Great Ocean Road Australia Road trip | Working holiday visa australia

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Great Ocean Road Australia Road trip | Working holiday visa australia |
    #naaanveshana #australia #sydney #melbourne #greatoceanroad #telugutraveller #traveling #travelvlog #travel #traveller #adventure #carjourney

Komentáře • 1,7K

  • @MagaaduBava
    @MagaaduBava Před rokem +854

    19 మార్చి 2021 న భారత దేశం వీడి మొదలైన నీ ప్రపంచ యాత్ర నిర్విరామంగా కొనసాగుతూ నేటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మా ప్రేక్షకుల తరపునుండి ప్రత్యేక అభినందనలు 💐. ఈ భగీరధ యాత్రలో ఏడు ఖండాలను కూడా సందర్శించడం మరో చెక్కు చెదరని మైలు రాయి. సాహో అన్వేషా!! 🙏🏻👏🏻🔥

    • @sharankumar9664
      @sharankumar9664 Před rokem +11

      Bro meeru anvesh Anna relative aa?

    • @MagaaduBava
      @MagaaduBava Před rokem +6

      @@sharankumar9664 ledhu bro. Just follower 😊

    • @MagaaduBava
      @MagaaduBava Před rokem +2

      @N Ravi Raju lol 😂

    • @MagaaduBava
      @MagaaduBava Před rokem +2

      @N Ravi Raju meeru bhale gamanisthaaru 😀

    • @MagaaduBava
      @MagaaduBava Před rokem +4

      @N Ravi Raju అప్పుడు శ్రీలంక సవతి పోరు ఎక్కువైద్ది 😂

  • @venkyvc3832
    @venkyvc3832 Před rokem +26

    ఒకే ఒక్క నా అన్వేష్ అన్నా ఇండియన్ 🇮🇳 బిగ్గెస్ట్ ప్రపంచం 🗺 ట్రావెలర్ జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా 🇮🇳 🇮🇳💝

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Před rokem +73

    నీ యాత్రలో అనేక ఒడిదుడుకులు భరించి మా కోసం అద్భుతమైన,ఆశ్చర్యమైన వీడియోలను అందించి.దిగ్విజయంగా ప్రపంచ దేశాలు చుట్టి వస్తున్న ప్రపంచ యాత్రికుడా ఇవే మా వందనాలు 🙏🙏🔥🎉

  • @venkey123
    @venkey123 Před rokem +86

    Mee Dadication ki 👏
    Mee Passion ki 📷🌎
    Mee Hardwork ki 👷📱
    Tak A Bow 🙌🙇‍♂️
    Hats Off Anvesh Anna ♥️

    • @sumitraumapathy1617
      @sumitraumapathy1617 Před rokem

      Hi Babu how are you 👍💐👌👍
      First time watching your video super 👌👌 your speech challa bagundhii
      Nice video thank you God bless you ❤❤

  • @nagurvali6441
    @nagurvali6441 Před rokem +155

    సరిగ్గా, ఇప్పటి వరకు నీ జర్నీ Start అయి 2 Years అయినందున , అలాగే ఇన్ని Countrys తిరిగి మంచి మంచి Content Videos చుపించినందుకు ధన్యవాదములు. 🐅🐅. All the best future videos కొసం.🦅🕴

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Před rokem +12

    ఈరోజుకి రెండు సంవత్సరాలు పూర్తయింది అన్న నీ ప్రపంచ యాత్ర ఇలాగే సజావుగా సాగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @nagendrakumar690
    @nagendrakumar690 Před rokem +28

    తొడ కొట్టీ డ్రోన్ ఎగరేయడం లో నీకు నీవే సాటి అన్న. లొకేషన్స్ అన్ని అభుతః . ప్రతి వీడియో లో education ఎంత అవసరమో చెప్పి అందరినీ encourage and inspiration చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. And take a bow.

