నమ్మకాలు, మూఢనమ్మకాలు ఎలా ఏర్పడతాయి? | How do beliefs and superstitions take root?

Sdílet
Vložit
  • čas přidán 15. 03. 2020
  • రెండు థాట్ ఎక్సపెరిమెంట్స్ ద్వారా, నమ్మకాలు మూఢనమ్మకాలు ఎలా ఏర్పడతాయో తెలుసుకుందాం.
    Lets us engage in two thought experiments to understand how beliefs take root in our minds. Note:-
    Satya Anveshi promotes the following:
    1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
    2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
    All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
    Contact:
    Telegram: t.me/Question_Everything_SA
    Email: samsaya.vaadam@gmail.com
    Join this channel to get access to perks:
    / @satyaanveshi
    Thank you
    Satya Anveshi .

Komentáře • 221

  • @avgvenu9471
    @avgvenu9471 Před 4 lety +6

    Ee video cheyadamlo mi vuddhesham enti...
    Miru asthikulanu marchalanukuntunnara...
    Mi 1st ex.lo cheppina explanation asthikulaki favour ga vundhiga...
    Oka person devudu vunnadu anukoni bhayapadi mokkithe athadu safe... (that is asthikavadam)
    Oka person devudu ledu anukoni bhayapadakunda
    Mokkakapothe athadu not safe...(that is nasthikatvam).
    Please explain this

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +31

      Excellent question. ఇలాంటి ప్రశ్న ఎవరు వేస్తారా అని వెయిటింగ్ ఇక్కడ... మీరడిగారు.
      లేదండి. నా ఉద్దేశం ఆస్తికత్వం ఉంటె మూఢ నమ్మకాలకి తావు ఉంటుంది. ఒకటి గుడ్డిగా నమ్మినోడు ఇంకొకటి నమ్మటం పెద్ద విషయం కాదు.
      నా ఫస్ట్ example లో ప్రాణ హాని ఉండే అవకాశం లో మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు సమాజం డెవలప్ అయ్యింది. మీకు మృగాల వల్ల ప్రాణ హాని కలిగే అవకాశాలు చాల తక్కువ. ఇప్పుడు కూడా attribution of agency లో ఉండిపోతే మనకి ఆ జంతువులకి తేడా లేదు. మనిషి కి ఉన్న ప్రత్యేక అలవాటు తర్కించటం, అలోచించి, ప్రోజెక్ట్ చెయ్యటం, మంచి చెడు బేరీజు వెయ్యటం. ఇవన్నీ వదిలేసి, ఎదో ఉంది అని నమ్మేయ్యటం మూర్ఖత్వం.
      ఎవ్వర్నీ మార్చటం కుదరదండి. వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేస్తే, ఆలోచన ఇస్తే, వాళ్లకి వాలే మారతారు... ఒకరు ఒకర్ని మార్చటం అంటూ జరగదు. నేను ఇచ్చిన పాయింట్స్ మీకు వెంటనే కనెక్ట్ అయ్యాయి అనుకోండి, మీరు కొన్ని రోజుల్లో మారతారు... ఇంకొంతమందికి నెలా రెండు నెలలు పట్టొచ్చు. ఇంకొంత మందికి కొన్నేళ్లు పట్టొచ్చు...

    • @avgvenu9471
      @avgvenu9471 Před 4 lety +1

      Asalu Asthikathwam eppatiki intha balanga vundadaniki karanam mi 1st ex.ani naa nammakam.
      Miru Asthikathwam loni moola vishayaani marichipothunnaaru adhe *bhayam*
      Ee okka vishayam thone Asthikathwam eppatiki inka future lo kooda nilabaduthundhi.
      Ee bhayam anedhe lekunte dhevunitho panemundhi
      Andharu naasthilaipotharu.
      Dhevunni mokke kaaranaalagurinchi okkasaari alochnchandi andhulo annitlo bhayam dhaagivuntundhi.
      Manalo 90% people mi 1st ex. Lone vuntaaru.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +18

      yes. అందుకే అది (ఆస్తికత్వం) అహేతుకం. హేతువుతో తిన్నగా అలోచించి పెట్టుకుంది కాదు దేవుడి పై నమ్మకం. భయం తో, తెలియని తనం తో, తిరిగి ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వకపోవటం తో పెచ్చరిల్లిపోతున్న మూర్ఖత్వం.

    • @avgvenu9471
      @avgvenu9471 Před 4 lety

      So what atleast they are in safe zone according to your s 1st example
      So we should respect Asthikavadam until we find all the answers about univers.
      Do you accept this....

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +9

      They are not in safe zone. That example is only for survival in the jungle. Actually that example will be the subject matter of another video. The concept is called Pascal's wager.
      First example is the way we animals are built. But Humans have a bigger brain, so we dont need fall into attribution of agency mistake.
      Belief in god is a dumb proposition. If they want to live like cavemen, it is their wish. But I am going to treat them like cavemen only.

  • @anjaneyuluyallaluri6427
    @anjaneyuluyallaluri6427 Před 4 lety +17

    దైవం అనే నమ్మకానికి ఉన్న మూలకారణాన్ని పూర్తిగా డీకోడ్ చేసి విశదీకరించారు 👏👏🙏🙏🙏
    ఏ విషయాన్ని గురించి అయినా సరే దైవత్వాన్ని ఆపాదించడం మాని హేతుబద్దతను ప్రశ్నించ గలిగే
    తత్వం సర్వమానవ సమాజంలో కలిగితే చాలు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి

    • @SteVe-xi6fi
      @SteVe-xi6fi Před 10 měsíci

      Ee comment Mee nammakama Ledante nijama?

  • @baveramurty
    @baveramurty Před 4 lety +13

    Satya Anveshi, ఈ ప్రయత్నం చాలా బాగుంది. దీనిని మరింత elaborate చేసి ఒక series లా తయారుచేసి ముగింపులో viewer knowledge ని assess చేయగలిగితే, ఎంతమందిని మీరు rational గా మార్చగలిగారు అనే ఒక మెట్రిక్ ని రూపొందించవచ్చు. మీ ప్రయత్నాన్ని ఒక organization గా మార్చి, ఒక repeatable modal గా మీ knowledge ని manage చేయగలిగితే అది ఒక పెద్ద vissionary begining అవుతుంది. ఈ video లో మీరు ఎవరిని తక్కువ చేయకుండా truth ని అరటిపండు వలచి నట్టుగా explain చేసిన తీరు నిజముగా ప్రశంసనీయం.

