphotography5025 Před 2 lety +10

    Vizag Taj Mahal plz development cheyandi 🤝😘

    • @mohan4320
      @mohan4320 Před 2 lety +2

      Ammeykunda unte chaalu

    • @DkDk-ek9wm
      @DkDk-ek9wm Před 2 lety

      @@mohan4320 ఎవడూ మూఠకట్టుకోనీ పోరులే

    • @mohan4320
      @mohan4320 Před 2 lety +1

      @@DkDk-ek9wm jagan Anna ki AA dammu undile...ayana nen ammeydam gurinchi matladtna

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 2 lety +1

    గొప్ప ప్రేమికుడు ఇదే నిజమైన ప్రేమ.🙏

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 8 měsíci

    Our vizag love story, Kurupam Raja

  • @drakshayani8902
    @drakshayani8902 Před 2 lety +1

    Hidden symbol of love in vizag

  • @burownbo7613
    @burownbo7613 Před 2 lety +4

    Vizag lo untunna aina naku teliyaledu tq bbc

  • @RamuRamu-bn8wo
    @RamuRamu-bn8wo Před 2 lety

    I love vizag

  • @mkphotographyandchoreograp3496

    ఈ తాజ్ మహల్ ఎంతో ప్రసిద్ధిగాంచింది కానీ ఇప్పుడు దాని గురించి పట్టించుకునే నాథుడే లేడు మళ్లీ ఆ తాజ్ మహల్ యొక్క చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని చాలామంది ఆక్రమించుకున్నారు . కానీ బి బి సి ఛానల్ వారికి నా ధన్యవాదాలు ఎవరూ పట్టించుకోని ఈ తాజ్మహల్ ని మళ్లీ మాకు గుర్తు తెచ్చినందుకు🙍🙏🙏🙏🙏🤝🤝🤝

  • @harishpotnur6017
    @harishpotnur6017 Před 2 lety

    నెను a గుడి దగ్గర waltair depo దగ్గిరా ఉన్నం
    నెను kdpm high school study complete chesanu aa tajmahal gurinchi వివరాలు
    Telisunadduku maku happy ga undi
    Thank you BBC News

  • @sap.ficotrainingintelugu

    రాణీ కోసం చనిపోయిన రాజు మీరు నిజమైన ప్రేమకి ప్రతిరూపం

  • @luckyphotography5025
    @luckyphotography5025 Před 2 lety +3

    Beautiful 💖

  • @venugopalnagumalla8835

    పూర్తి గా ఆక్రమణలు కు గురి అయింది. కురుపాం రాజులు ఎందుకో పట్టించుకోలేదు. వుడా వారే పుణ్యం కట్టుకోవాలి.

  • @jagadishwarvenishetty5808

    🌞Very Grate Information Given HATSOFF💙💗💖💝

  • @ramkumarcreativeworks7258

    # TQ BBC

  • @pavanismiley9468
    @pavanismiley9468 Před 2 lety +3

    am feeling pleasant to hear this💫thank u bbc...deenni baga develop cheyalani anukuntunna

  • @adaribhargav733
    @adaribhargav733 Před 2 lety +4

    I have studied in Sri chaitanya hostel which is situated beside this fort but I don’t know the story behind its construction because of bbc I came to know the importance of it good news bbc keep it up

  • @ravivarma-mq4rg
    @ravivarma-mq4rg Před 2 lety

    Nenu beach road nunchi vellina prathi sarie chusthu vuntam bayata nunchi but dhini story eppudu thelsindi tq BBC ❤️

  • @muralidhararya9417
    @muralidhararya9417 Před 2 lety +3

    This beautiful monument requires immediate attention Very good presentation

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 8 měsíci

    Raja Ravi Varma painting wonder

  • @manikantarahul3406
    @manikantarahul3406 Před 2 lety +1

    Nenu vizag lo unapudu chinnapatnundi chustu unna... edo secret way untadi rajulaki , lopala guha untadi ani vine vadini...but deni meda information ichinanduku thanks.

