No One Can Stop RS Praveen Kumar says Pasham Yadagiri | Telugu Popular TV

Sdílet
Vložit
  • čas přidán 9. 08. 2021
  • No One Can Stop RS Praveen Kumar says Pasham Yadagiri | Telugu Popular TV
    For More Updates :
    ☛Subscribe to our CZcams Channel : goo.gl/yIl0qx
    ☛Like us: / telugupopular
    ☛Follow us : / telugupopulartv
    ☛Follow us : / telugupopular
    ☛Visit our Official website: telugupopular.com/
    ☛Download Our App: play.google.com/store/apps/de...

Komentáře • 573

  • @sureshkorakoppula2141
    @sureshkorakoppula2141 Před 3 lety +151

    పాశం యాదగిరి సార్ మీరు నిజాయితీగా మాట్లాడుతారు నాకు మీరు చాలా ఇష్టం

  • @dummymail8738
    @dummymail8738 Před 3 lety +90

    నేను OC నీ, అయిన RS ప్రవీన్ కుమర్ ని support చేస్తాను. అతను వస్తేనే OC లో ఉన్న పేదలకి విధ్య& వైధ్యం ప్రభుత్వం ద్వార అందుతాయి.

    • @sarathhomeopathy32
      @sarathhomeopathy32 Před 3 lety

      nuvvu O.C kadhu , NATAKALU DENGAKU

    • @rakeshcopper3671
      @rakeshcopper3671 Před 3 lety +2

      😂😂😂😂😂

    • @dummymail8738
      @dummymail8738 Před 3 lety +2

      @@sarathhomeopathy32 Nijam raa Babu. OC lu andaru balisinavallu vundarra babu. OC lo kooda chala mandhi chaduvukovadaaniki kastapaduthunnaru. Meeru ila vere chesi matladadam valla OC lo vunna pedalu reservations meedha yedustaru.
      First you need to understand
      Aadhipatya/Balahina kula snnasulu,
      Aadhipatya/balahina kula medhavulu,
      Aadhipatya/balahina kula amayakulu.
      Aadhipatya kula sannasulu leaders ayyi prajalani pikkathintaru.
      Balahina kula sannasulu reservation dwara leader ithe okari mochethi nillu thagutharu. Or baaga lanchalu dobbuthaaru.
      Society lo aadhipatya /balahina kula medhavi, amayaka vargham yeppudu manche korukuntadhi.

    • @sarathhomeopathy32
      @sarathhomeopathy32 Před 3 lety +1

      @@dummymail8738 SC, ST lalo gazated officers pillalaku RESERVATION lekapothe DALITHA PEDHA SC , ST laki RESERVATION ki nyayam jaruguthundhe,

    • @dummymail8738
      @dummymail8738 Před 3 lety +1

      @@sarathhomeopathy32 cremilayer ani center government bill thisukuvasthindhi. Aa bill raagane meeru annattu jarguthundhi.

  • @ajaya4330
    @ajaya4330 Před 3 lety +54

    నిజంగా ఆకునూరి మురళి గారు కూడా చాలా గొప్ప వ్యక్తి

  • @Madhu_Kumar-123
    @Madhu_Kumar-123 Před 3 lety +311

    *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
    *మన BC సోదరులు బహుజనులు*
    *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 🙏🙏.

    • @venkatbtm4654
      @venkatbtm4654 Před 3 lety +12

      We BCs will not support, we are above 50%, we will form govt with our own votes

    • @serry4-786
      @serry4-786 Před 3 lety +7

      Kcr and other OCs dividing SC ST and BC, they are successful in this so they can get power. Bahujans ( sc st bc) should unite and share the power.

    • @Rk99838
      @Rk99838 Před 3 lety +6

      @@venkatbtm4654 bc lanu vote bank politics kosam vadukuntunnaru anthe

    • @SaiKrishna-ez4ru
      @SaiKrishna-ez4ru Před 3 lety +5

      @@venkatbtm4654 meku bc reservation Ela vachindi marchipoku

    • @venkatbtm4654
      @venkatbtm4654 Před 3 lety

      @@Rk99838 true bro, why should we listen to OC, SC or ST.... We have votes, we will develop only when CM become from our BC community....

  • @buvankrushnakola1392
    @buvankrushnakola1392 Před 3 lety +36

    మీ లాంటి మేధావులు అందరు ప్రవీణ్ సర్ కు తోడు వస్తారని ఆశిస్తున్నాం సార్..

