Ababba Iddu Song | SP Charan & Sunitha Performance | Swarabhishekam | 8th August 2021 | ETV

Sdílet
Vložit
  • čas přidán 7. 08. 2021
  • #swarabhishekamdirectorsspecial #telugushow #etvwin #swarabhishekam
    S. P. Charan & Sunitha sing Ababba Iddu song from the movie Chudalaniundhi and spellbind everyone with their performance.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Zábava

Komentáře • 349

  • @gangabhavaniiftfxci393
    @gangabhavaniiftfxci393 Před 2 lety +27

    అవునండి sp. గారూ ఎక్కడ కీ వెళ్ళాలేదు మన మధ్య నే ఉంటూనే‌ ఉన్న రు కాని అయన పాటలు మనసుని మరువ నియౄవు చాలా బాధగా‌ ఉంటోంది మును ముందు ఎలాంటి పాటలు వినాలో అని కాని చరణ్ గారు కూడ. అలానే పాడుతున్న ందు కు సంతోషంగా వుంది

  • @jeevanarahasyam
    @jeevanarahasyam Před 2 lety +85

    చివర్లో చిత్రమ్మ అంత ఆనందంగా చప్పట్లు కొట్టారో చూస్తే, వీళ్లు పాట ఎంత బాగా పాడారో అర్థం అవుతోంది! సూపర్ సింగింగ్!👌

    • @sathyanandannallapadal3041
      @sathyanandannallapadal3041 Před 2 lety +3

      Super song in tamil nadu native thelugu songs super

    • @sandyr4450
      @sandyr4450 Před 4 měsíci

      Edo Encourgaement khu ala chappatlu kottaru chitra garu. Especially SP charan spoiled it in the beginning itself

  • @palahymavathi445
    @palahymavathi445 Před 2 lety +249

    చరణ్ గారి గాత్రం చెవిలో అమృతం పోసినట్టు వుంది... తండ్రి కి తగ్గ తనయుడు..శతమానం భవతి..

  • @DurgaPrasad-hs9yq
    @DurgaPrasad-hs9yq Před 2 lety +23

    చాలా అద్భుతంగా పాడారు సునీత గారు చరణ్ కాంబినేషన్ హిట్టు హిట్టు సూపర్ హిట్ వండర్ఫుల్ టైమింగ్

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 Před 2 lety +46

    Vammooo super combination👏👏👏 చెవి లో అమృతం పోసినట్టు ఎంత అద్భుతంగా పాడారు ‌మీకు ఒక్క🙏🙏🙏 నమస్కారం తప్ప ఇంక ఏం చేయగలం మేము👏👏

  • @rummyramesh8184
    @rummyramesh8184 Před 2 lety +40

    బాలు గారు పాడినట్టే ఉంది చాల ఆనందంగా ఉంది s p చరణ్ గారు

  • @krishnachaitanya2147
    @krishnachaitanya2147 Před 2 lety +118

    చరణ్ గారు చాలా చక్కగా పాడారు

  • @laxminarasaraoippili8154
    @laxminarasaraoippili8154 Před 2 lety +28

    చరణ్ గారు నాన్నగారికి ఏమాత్రం తగ్గలేదు, సూపర్ సార్ 🤝

  • @nenumyreels2393
    @nenumyreels2393 Před 2 lety +275

    ఎస్పీ బాలు గారు ఎక్కడికి వెళ్ళలేదు చరణ్ గారు వాయిస్ లోనే ఉన్నారు బాలు గారు

  • @ramesh53koppaka24
    @ramesh53koppaka24 Před 2 lety +64

    Charan sir voice same Balu sir voice annavallu one like vesukondi
    Balu sir fans

  • @vijaykumar-ch4cj
    @vijaykumar-ch4cj Před 3 lety +238

    Tollywood మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు నార్త్ వాళ్ళు సంక **తున్నారు.చరణ్ గారు ఎంత బాగా చక్కగా పాడుతున్నారు plz ఇప్పటికైనా సపోర్ట్ చేయండి

    • @bsr3509
      @bsr3509 Před 2 lety +10

      పొరుగింటి పుల్లకూర రుచి అని ఉత్తినే పెద్దలు అన లేదు సార్

    • @ramjiram8395
      @ramjiram8395 Před 2 lety +5

      చరణ్ విషయంలో ఆయన చేసుకున్నదే. ఎన్నో పాటలకు ఆఫర్స్ వచ్చినా అందుకోలేదు. డైరెక్షన్ & సినిమా నిర్మాణం అంటే ఇష్టం

