సోనియా ఆఫర్ కు కిరణ్ కుమార్ రెడ్డి షాక్ | Off The Record | hmtv

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2022
  • సోనియా ఆఫర్ కు కిరణ్ కుమార్ రెడ్డి షాక్ | Off The Record | hmtv
    #OffTheRecord #hmtv
    ► Watch hmtv Live : • Video
    ► Subscribe to hmtv News CZcams : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : / hmtvnewslive
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindia.com

Komentáře • 418

  • @netipaluku
    @netipaluku Před 2 lety +47

    ఆ... చెవులో వెంట్రుకలుండే జైరాం రమేష్ కి ఇయ్యండి పీసీసీ... సీఎం అభ్యర్థిగా దిగ్విజయ్ ని పెట్టండి.. ఇక చూస్కో ఓట్లు కుప్పలు కుప్పలుగా వస్తాయి... డబ్బా పార్టీ. ముందు జాతీయ నాయకుడు ఎవరో చూసుకోమని చెప్పండి ఆ కాన్సర్ మొహం దానికి.

  • @nationalistbharatiyudu72
    @nationalistbharatiyudu72 Před 2 lety +40

    ఆయన వచ్చినా పికేది ఏమి లేదు.
    డిపాజిట్ కూడా రాదు.

    • @peddinenisrinivasarao490
      @peddinenisrinivasarao490 Před 2 lety +1

      Ippudu nap parties indianu srilanka&pakistanga change chestai raci pettuko

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 Před 2 lety

      AP ni clean bould chesina goppa back stabber..Last ball ki hit wicket chesaadu..

  • @vasantharao8967
    @vasantharao8967 Před 2 lety +18

    సిగ్గు లేకుండా బాగా చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి గారు💯💯👌👌👍🌅🌅🌅🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gk3191
    @gk3191 Před 2 lety +22

    లగడపాటి, కిరణ్ కుమార్ రెడ్డి మాట మీద నిలబడ్డారు.

  • @kvijay6023
    @kvijay6023 Před 2 lety +34

    అన్ని రెడీగ వుంటే వచ్చి కుర్చీ లో కూర్చొని ఉంటాడు...

  • @telluniversal1868
    @telluniversal1868 Před 2 lety +18

    For next many years , no more congress in AP 💯

  • @satheeshkumargalanki
    @satheeshkumargalanki Před 2 lety +16

    పదవులే ముద్దు
    భాథ్యతలు వద్దు
    ఇది ఆనాటి కేంద్ర మంత్రులు గా
    చేసిన వారినుంచి ఉన్న ఒరవడి
    భరించలేనువాళ్ళు పార్టీ వీడిపోయారు.

  • @padmatelikepalli6152
    @padmatelikepalli6152 Před 2 lety +28

    రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ ని రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు... ఎవరొచ్చినా ఉపయోగం లేదు...

    • @ramprasadkytham7481
      @ramprasadkytham7481 Před 2 lety

      No benefint no loss to normal people.....Small states are good

    • @rajanedunuri316
      @rajanedunuri316 Před 2 lety

      కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పరిణాటి చెందిన నాయకులు సార్ ని జనం మరిచిపోయిన పార్టీ లో
      చూడలేము
      చాలా చక్కగా పాలించిన కిరణ్ సార్
      రాష్ట్రము విడిపోకుండా చివరివరకు తనవంతు చేసిన ప్రయత్నం ఆంధ్ర ప్రజలు మరిచిపోలేనేది

    • @rajanedunuri316
      @rajanedunuri316 Před 2 lety

      ఇంకోసారోస్తే ఇంకో ముక్కచ్చయ్యడానికా
      ఆంధ్ర లో నమ రూపాలు లేకుండా పోయిన పార్టీ కి
      బోడిగుండుకి వెంట్రుకలు వున్నట్టే

  • @susanthprabhub.ssatyamevja7533

    గుడ్డివాడు గుడ్డి గుర్రాన్ని నడిపినట్లు ఉంటుంది.. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడపడం.

  • @ravindrakumar-fk3fl
    @ravindrakumar-fk3fl Před 2 lety +12

    కిరణ్ కుమార్ వచ్చిన, ఆంధ్రాలో చచ్చిన కాంగ్రెస్ మల్ల బ్రతకడం చాలా కష్టం.

