Latest Telugu Christian Marriage Songs | Iddarokkatiga Mareti | Singer Srinisha | Anand Arvindakshan

Sdílet
Vložit
  • čas přidán 22. 10. 2019
  • Song Track: • Iddarokkatiga Mareti M...
    Latest Telugu Christian Marriage Song 2019 Iddarokkatiga Mareti Sayaram Gattu | Sri Nisha | Anand Arvindakshan #LatestTeluguChristianSongs #TeluguMarriageSong #LokaRakshakudu
    Credits:
    Album: Loka Rakshakudu
    Lyrics, Tune and Producer: Sayaram Gattu
    Sung By: Singer Srinisha and Anand Aravindakshan
    Music: Immanuel Rajesh
    Creative Head: Symon Peter
    Edit & VFX: Wesley Vfx (Hallaluya Raju)
    Mix & Master: Vincent Raj (Vincey Studios)
    Telugu Christian wedding song beautifully written by Sayaram Gattu and performed by singer Sri Nisha and Anand Arvindakshan. They both do not know the Telugu language as they speak only the Tamil language but they learned Telugu Christian lyrics and performed. Singer Sri Nisha participated in super singer and Anand Arvindakshan also participated in super singer Airtel.
    Sayaram Gattu is married to godly wife Vishali Jangam in this video we can see the visuals and also appears his son Mayukh Raj Gattu, who is also credited as producer and youngest lyricist.
    Lyrics: ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము
    దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము || 2 ||
    వివాహమన్నది అన్నింటా ఘనమయినది
    ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి || 2 ||
    ఒంటరయిన ఆదామును చూసి, జంట కావాలని మది తలచి || 2 ||
    హవ్వను చేసి జతపరచి, ఫలించమని దీవించెను
    సృష్టి పైన అధికారముతో, పాలించుమని నియమించెను || 2 || || వివాహమన్నది ||
    ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి || 2 ||
    సొంత తెలివిని మానుకొని, దైవ వాక్కుపై ఆనుకొని
    సాగిపోవాలి ఆ పయనం, దేవుని కొరకై ప్రతి క్షణం || 2 || || వివాహమన్నది ||
    భార్య భర్తలు సమానమంటూ, ఒకరి కోసము ఒకరనుకుంటూ || 2 ||
    క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి
    సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చెర్చాలి || 2 || || వివాహమన్నది ||
    Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu
    Devuni Chitthamulo Penavesina Nithya Anubandhamu (2)
    Vivaahamannadi Anninta Ghanamainadi
    Aadaamu Havvalatho Modalaindi Aa Sandadi (2)
    Ontaraina Aadaamunu Choosi
    Janta Kaavaalani Madi Thalachi (2)
    Havvanu Chesi Jathaparachi - Phalinchamani Deevinchenu
    Srushtipaina Adhikaaramutho - Paalinchumani Niyaminchenu (2) ||Vivaahamannadi||
    Eka Manasutho Munduku Saagi
    Jeeva Vrukshamuku Maargamu Erigi (2)
    Sontha Thelivini Maanukoni - Daiva Vaakkupai Aanukoni
    Saagipovaali Aa Payanam - Devuni Korakai Prathi Kshanam (2) ||Vivaahamannadi||
    Bhaarya Bharthalu Samaanamantu
    Okari Kosamu Okaranukuntu (2)
    Kreesthu Premanu Panchaali - Saakshyamulanu Chaatinchaali
    Santhaanamunu Pondukoni - Thandri Raajyamuku Cherchaali (2) ||Vivaahamannadi||
    DISCLAIMER: We are using video clips from various biblical movies only to represent the bible situations effectively that are suitable to the lyrics of our songs but not with the intention of breaking any copyrights. Please reach us for any clarifications and concerns on the same at sayaram@gospelsongsministry.com.
    Tags: sayaram gattu songs / gospelsongsministry telugu songs / telugu jesus songs / telugu worship songs / telugu christian marriage songs / telugu christian songs
    © Copyright 2019, All Rights Reserved to Gospel Songs Ministry
  • Hudba

