Video není dostupné.
Omlouváme se.

Volunteer Strong Counter To Chandrababu's Rs.10,000 Offer | Big Question |

Sdílet
Vložit
  • čas přidán 8. 04. 2024
  • Volunteer Strong Counter To Chandrababu's Rs.10,000 Offer | Big Question | @SakshiTV
    #volunteer #apelections2024 #cmjagan #sakshitv #chandrababu
    Video Description:
    Witness the resolute response from a volunteer as they firmly reject Chandrababu's Rs. 10,000 offer. Explore the reasons behind the volunteer's refusal, their dedication to service over monetary incentives, and the implications for Chandrababu's political tactics. Stay tuned for insights into the ongoing discourse between volunteers and political leaders. Don't forget to like, share, and subscribe for more updates on social and political issues in Andhra Pradesh.
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Komentáře • 191

  • @user-bc4yj6db4t
    @user-bc4yj6db4t Před 4 měsíci +76

    చాలా మంచి పని చేస్తున్నారు ప్రతి ఇంటికి జగనన్నకు ఓటు వేయండి అమ్మ❤

  • @arjunmosya2648
    @arjunmosya2648 Před 4 měsíci +75

    జగనన్న గారు వాలంటీర్స్ అనే మొక్క నాటేరు బాగుంది కానీ ఆ మొక్కను నీరు పొయ్యాలి నీరు పొస్తేనే ఆ మొక్క ఎదిగి వృక్ష మై అందరికి ఫలాన్ని ఇస్తుంది కావున ఆ మొక్క ను కాపాడుకోవలసిన బాధ్యత జగనన్న పై ఎంతైనా ఉంది అయ్యా జగనన్న గారు వాలంటీర్స్ వ్యవస్థ తరుపున ప్రతి ఒక్కరం అడుగుతున్నాం మీరు పెట్టిన వాలంటీర్స్ వ్యవస్థ అద్భుతం గా ఉంది ఈ 2024 వ సం. లో మీ మొదటి సంతకంలో గౌరవ వేతనం పెంచి మా యొక్క జీవితాలకు వెలుగులు నింపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం

  • @narasingaraothambeli7167
    @narasingaraothambeli7167 Před 4 měsíci +91

    అమ్మ వాలంటీర్ తల్లి చంద్రబాబు గారికి సూపర్ కౌంటర్ ఇచ్చేవ్

  • @user-tt5lc3im1v
    @user-tt5lc3im1v Před 4 měsíci +22

    చంద్రబాబు ఇంట్లో వాళ్ళను అడిగి ఏమేమి సమాచారము తీసుకెళ్ళినారు ఎంతెంత నష్టం చేసేసినారో ప్రజలకు చెప్పండి.

    • @prudhvireddy4172
      @prudhvireddy4172 Před 4 měsíci +1

      jagan dobbina danikanna na bro.....asalu mi jagan vivekani enduku champinchav anna answer cheysinelections ki pommanandi

    • @dvspavankumar1993
      @dvspavankumar1993 Před 4 měsíci

      @@prudhvireddy4172 em dobbadu ra jagan?

    • @ramohanreddy2021
      @ramohanreddy2021 Před 4 měsíci

      Rey lowdey viveka nu jagan champichadu antunnav nuvvu chusava ra lofar

  • @laxminalli_
    @laxminalli_ Před 4 měsíci +13

    Super Sir God bless you 🥰💕❤

  • @BabuBh-vs4nc
    @BabuBh-vs4nc Před 4 měsíci +14

    Thanks

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 Před 4 měsíci +11

    Thank you super good

  • @gudikandulasrinivas3815
    @gudikandulasrinivas3815 Před 4 měsíci +12

    ఆకలి వేసినప్పుడు అన్న పెట్టే న వాడిని ఆపదలో ఆదుకొన్న వాడిని ఎవ్వరూ మర్చిపోరు బాబు మాటలువిని తినే అన్నం లో మన్ను ఎవరు పోసుకోరు