  • @AliHussainstar
    @AliHussainstar Před 20 dny +1

    I think you are a master of human psychology and the way of explaining the subject and the methodology is adorable.

  • @sureshk8882
    @sureshk8882 Před 4 lety +6

    Excellent explanation, వాస్తవం కానిది నమ్మకం అవుతుంది...

  • @JK-Ramadass
    @JK-Ramadass Před 4 lety +15

    అశ్వినీ దేవతలకు తిరస్కారం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    సత్య అన్వేషికి స్వాగతం

    • @centauritechnologies1230
      @centauritechnologies1230 Před 4 lety +3

      Ha ha ha. Ila oka comment epudu akkada untundi......

    • @divyaswritings1438
      @divyaswritings1438 Před 4 lety +5

      అయితే ఇక్కడ ఉన్నది సత్యం అనే వజ్రాయుధం.

  • @jhansikumari276
    @jhansikumari276 Před rokem +2

    చాలా చక్కగా చెప్పారు.

  • @vineelpatibanda3805
    @vineelpatibanda3805 Před 4 lety +6

    Manohar garu is doing true social service at his best!!! Please keep up this great work!!!

  • @yogodan
    @yogodan Před 4 lety +14

    Beautifully explained. I would like cognitive biases and logical fallacies explained in Telugu like this. Please make a video series on these.

  • @avinashbommagani5146
    @avinashbommagani5146 Před 2 lety +2

    నాకు అర్థమైంది ఏంటి అంటే
    ప్రశ్నిచడం , పరిశీలించడం, కారణాలు వెతకడం (హేతువాదం) మనిషి యొక్క సహజ లక్షణాలు ..And thanks to satya anveshi your "hypothetical" stories is almost related to reality

  • @dancingdolls4603
    @dancingdolls4603 Před 4 lety +3

    చాలా బాగా వివరించారండీ...

  • @narasimhulududi9716
    @narasimhulududi9716 Před 4 měsíci

    🎉 Sir, Manohar Garu
    " SUPER EXPLANATION " to
    " BELIEVE".
    🎉 JAI BHEEM, JAI INSAAN.

  • @kiranNani445446
    @kiranNani445446 Před 4 lety +5

    Well done Manohar, brilliant

  • @durgaprasad2611
    @durgaprasad2611 Před 4 lety +5

    చాలా బాగా చెప్పారు. మూలాన్ని సరిగ్గా పట్టారు! అయితే ఇందులో ఇంకో ముఖ్య విషయం కూడా చేర్చాలి. అదేమిటంటే యాద్రుచ్చికత! అంటే యాదృచ్చికంగా కొన్ని సంఘటనలు ఒకదానికొకటి కలిసి కారణ కార్యంగా కనిపించడం. వాస్తు, జ్యోతిష్యం అనేవి నిజం అని చెప్పడానికి ఈ యాదృచ్చిక సంఘటనలనే ఆధారంగా చూపిస్తుంటారు.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +3

      Good idea. I will try and make a sequel for this. Thanks a lot sir.

    • @kranthykumar1846
      @kranthykumar1846 Před 9 měsíci +1

      Yes sir..
      Super suggestion...
      Belief of Superstitions are so dangerous now a days.
      Hope our Satya Anveshi garu has made the extended part too,

  • @JohnDoe-telugu
    @JohnDoe-telugu Před 4 lety +8

    I liked the way , you went to root of the problem at same time kept it simple to digest. Time to question our beliefs, if we follow any rituals we do it for right reasons and we understand the logic behind it.

  • @selfuniversity4345
    @selfuniversity4345 Před 4 lety +5

    అద్భుతం గా చెప్పారు

  • @ampanilaxmidevi9368
    @ampanilaxmidevi9368 Před rokem +1

    Ela possible aindhi meku?Intha control ga trigger avakunda….answer cheyatam….great sir.

  • @govardhanmada5045
    @govardhanmada5045 Před 3 lety +3

    Super explanation Satyanveshi Manohar raru

  • @Think-plan-execute-win
    @Think-plan-execute-win Před 4 lety +3

    Dislikes enni ekkuva vunte antha jnanam spread ayinattu. Vallalo hethuvu bayataku tevadaniki ee video oka input gaa vuntundi ..
    Best video with laymen language .. keep making this type videos and lightening up our minds with logic ...

  • @chehyderabadi
    @chehyderabadi Před 4 lety +5

    amazing explanation. really appreciate the way you explain the details and your presentation skills.

  • @saraladevic4456
    @saraladevic4456 Před rokem +1

    ప్రశ్నించటానికి పూర్తి గా science అన్నిటిని prove చెయ్యలేక పోతుంది. చాలా విషయాల్లో మళ్ళీ మనిషి అదిమానవుడి మెంటాలిటీ లోకే వెళ్ళవలసి వస్తోంది for answers

  • @scepticgene
    @scepticgene Před 4 lety +7

    Excellent work!
    You sound like telugu Michael shermer, bringing out skeptic in all of us.
    Keep it up brother!

  • @abhilashvikky
    @abhilashvikky Před 4 lety +4

    బత్తాయిల అందరికి షేర్ చేయండి... 😀

  • @centauritechnologies1230
    @centauritechnologies1230 Před 4 lety +5

    Super explanation... Thank you.... Always awaiting for new videos from you....

  • @srikanthchinchili5355
    @srikanthchinchili5355 Před 4 lety +4

    Ur explanation is impeccable bro...

  • @JK-Ramadass
    @JK-Ramadass Před 4 lety +6

    Audio is at its best.
    Running away from the bush,as soon as rustle is heard, every time without knowing the cause is foolishness rather than a wise decision.
    Even a herd of grazing animals look for evidence, before run for life, whether the noise was made by a predator or not.
    Having noticed some comments here ,it has to be explained,I think, more evidently and exemplative in the future videos.

  • @selfuniversity4345
    @selfuniversity4345 Před 4 lety +8

    మీ వీడియో కోసం నేను వైట్ చేస్తున్నాను

  • @jyothibasut6225
    @jyothibasut6225 Před 4 lety +5

    ప్రస్తుతం ఇలాంటి వీడియోలు కావాలండి సమాజానికి. ప్రస్తుతం నేను ఉన్న గ్రూప్స్ అన్నిటికి మీ వీడియోలు share చేస్తున్నాను. నాకు చాలా సంతృప్తి గా ఉంది. మరిన్ని మాకోసం తయారుచేయండి.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety

      తప్పకుండా సర్. Thanks a lot for your support.