Komentáře • 697

  • @SayaramGattu
    @SayaramGattu  Před 4 lety +415

    Song Track: czcams.com/video/_xBDw2ndJMs/video.html
    Lyrics: ఇద్దరొక్కటిగా మారేటి మధురమయిన క్షణము
    దేవుని చిత్తములో పెనవేసిన నిత్య అనుబంధము || 2 ||
    వివాహమన్నది అన్నింటా ఘనమయినది
    ఆదాము హవ్వలతో మొదలయింది అసందడి || 2 ||
    ఒంటరయిన ఆదామును చూసి, జంట కావాలని మది తలచి || 2 ||
    హవ్వను చేసి జతపరచి, ఫలించమని దీవించెను
    సృష్టి పైన అధికారముతో, పాలించుమని నియమించెను || 2 || || వివాహమన్నది ||
    ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి || 2 ||
    సొంత తెలివిని మానుకొని, దైవ వాక్కుపై ఆనుకొని
    సాగిపోవాలి ఆ పయనం, దేవుని కొరకై ప్రతి క్షణం || 2 || || వివాహమన్నది ||
    భార్య భర్తలు సమానమంటూ, ఒకరి కోసము ఒకరనుకుంటూ || 2 ||
    క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి
    సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చెర్చాలి || 2 || || వివాహమన్నది ||
    Iddarokkatiga Maareti Madhuramaina Kshanamu
    Devuni Chitthamulo Penavesina Nithya Anubandhamu (2)
    Vivaahamannadi Anninta Ghanamainadi
    Aadaamu Havvalatho Modalaindi Aa Sandadi (2)
    Ontaraina Aadaamunu Choosi
    Janta Kaavaalani Madi Thalachi (2)
    Havvanu Chesi Jathaparachi - Phalinchamani Deevinchenu
    Srushtipaina Adhikaaramutho - Paalinchumani Niyaminchenu (2) ||Vivaahamannadi||
    Eka Manasutho Munduku Saagi
    Jeeva Vrukshamuku Maargamu Erigi (2)
    Sontha Thelivini Maanukoni - Daiva Vaakkupai Aanukoni
    Saagipovaali Aa Payanam - Devuni Korakai Prathi Kshanam (2) ||Vivaahamannadi||
    Bhaarya Bharthalu Samaanamantu
    Okari Kosamu Okaranukuntu (2)
    Kreesthu Premanu Panchaali - Saakshyamulanu Chaatinchaali
    Santhaanamunu Pondukoni - Thandri Raajyamuku Cherchaali (2) ||Vivaahamannadi||

  • @chittiboyinachandu5038
    @chittiboyinachandu5038 Před 23 hodinami +1

    అన్నయ్య ఎలా ఉన్నారు praise the lord 🙏🙏నేనూ ఒక సాక్ష్యం విన్నాను ఒక అమ్మాయ్ ఒక సంవత్సరం ఒక్క పూట మాత్రమే అన్నం వివాహం విషయం లో దేవుని చిత్తం తెలుసుకోవటానికి ఉంది అని విన్న అలాగే నువ్వు కూడా ఉన్నా అన్నయ్య జూలై 1 2024 నుండి మే 31 న

  • @sreej3829
    @sreej3829 Před 3 lety +23

    Iddarokkati ga
    maareti...madhuramaina kshanamu...
    Devuni chitthamulo penavesina nithya anubandhamu...
    Vivahamannadi anninta ghanamainadi...
    Aadamu havvalatho modalaindi aa sandadi....
    1..Ontaraina aadamunu chusi..janta kaavalani madi thalachi...
    Havvanu chesi jathaparachi
    Phalinyinchamani deevinchenu
    Srusti paina adhikaaramutho paalinchamani niyaminchenu.....(vivahamannadi)
    2.Yeka manassutho munduku saagi jeeva vrukshamuku maargamu yerigi
    Sontha telivnii maanukoni..devuni pai aanukoni.....
    saagipovaali aa payanam...
    Devuni korakai prathi kshanam....
    (Vivahamannadi)
    3..bharyabharthalu samaanamantu
    Okarikosamu okaranukontu
    Kreesthu premanu panchali ...saakshyamulanu chatàli
    Santhaanamunu pondukoni...thandri raajyamunaku cherchali
    (Vivahamannadi)
    God bless you🙏