  • @Kurumallakrishna
    @Kurumallakrishna Před 2 lety +9

    కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని
    150 ఓట్లు కూడా రావు

  • @jaibharath2933
    @jaibharath2933 Před 2 lety +24

    **ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేనే లేవు ,ఇహ ఈ రాష్ట్రం లో ఆ పార్టీ కి బతుకు లేదు ,రాష్ట్రాన్ని చీకట్లో విభజించి న
    ఘనత ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీదే ,ఇక్కడి జనాభా ఆ పార్టీ ని కలలో కూడా నమ్మరు,
    **ఇది సత్యం సత్యం పునః సత్యం

    • @yugandharreddy3802
      @yugandharreddy3802 Před 2 lety +3

      ఇది ఇది ఈ పౌరుషం కావాలి ఆంధ్ర ప్రజలకు. మన కడుపు కొట్టి తెలంగాణ వాళ్లకు కడుపు నింపిన సోనియా గాంధీ
      కుళ్ళి కుళ్ళి ఏడవాలి
      ఆంధ్రప్రదేశ్ 50 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోయింది
      మన బిడ్డల బిడ్డలకు కూడా చెప్పి వెళ్ళిపోవాలి మనం కాంగ్రెస్ మాత్రం ఓటు వేయకూడదు అని చెప్పాలి 70 సంవత్సరాల కష్టం హైదరాబాదులో పెట్టి కట్టుబట్టలతో వచ్చి ఈరోజు దీనమైన పరిస్థితిలో ఉన్నాము మనం దీనికంతటికీ కారణం సోనియా గాంధీ గాంధీ కపటనాటక కన్నీళ్ళకు తలవంచితే. రేపు ఆంధ్ర రాయలసీమ ను కూడా సపరేట్ చేయరు అని ఏమి గ్యారెంటీ

    • @adityaroadcarriersdviswesw2050
      @adityaroadcarriersdviswesw2050 Před 2 lety +1

      yes sir

    • @jaibharath2933
      @jaibharath2933 Před 2 lety

      @@adityaroadcarriersdviswesw2050 ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 42 పార్లమెంటు కు 41 ఎంపీ లను పంపిన ఘనత ఏ పీ ది ,అటువంటి ఘనత కలిగిన ఏపీ ని మోసగించి న ఆ పార్టీ ని
      ఇంకా 100ఏళ్ళకు కూడా ఎపీ ప్రజలు క్షమించరు గాక క్షమించరు , ఇది సత్యం సత్యం పునః సత్యం ,

  • @thotabhavani7111
    @thotabhavani7111 Před 2 lety +28

    👍 కిరణకుమార్రెడ్డి చేసిన పనే అయినప్పటికీ యువ ఆటగాళ్లకు గురువుగా భావించి నా సీనియర్ నేత ✍️

  • @vijayveda7943
    @vijayveda7943 Před 2 lety +37

    "ఎక్కడో చూసినట్టు వుందే" అని జనాలు అనుకునే నాయకుడు ఇతను....ఇతన్ని పట్టుకుని కాంగ్రెస్ ఆంధ్ర లో గెలుద్దామని ప్రయతించడం ....అయ్యో....అయ్యో...అయ్యాయో...

  • @sreeramn7573
    @sreeramn7573 Před 2 lety +17

    Ap lo dead body ki treatment icchintlu Congress ki

    • @kamjularamakoti9906
      @kamjularamakoti9906 Před 2 lety

      కానీ కొందరు కాంగ్రెస్ నాయకులు పార్టీని బతికించుకోవడానికి వాడవాడలా తిరుగుతున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ ఒక అసెంబ్లీ స్థానానికి కూడా గెలవలేదు

    • @ssrinivas7702
      @ssrinivas7702 Před 2 lety

      E sari central lo congress vasthe bhaleguntadhi.

  • @lakshmipathyt5654
    @lakshmipathyt5654 Před 2 lety +20

    🙃 కష్టకాలంలో దేశాంన్ని పార్టీ ని తన ప్రతిభానుబవంతో గట్టెకిచిన మాజీ ప్రధానమంత్రి😨 మరియు కాంగ్రెస్ పార్టీఅద్యక్షుడైన😰 పీ వి నరసింహరావు గారికి డిల్లీలో స్థలం లేదని ఎంతగానో గౌరవం ఇచ్చారు😭

    • @venkateshrao1515
      @venkateshrao1515 Před 2 lety +4

      సోదరా! Pv విషయంలో...విథి-కర్మ వదల్లేదు వారిని. మూల్యం చెల్లించుకున్నారు. సోనియా - వై.యస్ ఇద్దరూ.