  • @chinnasailu6535
    @chinnasailu6535 Před 3 lety +254

    పాశం సార్ ధన్యవాదాలు మీరు చెప్పింది బహుజనులకు అర్థమైతే బహుజన విద్యావంతులు అందరూ ఏకమై బహుజను లో విద్య లేని వారికి చైతన్య పరిస్తే బహుజన రాజ్యం తద్యం

  • @mandalaanjaneyulu6763
    @mandalaanjaneyulu6763 Před 3 lety +84

    బాగా చెప్పారు సార్ ప్రవీణ్ సార్ కు మురళీ సార్ తోడైతే మేధావుల ఆలోచన అయినటువంటి విద్య వైద్యం ఉపాధి నెరవేరుతాయి

  • @akkivarshatriber2030
    @akkivarshatriber2030 Před 3 lety +72

    రాజకీయ.విశ్లేషణ్. లో...జర్నలిజం..లో..క్రూర వృద్ధుడు...పాశం సర్..?.....
    .....చాలా చాలా చాలా ..సీనియర్...
    .మంచి.నాలెడ్జి ఉన్న పర్సన్...గ్రేట్....

  • @Bhagath_Bhai
    @Bhagath_Bhai Před 3 lety +33

    మీ పెద్దరికానికి అనుభవానికి నా బహుజన కోట్ల దండాలు సారు.....

  • @masaramambhi5869
    @masaramambhi5869 Před 3 lety +26

    మురళీ-ప్రవీణ్ combination తెలుగు రాష్ట్రాల్లో ఒక సునామీ కాబోతుంది.

  • @manthapurivijaykumar4086
    @manthapurivijaykumar4086 Před 3 lety +24

    దళిత బహుజన మేలుకో ఈ తెలంగాణ రాష్ట్రం ని ఏలుకో. జై భీమ్

    • @yadagirigaddam8991
      @yadagirigaddam8991 Před rokem

      Anna pasham Anna valu everly bandanna manam kaluvaalsina avasaram undi my request to you 1st join in bsp under rsp after wards bc krishnaiah manda Krishna Anna is aakunu murali maalamahanaadu head ias jayaprakaash narayana and all unions will be joined in bsp incl mlas mps entire Indian politics became social workers works without any salary that is the mark of bsp sir thsnq

    • @arechinnaiah9689
      @arechinnaiah9689 Před rokem

      Good

  • @syedimam671
    @syedimam671 Před 3 lety +134

    సార్ బిఎస్పి గురించి చక్కగా వివరించారు చాల మంది అనుమానాలు పోయినాయి

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 Před 3 lety +4

      The Mayawati government had built the memorials, statues and parks at a cost of over Rs 2,600 crore in Lucknow, Noida, and a few other places in the state.
      The Vigilance FIR was registered on the basis of a report by the UP Lokayukta, who alleged in May 2013 that Rs 1,400 crore of public money had been siphoned off in the construction of the memorials. This, the Lokayukta said, was 34% of the budget for the construction of memorials and parks.
      The report indicted 199 individuals, including Mayawati’s then close aides and former ministers Naseemuddin Siddiqui and Babu Singh Kushwaha, and 12 of her party MLAs for alleged “wrong-doings’ in the purchase of sandstone for the memorials.
      Soon after becoming CM in March 2012, Akhilesh Yadav had asked the Lokayukta to probe alleged irregularities and corruption in supply of pink sandstone from Mirzapur. While submitting his report to Akhilesh, Lokayukta N K Mehrotra had recommended the filing of FIRs under the Prevention of Corruption Act and Section 409 of the IPC (criminal breach of trust by public servant) against 19 persons, including Siddiqui and Kushwaha.this is so called bsp... All political parties are only corruption parties...

    • @avinobiotech7098
      @avinobiotech7098 Před 2 lety

      Bsp mayavati association with bjp

    • @pt-7890
      @pt-7890 Před rokem

      ​@@sumanthmandavilli8478Mayawati was declared as most corrupt CM of UP in 2011.

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 Před 3 lety +13

    ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఏకమైతే రాజాధికారం బహుజనుల దే దయచేసి ఇప్పటికైనా 90 శాతం ఉన్న బహుజన ఓట్లు వేస్తున్నారు 10 శాతం ఉన్న అగ్రకులాలు రాజమౌళి ఉన్నారు జై భీమ్ ఏ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ✊

  • @sharathathlet2524
    @sharathathlet2524 Před 3 lety +22

    చాలా బాగా వివరించి చెప్పారు సార్ బహుజనుల గురించి 👌

  • @parshumoluguri2028
    @parshumoluguri2028 Před 3 lety +79

    మీరు మరియు మిగతా విద్యావంతులు,మేధావులంతా కలిసి ప్రవీన్ సారుతో జత కలిసి ఎన్నికల్లో పోటీ చేయండి అప్పుడైన మా బతుకులు మారుతవి