  • @ravindharmekala3417
    @ravindharmekala3417 Před rokem +7

    రెండు సంవత్సరాలు పూర్తిపూర్తిచేసుకున్న యూట్యూబ్అన్వేష్ గారికి ధన్యవాదాలు ప్రపంచ యాత్రికుడా అదరహో❤

  • @eswarkilli9513
    @eswarkilli9513 Před rokem +31

    Abinash bro,
    19-03-2021 నుండి మొదలైన ఈ అప్రతిహత ప్రపంచయాత్ర నేటికీ రెండేళ్ళు పూర్తిచేసుకుంది. ఈ రెండేళ్లలో సుమారు 70+ దేశాలు, 700K subscribers, 150+M వ్యూస్..... unbelievable.... ఇందులో ప్రతిక్షణం నీవు పడిన కష్టం నీ శ్రమ పట్టుదల, నీ నిజాయతీ... ఇవన్ని వెలసి ఈ విజయం నీ సొంతం నిన్ను చూసి ప్రతీ తెలుగు వాడు గర్వపడాలి. యువత నిన్ను ఆదర్శంగా తీస్కోవాలి......
    Hats of to you 👍👍👍

  • @myoffice8376
    @myoffice8376 Před rokem +2

    పెట్టిన పేరును సార్ధకత చేసుకున్నారు.. అన్నీ విషయాలను అన్వేషిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా మా హృదయాల్లో నిలిచిపోయారు.. ఎన్నో కొత్త విషయాలని తెలియజేస్తూ తెలియని వారికి సహాయపడుతున్నారు.. మీ ఈ ప్రయాణం ఎంతో మందికి స్పూర్తిదాయకం.. God Bless You...🙌

  • @venkatavarunkumarreddy9119

    ఆ పాట, ఆ music, ఆ లొకేషన్ ఒకటెంటే అన్నీ అబ్దుతమ్, పాటల చరిత్రలో చెరిగిపోని మైలు రాయి, ఈ పాటకు ఆస్కార్ వచ్చింటే ఆనందించే వాణ్ణి,వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నీకు ఉండాలని మనసార...

  • @galetisisindri7156
    @galetisisindri7156 Před rokem +6

    అన్న రెండు సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు అన్న అలాంటిది నువ్వు ఉన్నావు అంటే మన ఇండియాకి చాలా పెద్ద you tuber అంటే అది నువ్వు అన్న i love you anna

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Před rokem +48

    లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా సూపర్ అన్న ఈరోజుతో బయల్దేరి 730 రోజులైంది ఆల్ ద బెస్ట్ 197 తిరగాలని మీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను...🙏🙏🙏

  • @SrinivasReddy-du5ui
    @SrinivasReddy-du5ui Před rokem +26

    Camera 📸 man, editer, hero , producer anni nuvve anvesh bro ❤

  • @gonduramarao6642
    @gonduramarao6642 Před rokem +26

    అన్వేష్ అన్న గుడ్ మార్నింగ్ వీడియోలు ఎంత అందంగా తీస్తున్నావో నువ్వు కూడా అంత హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @lopintidurgaprasad6249
    @lopintidurgaprasad6249 Před rokem +2

    నీకు నీ ఆశలు నీ కోరికలు చెక్కగా జరగాలని దేవుడిని మనసుపూర్తిగా కోరుకుంటున్న మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు అన్న నీ దెబ అదుర్షూ bro

  • @shaikjannu5224
    @shaikjannu5224 Před rokem +20

    మీ కళ్ళతో మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నారు❤❤ చాలా చాలా చాలా బాగుంది లొకేషన్ చూడలేని ప్రదేశాలు కూడా మీ వీడియోస్ వల్ల చూస్తున్నాము

  • @anilbalusupati445
    @anilbalusupati445 Před rokem +3

    నువ్వు ఇంకా. పూర్తి ప్రపంచం తిరగాలి. నీకు. శక్తి. మంచి. ఆరోగ్యం ఇవ్వాలని. మన. ప్రభువైన యేసు క్రీస్తు ని ప్రార్థిస్తున్నాను anna🌹🌹🙏🙏

  • @anil.thotamalla8286
    @anil.thotamalla8286 Před rokem +23

    గత రెండు రోజుకు గా
    మాన తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచి కొడుతూన్నాయాయి
    చాల్లగా వాతావరణం వుంది
    😊😊😊😊

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi Před rokem +2

    2Years Nundi Maakosam Nuvvu Yentha Kastapadi Intha Andhamaina Prapanchaanni Nee Kalla Tho Maaku Chupisthunnandhu Neeku Salute

  • @sharankumar9664
    @sharankumar9664 Před rokem +60

    Working holiday visa is a valuable information for unemployed youth India especially Telugu variki... Please share this in Hindi also 😮😮😮😊

    • @prudhviphanindra5685
      @prudhviphanindra5685 Před rokem +1

      hindi channel name telusa bro chudam antey anna channel name telidu hindi dhi

    • @nravi7784
      @nravi7784 Před rokem +2

      We have gone through website home affairs. Eligibility is not their for India.

