Maya Mohamu మాయా మోహము మానదిది Annamayya ( Shri M Balamurali Krishna)

Sdílet
Vložit
  • čas přidán 20. 11. 2018
  • Maya Mohamu మాయా మోహము మానదిది Annamayya ( Shri M Balamurali Krishna)
  • Hudba

Komentáře • 14

  • @sraotata
    @sraotata  Před 5 lety +38

    మాయా మోహము మానదిది
    శ్రీ అచ్యుత ని చిత్తమే కలది
    యెంత వెలుగునకు అంతే చీకటి
    యెంత సంపదకు నంతాపద
    అంతటా ఔషధ మపథ్యమును సరి
    వింతే మిగిలెను వేసటే కలది
    చేసిన కూలికి జీతమునకు సరి
    పూసిన కర్మ భోగము సరి
    వాసుల జన్మము వడి మరణము సరి
    ఆసల మిగిలిన తలపే కలది
    మొలచిన దేహము ముదియుటకును సరి
    తలచిన దైవము తనలోను
    యిలలో శ్రీవేంకటేశ నీ కరుణ -
    గలిగిన మాకెల్ల ఘనతే కలది

  • @ramun9675
    @ramun9675 Před 4 lety +4

    ఎంత గొప్ప రచన సంగీత సాహిత్యం నిగూఢంగా మనిషి జీవిత సత్యాలు కూడా దాగి ఉన్నాయి... శ్రీ వేంకటేశ్వర స్వామి నమః.....

  • @janardhanjala7187
    @janardhanjala7187 Před 4 lety +4

    Great Adyatmika Sri Annamacharya Sankeerthana!! Melodious voice of Sri late Bala Muralikrishna !!

  • @kamalakamala2338
    @kamalakamala2338 Před rokem

    🙏🙏🙏

  • @dadigangadhararao4406
    @dadigangadhararao4406 Před 7 měsíci

    అద్భుతమైన కీర్తన.. శ్రీ మాన్ అన్నమాచార్య స్వామి చరణపద్మములకు ప్రణామములు.

  • @sreechakradharm
    @sreechakradharm Před rokem

    మంగళంపల్లి వారి గొంతులో ఈ పాట వింటుంటే చెవుల్లో తేనె పోసినట్టు ఉంది... తెలీకుండానే మనసు ఆధ్యాత్మికంగా చైతన్యం అవుతోంది...

  • @anilkumarkommanapally6341

    Om 🕉Sree GurubyoNama:
    Om 🕉Namo Naarayanaaya Nama:

  • @ramasubbaiahkondeti4439
    @ramasubbaiahkondeti4439 Před 4 lety +2

    Meaningful Keerthana. Wonderful composition and super rendition Guruji

  • @msrinivasulu2782
    @msrinivasulu2782 Před 4 lety +4

    Verri irigi poadhi ..
    Ea Keerthanalo Bhavamu Thelusukuntae ...