    • @sailug1709
      @sailug1709 Před 3 lety

      కరెక్ట్

    • @klsmaint2095
      @klsmaint2095 Před 3 lety

      వాలో విలో బాగు పరచడం ఏంటి బ్రో నే బ్రతుకు నువు మార్చుకోవలి వాళ్ళు నీకు సపోర్ట్ ఇస్తారు అపుడు సమాజం మారుది

    • @parshumoluguri2028
      @parshumoluguri2028 Před 3 lety

      @@klsmaint2095 ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాల మీదనే సామాన్యుల జీవితాలు ఆధారపడి ఉంటాయి. అంతేకానీ వాళ్ల సంపాదన పంచమనికాదు సోదరా!కరోన వల్ల రెండు సంవత్సరాలుగా ఉపాధి కోల్పోయి పస్తులుంటుంటే ఈ ధరల పెరుగుదల ఏమిటి?విద్యావంతుడు, ముందుచూపు గల వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఇలా జరుగుతుందా?కనుక మేధావులు ఎవరైనా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగితే ప్రోత్సాహించండి

    • @pprushotam809
      @pprushotam809 Před 3 lety

      S

  • @mahendranathmahi9091
    @mahendranathmahi9091 Před 3 lety +8

    మేధావులు మాట్లాడితే ఇలాగే వుంటది జై భీమ్ యాదగిరి సార్ గారు

  • @ganiindian6251
    @ganiindian6251 Před 2 lety +5

    ఆంధ్రప్రదేశ్ లో RSP sir లాంటి నాయకుడు ఉంటే బొమ్మ దద్దరిల్లిపోయేది....
    ఖచ్చితంగా ఈ రెండేళ్లలో RSP sir లాంటి వ్యక్తి వస్తారు...

  • @ymk3645
    @ymk3645 Před 3 lety +54

    ఇది చూసి దొర మళ్ళీ ఎదో దిక్కుమాలిన ప్లాన్ తో ఫార్మ్ హౌస్ నుండి బయటికి వస్తాడు 😂

  • @nsp7553
    @nsp7553 Před 3 lety +45

    పాశం సార్ 🙏🙏🙏🙏💐💐💐

  • @rajendarv3657
    @rajendarv3657 Před 3 lety +23

    Really was waiting for Pasham Yadagiri garu to talk on this since 2 days, Finally Thank You so much Sir, Keep always supporting to RSP to achive our world in Telangana

  • @naguruchikkala1956
    @naguruchikkala1956 Před 3 lety +65

    ఆర్ధికంగా వెనకబడిన ప్రతి ఒక్కరు ధలుతులు.

    • @sekharN-kw5sc
      @sekharN-kw5sc Před 3 lety +2

      Yes100%

    • @bandislifestyle
      @bandislifestyle Před 3 lety +1

      అవును, ఇప్పుడు నెలకు 80,000/- సంపాదించే నిరుపేద బోసిలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి గనుక.

    • @srini143vasu
      @srini143vasu Před 3 lety

      lets ask reservation based on financial status... not caste

  • @ganeshbanoth8976
    @ganeshbanoth8976 Před 2 lety +6

    పాశం యాదగిరి సార్ గారికి 🙏🙏🙏🙏🙏 మీరూ అపార అనుభవం గల అపార మేధావి

  • @buvankrushnakola1392
    @buvankrushnakola1392 Před 3 lety +9

    మంచి విశ్లేషణ ఇచ్చారు సార్ మీకు ధన్యవాదాలు

  • @ITSMEMAYUR
    @ITSMEMAYUR Před 3 lety +19

    మనుషులను మనుషులుగా చూడండి వర్గాలుగా విభజించింది రాజ్యాంగం మానవత్వం కాదు అందరు మనుషులకు సమానత్వం ఉన్న రోజే సమసమాజం స్థాపించబడింది

  • @undetivenkatesh1485
    @undetivenkatesh1485 Před 2 lety +2

    జై భీమ్ సార్ ప్రవీణ్ కుమార్ సార్,మురళి సార్ కలిస్తే రాజ్యాధికారం మనదే

  • @vajralavenkateshwarlu7655

    పాశం తాత ఈ వయసులో కూడ అబద్ధాలు మాట్లాడకు కెసిఆర్ గురుకులా పాఠశాల లు కళాశాల లు పెంచిండు ప్రవీణ్ కుమార్ గారు సేవ చెసిండు నిజాయితీ లెని మనీ సీ వి

