Apparao Home tour || Appu With Subbu
Vložit
- čas přidán 30. 08. 2022
- Hi Guys,
Here is my New Video " Home tour "
#jabardasthapparao
#ApparaoHomeTour
#appuwithsubbu
Powered by,
@KASHIFKREATIONS
Do Subscribe for more Entertainment :-
/ @appuwithsubbu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!
అప్పారావు గారు సొంత ఇంటివారు అయ్యారు . వారికి వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు
అయ్యా అప్పారావు గారు సుబ్బలక్ష్మి గారు నమస్కారములు మీ చానల్ ద్వారా మీ హౌస్ ని చూసే భాగ్యం కలిగింది అందమైన ఇల్లు బ్యూటిఫుల్ మమెంటోస్ ఇది మన అదృష్టం కళాకారుడుగా పుట్టడం అనేది ఇలా ప్రేక్షక హృదయాల్లో మనకంటూ ఒక స్థానాన్ని సంపాదించడం ఇంకా అదృష్టం అని చెప్పాలి ఆర్టిస్టులు ఇళ్లల్లో ఇలాంటి తీపి గుర్తుల జ్ఞాపకలే ఉంటాయి త్వరలో మేము కూడా మీ ఇంటికి రావాలని మీ ఆశీస్సులు పొందాలని ఉంది శుభాభివందనములు మీ బొడ్డు వెంకటరావు హార్మోనిస్ట్
చక్కని సంభాషణని జోడించి దంపతులు ఇద్దరూ తిరుగుతూ చెప్పిన తీరు చాలా బాగుంది. చక్కటి గృహం. పొందికగా వుంది. అభినందనలు సోదరా🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Great apparao Garu
రాపేటి వారి ఇల్లు సూపర్ అన్నా 👌❤️❤️❤️🌹🌹🌹
అప్పారావు గారు చాలా సంతోషం ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను..🌹🙏🌹
💐 అప్పారావు గారు నూతన గృహప్రవేశ మహోత్సవ శుభాకాంక్షలు 💐
సూపర్ గా ఉంది అప్పారావు గారు మీరు ఇలాగే సంతోషంగా మీ కుటుంబ ఉండాలని కోరుకుంటున్నాను
అప్పారావు గారు మీ ఇల్లు చూపించునందుకు థాంక్స్. మీరు సతీ సమేతంగా చూపించు నందుకు ధన్యవాదములు 💐💐
కళాభివందనములు సార్ అప్పు సుబ్బు ఇల్లు చాలా బాగుంది. చాలా ఆనందం సార్. ప్రతి కళాకారుడు కూడా మీలాగే సొంత ఇంటి నిర్మించుకొని ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. కళాభివందనములతో మీ నిమ్మకాయల రవిచంద్ర రెడ్డి
Appa Rao garu and subba laxmi garu Mee new house super ga vundhi memu Hyderabad vasthe Mee house swayanga chuse avakasam kalpinchandi. God bless u and your family
Congratulations Mrs. and Mr. Appa Rao garu for the own beautiful house.
Meku picha fan andi apparao garu and subbu garu ishmart jodi nunchi mee house super .best couple and made for each other
నూతన గృహప్రవేశం సందర్బంగా మీ ఇరువురి శుభాకాంక్షలతో 🌹🌹🌹మీ అన్నయ్య చక్రి విశాఖ🙌🙌🦚🦚🦚
Chala chakka ga cheppaaru...chupincharu...Mee iddari mohamlo yentho samptuthi vunnaatlu..aa chiru avvulu cheptunnaayi ..really very happy to see and congrats to appa Rao gari family and wish u many many achievements ahead....all the best... Gupta KRKK, vizag
Apparao garu 👍nicely done your home🏠 God bless you with your family and friends👭👬👭👬
అప్పారావు గారు మీరు చాలా గొప్ప వారు
బాగుంది... Congrats.. Sir 💐🤝 _Anvesh.
Mee house chaala baagundi Apparao gaaru👌👌👌😊😊
Wow , thumbnail choodagaane chaala happy feel .. super
Very nice.. stay blessed. Acha thelugu lo matladi ma manasulu gelicharu
Congratulations uncle, aunty 💐💐💐💐💐🥰🥰🥰
అప్పారావు గారు అండ్ సుబ్బలక్ష్మి గారు కంగ్రాట్యులేషన్స్ అండి
Chala bagundi sir me 🏡 elagay meru appudu happy ga undaali ani a devudu ni korukuntunna....
Congratulation babai for your bigboss 💕
Made for each other May GOD Bless You
Congratulations & all the best Sri. A P P A R A O garu.
Chala santhoshanga undhi sir God bless you
Heartiest Congratulations Appa Rao Garu!