    • @ravikumarmatcha6346
      @ravikumarmatcha6346 Před 2 lety

      @@ramjiram8395 you are right

    • @gvpraju5158
      @gvpraju5158 Před 2 lety +1

      Yes

  • @bsr3509
    @bsr3509 Před 2 lety +73

    Excellent voice sir Charan gaaru. నాన్న గారిని గుర్తు చేస్తున్నారు👍👌💐💐💐

  • @girijanaiduvlogstelugu2369
    @girijanaiduvlogstelugu2369 Před 2 lety +20

    Charan sir SPB gariki minchipadaru. Tandri ki minchina son🙏🙏👌 Charan Sir& Sunithagari 🎵 antene 👌👌👌👌

  • @sathydevi4956
    @sathydevi4956 Před 2 lety +40

    I am Malayalee, a big big fan of Sunitha Mam. Super Expressions Sunitha & SPB Charan. A perfect Romantic Melody song.

  • @madhu3765
    @madhu3765 Před 3 lety +196

    Charan garu and sunitha garu super combination ❤️❤️

  • @NagatiHarish1
    @NagatiHarish1 Před 2 lety +30

    నాకు చాలా ఇష్టమైన పాట.. నాకు నచ్చిన విధంగా చాలా చక్కగా పాడారు సూపర్👏🏼👏🏼👌👌🤝

  • @chinnidondapati.
    @chinnidondapati. Před 3 lety +64

    Charan garu balu garini malo chusukuntunam 👍👍👌👌👌💐

  • @spurthisri6053
    @spurthisri6053 Před 2 lety +7

    Charan garu ur v.v.v.vvvvvvv dicipline andi

    • @mmr9998
      @mmr9998 Před 2 lety +1

      100%, True.....

  • @aswini7878
    @aswini7878 Před 2 lety +9

    Manaki istam Ayina paata manaki istam Ayinavaari gonthutho vinte.. Edo teliyani feeling it's a wonder.

  • @Sunnyammulu
    @Sunnyammulu Před 3 lety +68

    Charan garu మీరు చాలా హ్యాండ్సమ్ గా vunnaru

  • @saleemmohomad8755
    @saleemmohomad8755 Před 2 lety +36

    మన music directors ఆయన చనిపోయాక సెంటిమెంట్లు మాటలు చాల మాట్లాడారు. నిజంగా బాలు గారి మీద ప్రేమ ఉంటే చరణ్ sir tho పాటలు పాడియ్యాలి

  • @velagapudijagadeeshkumar3623

    Charan garu adbuthanga padaru

  • @rajeshvishnu390
    @rajeshvishnu390 Před 2 lety +5

    Charan garu me nanna gari kala neraverchandi

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 Před 3 lety +87

    Charan is so talented like his dad.
    Both are multitalened persons with extraordinary brilliant. 👏👏🙏🙏

  • @padmavathitrl743
    @padmavathitrl743 Před 2 lety +10

    Abba really great singers baalu gaaru gurthuku vachaaru tq Mr. Charan and Sunitha gaaru

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 Před 2 lety +10

    My favourite melody song...sung by melody queen Sunitha garu....Charan sir... fantastic

  • @gv.ramana
    @gv.ramana Před 2 lety +21

    sp బాలు గారు చరణ్ రూపం లో మనకు దేవుడు పంపించాడు

  • @dronacharybanala2840
    @dronacharybanala2840 Před 2 lety +4

    ( Choodalani Undhi...#!!!!...
    moovie is black baster moovie)///#..!Charan & Sunitha good Singars)///#
    mani Sharma gaariki Life . ichina moovie)

  • @gmrbro9418
    @gmrbro9418 Před 2 lety +5

    Charan gagu 🙏🙏🙏🙏🙏

  • @sujathanukala3408
    @sujathanukala3408 Před 2 lety +10

    Charan garu sunitha garu songs 🎵 ♥️ ♥️

  • @shailajaracharla8647
    @shailajaracharla8647 Před 2 lety +16

    Charan sir mi paata vintu.. brathikeyalanundi.. ❤️❤️

  • @vijayalakshmigr3959
    @vijayalakshmigr3959 Před 3 lety +63

    Excellent singing, mesmerising charan
    Your voice is soooooo cute and sweet.