    • @ravisoljar6803
      @ravisoljar6803 Před 3 lety

      నీవు గుద్ద ముసుకో ని vajrala అమ్ముకో..😛😛😛😜😜😜🤓😜🤓

    • @vajralavenkateshwarlu7655
      @vajralavenkateshwarlu7655 Před 3 lety +2

      @@ravisoljar6803 నీను వాని బట్టలిప్పి వంగోబెట్టి గుద్దా మీద తంత కొడుక

  • @addankibabumsp1433
    @addankibabumsp1433 Před 3 lety +13

    గ్రేట్ ఎనాలిసిస్... పెద్దాయన బాగా మాట్లాడుతున్నాడు 🚩

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Před 3 lety +5

    పాశం sir is very well knowledgeful personality... Jaii భీమ్ to all 🤝💐🙏🏻✊🏻✊🏻🌱🌱🌱

  • @gundepoguvijay3213
    @gundepoguvijay3213 Před 3 lety +48

    రావాలి..అందరూ..రావాలి.. అనచివేయబడినవల్లు..అందరూ..రావాలి..

    • @Madhu_Kumar-123
      @Madhu_Kumar-123 Před 3 lety +2

      *మన దేశంలో ఉన్న SC, ST, BC లు అందరము కలిసి బహుజన రాజ్యాధికారం కోసం కృషి చేయాలి* ✊✊
      *మన BC సోదరులు బహుజనులు*
      *మన దేశంలో 90% మెజారిటీ మన బహుజనులు బ్రదర్స్* 🙏🙏

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 Před 3 lety

      @@Madhu_Kumar-123 ithe bc la nu sc lu gaa pariganinchandi...

    • @AN34567
      @AN34567 Před 9 měsíci

      ​@@sumanthmandavilli8478yeah y not

  • @mallaiaharekanti5703
    @mallaiaharekanti5703 Před 3 lety +8

    బాగ విశ్లేషించారు, సార్

  • @gkk2215
    @gkk2215 Před 3 lety +9

    Pasam Yadagiri Garu, hats off to your knowledge and analysis... I hope some struggling castes people should have caste and society knowledge and understanding like you... 🙏🙏🙏

  • @_RajuRathod
    @_RajuRathod Před 3 lety +32

    జై RSPK

  • @hb6newstelanganaindia581
    @hb6newstelanganaindia581 Před 3 lety +16

    బహుజనులు అనే పదం వాడేటప్పుడు ముస్లిం మైనార్టీల గురించి ఎందుకు మాట్లాడారు,....?

    • @Nagaraju-xf5ku
      @Nagaraju-xf5ku Před 3 lety +7

      బహుజనులు అంటే ఆర్దికంగా వెనుకబడిన, అధికారానికి దూరంగా ఉన్న అన్ని ప్రతిఒక్కరూ అన్నలు,మీరుకూడా అందులోనే వస్తారు మీరేమి బాధపడకండి అన్న,మనమందరం ఏకమై రాజ్యాధికారాన్ని సాధించుకోవాలి

    • @mathangichandrasekhar8686
      @mathangichandrasekhar8686 Před 3 lety +1

      @@Nagaraju-xf5ku ఏ సమాజం ఐనా కనీస వసతులు అందని వెనకబడిన వారు ఎవరైనా చెమ్చా లు కాని వారు ఎవరైనా చెమ్చా గిరి కి తల వంchani ఎవరైనా దేశంలో ఎక్కడ ఉన్నా వారు అందరూ బహుజన వీరుle...మిత్ర మా......

    • @gshiva96769
      @gshiva96769 Před 3 lety

      Valladi Religion veredii mana Rogam Ah Religion ledhu anduke k Naa

  • @teambsrkarimnagar4892
    @teambsrkarimnagar4892 Před 3 lety +9

    జై ఆర్.ఎస్.పీ....జై బి.ఎస్.పి💙💪

  • @gowdaparumahesh7779
    @gowdaparumahesh7779 Před 3 lety +34

    జైభీమ్ జై RSP ,JAI BSP🤝🤝

  • @serry4-786
    @serry4-786 Před 3 lety +12

    Sir if it happens, that would be a golden age for Bahujans ( ST,SC and BC)

  • @dr.nyatharishankar3775
    @dr.nyatharishankar3775 Před 2 lety +1

    మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది సార్

  • @venkatvincent
    @venkatvincent Před 3 lety +4

    Awesome అనాల్సిస్ట్ యాదగిరి గారు .. u r stand with RSP..