  • @kgskumari
    @kgskumari Před 4 měsíci +13

    Jai Jai Jagan Sir 🌹🌹🌹🌹

  • @akkapellibhasker8073
    @akkapellibhasker8073 Před 4 měsíci +19

    Good explanation sisters

  • @penchalreddy3508
    @penchalreddy3508 Před 4 měsíci +38

    Jai jagan 🎉

  • @tantepudi0072
    @tantepudi0072 Před 4 měsíci +49

    వాడు కుర్చీ కోసం వేషాలు, ఆంతే, మోసపోకండి,

  • @ypsrpg8224
    @ypsrpg8224 Před 4 měsíci +11

    మామ కి వెన్నుపోటు పొడవడం కాదు వాలంటీర్స్ అందరికీ వెన్నుపోటు పొడవడం గ్యారంటీ.. నిన్నటి వరకు అవమానకరంగా మాట్లాడినాడు అవమానించాడు ఇప్పుడు మళ్లీ మీరు మంచివాళ్లు అంటున్నారంటే . పంచభూతాలు మాటలు నమ్మకండి. జై వైసిపి .. జై జగన్...

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 Před 4 měsíci +15

    వాలంటర్ల మీద కూడా కమిటీలు వేస్తాడు . పని సక్రమంగా చేయనివ్వరు.

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 Před 4 měsíci

      పని చేయకపోతే సీబీన్ అస్సలు ఊరుకోరు,జగన్ స్వార్థని కి వాలంటీర్లు ఉపయోగ పడుతున్నాడు

  • @sivanaikkatravath6114
    @sivanaikkatravath6114 Před 4 měsíci +72

    అన్నం పెట్టె జగన్ అన్న ముఖ్యం
    సున్నం పెట్టె చంద్రబాబు మాకు అవసరం లేదు

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 Před 4 měsíci +2

      అన్న క్యాంటీన్ ఎత్తేసి న జగన్ పెదల కడుపు కొట్టే జగన్ పేదలకి అన్నం పెడతాడా

  • @m.swarajrao6174
    @m.swarajrao6174 Před 4 měsíci +8

    Super 🎉

  • @InformativeVedios1963
    @InformativeVedios1963 Před 4 měsíci +8

    వాలంటీర్లు జాగ్రత్తగా గమనించండి!
    దీనిలో మర్మమేమి పారిశోతకమా? పారితోషకమా?
    "వాలంటీర్లకు పదివేల రూపాయల "పారిశోతకం" ఇచ్చే బాధ్యత నాది" అంటున్నారు చంద్రబాబు గారు. అసలు తెలుగు భాషలో "పారిశోతకం" అనే పదానికి అర్థమే లేదు.
    నిజానికి అది పారితోషకం! పారితోషకం అంటే వన్ టైం ఇచ్చేదాన్ని అంటారు.
    ఏదైనా విజయం సాధించినందుకు ఇచ్చే బహుమతి, ఇది ఒకసారి మాత్రమే ఇస్తారు. ప్రతినెలా ఇవ్వరు!
    " నెలనెలా 10000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తాను" అని చెప్పాలి కదా!
    ఒకవేళ గెలిచి అధికారంలోకి వస్తే నెల నెలా 10000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వకుండా ఎగగొట్టడానికి కావాలని ఈ అర్థం లేని పదం (పారిశోతకం) వాడినట్లు ఉంది!
    "నేను ఎప్పుడు చెప్పాను మీకు ప్రతినెలా 10000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానని " అని అంటాడేమో "కావాలంటే వీడియో చూపించండి" అని కూడా అడగవచ్చు చంద్రబాబు గారు.
    బాబు గారికి ఒక వ్యవస్థ నచ్చలేదంటే దానిని నిర్వీర్యం చేస్తాడు! దానిని కొనసాగించరు, లోకేష్ గారు చెప్పినట్లే జరుగుతుంది !
    ప్రస్తుతానికి ఏదో ఎన్నికల్లో వాలంటీర్ లో ఉన్న అసంతృప్తిని తగ్గించడానికి, వారిని మంచి చేసుకోవడానికి "చిక్కడు దొరకడులా" చెప్పినట్లు ఉంది!
    ఆయన గారి మాటలు నమ్మారో నట్టేట్లో మునిగినట్లే!!!

