Bala Saibaba Open Heart With RK | Season:02 - Episode: 41 | 06.03.16 |

Sdílet
Vložit
  • čas přidán 8. 12. 2021
  • Bala Saibaba Open Heart With RK | Season:02 - Episode: 41 | 06.03.16 | #OHRK | ABN
    #BalaSaibaba #OpenHeart #RK #ABN
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemur Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season,episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q
  • Zábava

Komentáře • 1,6K

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 Před 2 lety +319

    ఈయన ఆర్కే ఎలాంటి వారి నైనా ఎంత ఝటిలప్రశ్నయైనా కనీసం మొహమాటం పడకుండా నవ్వులు చిందిస్తూ అడిగేయడం విడ్డూరంగా ఉంటుంది.

  • @Bankuru-Brothers
    @Bankuru-Brothers Před 2 lety +144

    Question paper వేరు...Answer sheet వేరు 😂

  • @sivaram143gurala9
    @sivaram143gurala9 Před 2 lety +97

    టోటల్గా బాబా గారు చెప్పొచ్చేది ఏమిటంటే బినామీలకు కేరాఫ్ అడ్రస్ బాబా గారే అని

  • @Mohan-eg5fn
    @Mohan-eg5fn Před 2 lety +611

    సోది చెప్పరా సోమలింగం అంటే నేనే దేవుణ్ణి అన్నాడంట ఎనకట🤣🤣🤣👍

  • @girijad554
    @girijad554 Před 2 lety +204

    RK garu ki special thanks for special entertainment 😅🙏🙏

  • @durgak9122
    @durgak9122 Před rokem +21

    RK గారికి చాలా సహనం

  • @lakshya1475
    @lakshya1475 Před 2 lety +135

    ఈ ఇంటర్యూ చూస్తే అర్ధం అయి అర్ధం కానట్టు బ్రాంతి కలుగుతుంది

  • @prasadkodurupati8826
    @prasadkodurupati8826 Před 2 lety +158

    రాధాకృష్ణ గారు అడిగిన ప్రశ్నలకు బాబా గారి నుండి సూటిగా సమాధానం రాకుండా విషయం పక్కదారి పట్టింది. అసందర్భ ప్రసంగం కొనసాగించారు.

    • @deshaboinasrinu5579
      @deshaboinasrinu5579 Před 2 lety +1

      100 percent

    • @ramamgunnam2237
      @ramamgunnam2237 Před 2 lety

      L

    • @apparaovajragotti8101
      @apparaovajragotti8101 Před 2 lety +1

      Avunu

    • @Pulihara
      @Pulihara Před 2 lety +2

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

    • @NaniNani-ey5tw
      @NaniNani-ey5tw Před 2 lety

      Villatha pedha dhonga na kodukulu...

  • @kishoremeka977
    @kishoremeka977 Před 2 lety +257

    వున్న దేవుళ్ళు చాలక ఇలాంటి వారిని కూడా పూజించే గొప్ప సనాతన ధర్మం మన హిందూ ధర్మం.

    • @mdkumarz
      @mdkumarz Před 2 lety +10

      దేవుణ్ణి కూడా ప్రశ్నించి సత్యం తెలుసు అవకాశం మన సనాతన ధర్మం లోనే ఉంది.
      అప్పుడు పాలని నీళ్ళని వేరు చేసే అవకాశం మనకి ఉంటుంది.

    • @kalyan7607
      @kalyan7607 Před 2 lety +26

      సనాతన ధర్మం వీళ్ళని పూజించమని చెప్పలేదు

    • @mdkumarz
      @mdkumarz Před 2 lety +3

      @@kalyan7607 నిజమైన గురువుని తెలుసుకుని, మోక్షం సాధించాలి. అందుకు శ్రద్ధ, ఓపిక, ప్రశ్నించే అవకాశం ఉండాలి. ఇవ్వి ఉన్న సనాతన ధర్మంలో ఉన్నాయి. ఇక్కడ నిజ గురు పరంపర ఉంది.
      కృష్ణ సంప్రదాయం, ramanujacharya పరంపర, నాథ పరంపర..

