కేసీఆర్ పై వీరమల్ల ప్రకాష్ అద్భుత విశ్లేషణ | Veeramalla Prakash Full Interview |@Signature Studios

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • కేసీఆర్ పై వీరమల్ల ప్రకాష్ అద్భుత విశ్లేషణ | Veeramalla Prakash Full Interview |@Signature Studios
    #signaturestudios #veeramallaprakash #jagan #2024elections #mpelections2024 #kcr #revanthreddy
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Komentáře • 92

  • @narendarreddyk.4226
    @narendarreddyk.4226 Před 16 dny +2

    అర్ధవంతమైన చర్చ, hats off... 👍

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před měsícem +2

    Yes correct political Analysis.Sir 🎉🎉🎉🎉🎉

  • @kk647
    @kk647 Před měsícem +4

    Enni cheppina brs is best better ❤ jai kcr

  • @siriproperties9310
    @siriproperties9310 Před 27 dny +3

    Kcr jai

  • @pradeepsap6229
    @pradeepsap6229 Před 27 dny +2

    Great Leader KCR Sir. People were misguided by yellow media and people will be realised shortly.

  • @girirajulasairao2438
    @girirajulasairao2438 Před 28 dny

    Nice information given, by Prakash sir.🎉

  • @johnsonchoragudi2398
    @johnsonchoragudi2398 Před 11 dny

    ఏపి గురించి విశ్లేషించేప్పుడు,
    గత ఐదేళ్లలో కోవిడ్ కాలం పోను, మిగిలిన కాలాన్ని...
    ప్రతిపక్షం కోర్టు కేసులు వేసి పనిచేయనివ్వకుండా చేయడాన్ని కలిపి చూడాల్సి ఉంటుంది.
    అది మిస్ అవుతున్నది!

  • @laxmanmurahari-mech5225

    మనకు ఎదురుగా నిలబడి కొట్లాడుతున్నది కాంగ్రేస్ కాబట్టి ఆ పార్టి మీద మాట్లాడవలసి వచ్చింది సర్ అది సహజంగా జరిగేది కదా సర్

  • @Localtv90
    @Localtv90 Před měsícem +7

    edi emiyna malli bounce back avthadi BRS Jai KCR

  • @sudhakark1419
    @sudhakark1419 Před 23 dny +1

    కెసిఆర్ జిందాబాద్❤

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 Před 28 dny +1

    Hi hi hi

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Před měsícem +2

    Unnadu kaadu unnaru....

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Před měsícem +5

    ఇదంతా వేస్ట్ మాట రేవంత్ కాంగ్రెస్ లొ ఉండి బిజేపీ కోరకు పనీ చేస్తూ బిజేపీ రేవంత్ కలిసి సీట్స్ ఫైనల్ చేస్తూ ఒక ప్లాన్ తొ కోఆర్డినేషన్ తొ brs ను బలహీనా పరుస్తున్నారు బస్ కూ కాంగ్రెస్ శత్రువు కాదు అనేక శత్రువులు ఉన్నారు ముఖ్యంగా బిజేపీ

  • @rameshbogojucreations2930

    ఉద్యమ నేత 10 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. రెండవసారి నుండి ఒక నియంతల తయారై మంత్రులపై ఎమ్మెల్యేలపై పార్టీ నాయకులపై పట్టు కోల్పోవడం వారి విచ్చలవిడి కబ్జాలు దోపిడిలు చేయడం వలన ప్రజలు కాంగ్రెస్ వైపు బిజెపి వైపు ఓటు వేయడం జరిగింది.

  • @vcnarasimha
    @vcnarasimha Před měsícem +2

    TRS defeat was self made only ,
    KCR introduced some good schemes such as Rythu bandu, Rythu Burma, Pension 2000/- .
    Which are directly benefitted individuals, where as irrigation schemes Mission Mamatha, was 50% effective balance was siphoned to local TRS leaders which is evidently observed by the village public, Where as mission Bharat’s also not 100 % effective , this scheme was siphoned by second level leaders such as ministers and top leaders ,
    Kaleshwaram project is also not that much efficacy in comparison to amount spent , this is main corruption in higher levels .
    In second term TRS govt looted money where ever possible by saying creating wealth, irrigation infrastructure , power supply on high cost , common public are observing leaders closely from where they are accumulating properties , wealth to the tune of hundred to thousand crores worth , finally non accessibility of KCR personally to all public and MLA and minister and intellectuals ,

  • @uma7034
    @uma7034 Před 22 dny

    Jai KCR gaaru Jai BRS

  • @pothankarsrinivas7761
    @pothankarsrinivas7761 Před 29 dny

    Janashakthi. Group namaste paper

  • @NarsimhaRaoPanthulu858

    జనాన్ని మరచినోడికి జనం ఇచ్చేతీర్పు 2024 ఫలితాలు.

