కొత్తిమీర అన్ని సీజన్లలో పండిస్తం | Coriander Cultivation | రైతుబడి

Sdílet
Vložit
  • čas přidán 28. 03. 2022
  • ఏడాది పొడవునా ప్రతి సీజన్లోను కొత్తిమీర పంట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని ఆర్ కొత్తపల్లి గ్రామంలో రైతు ఈ సాగు చేపడుతున్నారు. రాయదుర్గం పట్టణానికి సమీపంగా ఈ ఊరు ఉంటుంది. పూర్తి వీడియో చూస్తే రైతు అనుభవం తెలుసుకోవచ్చు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మేము కొత్తిమీర 12 నెలలూ పండిస్తం | Coriander Cultivation | రైతు బడి
    #RythuBadi #కొత్తిమీరసాగు #Coriander

Komentáře • 126

  • @muppaneniasharani4940
    @muppaneniasharani4940 Před 2 lety +48

    రైతులతో మీరు కలిసి వారి సాధకబాధకాలు అడగటం, మీ మాట తీరు చాలా బావుంటుంది తమ్ముడూ... అభినందనీయం.

  • @pothireddygali6509
    @pothireddygali6509 Před 2 lety +18

    అన్న
    మీరు రైతుని ప్రశ్నలు అడిగిన విధానం
    అలాగే
    రైతు సమాధానం వివరించిన విధానం
    చాలా బాగుంది అన్న

  • @ABHISHEK-qy8sk
    @ABHISHEK-qy8sk Před 4 měsíci +2

    Hi అన్న మీ videos చూసి inspiration అయ్యి నేను కూడా వ్యవసాయం మొదలు పెడుతున్నాను అన్నయ్య థాంక్యూ అన్న 😊😊😊😊

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 Před 2 lety +10

    మదిలో మెదిలే ప్రశ్నలన్నీ మీ నోట్లో నుండి వస్తున్నాయి.. సూపర్ సర్

  • @vrcreations7862
    @vrcreations7862 Před 2 lety +25

    Superrrrrrr అన్న 🙏🙏🙏 మీ వీడియోస్ చాలా usefull and క్లారిటీ గా ఉంటాయి . ఒక రైతు బిడ్డ గా చాలా ఆనందంగా ఉంది అన్న.

  • @shaikkhadharbasha6567
    @shaikkhadharbasha6567 Před 2 lety +9

    కొత్తిమీర సాగు చేయడం బెస్ట్. వరి కన్నా

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Před 2 lety +3

    పంట ప్లాను చాలా బాగుంది పదిమందికి ఉపాధి
    రైతు మల్చింగ్ వేసుకొని ప్రతీ కన్నంలో
    రెండు విత్తనములు చల్లితే కలుపు తగ్గుతుంది
    దుబ్బు ఏపుగా పెరుగ వచ్చు అని సూచన సార్

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 2 lety +5

    మంచి విడియో రెడ్డిగరు 👍

  • @basheeruddinmohammad3589
    @basheeruddinmohammad3589 Před 2 lety +2

    ఇటువంటి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇవ్వాలి,

  • @kbhogi9903
    @kbhogi9903 Před rokem +2

    Mee videos chala use fulll anni bhaguntaayi continue cheyyandi😍😍☺

  • @gaddabhasker5325
    @gaddabhasker5325 Před 2 lety +2

    Rajendra anna me video lo chala clarity vuntadi anna tq bro

  • @ravikumargantla7998
    @ravikumargantla7998 Před 2 lety +2

    Clear ga explain chesaru anna super.😊

  • @ismartsivavlogsmamadurabba5262

    Anna ananthapuram dictric ki vachinaduku meeku mee channel ki
    Very good thanks meeru kothga vachevallaku manchi information
    Istharu

  • @rajendra6211
    @rajendra6211 Před 2 lety +1

    అన్న మీ విడియోలు అన్నీ చూస్తుంటాను చాలా బాగుంటాయ్

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety +1

      ధన్యవాదాలు అన్నా..

