Things To Do in Melbourne | Melbourne Cricket Ground Facts

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • Things To Do in Melbourne | Melbourne Cricket Ground Facts
    #naaanveshana #melbourne #australia #telugutraveller #traveling #travelvlog #travel #traveller #adventure

Komentáře • 1,5K

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před rokem +292

    శుభోదయం అన్వేష్ గారు మీరు ఆల్వేస్ కింగ్ రియల్ హీరో అండి మీరు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు 🙏👏మీ కళ్ళతో మేము అన్ని దేశాలు చూస్తున్నాం ఇంట్లో కూర్చొని సూపర్బ్ 👌🙏ధన్యవాదములు అండి ❤️🥰

    • @anjireddysettipalli5335
      @anjireddysettipalli5335 Před rokem +6

      నీకు తోడుగా మేము సైతం

    • @rajr80894
      @rajr80894 Před rokem +1

      Hii

    • @rajr80894
      @rajr80894 Před rokem +1

      Hiii మేడం

    • @rajr80894
      @rajr80894 Před rokem

      Call me 🤙☎️

    • @bkbhaskar1234
      @bkbhaskar1234 Před rokem

      అవును ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేము కానీ చూస్తున్నాము ఇంటర్నేషనల్ టూర్ free లో కధ

  • @bhargavanaidusanapala2956

    అన్వేష్ అన్న నువ్వు రియల్ హీరో.. మేము ని ద్వార అన్ని దేశాల అందాలని చూస్తున్నాం... నువ్వు explain చేసే విధానం చాలా బాగుంటుంది... నువ్వు మా తెలుగు వాడివి inanduku చాలా గర్వంగా వుంది... నువ్వు నిజమైన ప్రపంచ యాత్రికుడివి....

  • @MagaaduBava
    @MagaaduBava Před rokem +240

    ఈ ప్రపంచమే నీకు క్రికెట్ గ్రౌండ్ అన్వేషా! నీకు నచ్చినట్టు ఆడుకో ట్రావెలింగ్‌కి! Cheering మేము చేస్తాం! 🙌🏻👏🏻🔥

  • @myoffice8376
    @myoffice8376 Před rokem +3

    ఈ ప్రపంచాన్ని అందంగా చూపడానికి మీరున్నారు.. అధి వీక్షించదానికి మేమున్నాం.. అన్నీ సార్లూ ప్రకృతిని అందంగా చూపడం వీలు కాకపోవచ్చు అయిన మీ కష్టం మాకు కనిపిస్తుంది, మాకోసం మీరు పడే తాపత్రయం మాకు తెలుస్తోంది...Beautifull ur videos..

  • @seshaprasadm3007
    @seshaprasadm3007 Před rokem +30

    తమ్ముడు time lapse చాలా బావుంది. సూర్యుడు లేక పోయినా meghala తో, background music and aalapana చాలా బాగా అనిపించింది. అయ్యో అప్పుడే అయిపోయింది 🙂

  • @aaradhya5922
    @aaradhya5922 Před rokem +11

    మాట్లాడే విధానం వివరించే విధానం చూపించేవిధానం సూపర్

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle Před rokem +17

    మెల్బోర్న్ మొనగాడు అపజయం లో నుండి విజయాన్ని సఆనపట్టఇన వీరుడు అన్వేష్ తమ్ముడు తోపు 💞💐👍

  • @suneelgoud3191
    @suneelgoud3191 Před rokem +2

    క్రికెట్ లో విరాట్ కోహ్లీ తోపు ట్రావెలింగ్ లో అన్వేషణ అన్న తోపు దమ్ముంటే ఆపు మీ కళ నెరవేరాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను...
    Me fan Suneelgoud....