  • @devarapallivenkatrao812

    ఎన్నో పుస్తకాలు చదివానని చెపున్న కెసిఆర్, స్వామి వివేకానంద పుస్తకాలు ,చదవలేదు.
    తీయని మాటలతో ప్రపంచాన్ని జయించవచ్చు అని, చికాగో లో రుజువు చేశాడు. అహం తో రావణాసురుడు భ్రష్టు పట్టాడు. యిది తెలియని కెసిఆర్ రాజనీతిజ్ఞుడ. అవివేకా.

  • @laxmanmurahari-mech5225

    కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పక్కగా అమ్ముడు పోయాయి వారికి ఏ బాద్యత లేదు

  • @devenderraochunchikala8718

    Majority Pillalu idantha viney stage lo leru sir, Gunpumestri vaadey vulgur language ni chala istapadutunnaru .

  • @venkateshambellakanti9447

    This shows he is pro mim favourite

  • @manoharv3924
    @manoharv3924 Před 27 dny

    From

  • @prathapreddy9964
    @prathapreddy9964 Před měsícem +1

    100👌👌👌👌👌

  • @abhishekgoud8573
    @abhishekgoud8573 Před měsícem +3

    Anchor behaviour polite gaane unnadhi but prathisari sir sir aani aanadam koncham manchiga ledhu

  • @NarsimhaRaoPanthulu858

    Brs బతికి బట్టకట్టాలంటే కాల్వకుంట కుటుంబం నుండి పార్టీ పగ్గాలు ఇతరులచేతికి రావాలి.తెలంగాణా ఉద్యమ నాయకులు జనం BRS/TRS ను కచరా కుటుంబం నుండి లాక్కోవాలి.

    • @mupendar5791
      @mupendar5791 Před 25 dny

      నీ ......... పుకూ ఏమి కాదు చెత్త ఎదవ

  • @mohdfaraz8446
    @mohdfaraz8446 Před 24 dny

    Any one here? Veeramalla prakash rao sir contact number??

  • @ganeshpendela22
    @ganeshpendela22 Před měsícem +3

    ఏ ప్రభుత్వమైనా... ఏ పార్టీ అయినా... నాయకుడు అనేవాడు... అధికారం వచ్చింది కదా అని... గుద్ధకు బలుపుని ఎక్కించుకోవద్దు... బలుపు తగ్గించుకుని బతికితే కొన్నేళ్ల బతుకు ఉంటది... కాదు కూడదు నేను పీకుడు గాని అనుకుంటే... హిస్టరీ రిపీట్ అవుద్ది... అన్ని పార్టీలకు చెప్తున్నా....

  • @narayanathodupunuri9462

    విరమలు గారు బిర్ యస్ హంకారము, అవినీతి వలన ఓఢిపోయినది ఎవరికయిన ఇదె గతి

  • @rahul-tp7hr
    @rahul-tp7hr Před měsícem +3

    Sir,congress social media trolled kcr very rudely ,false news also during tg assembly elections
    Telangana also there are no values

  • @sudhakark1419
    @sudhakark1419 Před 23 dny +2

    తెలంగాణా జాతిపిత కెసిఆర్ జిందాబాద్

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 Před měsícem +3

    Next Any Elections Lo BRS De Vijayam Khayam INSHALLAH INSHALLAH INSHALLAH Jai Telangana Jai TRS Jayaho BRS Deshki Neta KCR Zindabad BJP Congress Murdabad, KCR Whole Family Long Live With God Grace 80 90 💯 Years For Peace' Telangana and Development Telangana and Secure Seculer Telangana With God Grace INSHALLAH..