  • @rameshnama1080
    @rameshnama1080 Před 3 lety +2

    Sir iam a big fan of you sir
    Sir me visleshana చాల బాగుంటుంది vastsvaniki చాల దగ్గరగా ఉండుట వల్ల చాల mandi me విశ్లేషణ ni ista పడతరు

  • @hb6newstelanganaindia581
    @hb6newstelanganaindia581 Před 3 lety +26

    జై భీమ్ జై మీo నినాదంతో ముస్లిం మైనారిటీ లు ముందుకు వెళ్తున్నారు సార్

  • @righttoprotestfacebookgrou5301

    మంచి రాజకీయాల కోసం నిజాయితీ పరులంతా బి ఎస్ పి లో చేరాలి... ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్, లోక్ సత్తా జెపి సార్, జెడి లక్ష్మీ నారాయణ సార్, ఆకునూరి మురళి సార్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్.. మీరంతా కలిస్తే అధికారంలోకి రావచ్చు

    • @buvankrushnakola1392
      @buvankrushnakola1392 Před 3 lety

      జేడీ లక్ష్మి నారాయణ గారు అల్ రెడీ చెప్పారు ప్రవీణ్ సర్ తో కలుస్తానని..ఇంకా విద్యావంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు అందరు కలుస్తారని ఆశిస్తున్నా బ్రదర్

  • @trueindian611
    @trueindian611 Před 3 lety +22

    Jai RSP

  • @mounikayeskuri8555
    @mounikayeskuri8555 Před 3 lety +4

    Super chepparu sir , RSP sir gurinchi ,next CM RSP sir kavalani andharu korukunttunnaru

  • @friendsforeversrirajfriend7351

    Thank you very much for ur words sir 🙏❣️

  • @ganiindian6251
    @ganiindian6251 Před 2 lety +1

    ఆకునూరి మురళీ సార్ గారు,
    RSP సార్ గారు గ్రేట్ ఇండియన్స్...
    మోస్ట్ టాలెంటెడ్, డెడికేటెడ్
    ఆఫీసర్లు..
    ఇంత వరకూ ysr, kcr, జగన్, చంద్రబాబు లాంటి తప్పు డు రాజకీయ నాయకులను నమ్మి, మోసపోయిన ప్రజలకు RSP sir ఒక ఆశాదీపం...
    ఖచ్చితంగా తెలంగాణలో మాత్రం RSP sir , ఆకునూరి మురళీ సార్ గారు సత్తా చాటుతారు...

  • @dasarimurali4227
    @dasarimurali4227 Před 3 lety +7

    సార్ మీ లాంటి మేధావులు you thub లొ మా లాంటి వారికి b c హక్కుల గురంచి వివరించండి సార్

  • @bshantosh7148
    @bshantosh7148 Před 3 lety +19

    జై బీమ్ సార్ చాలా బాగా చెప్పారు 🙏🙏🙏👌👌👍

  • @raju.1810
    @raju.1810 Před 3 lety

    Sir జై భీమ్...
    మీరు బీఎస్పీ పార్టీ కి సలహాదారుడు గా ఉండి రాబోయే బహుజనుల రాజ్యంలో మీ సలహాలు సూచనలతో పేద ప్రజల.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల జీవితాలలో వెలుగు లు నింపే మహా కార్యంలో మీరు కూడా భాగస్వామ్యులు కావాలని తెలంగాణ దళిత బిడ్డగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్

  • @bimbimadmusic7533
    @bimbimadmusic7533 Před 3 lety +9

    Chala baga explain chesaru TQ Pasham sir🙏🙏🙏🙏 SC ST BC Minority lu andaru ekam kavali apudu gadi baddhalavutundi

  • @srinivasnarapangi5190
    @srinivasnarapangi5190 Před 3 lety +2

    Excellent explanation Yadagiri Sir 🙏

  • @pentapavankumar
    @pentapavankumar Před 3 lety +9

    Kcr పేరు ఆదివాసులకు తెలియదు అని చెప్పడం విడ్దూరంగా వుంది ఆది వాసులే అందరికన్న రాజకీయంగా చురుకుగా వున్నారు ఏ పార్టీ వాల్లు వస్తారు మాకేం లాభం చేస్తారని.

    • @shankerkurthi8110
      @shankerkurthi8110 Před 3 lety

      బొంగు ఎము కాదు .ఒకసారి ఆదిలాబాద్ వెళ్లి చూడరా సూళ్లగా వారి కీ రోడ్లు ,వైద్యం,విద్య లేదు. ఇంకోసారి ఆదివాసీల గురించి ఎగతాలిగా మాట్లాడితే బాగుండాది.

    • @pentapavankumar
      @pentapavankumar Před 3 lety +1

      @@shankerkurthi8110 మాది ఆదిలాబాద్ జిల్లా నే

    • @pentapavankumar
      @pentapavankumar Před 3 lety +1

      @@shankerkurthi8110 ఆది వాసులు రాజకీయంగా చురుకుగా వున్నారు అనడం లో ఎగతాళి ఏముంది ఏ ప్రభుత్వం వస్తుంది ఏ పథకం తెస్తుందో వాల్లకి అన్ని తెలుసు ఇక విద్య గురించి మన ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ఆదివాసి గ్రామాలలో ఉపాధ్యాయులు ఆదివాసులే వైద్యం & రోడ్డు సౌకర్యాలు ఇంకా కల్పించాలి మనం ఎన్ను కున్న ప్రభుత్వాలు.