    • @Gandhi_ch
      @Gandhi_ch Před rokem +1

      India ki eligibility unte inka danda yatree Australia meeda

    • @sharankumar9664
      @sharankumar9664 Před rokem +1

      But 2024 December kala yevo optional skilled workers and software employees kavali anta maa Australian relatives suggestions isthunaru brothers

  • @sreemann2349
    @sreemann2349 Před rokem +2

    ఎన్నో దేశాల మీ పర్యటన లో అత్యంత ఆదరణ 🎉❤ఒక సెలబ్రిటీగా మీకు లభించడం నాకెంతో ఆనందదాయకం, మీ యాత్ర మరింత సంతోషంగా నవ రసాల మేళవింపుతో సాగాలి..

  • @ramachandrarao8745
    @ramachandrarao8745 Před rokem +26

    Good information for Unemployed youth. Good job.
    Anvesh u r great 👍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +4

    Cinema lo chudatame ee locations first time real ga nee video lo chustunna. Thoda kottu chinna 👌👏👏

  • @praveenkakkerla9440
    @praveenkakkerla9440 Před rokem +4

    Ninu yevadi beat cheyaledu travelling lo. 2 years nundi nirantram lekuda travelling chestunav. Hats off anvesh.

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +5

    Intha manchiga evaru maatladaru. Video chesema views vacheya vellipoyema anevaallle andaru. Kaani nuvvu andari life lu gurinchi aalochinchi chala kastapadi information istav. Ninnu entha pogidina takkuve anvesh. Keep going on. Life lo andari kanna unnathamiena position lo unnav 👍 great

  • @naidugopisetti
    @naidugopisetti Před rokem +9

    What a journey 2 year world tour and aa premikula roju cenimalo chusina scene malli ippudu chusanu Dee drone shot valla super video jaihooo prapancha yatrikuda

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +3

    Good afternoon dear. Mana daggara kuda varshaale 😊. Australia lo.andhagaadu 👌👌👑

  • @vyelleswarraju7508
    @vyelleswarraju7508 Před rokem +31

    You are giving travelling information with low cost of budget and perfect information. Thnaks for giving such aa... Good content

  • @ramavathdasru4236
    @ramavathdasru4236 Před rokem +2

    Thank you bro, nenu visit చేస్తా next year definently.

  • @shaikrafi...
    @shaikrafi... Před rokem +16

    Good information and drone shots were awesome, superb locations. 👌👌.

  • @ramavathdasru4236
    @ramavathdasru4236 Před rokem +2

    Yes sir, nenu కూడా అక్కడే setle ఆవుత

  • @samaprakash147
    @samaprakash147 Před rokem +3

    Full hardworking tammudu

  • @narasimharao1204
    @narasimharao1204 Před rokem +2

    Anvesh, ఈ వీడియోలో కనీ ,విని ,ఎరుగని, వాటిని తెలియచేశావు చాలా థాంక్స్

  • @ramayyashiva6296
    @ramayyashiva6296 Před rokem +9

    Congratulations bro
    17 videos ki 1 million above views vunnay
    11 videos ki 900k plus views vunnay
    Soon anni videos 1 million views vellali ani Korukuntunna

  • @giduturi
    @giduturi Před rokem +1

    మంచి సమాచారం తో పాటు,అందమైన డ్రోన్ షాట్స్,వీనుల విందైన సంగీతం, చక్కని వీడియో.

  • @nagaraju8413
    @nagaraju8413 Před rokem +5

    2సంవత్సరాలు కంప్లీట్ అయినందుకు అభినందనలు

  • @respectall____
    @respectall____ Před rokem +13

    fun+information+travel =naa anveshana 😉
    ❤️❤️❤️

  • @krish-rn6ve
    @krish-rn6ve Před rokem +8

    Naa anveshana channel ante ne Knowledge & Entertainment.All the best anna😍😍

  • @jyothichitti1209
    @jyothichitti1209 Před 10 měsíci +1

    👌😍చాలా చాలా అందంగా ఉంది ఆ location 😍

  • @Dushyanth_P
    @Dushyanth_P Před rokem +7

    Bro videos Pina nee chanel name watermark vesuko... ❤

  • @AshwadNandhan
    @AshwadNandhan Před rokem +3

    Starting lo Dron shot Superb....