  • @salmanuepali
    @salmanuepali Před 11 dny +1

    I love you song❤❤❤❤

  • @devanneasapaadalgal8599
    @devanneasapaadalgal8599 Před 4 lety +46

    అన్నయ్య పెళ్లి అర్థం వివరించారు. థాంక్యూ సో మచ్ అన్న మా కోసం మీరు ఈ పాట అందించినందుకు.ముఖ్యముగా చాలా అర్థం ఉన్న పాట.మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది అన్న.
    మీరు మంచి పాటలు రాయాలి.ఇలాంటి ఎన్నో రావాలి.మనస్ఫూర్తిగా థాంక్యూ సో మచ్ అన్న.గాడ్ బ్లెస్స్ యు🙏🙏🙏 tq for a Beautiful song.
    Excellent song .happy wedding anniversary.You are a great inspiration to all of us Anna.May God use you more and more for his Glory.

    • @SayaramGattu
      @SayaramGattu  Před 4 lety +2

      థాంక్యూ సో మచ్.

  • @bpurushotham2871
    @bpurushotham2871 Před 2 lety +20

    ప్రభువైన క్రీస్తు నామమున వందనాలు brother and sister మీ నుండి ఇంకా ఎన్నో ఆత్మీయ పాటలు రాయడానికి దేవుడు మీకు సహాయం చేయును గాక

  • @chittiboyinachandu5038
    @chittiboyinachandu5038 Před 23 hodinami +1

    Naa upavasam poorthi avuthadi Naa health guruchi ప్రార్థన చెయ్యండి కడుపులో రగిపోయింది

  • @daivaprasadpittala2157
    @daivaprasadpittala2157 Před rokem +5

    అస్సలు ఈపాట వింటుంటే.. ఒళ్ళు పులకరిస్తుంది.
    పరిమళించే స్వర్ణ పుష్పం.. ఇంతకంటే.. ఏమీ చెప్పలేను.

  • @biddikagawrishwararao6487

    మన ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసముతో సదాకాల మీ పరిచర్యలో నిత్యయం దేవుడుతోడే ఉండును గాక మరింతగా మంచి జ్ఞానమును దేవుడు మీపై ఉంచును గాక ఆమెన్

  • @user-zm1wf3eg5d
    @user-zm1wf3eg5d Před 25 dny +1

    అన్న చాలా మంచి అర్ధం తొ వివాహము గూర్చి ఈ పాట రాశారు.. God bless you

  • @chilakanagayya4022
    @chilakanagayya4022 Před 5 měsíci +4

    E song enni sarlu vinna malli malli vinali anipistundi super song glory to God

  • @somesh2086
    @somesh2086 Před 5 měsíci +6

    మహా అధ్భుతంగా ఉంది ఉంది ఈ song,, super

  • @pangigana8128
    @pangigana8128 Před 3 lety +9

    ఎంత మంచి పాట ఎంత విన్న ఇంక ఇంక వినాలంనుపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @laximerasoolrasool3619
    @laximerasoolrasool3619 Před 15 dny +1

    ఇ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది మంచి సాంగ్ అన్న మా మరదలి పెళ్లి కి వాట్స్ఆప్ వీడియో కి e సాంగ్ పెట్టించము ., super 👌👌👌
    Chala bagundi anna. God bless you anna. 🎉

