Vasavi Chalisa Telugu Lyrics | Vasavi Matha Songs | jaasindoor sri vasavi kannika parameshwari songs

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #వాసవి మాతా సత్యప్రియ
    #జగతికిమూలం నీవమ్మ
    #కన్యకదేవి అవతారం
    #జగమంతటికి ఆధారం
    మల్లెపూవులు తెచ్చితిమి
    మనసును నీకెఇచ్చితిమి
    వాసవులంత చేరితిమి
    నీ పారాయణము చేసితిమి
    పద్మరేకుల కాంతులతో
    పసిడి మెరుపుల మెరియంగా
    హంసవాహిని రూపిణిగా
    వెలసితివమ్మ కన్నెమ్మ
    తెల్లని వస్త్రం దరియించి
    మల్లెమాలను వేసుకుని
    భక్తి మార్గము చూపితివి
    జ్ఞాన జ్యోతిని నింపితివి
    పెనుగొండాపురి వాసవిగా
    కన్యకదేవి రూపముగా
    వెలసితివమ్మ నీవమ్మ
    దర్ఱన మీయగ రావమ్మ
    వాసవి మాతా దర్ఱనము
    సిరి సంపదలకు ఆహ్వానం
    కలియుగమందున నీరూపం
    కల్మషనాషిని నీవమ్మ
    కుసుమరాజునకు పుత్రికగా
    కుసుమాంబా కూతురిగా
    జనయించితివి లోకాన
    జనులందరికి దేవతగా
    అందం చందం నీవమ్మ
    గుడికే అందం నీవమ్మ
    దర్శన మీయగ రావమ్మ
    కష్టాలను కడ తేరషచమ్మ
    తెల్లని వస్త్రము ధరియించి
    శాంతికిరూపం చప్పావు
    చల్లగ దీవెన ఇచ్చావు
    సంతోషాన్ని పెంచావు
    దేవయలంతా నూటొక్కటి
    శాంతి దేవతవు నీవమ్మ
    వైశ్యుల ఇంట నెలసితివి
    ధనలక్ష్మిగా నీవమ్మ
    విరూపాక్షునికి సోదరిగా
    వైశ్యులందరికి దేవతగా
    వెలసితివంట మాయింట
    భూయిలలో నిలిచావంట
    చీరా రవికా కోరితివి
    పసుపు కుంకంమలు అడిగితివో
    భక్తి మార్గము తెలిపితివి
    భక్తుల మనసును దోచోతివి
    సమాధి నిన్ను కొలవంగా
    తపస్సు నిన్ను మెచ్చంగా
    దర్శన మీయగ వచ్చితివి
    కోరిన కోర్కెలు తీర్చితివి
    ఏడువందల పదునాల్గు
    గోత్రములున్నాయి మనకంటు
    నిలిచాయంట నూట్రోండు
    వాసవోవెంట మనమంతా
    పెనికుల గోత్రిణి వాసవోగా
    పెనుగొండాపురి వాసవిగా
    సిరిసంపదలు ఇవ్వమ్మ
    పాప హారిణి రావమ్మ
    శంఖ చక్రము ధరియించో
    విష్ణు వర్దనంని హతమార్చో
    లోకమాతగా వెలిసావు
    భక్తుల మదోలో నిలిచావు
    దేవతలంతా వనగూడి
    సిరములొంచి మ్రొక్కంగా
    పసిడివెన్నల కాంతులతో
    పాదపద్మములు మెరవంగా
    త్రిశూలధారిణి మాతవుగా
    త్రిభువన పాలిని దెవతగా
    తల్లివి తండ్రివి నీవేగా
    గురువు దైవము నీవేగా
    ఆర్యవైశ్యకుల దేవతగా
    వైశోధారణ మాతవుగా
    విశ్వరూపము చూపితివి
    జ్ఞాన మార్గమును నింపితివి
    ఎన్నోరూపాలున్నాయి
    అంతట నీవేవున్నావు
    ఏపేరున నిను పిలిచాము
    ఏరూపముగా కొలిచేము
    సోమదత్తుని పుత్రికగా
    సౌభాగ్యవతి కానుకగా
    భూలోకానికివచ్చితివి
    భక్తుల కోర్కెలు తిర్చోతివి
    దుర్గా ఖాళి అవతారం
    దయచూపంగా వచ్చితివి
    దర్శన మీయగ రావమ్మ
    కనక దుర్గ అవతారం
    వరాలన్ని వరలక్ష్మి
    దీవెనలన్న ఇవ్వమ్మ
    కష్టాలన్ని తొలగించి
    శాంతి సుఖములు ఇవ్వమ్మ
    అద్బుత మైనది నీమహిమ
    అతిసుందరము నీరూపం
    అద్బుత మైనది నీమహిమ
    అతిసుందరము నీరూపం
    కరుణించమ్మ లలితమ్మ
    కాపాడమ్మ కామాక్షమ్మ
    దర్శన మీయగ రావమ్మ
    కోరిన కోర్కెలు తీర్చమ్మ
    సర్వే శ్వరుని ప్రియసతిగ
    జగమంతటికి కన్నవుగా
    వైశ్యల సేవలనందుకుని