    • @govindurukuti502
      @govindurukuti502 Před 2 lety +8

      Vunna edavalu chalaka ne lanti vallu vunnatte hindu dharmam lo kuda ilanti vallu vunnaru hindu dharmam antey ento purthiga teluskoni matladu

    • @prithishbakkineni7471
      @prithishbakkineni7471 Před 2 lety +1

      @@govindurukuti502 😂 Nice 1 bro

  • @akm134
    @akm134 Před 2 lety +48

    Maro Nithyananda swamy..Rk interview with this guy is hilarious..we enjoyed a lot sir😆😂😆😂

  • @naniterlapu9533
    @naniterlapu9533 Před 2 lety +58

    మార్కెట్ లోకి కొత్త దేవుడు వచ్చాడు

  • @manuyarramsetty
    @manuyarramsetty Před rokem +28

    Attack = Defense
    Attack = Defense
    ee lekkana jarigindi Mottham Show.... Chalaa mazaagaa undhi Show mottham koodaa.😀
    Thank You RK Garu & Thank You Bala Sai Garu.....🙂

    • @saireddy7538
      @saireddy7538 Před rokem +1

      బాగా క్యాచ్ చేశారు పాయింట్ to పాయింట్ 😂😂

  • @sureshkas5490
    @sureshkas5490 Před 2 lety +87

    మన దేశం లో ఇలాంటి దొంగ బాబాలు ఫేమస్

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 Před 2 lety +2

      ఔను ఇలాంటి దొంగ బాబాలను ఉతికారేయాలి.

    • @channelforkids9345
      @channelforkids9345 Před 2 lety

      Already poyadu bro 🙄😅

    • @sureshkas5490
      @sureshkas5490 Před 2 lety

      @@channelforkids9345 చని పోయింది సత్య సాయి బాబా.వీడు బాల సాయి బాబా

    • @channelforkids9345
      @channelforkids9345 Před 2 lety

      @@sureshkas5490 Bala Sai Baba kuda chanipoyadu bro , oka sari Chudu

    • @channelforkids9345
      @channelforkids9345 Před 2 lety

      @@sureshkas5490 Idi old interview

  • @anilkumarrompilli
    @anilkumarrompilli Před 2 lety +181

    పాపం బాబాకి ఒక్క ఒక్క సారి ఏమి చెప్పాలో గుర్తు రావడం లేదు చాలా confuse గా ఉన్నాడు

  • @rajendraraj8757
    @rajendraraj8757 Před 2 lety +246

    Iam very much enjoying..
    with this comedy show🥰😃🤣

  • @gpjanaravikumar5952
    @gpjanaravikumar5952 Před měsícem +1

    బాల సాయిబాబా గారు అద్భుతం గా సమాధానం ఇచ్చారు❤😊

  • @kondakalyancharangoud33
    @kondakalyancharangoud33 Před 2 lety +764

    RGV vs baba conversation pettandi..reality bayatakosthundi

  • @aditechworld3007
    @aditechworld3007 Před 2 lety +185

    ఈ బాల సాయిబాబా కంటే చాగంటి గారు బాగా చెపుతారు...

    • @rameshd8563
      @rameshd8563 Před 2 lety +13

      Ayanaku eyanaku polika enti

    • @netrockersteam2352
      @netrockersteam2352 Před 2 lety +7

      ఇద్దరు ఎర్రి పువ్వులే!

    • @KaranBoini
      @KaranBoini Před 2 lety +10

      @@netrockersteam2352 nee antha kaadule

    • @darkbreaker4122
      @darkbreaker4122 Před 2 lety +1

      @@KaranBoini Ni anthana mari.. :D :D

    • @darkbreaker4122
      @darkbreaker4122 Před 2 lety +2

      @@netrockersteam2352 Appatlo e chaganti antha famous kadu and okavela ah rojullo ayi unte eppudo ayanni kuda baba ni chesevalle gorre janalu..

  • @bonalagiri5895
    @bonalagiri5895 Před 2 lety +33

    "సహకరించు సంపాదించు"
    ఇది నిజం.

  • @pramod0319
    @pramod0319 Před 2 lety +9

    "Oorke Matakantunna" is nijanga keka baba....