    • @umeshgouda7698
      @umeshgouda7698 Před 2 lety +1

      @@pentapavankumar అన్నా మీరన్నది నిజం

  • @pksk9122
    @pksk9122 Před 3 lety +7

    ANY CONTENT
    ANY PERSON
    ANY PARTY.......
    ALL IN ONE = YADAGIRI SIR 🙏🙏🙏🙏

  • @todaystrend5199
    @todaystrend5199 Před 3 lety +18

    భారత దేశం అంటే మొత్తం అగ్ర కులం వారిదేన ... ?
    వ్యాపారం లో వాళ్ళే
    రాజకీయం లో వాళ్ళే
    సినిమా ఇండస్ట్రీలో వాళ్ళే
    పెద్ద పెద్ద ఉద్యోగం లో వాళ్ళే
    సంపద 90% వల్ల చేతిలోనే
    భూములు 90% వల్ల చేతిలోనే
    ఇలా అన్నింటిలోనూ వాళ్ళే....
    ఏమి బతుకులు రా మావి...
    ఇప్పటి నుండి కాదు ... వేదాలను మార్చిన కడనుండి ఇలా ఒకరి కింద బతుకు తున్నే ఉండాలా ?

    • @sridharreddy8011
      @sridharreddy8011 Před 3 lety +2

      Hmm...neeraj chopra(olympic gold medalist) oka beedha kutumbam nundi vachaadu...but agra varnam....ravi dahiya , bajrang punia kuda beedha vaalle...agra varnam(Jats)...saina nehwal middle class ammaayi...agra varnam...sindhu middle class...agra varnam...virat kohli agra varnam..tendulkar agra varnam....kashta pade tatvam , talent undaali boss...agra varnam lo beedha vaallu kuda medals thechaaru deshaaniki...ye govt protsaham lekunda...kabatti mana failures ki system ni blame cheyadam correct kaadu...SCs STs BCs ki ainaa reservations unnaayi....beedha OCs ki emi undavu...kevalam vaalla krushi , pratibha tho matrame vaallu paiki vastaru

    • @todaystrend5199
      @todaystrend5199 Před 3 lety +1

      @@sridharreddy8011 పేదోడు అంటే ఎవరో తెలుసా bro... 200 రూపాయల కూలి పనికి వెళ్లి , అవి ఇంట్లో ఖర్చులకు అవిపోయి మరల రోజు గడవటం కోసం కూలి పనికి వెళ్తారే వాళ్ళు.... నువ్వు పైన చెప్పిన వాళ్ళు ఎవరు అలాంటి స్టేజి నుంచి వచ్చిన వాళ్ళు కాదు.... మా దగ్గర టాలెంట్ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి... కానీ దానికి తోడు అంతో కొంత డబ్బులు కావాలి అదే మా దగ్గర లేదు. 1947 వరకు భారతదేశం ను దోచుకుంది ఆ తర్వాత ఈ అగ్ర కులాల వారు మొదలుపెట్టారు. 1950 లొనే ఇండియా అన్నింటిలోనూ మీరే పాగా వేశారు.... ఆ సమయం లో sc, st, bc వాళ్ళకి భూములు max. 5 ఎకరాలు ఉంటే అప్పుడే మీ చేతిలో 50 acres దాకా ఉన్నాయి.... ఆ తర్వాత ఈ రాజకీయ అండ తో దాన్ని రెట్టింపు చేసుకున్నారు. 1980 కు వచ్చే సరికి ఇక దేశ సంపద మొత్తం మీ చేతిలో ఉండి పోయింది . కానీ మా శ్రమ తో నే ఆ సంపద సృష్టించబడినది అని తెలుసుకోండి. శ్రమ ఒకడిది సుఖం ఇంకొకడిది. అగ్ర కులం లో నే పేద వాళ్ళు ఉన్నారు అది కూడా చాలా తక్కువ. ఇక మీ రాజకీయ నాయకులు 10%రిజర్వేషన్లు కల్పించారు. కానీ sc, st , మైనారిటీ వల్ల రిజర్వేషన్లు పెంచమంటే పెంచరు. చివరగా మీకు రాజకీయ అండ తో పాటు కుటుంబ ఆర్ధిక అండ ఉంది . ఏదైనా చేసే అవకాశం ఉంటది . మాకు రాజకీయ , కుటుంబ అండ ఏమి ఉండదు. కష్టబడి ఎదో చిన్న ఉద్యోగం సంపదిస్తే అది కూడా ఉర్వాలేని ఈ అగ్ర కులాలు రిజర్వేషన్లు తీసేయాలి అని అడుగుతున్నారు.