  • @mahadevkorra7972
    @mahadevkorra7972 Před rokem +9

    చాలా రోజుల తర్వాత చౌక చౌక అనే మాట వినిపించింది వీడియో క్లారిటీ సూపర్ ఆల్ ద బెస్ట్ అన్వేష్ అన్న... ❤️❤️

  • @futurechange7537
    @futurechange7537 Před rokem +18

    Tremendous hardwork Anvesh bro.Really, No words.... 🙏🙏🙏
    ఈ ప్రపంచమే నీకు క్రీడా స్థలం...కుమ్మే...కుమ్మే...నీకు తిరిగు లేదు అన్న..!
    ప్రేక్షకులం మేము ఆదరిస్తాము...అభిమానిస్తాము...ఆనందిస్తాము...ప్రోత్సాహిస్తాము.నీకు అండగా ఉంటాము...

  • @maheshpati1645
    @maheshpati1645 Před rokem +6

    నా అభిమాన క్రికెట్ వీరుడు సచిన్ టెండుల్కర్ అనేక మ్యాచ్ లాడిన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం కి మీరు వెళ్లి చూపెట్టినందుకు ధన్యవాదాలు ❤🙏🇮🇳

  • @ramreddi1824
    @ramreddi1824 Před rokem +20

    Melborn pitch అంటే నాకు గుర్తుకొచ్చింది విరాట్ కోహ్లీ ఎందుకంటే ఆ రోజు పాకిస్తాన్ Bowelrs కి చుక్కలు చూపించిన రోజు అది నాకింకా గుర్తే ఉంది❤❤❤ i live Kohli

  • @janakashastri3138
    @janakashastri3138 Před rokem +3

    We are proudly Melburnians mate. We love our Melbourne ... మా అందమైన మెల్బోర్న్ ని చాలా అందంగా చూపించినందుకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్ అన్వేష్ 💐💐💐

  • @challasekhar7831
    @challasekhar7831 Před rokem +2

    అన్వేషణ నీకు నువ్వే తోపన్న మరి ఎవరు ఈ ప్రపంచంలోనే ఎవరు లేరన్న 😘😘😘

  • @abhisangadi2591
    @abhisangadi2591 Před rokem +4

    మీరు చూపించే ప్రతి నగరం ఒక అద్భుతం anna సూపర్

  • @iconpriyayt7391
    @iconpriyayt7391 Před rokem +4

    మీ అయిస్ తూ ఏ ప్రపంచాన్ని చూస్తునాను థాంక్స్ యూ సో మచ్ 😢❤❤❤❤

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +2

    Melbourne cricket stadium nuvvu intha andhamga chupinchinanduku heartfully tq anvesh. Chala baagundhi 360 view. And aquarium adbutham ga undhi. Copper pipelines use chestara 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 manam copper glass bottle kuda use cheyyamu. Australia valu great.....👏👏👏👏👏👏👏

  • @Utriot3
    @Utriot3 Před rokem +6

    17:25 😂😂 Em Matladav anna Nice video Anna❤️♥️

  • @giduturi
    @giduturi Před rokem +2

    శుభోదయం అన్వేష్ బాబు,మెల్బోన్ చాలా అందంగా ఉంది.

  • @terlisinfo9426
    @terlisinfo9426 Před rokem +17

    Love from VIZIANAGARAM 😘. All the best Avinash garu ❤️

  • @yswathi2427
    @yswathi2427 Před rokem +1

    అన్న మాములుగా ఉండడు.నువు చేసే విడియో లు బాగుంది. విడియో కోని సుపర లస్టులో కొంచం ఆలా అలా ఉంది ఫాపింగు మాలు సుపరు క్రికెట్ గ్రౌండ్ lift లో కూడా మాటలు బాగున్నాయి ఈ రోజు విడియో చిత్రం షూటింగ్ పూర్తి విడియో సుపరు

  • @mahidharreddy1771
    @mahidharreddy1771 Před rokem +5

    Wow wonderful video drone shots was awesome brother.

