ఎంత కష్ట పడిన, విజయం నిన్ను చేరువ అవ్వకపోడానికి గల కారణం తెలుసా?| The importance of parents| Success
Vložit
- čas přidán 3. 12. 2020
- ఎంత కష్ట పడిన, విజయం నిన్ను చేరువ అవ్వకపోడానికి గల కారణం తెలుసా?. In this video, we explained about the importance of parents in Your life, Success rakapodaniki karanalu emiti? For more Interesting Videos and the Latest Updates follow our official youtube channel #InspireSoftSkills and subscribe us at bit.ly/3mh46Tm.
మమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వాలనుకుంటే… మా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
Direct Selling Stras B3
chat.whatsapp.com/EDazIbkNkty...
Click Here To Watch for More Videos 👇 👇 👇
Q AND A ON DIRECT MARKETING | MEERU ADIGINA PRASHNALA PAINA MAA JAVAABULU | MLM SKILLS
➤ • Q and A on Direct Mark...
NETWORK MARKETING BASIC SUTRAAS | THE POWER OF DIRECT SELLING | MLM SKILLS | IN TELUGU
➤ • Importance of Basic Ne...
21st Century Business Direct Marketing Only || Network Marketing Skills || Direct selling Tips
➤ • 21st Century Business ...
MAHABHARATAM EPISODE 14 || UNTOLD FACTS OF MAHABHARATAM || KHARNA || RANGASTALAM || IN TELUGU ||
➤ • Mahabharatham Episode-...
FRIENDS LIST
➤ • HOW TO BUILD FRIENDS L...
5 TIPS TO SELL PRODUCTS IN NETWORK MARKETING IN TELUGU
➤ • 5 TIPS TO SELL PRODUCT...
......................................................................
MY Mick:
www.amazon.in/dp/B00MRMU2HU/r...
My Nikon Prime lens
www.amazon.in/dp/B004Y1AYAC/r...
My Lights
www.amazon.in/dp/B07XV7L8ZJ/r...
For Business brand promotions || Trainings in your areas Contact me through
WhatsApp No: 8466804052
Mail: thirupathithunder@gmail.com
Mail: inspiresoftskills@gmail.com
సర్ మీ మెసేజ్ వింటే కళ్ళు చెమ్మగిల్లాయి. ఇలాంటి సంబంధాల గురించి ఇంకా ఎక్కువ మెసెజ్ల ఇవ్వాలి. ధన్యవాదాలు సర్.
Supar
మంచి మాటలు చెప్పడానికి మిమ్మల్ని ఆ భగవంతుడు పుట్టించాడు..
ఇలానే శక్తిని పంచండి సర్
మనసును కదిలించే మెసేజ్. GOD bless you sr
మీ సహకారం అందించి మా ఉన్నతి కి కారకులు అయ్ నందుకు థాంక్స్ సర్. మీ కు ఋణ పడి ఉంటాము సిర్
కంట తడి పెట్టించారు సార్ మీరు అందరికీ తల్లిదండ్రులు నీ గుర్తు చేపించారు ధన్యవాదములు
ఇది నిజం నా జీవితంలో జరిగిన పచ్చినిజం.చిన్నప్పుడు అమ్మంటే నాకు చిరాకు కలిగేది ఎందుకంటే నేను చేసే చెడు పనులు అమ్మకు నచ్చేది కాదు.కానీ అప్పుడు ఆ పనులే నాకు మంచిదనిపించేది.ఇప్పుడు తెలిసొచ్చింది ఏది మంచిది ఏది చెడు. sorry చెప్దాఅమని తెలిసొచ్చేలోగా అమ్మలేదు.దురదృష్టవంతుణ్ణి.సర్..కానీ మా తమ్ముడంటే అమ్మకు ప్రాణం.అందుకే వాడికి vro job వచ్చింది...నాకు తగిన శాస్తి జరిగింది.sorry మా
కంట తడి పెట్టించారు సర్ అమ్మ గురించి చెప్పి,
మనం ఎన్ని పూజలు చేసిన ఎంత కష్ట పడ్డ అమ్మ నాన్నలను పట్టించుకొకపోతే.. వ్యర్థమే.