  • @gychary9315
    @gychary9315 Před 8 měsíci

    Yes absolutely correct 💯.

  • @ajithbilla4396
    @ajithbilla4396 Před 22 dny

    Superb bro

  • @karetishankar9821
    @karetishankar9821 Před rokem

    Tru very nice analysis

  • @ravindraravi258
    @ravindraravi258 Před měsícem

    Thanks

  • @sudheerbabugummadi9418
    @sudheerbabugummadi9418 Před 4 lety +2

    Excellent and very very valuable information.

  • @balusurabhi5392
    @balusurabhi5392 Před 4 lety +3

    Nice explanation Manohar garu

  • @maheshbabukannepalli9403
    @maheshbabukannepalli9403 Před 4 lety +2

    Babu gogineni garini, Ram Gopal varma garini istapadatha, follow avthunta. Ivalti nundi mimmalni kuda. Ee visyalanu chala mandiki cheptha.
    Thank you sir

  • @Srinivas-zu3vw
    @Srinivas-zu3vw Před 4 lety +1

    చాలా బాగుంది Sir video

  • @anilkumart1024
    @anilkumart1024 Před 4 lety +2

    Very well explained, thought provoking, informative 👏👌

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 Před rokem

    Very enlightening post....

  • @swarooptejach623
    @swarooptejach623 Před 4 lety +3

    Nice explanation sir

  • @sirrabharath8839
    @sirrabharath8839 Před rokem +2

    అవును!తర్కించుకున్నాను,ప్రశ్నలు వేసుకున్నాను. ఆధునిక మానవుడిగా జీవనం సాగిస్తున్నాను .గొర్రెలా కాదు. నా చుట్టూ...గొ

  • @madhuchitikela569
    @madhuchitikela569 Před 4 lety +2

    Excellent Sir.

  • @eeasyfilms9097
    @eeasyfilms9097 Před 4 lety +2

    Superbly explained... Thank you.

  • @ravikumark3133
    @ravikumark3133 Před rokem

    Nice explanation... glad for your knowledge

  • @maheshkamalasriram8277
    @maheshkamalasriram8277 Před 4 lety +1

    Very valuable authentic Visio, I will share its links

  • @iGollapalli
    @iGollapalli Před 4 lety +3

    Nice analysis as usual

  • @BhaskarNallani
    @BhaskarNallani Před 3 lety +2

    This is the exceptional video Satyanveshi garu. Thank you for the content, I will share.

  • @THERIGHTOBSERVATION
    @THERIGHTOBSERVATION Před 3 lety

    *Super Mama.. చాలా బాగా శాస్త్రీయంగ చెప్పారు మనోతత్వ శాస్త్రాన్ని!!!*

  • @pinjalagosankarlal6861
    @pinjalagosankarlal6861 Před 4 lety +2

    Very good lecture

  • @dhilleeswararaokusetti1376

    కొన్ని వేల సమస్సరాల నుండి వెల్లూరుకు పోయిన ఈ మూఢ వ్యవస్థ కేవలం కొన్ని సమస్సరాల నిరూపణ నిజంతో మార్చలేరు, మిమ్మల్ని కనెక్ట్ అయ్యే వాళ్లంతా మీ లానే ఆలోచించే చేతి వేళ్ళ లో ఉంటే మూఢత్వం కోట్లలో వుంది వీళ్ళలో చాలా మంది ఏదో కామెంట్ కోసం
    నేను ఎనిమిది ఏళ్ల నుండే ఈ మూఢ నమ్మకాలూ దేవుడు చెత్తా లేకుండా ఉన్నాను నాకు ముగ్గురు పిల్లలు ఇప్పుడు నాకు 45 ఏళ్ళు ఒక్కరిని కూడా నాలా మార్చ లేకపోయా ఎందుకంటే సైన్స్ దగ్గర నిజం ఒక్కటే ఉంటే ఈ వేళ్ళ మూఢ వ్యవస్థ దగ్గర 100 నమ్మకాలూ, మూఢనమ్మకాలు చూపిస్తారు
    సైన్స్ ఇంకా కొన్ని వందల ఏళ్ళు 100నిజాలతో రావాలేమో ! మీ వీడియోలు చాలా బాగున్నాయి టెకనాలజీ పెరిగింది వ్యవస్థ మారాలి

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +3

      స్వామీ. ప్రపంచం అంతా తెలివైన వాళ్ళు ఉంటే, తెలివికి విలువుండదు. మీరు అధైర్య పడొద్దు.
      వాళ్ల నమ్మకాలని ప్రశ్నిస్తూనే ఉండండి.
      మీకు తెలియకుండానే మార్పు వస్తుంది.
      నా జీవితం లో ఒక్క 50 మందికి ప్రశ్నించటం నేర్పిస్తే చాలు. అంతకంటే పెద్ద టార్గెట్ అక్కర్లేదు. 👍

  • @tv9835
    @tv9835 Před 4 lety +2

    Very good analysis sir

  • @balut5205
    @balut5205 Před 2 lety

    Good and logical

  • @MKR0334
    @MKR0334 Před 2 lety +1

    Bro. Nenu subscribe chenappudu mana channel subscribers only 120 on that iam one of member, but today it is very happy to see this "k" subscribers.
    Enjoying the knowledge a lot sharing by you.
    --------Bhagatveet geeta lo cheppinattu,
    Anandaani kevalam gnana rupam lo anubavistavu -------- annatu ide mee dwara neraverabadindhi. (Fan of TRUE FINDER) 🇮🇳🇮🇳🇮🇳