  • @jagapathikakarlapudi3666

    మెల్ బోర్న్ చాలా బాగుంది..
    సిడ్నీ కంటే కూడా బాగుందని చెప్పవచ్చు

  • @suryaprakashganta
    @suryaprakashganta Před rokem +5

    Nice video anna....naku aithe Sydney ekkuva nachindi but both sydney and Melbourne lo unna Telugu vallu matram bangaram anna ❤️❤️

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Před rokem +1

    మీ యూట్యూబ్ వీడియోల మధ్య లో మీరు పెట్టే BGM super అన్న 🎉

  • @ambicakoti6941
    @ambicakoti6941 Před rokem +8

    Australia trip superb.. nice to saw more Indians

  • @samhithsamhith9333
    @samhithsamhith9333 Před rokem +4

    Excellent video anvesh 👏👏👏

  • @Minnu9
    @Minnu9 Před rokem +6

    Monna meet up lo different short ivala stadium lo short , technology lo daily update avthu Gadgets ni penchukuntu day to day entrainment standards ni top level ki teeskeltunnav bro , Hatsoff

  • @ramurolla9387
    @ramurolla9387 Před rokem

    హాయ్ బ్రదర్ వీడియో బాగుంది, సూపర్ వీడియో నాకు చాలా బాగా నచ్చింది, డ్రోన్‌షాట్, అయితే, వెరె లెవెల్, వుంది, అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @venkyvc3832
    @venkyvc3832 Před rokem +3

    జై అన్వేష్ అన్నా జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్రజాంచాయత్రికుడా 🗺️🗺️🗺️🇮🇳🇮🇳🚩🚩❤️💪💪💪💪

  • @suryaarts3895
    @suryaarts3895 Před rokem

    చాలా బాగుంది మీ వీడియో.... మెల్బోర్న్ సిటీ నుంచి చాలా బాగా చూపించారు...BGM ...ఈ వీడియో కి చాలా బాగుంది

  • @Cherry-lo5zz
    @Cherry-lo5zz Před rokem +11

    Whatey commitment Anvesh Anna..love your speechless hard work..thanks for everything Anno

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 Před rokem

    హలో అన్వేష్ చాలా బాగుంది__క్రికెట్ స్టేడియం వీడియో మెల్బోర్న్ అందాలు నిజంగా ఇంత చవక లో నీవు లేకపోతే ఈ దేశాలు మేము చూడగలిగే వాళ్ళము కాదు నిజంగా మాలాంటి వాళ్ళ కోసమే_తిండి కూడా ఎంతో జాగ్రత్తగా తింటూ లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుంటూ
    మా కోసమే ఎంతో కష్టపడుతున్నావ్
    థాంక్యూ అన్వేష్💞💞💞💞💞

  • @spatibanda
    @spatibanda Před rokem +17

    Video nalla iRukku :-) Amazing Drone shots, don't get disappointed with the Skyjack; the time laps cloud transformation was superb

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +2

    Melbourne chala baagundhi. Sydney kanna 1% ide baagundhi. Super. Night view day view anni super. No doubt. 👋👋tc

  • @Shrithilhegde
    @Shrithilhegde Před rokem +40

    Brother small correction ..now Narendra Modi stadium in gujarat is the world's largest cricket stadium in the world ..MCG is the 2nd largest now ..jai hind♥️

    • @_Ishwath
      @_Ishwath Před rokem +2

      I second that 👍🙌

  • @varnikainfra1294
    @varnikainfra1294 Před rokem +2

    Chinnappudu school lo chaduvkunnavi ippudu kallara chustunnam.iam so excited.God Bless You Annaya😊 All The Best For Atarkitic circle and Everest 🎉

  • @nareshvaranasi5704
    @nareshvaranasi5704 Před rokem +9

    రెండు city's కూడా బాగున్నాయి .. city's development చూస్తుంటే మనం ఎంత వెనకపడ్డమో అర్థం అవుతుంది...

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Před rokem

    మెల్ బోర్న్ ని చాలా బాగా చూపించావు అన్వేష్.....super....
    Jai naa anveshana.
    .........