  • @drjgospel57
    @drjgospel57 Před 2 lety +12

    మోసము లో కూడా జ్ఞానం భలే good rk sir

  • @jogirushisailaja
    @jogirushisailaja Před 2 lety +35

    RK గారు ప్రశ్నలకు సన్యాసి వేశములో ఉన్న అతను సమాధానం చెప్పటానికి భయపడుతున్నాడు.
    అతను గారడీలు చేస్తూ మనుషులను విభ్రాంతి పరుస్తున్నారు.
    ఆ మాయలు చూసి, అమాయకపు ప్రజలు దేవుడు అనుకొని భ్రమపడుతున్నారు.

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 Před 2 lety

      Yas

    • @Pulihara
      @Pulihara Před 2 lety +1

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @ajmeerakiranvlogs8881
    @ajmeerakiranvlogs8881 Před 2 lety +90

    క్వెషన్స్ కి కొంచెం గ్యాప్ ఇవ్వండి RK గారు... 😂 పాపం సామి కి ఊపిరి ఆడటం లేదు... 😀 మళ్ళీ ఇంకోసారి ఓపెన్ హార్ట్ విత్ rk ki రమ్మంటే జంప్ జిలానీ... 😂😀🤣🤣

  • @cricketeraustraliafromindi2699

    Hope this baba goes to Bigg boss 6 🤪😅

    • @vamsym
      @vamsym Před 2 lety +1

      He has passed away 2 years back.

  • @saikumarpattika6319
    @saikumarpattika6319 Před 2 lety +61

    దేవుడు కూడా ఇంటర్వ్యూ ఇస్తాడా.🤣🤣

    • @sreemahi7599
      @sreemahi7599 Před 2 lety

      Haha

    • @thuphanutsunaami1311
      @thuphanutsunaami1311 Před 2 lety +4

      ఆయనే కన్ఫ్యూజన్ లో ఉన్నాను అని చెప్పారు... Like ఖలేజా లో మహేష్ బాబు లాగా

    • @hameedjaved8071
      @hameedjaved8071 Před 2 lety +1

      ఈ దేవుడు మెట్రిక్ చదివాడు...

    • @maheshsanadanaveni5083
      @maheshsanadanaveni5083 Před 2 lety

      Vedu devuda chee givitham

    • @Pulihara
      @Pulihara Před 2 lety +2

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @NEHA.ELECTRICAL
    @NEHA.ELECTRICAL Před 2 lety +60

    సూపర్ questions ఫుల్ కామిడీ

  • @shivkumar-tf6nu
    @shivkumar-tf6nu Před rokem +2

    Very lovely conversations.

  • @murthypisapati5832
    @murthypisapati5832 Před 5 měsíci +1

    Swamy talks with wisdom which is Vedic and Devine .At the end he reminds that we are human.Nice interaction

  • @yogamantrastudio432
    @yogamantrastudio432 Před rokem +3

    Nice video….knowledgeable 👌👌👌🙏🙏🙏🙏

  • @sujatha204
    @sujatha204 Před 2 lety +23

    Wow amazing🤩 eyana venkateswara swamy kante ekkuva oh my god

  • @mahigamer6673
    @mahigamer6673 Před rokem +3

    Chala bagundi e interview

  • @mdkumarz
    @mdkumarz Před 2 lety +12

    ఇలా ప్రశ్నించే అవకాశం అధికారం ఉన్న సనాతన ధర్మం మంచిది

  • @jettylaxman4544
    @jettylaxman4544 Před 2 lety +31

    Rgv chepindi nijame.... Astula gurinchi chepandi ante ramayanam mahabaaratham chepthundu

  • @swaradhaamam2351
    @swaradhaamam2351 Před 2 lety +108

    ఒక మాట ఇంకో మాటకు ఏమైనా పొంతన ఉందా..అసలు ఆర్కే గారు అడిగిన ప్రశ్నలు ఏమిటి తను చెప్పే సమాధానాలు ఏమిటి
    ఎంత చీప్ గ ఉన్నాయి
    దేవుడు చెప్పడ్డం కాదు అసలు ఒక సాధువు కూడా ఇలా మాట్లాడడు
    నా ఉద్దేశం ప్రకారం బాబా గారు ఇండైరెక్ట్ గా ఏదో చెప్పడానికి చూస్తున్నారు అనిపిస్తుంది
    తనలో అహంకారము తొణికిసలాడుతునది ఆభాష కూడా ఎలాఉందో ఆలోచించండి