  • @sujithkumar6563
    @sujithkumar6563 Před rokem +22

    Without ur video we cant start our day

  • @NatureLoverVamsi
    @NatureLoverVamsi Před rokem +2

    Ee Video Mathram awesome Assalu

  • @thenatureinvillage
    @thenatureinvillage Před rokem +27

    Congratulations for your 2 year continuous world travelling and all the best for your remaining countries. Your Drone shots are very amazing!

  • @pachipalarambabu403
    @pachipalarambabu403 Před rokem

    శుభాకాంక్షలు బ్రదర్🌹🌹 ఇకముందు నీ ప్రపంచ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, త్వరలో నీ పెళ్లి కూడా జరగాలని కోరుకుంటున్నాను.all the Best brother. ఈరోజు నువ్వు చెప్పిన మోటివేషన్, ఇన్ఫర్మేషన్, మరియు ఎడ్యుకేషన్ స్పీచ్ వేరే లెవెల్.. Good job brother 👍🙏

  • @bhaskarceokollufamilytrave1992

    Excellent Locations and awesome Drone shots Anvesh 👍. Great going. Bhaskar CEO

  • @tejuthreestars
    @tejuthreestars Před rokem +2

    Supper annaya

  • @phanivarma7200
    @phanivarma7200 Před rokem +6

    2 years of continuous travel. Really great.
    Keep it up. It should be covered in Telugu media

  • @manimuralipatalam1666

    ఇది మాత్రం క్వాలిటీ వచ్చింది అన్వేష్ గారు అసలు సూపర్ అండి అసలు టీవీలో వీడియో పెట్టు చూస్తుంటే అసలు సూపర్ మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ థాంక్యూ ఇంత మంచి వీడియో చేసినందుకు

  • @Sureshgraphics2021
    @Sureshgraphics2021 Před rokem +6

    Nice Drone Shots 👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌

  • @sathishallu7348
    @sathishallu7348 Před rokem +1

    అసలు తెలుగు వాడిని మించిన యాత్రికుడు ఉనడ ఈ ఏడు కొండల లో అసలు ఈ వీడియో చూశాక కొన్ని సినిమాలు కూడా ఈ రకంగా తీయలేరు జై అన్వేష్ జాగ్రత్త

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Před rokem +5

    Awesome shots ra Babu Anveesh. It was an excellent place and well captured . God bless you. We are enjoying everyday with your videos

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +1

    హాయ్ తమ్ముడు అన్వేష్ 19/3/2021 నువ్వు దండయాత్ర మొదలుపెట్టి రెండు సంవత్సరాలు అయింది 7ఖండాలు దాటిన ఏకైక youtuber నువ్వు .నీ లక్ష్యం నెరవేరే సమయం లో నీ రెండు కాళ్ళు +కళ్ళు నే తీసుకుంటాను తమ్ముడు🥰🥰🥰🥰🥰🥰🥰

  • @holy_name_of_christ
    @holy_name_of_christ Před rokem +8

    Congratulations for your 2 years traveling......... Anvesh garu

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před rokem +1

    Excellent anvesha...enjoyed thoroughly..drone shots maamuluga levu..keka...hats off to om brother who accompanied u...great gesture to see...nee manchitaname neeku sree rama raksha...

  • @saivikas6058
    @saivikas6058 Před rokem +8

    Drone shots = mind blowing ✨♥️

  • @venkateshk9191
    @venkateshk9191 Před rokem +2

    Superb 👌 video bro. Nice drone shots.. this type of videos never before ever after.
    Drone ki permission lekunna. Videos testunav makosam.
    Anvesh bro akkada Taggede ley.

  • @sivakumarbapanapalli
    @sivakumarbapanapalli Před rokem +2

    congratulations 🎉

  • @suryaarts3895
    @suryaarts3895 Před rokem

    ఈ వీడియో చాలా చాలా బాగుంది... సముద్రపు కొండలు... ప్రకృతి చాలా బాగుంది...BGM చాలా బాగుంది... ఇలాంటివి చూడాలంటే... రెండు కాళ్ళు చాలవు... మీరు చాలా అద్భుతంగా చిత్రీకరించారు...