  • @baratirao9607
    @baratirao9607 Před 2 lety +1

    Great housband 🙏

  • @rajalaxmibosa4552
    @rajalaxmibosa4552 Před 2 lety

    Tq chala baga cheparu epstike dinikosam antha mandi adigina chepaledu eroju me vala thilusukuna

  • @ramakrishna654
    @ramakrishna654 Před 2 lety +1

    HENCE ...BBC IS GREAT

  • @chebolusaikumar2358
    @chebolusaikumar2358 Před 2 lety

    TQ BBC

  • @kirankumarvalireddi4673

    గ్రేట్ BBC

  • @poornimadabbiru4340
    @poornimadabbiru4340 Před 2 lety +7

    My city is not only known for beaches, there are many old archaeological records which government can improve to make more beautiful city... ❤️ VIZAG

  • @satyannarayanakosuri4265

    అవును ఈ పురాతన కట్టడం అక్రమణకు గురైంది. కబ్జా చేస్తుంటే అధికారులు సోద్యం చూసారు

  • @mohanrao5632
    @mohanrao5632 Před 2 lety

    Thank u BBC vizag lo tajmahal unnatlu intavaraku teleyadu

  • @mrsramamohan2526
    @mrsramamohan2526 Před 2 lety

    Good video

  • @amourya3159
    @amourya3159 Před rokem

    first tnx to bbc
    Taj mahal manchi kattadame kavochhu kani love paranaga chuste this is true lov
    shazhan ki asalu yenthamandi pellalo teliyadu yenni akrama sambandalo teliyadu kani oka lady kosam kattesadu and danikosam panichesinollani kuda champesadu adi love yenti

  • @paramesu1
    @paramesu1 Před 2 lety +1

    Really appreciate to BBC channel to introduce the old new innovations by old kings...

  • @srinivasrongala278
    @srinivasrongala278 Před 2 lety

    Thank you BBC 🙏🏾

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 Před 2 lety

    Thank you BBC 🙏

  • @satyasatya2822
    @satyasatya2822 Před 2 lety

    Good information

  • @mvnaniyoutube
    @mvnaniyoutube Před 2 lety

    Thank you @BBC ❤️

  • @BalaKrishna-nx7gh
    @BalaKrishna-nx7gh Před 2 lety

    Thank u BBC ❤️🙏

  • @VamsiTheNomad
    @VamsiTheNomad Před 2 lety +1

    Iam proud to be of kurupam

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Před 2 lety

    In my childhood this monument was very attract to me . beautiful construction.

  • @sap.ficotrainingintelugu

    Great

  • @kollidevivarasanthoshi4116

    Nadi vizag,,, walter eyy... Nenu eppudu edi chudaleydu..

  • @saanvind1943
    @saanvind1943 Před 2 lety

    It is on my way to home. Thank you BBC for your information.

  • @er.sivakumar5835
    @er.sivakumar5835 Před 2 lety

    పూర్తి నిర్వాహన,మరియు సంరక్షణ భాద్యతలు ,ఆసక్తి ఉన్న వాళ్ళకి ,కూరపం వంశస్థలు అప్పగిస్తే ఇంకా కొన్నాళ్లు రాబోయ్ తరం, గతం లో కట్టడాలు ఇలా ఉంటాయ అని తెల్సుకోగల్గుతారు,...
    వైజాగ్ మొత్తం వెతికిన ఇలాంటి నిర్మాణం కనపడదు,ఎంత చక్కగా నిర్మించారు,మచ్చి అరేటెక్చర్ ప్రతిభ కనపడుతోంది ,దయచేసి నిర్వాహణ భాద్యతలు త్వరగా ఎవరికి అయినా ఇవండీ,లోపల అంతా శుభ్రం చేసి,చిన్న చిన్న మరమ్మతులు చేసి , కుర్పం సామ్రాజ్య విషయాలు ,ఎలా ఉందొ బొమ్మల రూపం లో చూపిస్తే,పర్యటకం ప్లేస్ లా ఉంటుంది, మనం ప్రతి దానినీ ఇలా నిర్లక్ష్యం చేసుకుని వస్తునాం కనుక ప్రస్తుత పర్యవరణం ప్రమాదం దశలో ఉంది ,,save soil,
    Soil consiounes.....