  • @sundaribeulanivas748
    @sundaribeulanivas748 Před 4 měsíci +8

    Tq lord Tq jesus hallelujah amen

  • @user-yp7lh1vz5f
    @user-yp7lh1vz5f Před 4 měsíci +4

    Super 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @siddiqkhan3097
    @siddiqkhan3097 Před měsícem +1

    తల్లి బాగా చెప్పావు అదే మాట మీద నిలబడండి జగనన్న తోడుగా ఉండండి 2029 లో జగనన్న మల్ల సీఎం అవుతాడు మళ్లీ మీకు చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి

  • @prahaladanature
    @prahaladanature Před 3 měsíci +2

    మాకు కావాలి అక్కా మీరు అంటే free గా సర్వీస్ చేస్తారు
    . మాకు అటువంటి శక్తి లేదు అక్క

  • @tadipatrijanam
    @tadipatrijanam Před 4 měsíci +3

    జై జగన్ అన్న

  • @umamaheswararao1928
    @umamaheswararao1928 Před 4 měsíci +4

    నోటి కాడ అన్నం ముధ్ద పెరుకోనే చంద్రబాబు ను నమ్మరు

  • @chelmaravisharma3542
    @chelmaravisharma3542 Před 4 měsíci +3

    Jai.jagan.anna.❤❤❤

  • @homikaaradhyaadireddi3720
    @homikaaradhyaadireddi3720 Před 4 měsíci +61

    CBN కంటే ఊ స ర వెల్లి బెటర్

  • @dongarasrinivasarao9595
    @dongarasrinivasarao9595 Před 4 měsíci +3

    చంబాగాడిని నమ్మితే అదొగతే

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 Před 4 měsíci +2

    Great cm in andharapradesh ys jagan mohan reddy garu

  • @nagajyothi7213
    @nagajyothi7213 Před 4 měsíci +3

    Jai Jagan

  • @ambatiswamulu2011
    @ambatiswamulu2011 Před 4 měsíci +2

    JAI jaganana Jai YSR Congress party grand well com to 2024 CM Jaganana Nenu Me Pramananeke Ravali Anukotownanu annaya Ambati Swamulu P Muchumarri Pagidyala Nadhyla

  • @AnantaLakshmi-tp5wr
    @AnantaLakshmi-tp5wr Před 4 měsíci +3

    ❤❤❤❤❤❤❤

  • @antony6660
    @antony6660 Před 4 měsíci +2

    జగన్ గారు 50,000 వాల్ఎన్టీఆర్ కి ప్రకటించారు మీరు ఎంత ప్రకటిస్తారు. Babu gaaru

  • @juttuhema277
    @juttuhema277 Před měsícem

    Suparga cheppav amma

  • @user-ki2yk6dh9j
    @user-ki2yk6dh9j Před 4 měsíci +2

    Volunteers meru andharu strong ga undali meku jagan anna unaru

  • @godavarisurya939
    @godavarisurya939 Před měsícem

    వాలంటీర్ లను తగ్గించకుండా 2024 లో రూ.6000/- ఇచ్చి ప్రతీ సంవత్సరం రూ.1000/- చొప్పున పెంచితే సరిపోను.5 ఏళ్లలో రూ.10,000/- అవుతుంది.,ఇప్పుడు డబ్బులేదని కొందరిని తగ్గిస్తే వారికి ఈ ఉపాధి కూడా లేకుండా పోతుంది.

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Před 4 měsíci +3

    Chandra babu 14 years paripalinchadu Appudu theliyadha Voluntary nee pettalani ippudu Voluntary nee pedathanu Ani Abadhalu cheppithe
    Prajalu nammaru