    • @ssrinivas7702
      @ssrinivas7702 Před 2 lety

      Pv narasimharao . hayam lone kadha boldanni scamlu velugu chusindi?

  • @bhupathidev6266
    @bhupathidev6266 Před 2 lety +3

    కిరణ్ కుమార్ రెడ్డి గారు నిజాయితీ గా రాష్ట్ర విభజన వలన జరిగే నష్టాలను గురుంచి. సొంతపార్టీ అయి నా వివరించి చెప్పారు. ఎలా చేస్తే బాగుంటది అనే విషయం కూడా చెప్పినారు.కానీ హైకమాండ్ అతితెలివి ప్రదర్శించి సర్వనాశనం చేసినది. దాని ప్రతి ఫ లం అనుభవిస్తున్నది.. జై హింద్.

  • @yugandharreddy3802
    @yugandharreddy3802 Před 2 lety +21

    సోనియాగాంధీ ఉన్నంత వరకు ఆ దరిద్రమైన పార్టీలో ఎవరూ చేరలేరు కిరణ్ కుమార్ రెడ్డి దమ్మున్న నాయకుడు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండడమే మంచిది

    • @ssrinivas7702
      @ssrinivas7702 Před 2 lety

      Enka evarunnaru ? Rahul gandhi atter plap poni senior nayakulu evaraina unnarante vallalo vallake padadhu .

    • @prasadyerragunta7510
      @prasadyerragunta7510 Před 2 lety

      వరల్డ్ ఫేమస్ లీడర్ లోకేష్ గారి లీడర్ షిప్ లో పని చేస్తే బెటర్

  • @radhakrishnapanyam1270
    @radhakrishnapanyam1270 Před 2 lety +23

    కిరణ్‌కుమార్ రెడ్డి నిర్ణయం సరైనదే! ఆయన రాష్ట్ర‌విభజన మొదటినుండీ వ్యతిరేకించారు.రాష్ట్రవిభజనకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం కూడా చేయించి పార్లమెంటుకు పంపారు.కానీ, కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిన అన్యాయమైన తీరు వల్ల తీవ్రమైన మనస్తాపంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.ఆయనను ఈ విషయంలో తప్పు పట్డడానికి ఆస్కారమే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజలకు కాంగ్రెస్ మీద ఉన్న కోపాగ్ని ఇంకా చల్లారలేదు

    • @baburao7951
      @baburao7951 Před 2 lety +5

      అవును రాష్ట్రాన్ని విబాజించి ఆంధ్రాకు అన్యాయం చేసింది కాంగ్రెస్, తెలుగు వారంటే ఎంత చులకనో పి వి నరింహారావు గారి అంతిమ యాత్ర లో చూసాము

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 Před 2 lety

      AP ni clean bould chesina goppa back stabber..Last ball ki hit wicket chesaadu..

    • @yugandharreddy3802
      @yugandharreddy3802 Před 2 lety +2

      ఆంధ్ర ప్రజల శాపం తగిలింది
      దేశంలో కాంగ్రెస్ బంగాళాఖాతంలో మునిగింది
      ముందు ముందు ఇంకా చాలా అనుభవించాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోనియా గాంధీ
      సోనియాగాంధీ కుళ్ళి కుళ్ళి ఏడవాలి ఆంధ్ర ప్రజలు చూచి ఆనందించాలి
      పగ పగ పగ తీర్చుకునే అవకాశం ఉంది

  • @pvrswamy4912
    @pvrswamy4912 Před 2 lety +5

    We admire Kiran Kumar reddy who fought for united AP I.e, opposing AP and TS. May God give him good health.