  • @karryrammohan6832
    @karryrammohan6832 Před 3 lety +1

    Excellent explain bro

  • @SanjeevKumar-xp9vu
    @SanjeevKumar-xp9vu Před 4 lety +2

    Super

  • @benmmbk765
    @benmmbk765 Před 3 lety +2

    నేను ఒక "సిద్ధాంతం" చదివాను, చాలా సం.ల క్రితం. (గుర్తున్నంతవరకూ అది).
    కొంత మందికి (ఒక టైప్ వాళ్ళకి), ఏదో ఒకటి, "చాలా" గట్టిగా, గుడ్డిగా "నమ్మడం" అనేదే ముఖ్యము.
    లాజిక్, తర్కం, విశ్లేషించడం, సందేహించడం, ఆలోచించడం అనేవి ఉండవు.
    బలంగా నమ్మాల్సిందే. నమ్మి తీరాల్సిందే.
    Compulsive, obsessive anxiety లాగా.
    వాడు, దేన్నో ఒకదాన్ని గట్టిగా నమ్మాల్సిందే.
    దీన్ని, ఒక రకం mental disorder అంటారు.
    మీకు ఉపయోగపడుతుంది. దానికీ మూఢ విశ్వాసాలకు సంబంధం ఉంది.
    ఉదా: ఒకడు, కరెంట్ మీటర్ని "ధర్మామీటర్" అంటారు, అన్నాడు.
    దర్మామీటర్ అంటే ఎంటో నాకు తెలుసు.
    అది కాదు అంటే వాడు ఎంతకీ ఒప్పుకోలేదు.
    ధర్మామీటర్ కాకపోతే, అది ఎంటో చెప్పు, అని వాదించాడు.
    నాకు కరెంట్ మీటర్ ని "Watt hour meter" అంటారని (అప్పటికి) గుర్తు రాలేదు.
    వీడు, ఛాలెంజ్ చేస్తాడు, అది ధర్మామీటర్ కాకపోతే, ఎంటో చెప్పు? అని.
    ఇట్లా, వాదించేవాల్లని చాలామందిని చూస్తున్నాను. ప్చ్.
    Dunnings Kruger Effect కాకుండా, అంతకు మించి, ఏదో అంటారు.

  • @ramagirirammurthy
    @ramagirirammurthy Před 4 lety +1

    aswesome sir keep it up

  • @sagitarius-ix4gl
    @sagitarius-ix4gl Před 4 lety +2

    Mi analysis bagundi

  • @kranthykumar1846
    @kranthykumar1846 Před 9 měsíci

    Well explained and established how human belief system evolved...🎉
    They who fails questioning rationally and walking in the same crowd will just remain.
    Those who questions for the happenings rationally will progress themselves and the world 🌎🎉

  • @ncvchannel4307
    @ncvchannel4307 Před 4 lety +1

    Sir you are really great, you are continue this type of videos

  • @JK-Ramadass
    @JK-Ramadass Před 4 lety +2

    💐💐Congrats on reaching 1k subscribers
    👏👏👏👏💥💥💥

  • @murali.loknath
    @murali.loknath Před 3 lety +1

    I am happy while watching such a nice video for educating innoscent people.
    Marinni videos cheyandi brother🤝
    Bad comments raasevallu vidya leni vintha pasuvulu
    Saryna vidya jnaanam okkate🤝🤘

  • @ravimanchala594
    @ravimanchala594 Před 9 měsíci

    Hi sir pls ...ilanti series cheyandi

  • @prasaddadi
    @prasaddadi Před 4 lety +3

    Hi Manohar ..👍

  • @adityachaitanya8677
    @adityachaitanya8677 Před 4 lety +2

    Thank you very much. Please suggest the books Nd journal articles(if any) regarding this content.

  • @Muralikrish.
    @Muralikrish. Před 4 lety +2

    Wowwww
    Excellent work

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety

      Thank you! Cheers!

    • @fathuhullaabdul8424
      @fathuhullaabdul8424 Před 4 lety

      Hello sir videos pattadam mannivasaru anti?😟😟😟😟 plz really me i am your fan

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety

      @@fathuhullaabdul8424 Just taking time off sir. Did not stop.

  • @nishajain2620
    @nishajain2620 Před 3 lety +2

    Hi Satya anveshi how are you, I am very happy to have you like a most genieous..

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +1

      Thanks bro. I'm not a genius. I'm just a deep thinker.

  • @subashgorinka6121
    @subashgorinka6121 Před rokem +1

    I desam lo mudanammakalu leka pothe konni vargalu bathakaleru bro .so anduke villu a muda nammalalni nammakalu ga create chesthunaru

  • @fathuhullaabdul8424
    @fathuhullaabdul8424 Před 4 lety +1

    👏👏👏👏👏👏👍👍👍

  • @gnukaraju850
    @gnukaraju850 Před 4 lety +1

    ,👌👌👌👌

  • @nishajain2620
    @nishajain2620 Před 3 lety +1

    Please do more videos brother waiting for your new videos.... please

  • @varaprasadvaraprasad9224
    @varaprasadvaraprasad9224 Před 4 lety +2

    🙇🙇🙇🙏🙏🙏

  • @krishnashasthry7074
    @krishnashasthry7074 Před 2 lety

    🙏🙏🙏👍

  • @rajarao3843
    @rajarao3843 Před rokem +1

    at 1:50 min fight or flight mechanism

  • @kumarn627
    @kumarn627 Před 4 lety +3

    మాటల్లేవంతే! 👌👏👍

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +1

      Did you see sir, VC and Sastry mentioned you in a video. They didnt even realize you were male. The minute they realized you are questioning them, you were immediately an enemy to them. They called you an atheist.
      He is deleting every other comment that is against his viewpoint. Out of 100 comments only one will be against him and that will have his bulldozing answer. Such a scared hypocrite VC is. :-)

