cpi maoist party maji dcm bandi krishna swamy alias suryam chandranna

Sdílet
Vložit
  • čas přidán 12. 10. 2020
  • #NK7TVCHANNEL
    For More Information Contact Us
    nk7tvchannel@gmail.com

Komentáře • 117

  • @dr.rafiauthor4810
    @dr.rafiauthor4810 Před 3 lety +29

    గొప్ప మనుషులు మీరు . మహోన్నత త్యాగం మీది .

  • @rajuputta954
    @rajuputta954 Před 3 lety +18

    విప్లవ వందనాలు అన్నానికి

  • @bingishilpa9171
    @bingishilpa9171 Před 3 lety +10

    నమ్మించి మొసం. చెంసిన వాళ్ళకొసం అన్న. రావాలి అన్నా....పొలీసు లు. న్యాయం .....చేసలె రన అన్నా......
    ,

  • @gopalmadhanagopal9922
    @gopalmadhanagopal9922 Před 3 lety +30

    లాల్ సలాం కామ్రేడ్💪💪🙏🙏

  • @sontemmaheshyadav5432
    @sontemmaheshyadav5432 Před 3 lety +110

    నక్సలైట్లే నిజమైన దేశభక్తులు✊✊

  • @naveenbonthala1498
    @naveenbonthala1498 Před 3 lety +47

    అన్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడిన మీరు చాల గొప్పవారు. మీరు జనజీవన స్రవంతి లోకి వచిన్న మామూలు జీవనం గడుపుతున్నారు , లొంగి పోయి ఒక్కొక్కరు కోట్లు సంపాదిసుండ్రు, కాని మిమ్ములను చూస్తె పేదరికంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు అందుకే మీరు చాల చాల గొప్పవారు .

  • @sabeerhusaensabeer3495
    @sabeerhusaensabeer3495 Před 3 lety +16

    Good ఇంటర్యూ అన్న

  • @lingaswamypapagallalingasw7911

    మళ్లీ అన్నాల రాజ్యము రావాలి కామ్రేడ్

  • @jannidemudu2126
    @jannidemudu2126 Před 2 lety +2

    బ్రిటిష్ వారికీ, ఈ ప్రభుత్వాళికి అసలు తేడా లేదు

  • @ambati1964
    @ambati1964 Před 3 lety +28

    మిమ్మల్ని కన్న ఊరు గొప్పది అన్న....

  • @jannidemudu2126
    @jannidemudu2126 Před 2 lety +2

    ఈ పోలీస్ లు ఏది చెప్తే అది చేసే రాజకీయ ప్రభుత్వాలా చేతిలో కీలుబొమ్మలు.... పాపం వారి తప్పు లేదు అన్న!

  • @srikanthennam1394
    @srikanthennam1394 Před 3 lety +6

    Excellent sir, true spirit.

  • @baluyadav4215
    @baluyadav4215 Před 3 lety +8

    లాల్ సలాం సర్

  • @PramodKumar-tv9mc
    @PramodKumar-tv9mc Před 3 lety +4

    అన్న మీరు అనుబివించిన ఈ కష్టాలు వందనం అన్న

  • @jaigangabhavaniayurvedam8527

    చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు లాల్ సలాం

  • @MahiTRS
    @MahiTRS Před 3 lety +54

    మిమ్ము గన్న మీ పల్లెకు పాదాభివందనం

  • @deverasettyrajashekar4245
    @deverasettyrajashekar4245 Před 3 lety +55

    అన్నా మీరు పార్టీ బయట వున్న మీ సేవలు ఇంకా కొనసాగుతూ వుండాలి

  • @srinugoud2024
    @srinugoud2024 Před 3 lety +17

    లాల్ సలాం కామ్రెడ్

  • @dhandumallesh475
    @dhandumallesh475 Před 3 lety +15

    మీ కూ పాదాభివందనం అన్న

  • @rajukeesari4333
    @rajukeesari4333 Před 2 lety +4

    కామ్రేడ్ సూర్యం అన్న నీ పోరాటానికి లాల్ సలామ్....

