ఈ రైతు వరి పండించే రూటే సెపరేటు||వరికి కావలసింది నీళ్ళు కాదు-తేమ మాత్రమే|"వయ్యారి భామ" కలుపు సమస్యా?

Sdílet
Vložit
  • čas přidán 27. 06. 2024
  • జీవామృతం వాడి దున్నకుండా , లేబర్ తో పని లేకుండా కుటుంబసమేతంగా వ్యవసాయం ఎలా చేసుకోవాలి మన గ్రామ భారతి నిర్వహించిన సదస్సులో వివరించిన మన ప్రకృతి రైతు
    ప్రసాద్ రెడ్డి farmer
    +91 63020 49504
    To Reach "Back To Roots" CZcams Channel
    Please Contact 9052286688
    Please Follow:-
    Channel Link:
    / @backtoroots1
    Facebook Page:
    New-Ral-Life...
    #BacktoRoots #farmerprasadreddy

Komentáře • 30

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 Před 8 dny +15

    మీరు ఇలాగే ప్రకృతివ్యవసయం చేస్తున్నా రైతుల పొలాలను మాకు చూపించండి ఫ్లీస్🙏🌾🌱

    • @backtoroots1
      @backtoroots1  Před 8 dny

      తప్పకుండా sir

    • @krishnamohanrao642
      @krishnamohanrao642 Před 5 dny

      మీరు ఇలాంటి వీడియోలు పెట్టి మంచి పని చేస్తున్నారు దయచేసి ఈ రైతు గారి ఫోన్ నెంబరు ఇవ్వగలరా మేము కూడా ఇలాగే వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాము మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ధన్యవాదాలు

    • @Myviewpointt
      @Myviewpointt Před 12 hodinami

      Number provide chesara

  • @vandavasiganesh755
    @vandavasiganesh755 Před 8 dny +7

    మీ కు ఆ భూమాత అనుగ్రహం
    కలగాలి ని కోరుకుంటూ నన్నాను
    అద్భుతమైన సమాచారం

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Před 8 dny +7

    బ్యాక్ టూ రూటు టూర్ రూటే సపరేట్, ఫేవరేట్
    ....

  • @vandavasiganesh755
    @vandavasiganesh755 Před 8 dny +2

    మీ రు పూర్వకాలంలో ఋషి లు
    చేసి న విధానం బాగుంది

  • @keesari.rambabu1keesari.ra612

    ఆ యోగ్యం కోసం భూమి బలంగా ఉండాలి.....

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 Před 8 dny +9

    ఇంత మంచి కార్యక్రమం అందరం రాలేము కదా అందుకే
    BACK TO ROOTS CHANNEL వారు మనకందరకూ మంచి మంచి కార్యక్రమాలు వారు శ్రమకోర్చి చుసుపుతున్నారు అందుకు మనమందరం కృతజ్ఞతగా Subscribe and Like చేయాలి

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Před 7 dny

    Reall usefull information. Thank you all the team members 🙏 💙 ❤️ 🙌

  • @narinaresh4229
    @narinaresh4229 Před 4 dny +1

    Super sir

  • @arrojusadanandachary5628

    వయ్యారి భామా మొక్క షుగర్ కు ఉదయం లేత 5 ఆకులు నమిలి మింగాలి నేను 45 రోజులు తిన్న మొత్తం షుగర్ నార్మల్ 3 ఏర్స్ అది

    • @srinusrinu4148
      @srinusrinu4148 Před 4 dny +1

      Vasari baba respiration system ki ebandi bro

  • @vandavasiganesh755
    @vandavasiganesh755 Před 8 dny +1

    అయ్యా నమస్కారము

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před dnem

    Milanti vallu unte nijalu prapanchaniki tekutundi

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před dnem

    Edi Raitulu pilichi chupinchali.please

  • @srilakshmigudi852
    @srilakshmigudi852 Před 6 dny

    🙏🙏🙏

  • @srilakshmigudi852
    @srilakshmigudi852 Před 6 dny

    You are a great runner brother...soo wonderful !!

  • @andhrasabala
    @andhrasabala Před 8 dny

    Thank you

    • @backtoroots1
      @backtoroots1  Před 8 dny

      ధన్యవాదములు

    • @andhrasabala
      @andhrasabala Před 8 dny

      Prasad reddy gari videos inka unte pettandi please

  • @bhavaniadumulla9609
    @bhavaniadumulla9609 Před 19 hodinami

    Mee daggara kothulu leva sir

  • @kbkrishnabalarama4950

    Vari ekkada Amma

  • @bsr4950
    @bsr4950 Před 8 dny

    Add location name

  • @kesanaramana1672
    @kesanaramana1672 Před 7 dny

    సార్ అడ్రస్ ఫోన్ నెంబర్ తెలపగలరు సార్

  • @rajasekharreddygundra959

    1acr ki 10 k vasthe 15years after coffee podiaaaa.. are neeku mrntals picha . Present janabha yentha nuvu cheppedi nee kutumbhaniki ok .. world lo 15% pandinchedi neela ante andaru foodlekha sachi potharu .. production penche maargam chudu bee margamlo ...