    • @jayababunjam9295
      @jayababunjam9295 Před 2 lety +3

      Avunu 😆

    • @srinu132
      @srinu132 Před 2 lety +1

      Correct

    • @ajmeerakiranvlogs8881
      @ajmeerakiranvlogs8881 Před 2 lety +11

      దీనమ్మ జీవితం,ఈ షో కి ఎందుకు వచ్చనురా దేవుడా అని లోపల లోపల కుమిలిపోతున్నారు పాపం... 😂 అనవసరంగా బుకైపోయాను...🤣😂😂😁

    • @isunithinreddy3731
      @isunithinreddy3731 Před 2 lety +1

      @@ajmeerakiranvlogs8881 🤣🤣🤣

    • @swaradhaamam2351
      @swaradhaamam2351 Před 2 lety

      T.n r.t.n.r. gaaru namaste nenu baba garini koncha పరచాలని ఆ మాట అనలేదు అది పూర్తిగా న వ్యక్తి గత అభిప్రాయం
      మీరన్నది కూడా నిజమే కావచ్చు ఈ ప్రపంచం లో ఇప్పుడున్న పరిస్థితి ని బట్టి ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని ఎవరము చెప్ప లేమండి అలా చెప్పడానికి మనము సరిపొము ఇదీ కూడా నా అభిప్రాయం మాత్రమే చూడండి 😊

  • @deepaksuraj4969
    @deepaksuraj4969 Před rokem +2

    Very nice gentleman and talking about reality existing in the society.

  • @jadavakumar9342
    @jadavakumar9342 Před 2 lety +115

    దేవుడు ఒక్కడే ఆయనే పరమేశ్వరుడు జై శంకరా జై పరమేశ్వరా🕉️🕉️🕉️🕉️❤️❤️❤️❤️🙏🙏🙏🙏

  • @funwithphysics2260
    @funwithphysics2260 Před 2 lety +53

    He is so confident about his work ...
    Just as RGV..

  • @ghurusai8636
    @ghurusai8636 Před 2 lety +7

    కరెక్టుగా చెప్పినారు .
    మనకి బాగా దాహం వేస్తుంటుంది ఎక్కడ నీరు కనపడవ్ అటు వంటి సమయంలో ఎవరైనా నీరు ఇస్తే మనం చెప్తామ్ దేవుడిలాగా వచ్చి నా దాహం తీర్చినవు అని అంటే ఆ సమయానికి మనకి దాహం తీర్చిన వ్యక్తి దేవుడే.
    అలాగే పుట్టపర్తి సాయిబాబా కూడా దేవుడు కాకపోయినా ఎంతో మందికి ఉచిత హాస్పిటల్స్ మరియు ఉచిత నీరు అలాగే చెప్పుకుంటూ పోతే చననే ఉన్నాయి అలా ఆయన సహాయం పొందిన వారు ప్రతి ఒక్కరు బాబా ని దేవుడు అనే అంటారు ఇప్పటికి పుట్టపర్తిలో హాస్పిటల్ ఉంది ఎక్కడెక్కడ నుంచో ప్రజలు వచ్చి వల్ల ఆరోగ్య సమస్యలు తీర్చుకుంటున్నారు.
    దేవుడు అంటే నిజమైన దేవుడే రవక్కర్లేదు మనకి కష్టం కాలంలో సహాయం చేసిన వాళ్ళని మనం దేవుడనే అంటాం.
    ఈ బాల సాయిబాబా గురించి నాకు తెలియదు కాని ఆయన నేను సేవ చేస్తున్న అంటున్నారు సేవ చేయడం మంచిదే కదా.

  • @ravikishorerk7845
    @ravikishorerk7845 Před 2 lety +1

    Yevadu yemanukunna bala sai baba gaaru mi matalu naaku chaala simple gaanu... Aanamdhaanni ecchae tq..