  • @niiikmahis9885
    @niiikmahis9885 Před měsícem +4

    Meetho nadavadanki mem munduntam sir
    Chala rojulanunchi try chestunam sir mimmalni kalavadanki

  • @NarsimhaRaoPanthulu858

    కన్నోడిని వదలి ఉంచుకున్నోడికి అధికారం ఇస్తాడా కచరా ఇవ్వడు అందుకే మట్టికొట్టుకపోయిండు.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Před 24 dny

      ఆయన కాలిగోటికి కూడా సరిపోవు అడ్రస్ లేని వెదవ ఆయనను కచరా అంటావారా మెదడు లేని వెదవ

  • @laxmanbandari848
    @laxmanbandari848 Před měsícem +1

    Vaado wasted veedoe wasted Gaadu

  • @vemularamakrishna6731
    @vemularamakrishna6731 Před měsícem

    anchor koddhiga vishayam cheppaka matladuthe baguntadhi

  • @balakrishnarao6818
    @balakrishnarao6818 Před měsícem +1

    Kcr ika politics ku duram ga untadu. Telangana ika brs ki chotuledu. Only congress Or BJP.

  • @gollapallyramreddy5693
    @gollapallyramreddy5693 Před měsícem +1

    Bhukwas analysis

  • @MMS758
    @MMS758 Před měsícem +1

    అవినీతికి దూరంగా ఉండాలి..మాట తీరు బాగుండాలి

  • @machannagaribalakrishnared866

    Oka shakthiga leachi Mallee Dhoranu Thevali.

  • @SureshG-xr6gg
    @SureshG-xr6gg Před měsícem +4

    2028 BRS MLA 84💯

  • @tejhak3300
    @tejhak3300 Před 11 dny

    Jagan oka waste CM life lo malli CM avavdu 😂😂😂😂😂

  • @shankark3874
    @shankark3874 Před 25 dny

    ప్రకాష్ గారు మీరు పుస్తకాలు మంచిగా రాస్తారు అనే గౌరవం ఉండేది. కానీ సాధారణ ప్రజలకు కానీ, ప్రజా ప్రతినిధులు కానీ, అపాయింట్మెంట్ ఇవ్వని అసలు సెక్రటేరియట్ కి సంవత్సరానికి ఒక్కసారి కూడా రాణి వాడు ఏ విధంగా మంచి cm అవుతాడు. దొర అహంకారంతో ప్రజలకు రైతు బంధిస్తున్న దళిత బంధిస్తున్న కళ్యాణ లక్ష్మి ఇస్తున్న వీరంతా నా బానిసలు నాకు కాక ఇంకెవరికి ఓటేస్తారని తల మెరుస్తూ ఉన్నటువంటి కెసిఆర్ ఏ విధంగా బెస్ట్ సీఎం అవుతాడు.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 Před 24 dny

      కేసిఆర్ సెక్రటేరియట్ కు పోయాడు కాకపోతె కొంచం తక్కువగా పోయాడు అయినా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అనూహ్యమైన అభివృద్ది చేశాడా లేదా అది చూడు ముందు 60 ఏళ్లలో సాదించలేని అభివృద్ది కేవలం పది సంవత్సరాల్లో (ఒకరకంగా ఎనిమిది సంవత్సరాలె కరోనా పీరియేడ్ తీసివేస్తే )సాదించాడు అవునా కదా నీకు తెలియని విషయం కేసిఆర్ ది అహంకారం కాదు తెలంగాణా ఆత్మగౌరవం దానితోనే మనకు తెలంగాణా సాదించిపెట్టాడని గుర్తు పెట్టుకో ఆయన చేసిన మేలు మరిచి పోయిన నీలాంటిబుర్రలేని వెదవలతోనె ఇప్పడు ఈ పరిస్తితి వచ్చింది

    • @shankark3874
      @shankark3874 Před 23 dny

      @@laxmanmurahari-mech5225 ఏ రంగంలో అభివృద్ధి చేసిండు. మొత్తం రాష్ట్రాన్ని అప్పులకు పనిచేసే లక్ష కోట్లతో పనికిరాని కాలేశ్వరం కట్టి ఐదేళ్లలోనే కూలిపోయింది. ఉద్యోగ నియామకాలు జరపలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి పోయే స్థితిలో లేకుండా పోయింది

  • @skrglance8026
    @skrglance8026 Před 24 dny

    Munde cheppali kada

  • @venkataharibabukoduri3671
    @venkataharibabukoduri3671 Před měsícem +4

    ఈయన గారు ఎంతసేపటికి కెసిఆర్ ని మెచ్చుకుంటాడు. కానీ పాపం ఇయన్నీ పట్టించుకోవడం లేదు