    అంతట నీవే నిండితివి
    నలభై రోజుల మాలంట
    వాసవి మాతా మాకంతా
    ఆత్మార్పన రోజున మేమంతా
    పెనుగొండాపురి చేరెదము
    అంబ భవాని నీరూపం
    అద్భుత మైనది నీనామం
    అతిసుందరము నీదర్శనం
    అద్భుత మైనది నీరూపం
    వైశ్యులంతా రారండి
    దేవీ రూపము చూడండి
    అమ్మకు నీరాజనం ఇవ్వండి
    వాసవి దీవెన పొందండి
    భక్తవ శంకరి నీవమ్మ
    గగనా శంకరి నీవమ్మ
    అందరి శ్రేయస్సు కోరెదవు
    వాసవి మాతా నీవమ్మ
    ఆర్య వైశ్యులను భ్రోవంగ
    భువిలో వెలసిన వాసవిగా
    దుష్ట శిక్షన సలపుటకై
    అవతరించితివి భువిలోన
    ఛిధ్రూపిణివి నీవమ్మ
    చిద్విలాసినివి నీవమ్మ
    శక్తి దాయినివి నీవమ్మ
    మక్తిదాయినివి నీవమ్మ
    హరిషట్వర్గము తొలగించి
    సద్గుణావళిని చేకూర్చి
    మోక్షమొసంగె దేవతగా
    చల్లని తల్లివి నీవమ్మ
    శక్తి పీటమై వెలగంగా
    సుప్ర సిద్దమై పెరవంగ
    దివ్య మహిమలు చూపించు
    తేజోరూపిణి నీవమ్మ
    భవభయ హారివి నీవమ్మ
    కామేశ్వరివి నీవమ్మ
    సర్వవ్వాపిని నీవమ్మ
    దీనుల గావగ రావమ్మ
    భక్తుల కోర్కెలు తీర్చుటకై
    పెనుగొండాపురిలో వెలసి
    నీమహిమలను కొనియాడగా
    ఆది శేషుని తరవమ్మ
    పెనుగొండాపుర మందున
    వాసవి కన్యక దేవతగా
    భక్త జనావళి భ్రోవంగా
    శక్తి మాతగా వెలసితివి
    మంగళ గౌరి నీరూపం
    మనసుల నిండా నింపితివి
    వాసవి దేవికి మనమంతా
    మంగళ హారతు లిధామ
    #Sri_Vasavi_Chalisa #Vasavi_Matha_Songs
    Song: Sri Vasavi Chalisa
    Singer: Namratha Rajesh, Chinthamani
    Music: Jayasindoor Rajesh
    Lyrics: Traditional
    Label:
    Recording Studio :
    Website:
    vasavichalisa
    #vasavimatha
    #chalisa
    #vasavamba
    #kanyakamba
    #kanyakaparameshwary
    #vasavimathasongs
    #devotionalsong
    Copyright Notice:-
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music,
    instead of contacting CZcams about a Copyright Infringement....Thank You..!"
    Join Our Whatsapp Group by click on below link:
    chat.whatsapp....
    To get Notifications, click the below link to join our Telegram Group:
    t.me/joinchat/...
    Like and join our Facebook Page:
    www.facebook.c...
    Follow Us On Instagram:
    / jayasindoor_entertainm...
    Tweets us on Twitter:
    / jayasindoor
    For More Videos Please Suscribe
    https / ammorlubhakthi
    Tags:-
    vasavi matha songs,vasavi songs,sri vasavi kannika parameshwari songs,vasavi matha song,vasavi kanyaka parameswari songs,vasavi,telugu bhakti songs,sri vasavi vaibhavam songs,jayasindoor vasavi matha songs,telugu devotional songs,devotional songs,sri vasavi kanyaka parameswari songs,vasavi matha,vasavi kanyaka parameswari,sri vasavi kannika parameshwari,akka devathalu songs,devotional songs telugu,sri vasavi kannika parameshwari jukebox, • Vasavi Chalisa Telugu ... ,Sri Vasavi Chalisa,Jayasindoor Namratha Rajesh,Namratha Rajesh,Chinthamani,Jayasindoor Rajesh