    • @kumarn627
      @kumarn627 Před 4 lety +4

      @@SatyaAnveshi Yes I did. I did not know what to comment also. నాకు అర్థం అయినంత వరకూ, చాగంటి గారి ఆలోచనలతో విభేదించే వారు ఎవరైనా సరే మూర్ఖులు, ఙానహీనులు, సంస్కృతం తెలియని వారు. మొన్న ఒక వీడియోలో రామాయణంలో ఇంద్రుడు అసలు లేడన్నారు. రామాయణంలో ఇంద్రుడి ప్రస్తావన‌అనేక చోట్ల వస్తుంది. ముఖ్యంగా అహల్య విషయంలో అహల్య ప్రవర్తన అనైతికంగా కనబడేలా ఉంటుంది గనక అది‌ ప్రక్షిప్తం అన్నారు. అలాగే‌ఆయన ఇతర వీడియోల్లో సైతం రామాయణంలో మునులు, ఋషులతో సహా ఎవరూ మాంసాహార భక్షణం చేయలేదన్నారు. రామాయణంలోనే ఒక కధ ఉంది, వాతాపి - ఇల్వలుడు - అగస్త్యుడి కధ! అందులో అప్పటి బ్రాహ్మలు, శ్రాద్ధ కర్మల సమయంలో మాంసం తినేవారుగా ఉటంకించారు కూడా! అది చెప్పామనుకోండి, ప్రక్షిప్తం అనేస్తారు.‌ రామాయణంలో‌రాముడు కూడా చాగంటి గారికి అనైతికంగా అనిపించే పని, ధర్మభ్రష్టంగా అనిపించే‌పని చేయడు. తాము‌నమ్మిన పవిత్ర గ్రంధాల్లో ఉన్న విషయాలనే ప్రక్షిప్తాలుగా చెప్పినప్పుడు ఇక వారు సైన్సును ఎలా ఆమోదిస్తారు?
      నాకర్థమవని విషయమేమంటే వేదాల్లోనో, పురాణాల్లోనో సైన్సుంది అని అసలెందుకు‌ నిరూపించాలి? అందులో చెప్పబడ్డ మానవ జీవన సూత్రాలు పాటించడానికి సైన్సుంది‌ అని చెప్పడం ఎందుకు? ఉదాహరణకు భాగవతంలో కొన్ని జీవన సూత్రాలు‌బాగుంటాయి.
      వ్యాప్తింబొందక వగవక
      ప్రాప్తంబగు లేశమైన‌పదివేలంచున్
      తృప్తింజెందని‌మనుజుడు
      సప్తద్వీపంబునైనా చక్కంబడునే?
      ఇలాటివి చెప్పవచ్చుగా! కానీ సైన్సుంది‌అనడంతోనే వస్తుంది సమస్యంతా! ఒకరకంగా ఆలోచిస్తే వారు సైన్సు మహిమను పొగిడినట్టే అనుకోవాలి!

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +4

      అందుకే నాకు ఆయన సిద్ధాంత శత్రువు. దిగజారుతున్న మతమూర్ఖత్వానికి ఆజ్యం పోస్తున్నారు సిగ్గులేకుండా... యజ్ఞం చేసి కరోనా పోగొడతారంట.
      ఈయనకి ఆ జంతు మూత్రం, జంతు మలం సేవించే అధములకి ఏంటండీ తేడా...
      ఏది ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ప్రాచీన రచనలలో culture, heritage ఉంటుంది. Knowledge అనేది నిరంతరం అప్డేట్ అవుతూనే ఉండాలి... ఇంకా వేల సంవత్సరాల పూర్వకాలం లో ఉండిపోతాం, అందర్నీ ఉంచేస్తాం అని విర్రవీగుతున్నారు ఆయన... అందుకే శత్రుత్వం. వదిలిపెట్టేది లేదు... ఇంకా ఉన్నాయి ఆయన మోసాన్ని బయటపెట్టే వీడియోలు.

  • @ampanilaxmidevi9368
    @ampanilaxmidevi9368 Před rokem +1

    meku compliments ivvataniki kuda oka arhatha vundali anipistundhi….

  • @hareeshreddygari7315
    @hareeshreddygari7315 Před 4 měsíci

    I like your videos. Thanks for your service. Please can you work on manifestation and your analysis on manifestation and upload a video on the same please. Thanks

  • @bhaskarr2247
    @bhaskarr2247 Před 4 lety

    Hi Manohar, I have no words to praise you. Your videos are thought provoking, rational. I wish a video on "Karma Siddantham" from you because people believe "Karma" very strongly, personally i don't believe Karma it seems irrational to me but most my friends used to quote this "Karma" whenever they confront something good/bad to them.
    And one more thing i would like to ask you that "What is the cause of the Randomness?", I feel every second is random and how does it happen?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +1

      Random is a word that we use when do not know why or how an event occurred.
      There is nothing called Karma. There is only consequence. Let us take an example of a thief.
      If you ask a religious person, he will say the thief will be caught and justice will prevail because there is Karma.
      But if you think logically, lets say a guy steals for the first time in his life. And he does not get caught. So he thinks he can steal without getting caught. Lets say he tries again. Again he escapes. No body catches him. Third time, fourth time. So everytime someone is trying to catch him and this guy is escaping.
      So when fifth time he gets caught, the religious guy says "ahaa.. see karma"... I say bullshit... When someone is always trying to catch the guy, it is only a simple probability that the thief will get caught one of these times. It could be the 7th time or 70th time doesnt matter. He gets caught because someone is trying to catch him.
      There is no karma.. There is just consequences for actions. Checkout my video on Sankalpa Siddhi on my channel... I give a different example about a jobless guy getting a job using this same consequence method. Again No karma involved.

  • @rajeevb7123
    @rajeevb7123 Před 2 měsíci

    Ignorance is main reason for emergence of a religion.

  • @srikanthelr6786
    @srikanthelr6786 Před 4 lety +1

    Bro vc garu vedha manthralaki pichhi pichhi ardhalu chepputhunnaru choodandi.

  • @krishnaattili6015
    @krishnaattili6015 Před 3 lety +1

    Explains why my dog is afraid of vacuum cleaner 😂

  • @umasunkara2151
    @umasunkara2151 Před rokem

    Nenu kuda devudu meeda otlu vastunnai mokkulu vachestunnai danito vachina alochanalu malli malli vachi chivaraku 4 years numchi suffer avutunna OCD ki mandulu vadutunna

  • @athews9749
    @athews9749 Před 4 lety

    great video, very well explained. question:why the brain is not ready to accept the randomness and chance of events? any role of evolution?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +1

      Probably. Human brain has evolved to primarily to avoid danger, find food and procreate. You know the FFF response. Deep thinking and understanding is a fairly recent concept in human society. Probably just before the advent of agriculture which is around some 10 to 30 thousand years ago.
      That time is very short for our brains to evolve beyond the FFF response. Only when the danger and food scarcity problem is removed, human brains can think farther and be better.

  • @sagitarius-ix4gl
    @sagitarius-ix4gl Před 4 lety +1

    Vasthavaniki daggaraga vundi.. . Alochimpachesela vundi

  • @sivagovindganapavarapu6316

    Excellent !!

  • @rameshgolla7548
    @rameshgolla7548 Před 4 lety +3

    Bro -i forwarded your video to my friend .He asked me one question, couple of years ago a work Karma is added in the Oxford dictionary.Where it evolve d and why it evolved??. i don't have answer. please let me know if you have something.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +2

      Karma word is brought into english from indian languages only. For example the word rickshaw is also in Oxford dictionary. that is from Japanese. The word Bazaar is from Arabic.
      English borrows words from all languages and that is why it it so popular. Having a word in the dictionary is not proof of anything. It just means that the word is understood by many people.
      In general sense, Karma is equal to consequence.
      Check out some other words borrowed from other languages.
      www.dictionary.com/e/borrowed-words/

  • @divyaswritings1438
    @divyaswritings1438 Před 4 lety

    సర్ అలాగే కరోనా గురించి కూడా మిథ్స్ అండ్ ఫాక్ట్స్ గురించి వివరంగా ఒక వీడియో చేయండి. It will be very helpful while we r getting too many news about it. It's my sincere request sir.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +3

      I could try and describe later what is a Virus and how do antiviral drugs work and how different is Coronavirus. But I should not be doing a video about Coronavirus while the pandemic is in full effect.
      The only source of information should be WHO website.
      Do not see any other news for information about Coronavirus. Go directly to WHO website. Please.