  • @bharathneerudu
    @bharathneerudu Před 6 měsíci +1

    Good interview . God is helping people. It's right

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 Před 2 lety +7

    Good evening RK Sir 🙏,mee questions ki Bala sai nu ukkiri bikkiri chesaru Sir, open heart program lo participate cheyalayante meeru adege questions prepare aiundali vallu Sir,mee open heart program superb Sir 🙏.

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 Před rokem +6

    Nice one!❤

  • @srikarvaramuni1713
    @srikarvaramuni1713 Před rokem +7

    He is nice I'm not his devotee but he is very nice person just you imagine and ask RK how is this person, first time I watched him he is always mentioning about people wellness that's what the great thing he has, please don't simply criticize anyone.
    Try to respect goodness....
    God bless you.....

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 Před rokem

    Bless you

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 Před 2 lety +16

    ఈయన 2018 లోచనిపోయారు కదా....ఇప్పుడు ఇంటర్వ్యూ అప్లోడ్ చేయడమేంటి

  • @mickygopaldas7747
    @mickygopaldas7747 Před 2 lety +24

    ఇండియాలో సైంటిస్ట్ కంటే బాబస్ ఫేమస్, మన కర్మ... 🧐🤦🤦🤦🤦

  • @prabhakararaokolapalli6896

    Super sir 🌹👍🙏🌹

  • @jayanthkumar5108
    @jayanthkumar5108 Před 2 lety +5

    RK Sir good evening 🙏,Bala sai matallo okkati clarity ledu Meeradige questions ki neellu namalutunnadu sir,mee open heart superb Sir 🙏

  • @kalyanmedico
    @kalyanmedico Před 2 lety +90

    Thanks ABN it's was fantastic entertainment by two great entertainers !

  • @pattikateja455
    @pattikateja455 Před 2 lety +8

    వేంకటేశ్వరస్వామితో పొలుచుకోవడం నచ్చలేదు

  • @advaithdonekanti3187
    @advaithdonekanti3187 Před 2 lety +1

    Good episode sir first time

  • @mallelanagarjunareddy2779

    Super interview

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 Před 2 lety +23

    శ్రీ వేంకటేశ్వర స్వామి గారితో పోల్చుకోవడం
    మహా పాపం నేరం పాప ఖర్మ అనుభవిస్తారు

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 Před 2 lety +1

      Yas.

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 Před 2 lety +1

      AODUKA. POYADU.

    • @harikrishnakatakam9664
      @harikrishnakatakam9664 Před 2 lety +1

      VADU. PEEADA. BODDI NAKODUKU. BOOCHU. GADU 😘😊🤪😂😍😊🤪😍

    • @Pulihara
      @Pulihara Před 2 lety

      Already anubhavimchaadu. ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @entertainmentclub9248
    @entertainmentclub9248 Před 2 lety +19

    Good interview

  • @srikrishna755
    @srikrishna755 Před 4 měsíci +1

    Namaste thanks 🙏

  • @virtualgraphics4734
    @virtualgraphics4734 Před rokem +11

    Whatever be his case; i appreciate this baba as a senior citizen (not as godman) from yester generation sharing his experience with this generation along with RK who also was from same generation!

  • @uttam6192
    @uttam6192 Před 2 lety +33

    Eeyana answer thappa anni chepthunnadu😂😂😂

  • @padaladevender5571
    @padaladevender5571 Před 2 lety +10

    Rk garu adigina question ki tappa annitiki ans cheptunnaru baba garu....🤣

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 Před rokem +5

    ఈ బాబా same ఇద్దరు అమ్మాయి లతో సినిమా లో అలీ లాగే ఉన్నాడు.. 😂😂😂😂😂😂😂😂😂😂

  • @supreethjogi8115
    @supreethjogi8115 Před 4 měsíci +1

    Great Bala Sai Baba, because ippudu kalam lo yavadu sahayam chesthado , yevadi help chesthado vare devudu soo Bala Sai Baba devudu!!