Komentáře • 197

  • @vinodvinu4148
    @vinodvinu4148 Před 3 měsíci +5

    వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత వాసవి మాత

  • @tirapathammathiru6387

    SRI VASAVI KANYAKA PARAMESWARI THALLI KI JAI

  • @samrajyamkanamarlapudi9197
    @samrajyamkanamarlapudi9197 Před měsícem

    Jai Vasavi Mata ki Jai 🎉

  • @nirmalah1896
    @nirmalah1896 Před 2 měsíci +3

    Vasavimaata paata chaala baagundi. Jai vasavi. 👌🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před 5 měsíci +11

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి నమో నమః ఓం శ్రీ పార్వతి దేవి రూపమే నివు నమో నమః నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను తల్లి 🚩🔱🌺🌷🍌🪔🌹🪷🍎💐🙏🥥🌼🙏🙏🙏

  • @nageswaraaraopotti7558
    @nageswaraaraopotti7558 Před rokem +3

    జై జై వాసవి కన్యకాపరమేశ్వరి జై జై జై వాసవి

  • @srilathakarnati7564
    @srilathakarnati7564 Před měsícem

    Jai vasavi matha👀🙏🙏

  • @user-lm7zv7np7c
    @user-lm7zv7np7c Před měsícem

    Jai vasavi matha🙏🙏🙏

  • @gurrammanikanta3903
    @gurrammanikanta3903 Před 2 lety +3

    మల్లెపూవులు తెచ్చితిమి మనసును నీకెఇచ్చితిమి వాసవులంత చేరితిమి నీ పారాయణము చేసితిమి
    పద్మరేకుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా హంసవాహిని రూపిణిగా వెలసితివమ్మ కన్నెమ్మ
    తెల్లని వస్త్రం దరియించి మల్లెమాలను వేసుకుని భక్తి మార్గము చూపితివి జ్ఞాన నింపితివి
    పెనుగొండాపురి వాసవిగా కన్యకదేవి రూపముగా వెలసితివమ్మ నీవమ్మ దర్జన మీయగ రావమ్మ
    వాసవి మాతా దర్జనము సిరి సంపదలకు ఆహ్వానం కలియుగమందున నీరూపం కల్మషనాషిని నీవమ్మ
    కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబా కూతురిగా జనయించితివి లోకాన జనులందరికి దేవతగా
    అందం చందం నీవమ్మ గుడికే అందం నీవమ్మ దర్శన మియగా రావమ్మ కష్టాలను కడ తేరషచమ్మ
    తెల్లని వస్త్రము ధరియించి శాంతికిరూపం చప్పావు చల్లగ దీవెన ఇచ్చావు సంతోషాన్ని పెంచావు
    దేవయలంతా నూటొక్కటి శాంతి దేవతవు నీవమ్మ వైశ్యుల ఇంట నెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మ
    విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికి దేవతగా వెలసితివంట మాయింట భూయిలలో నిలిచావంట
    చీరా రవికా కోరితివి పసుపు కుంకంమలు అడిగితివో భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచోతివి
    సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా దర్శన మీయగ వచ్చితివి కోరిన కోర్కెలు తీర్చితివి
    ఏడువందల పదునాల్గు గోత్రములున్నాయి మనకంటు నిలిచాయంట నూట్రోండు వాసవోవెంట మనమంతా.