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 Před 2 lety +2

    Summer lo kuda chala hard work Reddy garu, great job

  • @mamidijagadeesh3761
    @mamidijagadeesh3761 Před rokem

    Very informative & motivated video sir, thank you for this services to providing us

  • @gpragrifarm8979
    @gpragrifarm8979 Před 2 lety +33

    అన్న అతను కొత్తిమీర రేటు ఎక్కువ గా చెప్పారు, ప్రతి పంట కి అంత మొత్తం రాదు ,రైతు సోదరులు గమనించగలరు

    • @ravitejareddy8578
      @ravitejareddy8578 Před 2 lety +2

      Correct rate bro

    • @bandarivenkateshfarmer2870
      @bandarivenkateshfarmer2870 Před rokem +1

      అవును ఆన్న

    • @kkenguva
      @kkenguva Před rokem +2

      అదే అనిపించింది ..ఇంత income రాదు

    • @kraju2286
      @kraju2286 Před rokem

      @@bandarivenkateshfarmer2870 TV.

    • @chakalicmallesh7571
      @chakalicmallesh7571 Před 6 měsíci +1

      Anna అని పోను 30000 వొచ్చిన లాభమే ఖధా నాకు అయితే చాలా మేలు అనిపిస్తుంది

  • @syed_najma
    @syed_najma Před rokem +1

    మీ బ్లాగ్స్ ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి ధన్యవాదాలు

  • @gunnamahenderreddy129
    @gunnamahenderreddy129 Před rokem +1

    Thanks baga teliparu

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 3 měsíci +1

    Very good supper

  • @chandrakanth3567
    @chandrakanth3567 Před 2 lety +4

    కౌజు పిట్టల మీద వీడియో చై బ్రో. Plz.......

  • @3yambakareddys478
    @3yambakareddys478 Před 2 lety

    Top 1 farmer's in my rural...

  • @boinenarendar4984
    @boinenarendar4984 Před 2 lety +2

    సూపర్ అన్న

  • @anilkotagalla4138
    @anilkotagalla4138 Před 2 lety +2

    Very useful information anna 🙏🙏

  • @narsimhareddybendram5894
    @narsimhareddybendram5894 Před 2 lety +2

    రాజేందర్ రెడ్డి అన్న సూపర్

  • @kkenguva
    @kkenguva Před rokem

    Brother Rajendra Reddy garu...bagundi video... interesting. I hope many will get motivated by watching your videos. Natural calamities vaste raitu ki kastam adi okati support unte baguntundi

  • @manoharreddy123
    @manoharreddy123 Před 5 měsíci

    Very nice information brother....... excellent videos

  • @boyaraghunath7489
    @boyaraghunath7489 Před 2 lety +2

    Super Anna 🌹🌹💐💐

  • @kaluvehallinaveensp7908
    @kaluvehallinaveensp7908 Před rokem +3

    బ్రో కుంకుమ రోగంకి వాడే మందు పేరు ఏమి క్లియర్ గా చెప్పండి బ్రో

  • @kondapallikranthikumar8366

    Brother your efforts are very useful and informative...efforts never fail..good luck 👍 and thanks

  • @maheshprince4820
    @maheshprince4820 Před rokem

    Superb

  • @shivagupta9119
    @shivagupta9119 Před 2 lety +1

    Nice sir

  • @swamygangaram9613
    @swamygangaram9613 Před 2 lety +1

    Super plane brother your plane about corinde cultivation oll year thanks mr rajender Reddy your collective aggri information boath states.

  • @ramkumarreddygowni1673
    @ramkumarreddygowni1673 Před 2 lety +1

    Super

  • @javvajivenkatramreddy4910
    @javvajivenkatramreddy4910 Před 11 měsíci +1

    Good information brother

  • @sravankumaradla7147
    @sravankumaradla7147 Před 2 lety +2

    Good video bro

  • @ramesh.v4933
    @ramesh.v4933 Před rokem

    👌👌 bro....

  • @babajigurnule8052
    @babajigurnule8052 Před rokem

    సూపర్ మార్కెట్ కోసం 🥀

  • @thippabathinijyothi4812
    @thippabathinijyothi4812 Před 2 lety +1

    Your Interview super .

  • @raorao2111
    @raorao2111 Před rokem

    Good

  • @chalapathivlogs1504
    @chalapathivlogs1504 Před 2 lety +2

    Nice

  • @mollibalaji264
    @mollibalaji264 Před 2 lety +1

    Dairy farming పొటేలు pempakam videos chiy bro please

  • @subashgundarapu3243
    @subashgundarapu3243 Před 2 lety +1

    Wel Don sir thank u Telugu raitu badi

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před 2 lety +1

    Very good video sir 👍

  • @DAILYMARKET
    @DAILYMARKET Před 2 lety +1

    thank you bro

  • @gousebasha3076
    @gousebasha3076 Před rokem

    అన్న బసుమతి పంట గురించి ఒక్క వీడియో చేయండీ ప్లీస్

  • @bhanuprasad9704
    @bhanuprasad9704 Před 2 lety +2

    ఈ రైతన్న మొబైల్ నెంబర్ ఉంటే నాకు ఒకసారి ఇవ్వగలరా నేను కొత్తిమీర వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్న మీరు చేసే సహాయం నాకు చాలా యూస్ అవుతుంది

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety +1

      వీడియోలో నంబర్ ఉంది. చూడండి.