🌹Good morining 🌹
Sir అప్పారావు సుబ్బలక్ష్మి గారిలాకి రావాడ అప్పారావు శుభాకాంక్షలు శుభోదయం 🌹👌నమస్కారం 🙏🏼🙏🏼🙏🏼😄👍ఈరోజు తెల్లవారి 7 am సూడడం జరిగింది నేను చాలా సంతోషం గా ఉంది ఇంక ఆనందం ఈరోజు మిమ్మల్ని కలవడానికి అవకాశం కలిపించిన శ్రీ శ్రీనివారావు గారి సెతకోటి శుభాభినందనలు 🌹👌 అలాగే🌹 APPU & SUBBU🌹
🙏🏼శ్రీ అప్పారావు సుబ్బలక్ష్మి ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని 💐🌹👌😄👍ఆభగవంతుడ్ని కోరుకుంటున్నాను🌹 😄😄👍🙏🏼
super appu n subbu garu
Apparavu gaaru sankranthi ki maa enti ki voccharu gajuladinne chaala cool, natural comedian
సూపర్ బాబాయ్... పిన్ని... 👌💐🥰😍
Congratulations TEACHER and Sir 👏👏👏👏👏
Congratulations babai pinni garu ❤️❤️❤️❤️❤️❤️
Appalachian Rao Garu MI House Bagundi. Super.Andi.Manu Priya.
Congratulations Apparao garu💐💐💐
Mee manchi manasuki salute rao garu
Congratulations uncle and aunty God bless to ur family
Super video బావగారు
Congratulations nice house super ga undee
Nice couple😍..
Illu bagundi..
Illu chala bagundi apparao garu Mee manasu chala machidi ishmart jodi jabadrastu Anni chusanu appu garu ishmart jodi loo meeru chesna Anni chusi chala enjoy chesamu bagundi andi
Hrudaya poorvaka abhinandanalu Andi..💐💐💐
Friend super ga Undi Illu❤❤
Chala bavundi andi apparao garu Mee illu.naku Mee intlo ventilation baga nachindi.inkokati entante andi Mee kodalini Laxmi sowbhagyavathi ani pilicharu adi Inka bavundi andi
Very good planning sir .god bless you
God bless to all of your family members.all the best ❤️
darling appu with subbu darling love u both
Nice house Apparao garu 👏👏👏👏👍👍👍
సూపర్ గా ఉంది ఇల్లు అమ్మ 🙏🙏🙏
very very nice subbu garu your new house is very very nice greetings to both of you couple
Congratulations subbarao garu🙏🙏🙏
Congratulations aoparao gaaru and subbalakshmi gaaru....👌🏻👌🏻👌🏻
Beautifull house apparao garu
So cute and so sweet appu sir 🥰🥰And so beautiful house sir 😊😊
Hii
Congratulations బాబాయ్....🎉
God bless you and your family Apparao garu
Congratulations uncle💐
Congratulations 🎉🎉 uncle great meeru
Excellent your home and family👪
బాబాయ్ఇల్లు చాలా బాగుంది అమ్మా నువ్వు ఆ ఇంట్లో తిరుగుతుంటేశివపార్వతుల ఉన్నారు
Very good keep it up
Apparao garu mee house chala bagundi
Congratulations Appu Subbu garu
Mi house super ga vundi life lo elamti home katukovali ani vundi
Nice house 🏠 aunty &auncle 👌
Beautifully home Appa Rao garu and Subbalaxmi gau
Congratulations Appa Rao garu
Congratulations Appa Rao Garu
అన్నయ్య ఇల్లు చాలా బాగుంది
Apparao garu bagundi Andi me home....
Very nice house congratulations.
మీ ఇల్లు చాలా బాగుంది గాడ్ బ్లెస్స్ యు బోత్ ఆఫ్ యు
Super sir🙏🙏🙏💐💐💐💐
Congratulations sir👨👩👧👦
Super house sir ❤️❤️❤️ all the best 👍
Meeku intha dabbunda nammaleka pothunna you are great sir apparao garu.
Beautiful house apparao garu
కబోర్డ్ వర్క్ చేయించుకున్నారా సార్
Meeru eppudu happy ga undali
Babai garu
Apparao gari familyki nootana gruha shubakamshalu
Super sir God bless you
చాలా బాగుంది, యే ఊరో తెలుపగలరు
Super ga vundhi mee house mee family lage
రాపేటి వారి ఇల్లు సూపర్ అన్నా ❤❤❤❤❤❤❤❤❤❤
Good....... You are very good actor
Guruvugariki Abhinandanalu
Very beautiful house
Chala santhosanga vundhi sir.nenu Maheshwarayya koothurni🙏
Appu uncle congraulations
Amma meru iddaru chala prema ga untaru meru ante naku chala ishtam
Congrats babai
Apparao ankul miru matho matladaru santhosam happy ga undande
Beautiful
Great apparao
Guruvugaru super
Sweet couple's amma nana
Good family and house 🏡👍
Very beautiful house & family