    • @supreethjogi8115
      @supreethjogi8115 Před 4 měsíci

      Ippudu janalaki yevadu sahayam chesthado vare devadu sooo bala Sai Baba devude idhi Naa feeling

  • @akshentertainment4635
    @akshentertainment4635 Před 2 lety +6

    I'm having so many financial problems....
    Naku financial ga help chesi nannu problems nundi vimukti kaliginchandi baba garu

  • @prabhakarkmv5282
    @prabhakarkmv5282 Před rokem +6

    Very nice one!❤

  • @abdulkhader3834
    @abdulkhader3834 Před rokem +1

    Great RK Garu....

  • @surya6765.
    @surya6765. Před rokem +1

    Nice interview

  • @chgopi4113
    @chgopi4113 Před 2 lety +24

    బాబా గారికి వేషధారణ తప్ప ఆత్మీయత ఏమీ కనబడటం లేదు

  • @amruthangamayah5226
    @amruthangamayah5226 Před 2 lety +6

    ఈ ఇంటర్యూలో మీరు వేసిన ఒక్క ప్రశ్నకైనా మీకేమైనా తగిన సమాధానం స్పష్టంగా చెప్పారా బాల గారు????? 🙄🙄🙄🙄🙄

    • @Pulihara
      @Pulihara Před 2 lety

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @upenderkonda5039
    @upenderkonda5039 Před 5 měsíci

    Good good for all
    Thanks baba

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Před 8 měsíci +2

    స్వామి మీరు చాలా భగవంతునికి భక్తునికి ఉన్న సంబంధం ఎలా ఉంటుందో చక్కగా చెప్పారు ధన్యవాదాలు 🙏 స్వామి సనాతన ధర్మం వర్దిల్లాలి జై శ్రీ కృష్ణ 🙏

  • @ravindrakodukulla
    @ravindrakodukulla Před 2 lety +4

    This gem of an "interviewer" Shri. Radha Krishna "Garu" would pose the same question "Why u r called "god" even The Lord of Lord's "Venkateshwara Swamy" blesses him with a personal interview. Just keep on "poking" and "probing" would be his way of doing so. Listen keenly how humble and logical "the interviewee" was, in responding. Now I realized why the Human race would never recognize and respect "the godly" contemporary "people".

  • @arunachalasiva.
    @arunachalasiva. Před 2 lety +40

    32:44 😂😂😂😂😂

  • @kollurusrinivas9462
    @kollurusrinivas9462 Před 2 lety +2

    ఈయన బాబా నా ఈ . మాట్లాడే భాష ఒక్కసారి చూడండి. బాబా అంటే ఎంత సౌమ్యంగా మాట్లాడాలి ఎంత వినయముగా. మాట్లాడాలి. ఆయన మాట్లాడుతూ ఉంటే మనకు. తీయదనము. కనిపించాలి.

  • @babakhadar844
    @babakhadar844 Před 2 lety +2

    Baba garu great anetiki anee samadhanam baga chyparu

  • @nunsavathramesh1915
    @nunsavathramesh1915 Před rokem +5

    భగవంతుడు మానవునితో సాంబాషణ బాగుంది..

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 Před rokem +4

    Its full entertainment video with Sri. Bala Sai Baba

  • @tesla5655
    @tesla5655 Před rokem

    edaina Mahima no leka Edo magic chupinchamantey non stop ga topic divert chesi intha matladtunte Great 🙏🙏🙏🙏🙏

  • @amar1444
    @amar1444 Před 2 lety +1

    good debate

  • @srilathavasudevan8017
    @srilathavasudevan8017 Před 2 lety +5

    Be happy make others happy

  • @Vishaltillu100
    @Vishaltillu100 Před 2 lety +8

    He is a comedian 🤣 , he is doing business in the name of the God.

  • @anudeepkallu
    @anudeepkallu Před 5 měsíci +2

    Good interview sir😅
    7:13

  • @sdjntu4059
    @sdjntu4059 Před 2 lety +18

    RK garu chala intelligent, matured questions adugutaru always

    • @fanofYSJ
      @fanofYSJ Před 2 lety

      Moddem kadhu....erripuk gadu

  • @subbarayasastrykompella8577

    2×3=7 అని నమ్మితే అది సత్యం కాగలుగుతుందా?