    • @uppalasivakumar5065
      @uppalasivakumar5065 Před rokem

      Bro number pettandi

  • @ninginelacreations
    @ninginelacreations Před 2 lety +1

    రాజెందరనన్న 🙏🙏నేను ఈ మే నెలలో ఇప్పుడు టమాట పంట సాగు చేయవచ్చ 😊

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 Před 2 lety +1

    Good information bro..

  • @uninorsaleem6402
    @uninorsaleem6402 Před 2 lety +2

    Anna nice video 👍

  • @KavyaTejakoti
    @KavyaTejakoti Před 6 měsíci

    కాకపోతే మెంతికూర కు పురుగు మందులు వాడేది ఏం లేదు గానీ కొత్తిమీర కు పురుగు మందులు అంతగా ఏం ఉండదు. కలుపు మందు మాత్రమే.వాడేది. నార్మల్ గా ఒకటి రెండు సార్లు తెగులు మందులు వాడకం వుంటుంది, గుంటూరులో వున్న నాయుడు పేట గ్రామంలో ఉన్న మా ఊరు రైతులు కు గడిచిన ఐదు తరాలుగా క్రితం నుండి మెంతికూర కొత్తిమీర ఆకుకూరలు పెంచి మార్కెట్ చెయ్యడం లో అనుభవం వుంది మా పొత్తూరు , నాయుడు పేట రైతులకు, కష్టం చాలా వుంటుంది. రైతులు చెమటోడ్చి పండించిన కూడా పంట కు మార్కెట్కు వచ్చే విధానాన్ని బట్టి ధరలు మారుతుంటాయి. బళ్ళారి, తిరుపతి నుంచి కొత్తిమీర గుంటూరు కు దిగుమతి అవుతున్న మాట వాస్తవమే. చాలా వరకు గత ఇరవై సంవత్సరాలుగా. అంతకు ముందు చిన్న కొత్తిమీర చాలా ఎక్కువగా మార్కెట్ కి తీసుకొని వచ్చి అమ్మేవాళ్ళం గుంటూరు లో మా ఊరి నుండి
    (నాయుడు పేట నుండి)మెంతికూర ఇప్పటి కు కూడా,
    ( pvk naidu market గుంటూరు) మార్కెట్ చేస్తున్నాం.

  • @gnvvalaanjaneyulu2823
    @gnvvalaanjaneyulu2823 Před 2 lety +2

    Nice.video

  • @kirangaming5139
    @kirangaming5139 Před 2 lety

    Rajender reddy garu kumkuma rogam nivaranaku manduperu raythu cheppadu kani clearga vinapadaledu clearga telapandi broder

  • @kkenguva
    @kkenguva Před rokem

    Where can I meet you andi Rajendra garu? Are you in Hyderabad?

  • @surendharbasakunda7961

    Madhe nezembad (dist) mimu veyalanukutunna entha motham ekkada ammavachu

  • @maheshaaray9351
    @maheshaaray9351 Před 2 lety

    Anna karivepaku panta paina video cheyandi

  • @Teluguchanel13
    @Teluguchanel13 Před 2 měsíci

    Anna april last week kotheera veyavacaha

  • @sommasekkarmla4036
    @sommasekkarmla4036 Před 2 lety +2

    Summer lo panta radu only cool season lo vastadhi

  • @shivabikki4135
    @shivabikki4135 Před 2 lety +2

    Anna miru entha kastapaduthunaru.mi kastaniki thagina palitham vasthundha Anna

  • @c.pushpalatha3426
    @c.pushpalatha3426 Před 2 lety +1

    మెంతి కూర గురించి క్లియర్ గ వీడియో చేయండి pls

  • @rajendarmudiraj6135
    @rajendarmudiraj6135 Před 2 lety

    Telugu raithubadiki namaskaralu

    • @RythuBadi
      @RythuBadi  Před 2 lety

      నమస్కారం అన్నా..