  • @rssrinivas4552
    @rssrinivas4552 Před 2 lety +3

    రాష్ట్రాన్ని డివైడ్ చేసినా కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడే అన్ని వర్గాల వారికి బాగుంది. డివైడ్ వల్ల ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు తప్ప సామాన్య ప్రజల్లో ఎవ్వరికీ ఇబ్బంది లేదు

  • @guravareddy2133
    @guravareddy2133 Před 2 lety +14

    సోనియ ki, ap, ప్రజలు గుండు pedataru, kani, vo tu, వేయరు

  • @wittyboss
    @wittyboss Před 2 lety +7

    కాంగ్రెస్ అధిష్టానానికి ఇతనే కరెక్ట్... పోయినసారి ఒక మీటర్ దించాడు , ఈ సారి మంచి టైం చూసి కిలో మీటర్ దించుతాడు... కరెక్ట్.. కరెక్ట్... ఇతనే కరెక్ట్...

  • @amballathirupathirao410
    @amballathirupathirao410 Před 2 lety +4

    రోశయ్య కన్నా ముందు కిరణ్ కుమార్ రెడ్డికి CM పదవి ఇచ్చి ఉంటే బాగుండేది,kcr ని అణగదొక్కి ఉండేవాడు, పిరికిపంద రోశయ్య కు ఇచ్చారు, అప్పుడే తెలంగాణా ఉద్యమం ఊపందుకుంది. ఆ తరువాత కిరణ్ కుమార్ రెడ్డిని CM చేశారు అయినా విభజన చేయొద్దని కాంగ్రెస్ అధిష్ఠానం నకు చెప్పినా ఆయన మాట పట్టించుకో లేదు, అందుకే ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇలా తయారైంది.

    • @sekharyampalaku2959
      @sekharyampalaku2959 Před 2 lety

      నిజమే కానీ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంది

  • @anudeep3788
    @anudeep3788 Před 2 lety +14

    AP ni nasanam chesindi congress ma state ni rendu mukhalu chesaru enta try chesina oka seat kuda radhu

  • @JC-px4eh
    @JC-px4eh Před 2 lety +9

    There’s no future for congress especially in AP, even in entire India is ruled out, if Gandhi family should leave the party and search for leader like ex pm Narashima Rao

  • @kadagallavenkatrao6241
    @kadagallavenkatrao6241 Před 2 lety +8

    సోనియా కు దూలతీరిది ఏవడిని నమ్మవలెనో తెలియక చెసిన పని

  • @bethalababurao4824
    @bethalababurao4824 Před 2 lety +3

    Luck tho cm Aina Kiran ni great and efficient leader ane vallu kuda untaruuu

  • @seshasai6849
    @seshasai6849 Před 2 lety +11

    ఈయన మంచి సీఎం

  • @7269you
    @7269you Před 2 lety +7

    నీకెందుకురా బాబు, కాంగ్రెస్ ఎదిగితే టీడీపీ కి వెయిట్ తగ్గుతుందనా?

  • @veeraswamymannem9883
    @veeraswamymannem9883 Před 2 lety +2

    ఇంకా ఏమి కాంగ్రెస్..నాయానా....
    ఏపీ లో వస్తె...ఒక సీటు కూడా రాదు.రా బాబు

  • @venkataiahbobbisetty1985
    @venkataiahbobbisetty1985 Před 2 lety +6

    స్పీకప్ గా చేసిండు, మంత్రిగా లేడు..CM అయిండు లక్కీగా

  • @johnbhasker466
    @johnbhasker466 Před 2 lety +4

    There is No divided Andhra Pradesh Jagan Mohan Reddy as a chief minister of after Y S Rajasheker , Congress party made big mistake , Today Congress party ruling Andhra pradesh, Blame goes to Soniya Gandhi and Chidambaram. There is no Telangana

  • @khaleel9761
    @khaleel9761 Před 2 lety +6

    సముద్రంలో మునిగి పోతున్న ఓడను ఎవరు ఒడ్డుకు లగేది కాంగ్రెస్ పార్టీలో ysr లాంటి నాయకులు వస్తేనే ఒడ్డుకు చేర్చాగలరు ఢిల్లీ పిఠాన్ని అధిష్టించగలరు

  • @venkatareddydondeti8253
    @venkatareddydondeti8253 Před 2 lety +5

    Good decesion by Kiran Kumar. As long as Sonia leads no voter will vote Congress who is responsible for biforcatin and ruined the State. Let Purandeswari/,.kavuri lead and bring congress to power.

  • @kbhaskareddy1261
    @kbhaskareddy1261 Před 2 lety +3

    Evariki nammakam kudaratam ledu aa party paina....