  • @radhaphirangi5551
    @radhaphirangi5551 Před rokem +3

    No humam can see God and alive..
    God resides in Heaven ..
    God will never face death .
    No beginning and no end for God..

  • @ajaychandravaraprasad5986
    @ajaychandravaraprasad5986 Před 2 lety +29

    1:12:52 baba timing 😁😁😁

  • @annangikiran4890
    @annangikiran4890 Před 2 lety +18

    Baby gogineni vs Bala Saibaba interview petandi please...

  • @rowdyboy5929
    @rowdyboy5929 Před 2 lety +9

    ఈతని మాటలు విన్నాక బాబాలు లేరు అంత అబదం అని తెలుసుకున్న బాబాలుగ చాలమని అవ్టున్న వారు వాళ్ల స్వంత లాభంకొసమె పనిచెస్టున్నరు అని అర్థం జనాలు మీరు తెలుసుకోవాలి మనం నంమల్సిందీ కేవలం భగవంతుని మాత్రమే బబలను కదు

    • @Pulihara
      @Pulihara Před 2 lety +1

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

  • @sreenunalli
    @sreenunalli Před 2 lety +72

    బాబా గారికి 🙏🙏 అసలు నిజమైన బాబా లక్షణాలే మీ మొకం లో కనపడటం లేదు....జ్ఞానం, తేజస్సు, వెలుగు, ఆహార్యం, అంగీకామ్, సాత్వికం, వాచకం ఇవేవి కనబటం లేదు...తమరికి లేవు.... అని స్పష్టంగా కనపడిపోతావుంది. మరి ఆస్తులు, ఆడవాళ్లు, కేసులు చాలా ఉన్నాయి కదా మరి మంచి బాబా అయితే ఇవన్నీ ఎందుకు.
    ఒక్క షిర్డీ సాయిబాబా గారే సజీవ సమాధి అయింది.మీలాంటి మోసగాళ్లుకి ఇక్కడ తప్పించుకన్నా యముడు దగ్గర నుoచి తప్పించు కోలేరు.

    • @t.n.rt.n.r4958
      @t.n.rt.n.r4958 Před 2 lety +9

      ఇంతే ఇంతకు గత్యంతరంలేదూ అసూర్యచంద్ర తారార్కమూ సామాజిక శ్రమశక్తితో (స్థూలధర్మానుసారం)మనుగడ సాగాల్సిందేననే తాంత్రిక విజ్ఞానాన్ని కూలద్రోసే పాకిస్తాన్ మత కుట్రనాయాలే షిరిడీబాబాగాడు ముమ్మాటికీ

    • @asmobilesong
      @asmobilesong Před 2 lety +4

      Bro nuv daily devudni chusthava devudu Ela untado anni chepesthunav 😂😂

    • @chandrakalanayana7323
      @chandrakalanayana7323 Před rokem +2

      Sai baba sajeeva samadi kaledu

    • @srinuonteru9376
      @srinuonteru9376 Před 4 měsíci

      షిరిడి సాయి బాబా చనిపోయిన తరువాత సమాధి చేయబడ్డారు ఆయన సజీవ సమాధి కాలేదు

    • @srikanthchilakamarri9957
      @srikanthchilakamarri9957 Před 5 dny

      Meeru ee vidanga baba gari cheta mosam cheyyabaddaru ?
      Mee jeevitham lo eppudaina aakali ga vunna vallaki pidikedu annam pettara ?
      Vimarsinchee mundaraa manameenti ani aalochinchaali !

  • @SK-ro3ip
    @SK-ro3ip Před 2 lety +2

    Superb interview enjoyed a lot... Idharu lo dfrnce ate ante... Baba dress lo neeti cheptu act chestunadu... Rk emo media ni addupettukoni cbn ki suppoter chestu untadu...ide dfrnce.