  • @dillesukanireddy9801
    @dillesukanireddy9801 Před rokem +17

    Charan gari voice..... Young SPB gari voice same same......

  • @ptr1913
    @ptr1913 Před 3 lety +36

    Sunitha gaaru Mee voice ki I love u❤️❤️❤️❤️❤️❤️❤️

  • @lipsika5511
    @lipsika5511 Před rokem +10

    Charan sir voice amazing 😍

  • @ShivaKumar-mw8sp
    @ShivaKumar-mw8sp Před rokem +13

    ఎస్సీ బాలసుబ్రమణ్యం సార్ గారికి సరైన కొడుకు చరణ్ అన్న

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 Před 3 lety +55

    Wonderful original song, beautifully recreated by the whole team. Charan gaari singing sooper, Sunitha gaari singing perfect 👌👌

  • @rakeshyuvi9603
    @rakeshyuvi9603 Před 8 měsíci +5

    My all-time favourite voice Sp Charan🎉🎉🎉

  • @akhilkumar3565
    @akhilkumar3565 Před 2 lety +5

    చిత్ర గారు కింద కూర్చుని చప్పట్లు కొడుతున్నారు మీరు కూడా పాడొచ్చు కదా అండి మా కోసం 👍👍😍

  • @bvssairam8842
    @bvssairam8842 Před 2 lety +21

    చరణ్ సూపర్ ....లాంగ్ రోడ్ map ప్లాన్ చేసుకోండి....ఇంకోవైపు వెళ్ళకండి....మంచిపేరు వస్తుంది....తండ్రికి తగ్గవారు మీరు

    • @boinibhaskar7857
      @boinibhaskar7857 Před 3 měsíci +1

      హాయ్ అన్నగారు మెఆలోచన బాగుంది ఒక్క సారి మీ ఫోన్ నెంబర్ పంపండి ప్లీజ్

  • @AS-gb8yl
    @AS-gb8yl Před 3 lety +28

    Excellent..Like Sunitha madom voice ....🥰🥰from kerala.

  • @vadinammaskitchen6828
    @vadinammaskitchen6828 Před 2 lety +6

    Charan.anna.nee.pata.super

  • @balarajupalika1046
    @balarajupalika1046 Před 8 měsíci +3

    Charan garu sunitha garu voice super

  • @svnprakash5734
    @svnprakash5734 Před 3 lety +40

    Charan and sunitha superb ❤❤👏👏👌👌👍👍

  • @swaroopakeesara8378
    @swaroopakeesara8378 Před 2 lety +5

    Charan mimmalni chudagane mee Nana gare gurthuku vastharu.

  • @p.girijarajkumargirija8745
    @p.girijarajkumargirija8745 Před 2 lety +13

    Charan garu superb

  • @chennakesavuluyarrajonna2771

    Sp,chran,super

  • @kambalaanjaneyamurthy1675

    తీయటి గాత్రం మనస్పూర్తిగా వినాశాంపుగా ఉంధి

  • @allaripriya4000
    @allaripriya4000 Před 2 lety +19

    Amazing 👏wonderful singing...sp charangaru...sunitha garu...

  • @chicho4980
    @chicho4980 Před 2 lety +4

    Sp charan gari songs vintunte spb garu gurthisthunaru...miss u balu garu

  • @sailus8203
    @sailus8203 Před 3 lety +12

    Ababba iddu...
    Adirelaa Muddu ...😘💋😘
    ❤ CHARAN garu❤
    You are Soooooo handsome
    ❤CHARANNNNNNNNN❤

  • @lakshmammam702
    @lakshmammam702 Před 2 lety +7

    Wow S P Charan you're Young I Con I Love you I Districts Nursing Officers At Mandya In Karnataka Stage you're Amazing

  • @AnuRadha-fm7sz
    @AnuRadha-fm7sz Před 2 lety +14

    Charan garu chala baga padaru same spb gari voice your looking so handsome vizil super

