స్వర్గం ఒక అద్బుతమైన జీవితం

Sdílet
Vložit
  • čas přidán 3. 04. 2024
  • 1-స్వర్గం ఒక అద్భుతమైన జీవితం
    స్వర్గం అంటే అల్లాహ్ తయారు చేసిన సర్వసుఖాలు గల శాశ్వత స్థానం. అది సుఖసంతోషాలకు అంతు లేని ఒక నిలయం. దానిలో ఉన్న అనుగ్రహాలకు అంతు లేదు. అవన్ని స్వర్గనివాసుల కోసమే ప్రత్యేకించబడి ఉన్నాయి. దానిలో పోయే అదృష్టవంతులు అల్లాహ్ యొక్క ప్రవక్తలు. మరియు ఆ ప్రవక్తలను ఆయా కాలాలలో విశ్వసించి విధేయతను పాటించిన ప్రజలు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ వచ్చిన తరువాత ప్రపంచమంతటిలో ఉన్న ఏ జాతివారైనా, ఏ రంగులో ఉన్నవారైనా, స్త్రీలైనా, పురుషులైనా, అంటే ప్రళయం వరకు పుట్టబోయే మానవులంతా అల్లాహ్ ను మరియు ప్రవక్త ముహమ్మద్ ను విశ్వసించి, వారి ఆదేశాలకు అనుగుణంగా విధేయతను పాటించిన విశ్వాసులందరూ స్వర్గానికి ప్రవేశిస్తారనీ ఖుర్ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ మాకు స్పష్టంగా తెలుస్తుంది. ప్రవచనాల ద్వారా
    అల్లాహ్ను విశ్వసించిన సత్యమూర్తులు, అల్లాహ్ పేరు ప్రతిష్టల కోసం పోరాడిన షహీదులు (అమరులు) మరియు పుణ్యకార్యాలు చేస్తూ చనిపోయిన విశ్వాసులందరూ అల్లాహ్ చిత్తమైతే ఆయన కరుణించి నట్లయితే తప్పక స్వర్గంలో ప్రవేశిస్తారు.ఇక్కడ మేము స్వర్గం యొక్క అనుగ్రహాల గురించి వివరిస్తాము. అల్లాహ్ ఖుర్ఆన్ గ్రంథంలో మరియు ప్రవక్త ముహమ్మద్ దాని అనుగ్రహాల పట్ల తెలిపిన విషయాలను వివరంగా మీకు తెలియజేస్తాము. అయిన ఆ స్వర్గం ప్రత్యేకతల గురించి, దానిలో ఉన్న అనుగ్రహాల గురించి, పూర్తి వాస్తవాలను మనం గ్రహించలేము. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ హదీసే ఖుదిసి ద్వారా ఇలా తెలిపారు. అల్లాహ్ ఇలా ప్రకటించాడు: “దాన్ని (స్వర్గం)నా పుణ్య దాసుల కొరకు తయారు చేసాను. వాటిని ఏ కన్నూ కనలేదు. ఏ చెవీ వినలేదు. ఏ మానవుని మనస్సులో దాని ఊహ కూడా పుట్టలేదు.” ఆ తరువాత ప్రవక్త ముహమ్మద్ : కావాలంటే మీరు అల్లాహ్ సూక్తిని చదవండని ఇలా వినపించారువారి కర్మలకు ప్రతి ఫలంగా కళ

Komentáře • 1

  • @user-dt1sm5qr7x
    @user-dt1sm5qr7x Před 3 měsíci

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