  • @vaddaganimahesh1342
    @vaddaganimahesh1342 Před 3 lety +38

    లాల్ సలామ్ కామ్రేడ్

  • @purnathalluri7007
    @purnathalluri7007 Před 3 lety +5

    లాల్ సలామ్ ,💐

  • @raghu4918
    @raghu4918 Před 3 lety +10

    Meru bagodveganiki lonaina bada telustundhi comrade ❤️🙏🙏

  • @thirupathivenkatadriy5131
    @thirupathivenkatadriy5131 Před 3 lety +13

    Lalsalam..anna
    Akka

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 Před 2 lety +3

    జై 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @bramesh5818
    @bramesh5818 Před 3 lety +4

    TQ naxalait anna

  • @abhirishi2711
    @abhirishi2711 Před 3 lety +18

    అప్పటి పరిస్థితుల వల్ల చాలా మంది అడవి బాట పట్టడం జరిగింది

  • @krishnamohan289
    @krishnamohan289 Před 3 lety +4

    Sir, ఒకప్పుడు నక్సల్స్ అంటే కేవలం దోపిడిదారులకు అక్రమార్కులకు భూస్వాములకు కంట్లో నలుసుల ఉండేవారు. సామాన్యులకు చాలా అనుకూలంగా ఉండేవారు. వాళ్ళను ఏమన్నా చేయాలన్న పెద్దవాళ్ళు జడుసుకునేవారు. ఎప్పుడైతే నక్సల్స్ జానజీవనానికి దూరమైయారో అప్పుడే సామాన్యులపై వేధింపులు దోపిడీలు హత్యలు అత్యాచారాలు అధికమవుతున్నాయి. అలాగే నక్సల్స్ లోకూడా వ్యత్యాసాలు ఎక్కువై ప్రజలకుపయోగపడే విధానం లోపిస్తుంది. ప్రజా సంక్షేమలపై పోరాడి వారి మన్ననలను పొందండి.

  • @jannidemudu2126
    @jannidemudu2126 Před 2 lety +1

    విశాఖ ఏజెన్సీ లో 1/70చట్టం ఉన్న ఎన్నో భూ ఆక్రమణలు, కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి అన్న..,.. ఈటిని ఎవరు అరికడతారు

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 Před 3 lety +13

    నీల్ లాల్ సలాం కామ్రేడ్.....

  • @smarttejabrothers3590
    @smarttejabrothers3590 Před 2 lety +2

    Anna meeru marchipoyaru a encounter tarvatha encounter chesina si ni palvanchalo champesaru

  • @someshkobaganasomeshkobaga5684

    ANNA ha devudu miku mi Family ki challaga chudalani korukuntunna

  • @sammurajaiah5975
    @sammurajaiah5975 Před 3 lety +9

    Lal Salam suryam anna

  • @JohnCena-zr8oz
    @JohnCena-zr8oz Před 3 lety +7

    Jai comrades 🔥

  • @banthony6097
    @banthony6097 Před 3 lety +7

    Good...

  • @smarttejabrothers3590
    @smarttejabrothers3590 Před 2 lety +1

    Anna LAL SALAM
    Anna nenu chunnappudu mimmalni chusanu meeru maa voorilo program chesi patalu padaru
    Jyothi akkani kuda nenu chusanu
    Jyothi Akka chanipoyinappudu memu chala badha paddamu

  • @aerramsadaiah4903
    @aerramsadaiah4903 Před 2 lety +2

    అన్న మీకు 🙏🙏🙏🙏🙏

  • @ChvinayChvinay
    @ChvinayChvinay Před 3 lety +25

    ప్రజలను మళ్లీ ఇబ్బంది పెడుతున్నారు ఎలా అన్న

    • @malavathmahendhar275
      @malavathmahendhar275 Před 3 lety +3

      మళ్ల అన్నల బాట పట్టాలి

    • @anils4155
      @anils4155 Před 3 lety +2

      Police ki Forest motham kottina pindi, ippudu kastam villu vundadam

    • @maheshjarpati1609
      @maheshjarpati1609 Před 2 lety +2

      ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది పోలీసులకు హైటెక్ వెపన్స్ ఉన్నాయి అడవి తక్కువ అయిపోయింది డ్రోన్స్ కెమెరా లు వచ్చాయి
      పార్టీ మనుగడే కష్టమైంది
      ఇంకా యువత కూడా అంత త్యాగం చేయడం లేదు ఒక్కపుడు అన్నలు అంటే
      పోలీస్ భయపడేవారు ఇప్పుడు అంతా బయం లేదు కానీ ఎది ఏమైనా అన్నలు అంటే పేదలకు అండ
      లాల్ సలాం అన్న

  • @lokiniravi4888
    @lokiniravi4888 Před 3 lety +5

    Supar.vileji

  • @jangaiah8200
    @jangaiah8200 Před 2 lety +2

    లాల్ సలాం అన్న.