  • @uppalasivakumar5065
    @uppalasivakumar5065 Před rokem

    Anna wait lekkana rate undada

  • @ravikumargantla7998
    @ravikumargantla7998 Před 2 lety +1

    Bro nijanga raithula topic choose cheskuni manchiga video chesthunnaru

  • @ramanarao32
    @ramanarao32 Před 2 lety

    ఇప్పుడు మార్కెట్లో అమ్మే కోత్త్తి మీర వాసనే రాదు!! ఇది కరోనా ఎఫెక్ట్ నా లేక మరేమైనా ? రెడ్డి గారు !!

  • @subbaiahgarithota4631
    @subbaiahgarithota4631 Před rokem +1

    అన్న మా తోట కు ఒక్కసారి వస్తావా. కదిరి, దగ్గర పల్లె మాదిఅల్లునేరుడు తోట వుంది..

  • @rrkenterprises9273
    @rrkenterprises9273 Před 2 lety +1

    🙏🙏

  • @kalebucffc7638
    @kalebucffc7638 Před 2 lety

    Nice brother

  • @mastermallanna6140
    @mastermallanna6140 Před 6 měsíci

    Anna market ela chayali

  • @rpsalusgt4738
    @rpsalusgt4738 Před 2 lety +2

    Ulligadda sagu gurinchi cheppandi sir

  • @ramuram4997
    @ramuram4997 Před rokem

    Seed company and model name nti

  • @Yamaguchi-jl7yr
    @Yamaguchi-jl7yr Před 2 lety +1

    Antha Speed Speed ga mataldukuturuu.. rap battle ah

  • @AMREDDY10
    @AMREDDY10 Před 2 lety +2

    This video is from my village

  • @kanavarlapudinarayana6785

    Hi

  • @srinu3132
    @srinu3132 Před 2 lety +3

    Anna farmer number send cheyandi &tq for this video bro

  • @pavanmudhiraj4537
    @pavanmudhiraj4537 Před 5 měsíci

    శంకర్ పల్లి లో 90 rs kg🤣అన్న ధనియాలు

  • @KavyaTejakoti
    @KavyaTejakoti Před 6 měsíci

    వీడియో లో చూపించినంత రేట్ లు అన్నీ రోజుల్లో ఉండదు. సీజన్ బట్టి, పంట మార్కెట్ లో వచ్చే విధానాన్ని బట్టి ధరలు మారుతుంది.

  • @jaipalsjaipal58
    @jaipalsjaipal58 Před rokem +1

    Anna my name jaipal

  • @nizamlivenewspsm8458
    @nizamlivenewspsm8458 Před rokem

    రాజేందర్ రెడ్డి గారు రైతుల మొబైల్ నెంబరు 100% పెట్టండి సార్

  • @nagireddy214
    @nagireddy214 Před rokem

    రైతు నెంబర్ పెట్టండి సోదరా

  • @syed_najma
    @syed_najma Před rokem

    మేము ఇళ్లలో వేస్తే కొత్తిమీర రావడం లేదండి.

  • @egandhi8754
    @egandhi8754 Před 2 lety

    Tell me a little about yourself brother

  • @uppalasivakumar5065
    @uppalasivakumar5065 Před rokem

    Anna raithu number pettanna

  • @boddusaidulu3586
    @boddusaidulu3586 Před rokem

    Anna రైతు no పెట్టండన్న

  • @bandarivenkateshfarmer2870

    Very nice anna please nombar send me anna

  • @swamynaidu2811
    @swamynaidu2811 Před rokem

    sIr. Mobail no pettali.

  • @keerthang.n2880
    @keerthang.n2880 Před 2 lety +1

    Phone no former di

  • @ravishanker9542
    @ravishanker9542 Před 2 lety +1

    Nee video yeedhi choosina full video choosthstanu mariyu nuvvu prasnalu adige vidhaanam and samaadaanamu raabatte vidhaanaamu naaku nachindi, nenu neeku nee email id ki ok mail pampichaanu please follow chai andarki upayogam authundi

  • @soorasaidulu897
    @soorasaidulu897 Před 2 lety +2

    Nice

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Před 2 lety +1

    Super

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 2 lety +1

    Good

  • @nandigamarajireddy6462
    @nandigamarajireddy6462 Před 2 lety +1

    Nice

  • @padmag5303
    @padmag5303 Před 2 lety +1

    Good