  • @sdeevena9210
    @sdeevena9210 Před 2 lety +5

    Praise the Lord anna ee song vinttunte na marriage gurkosthundi

  • @user-lz1oo3th4f
    @user-lz1oo3th4f Před měsícem +3

    I love this song

  • @user-hy5md3yx5t
    @user-hy5md3yx5t Před 12 dny +1

    Super song chala bagundaie ma marriage set aiendaie na marriage devuni chethan saraga jaragali preyer cheayandaie brother prise the lord 🙏🙏🙏

  • @newcreationchurch9186
    @newcreationchurch9186 Před 4 lety +39

    Gospel Lyricist Sayaram Gaaru ! మీ సాహిత్యానికి నా ఆత్మీయ వందనాలు అందుకో...
    సాహిత్యాల కూర్పునకు వేవేల -జేజేల నినాదాలు...
    ఇక తమ్ముడు Immanual Rajesh సంగీత సామార్ధ్యాలు అద్భుతం - ఇక Sri Nisha and Anand Aravindhakshan గాన మధురిమ వర్ణించలేము....
    చివరిగా క్రైస్తవ సంగీతాన్ని పెంచి పోషిస్తున్నందుకు...Symonpeter Brother మీకు సదా పాదాభివందనం.
    దేవునికై ఏదో చీమలా ఓ ధాన్యపు విత్తునైనా మోసుకెళ్ళి ఖజానాలో నింపుతుండు -
    రేపు అకాల వాక్య కరువొచ్చినా - రేపటి తరాలివి ఏరుకొని , కడుపు నింపుకొంటారు...God bless your team work Sayaram Garu. Great work...
    ఇలాంటి అధ్బుతమైనవి ఇంకా ఎన్నెన్నోఅందిచాలని కోరుతున్నాము. దేవుడు మిమ్మును దివించును గాక...

    • @SayaramGattu
      @SayaramGattu  Před 4 lety +5

      Thank you so much for kind words and wonderful review. One request "Symonpeter Brother మీకు సదా పాదాభివందనం." this type of statements are not according to bible. We bow down only in-front of our God but not for any human, whoever it is. Forgive me for not agreeing with you but that is the truth Sir.

    • @newcreationchurch9186
      @newcreationchurch9186 Před 4 lety +1

      @@SayaramGattu
      Ok Brother Sayaram Gattu Garu

    • @sudhakarchandu.samerusine1847
      @sudhakarchandu.samerusine1847 Před 4 lety +1

      సూపర్. Sir. చాలా మంచి సాంగ్ పాడారు 👌👌👌👌మీతో. మాట్లాడాలీ. Plz. Na. సెల్. No. 9553113445.వాట్సాప్. Ok. మరనాథ

  • @premkumarbadugu4263
    @premkumarbadugu4263 Před rokem +5

    దేవునికి మహిమ కలుగును గాక

  • @soboibhagathram5224
    @soboibhagathram5224 Před rokem +8

    చాలా బాగా పాడారు మీకు మీ కుటుంబంకు
    దేవుడు దేవినుచునుగాక

  • @sriramwoodwork
    @sriramwoodwork Před 10 měsíci +7

    దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక మరెన్నో పాటలు పాడి దేవుని నామాన్ని ఘన పరచ బడునుక గాక ఆమెన్

  • @byesubabu3839
    @byesubabu3839 Před 3 lety +6

    ఇంకా ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుతున్న మీ నాని

  • @prakashbiddika1996
    @prakashbiddika1996 Před 20 dny +1

    Super

  • @VishnuChinna-nq1fx
    @VishnuChinna-nq1fx Před 28 dny +1

    Prise🙏the lord sis ఈ గొంతుతో ఎన్నో సాంగ్స్ పాడాలని దేవుని ప్రార్థిస్తున్నా 😭😭😭🙏🙏🙏

  • @chbhaskar6802
    @chbhaskar6802 Před 5 měsíci +6

    E song enni sarlu vinna Malli Malli vinali anipistundi super

  • @shinyblessyofficial2531
    @shinyblessyofficial2531 Před 2 lety +5

    Naku chaala bhagaa nachindhi e song devunike samasta mahima ghanatha kalugunu gaaka. Amen...praise the lord brother 🙏🏻🙏🏻🙏🏻🙌...