  • @manjunathkallepu3022
    @manjunathkallepu3022 Před 3 lety +2

    Thanks anna

  • @ayadagiri1245
    @ayadagiri1245 Před 3 lety +2

    Anchor give respet

  • @vijayyedla2980
    @vijayyedla2980 Před 3 lety +5

    ✊✊✊ Lal Salam Comred

  • @shivakumar3775
    @shivakumar3775 Před 3 lety +2

    Super sir 💐

  • @ChvinayChvinay
    @ChvinayChvinay Před 3 lety +10

    🙏🙏🙏

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 Před 2 lety +2

    Super Annalu mi thagalu chala goppavi

  • @sathishbandari8039
    @sathishbandari8039 Před 3 lety +8

    అన్నమికు లాల్ సలాం

  • @lokiniravi4888
    @lokiniravi4888 Před 3 lety +5

    Supar

  • @hanmanthreddy3189
    @hanmanthreddy3189 Před 3 lety +8

    💪💪

  • @viratpubglovers5518
    @viratpubglovers5518 Před 3 lety +4

    My village king

  • @gampakondaiah5085
    @gampakondaiah5085 Před 3 lety +6

    జోహార్లు కామ్రేడ్ జోహార్లు
    లాల్ సలామ్ అన్న

  • @kanmatiramesh769
    @kanmatiramesh769 Před 3 lety +2

    Lal Salam comreds. Malli ts lo naxalite vache avakashalu menduga unnai

  • @bogekumar6795
    @bogekumar6795 Před 3 lety +2

    Lal salam Anna Akka

  • @grameshnaninani5718
    @grameshnaninani5718 Před 3 lety +5

    Super

  • @nellutlacreations5728
    @nellutlacreations5728 Před 3 lety +4

    Nice

  • @udarishashikiran4505
    @udarishashikiran4505 Před rokem +1

    Kamred jai

  • @gummulaumeshumesh3117
    @gummulaumeshumesh3117 Před 3 lety +5

    Comred lall salam 🚩🚩

  • @globenature9573
    @globenature9573 Před 3 lety +5

    I feel very bad to listen this much oppression faced by these innocent people.

  • @mahenderj1598
    @mahenderj1598 Před 3 lety +4

    🙏

  • @anilanil-vx5oq
    @anilanil-vx5oq Před 3 lety +4

    Laal salam

  • @ravipolishetty3083
    @ravipolishetty3083 Před 3 lety +3

    Lalsalam annaya

  • @srinivasgoudmamindla6230
    @srinivasgoudmamindla6230 Před 3 lety +6

    Reyal hero

  • @viratpubglovers5518
    @viratpubglovers5518 Před 3 lety +3

    Ma village velishala ante viplavala puttinillu

  • @lingarajuyadav5144
    @lingarajuyadav5144 Před 3 lety +2

    Jai kamrd

  • @globenature9573
    @globenature9573 Před 3 lety +7

    Cruelly looting was done by one particular caste majority people in the name of landlords in Telangana & Rayalaseema regions but these were earned huge money (billionaires) with illegally earned money. So here this was the main reason to birth of revolutionary activities to safe guard common people own interests. Very pitty of common men lives and property earned by these people lives were made miserable by these looters. But this was shown against innocent other upper caste people practically. If observe history every post those caste people only enjoyed till TRS party birth.

  • @rameshgundla2507
    @rameshgundla2507 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @sathishpatel8260
    @sathishpatel8260 Před 3 lety +6

    Anchor voice mari ghoranga undhi

  • @saisubhasbalivada1033
    @saisubhasbalivada1033 Před 3 lety +2

    Lal salam crammed 🙏🙏🙏

  • @gajjelasrimanmammu9408
    @gajjelasrimanmammu9408 Před rokem +1

    అన్న మేరు నిజమైన నాయకులు

  • @nagaranga7862
    @nagaranga7862 Před 3 lety +2

    అన్నట్టు లాల్ సలాం

  • @kasimshaik4906
    @kasimshaik4906 Před 3 lety +8

    కమేడ్రలాల్ సాలమ్

  • @abbagounimegharaju6752
    @abbagounimegharaju6752 Před 3 lety +2

    Radhakka ni interw cheyandi

  • @dakuriveerana2566
    @dakuriveerana2566 Před 3 lety +1

    💪💪💪

  • @gajjelasrimanmammu9408

    లాల్ సలం అన్న ✊✊✊✊

  • @srinivasraosrinivasrao6003

    So

  • @Lucky-st5qx
    @Lucky-st5qx Před rokem

    Meru nijayithiga untunnaru party nundi baitikochaka.. Kani Gadarla Sammaiah and Ashok idharu real estate settlement lu chestunnaaru moistlamani cheppukuntu.. Gadarla Saraiah gari peru nu chedagodtunnaru

