2 ఏండ్లుగా 4 ఎకరాల్లో కరివేపాకు పండిస్తున్న | Curry Leaves Cultivation | రైతు బడి

Sdílet
Vložit
  • čas přidán 30. 11. 2022
  • నాలుగు ఎకరాల్లో గత రెండు సంవత్సరాలుగా కరివేపాకు సాగు చేస్తున్న రైతు పత్తిపాటి శ్రీనివాస్ రావు గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ ప్రకాశం జిల్లా ప్రస్తుత బాపట్ల జిల్లాలోని అద్దంకి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో ఈ రైతు పంట పండిస్తున్నారు. పూర్తి వీడియో చూస్తే వారి సాగు అనుభవం తెలుస్తుంది.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 2 ఏండ్లుగా 4 ఎకరాల్లో కరివేపాకు పండిస్తున్న | Curry Leaves Cultivation | రైతు బడి
    #RythuBadi #కరివేపాకుసాగు #curryleaves

Komentáře • 120

  • @g.sureshyadav1829
    @g.sureshyadav1829 Před rokem +57

    మా ఏరియా లో ఈ పంట గురించి పెద్దగా. డిమాండ్ లేదు ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక కలిమే చెట్టు ఉంది bro tq

  • @gvrsastry4554
    @gvrsastry4554 Před rokem +16

    పెద్దాయన గారు ఇప్పుడు ఆకునవనమలాడుతా ఉంది మంచి డిమాండ్ ఉంది ఊరంతా చూస్తే మార్కెట్లో ఇవాళ మచ్చ మచ్చ తెగులు క్వాలిటీ లేని కరివేపాకు మార్కెట్లో ఉంది గుంటూరు రైతు బజార్ లో పది రూపాయలకు కరివేపాకు పెడతారు ఐదు రూపాయలకు పెట్టరు గుంటూరు విజయవాడలో మంచి డిమాండ్ ఉంది వెంటనే కోసేయ్యండి ఒక ఎకరం అన్న అలా చూసుకుంటూ పోతుంటే నాలుగు ఎకరాలను నాలుగు భాగాలుగా చూసి డిమాండ్ ఉన్నప్పుడు కోసుకోవడం బెటర్

  • @sirisalaraju6643
    @sirisalaraju6643 Před rokem +11

    మళ్ళీ విడియో వచెంత వరకు నమస్కారం సెలవు. ..సుపర్ వీడియో అన్న

  • @reddyprabhakar5960
    @reddyprabhakar5960 Před rokem +2

    రెండు సంవత్సరాలకే నష్టం అంటే మేము పది సంవత్సరాలనుంచీ ఏడుస్తున్నమ్ము

  • @akhilneela688
    @akhilneela688 Před rokem +4

    Raithula ki chala upayogapaduthu nay anna me videos raithu bidda ga garvisthunna raithula kosam videos cheyalani Miku alochana ochinandhuku chala thanks anna jai jawan jai kisan.hatsoff to you rajender anna

  • @ningaprabhakar7313
    @ningaprabhakar7313 Před rokem

    దేనీకి వాడుతారు అన్న టనులు టనులు కరీవేపాకు

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 Před rokem +3

    Super anna Nev chala kashtapadthunnav anna u r really great bro manchi vishayalanu theliyajestunnav good job💯👍👏

  • @user-oy1im9qq3p

    విత్తనాలు ఎక్కడ లభిస్తాయి

  • @siddhukoravangi8657
    @siddhukoravangi8657 Před rokem

    మాది అరకు గిరిజన ప్రాంతం మా ఏరియాలో ఒక గంటకు ఒకడు ఒక బెంజి లారీ లోడ్ తెచుకోవచు.

  • @trivenitatikonda8624
    @trivenitatikonda8624 Před rokem +1

    Rajendra Anna Meru Prakasam district elanti videos cheyali

  • @innaallam9344
    @innaallam9344 Před rokem +10

    Thank you Brother for your hard work and Enlightening the Farmers in cultivation.

  • @tamatamt
    @tamatamt Před rokem +6

    పెద్ద నరరాలకు దగ్గర ఉండే వాళ్లకు మేలు

  • @Funnysyncc
    @Funnysyncc Před rokem +1

    You r growing day by day brother... U deserve 1M subscribers shortly..

  • @chenifs7426
    @chenifs7426 Před rokem +3

    ఊర్లో మా ఇంట్లో చెట్టు ఉంది.అక్కడ ఉంటే కూర లోకి కావలసినపుడు వెళ్లి తుంచుకుని ఫ్రీ గా తెచ్చుకునేవాళ్ళo.ఇపుడు హైదరాబాద్ లో బతుకుతున్నాం.ఒక రెమ్మ 10rs కి కొనుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుoటున్నం.కలికాలం అంటే ఇదేనేమో 🤒

  • @girimshetty

    rajender reddy simly superb....nice explaination

  • @jyothisvlogs1126
    @jyothisvlogs1126 Před rokem +1

    Kariveypaku ala chelo chusthunte chaala bagundi 👌. Please raithulaki prosthaham ivvandi inka elanti pantalu marenno pandinchali . My father is also a former. Naku telusu raithu kastalu🙏🙏🙏🙏🙏

  • @deepthireddy773
    @deepthireddy773 Před rokem +1

    Previous farm sir! Oka karvepaku usa lo penchukivtam chala kashtam!! Hope he gets fair prices

  • @cctv44449
    @cctv44449 Před rokem +3

    Great👍👏 knowledgeable

  • @AlrightThanks
    @AlrightThanks Před rokem +4

    It must smell heavenly in that field.

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před rokem +1

    Excellent information 👍