Prakruthi Vanam Prasad Extraordinary Motivational Speech | Inspirational Speech | TV5 Talks
Vložit
- čas přidán 20. 10. 2019
- organic farmer Prakruthi Vanam Prasad best Motivational Speech for students about how to success in life, mr prasad Extraordinary Inspirational Speech latest
#TV5Talks
#PrakruthiVanamPrasad
TV5 Talks Publishes Great motivational videos in Telugu Featuring Eminent Speakers. Motivational speeches, Public Relations, Mind Body Balancing.
Subscribe to TV5 Talks : bit.ly/TV5Talks
Like Us on Facebook : / tv5talks
అతను చెప్పిన విలువైన మాటల్ని నవ్వి ఎంజాయ్ చేస్తున్నారే గాని పాటించేవారు ఉండరు అని నా అభిప్రాయం
ఈ దేశానికి భోజనం కావాలంటే రైతు ఉండాలి..ఈ దేశానికి రక్షణ కావాలంటే జవాన్ ఉండాలి...ఇండియాలో నా దృష్టిలో వీళ్లు నిజమైన హీరోలు...అందుకే జై కిషాన్,,జై జవాన్.....భరతమాత కీ జై!! జైహింద్!!
అన్నయ్య మీరు చెప్పిన మాట అక్షరా సత్యం జై శ్రీ కృష్ణ పరమాత్మ జై హింద్
@@tirumalavoona8143 1q as q
@@ksantoshkumar9354 ధన్యవాదాలు అన్న
@@tirumalavoona8143 Z0
Yes
చాలా చక్కగా వివరించారు సార్ ధన్యవాదాలు 🙏
అద్బుతం అత్యద్భుతం sir 🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెప్పారు
మానవాళికి తిండి పెట్టేది రైతే మాది వ్వవసాయకుటుంబం అని చెప్పు కొంటె రోజులు త్వరలోనె వస్తుంది ,ప్రసాద్ సార్ మీరు గ్రేట్
Me avasaram ippudu chala vundhi guruji🙏🙏
Farmers...is the best....in world ....
Wow😍wonderful speech sir 👌👌👌
Watched thins number of times...will watch too..great vdo
Chala intresting ga vundhi sir Mee speach ....
awesome speech sir I will follow you
Super sir waheguru waheguru waheguru waheguru waheguru
Super ga chepparu sar
Sir super 👌🏻👌🏻
Correct sir🙏🙏
Awesome speech sir...
Valuable speech
Super sir.....
Super speech
Super speech sir
Super sir
super sir
Wounderful speech, eye opening speech for all category of people.
V good speaker 🎖️🇮🇳🙏
రైతులు కూడా కొంచెం అప్డేట్ అవ్వాలి.
ఎందుకంటే మనం మరిచిన పంటలు మళ్ళీ వెలుగు లోకి రావాలి నేను కూడా వెళ్తా వ్యవసాయం చేస్త .
నాటుకొల్లు.
హంసలు.
బాతులు.
గిని కోళ్లు.
పందెం కోళ్ళు.
గొఱ్ఱెలు.
ఆవులు.
గేదెలు.
చిరు ధాన్యాలు.
ఇదే నా ముందున్న లక్ష్యం. 😊
@8:32 girl, I love the way she claps & smiling.
😉
Ahaaa...!
so...what use 🤣🤣
Gurugaru greatest andeee🙏🙏🙏🙏
Wow
Nice
You are like joshua daniel,thank you sir
Jai javan jai kisan
👏👏👏
Super
Nenu inpire ayyi me alavaatlu okkokkatiga alavarchukuntunnanu sir, millates thinadam thank you sir me valla nizambthelisindi entha kalthi food thintunnaamo. ।
Sir ,Nice kikkicharu 🔥
Night shiftlu chestu, software jobs chesevallu kuda kavali sir manaki, whatsapplu, youtubulu, facebookulu tayyaruchesedi e software rogistule sir.
But thank you prasad garu, for health information
Jai Prasad
👍👍🙏
👍👌
Meeru chepindi nijamee
👍👍👍
జరుగుతున్న నిజం చెప్పాడు
డైట్ ఫుడ్ చేసి పెట్టె వాళ్లు ఉండాలేగాని ,అందరు హ్యాపీ గానే వుంటారు ,
Meeru undadam ma adrustam sir
Super food old is gold
Meruu super sir
Old is gold
Super prasad Garu
జై. కిసన్.