Super sir
Yes sir.
Thank-you so much sir. 100% sir.mother ni premaga chusukovali. Jai Ho Safeshop Jai Royal Tiger Team
Thankyou so much sir 100% mother in premaga chusukovali
కన్నీరు తెప్పించింది.. మీ ప్రసంగం
హృదయ పూర్వక అభినందనలు..
సార్ మీరు ఒక అద్భుతం ఈ వీడియో ఒక హార్ట్ టచింగ్ వీడియో అమ్మ గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు సార్ నా కళ్ళు కూడాచెమ్మగిల్లాయి సార్, మీటింగ్ కు వచ్చిన వాళ్ళు ఎన్ని ఆన్సర్ చెప్పినా మీరు ఏం చెప్తారు అని ఎదురు చూశాను సార్ మీరు చెప్పిన ఆ 1% లోనే మన సక్సెస్ ఉంటుందని చాలా అద్భుతంగా చెప్పారు సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
తిరుపతి తాండ్ర గారు నమస్కారం, చాలా రోజుల తర్వాత మీ వీడియో చూశాను. మాకోసం వనస్థలిపురం వచ్చి మాకు classes చెప్పారు. ఈరోజు మీ స్పీచ్ విన్నాక మేము చాలా మిస్సయ్యాము అనిపించింది. థాంక్యూ 😀🥰😆💜💛💓
Thank you very much sir
అమ్మ, నాన్న గురించి మీరు చెప్పిన మాటలు నాకు
చాలా చాలా బాగుంది సార్, నేను ఎప్పుడూ అయినా నేను తెలిసి కానీ తెలియక ఏవిధంగా పోరపాటు చేసిన క్షమించమని వేడుకుంటున్నాను.
Thank you sir
Thankyou somach sir
సూపర్ గా చెప్పారు సార్ మా అమ్మ అంటే చాలా ప్రేమ స అమ్మకు ఆరోగ్యం బాగోలేదు సార్ అమ్మ ఆరోగ్యం కోసం ఎంతో తపన పడుతూ ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగు పరచు కుంటున్నాను సార్ మీకు శతకోటి ధన్యవాదాలు ఒకసారి మీ మొబైల్ నెంబర్ ఇస్తారా సార్ 🙏🙏🙏
Great words about Mother & Father...
Unconditional love forever n ever love parents..
I think ... Finally what I learn about this video.... To love your work n my work...
తల్లిని తండ్రిని ప్రేమించినట్లే చేస్తున్న వర్క్ , కంపెనీ ని ప్రేమిస్తే విజయం తప్పక వరిస్తుంది.. ప్రేమిస్తూనే ఉండాలి.... సక్సస్ సూత్రం..
సార్ నో వర్డ్స్, ప్రౌడ్ అఫ్ యు సార్, గ్రేట్, కృతజ్ఞతలు సార్...
Excellent information sir thank you
Wonderful subject thanks sir
Thank you so much Sir 💘 for this wonderful video 🤠
Super sir good message kannillu vastunnai sir
Tq so much sir good learning sir
Chala manchi video sir 🙏🙏🙏👌👌👌👌👌👏👏👏👏👏👏
SIR U R SPEECHES ARE VERY GOOD MOTIVATION IN ALL ASPECTS.
I FOLLOWING U LAST 2019.
CAN I KNOW THIS IS ENAGIC SESSION?