    • @divyaswritings1438
      @divyaswritings1438 Před 4 lety

      Tq andi.

  • @saraladevic4456
    @saraladevic4456 Před rokem

    ఇవన్నీ తెలియబట్టే మనిషి science ని కనిపెట్టి అన్నిటికి అసలు ఐనా కారణాలు కనుక్కోవటానికి నిరంతర కృషి చేస్తున్నాడు. కొంతలో కొంత ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తోంది. ప్రస్తుతం మాత్రం selfish ppl వాడుకునే ఆయుధంగా పనికి వస్తోంది.

  • @rohitrajeswar5804
    @rohitrajeswar5804 Před 3 lety +2

    Very good analysis. I agree. However at the same time Fiction/imagination is something that unites people. As per historian , Yuval Noah Harari we cannot convince a Monkey that it will go to heaven if it donates some bananas to other Monkey's because Monkey's only live in absolute reality however a Human being can be easily convinced with heaven/hell or similar type of stories. End of the day Human beings need fiction or stories to cooperate at higher level. And the stories we believe will evolve from time to time. Let me know your thoughts on this. Thank you !

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety

      Yes sir. I agree that humans need analogies and anecdotes to make a point as well as to impart some knowledge about good and bad.
      We don't live long enough to make all mistakes ourselves, so we have to learn from elders and society. But that is only until you are a child.
      Once you are an adult, we can't rely on stories and fiction for real world problems. This is what is Missing.
      Grown people believing in fictional stories as if they're true is a danger. If they believe one story, it makes it easier to believe in any other story.
      If there's no method taught to people to differentiate fact from fiction, they'll believe anything. It wouldn't matter to me if that belief is private. But their beliefs make them act in such a way, it affects the society.
      And fools in large numbers is more dangerous than a land mine.
      All in all, stories and fiction should only make a larger point. After making the point, the fiction should be retired or be marked as fiction. Can't have idiots running around demanding public funds to construct mementos for their Imaginary beings of any religion.👍

    • @rohitrajeswar5804
      @rohitrajeswar5804 Před 3 lety +1

      @@SatyaAnveshi apart from religion and other superstition fictions we need to believe in some or other benefeiary fictions for our survival. Eg Money, Human rights, law , nationality etc. These are not real things .... We imagined and created these sort of fictions for the great benefit of human kind ... What do you say ?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety

      @@rohitrajeswar5804 These are not fictional. These are realities of life. We can't teach the reality to adults using fiction.
      We can use examples but not miracles and fiction.

    • @rohitrajeswar5804
      @rohitrajeswar5804 Před 3 lety

      @@SatyaAnveshi Sir, Money is not reality. It is the most successful story ever created by Humans. Once see this video, you will understand why I am more stressing on 'fictions' . czcams.com/video/nzj7Wg4DAbs/video.html

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 3 lety +1

      Sir, you seem to be confusing intangible reality with fiction which is complete fabrication. The movie story of Baahubali is a fabrication and fiction. The movie itself is not a fiction. Do you see the difference?
      For example, the story of Ramayana is completely fictional. But Ramayana slokas exist. Money is a method of exchange. We humans have made this method into a paper based tangible exchange medium.
      All living things have the concept of money and currency. Their currency is not arbitrary like paper or coin. Their currency is based on expense of energy and resources and earning of food.
      So when people earn money, they are earning something that can be exchanged for something else that is important for them. Teaching kids and everyone about this is not teaching fiction.
      But teaching kids about magical people in the sky affecting your lives is pure garbage. May be we are debating on definitions but the concept of money in terms of exchange value is real. The concept is arbitrary because we invented paper money and exchange rates but the concept of exchange value is real.

  • @gopig3123
    @gopig3123 Před 2 měsíci

    Any choice depends upon your prioritiy 😀😀😀😀😀

  • @vigneshkr7072
    @vigneshkr7072 Před 2 lety

    Do you have an English channel. I don't know Telugu and your Telugu videos doesn't have captions.

  • @ramarongali8573
    @ramarongali8573 Před 3 lety

    Sur naku oka dought asalu devudu unnada leda . Devudu e viswanni nadipistunnada leda asalu e srusti ela jarigndi . Asalu e viswanni e sakthi nadiistindi pls reply

  • @user-ew5oh4dz9n
    @user-ew5oh4dz9n Před 4 lety +1

    Please make a video about COVID-19 Whether it is a Bio-weapon?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +2

      No sai. It's not bioweapon. No one created it. It is a natural mutation of an existing virus.

  • @balajikamalesh3338
    @balajikamalesh3338 Před 2 lety

    i said this exact thing to my family members, no one listened!!!!

  • @divyaswritings1438
    @divyaswritings1438 Před 4 lety +6

    మీరు చెప్పింది బానే ఉంది కానీ కొందరి వాదన ఏమిటంటే అసలు ఇలాంటి నమ్మకాలే లేకుంటే మనుషుల సంబంధాలు చిందరవందరగా ఉంటాయని ఇంకా మన పూర్వీకులు ఏదోక ఆలోచన ఉంది కాబట్టే ఫలానా ఆచారం పెట్టారంటారు ఉదాహరణకి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి మన నమస్కారం పెట్టడం అనే పద్ధతి ఎంత మేలు చేసిందని ఇలా చెబుతారు.

    • @Vinaycvk
      @Vinaycvk Před 4 lety +6

      ఒకరి మతంలో ఉండే నమ్మకాలు మరొక మతం లొ ఉండవు. ఒక మతం లొ ఉండే నమ్మకాలు వేరొక మతలో నమ్మక పోయినా వారి కుటుంబ సంబంధాలు బాగానే ఉన్నాయి కదా.

    • @divyaswritings1438
      @divyaswritings1438 Před 4 lety +1

      @Vinay kumar గారు ఎఏవో ఒక నమ్మకాలుండడం వల్లనే మానవాళి క్రమబద్ధంగా మనుగడ సాగిస్తోందంటారు.