  • @bramesh5818
    @bramesh5818 Před 3 lety +3

    Naxalight

  • @akbarsk7949
    @akbarsk7949 Před 3 lety +6

    ✊✊✊

  • @chinnalingaiah237
    @chinnalingaiah237 Před 3 lety +1

    Anna meelantivallu kavali

  • @naveengadarla
    @naveengadarla Před 3 lety +8

    Lal salam 🇻🇳

  • @naidukaraka7688
    @naidukaraka7688 Před 3 lety +6

    Waste anchor

  • @user-xx2ry5uv3t
    @user-xx2ry5uv3t Před 3 lety +4

    లాల్ సలాం అన్న

  • @BalakrishnaRao-gl6bv
    @BalakrishnaRao-gl6bv Před 5 měsíci

    Annalaku tammula support ledu

  • @ayadagiri1245
    @ayadagiri1245 Před 3 lety +1

    Anchor voice bagaleadu

  • @gowrisankararaodannana6949

    Sir meru chinna rank police lini enduku champutaru meru chesidi tappukhada.okkasari alochinchandi anna

    • @malavathmahendhar275
      @malavathmahendhar275 Před 3 lety +1

      పోలీసులలో కూడా కొందరు ప్రజలతో ముర్కత్వంగా ప్రవర్తిస్తారు అందుకని అన్ని డిటైల్స్ తెలుసుకునే చంపడం జరుగుతుంది వీడియో last వరకు చూడండి ఎందుకు చంపుతారో అర్ధమౌతుంది

    • @gowrisankararaodannana6949
      @gowrisankararaodannana6949 Před 3 lety +1

      @@malavathmahendhar275
      Anna nenu chusanu kani na lanti nijayati paruluni kuda ambus petti champutunnaru anna

    • @gowrisankararaodannana6949
      @gowrisankararaodannana6949 Před 3 lety +1

      Anna nalanti paramiltry jawan lu chalamandi pranalu tistunnaru

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 Před rokem

  • @shamshiddinshaik780
    @shamshiddinshaik780 Před 3 lety +2

    Mool

  • @johnnyshalivahan6167
    @johnnyshalivahan6167 Před 3 lety +9

    సతీష్ గడ్ లో ఇలాంటి ఇ అభివృద్ధి లేదు ఎక్కువగా నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో అభివృద్ధి శూన్యం ఎందుకంటే అక్కడ ఉన్న అన్న నక్సల్స్ అభివృద్ధి కానివ్వరు రోడ్లు వేయని వారు కరెంట్ పోల్స్ పీకేస్తారు కాంట్రాక్టర్ ని భయపడతారు దానికి దీనికి ప్రధాన కారణం నక్సల్స్ బండ్ల తగలబెడతారు అభివృద్ధి కాని వారు

    • @johnnyshalivahan6167
      @johnnyshalivahan6167 Před 3 lety +2

      ఒక ప్రభుత్వ అధికారి గ్రామంలోకి కి వెళ్ళడానికి భయపడతాడు ఇంకా ఎక్కువ అవుతుంది అభివృద్ధి ప్రభుత్వ పథకాలు ప్రజల దాకా వెళ్ళని ఇవ్వరు

    • @sureshgandham636
      @sureshgandham636 Před 3 lety +1

      Thelisi maatlaadu

    • @dr.rafiauthor4810
      @dr.rafiauthor4810 Před 3 lety +2

      మీకు ఏమీ తెలియదు విప్లవకారుల గురించి . వాళ్ళు చాలా గొప్ప మనుషులు .

    • @johnnyshalivahan6167
      @johnnyshalivahan6167 Před 3 lety +1

      @@sureshgandham636 తెలిసి కాదు చూసి మాట్లాడుతున్నా

    • @johnnyshalivahan6167
      @johnnyshalivahan6167 Před 3 lety +1

      @@dr.rafiauthor4810 వాళ్లు మన జవాన్లు చంపడం గొప్ప నా

  • @sudheerkumaralthi5532
    @sudheerkumaralthi5532 Před 5 měsíci

    Hai anna garu nenu join avudam anukuntunna suryam garu number petandii plzz sirr

  • @sudheerkumaralthi5532
    @sudheerkumaralthi5532 Před 5 měsíci

    Atani number pettandii sir plzz plzz

  • @ravikasha8704
    @ravikasha8704 Před 3 lety +3

    🙏🙏