  • @davidson386
    @davidson386 Před 3 lety +45

    ఆర్థవంతమైన పాట చాలా చక్కగా పాడారు దేవాది దేవునికే మహిమ కలుగును గాక

  • @syam638
    @syam638 Před 4 lety +79

    ఇలాంటి అధ్బుతమైన ఇంకా ఎన్నెన్నోఅందిచాలని కోరుతున్నాము దేవుడు మిమ్మును దివించును గాక...

  • @subhashanduri5762
    @subhashanduri5762 Před rokem +6

    వెరీ నైస్ ప్రెజెంటేషన్ ఇద్దరూ చాలా హుషారుగా ఎంతో మధురంగా పాడారు

  • @holyarmyfellowshipsjohnppm3916

    God bless you sir e song daily vinalanipistundi all of you thank you so much golden songs one by.one please bye bye Praise the lord

  • @seethapaila4097
    @seethapaila4097 Před 25 dny +1

    Iddaru chala chakkaga paadaru...God bless u both of u.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-ji2rs9nb5w
    @user-ji2rs9nb5w Před měsícem +3

    సూపర్ 👏🏻👏🏻🙏🏻🎉సాంగ్

  • @naniyendluri729
    @naniyendluri729 Před 10 měsíci +3

    Deudumimmalni deevinchi balaparasugaka amen God bless u peter kangrali

  • @dasubooka6210
    @dasubooka6210 Před 2 lety +12

    Annaa.... Chaalaa baaga raasaaru....చాలా బాగా పాడారు.... God bless both of you

  • @Ramuseetha-wj4bl
    @Ramuseetha-wj4bl Před měsícem +1

    జీసస్

  • @enocheno470
    @enocheno470 Před 4 lety +18

    అన్న ఈ పాట విన్న తరువాత నేను అనుకోంట్టున్నాను మీ తరువాత ఎవరైన ......
    i love Sayaram Anna , Music No Words , Visuals Really Good ,
    i love your Lyrics Anna... మీ తరువాత ఎవరై

    భూమి మీద Christian songs వ్రాయాలంటే....

  • @lakshmi06946
    @lakshmi06946 Před rokem +4

    So sweet voice akka
    Enka miru elage abhivruddi chendali
    Praise the Lord 🙏🙏🙏

  • @KGEORGEPAUL
    @KGEORGEPAUL Před 3 lety +42

    మీ పాట ఒక అద్బుతం అన్న దేవుడు మీకు మంచి వరాన్ని ప్రసాదించాడు.

  • @madduriadam2873
    @madduriadam2873 Před 4 lety +8

    Hi bro excellent Marraige song. Lyrics good.
    Really you are very telanted
    With our god
    And god with us god bless you

    • @SayaramGattu
      @SayaramGattu  Před 4 lety

      All the glory and honor to Him alone. God bless you...

  • @kandolaramalingappa8830
    @kandolaramalingappa8830 Před rokem +6

    So sweet and meaningful song

  • @stephenste4086
    @stephenste4086 Před 4 lety +30

    Mesmerising lyrics amazing tune Anna , Marvellous voices Both Singers , Music Heart touching , Visuals Wonderfull Wesley vfx team . God Bless team work. Great Job

    • @SayaramGattu
      @SayaramGattu  Před 4 lety +1

      Thanks a lot. It is all from Him and team work by His wisdom and knowledge.

  • @hagajendra9322
    @hagajendra9322 Před 4 lety +5

    Praise The Lord S GATTU Bro

  • @saikiran-ow9lr
    @saikiran-ow9lr Před 4 lety +15

    excellent bro sayaram gattu...