    • @Vinaycvk
      @Vinaycvk Před 4 lety +7

      @@divyaswritings1438 నమ్మకాలు వేరు నైతిక విలువలు వేరు. నైతీకంగా ఆలోచిస్తే నమ్మకాలు అనైతికంగా కనిపిస్తాయి.

    • @Santoshnsk
      @Santoshnsk Před 4 lety +2

      Mana nammakalu chadastam kanantavaruku nastam em undadhu. poorvikulu aacharam pettarante vaallu practical ga teluskunnavi untai.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +8

      దివ్యా గారు.
      //మీరు చెప్పింది బానే ఉంది కానీ కొందరి వాదన ఏమిటంటే అసలు ఇలాంటి నమ్మకాలే లేకుంటే మనుషుల సంబంధాలు చిందరవందరగా ఉంటాయని //
      --ఇంగ్లీష్ లో రెండు పదాలు ఉంటాయండి. Trust and Faith . మనం తెలుగు లో వాడేటప్పుడు ఈ రెండిటికి నమ్మకం అనే పదమే వాడేస్తాము.
      రేపు సూర్యుడు ఉదయిస్తాడు అనేది ట్రస్ట్. పైకి ఎగరేసిన రాయి కింద పడుతుంది అనేది ట్రస్ట్.
      దేవుడు నన్ను కరుణిస్తాడు అనేది ఫెయిత్. గురుగ్రహం ప్రభావం నా మీద పడకుండా శాంతి చేయించాలి అనేది ఫెయిత్.
      Trust is always based on past experience and proper reasoning. Trust has a basis in reality.
      Faith is an excuse people give when they dont have any valid reason. Faith is wilfull suspension of basic human intelligence.
      //ఇంకా మన పూర్వీకులు ఏదోక ఆలోచన ఉంది కాబట్టే ఫలానా ఆచారం పెట్టారంటారు ఉదాహరణకి ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి మన నమస్కారం పెట్టడం అనే పద్ధతి ఎంత మేలు చేసిందని ఇలా చెబుతారు.//
      -- చైనా జపాన్ ల లో వంగి అభివాదం చేస్తారు, చేతులు కలపరు, వాళ్లకి కరోనా వచ్చింది.
      మిడిల్ ఈస్ట్ లో ఒక్క చెయ్యి తో అభివాదం చేస్తారు, ఆదాబ్. వాళ్ళకి కూడా ఒచ్చింది గా.
      నమస్కారం అనేది ఒక రకం అభివాదం మాత్రమే. స్పెషల్ ఏమి లేదక్కడ... ఇంకొక్క వారం ఆగి చూడండి ఇండియా లో ఎలా ప్రబలుతుందో.
      కరోనా గురించి ఎప్పుడో తెలిసి నమస్కారం పెట్టాలి అని ఆచారం పెట్టలేదు గా.. ఇప్పుడు వీళ్ళు సృష్టిస్తున్నారు. మరి కలకత్తా లో 1890s లో వచ్చిన కలరా, 1930s లో బొంబాయి లో వచ్చిన ప్లేగు వ్యాధి... వీటిలో లక్షలు మంది చచ్చారు.. అందరు నమస్కారం పెట్టేవాళ్ళేగా? ఎందుకు చచ్చినట్టు? వీటికి ఆన్సర్ చెప్పలేరు ఆ ఆస్తికులు... :-)
      ఏమంటారు? :-)

  • @Bhargavvip
    @Bhargavvip Před 7 měsíci

    ప్రకృతి ని దేవుడి గా పూజించిన వాళ్ళు మా పూర్వీకులు....
    సూర్యుడు సమస్త జీవానికి ఉపయోగ పడుతుంది కాబట్టి సూర్య భగవానుడు అంటున్నాం.... సూర్య నమస్కారం అనే పేరుతో మన శరీరానికి అవసరమైన వ్యాయాయం చేస్తున్నాం.....

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 7 měsíci +1

      అక్కడితో ఆగితే ఆ నమ్మకం వల్ల ఎవరికీ ఇబ్బంది లేదు. అది మూఢనమ్మకం అయ్యి తాయత్తులు, నిమ్మకాయలు, గ్రహణాలు, శకునాలు, జాతకాలు, సన్నాసుల మహిమలు అంటూ ప్రతి అడ్డమైన ఎదవని స్వాములు అనుకుని ధన మాన ప్రాణాలకి ప్రమాదం తెచ్చుకోకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు. Enjoy your delusion.

    • @Bhargavvip
      @Bhargavvip Před 7 měsíci +1

      @@SatyaAnveshi yes... మతాన్ని వాడుకునే వారు ఉన్నారు... వాళ్ళే ఈ మూఢ నమ్మకాలను సృష్టి కర్తలు.....
      వాళ్లకి ఎప్పుడూ నేను కూడా వ్యతిరేకినే...
      కాని జనాల్లో కల్పించాల్సింది అవగాహన.. కానీ చాలా మంది వాళ్ళ నమ్మకాలను కూడా మూఢ నమ్మకాలు అని ముద్ర వేస్తున్నారు పూర్తిగా తెలుసుకోకుండా.....
      ఉదాహణకు ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం సైన్స్ పరంగా ఆలోచిస్తే సరైనదే కానీ ప్లాస్టిక్ తోరణం పనికి రాదు...
      అలా అని చెట్లను నరికి ఇంట్లో అలంకరణ చేయమని చెప్పలేదు.....
      సనాతధర్మం లో ఒక చెట్టు నరికితే 5 చెట్లు నాటితే కాని పాపం పోదు అని చెప్తారు...
      దాని ఉద్దేశ్యం పాపం పడుతుంది అని కాదు..
      పాపం అనే దానికి భయపడి అయినా చెట్లు నాటుతారు అని....
      ఇప్పుడు వాళ్ళని ఇవి పాటించే దిశగా అవగాహన కల్పించాలి తప్ప...
      రాసిన వాళ్లు పిచ్చి వాళ్ళు..
      పిచ్చి రాతలు అంటే దానికి అర్థం లేదు మిత్రమా.....

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 7 měsíci +1

      నేను కల్పించేది అవగాహనే. నీకే అర్ధం కావట్లేదు. వచ్చే ఆదివారం లైవ్ కి వచ్చేసి ఇదే మాట అడుగు సమాధానమ్ చెప్తా. అడ్డమైన సొల్లు రాతలు రాసి జనాలని వెధవలని చేస్తున్నారు. ఆ రాతలనే ఎక్సపోజ్ చేస్తున్నాను. మిగతా వీడియోలు కూడా చూస్తే తెలుస్తుంది.