  • @pillapulihora948
    @pillapulihora948 Před rokem +6

    By the time he said Nellore...ur ready with dialogue pedda Reddy😂😂..timing maza always in ur vlogs

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 Před rokem +1

    ఈ వీడియో నాకు పిచ్చిపిచ్చిగా నచ్చింది అన్న 🔥🔥🔥🔥🔥✅️ ఎందుకంటే మెల్బోన్ క్రికెట్ స్టేడియం చూపించావు

  • @amruthapriyaarjangi5949
    @amruthapriyaarjangi5949 Před rokem +6

    You are showing the world as it is by using all the technology and with your efforts,,, carrying all the things not that easy....no words to say...money is not a great thing infornt of your dedication🙏👌 😊

  • @BNGR-dq9qy
    @BNGR-dq9qy Před rokem

    సూపర్ హిట్ విడియో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎప్పుడు అలాగే ఉండాలి

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. Před rokem +3

    Twinkle twinkle little star Naa anveshana mama super star

  • @rbsr1064
    @rbsr1064 Před rokem +1

    గుడ్ న్యూస్ ....అమెరికా కి visiting వీసా మీద వెళ్లి జాబ్ చేసుకునే అవకాశం త్వరలో.... కానీ జాబ్లో జాయిన్ అవ్వే లోపు వీసా change అవ్వాలి.

  • @Vaganjabang
    @Vaganjabang Před rokem +5

    Anvesh Anna Thopu Dhammunte Aapu 🔥🔥🔥

  • @JyoVoleti-lm6or
    @JyoVoleti-lm6or Před rokem

    Brother mee videos chusthunte anni badhalu vunna marchipothunnam ma family members andharam meeku fns prathi roju Mee video lu tv ki net connect chesi chustam nuvu chala lucky brother meru chala kasta paduthunnaru video lu maku chupinchadaniki tq so much brother

  • @VarunK2206
    @VarunK2206 Před rokem +8

    ఇంకో రెండు సంవత్సరాలు మొత్తం దేశాలు తిరిగి ఇగ వచ్చేయ్ అన్న Gud Luck🎉🎉

  • @sandeeprockband
    @sandeeprockband Před rokem +2

    నీఅవ్వ నీలేక్క ఒక్కరోజైనా బతకలే అన్న🔥 Love from warangal ❤️

  • @VinodKumar-cg8tx
    @VinodKumar-cg8tx Před rokem +4

    Sydney City and Melbourne City both are superb anna

  • @Kanchipatinagamani
    @Kanchipatinagamani Před 11 měsíci

    నా అన్వేషణ అన్నయ్య రియల్ గా గ్రేట్ నీవు దేవుడు కన్న ఎక్కువ అందాలని మాకు చూపిస్తున్నావ్ నీకు నిజంగా నా హృదయపూర్వక నమస్కారములు ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలని నేను ఆనంద పడుతున్నాను ఓకే బాయ్ అన్నయ

  • @pavankalyanperikala5323
    @pavankalyanperikala5323 Před rokem +4

    I think u rtha world best traveller Anvesh bro....
    Safe journey and good health ❤

  • @laxmikanthgoud9932
    @laxmikanthgoud9932 Před rokem +5

    Anna am soo happy that u will reach 1 M subscribers soonly.
    ❤ from
    Die hard fan of anvesh anna .

  • @martingarrix18
    @martingarrix18 Před rokem +1

    మన ఉమ్ము మనమే తినెయ్యాలి సావకా super anna 🔥🔥

  • @chandrahasv6108
    @chandrahasv6108 Před rokem +29

    Thank you Anvesh, I am admired to see the penguins. Being living in different parts of the world, I am amazed by your movement from one continent to another continent. I have seen your videos of your first travel video 100 days in India, then in Madagasker, Somalia in Africa, Europe - Serbia & other, South America, Peru & other, and then all the way to southern tip, from there to Antarcitica, now in Australia! I can imagine your it would be an unforgettable experience for you! I did not get before you visited England, but I saw your video at London Bridge. Next time, please let me know if you visit England again, I would be able to show you few places here. What would be your next continent destination? I can see that you have travelled all the continents so far. But not many videos of North America, Canada, Alaska etc. I hope it would be on your mind too.. Anyways... All the best for you during the Australia travel. Happy Blogging and wish you happy Ugadi (belated).. Greetings from England

  • @thekingofnethas865
    @thekingofnethas865 Před rokem +1

    All india no1 hero meeru

  • @btsworld2791
    @btsworld2791 Před rokem +3

    both are Awesome annaya 👌👌👌

  • @saikumarganta9281
    @saikumarganta9281 Před rokem

    Thank you annayya. నీ కష్టానికి like, suscribe తప్పా ఇంకేమి చేసి నీ రుణం తీర్చుకొగలము...నువ్వే మా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తంనకు ఇన్స్పిరేషన్...