  • @nageshwerrao2128
    @nageshwerrao2128 Před 2 lety

    I like u sir,u r the power of politics regarding u kept u kept ur ఫ్రెండ్ ఫ్రెండ్స్ In డెన్ so that we grand సెల్యూట్ to ur attitude

  • @manepallidurgarao4949
    @manepallidurgarao4949 Před 2 lety +1

    కిరణ్ కుమార్ రెడ్డి తన సొంతంగా ఒక పార్టీని పెట్టాడు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఫాలో తీసుకుంటాడా లేకపోతే ఆ పార్టీని కాలగర్బంలోవదిలేస్తాడా

  • @yashwanth6463
    @yashwanth6463 Před 2 lety +2

    Ravali Kiran kumar kavali samykyandhra

  • @lvramachandramurthych4721

    division of ap was the birthday gift of Sonia gandhi to the telugus for electing congress. they didn't listen to the advice of local leaders and smashed the congress. the situation was used very well by jagan and trs.

  • @sagiliprabhudas1103
    @sagiliprabhudas1103 Před 2 lety +5

    అలా ఉండటమే మంచిది..

  • @murthy9256
    @murthy9256 Před 2 lety +2

    Congress High command not heard Kiran Kumar words, he warned not to separate, high command paid deaf ear, ultimately Congress Zero in both the Telugu states

    • @siva-
      @siva- Před 2 lety

      Yendhuku resign cheyaledu sir ..CM post ki...don't say he is good person...he is the first person for bifurcation...

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 Před 2 lety +5

    ఇతనికి ఏ బాధ్యత అప్పగించిన అది జరిగే పనికాదు ! ఏదో పాపం లక్కీగా సి.యం. అయ్యారు అంతే ! సరుకు లేని వారికి పదవి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటే !

  • @hussainshaik8017
    @hussainshaik8017 Před 10 měsíci

    కిరణ్ అన్న గారు మళ్ళీ కాంగ్రెస్ మొదలుపెట్టండి

  • @cnagabusana8558
    @cnagabusana8558 Před 2 lety

    సూపర్ అన్నఅతనే మంచి వ్యక్తి ఆంధ్రాకి

  • @laxmikanthreddy9055
    @laxmikanthreddy9055 Před 2 lety

    Kiran Kumar Reddy a great person.Please think before you Join any Party and your entire team members also.🙏 Best of luck to all of your team members

  • @lakshminarasimha5466
    @lakshminarasimha5466 Před 2 lety

    What Kirankumar told at the division time is correct✔

  • @budichiranjeevirao3776

    కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను చంద్రబాబు నాయుడు గారికి అప్పగించండి సోనియా గాంధీ మేడమ్ గారు.

  • @perakamvenkataratnam5593
    @perakamvenkataratnam5593 Před 2 lety +1

    Vummadi AP lo kondari congress valla matalatho AP ni 2 parts ga chesina next elections lo congress pani ayipoyindi Appudu C.M. ni kaneesam vari suggestions lekunda chesinanduku

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 Před 2 lety

    We support to him if he comes back.

  • @nnagashaiamanager1546
    @nnagashaiamanager1546 Před 2 lety +1

    వైఎస్ఆర్ chanipoinapudu c m post aithe vuriki తీసుకొని ఆంధ్ర ను విడగొట్టారు. Free ga power vasthe chalu , e కష్టాలు ఎందుకు, అయిన కాంగ్రెస్ ఆంధ్ర లో ఎక్కడ ఉంది

  • @9966311727
    @9966311727 Před 2 lety

    Really u did good job sir, u r real leader hats off

  • @suvitha1000
    @suvitha1000 Před 2 lety

    He is very intelligent politician, plz help people with this dirty politics

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Před 2 lety

    శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు!👍

  • @bharanikumar8200
    @bharanikumar8200 Před 2 lety +1

    Manishi annavadu evaru congress side ap lo unda kudadu

  • @amaranath.wewantspecialsta3609

    Soniya gandhi previous Congress leaders India ki seva cheyaledu soniya gandhi kuda Bharath ki seva cheya ledu Congress party leaders pakisthan hukum yela jari chesthey ala follow chese vallu

  • @jagadeeswararao7627
    @jagadeeswararao7627 Před 2 lety

    If he comes to AP congresske kadu Kiran ki kuda chaala avamanam jarugutundi

  • @anasuyammab5099
    @anasuyammab5099 Před 2 lety

    Kiran Kumar Reddy Garu is very nice and efficient person why he is behind the scenewe don't know please come out and re enter into politics sir we have seen your place kalikiri nicely developed even colleges you have gained very good name sir ap people are having good respect for you they want to see you in some good party no ego he is ready to share feelings with public soft spoken person on the whole good impression we have got we pray God to bless him with bright future

  • @ramireddyobulareddy8875

    Ofcourse but now he should introduce himself only.