Thanks to valuable massage sir
Wonderful information
Thanks sir I never forget this
Thank you sir 🙏
Really Great Words
Sir manchi mata cheparu thanks somach sir
మన కోసము అమ్మ ఎన్ని కష్టాలు పడ్డారు వివరించారు అమ్మ గురించి కన్నీళ్ళు వచ్చాయి 🙏🙏సార్
Supar msg sr
super message ji
Hats off Sir. I got drenched with tears
Wonderful information sir
Chala rojulu indhi ellanti manchi speech vini.. thank you
Thank you very much sir great message 💯😭😭
Super guruvugaru
Good msg sir heratly TQ sir
Really super message for me
Wow Superb video sir 🙏🙏🙏
చాలా చాలా అద్భుతంగా వివరించారు సార్ thank you sir ❤
Sir really naku kaneelu vachae so good nice 👍👏 super speech
Super sir thank you
Heart touching massage sir 🙏🙏 thankyou
Good message ... God bless you sir
Good message sir ❤❤❤
Chala chala Bhagaa chepparu sir grete sir Thank you sir
Really madam
Superb ❤❤❤
A powerful message given by u sir..For all Indian citizens. I'm impressed what you telling sir. 🥰🥰🥰
Thank you very much sir
Great leader wonderfull message 🤟🤟🤟🤟🤟💐💐💐💐💐💐💐💐👍👍👍👍🤟👍🤟
It's a great siecret Sir
సార్ మీకు నా వందనాలు కన్నీరు వచ్చింది సార్ 👏👏👏👏🙏🙏🙏🙏
సెల్ గ్రేట్ మార్నింగ్ అమ్మ గురించి ఎంత అద్భుతంగా చెప్పారు మన సక్సెస్కి అమ్మాయి ఎంత ఇంపార్టెన్స్ అని చెప్పారు సార్ థంక్ యు సో మచ్ మిమ్మల్ని కలిసి హగ్చేసుకోవాలి అని అనిపిస్తుంది తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను❤❤❤
Most welcome sir ji
సూపర్ సార్
Awesome
Tq sir🙏🙏🙏
Thank you sir very heart full message 🙏🙏🙏💚💚💚
Super sir 🙏🙏
thanks sir God bless you sir very good health to all your family members sir i pray to God sir on behalf of you sir
Extraordinary speech sir.. 😎😎😎😎😎😎😎😎😎
Nijam gaa baagundhi
Excellent speech sir. I never heard such a message about the parents especially mother. God bless you🌹🌹🌹🙏🙏🙏 and your family brother.
Super messege 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Prapanchamlo thalliniminchina yodhulu evvaru leru sirrrrrr.....…dhanyavadhamulu sir
గురుజీ....🙏🙏🙏👏👏👏
Heart touching motivation sir...🙏🙏🙏
Very heart full thanq sir 🙏
Super words...
Super message anna
Super video sri 👏👏
Sir me speech ki padabi vandanalu sir
Heart touching
Very good sir
Superb message babai
Thanks
Xlant information
Super sir speech 🙏🙏🙏
Super sir
Excellent..truth..thank you very much. Not for success but atleast for gratitude one should look after parents and poor people
Once nice talking great sir
Sir e video chusinaka ma Amma Ni chala baga chusukuntunna thanks sir
Good video
Super sir.
Dear Friends, Sir told very well about the mother hard work and sacrifices. No one can objects speeches on mother importance.
But the topic not matched with the subject.
Only taking care of parents will not give success.
Hard work, careful concentration + blessings of parents gives success.
Sir has trapped the viewers by converting the subject (secrate of success) by taking discussion love of mother.
Finally I agree with the words delivered in this video about love of mother.
It is need to change the title of this video "Value and sacrifices life of parents and wife".
👌👌👌👌superb msg Sir👏👏👏
Sir you said correct secret thank you sir
Super, super sir
Great words about mother good bro
This is called MESSAGE to the society.
Thank you thank you sir 🙏🙏🙏🙏🙏🙏👌🙏👌
SUPER👍 SIR👍 EXCELLENT💯👍👏👍💯 MASSAGE🎉 TQ TQ TQ SIR
Super
super sir
God bless you sir
Yes, it is 100% correct sir.
Goosebumps sir
Thank you sir thank you universe
Yours explain voigce very good sir🙏👍
God bless you
Tq sir srustilo goppa prema Amma prema sir