  • @PriyaMadhu-wp7us
    @PriyaMadhu-wp7us Před 3 měsíci +2

    Super akka

  • @GopiBepala
    @GopiBepala Před 4 měsíci +2

    అబద్దాల కోరు చంద్రబాబు ఊసరవల్లి మాటలు నమ్మకండి CBN గెలవాడు ఒక వేళ గెలిచిన ముందు చేసేపని వాలంటీర్ వేవాస్త ని తీసేస్తా డు మీరందరు జగన్ అన్న ను గెలిపించుకోండి మీకు జగన్ అన్న మంచి చేస్తారు జై జగన్ అన్న జై వైసీపీ నెక్స్ట్ సీఎం జగన్ అన్న జై ఆళ్ల నాని అన్న ఏలూరు ఎమ్మెల్యే

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 Před 2 měsíci +1

    Namaste sir excellent bagachepparu sir okatibabu uddesam yemiti ante jagan cheste vere antaru babu cheste samsaaram anta sir

  • @VeerababuVeerababu-uk2xl
    @VeerababuVeerababu-uk2xl Před 2 měsíci +1

    Jai Jagan anna good cm anna

  • @JoeMama-tk7tr
    @JoeMama-tk7tr Před 2 měsíci +1

    Thank you sister

  • @rahulkumardibba4140
    @rahulkumardibba4140 Před 4 měsíci +15

    బాగానే చేపాడు కదా😅😅

    • @smrao67u
      @smrao67u Před 4 měsíci

      Mosa gaadu babu, asha padi potarani,

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 4 měsíci +5

    చంద్రబాబు వాలంటీర్లకు వణుకుతున్నాడు, లోకేష్ ఆర్.జి.వి cenima అంటే వణుకుతున్నాడు

  • @homikaaradhyaadireddi3720
    @homikaaradhyaadireddi3720 Před 4 měsíci +6

    ఇంటి కో ఉద్యోగం ఇస్తాను అన్న cbn

  • @satyab206
    @satyab206 Před 4 měsíci +8

    Meerandaru jaganki andaru thodugavundandi

  • @praveenrokkala6834
    @praveenrokkala6834 Před 4 měsíci +4

    Good volunteers❤❤❤

  • @venkateswarlup1537
    @venkateswarlup1537 Před měsícem

    ఇలాంటి వాలంటీర్లను మిరే పెట్టుకోండి

  • @Im4Jagan-user-nn1be4wr6p
    @Im4Jagan-user-nn1be4wr6p Před 4 měsíci +5

    విళ్ళెమో వాలంటిర్ లను భయపెట్టి టీడీపీ కి ఓటు వేపిచ్చే లాగా చేయెచ్చు.
    శాలరీ 10,000 ఇస్తాము అని ప్రలోభ పెట్టి టీడీపీ కి ఓటు వేపిచ్చే లాగా చేయోఃచ్చ
    వాలంటిర్ గత 5 సంవత్సరాలు గా 5000 వెల గౌరవ వేతనం ఇచ్చి , వాళ్ళ కుటుంబాలకు ఆర్ధిక భరోసా ఇస్తే స్వచ్చందంగా YCP కి ప్రచారం చేస్తే తప్పా..?
    అంటే టీడీపీ వాళ్లు చేస్తే సంసారం, వైసీపీ చేస్తే వ్యభిచారామా

  • @vidhur2115
    @vidhur2115 Před 4 měsíci +2

    "పారి సూతకం" కాదురా చంద్రం "పారితోషికం".
    ఈ ముసలోడు చంద్రంతాత "ఒక్క మధ్యాహ్నం బ్రతికినా" జగన్ అన్న లాగా బ్రతక కుండా పోయినా పర్వాలేదు, అందులో "ఒక్క మధ్యాహ్నం, ఒక్క శాతం" అయినా బ్రతక వచ్చ కదా!?.
    చంద్రంతాతను రాజకీయంగా బలపరిచే వారికి స్వార్థమా లేక అక్రమ సంపాదనా లేక అవినీతా లేక కులతత్వమా లేక అజ్ఞానమా అనేది ఖచ్చితంగా నిర్ణయించు కోవాలి.
    పదవీ వ్యామోహ ఉన్మాదం తో బరితెగించి, ప్రతిక్షణం కుట్రలు, కుతంత్రాలతో, అత్యంత నీచమైన అపద్దాలు, ఘోరమైన కోతల పునాదులపై "ధన దాహ, అధికార ఆశా సౌధాలు" నిర్మించుకోవాలని పరితపిస్తూ ఉన్న "అత్యాశా అరాచక వాదే ఈ సైకో చంద్రం".