    • @sridharreddy8011
      @sridharreddy8011 Před 3 lety

      @@todaystrend5199 sodhi vaddhu brother..BC lu andaru rojuki 200 sampadhinchukoni bathukutunnaara? Ravi dahiya , bajrang, neeraj chopra entho mandhi BC la kante pedha vaallu...
      Beedharikam anedi really talent unna person ki addu kaadu...inni reservations unnaa kooda ippatiki desham lo goppa doctor lu, scientists lu , engineer lu OC le..endukante vaallu edo goppollu ani kaadu..vaallaki ee vyavastha lo chances thakkuva untai kaabatti best untene vaallaku seats vastai..kaabatti kasi tho chaduvutaru....vaalla rangam lo excel avutaru.
      Nuvvu cheppindi independence mundhu maatalu..independence tharuvatha land reforms jarigaai..enno zamindar la bhumulu govt theesukoni pedhalaku panchaaru....

  • @yugandhargundelly8794
    @yugandhargundelly8794 Před 3 lety +1

    Extraordinary wonderful analysis..

  • @tejaswinikola122
    @tejaswinikola122 Před 3 lety +9

    Janthu pravruthi Padam bagundi Sir

  • @RamBabu-sf2xk
    @RamBabu-sf2xk Před 3 lety

    ఒక రాష్ట్రంలో బహుజన రాజ్యం వచ్చింది అంటే దళితుల్లో మార్పు మొదలైంది అని అర్థం ఒక రాష్ట్రం మారితే మిగిలిన రాష్ట్రాలకు కూడా మార్పు చెందడం కాయం దయచేసి మన బహుజనులు అందరూ ఇకనైనా కళ్లు తెరవాలని నా కోరిక జై భీమ్ జై జై భీమ్

  • @baswanthg2896
    @baswanthg2896 Před 3 lety +2

    Great information

  • @prasannanaganul3160
    @prasannanaganul3160 Před 3 lety +3

    Super sir mastu artham chesukunaru

  • @srinivaspittala7843
    @srinivaspittala7843 Před 3 lety +10

    మీలాంటి విశ్లేషకులు ఉన్నంత వరకు వాస్తవాలు బ్రతికే ఉంటవి జై....భీమ్ యాదగిరి సర్.....

  • @krishnayarra3829
    @krishnayarra3829 Před 3 lety +2

    Good information sir 🙏

  • @glancysharon7746
    @glancysharon7746 Před 2 lety +1

    Wow.... Super Explanation and Analysis.
    You are excellent Sir 👍👍👍💪💪💪

  • @sedmakiramesh981
    @sedmakiramesh981 Před 3 lety +5

    Correct chepparu sir

  • @ramavathredyanaik8960
    @ramavathredyanaik8960 Před 3 lety +1

    Excellent words. God bless you Sir

  • @RamSuman1209
    @RamSuman1209 Před 3 lety +3

    Getting positive vibes sir 💞💞

  • @venkatesh142
    @venkatesh142 Před 3 lety +6

    చాలా బాగా చెప్పారు సార్ ఎస్సీ ఎస్ టి బి సి మైనారిటీ ఒకటైతే రాజ్యం మనదే రాబోయే రోజుల్లో ప్రవీణ్ సార్ ఖచ్చితంగా బహుజన రాజ్యం తెస్తాడు

  • @katrajusathyanarayana8814

    పాశం సార్ గారికి నమస్కారములు 🙏కులాల మధ్య చిచ్చు యుగాలనాటిదని తెలిసినా మనం ఏకం కాలేకపోతున్నాం

    • @baburaomundla2624
      @baburaomundla2624 Před 3 lety +1

      కె.సత్య నారాయణ గారు ఎందుకో తెలుసా మనలో ఒక ఘోరమైన ఆచారం ఉంది మూడనమ్మకాలని నమ్మడం దేవులేకా ని వారి ని దేవుల్ల ని నమ్మడం పెద్ద కులం వారు చెప్పింది నమ్మడం,

  • @bbobby9244
    @bbobby9244 Před 3 lety +1

    Good explains sir

  • @dhanumjayjampana238
    @dhanumjayjampana238 Před 3 lety

    Super clarification

  • @battumohanrao4213
    @battumohanrao4213 Před 3 lety

    Sir I am following you sir you are giving us very detailed information
    With your detailed analysis thank you sir