  • @kankanalahanmanthareddy8855
    @kankanalahanmanthareddy8855 Před měsícem +1

    KTR KAVITHANU Garu ani sambo dinchadaniki anarhulu garu ani sambodinchadaniki vari vyakthithva laxanalundali

  • @kk647
    @kk647 Před měsícem

    Arey scamgress reventh broket ts ni development cheyadu vaadi matalu vini ts ni manamey nasanam cheysukuntunam

  • @vidyadharkotta1346
    @vidyadharkotta1346 Před měsícem +1

    TSRTC employees died because of KCR arrogance the martyrs families curse had done the damage to TRS

  • @nandipetachandrashekkar5283

    BRS nundi TRS ga name change cheyandi
    Appudu Simple Party Adhikaran loki vastundhi

  • @nareshkichhugari4129
    @nareshkichhugari4129 Před měsícem

    Runamapi, double bedrooms,new reation cards,nirudyogam..

  • @japaprashanth2226
    @japaprashanth2226 Před měsícem +1

    కంప్యూటర్ సైన్స్ చదివిన కేటీఆర్ కంటే మోదీగారు , రెవంత్ రెడ్డి గారు అప్ డేట్ ఉన్నారా! కాదు మితి మీరిన అహంకారం , ప్రజలను , కార్యకర్తలను , ఉద్యమ కారులను విస్మరించి ,ప్రజల సొమ్ము అప్పనంగా కేసీఆర్ కుటుంబ సభ్యులు , బంధువులు , ఇతరపార్టీలనుండి వచ్చిన ఎమ్మెల్యే లకు మంత్రిపదవులు ఇచ్చి , సొంతపార్టీ వారిని తూలనాడం ఉదా।। ( ఈటల రాజేందర్)ప్రజలను టి ఆర్ ఎస్ నాయకులు పైనుండి కిందివరకు ఎవ్వరూ పట్టించు కున్న పాపాన పోలేదు . సార్ మీరు ఒక్కరు తప్ప ఎవరు టీఆర్ ఎస్ సారీ సార్ బిఆర్ఎస్ గురించి ఎవ్వరు మాట్లాడటంలేదు . సార్ మీ వ్యక్తిత్వం గురించి తెలుసు కాబట్టి ఈ కామెంట్ పెట్టిన . చచ్చినపాము లేస్తదా సార్ ?🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @premalatha85
    @premalatha85 Před měsícem

    BRS avineethi meeda months matladu.public KCR nu ethykunte avagahana unnattu lekapothe lenatta