  • @vijayarani5771
    @vijayarani5771 Před rokem +6

    Congrats bro 2 years complete .Nice journey lam so happy. God bless u.

  • @sikkoluchinnodu
    @sikkoluchinnodu Před rokem +1

    భాష ఏది ఐనా రెడీ
    ప్రాంతం ఏదయినా రెడీ
    మనుషులు ఎవరైనా రెడీ
    ఖండం ఏదయినా రెడీ
    ఆహరం ఏదయినా రెడీ
    సమాచారం ఏదయినా రెడీ
    ........
    ........
    ఇలా దేనికైనా సరే రెడీ అని, తన కళ్లతో మాకు చుపిస్తున్న....
    డైనమిక్ ట్రావలర్ మన అన్వేష్ అన్న👌👌👌👌👌👌👌
    (Note: edo try chesanu ala😊)

  • @manukevin7990
    @manukevin7990 Před rokem +6

    Bro you gave me a reason to travel to Australia. Sydney tickets December ki book chesa!!! Thanks for videos ❤

    • @darlasrinivas788
      @darlasrinivas788 Před 11 měsíci

      Bro entha money kavali bro australia ki vellalante

  • @yswathi2427
    @yswathi2427 Před rokem +1

    అన్న నువు క్షేమంగా ఆన్ని దేశాల తిరిగి క్షేమంగా రావలి నువు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి👍ఇ విడియి సుపరు

  • @syedhaneef8352
    @syedhaneef8352 Před rokem +7

    Congratulations anvesh for completing ur 2years journey of the world

  • @sripathypavankumar8119
    @sripathypavankumar8119 Před rokem +2

    Anvesha...bayya sunny kuda is in the same place...meet him if possible..

  • @sribabu8358
    @sribabu8358 Před rokem +4

    13:45 Amazing sunset.. 👌👌 would like to see more time..

  • @prudhviphanindra5685
    @prudhviphanindra5685 Před rokem +1

    bro meeru shorts kuda post chestey better shorts valla views subscribers increase avvutai konchem chudandi meeku shorts itey bale trend avvutai mee talent ki. awesome undi video Infomative gaa energetic gaa jaihooo world traveler

  • @AbhiShek-rm8jf
    @AbhiShek-rm8jf Před rokem +5

    You are part of my family bro, love you and take care.

  • @rakeshraju7307
    @rakeshraju7307 Před rokem +2

    Wow what a scenic location...drone shots top notch...small suggestion bro drone ela operate cheyali ani 1 video pettu...ni videos chusaka drone konali ani fix ayya..

  • @nanivamsi5624
    @nanivamsi5624 Před rokem +8

    Cinematic views and beautiful locations anna and manchi information kuda ichav chala bagundi anna video thank you so much ❤❤❤❤

  • @pmk_full_facts_3224
    @pmk_full_facts_3224 Před rokem +1

    5:05 Super dialouge

  • @sanaturalcreations
    @sanaturalcreations Před rokem +13

    Drone shots king 👑 nice video love from Chennai ❤️

  • @lovelifeanand3752
    @lovelifeanand3752 Před rokem +2

    Naku telisi nuvve anna na inspiration

  • @mallubhatlarenukasharma2789

    Super anvesh

  • @ourworld12538
    @ourworld12538 Před rokem +1

    The best video anna idhi...super asalu... minimum once in Life time visit cheyalsina place anna idhi..👌👌👌

  • @prasannabodireddy794
    @prasannabodireddy794 Před rokem +26

    Congratulations for 2yrs completion of journey...best of luck for future journey❤❤❤

  • @venkatavarunkumarreddy9119

    ఆ పాట ఓ అమృతం అయితే ఆ లొకేషన్ ఓ బంగారు నగ... ఏన్ని సార్లు చూసి చూసి చూసిన ఆ పాట క్వాలిటీ యే మాత్రం తగ్గలే... అప్పట్లోనే ఇన్ని చూపిన పెద్దలకు, యూట్యూబ్ ర్స్, ఓమ్ నుంచీ నీ దాక అందరికీ మనసార వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్న...