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 Před 4 měsíci

      Yes, Correct 💯 well Explained Gentleman, Hatsof Gentleman, God Bless you All..

  • @RamadeviKoppadi-fu9cg
    @RamadeviKoppadi-fu9cg Před 2 měsíci

    Yes

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před 4 měsíci +16

    Donga maatalu abaddalu cheppi prajala nu mosam cheyyadaniki plan CBN di😮😮

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 Před 4 měsíci

      ప్రజలను వెర్రి గొర్రెల ను చేసి ఆడుకుంటున్నాడు జగన్

  • @Chaitanya-99916
    @Chaitanya-99916 Před 4 měsíci +2

    మా ఊర్లో వాలంటీర్లు అందరూ టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నారు కేవలం ₹10,000 కోసం. ఇది చాలా తప్పు.

  • @sreekonda7236
    @sreekonda7236 Před 4 měsíci

    PRAISE THE LORD

  • @antony6660
    @antony6660 Před 4 měsíci +1

    Sakshi TV Chandrababu Naidu, Pawan Kalyan talk about people's data from time to time. Take your work 😮😮😮😮😮😮😮

  • @suryakumari9178
    @suryakumari9178 Před 4 měsíci

    Yes sister

  • @antony6660
    @antony6660 Před 4 měsíci +1

    సాక్షి టీవీ. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల డేటా గురించి అప్పుడప్పుడు ప్రజల్లో మాట్లాడుతున్నారు కాస్త గమనించండి. 😮😮😮😮😮😮😮

  • @ksreenivasreddy3509
    @ksreenivasreddy3509 Před 4 měsíci

    Great Md Ji

  • @ezrastephen8560
    @ezrastephen8560 Před 4 měsíci

    Pedaprajalaku sevacheyadam c m garu entho meeru anthe mesevanu prajala gurthinpu vundi ante devudidaya vnnatethalli go ahed god blessyou allvoulanteers

  • @ypsrpg8224
    @ypsrpg8224 Před 4 měsíci +1

    పారితోషికము అంటున్నాడు అంటే అది ఎగర కొట్టడానికి అందరు గమనించ వలసిందిగా మనవి

    • @narasimharaghava5896
      @narasimharaghava5896 Před 4 měsíci +1

      పారితోషికం అంటే ఉచితంగా బహుమతి గా ఇచ్చేది,వాలంటీర్ లకు ఇచ్చేది పరితోషికమా జీత మా,ను ఏమి మాట్లాడుతున్నావో నీకే తెలియదురా సాక్షి చెంచా

  • @newmanimani5813
    @newmanimani5813 Před 4 měsíci +4

    Sodara sodarimanulu jaagrattha nammakandi mosapuritha maatalu chebuthunnadu

  • @baabaibolem2533
    @baabaibolem2533 Před 4 měsíci +1

    గెలిచినతరువాత వాలంటీర్ ఏదో తప్పు ు చూపించి

  • @User475-p2c
    @User475-p2c Před 2 měsíci

    Just wait see how they are doing

  • @starxtreme7519
    @starxtreme7519 Před 2 měsíci +1

    JAI TDP❤JSP

  • @LocalboyNanisasank
    @LocalboyNanisasank Před 2 měsíci

    Chandrababu. Rules. Stage mida. Chapalaidu. Wining. Tarvata. Chapalaidu

  • @venkatanageswararaotetta4938

    Volateer pension panchadam Kante , prajala health gurinchi problem vadthundi.

  • @venuchilukuru7275
    @venuchilukuru7275 Před 4 měsíci +1

    Maa voorilo 50 volunteers vunnaru... Ela data kosam adagaledhu seriously.. Govt. Cheppinattu vallu fallow avutharu anthe..vallu chala innocent.. Govt. Cheppevi fallow avutharu anthe

  • @sandeepsandhi-us7wz
    @sandeepsandhi-us7wz Před měsícem

    Pamuru mandalam kodigudlapadu nundi suresh nuvvu ekkadunna rajuve anna

  • @PePrasad-xb3jq
    @PePrasad-xb3jq Před 4 měsíci +2

    Pension , ration , Aadhar cards , caste certificates , income certificates , AROGYA SRI , govt schemes , and medical assistance etc - these are a few services being provided by voluntaries . Please do not say that
    Voluntaries are meant for only to provide pension .