  • @rowdychaithanya7217
    @rowdychaithanya7217 Před 2 lety +8

    Dear archeology department please ilanti vatini safe ga chusukovadam mana basic responsibility try to provide some decent environment
    Thank you 😊..

  • @littlebitlearntech6907

    Thank you BBC 🙏🙏 I think second Tajamahall useful news this is also love forever they queen

  • @chirchan
    @chirchan Před 2 lety

    Good work BBC team

  • @KiranTummala
    @KiranTummala Před 2 lety

    Nenu elanti video ni chala Rojula kritham chesanu.. Kani evaru chudaledu.. antele andhariki brand ye kavali local ni evaru support cheyaru..🙂

  • @lyfrocks5554
    @lyfrocks5554 Před 2 lety

    It's true symbol of love. Hope it is restored and is open for people as a heritage site rather than misuse it. Vizag people has a lot of attachment to it.

  • @sumanthvarma4421
    @sumanthvarma4421 Před 2 lety +6

    I thought this is old temple. I watched so many times.

  • @ravikishore9714
    @ravikishore9714 Před 2 lety

    E news nenu late ga chusa.. ninna ne chusi vunte bagunnu. Vizag lo ne vunna nenu ippati varuku . 🤦‍♂️

  • @underratedminds2243
    @underratedminds2243 Před 2 lety

    DEVARAKONDA fort meeda video cheyyandi please.

  • @santhuGadu12
    @santhuGadu12 Před 2 lety

    Tnq BBC For The Great And Historical Information 🖤

  • @kalyanvarmakanumuri5726

  • @darshu2082
    @darshu2082 Před 2 lety

    good king vt single wife n great love on her ❤👌👍🙏

  • @Rkvillegevip
    @Rkvillegevip Před 2 lety

    Thank you BBC telugu
    మిగిలిన తెలుగు మీడియా లు వేస్ట్

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před 2 lety +2

    తనదైన బడ్జెట్ లో టెంపుల్ కట్టారూ రాజుగారు...
    పాపం రాణీ విగ్రహం ఎవడూ దోబ్బేసారూ? 🙄😥

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 8 měsíci

    Take care archeological department.

  • @rajeswari5208
    @rajeswari5208 Před 2 lety +2

    Dhani lopala vzm ki way vundhi anta?nijamena?guha, dhari vundhi anta

  • @palagarakondalarao7616

    👍👍👍👍

  • @badabagni
    @badabagni Před 2 lety +3

    Vizag prem mahal anandi ,y use taj mahal name .

  • @manojbochu4227
    @manojbochu4227 Před 2 lety

    ❤️

  • @realtalks9472
    @realtalks9472 Před 2 lety

    Also video on Hawa Mahal in Vizag

  • @Sudhir_speaks
    @Sudhir_speaks Před 2 lety +1

    దాని చుట్టూరా ఆక్రమణలు బాధాకరం 😔

  • @realtalks9472
    @realtalks9472 Před 2 lety

    Video on Victory at sea 1971

  • @karriramarao6101
    @karriramarao6101 Před 9 měsíci +1

    BBC,please let us know that did shahjahan build tajmahal or it is a thejomahal of hindu temple.

  • @ramurailway7382
    @ramurailway7382 Před rokem

    ఈ కట్టడం చుట్టూ ఉన్న బిల్డింగ్స్ కట్టక ముందు డెవలప్ మెంట్ జరిగితే బాగున్న but టైం అయిపోయింది
    కాబట్టి మరి డెవలప్ మెంట్ చేసినా బాగా కనిపించదు
    20y, 30y క్రితమే డెవలప్ చేస్తే బాగున్ను

  • @nagarjunaanumula1547
    @nagarjunaanumula1547 Před 2 lety

    BBB please reveal Bodhan ( Nizamabad ) 1000 pillars temple

  • @Chandrasekhar-qd8jv
    @Chandrasekhar-qd8jv Před 2 lety +3

    Vizag Tag Mahal kadhu ..wrong information...... BBC Don't give wrong informations Sir...& NAGA BANDHAM undhi aa Mahal lo inka chala information undhi........ Visakhapatnam to vizianagaram surangam undhi.....ha Mahal lo om Nama shivaya........