  • @kumartheson
    @kumartheson Před 4 lety +24

    Meaningfull Song👌
    Glory to living God💞💞

  • @SuribabuGudala
    @SuribabuGudala Před 4 měsíci +2

    Super song bro

  • @user-jk7em4ks1p
    @user-jk7em4ks1p Před 3 měsíci +1

    Super song sister and brother nice voice devudu mi malanu bahuga deevichunu gaka amenu ❤❤❤❤❤

  • @parvathis1510
    @parvathis1510 Před měsícem +1

    Super song brother and sister god bless you ,,💐💐💐

  • @RebeccaSang009
    @RebeccaSang009 Před 3 lety +10

    Excellent Song sir.. 👌👌👌👌Thank you soo much for giving this Beautiful Song.... No words about Singers Sri nisha mam and Anand sir... Superb Presentation 😍😍😍👌👌👍👍

  • @JesusArmy952
    @JesusArmy952 Před 3 lety +3

    వండర్ ఫుల్ సాంగ్ బ్రదర్.. God bless you, 🙏🙏🙏

  • @RamuRamu-ls7wk
    @RamuRamu-ls7wk Před 2 lety +3

    Nice song singing super akka annayya chala baga padaru

  • @srilaksamigudise8001
    @srilaksamigudise8001 Před rokem +1

    Superb nice

  • @divineloveministries1179
    @divineloveministries1179 Před 4 lety +44

    Praise the Lord Bro..Lyrics Really Very Nice. Excellent thought , We want some more songs..by the name of Jesus.u have Great Dedication.Music Awesome.
    వివాహ వ్యవస్థ యొక్క గొప్పతనాన్నీ చాలా గొప్పగా చెప్పారు. చాలా అర్థవంతమైన పాట. God Bless You always.

  • @chinna9971
    @chinna9971 Před 2 lety +3

    Music 💓👏👌👌👌👌 song 🌷🌷🌷🌷🌷bagundi.👍👍👍

  • @user-cq3nt1fo8p
    @user-cq3nt1fo8p Před 5 měsíci +1

    Amen. Priase. The. Lord.

  • @ankithprem1011
    @ankithprem1011 Před rokem +4

    Nice both of u may God bless u 🙏🙋

  • @rajumorcha8984
    @rajumorcha8984 Před 4 lety +1

    Super ,& god bless you

  • @user-oh1hu5yi7p
    @user-oh1hu5yi7p Před 9 měsíci +2

    Godblessyou singers amen

  • @praveenkumarkommu
    @praveenkumarkommu Před 3 měsíci +1

    Excellent lyrics
    Excellent music
    Excellent singing
    God bless you all sir

  • @ramaiahramaiah9843
    @ramaiahramaiah9843 Před 2 lety +4

    Praise the lord song very nice and my favourite song ❤️❤️❤️

  • @ydmanikanta1409
    @ydmanikanta1409 Před 3 měsíci +2

    Wonderful song👍😊

  • @bodhanaputrimurtulu2111
    @bodhanaputrimurtulu2111 Před 3 lety +4

    It's a really wonder ful meaning ful song no more words super..........

  • @sonofgodjohnson.gurralatho3477

    Suparu song 🙏👍👌

  • @sudarshanharsha2492
    @sudarshanharsha2492 Před 2 lety +2

    Love you Anand Arvindhakashan

  • @sandhyavasanth6387
    @sandhyavasanth6387 Před měsícem +1

    Verey level song wonderful 😊😊😊

  • @jhansiissak3748
    @jhansiissak3748 Před 3 lety

    Thanks for this song brother

  • @dinakarjghlmministriesnela5883

    Wondrelfull song bro

  • @sureshpresents2468
    @sureshpresents2468 Před 2 lety +1

    Wow exlent super annayya akka

  • @user-cq3nt1fo8p
    @user-cq3nt1fo8p Před 9 měsíci +1

    Annaya. Sister. Chala bhagaumdi. Priase. The. Lord

  • @ruthvidyavathi8048
    @ruthvidyavathi8048 Před 3 lety +7

    Praise the Lord Amen 🙏🙏🙏 Glory to God Hallelujah Wonderful and Beautiful Song God bless you both