  • @nagendra9853
    @nagendra9853 Před rokem +3

    Melbourne beautiful 😍

  • @thallapellisravan8465
    @thallapellisravan8465 Před rokem +2

    Bro video is very and stadium view is very nice 👍 and drone shots very exllent bro 👏👏👏🎉💐
    And video quality is very good quality 👍😊👍

  • @A_kumar09
    @A_kumar09 Před rokem +6

    Night view next level 😍

  • @chittelaganesh6530
    @chittelaganesh6530 Před rokem +1

    Bourbon untadi Melbourne undi vinthaga 😍
    Super Anna

  • @romilrajchowdary1372
    @romilrajchowdary1372 Před rokem +3

    Hi Anvesh anna 🙋🏻💫💫 ఉగాది శుభాకాంక్షలు 💐💐

  • @sravanibava
    @sravanibava Před rokem

    Bro the best video 🥳🥳 anvesh anna thopu dammunte apandiraaa❤❤❤from vizag

  • @bhaskarceokollufamilytrave1992

    Excellent places covered in one day Anvesh. Great going. Waiting for one more ship journey. Bhaskar CEO

  • @jayakumarirk1887
    @jayakumarirk1887 Před rokem

    You're one of the unique piece ilage travel chesthu maku chupinchandi memu eppudu video chusi like cheyamu like chesi video chusthamu antha ishtam nee video ishtam God bless you 😅

  • @slakshminarayanan4794
    @slakshminarayanan4794 Před rokem +3

    Anna I'm big fan of your drone shorts ❤

  • @ismartkarthik100
    @ismartkarthik100 Před rokem +1

    Sky desk nundi view bagundi anvesh👌

  • @aaronnoah5222
    @aaronnoah5222 Před rokem +15

    Beautiful Melbourne ❤️

  • @varnikainfra1294
    @varnikainfra1294 Před rokem +2

    Hai annaya How are you.mee videos ante chala ishtam.chala chala baguntayi.neeku views peragalani manasupurthiga korukuntunnanu.😊

  • @khadarbasha4110
    @khadarbasha4110 Před rokem +3

    Anna we are missing amazon,antarctica,afganistan series.....next country manchi adventure vundela chudu plsss........

  • @HaviKriti
    @HaviKriti Před rokem +2

    Melbourne ni one day lo Baga cover chesaru అన్వేష్ bro..Memu kuda new to Melbourne -
    Explore చేస్తాము మీరు చెప్పిన places sky desk building 🏢 88th floor & Sea life 🐟 😊 ..ma channel లో కూడా పెట్టడానికి మంచి places చూపించారు thanks 👍 bro 👍

  • @Vizag-Ammayee
    @Vizag-Ammayee Před rokem +4

    Kudos to ur efforts 🙌

  • @kommurajkumar4878
    @kommurajkumar4878 Před rokem +3

    Melbourne is very beautiful and nice city

  • @Punjariraghavvlogs
    @Punjariraghavvlogs Před rokem +1

    Super ❤

  • @sivaramkrishna1316
    @sivaramkrishna1316 Před rokem +4

    Anna prapacham lo peddha stadium. Indian lo undhi anaa nardra modhi indo stadium 👍♥️

  • @superawesomechannle4108
    @superawesomechannle4108 Před rokem +2

    anvesh garu meru nithayananda swamy kailasha desam chupinchandi... meeku kuda chala manchi peru vasthundi, naku kuda chudalani undi.

  • @thenatureinvillage
    @thenatureinvillage Před rokem +16

    Melbourne is very beautiful and nice city. All the best for your cruise journey brother!