  • @kvsspavankumar
    @kvsspavankumar Před 2 lety +8

    పల్లవి
    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    అబ్బబ ఇద్దు అదిరేలా ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    చలి పులి పంజా విసిరితే సలసల కాగే వయసులో
    గిలగిలలాడే సొగసుకే జోలాలీ… ఈ ఈఈ
    అబ్బబ ఇద్దు అదిరేలా ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    చరణం : 1
    వాటేసుకో వదలక వలపుల వల విసిరి
    వాయించు నీ మురళినే వయసు గాలి పోసి
    దోచెయ్యన దొరికితే దొరకని కో కసిరి
    రాసేయ్యనా పాటలే పైట చాటు చూసి
    ఎవరికి తెలియవు ఎద రస నసలు
    పరువాలాటకు పానుపు పిలిచాకా
    తనువు తాకినా తనివి తీరని వేళ...ఆ ఆ ఆ
    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    చరణం : 2
    జాబిల్లితో జతకలు జగడపు రగడలతో
    పొంకాలతో నిలు నిలు పొగడ మాలలేసి
    ఆకాశమే కులు కులు తొడిమెడు నడుమిదిగో
    సూరీడునే పిలు పిలు చుక్క మంచు సోకి
    అలకల చిలకలు చెలి రుసరుసలు
    ఇక జారేందుకు ఇరుకున పడిపోకా ఆఆ
    మనసు తీరిన వయసులారని వేళా...ఆఆఆ
    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు ముద్దు
    చలి పులి పంజా విసిరితే సలసల కాగే వయసులో
    గిలగిలలాడే సొగసుకే జోలాలీ...ఈ ఈఈ
    అబ్బబ ఇద్దు అదిరేలా ఓ ముద్దు
    అమ్మమ దిద్దు మధురాలా మరు మూ…..

  • @sankarbsrav3723
    @sankarbsrav3723 Před 2 lety +6

    Sp balu garu chenipoyena sp charan roopamlo inka brathike unnaru charan voice lo mimmalani eppatiki maravalemu

  • @padakandlamary2153
    @padakandlamary2153 Před 3 lety +29

    Wow....both of you sung .. very well your combination amazing cute voice 's both of you

  • @rangaprasad1244
    @rangaprasad1244 Před 2 lety +8

    Charan Garu&Sunitha Garu Me Voice Super ❤️❤️❤️

  • @chiranjeevielagonda6012
    @chiranjeevielagonda6012 Před 2 lety +9

    Ee songlo cheran visil hilight

  • @muarlik464
    @muarlik464 Před 2 lety +5

    Charan gaaru mi voice mi nanna gari voice lagane undi

  • @brahmachary5509
    @brahmachary5509 Před 2 lety +6

    Charan sir superb singing...you are replica of spb sir ...we are seeing spb sir in your voice...hatts off...

  • @Nagaraju-tc8jn
    @Nagaraju-tc8jn Před 2 lety +7

    Super combination,,,Charan especially

  • @bibinbalakrishnan1455
    @bibinbalakrishnan1455 Před 2 lety +6

    Charan sir excellent ...I am fan of Sunitha madam from Kerala ...Sunita garu used to sing most songs of Sujatha garu in live shows .Kindly invite Sujatha garu to this show

  • @sudhabehara392
    @sudhabehara392 Před 3 lety +23

    Super juniour Balu (Charan ) Sir keep it up

  • @princejangammaheshraj333
    @princejangammaheshraj333 Před 2 lety +6

    Charan Anna Super

  • @nandumanu5001
    @nandumanu5001 Před 3 lety +20

    Super Charan garu ❤️❤️❤️❤️I love U sir 😍😍😍😍😍😍

  • @abdularif9162
    @abdularif9162 Před 2 lety +6

    Charan garu super

  • @saralaputta5291
    @saralaputta5291 Před 2 lety +4

    Chala baga padaru

  • @PURNA17ALLROUNDER
    @PURNA17ALLROUNDER Před 2 lety +6

    Charan garu sunitha garu. Mi. Song. Super 👌👌👌👌👌👌👌

  • @prasuprasamsa2646
    @prasuprasamsa2646 Před 3 lety +49

    Nenu charan sir kosame chustunna mari meeru friends

  • @user-kf6go9nl8e
    @user-kf6go9nl8e Před 2 lety +12

    charan sir superrr

  • @suryab9113
    @suryab9113 Před 2 lety +6

    Chavilo amrutham posinattlu vundi aba abba sunitha gari voice 💃💃

  • @jasmincheki
    @jasmincheki Před 2 lety +4

    Sp sir lana undi

  • @bharathisiva7912
    @bharathisiva7912 Před 2 lety +10

    Charan sir ur look more glamorous with white & black colored beard,, for next episode hope we get see u 😍