  • @arjunreddy2170
    @arjunreddy2170 Před měsícem

    Every word is true Telangana people should understand value of kcr

  • @thammadipadmarao4763
    @thammadipadmarao4763 Před 29 dny +1

    ప్రకాష్ అన్న గారు మీరు ఎంత జాకీ పెట్టి లేపిన. టి B.ఆర్ఎస్.కెసిఆర్. ప్రయోజనం లేదు

  • @veeraiahkanneganti4338
    @veeraiahkanneganti4338 Před měsícem

    చక్కగా విశ్లేషించి చెప్పారు, కరెక్టుగా చెప్పారు! కానీ పాలనలోనే కేసిఆర్ కి సీరియస్ గా చెప్పి చూడాల్సింది, పార్టీకి వ్యతిరేకంగా నైనా సరే!
    కామన్ సెన్స్ లేని రాజకీయనాయకులూ పాలకులూ పాలిస్తూ ప్రజలకి కామన్ సెన్స్ లేదనడం పొరపాటు! కామన్ సెన్స్ ఉంది కాబట్టే మీలాంటి నాయకులనందరినీ మూల కూర్చోబెట్టారు! మీ తెలివి ఏం పని చేసింది? మీ పదవి ఊరుతుందని నోరుకూడా విప్పలేని పిరికి పందలు! నాయకులకేసమే ధరణి పుట్టి పిరజలు కేర్టుకెళ్ళేలా చేశారు! ఇదేనా కామన్ సెన్స్? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారంటే ప్రజలు ఎంత కామన్ సెన్స్ తో వ్యవహరించారో అర్థం చేసుకోవాలి! నేను ప్రజలకే సలామ్ చేస్తాను కామన్ సెన్స్ తో సరైన నిర్ణయం తీసుకుని ఓడించినందుకు! మీ నాయకులకి పూర్తిగా లోపించింది కామన్ సెన్స్, నిస్సందేహంగా! నిజాయితీగా ఒప్పుకోండి చేసిన పొరపాట్లను! ఇంకా బొలుపుతూ పోతే మిమ్మల్ని ఎవరూ విశ్వసించరు! మీ విశ్లేషణలను మెచ్చినవానిగా మీరు కూడా బాధ్యులే వేలకోట్ల అవినీతికి! మళ్ళీ మీరే పవర్లోకి వచ్చి ఉంటే … ఇవన్నీ చెప్పేవారేకాదు … అధికారాన్ని అనుభవించేవారు! ఫామ్ హౌజుల్లో తృప్తి పడక జగన్ లా ప్యాలస్లు వెలిగేవి మీ పాలకుల కుటుంబ సబ్యులకీ మంత్రులకీ, సందేహమా? ఇవన్నీ రహస్యంగా చేస్తూ ఉచితాలను ప్రజలపై విసిరి దోచుకుని దాచుకొంటూ కొనసాగేవారే!
    మరోసారి ప్రజలు అవివేకులు, అసమర్థులు, అమాయకులు, కామన్ సెన్స్ లేనివారు అంటూ అవమానించకండి! మిమ్మల్ని గదిదెనెక్కించింది వారే! పాలనచేతగాకపోవడంతో తెలివిగా మేల్కొని గద్దె దించారు! రేవంతైనా అంతే! ప్రజల్ని తక్కువ అంచనా వెయ్యకూడదు!
    ఇదే విశ్లేషణ 5 ఏళ్ళప్పుడే చర్చించుకుని ఉండాల్సింది! 10 ఏళ్ళకి ఓడాక ఎన్ని మాట్లాడుకుని ఏం లాభం? పాలకుని బుద్ది సరైనదైతే గద్దె దిగాల్సిన అవసరం రాదు! ప్రజలకి కావలసింది ప్రజా పాలన తప్ప ప్రజల ఆస్తుల పరిరక్షణ! పాలకులే భక్షకులైతే ఇదే గతి!
    ఇంతకంటే నేను గొప్పగా స్పందించలేను! ఎందుకంటే నేను కామన్ సెన్స్ తో సియం ఐనప్పుడే నా మిత్రులతో చర్చించి లాభం లేదని వదిలేసినవాణ్ణి! మీరిప్పుడు గ్రహించారు చాలా ఆలస్యంగా! కామన్ సెన్స్ కొరవడడమే కారణం నాయకులకీ పాలకులకీ!
    మీ విశ్లేషణని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను, మిత్రమా!

    • @abhishekgoud8573
      @abhishekgoud8573 Před měsícem

      Veraiah garu meru okka matake antha nocchukoni intha peddha vyasam rashinav kadha ?
      Nenu eppudu chepthunna vinu public Rajakiya nayakulu ecche chillara money 💴 teskokunta undataniki meru prayathninchi appudu esonti poyetri rayandi sir ☹️🙏🏻

  • @chinthamprashanth1093
    @chinthamprashanth1093 Před měsícem

    Kcr em thappullu aarachakalu kanipiyava ayya niku

  • @niranjanvalleru7219
    @niranjanvalleru7219 Před měsícem +1

    oh my god this sir seems to be getting updated about AP from KCR and his son ! No development in AP. KCR supported Jagan to keep CBN out. KCR is afraid of CBN and his capabilities

  • @TheBatman565
    @TheBatman565 Před měsícem +1

    Vidu last 10 years, government lo unde

  • @sunilkumar-id1hp
    @sunilkumar-id1hp Před měsícem

    Chalu apara babu

  • @satyanarayanampkm
    @satyanarayanampkm Před měsícem +3

    నీ పేరులోనే వంకర వున్నది నీ విశ్లేషణ పరమ చెత్తగా వుంది

    • @nagendrakaranreddypoddutur3186
      @nagendrakaranreddypoddutur3186 Před měsícem

      అబ్బద్దాల కోరు ఇన్ని రోజులు లేని విరమళ్ళు వచ్చే వాస్తు దోషం ఏమో

  • @user-pl7nc6cj2w
    @user-pl7nc6cj2w Před měsícem

    Waste of time and energy

  • @sunilkumar-id1hp
    @sunilkumar-id1hp Před měsícem

    Chalu dhora

  • @kankanalahanmanthareddy8855

    Pakash nee antharangam andariki thelusu nee neethuladdu nuvvu social medialo matlade theerunu asahyinchu kuntundru