  • @ethrouthumallikarjunraovar198

    Supper Mr anivesh TQ showing Melbourne city god bless u my child

  • @akhilvlogs6458
    @akhilvlogs6458 Před rokem +4

    Anna always love you 💗🥰❤🎉🎉

  • @yeshwanthtej7501
    @yeshwanthtej7501 Před rokem +1

    Super anna👌👍

  • @paddudommeti66
    @paddudommeti66 Před rokem +4

    Hey Anvesh, thanks for finally uploading the beautiful Melbourne city. Kiladi beach kuda pettaru ga😊
    Tasmania ela undi

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem

    Melbourne sydney rendu chala bagunnayandi cricket stadium supper ga undandi ee rangula prapanchanni savaka savaka antu kastapadi mee kallato chupistunnaru australia vlog beautiful ga undandi Tq anveshgaru god bless you takecare andi

  • @krish00965
    @krish00965 Před rokem +4

    Anna love from Kuwait ❤️❤️

  • @swethasaraswathi8850
    @swethasaraswathi8850 Před rokem +1

    Nee istam bro nv anni countries chupistu vundu mem chustu vuntam ante all the best bro

  • @Monicauniversal27
    @Monicauniversal27 Před rokem +4

    Oka sari Chennai street food kuda try cheyandi anna ❤️

  • @ballapuramvinayram7015
    @ballapuramvinayram7015 Před rokem +2

    17:01 Thailand 🇹🇭 😅

  • @vineethvaibhav9475
    @vineethvaibhav9475 Před rokem +3

    Anvesh brother please explore new zealand 🇳🇿

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 Před 11 měsíci

    ❤❤అవును సార్ మీరు చెప్పింది నిజం గా నిజం అన్వేష్ అన్వేష్ అన్నా ❤సిడ్నీలో అందాలు &మెల్ బోర్న్ అందాలు రెండు బాగున్నాయి
    ధన్యవాదాలు సార్ ❤❤❤❤

  • @sivakotisridhar6943
    @sivakotisridhar6943 Před rokem +4

    Anvesh Anna fans akada and very good traveller ..... All the best Anna ....❤

  • @kesavagaming7863
    @kesavagaming7863 Před rokem +2

    Super vlog anna ✨🤩 Crazy ga undhi anna video ✨🤩
    Naku Ayithe Melbourne Nachindi anna 🤩❤️ Happy journey anna ✨🤩 love from Rajahmundry ✨🤩❤️

  • @gunasagar9155
    @gunasagar9155 Před rokem +4

    We need complete Australia vlog. Not only main streets. We require the Australian each and every street vlog bro plsssss 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @narendranizam
    @narendranizam Před rokem +1

    9:48😂🤣🤣🤣 సచ్చిపోయిందానిలా అక్కడ ఒకటి ఉంది అంతే

  • @nandambhanu6560
    @nandambhanu6560 Před rokem +1

    We are adicted to your voice 70%, the things your showing content 30%.miru matlade content unde it comes from your heart daniki 200% adicted 🙏. Gud luck brother

  • @narendragollapalli1149

    big screen mida veste real ga memu akkada unna feeling vastundi boss...you guy superr...

  • @shabanamd2535
    @shabanamd2535 Před rokem +2

    Lots love anna ne patience level ke anna... Devudu niku help chest du patience level ke... Love u anna prematho vijayawada sister....

  • @RafiShaik-mj4vn
    @RafiShaik-mj4vn Před rokem

    Anna good evening today is started ramadan month austrilea malbourne city is beauty ful drone shots superb

  • @bsujana9034
    @bsujana9034 Před rokem

    Andalu chupinchadam lo Mee tharvathaney.... beautiful shoot video

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +2

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది 👌👌👌👌

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +1

      Good morning

    • @veerraghavareddy8790
      @veerraghavareddy8790 Před rokem +1

      @@NaaAnveshana హాయ్ తమ్ముడు అన్వేష్ నాకు సిడ్నీ నగరం బాగా నచ్చింది తమ్ముడు👌👌

  • @RaviKumar-pg4ls
    @RaviKumar-pg4ls Před rokem

    Melbourne bagundi, Sydney kuudaa bagundi. Canberra paravaledu development bagundi drone shots music super.beach lu levu by