  • @sudhanandtharra9621
    @sudhanandtharra9621 Před 2 lety +4

    ABN you have so much tolerance 😁

  • @tirrunadh2734
    @tirrunadh2734 Před 2 lety +202

    ఒక ఆర్డర్ ప్రకారము question s లేవు ఆన్సర్స్ లేవు... ఒక కాన్సెప్ట్ సగం లొనే ఇంకొక కాన్సెప్ట్ లోకి jump అవుతున్నారు... no క్లారిటీ for both.. ఆటోమాటిక్ గా viewers confuse...

  • @bharatudubongu8787
    @bharatudubongu8787 Před 2 lety +4

    🙏🙏🙏

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 Před 2 lety +1

    మీరు శిరిడి సాయి బాబా తో పోల్చుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది

  • @naveensharma.8794
    @naveensharma.8794 Před 21 dnem +1

    ఆయన అడిగే కొంచెం
    .ఇయన చెప్పేది ఎంతో.....
    ఉన్న దేవుళ్ళు చాలు

  • @ajmeerakiranvlogs8881
    @ajmeerakiranvlogs8881 Před 2 lety +6

    Radha Krishna gaaru, gap lekunda punches vesthunnaru... Super... 👌 Aa matram undaali, saamy ki oopiradatledu... 👍😂

  • @parameshwarnarlapuram9835
    @parameshwarnarlapuram9835 Před 2 lety +11

    ఆర్కె గారు గాలం బాగా వేస్తారు😉

  • @uppalapatilathanaidu8855
    @uppalapatilathanaidu8855 Před 2 lety +2

    All time meeru naa favarete

  • @paulpraveenelipe3189
    @paulpraveenelipe3189 Před rokem +1

    Super Banda devudu your reality packa comcurcal

  • @kakularamajith683
    @kakularamajith683 Před 2 lety +8

    😜ఈ ఇంటర్వ్యూలు రాధాకృష్ణ గారు ఒక్క ప్రశ్న వేస్తే బాబాగారు పది జవాబు చెబుతున్నాడు కంటిన్యూగా😛 🤔ఆ ప్రశ్నకి ఆ 10 జవాబులో ఒక్కటి కూడా సింకు లేదు🤣😂🤣😂🤣😂🤣😂

  • @madhavaraomanne613
    @madhavaraomanne613 Před 2 lety +48

    కోడలు దిద్దిన కాపురం ఎన్ టి రామారావు గారి సినిమాలో సత్యాన్నారాయన విగ్గు ఇలానే వుంటాది సత్య సాయి బాబా గెటప్ లో యాక్ట్ చేశారు

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 Před 2 lety

      😂😂😂😂

    • @shaikjameelabegum480
      @shaikjameelabegum480 Před 2 lety

      😂😂😂😂 ayyyyyyo

    • @rsavisaru4214
      @rsavisaru4214 Před 2 lety +1

      Yenti edi devudutho polchukovadama

    • @Pulihara
      @Pulihara Před 2 lety +1

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...

    • @avusamdevanna8878
      @avusamdevanna8878 Před rokem

      @@Pulihara 😂😂😂👍👍

  • @thetransferaccount4586
    @thetransferaccount4586 Před 2 měsíci

    watched this previously

  • @narasimhanaramalla
    @narasimhanaramalla Před 2 lety +2

    కనీసం ప్రధాన మంత్రిని కూడా ఎలా సంభోధించాలో తెలియాని వాడు దేవుడా
    ఇతని మాటలల్లో ఎక్కడైన ఆధ్యాత్మికత ఉందా!

    • @Pulihara
      @Pulihara Před 2 lety

      ప్రకారం, పూర్వాశ్రంలో ఈడు బ్లాకులో సినిమా అమ్మేవాడు. తర్వాత బాబాగా అవతారమెత్తాడు. ఈడి పుట్టినరోజు చాలా ఘనంగా జరుపుకునేవాడు. ఎంతోమంది సినీతారలని డబ్బులిచ్చి తెచ్చుకొనేవాడు. అలాగే ఫారిన్ వారిని కూడా. ఎంత విషాదం విచిత్రం ఏమిటంటే, దేవుడని చెప్పుకొనే ఈడు 2020 లో హాస్పిటల్లో చనిపోయాడు. దేవుడు హాస్పిటల్లో చనిపోవడమేమిటి?? కదూ...