  • @Pathivadadrama
    @Pathivadadrama Před 3 měsíci

    కొన్ని laks మంది వాలంటరీ ఉన్నారు అందరూ ఒకే లాగ లేరు కదా.. ఏమో కొంతమంది చేసి ఉండచ్చు కదా.. నిప్పు లేంది పొగలేదు

  • @VenkateshwarlluG
    @VenkateshwarlluG Před měsícem

    Bagga training ichavu iswar , jagan chesinaa volunteeri pattakallu story okaa clip video gaa chuppicharru indirect ,ellegee cheyandi very good , jagan & co gang 420 bagga vunadhi

  • @Praveenk-yf3he
    @Praveenk-yf3he Před 20 dny

    Vollunters gurinchi ippati varraku noru cheppanu jaghan

  • @sandeepsandhi-us7wz
    @sandeepsandhi-us7wz Před měsícem

    Nuvvu ekkadunna rajuve jai jagan anna

  • @devagedela9776
    @devagedela9776 Před 2 měsíci

    👌👌👌👌👌👏👍🙏🙏🙏🙏💯💯💯🇮🇳

  • @narasimharaghava5896
    @narasimharaghava5896 Před 4 měsíci

    పెన్షన్ గురించి అందరికి తెలిసి నా ఇంకా సాగడం, వాలంటీర్ లు అంటే జగన్ జోబు సంస్తా

    • @shantakumari2975
      @shantakumari2975 Před 2 měsíci

      ఏంటీరా నువ్వు పెట్టిన కామెంట్ నీకైనా అర్థంఅయిందా

  • @NarendraNarendraNari-lg7th
    @NarendraNarendraNari-lg7th Před 4 měsíci +1

    Aa CBN Gadu Ennivesalu vesina Prajalu Nammaru

  • @sujayendraraokuppam3880
    @sujayendraraokuppam3880 Před měsícem

    Finally ysrcp clean bowled in the state of Andrapradesh.
    Paytm batch.

  • @venkateswarlup1537
    @venkateswarlup1537 Před měsícem

    అసలు మీ ycp వాళ్ల వాలంటీర్లను ఎవడు తీసుకుంటాడు

  • @starxtreme7519
    @starxtreme7519 Před 2 měsíci +1

    😂 After TDP Entry

  • @user-veda171
    @user-veda171 Před 2 měsíci

    Meru maraaaaaaaa inkaaaa

  • @mangalapurihazarathaiah2210
    @mangalapurihazarathaiah2210 Před 2 měsíci

    Eswar, sir, ec, staffni, highcourt, pampndi, cbn,, lokesh,, pawan, mosagallu

  • @aryavijayyerramala1244
    @aryavijayyerramala1244 Před 2 měsíci +1

    వాళ్లు వాలంటీర్లను పెట్టరన్నా
    జగన్ కు ఉన్నంత గడ్స్ వాళ్ళకు లేవు

  • @User475-p2c
    @User475-p2c Před 2 měsíci

    No need theae discussions. Please brother don't do these things.

  • @sandeepsandhi-us7wz
    @sandeepsandhi-us7wz Před měsícem

    Papuru mandalam nundi suresh nuvvu ekkadunna rajuve jai jagan anna

  • @OmmiSuribabu-u5n
    @OmmiSuribabu-u5n Před měsícem

    6:25

  • @noorazivlogs7566
    @noorazivlogs7566 Před 17 dny

    Volunteer aina house bagane kattave talli.