  • @sravyapendhurthi77
    @sravyapendhurthi77 Před 3 lety +1

    Extent brother

  • @kranthipriya6309
    @kranthipriya6309 Před 3 lety +1

    Superb sng marvelous

  • @satyakumari111
    @satyakumari111 Před 3 lety +1

    Super song brother god bless u

  • @lifewithoutjesusishell4560

    Song Super singing super God Blessings All of u family 🙌🏻

  • @srilaksamigudise8001
    @srilaksamigudise8001 Před rokem +1

    Super awesome song

  • @chsruthichsruthi7100
    @chsruthichsruthi7100 Před 3 lety +1

    Nice song exlent your team

  • @kuramasirisha6819
    @kuramasirisha6819 Před 2 lety +1

    Exlent song brother

  • @aluridavidu4570
    @aluridavidu4570 Před 3 lety +2

    Super song ann

  • @bujjibujji3860
    @bujjibujji3860 Před 3 lety +2

    Em matladalo kuda artham kavadam ledu aaaaoooowwwwssssssssaaaammmm

  • @ChinnaChinna-ky6rh
    @ChinnaChinna-ky6rh Před rokem +1

    Super song anna

  • @venubabu.vasireddy9578
    @venubabu.vasireddy9578 Před 4 lety +1

    God bless u brother

  • @VenkataraoP-le1wy
    @VenkataraoP-le1wy Před 2 měsíci +1

    A devudu dheevinchunugaka amen

  • @SP-ed5vl
    @SP-ed5vl Před 2 lety +1

    Excellent

  • @B.J.K.
    @B.J.K. Před 2 lety +1

    Super super super exalent fantastisk

  • @debarikisuribabu6516
    @debarikisuribabu6516 Před rokem +1

    Nice 👍👍

  • @dhanaraju7046
    @dhanaraju7046 Před 2 lety +3

    Super song i love itt tomorrow i will sing🥰🥰🥰

  • @rithvikhavaishali8806
    @rithvikhavaishali8806 Před 4 lety +1

    Super song

  • @sakinyaladevamani5429
    @sakinyaladevamani5429 Před rokem +2

    Anna ee song chala bagudi elage inka eno manchi patalu rayali

  • @rayalashankar541
    @rayalashankar541 Před 3 lety +2

    Superb

  • @srilaksamigudise8001
    @srilaksamigudise8001 Před rokem +1

    Super super

  • @silamnagaraju7550
    @silamnagaraju7550 Před 2 lety +2

    so nice brother👍

  • @user-ww9nd1jb9t
    @user-ww9nd1jb9t Před 9 měsíci +1

    Very good nice 😊😊

  • @THALARIMUSIC1996
    @THALARIMUSIC1996 Před 5 měsíci +1

    Super sir

  • @udaysrinivas6141
    @udaysrinivas6141 Před 4 měsíci +1

    Jesus is my strength

  • @srinuinapanuri8715
    @srinuinapanuri8715 Před 3 lety +1

    Beatiful song brother

  • @user-in9sv6ju4p
    @user-in9sv6ju4p Před 2 lety +2

    👌Good songs 🙏

  • @amruthapudirajendraprasad9608

    Superb song

  • @mksworld7557
    @mksworld7557 Před rokem +1

    Wow super song

  • @ManojManoj-pv3bx
    @ManojManoj-pv3bx Před 3 lety +1

    sooo nice god bless u all team

  • @samsonpalivela2897
    @samsonpalivela2897 Před 3 lety +1

    Supper song nice and tq

  • @someshsetti2928
    @someshsetti2928 Před 4 lety +1

    Super song...I