Poddika Nennadu పొద్దికనెన్నడు వొడుచునో Annamayya (Shri BalaKrishna Prasad)

Sdílet
Vložit
  • čas přidán 19. 12. 2019
  • Poddika Nennadu పొద్దికనెన్నడు వొడుచునో Annamayya (Shri BalaKrishna Prasad)
  • Hudba

Komentáře • 18

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 Před rokem +1

    🙏🙏🙏

  • @ashokkarne9147
    @ashokkarne9147 Před rokem

    Super 👌

  • @bharanig9417
    @bharanig9417 Před 3 lety +1

    తెలుగులో ఇంత మంచి గాయకులు చేస్తున్న స్వామి వారి స్వరఅభిషేకం కు స్వామి వారు వీరికి మంచి గుర్తింపు తేవాల నీ ప్రార్థిస్తున్నాను.

  • @bharanig9417
    @bharanig9417 Před 3 lety +1

    బాలకృష్ణ ప్రసాద్ గారికి వేల వేల నమస్సులు.

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 Před 2 lety +1

    No words for expressing the sweetness in the voice of sri Balakrishna prasad. Long live in the service of the Lord. Namo venkatesaya

  • @bharanig9417
    @bharanig9417 Před 3 lety +1

    ప్రతి కీర్తన ఒక మృదు మధుర ఆలాపన. వారి ప్రతి కీర్తన విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యము పొందాలి వారి స్వరము తో పాడినవి. ఇలా ii తరము లో వున్న ఉపాధ్యాయులు తెలుగు భాషా సాహితీ సంస్థలు తమ వంతు కృషి చేయాలని కోరుకొంటున్నాను.

  • @bharanig9417
    @bharanig9417 Před 3 lety

    మనతరం మనముందు మన చెవులతో మనక ళ్ల తో వారి గానం వినగలగటం చూడగల అదృష్టం చేసుకొంది.

  • @madasumanmadha9359
    @madasumanmadha9359 Před 4 lety +1

    Guruji, padabivandanam for this song

  • @venkannababumada704
    @venkannababumada704 Před 4 lety

    అన్నమయ్య కీర్తనలు మధురం

  • @Ch-zt2ph
    @Ch-zt2ph Před 2 lety +1

    Govindhaa

  • @nageswararaoventrapragada6379

    Only Sir can sing these type Keerthanas

  • @nageswararaoventrapragada6379

    Excellent

  • @chnani9995
    @chnani9995 Před 4 lety

    Om namo narayanaya om good song and music voice beauty 🥭🍏🥝🍋☘

  • @sraotata
    @sraotata  Před 4 lety +14

    ప|| పొద్దికనెన్నడు వొడుచునో
    పోయిన చెలిరాదాయను |
    నిద్దుర కంటికిదోపదు
    నిముషం బొకయేడు ||
    చ|| కన్నుల నవ్వెడి నవ్వులు గబ్బితనంబుల మాటలు |
    నున్నవి ఒయ్యారంబులు నొచ్చిన చూపులును |
    విన్నదనంబుల మరపులు వేడుక మీరిన యలపులు |
    సన్నపు జెమటలుదలచిన ఝల్లనె నామనసు ||
    చ|| ఆగిన రెప్పల నీరును అగ్గలమగు పన్నీటను |
    దోగియుదోగాని భావము దోచిన పయ్యదయు |
    కాగిన దేహపు సెకలును కప్పిన పువ్వుల సొరబులు |
    వేగిన చెలితాపమునకు వెన్నెల మండెడిని ||
    చ|| దేవ శిఖామణి తిరుమల దేవునిదలచిన బాయక |
    భావించిన యీకామిని భవములోపలను |
    ఆ విభుడే తానుండిక నాతడె తానెరుగగవలె |
    ఈవెలదికిగల విరహంబేమని చెప్పుదము ||

  • @padmaiyengar5387
    @padmaiyengar5387 Před rokem +1

    🙏🙏🙏