  • @nageshkannuri3692
    @nageshkannuri3692 Před rokem

    tq sir

  • @ajaya4330
    @ajaya4330 Před 3 lety

    మళ్ళీ ఈ
    రాజకీయ నాయకులని తీసుకోకూడదు ఈ పార్టీ లల్లో గెలిచి మళ్ళీ వేరే పార్టీ లల్లోకి వెళ్తారు దేశానికి సేవ చేయాలని అనుకున్న చదువుకున్నవారు కొత్తవారిని మాత్రమే తీసుకోవాలి ఇప్పటికైనా పాలన లో మార్పు రావాలి

  • @sayeedpasha8794
    @sayeedpasha8794 Před 3 lety +5

    BC sc st and mainoritees lanu kuda కలుపుకోండి sir మైనారిటీలో కూడా చాలా పేద వాళ్ళు వున్నారు sir

  • @dandarisrikanth990
    @dandarisrikanth990 Před 3 lety

    Nice explanation yadagiri garu......

  • @penkiraju7274
    @penkiraju7274 Před 2 lety

    Good massage sir.

  • @johnymulakalapelly4766

    ప్రవీణ్ సార్. మురలిసార్. థీన్మార్ మల్లన్న. ఇంకా విద్ద్యవంథులు అందరు కలీస్తె భహుజన రాజ్యాము రావడం పక్కా. జై బీఎస్పీ ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 Před 3 lety +2

    Sir great అనాలసిస్ sir చాలా బాగా వివరించారు

  • @RJ_Ram_1039
    @RJ_Ram_1039 Před 3 lety

    Great Analysis Sir. True words.

  • @buvankrushnakola1392
    @buvankrushnakola1392 Před 3 lety +5

    బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి

  • @akunuribalankus
    @akunuribalankus Před 3 lety +1

    Great Analysis

  • @raviguruvulu6097
    @raviguruvulu6097 Před 3 lety +1

    Nice analysis 🙏🙏🙏

  • @ramulumaharaj8872
    @ramulumaharaj8872 Před rokem

    సార్ గారు టిఆర్ఎస్ అయినా బిజెపి అయినా కాంగ్రెస్ అయినా ఈ మూడు పార్టీల్లో ఉన్న రెడ్లు వెలమలు రావులు ఎవరికి అధికారం వచ్చినా సంస్కృతి రాజకీయం అన్నదమ్ములు లాగా ప్రభుత్వ సంపద మొత్తాన్ని వాళ్లు షేర్ చేసుకుంటారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను విడగొట్టి అనేక రకాలుగా రాజకీయాల్లో మనల్ని వాడుకుంటారు వాళ్లే మనకు శత్రువులు ఎవరంటే అగ్రవర్ణ రాజకీయ నాయకులు అందరూ శత్రువులే😮

  • @laxmannalaxmanna1983
    @laxmannalaxmanna1983 Před rokem

    Super message

  • @sankarm1390
    @sankarm1390 Před 3 lety +1

    Excellent analysis sir🙏

  • @bijjapraveen9750
    @bijjapraveen9750 Před 3 lety +1

    చాలా బాగా చెప్పారు సార్ జై ప్రవీణ్ కుమార్

  • @ravichityala4070
    @ravichityala4070 Před 3 lety +1

    Super ga chepparu

  • @manjud318
    @manjud318 Před 3 lety

    Chaala baaga chesptunaru sir Anni vishayalu

  • @nakkafaith8137
    @nakkafaith8137 Před 3 lety

    Good information sir

  • @poornakumar6014
    @poornakumar6014 Před 2 lety

    Vary good message

  • @jsrinivasulu8749
    @jsrinivasulu8749 Před 3 lety

    Good information

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 Před 2 lety +1

    K C R plane lo బాగంగానే ప్రవీణ్ బయటకు వచ్చిండని t r s వాల్లే చెప్పుతున్నరు

  • @bonagirisadanandam2527

    Your analysis is super sir

  • @Bsp372
    @Bsp372 Před 2 lety +1

    Future CM RS Praveen Kumar గారు

  • @gugulothrambabu6139
    @gugulothrambabu6139 Před 3 lety

    Great analysis sir

  • @prabakerrao4373
    @prabakerrao4373 Před 3 lety

    Great Sir

  • @MahendraKumar-zc3xx
    @MahendraKumar-zc3xx Před 3 lety

    Super analysis

  • @naniourman1489
    @naniourman1489 Před 3 lety +1

    Sir 🙏🙏🙏🙏 wonderful example

  • @prajvalmoka
    @prajvalmoka Před 3 lety +7

    Bsp 🐘

  • @kommetaraju9369
    @kommetaraju9369 Před 2 lety

    Nice

  • @_RajuRathod
    @_RajuRathod Před 3 lety +25

    జై RSP....... జై బహుజన

  • @HARI-fu1lj
    @HARI-fu1lj Před 3 lety +5

    Good discussion of Dalit people