🌹🙏🙏🙏🌹
Excellent sir 👌
🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
𝓢𝓾𝓹𝓪𝓻 𝓼𝓲𝓻
Raite raju tq sir
మంచి సందేశం ఇస్తుంటే విద్యార్థులకి నవ్వు ఎలా వస్తుంది..... Its a shame
Nuvv ravalasina samayam asanamainadhi guru
Me voice lo unna bass ardhamavutgundhi me power ento
💐💐💐💐💐🙏👌👌👌👌
Super star ⭐ 🙏Prasadgaru🙏
I do eat multigrain idlies at mrng 6 tinta madyanam 4 daka akali veyadu malla nxt 6 ki tinta walking kelli 🥳🥳 mana idly taste kante multigrain idly taste super 🥳🥳🥳
🙏🙏🙏🙏🤜🙏🙏🤜🙏🙏🙏🙏
సూపర్ కదా
Farmers not promoted....they.....farming....items..in our...market
అయ్యా జిమ్ సెంటర్ల కి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు అప్పుడు అప్పుడు పొలాల్లో కి వెళ్ళి
కాస్త పని చేస్తే ఎంత శక్తి ఖర్చు అవుతుందో తెలుస్తోంది
Supergavhepparsar
Super 😂😂😂🙏
రైతన్న కి వందనం
Jai Kisan
Sir super ...Prasad sir gari number istaraa
Farmers
Musalode kani mahanu bavudu 🙏🙏🙏
Thatha manumanni arogyanga vunchali ani thapana.
Sir meeku lane naku agriculture cheyyadam chala istam kani parents job cheyamani chebuthunnaru
Bro nuvu 2 nditini maintenan cheyachchu
😱😀😱 #NENEVARU
Jai kisaan Jai jawan
India food best in the world
one of the GK bit .... 🤗🤗🤗
Personal GA naku telisina Anna eeyanni kalisthe eeyana chesedi veru cheppediveru anta commercial mind tanadi onscreen okati off screen okati cheptharu veellu
అవి తిని చూడండి v, సామెలు, రాగులు, ఆని చెప్తున్నారు కానీ ఏ మోతాదు లో తినాలి ఆని చెప్పడం లేదు, మీరు చెప్పేవి నేను , మీరెవరో తెలువకుందనే పటిస్తుంట కొన్నీను, అందుకే నేనెవరకు నచ్చను
Sir if u don't mind (oats) is good food sir
MITS
Papam Military, bodybuilders,athelets meeru chepinavi vinnarante chachipotharu manishiki Anni avasaram .meeru cheppe vatlo fibre tappa inka emi undadu
Naki namakamu ladhu
We require your cell mo sir can' I take some suggestions drinking water
నిజాలు ఎవరికి కావాలి సార్.
vaddu anate paduko 🤗🤗
Sir mee namee
MITS lo na
No one is comparing too apj
oats chethakadhu sir.
Anta chepina mararu
Sachin ki sampadinchatam tax lu dabbulu daanam cheyatam .thanakosam thaanu adatam . Melaga raithu kaadu kabatti boost ki thinamanadu
I think recently u got effected with carona
Meeru 100 years brathiki em upayogam sir
Jack sparrow Ade అంటాడు..."నేను ఎన్నాళ్ళు బ్రతికానన్నది ముఖ్యం కాదు,నా పేరు చరిత్ర లో నిలిచిపోవాలి ..చిరస్థాయిగా ..అని
Brathikinantha kalam aarogyam ga undali kada
@Aditya Reddy naa ఉద్దేశం అది కాదు. మనం కాలం చేశాక మన పేరు పది తరాలు మంచి గా చెప్పుకునే లా బ్రతకాలి అని అది ప్రపంచం , లేదా దేశం , లేదా మీ ఊరు లేదా మీ కుటుంబం ఏదైనా కావొచ్చు....మీరు అన్నట్టు నా కోరిక కూడా అలా సడన్ గా వెళ్లిపోవాలి అనేదే....ఏం బాధ లేకుండా ,చివరి రోజుల్లో ఎవ్వరినీ ఇబ్బంది పెట్టకుండా...మా తాతగారు అలానే చనిపోయారు పని చేస్తూ చేస్తూ....అబ్దుల్ కలాం గారు కూడా అలానే చనిపోయారు..సభ లో మాట్లడుతూ...
@@sidduprathapreddy5259 yes.
Non veg tinakudadu antaru antra babu prathi vokkadu doctor aa india lo
Thamari di ee desam babu
Addme
Anni musukoni chacara babu mana Jagan vunna tha varaku
Sachin tho neku polika enti ra babu
o you know his real background. He is number one cheater who ditched his own Babai and Pinni family, MC Narayana Reddy Family. This Prasad and his father Padmanabham Reddy did Fraud to his own brother’s family. I am Victim of it. I am grand son of MC Narayana Reddy
Babbai eppudu emi pikuthunnavu mi royal sima lo nuchi vachina cm tho emi pikkuthunnavu
BJP ఉన్నంత కాలం ఇలాంటి కోతలరాయుళ్లకు కొడువుండదు...