  • @prameelarani414
    @prameelarani414 Před rokem +2

    Sunitha ,balasubramanyam combination super ville song ni perfect ga padagalaru and Charan ,Sunita kuda super,villu kuda songni perfect ga padagalaru chala vinasoppuga untundi super super super

  • @tejuinvolg1320
    @tejuinvolg1320 Před 2 lety +8

    Charan gari sining super ❤️

  • @ramamanisrikantapura3046

    Super super

  • @prasannad3880
    @prasannad3880 Před 3 lety +24

    Where is Suma garu anchor ga Suma perfect for swarabhishekam

  • @vinum709
    @vinum709 Před 2 lety +21

    Charan garu ur looking so handsome and ur voice 😍

  • @drsairaviteja5842
    @drsairaviteja5842 Před 2 lety +5

    2:11-2:15 sound waves🤯🤯

  • @Ishkabrothers
    @Ishkabrothers Před 2 lety +18

    I wish to This singing pair will lead the industry for years

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw Před 14 dny

    మీరు నవ్వే కంటే సీరియస్ గా paditene అందంగా ఉంటుంది చరణ్ sir 💐💐💐💐

  • @chandrakalachandra8298
    @chandrakalachandra8298 Před 2 lety +9

    Charan gaaru meeru andhamga unnaru

  • @raghavaramu1619
    @raghavaramu1619 Před 2 lety +4

    Sunitha garu charan

  • @rajaadapa1395
    @rajaadapa1395 Před 2 lety +16

    SP Charan voice is Super

  • @bvenkateswarlu3203
    @bvenkateswarlu3203 Před 2 lety +11

    Sunitha mam your vioce beautiful vinalanipistune untundi and super sang beautiful a song.

  • @manjushareddy882
    @manjushareddy882 Před 2 lety +14

    Charangari voice chaala huskyga entha bagundhi.ippudaina music directors gurthinchi avakasalu ivvandi
    Very nice singing sir

  • @bharathvakamulla9895
    @bharathvakamulla9895 Před 2 lety +7

    charan sir sunitha mam combination 😍 like here

  • @vidyakasthala608
    @vidyakasthala608 Před 2 lety +15

    Only sp charan sir can do justice to sp balu sir's songs

  • @shindekumar674
    @shindekumar674 Před 10 měsíci +1

    Music composing super ga undhi.mani sir hat's off sir...👌👌👌👌🙏🙏🙏

  • @nagunagu4510
    @nagunagu4510 Před 3 lety +18

    Charan garu.i love you so much sir.

  • @mdjaweed9702
    @mdjaweed9702 Před 3 lety +14

    SP charan same as SPB garu.

  • @laxmanmamidi1218
    @laxmanmamidi1218 Před 2 lety +12

    Sp charan very good singer

  • @rajeswarinakka9295
    @rajeswarinakka9295 Před 2 lety +6

    Cheran Balu garu 🙏🙏

  • @pantulavraman
    @pantulavraman Před 2 lety +18

    ఇకపై SPB అనే మాధుర్యం SPC గా మారనున్నది..ఇది తధ్యం. తరాలు మారినా గాత్రాలు మారలేదు.

  • @prasanthid7827
    @prasanthid7827 Před 2 lety +8

    Charan garu voice chala bagundi

  • @vijayalakshmisikharam4256
    @vijayalakshmisikharam4256 Před 3 lety +14

    Charan garu.super

  • @pavanreddybaddam8637
    @pavanreddybaddam8637 Před 2 lety +13

    Tnq 4 swarabhishekam team 4 giving us old songs in trending vocals

  • @nagalaganesh2212
    @nagalaganesh2212 Před 2 lety +2

    Sunithagaru.charangaru.so.nise.singing

  • @malleswarisakaray2291
    @malleswarisakaray2291 Před 2 lety +8

    Charan..Charan, Charan only Charan 👌👌👌👌👌

  • @ammuluarava4558
    @ammuluarava4558 Před 2 lety +7

    Charan sir me voice so cute very nice sir....