  • @danag5341
    @danag5341 Před 2 lety

    No chance to congress in ap since it was ruled state 51yrs. after post independence by the mercy of Telugu people ...

  • @umak6500
    @umak6500 Před 2 lety +1

    Last ball Maji cm Ap prajala Ni mosam chasaru Ap prajala Namatamladu mi Congress Ni Ap prajala vasini strit ball vasta Congress tuduchukapoindi Congress

  • @kgnismail7681
    @kgnismail7681 Před 2 lety

    Kiran Kumar Reddy okkade sariyina best leader for Andhra. Andhra bagupadali anukonte Kiran ravali

  • @kalakatavijayabhaskar2591

    తెలివంతుడు. ఏ పార్టీకి రారు. సంపాదించినది దాచుకున్నాడు

  • @srinusarugolu4475
    @srinusarugolu4475 Před 2 lety

    Best cm kirankumar Reddy garu in Andhra Pradesh one of the best

  • @manikantapate8328
    @manikantapate8328 Před 2 lety

    Telangana evvaddu ani gattiga cheppina leader

  • @guru9367
    @guru9367 Před 2 lety

    పతనమైన పార్టీ ఖాన్ గ్రేస్, ఎవరూ ప్రోత్సహించలేరు మరియు చేరలేరు

  • @baburao7951
    @baburao7951 Před 2 lety +3

    మళ్ళీ బలి పశువు ను చేద్దామని సోనీ యమ్మ కోరిక 😀

  • @laxminarayana5693
    @laxminarayana5693 Před 2 lety +1

    Kiran kumar reddy correct person aite lifelong Congress kosam kastapadali.
    Kani CM ga dabbulu sampadinchi side aipoyadu.

  • @ajayasamanthula6295
    @ajayasamanthula6295 Před 2 lety

    డెడ్ బాడికి ట్రీట్మెంట్ ఇవ్వదానికి ఏ డాక్టర్ బాధ్యత వహించడు.

  • @pvp3251
    @pvp3251 Před 2 lety

    Sri kirankumarsir Meeru AP prajalaki manchi chasarusir kani Eippdu mattaram sooniyajooliki valloodu sir please bjp, tdp please tiff sir nijamga Nenna gurutu vachasaru sir All the best

  • @srinivasacharydasaroju8223

    Ravaddu sir dayachesi

  • @vvsmgaraga9982
    @vvsmgaraga9982 Před 2 lety

    The congress was already dead in Ap by the misdeeds of congress and injustice done to Ap..no chance atall. Kiran kumar will become laughing stock if he accepts any post in this part

  • @RamaKrishna-xe3km
    @RamaKrishna-xe3km Před 2 lety

    Avunu Mari, Kiran chivari ball varaku chustunaeeeeee vuntadu.....😊

  • @ramakrishnanunna3006
    @ramakrishnanunna3006 Před 2 lety

    Chivari kshanam varaku AP ni vidagottam ani cheppina aayana baga anyayam chesaru Parlament talupulu moosi vidagottaru

  • @satyasrinivasdasbhuvanagir7918

    అవసరం వచ్చినపుడు పీవీ,రాజశేఖేర్ రెడ్డి లను ఎలా గౌరవించినరో తెలుసు కదా

  • @narayanaraolopinti8810

    AP ప్రజలు ఒక సారి పునరాలోచించి వివేకంతో ఆలోచిస్తే AP కి టీడీపి కి 2014లో అధికారం ఇస్తే విభజన చట్టం హామీలు అమలు చేయాలెకపొయారూ 2019లో వైసీపీ అధికారం ఇస్తే కేంద్రం వద్ద బయపడి విభజన హామీలు సంగతే మర్చిపోయారు బీజేపీ ఏటూ AP ని పట్టించుకోవటం లేదు అందువలన AP ప్రజలు పోయినచోటే వెతుక్కోవాలి అన్నట్టు కాంగ్రెస్ మీద కోపం వదిలి మాట ఇస్తే కట్టుబడే కాంగ్రెస్నే ఆదరించాలి అందుకు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కరెక్ట్ పర్సన్ లోపింటి నారాయణ రావు

  • @essapolepeddi1789
    @essapolepeddi1789 Před 2 lety +4

    NK Reddi will not have any luck to lead the Congress party.