  • @pavanismiley9468
    @pavanismiley9468 Před 2 lety

    gnana vilas ni tourist plapce cheyadi...kurupam rajulu mundhuku vachi surrounding areas ni clear chesi developcheyandi

  • @nethajikolisetty
    @nethajikolisetty Před 2 lety

    It is built in Nagari style in which North Indian temples were built. It is almost looks like a North Indian Hindu temple.

  • @trinadh9938
    @trinadh9938 Před 5 měsíci

    Nenu vizag lo untunna ha but teliyadu

  • @trivenidora1457
    @trivenidora1457 Před 2 lety +1

    Vizag lo vunnppudu chalasarlu chusa history kuda konta telusu ippudu B.B.C valla purtiga telesindhi developechesthe santhoshame

  • @lyfrocks5554
    @lyfrocks5554 Před 2 lety

    ఎంతో దారుణమైన స్థితి లో ఉంది. బీచ్ రోడ్ లో ఫస్ట్ నోటీస్ చేసింది ఇదే. దాని పూర్తిగా కనిపించకుండా చేసేశారు.

  • @Joshusconcept
    @Joshusconcept Před 2 lety +1

    Vizag tourism development forestep

  • @bhagya.2480
    @bhagya.2480 Před 2 lety

    Chinnappati nundi chustunna but ado temple anukunna.

  • @akhildasari9816
    @akhildasari9816 Před 2 lety +8

    Y.C.P GOVT VUNNATHAVARAKU DANI DEVELOPMENT JARAGANI PANI

    • @naturevilages9960
      @naturevilages9960 Před 2 lety +1

      ముందు ఉన్న govt వాళ్లు ఎం చేశారు

    • @MohanKumarDokka
      @MohanKumarDokka Před 2 lety

      Before this Govt. They even sold Mahal's both sides of places to the apartments

    • @suryasunil3804
      @suryasunil3804 Před 2 lety

      First gvmc patchukunta. Aromatic govt involve avudi

  • @truthhurts2516
    @truthhurts2516 Před 2 lety

    Sri Chaitanya Eastpoint IIT campus venaka untundi, chala sarlu chusam but venaka unna history eppudu BBC dwara taylustundhi

  • @nareshrajana4433
    @nareshrajana4433 Před 2 lety

    Development chese time mana gvmc daggara ledhu...

  • @Lion-wp6eu
    @Lion-wp6eu Před 2 lety

    Nadi vizag kani ippativaraku vizag lo thajmahal telledu😢

  • @krishnamajji2169
    @krishnamajji2169 Před 2 lety

    It is the Kurupam's Kishore Chandra dev,who sold the Monument's land for development,never cared about the monument.
    Now he is saying that he will develop!!!

  • @MrLoser-of4fu
    @MrLoser-of4fu Před 2 lety

    Bhartha kosam chesetollu mathram okkaru kuda leru
    Sarvam bharthane kolpovalsindhena...

  • @sureshkumar6601
    @sureshkumar6601 Před 2 lety

    చాలా మంది దీని గురించి తెలియదు అంటున్నారు మీరు విశాఖలోనే పుట్టారా లేదా.

  • @satyannarayanakosuri4265

    చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే పురాతన కట్టడాలకు 100 మీటర్ల దూరం వరకు ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదు. దిన్ని చుట్టు ప్రక్క అంత కబ్జా చేసేసారు నెమ్మదిగా దిన్ని కూడా పడగొట్టి ఎదో బిల్డింగ్ కట్టేస్తారు