  • @srinivaseranki8572
    @srinivaseranki8572 Před 4 lety

    మీకు వున్న ఆలోచనలు భయాలను జనానికి రుద్దడం దారుణం అక్కడ ఉన్న పరిస్తుతులకు అణుగుణంగా అక్కడ ఉన్నవాడు ఆలోంచించి కోవాలి కాని వాడి ఆలోచనలు మీరు ఆలోచిస్తే ఎలా నీవు మాట్లాడే భాషలు ఎవరు ఒకరు రాసినది పలికినది మీరు ఎందుకు పలకడం వ్రాయడం కొత్తగా తయారు చేయవచ్చు కదా మీరు చెప్పేదే పెద్ద కట్టు కథ

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +1

      తమరికి అర్ధం కాలేదని స్పష్టంగా తెలుస్తుంది. సమాజం ఎలా తయారవుతుందో తెలియని అజ్ఞానివి నువ్వు స్వామి... తెలియని వాడివి పక్కకి జరిగి నించో.. లేదా ఎక్కడ తేడా ఉందొ చెప్పు... అంతే గాని ఎదో జనరల్ గా సొల్లు వాగేసి పోవటం దేనికి?
      సంవాదం అంటే ఏంటో తెలియదు, సిద్ధాంత ప్రత్యర్థి తో ఎలా వ్యవహరించాలో తెలియదు... నీకెందుకు ఈరంకి శీను? చేతనైన పనులు చేసుకోవచ్చు గా..

    • @aallasrikanth
      @aallasrikanth Před 4 lety +1

      @@SatyaAnveshi peddaga chaduvukoledemo sir.. blind beleiver la unnadu , edo oka counter ivvali anduke ilaa...

  • @mahikommathoti
    @mahikommathoti Před 5 měsíci

    కానీ వాస్తవాలు మీరు చెప్పిందానికి విరుద్ధం గా వుంది కాదా

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 5 měsíci

      How so?

    • @mahikommathoti
      @mahikommathoti Před 5 měsíci

      @@SatyaAnveshi ఒక వ్యక్త్తి వింటున్నాడు, ఉన్నాడు అని ఒక యోగి ఆత్మ కథ book పాల్ బ్రంటన్ book చెపున్నాయి మీరు లేదు అంటున్నారు

  • @SteVe-xi6fi
    @SteVe-xi6fi Před 10 měsíci

    Baunnayandi mee conspiracy kathalu..😂😂

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 10 měsíci +1

      అవి బుర్రున్నోళ్లకి లెండి. మీలాంటి బుర్ర తక్కువ క్రైస్తవులకు వేరే కతలు ఉంటాయి. మట్టితో మనిషిబొమ్మ చేసి నోట్లో ఊడితే ప్రాణం రావటం లాంటివి వేరే ఉంటాయి లెండి. :-)

    • @SteVe-xi6fi
      @SteVe-xi6fi Před 10 měsíci

      @@SatyaAnveshi ade anukunnanandi nenukuda 😂😂

    • @SteVe-xi6fi
      @SteVe-xi6fi Před 10 měsíci

      @@SatyaAnveshi meeru cheppina theories enduku conspiracy kadu bible chepina creation enduku conspiracy avvuddo explanation lenantavarki alage anpistundi

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 10 měsíci

      @@SteVe-xi6fi nenu చెప్పేవి సైన్స్ ఆధారితం. బైబిల్ చెప్పేవి ఖర్జూర కల్లు ఆధారితం.

    • @SteVe-xi6fi
      @SteVe-xi6fi Před 10 měsíci

      @@SatyaAnveshi ye science lo cheparu aa kathalu? Ila jarigundachu ani uhinchesukuni.. kathalu chepi.. ade science anadama science ante? Andukegaa nenu nastika matam anedi.. 😁 aite na conspiracy entante ivanni nammakamtho kadu kavalani srustimpabadda kathalu ani.. exception undandoi adentate meeru cheppe karjura kallu tagi rasina aa pustakam (sorry Grantham anali kada😂😂)

  • @adityam2449
    @adityam2449 Před 4 lety +1

    హన్మి! అల్గండూన్ తరహణి! ఖల్వాన్ జంబయామి !
    ఇంత శిలల్లాంటి మంత్రాలు వెంకట చాగంటి గారి గొంతుకతో దేశవిదేశాలలో మారుమ్రోగుతుండగా, ఈపాటికి శనగ-రూపులైన animalculesలు చచ్చి ఉండాలే? కీటాణువులన్నీ Ultrasonic అథర్వ వేద పారాయణకోసం ఎదురు చూస్తున్నాయేమో. వాటికి దయానంద సరస్వతి గారి వ్యాఖ్య అర్థమౌతుందో, లేక ఇంకా ఈ మోడరన్ రోజుల్లో కూడా సాయణ వ్యాఖ్య పట్టుకు వేలాడుతున్నాయో! I hope every one will stay safe, and learn to distinguish reality from wishful thinking.

  • @ubr9664
    @ubr9664 Před 4 lety

    "వేదాలలో జంతుబలులు (చేయాలి/చేసే విధివిధానాలు) ఉన్నాయి " అనేదానికి మీరు ఆధారాలు ఇస్తానన్నారు. మార్చి 15 తర్వాత గుర్తు చేయమన్నారు..?
    ఏ వేదం లోని ఏ మంత్రం జంతుబలుల ని సమర్థిస్తుంది/ ప్రోత్సహిస్తుంది?

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety

      Sure sir. I will answer within 72 hours. I will update this comment itself with the evidences.

    • @ubr9664
      @ubr9664 Před 4 lety

      @@SatyaAnveshi OK.

    • @SatyaAnveshi
      @SatyaAnveshi  Před 4 lety +1

      యజుర్వేదం, 25 వ అధ్యాయం, 35 వ మంత్రం ఒక సారి చూసి సారాంశం చెప్పగలరా? (Shukla Yajurvedam)

    • @ubr9664
      @ubr9664 Před 4 lety +1

      @@SatyaAnveshi మీ వీడియో తర్వాత చెప్తాను

    • @ubr9664
      @ubr9664 Před 4 lety

      టైం ఇంకా కావాలా @@SatyaAnveshi గారూ.?