  • @umamaheswararaojammi6104

    LAST BALL SAMAYKANDRA MOVEMENT RESULT BIFERCATE...

  • @abalasubramanyam8973
    @abalasubramanyam8973 Před 2 lety +1

    He didn't worked as minister

  • @praveennaidu2969
    @praveennaidu2969 Před 2 lety

    Naku oka chance isthai ap lo cm post nenu istha but naku 1 hour Rahul tho matldhi

  • @ravindra1737
    @ravindra1737 Před 2 lety +1

    Eppudu vachina peekedi em ledu

  • @vallabuniravi1498
    @vallabuniravi1498 Před 2 lety

    మాకు తెల్సి ఇతని వల్ల ఎమీ కాదు 🐥🐥

  • @puttamvenkataseshareddi6747

    Better to call the congress voters not from a community of leaders who are timid. Find a fighting person against injustice. Let congress fight against rebel and opportunist YCP leaders.

  • @srinivasghatti2263
    @srinivasghatti2263 Před 2 lety

    Party mare alochana vunte dabbulu sampainchalante evadaina anny partylu maratharu dabbulu dichukuntaru padavulu kada prajaku nyanga seva chesevaalu kavali e party kaina ok oka aim lenivaalaku padavulu waste andaru paartylu mari dabbulu dochukuntunnaru che

  • @ramachandraraonutulapati7770

    eesari 4-5 cr evariki istadoo,30% benifit

  • @vasugummidi8440
    @vasugummidi8440 Před 2 lety

    కాంగ్రెస్ వారి లైఫ్ టైమ్ రెస్ట్ కావాలి

  • @Sandeep.277
    @Sandeep.277 Před 2 lety

    కాంగ్రెస్ విడదీసింది మరి బీజేపీ ఏమి చేసింది ...

  • @subbaraosuryadevara7417

    కిరణ్ కు ఏ మాత్రం సీను లేనేలేదు.

  • @hussainsab2413
    @hussainsab2413 Před 2 lety

    Notification ల సీఎం

  • @thoothukuriravindar9610

    సార్, మీరు BJP లో చేరండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది.

  • @devikanakarajudkraazu1099

    Correct gane cheppinadu A roju Kiran Kumar Reddy . Telangana vachaka kondaru mosam ekkuvaindi.

  • @medurumuniraja7233
    @medurumuniraja7233 Před 2 lety

    Soniya జేజి నాయన వచ్చిన AP లో కాంగ్రెస్ రాదు ఏపీలో కాంగ్రెస్ పార్టీ కి. సమాధి కట్టేసారు 😄😄😄

  • @marepallikoteshwarrao8705

    Kiran Kumar Reddy waste

  • @rambabu.vanka259
    @rambabu.vanka259 Před 2 lety +20

    Kiran Kumar Reddy is a good person, may be they have a chance to get good position in ap right now.

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 Před 2 lety +6

      AP ni clean bould chesina goppa back stabber..Last ball ki hit wicket chesaadu..

    • @mohammedjahangir3993
      @mohammedjahangir3993 Před 2 lety

      తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వను అన్న సీఎం

    • @BABA12660
      @BABA12660 Před 2 lety

      Pedda edavannara edava

  • @asmurthy3598
    @asmurthy3598 Před 2 lety

    Time waste he who divided our AP can't face us.Tq.

  • @kmmnews
    @kmmnews Před 2 lety

    మీరు అన్నట్లు రాజ్యసభ సీట్ ఏరాష్ర్టం నుండి ??

  • @Smile-ii8hf
    @Smile-ii8hf Před 2 lety

    వీడ్ని ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు.

  • @vijayrajeswarraoparsa4217

    నల్లారి అంత pooular కాదు. అతని వలన సాధ్యం కాదు

  • @srinugavireddy5473
    @srinugavireddy5473 Před 2 lety

    Good leader great

  • @narendrachiru5634
    @narendrachiru5634 Před 2 lety

    GoodDecetionKiranReddyGaru