  • @p.karthik2636
    @p.karthik2636 Před rokem +3

    Hi 🖐 Anvesh anna drone shorts vele level🔥🔥🔥🤩 anna 👌&360° Camera angle awesome👏👍😊 meeru future lo manchi position lo untaru🤗👍🤘

  • @adilakshmi6035
    @adilakshmi6035 Před rokem +2

    Anvesha video excellent brother , vaalu kanula dhaanaa song locations chusthuntey kallanta neellu thirigai bro, really amazing , nee kalla tho maaku ee prapanchaanni chupisthunna neeku hats off bro , Thank u sooooo much anvesh bro 😍

  • @australiaalludu
    @australiaalludu Před rokem +5

    Thank you so much Bro 👍👍✅🙌❤️❤️❤️lots of love from Australia alludu Team 🎉❤❤

  • @tirupathichiranjeevi8516

    మీ వీడియోస్ చాలా బాగా ఉంటుంది అన్న మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అన్న బాగుండాలి ఇంకా ఎన్నో మాకు తెలియని దేశాన్ని చూపించాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను🙏🙏🙏

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +4

    Australia lo the best videos teesukunnav anvesh. Really good job 👍👑💟

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    Prapancha yatra ni rendu yellu purthiga chesukunna ee prapancha yatrikuduki congratulations andi yatra lo camera man director producer editor anni mere chesikontu dari lo yenno manchi chedu kasta nasta lanu yeduru kunna meku hats off andi ee videolo drone shots location awesome ga undi job chese vallaki manchi information vicharu yilage munduku saha mee yatralu successful ga jaragali ani korukuntanu Tq god bless you andi

  • @Omkar-290
    @Omkar-290 Před rokem +4

    Good morning anvesh❤❤❤❤❤❤❤

  • @polajyothi
    @polajyothi Před rokem +1

    Very nice videos. Me and my kid will be watching ur videos once u upload

  • @thallapellisravan8465
    @thallapellisravan8465 Před rokem +3

    Bro add the valukanuladana song in background please 🥰🥰💐🥰💐💐🥰💐🥰
    Bro drone veiw is very exllent bro 👏👏♥️💐🥰
    Take care bro
    All'the best

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Před rokem +1

    నీవు ఎక్కడకి వెళ్లిన మన వాళ్ళు నీకు సహాయం చేస్తున్నారు. కార్ లో మంచి లోకేషన్ కి తీసుకోని వెళ్లి బాగా చూపించారు అయన కూడా ధన్యవాదములు.

  • @sravaniturpati1611
    @sravaniturpati1611 Před rokem +7

    Location superb... Drone view next level.. Tq for the video...🤝🤝🤝..lots of love for ur efforts..❤️❤️

  • @remo5770
    @remo5770 Před rokem +2

    Iron man,Shakti man, marvelous man world man , Jacky chan 😅 mana anvesh anna 😜

  • @pkurumaiahkurumaiah9804
    @pkurumaiahkurumaiah9804 Před rokem +2

    Super super bro

  • @vyetukuri
    @vyetukuri Před rokem +1

    Very good information!

  • @kesavagaming7863
    @kesavagaming7863 Před rokem +5

    Super anna 🤩 Drone Shots and Beautiful places super ante super unnayi anna India ni vidichi 2 years avutundhi anna ❤️ Mii Kosam India' Wait chestundhi anna 🤩❤️ Happy journey anna ✨🤩❤️ love from Rajahmundry anna ✨🤩❤️❤️

  • @chandranaik6170
    @chandranaik6170 Před rokem

    అన్వేష్ అన్న కి హెల్ప్ చేసిన ఓంకార్ అన్నకు thanks..... అలా ఎక్కడికి వెళ్లినా ఎవరో ఒకరు సహాయం చేయండి

  • @AVE780
    @AVE780 Před rokem +3

    Super anwesh garu.... Entertainment... Beautiful views .... Useful information.... All in one 🙏🙏🙏🙏

  • @sanapatisankararao644
    @sanapatisankararao644 Před rokem +1

    Very nice brother meeru 2 years prapancha yatra poorti chesukunna సందర్భంగా meeku naa subhakanchalu God bless you brother

  • @rajuch5101
    @rajuch5101 Před rokem +4

    Congratulations Anvesh anna for completing 2 years journey, all the very best

  • @abhilashgade2985
    @abhilashgade2985 Před rokem +2

    మంచి బిర్యానీ తిని వెళ్దాం బయ్య let's go 😂😂

  • @ADJ427
    @ADJ427 Před rokem +8

    Great work anna just wow❤🎉

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +4

    Mana India lo ilanti job offers undavu. Anduke manam foreign side chustam 😐