  • @madhukarraj5710
    @madhukarraj5710 Před 2 měsíci

    3:16

  • @user-dz3sf4es9e
    @user-dz3sf4es9e Před 2 měsíci

    Jagan anna gelavaali

  • @BayiriRamesh
    @BayiriRamesh Před 2 měsíci

    Sir degree qualification iste mari 10 leda inter vallam anyam ayipotam

  • @arjunmosya2648
    @arjunmosya2648 Před 4 měsíci

    ప్రజలకు సేవ చేస్తూ మీ లైఫ్ పోగొట్టుకున్నారు కావున డిబేట్ లొ మాత్రం మాకు 5000 రూపాయిలు వద్దు అంటున్నారు బయటకు వచ్చి మాకు 5000 రూపాయిలు సరిపోవటం లేదు అంటున్నారు దయ చేసి ప్రభుత్వము స్పందించాలి ఒక వాలంటీర్ ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీ నీ పోసించాలంటే కనీస గౌరవ వేతనం ఉండాలి, జగనన్న ఏదో మంచి చేస్తాడనే ఆశ తో అభిమానం తో జగనన్నకు ఏమీ అడగలేకపోతున్నారు జగనన్న గారు కూడా వాలంటీర్స్ యొక్క బాధలు సేవలు గుర్తించి గౌరవ వేతనం పెంచాలి అని పలువురు వాలంటీర్స్ మరియు వారి ఫ్యామిలీ లు కోరుతున్నాయి

  • @vvenkateswarlu9062
    @vvenkateswarlu9062 Před 4 měsíci

    System thechina CM garu danini penchi poshistharu. It will never allow to fail. Pichikukkala matalu namma vaddu.

  • @user-je4of6he9c
    @user-je4of6he9c Před 2 měsíci

    Ee channel ki eve kavali...sir sunithamma interview thesukondi..

  • @narasimharaghava5896
    @narasimharaghava5896 Před 4 měsíci

    మీరు జీతాలు లేకుండా ఆగన్ కి పని చేస్తాం అంటున్నారు అందు కే ఎలక్షన్ కమీషన్ వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం తప్పు అని జగన్ కి జోబు వ్యవస్థ గా వాలంటీర్ లు వ్యవహరించడం మరో తప్పు,వాలంటీర్ జీతాలు లేకుండా పని చేస్తాను అంటున్నారు కొందరు మీ లాంటి జగన్ భజన పరులు రాజీనామా చేసి జగన్ కి ఊడిగమ్ చేయడం కాదు వాలంటీర్ లుఅందరు రాజీనామా చేయాలి కొంత మంది మాత్రమే నాటకాలు ఆడుతున్నారు

  • @ChidambaramKatta
    @ChidambaramKatta Před měsícem

    😢

  • @juttuhema277
    @juttuhema277 Před měsícem

    E voulunteers lekapothe eppudu jenaluku thelustundi bhadalento theliyali

  • @chirlavenkatachinasattired3487

    Before 2019 babu and team stolen the data of public and removed names of neutral persons names from voter list. For that i am lost my name from voter list.

  • @venkatarajugingi9328
    @venkatarajugingi9328 Před měsícem

    🙏🙏🙏🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪💪💪💪💐💐💐💐👌👌👌

  • @srilatha8926
    @srilatha8926 Před 4 měsíci

    Jagan garu edhi chesthe adhi Copy, Paste cheyadam Chandrababu ki alavatu.

  • @venuthurlaananthareddy4255
    @venuthurlaananthareddy4255 Před 4 měsíci

    BAABU NU NAMMITEE... NADI... SAMUDRSM... LOO... MUNCHUTAADU..... 100% CORRECT.... VALENTER ANTEE... GOWRAVA... MAINA... VUNNATA MAINA... PADAVI..... PRAJALA... MANASU... GELICHAARU..... JAYAHOO JAGANANNA

  • @user-zv8dd4et3r
    @user-zv8dd4et3r Před 2 měsíci

    Solluge account ki vesindi mee government meere kaaranam sachivalayam sibbaindi emi peekuthunnaru

  • @bhogichinnarao1092
    @bhogichinnarao1092 Před 2 měsíci

    Coching evvabadunu

  • @user-uv7vb9be4b
    @user-uv7vb9be4b Před měsícem

    Sakshi vallntha daily jaggu gani mo....q lo nilchlni cheekutharu