    పెనికుల గోత్రిణి వాసవోగా పెనుగొండాపురి వాసవిగా సిరిసంపదలు ఇవ్వమ్మ పాప హారిణి రావమ్మ
    శంఖ చక్రము ధరియించో విష్ణు వర్ధనంని హతమార్చో లోకమాతగా వెలిసావు భక్తుల మదోలో నిలిచావు.
    దేవతలంతా వనగూడి సిరములొంచి మ్రొక్కంగా పసిడివెన్నల కాంతులతో పాదపద్మములు మెరవంగా
    త్రిశూలధారిణి మాతవుగా త్రిభువన పాలిని దేవతగా తల్లివి తండ్రివి నీవేగా గురువు దైవము నీవేగా
    ఆర్యవైశ్యకుల దేవతగా వైశోధారణ మాతవుగా విశ్వరూపము చూపితివి జ్ఞాన మార్గమును నింపితివి
    ఎన్నోరూపాలున్నాయి అంతట నీవే వున్నావు ఏపేరున నిను పిలిచాము ఏరూపముగా కొలిచేము
    సోమదత్తుని పుత్రికగా సౌభాగ్యవతి భూలోకానికివచ్చితివి భక్తుల కోర్కెలు తిర్చోతివి
    దుర్గా ఖాళీ అవతారం దయచూపంగా వచ్చితివి దర్శన మీయగ రావమ్మ కనక దుర్గ అవతారం
    వరాలన్ని వరలక్ష్మి దీవెనలన్న ఇవ్వమ్మ కష్టాలన్ని తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మ
    మైనది నీమహిమ అతిసుందరము నీరూపం అద్బుత మైనది నీమహిమ అతిసుందరము నీరూపం
    కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ కామాక్షమ్మ దర్శన మీయగ రావమ్మ కోరిన కోర్కెలు తీర్చమ్మ
    సర్వేశ్వరుని ప్రియసతిగ జగమంతటికి కన్నవుగా వైశ్యల సేవలనందుకుని అంతట నీవే నిండితివి.
    నలభై రోజుల మాలంట వాసవి మాతా మాకంతా ఆత్మార్పన రోజున మేమంతా పెనుగొండాపురి చేరెదము అంబ భవాని నీరూపం అద్భుత మైనది నీనామం అతిసుందరము నీదర్శనం అద్భుత మైనది నీరూపం వైశ్యులంతా రారండి దేవీ రూపము చూడండి అమ్మకు నీరాజనం ఇవ్వండి వాసవి దీవెన పొందండి
    భక్తవ శంకరి నీవమ్మ గగనా శంకరి నీవమ్మ అందరి శ్రేయస్సు కోరెదవు వాసవి మాతా నీవమ్మ
    ఆర్య వైశ్యులను భ్రవంగ భువిలో వెలసిన వాసవిగా దుష్ట శిక్షన సలపుటకై అవతరించితివి భువిలోన
    ఛిద్రూపిణివి నీవమ్మ చిద్విలాసినివి నీవమ్మ శక్తి దాయినివి నీవమ్మ మక్తిదాయినివి నీవమ్మ
    హరిషట్వర్గము తొలగించి సద్గుణావళిని చేకూర్చి మోక్షమొసంగె దేవతగా చల్లని తల్లివి నీవమ్మ
    శక్తి పీటమై వెలగంగా దివ్య మహిమలు చూపించు తేజోరూపిణి నీవమ్మ
    భవభయ హారివి నీవమ్మ కామేశ్వరివి నీవమ్మ సర్వవ్వాపిని నీవమ్మ దీనుల గావగ రావమ్మ
    భక్తుల కోర్కెలు తీర్చుటకై పెనుగొండాపురిలో వెలసి నీమహిమలను కొనియాడగా ఆది శేషుని తరవమ్మ
    పెనుగొండాపుర మందున వాసవి కన్యక దేవతగా భక్త జనావళి బ్రోవంగా శక్తి మాతగా వెలసితివి
    మంగళ గౌరి నీరూపం
    మనసుల నిండా నింపితివి | వాసవి దేవికి మనమంతా మంగళ హారతు లిధామ

  • @nagarajaguptab.h9416
    @nagarajaguptab.h9416 Před rokem

    Jai Vasavi matha

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před 3 měsíci +5

    వాసవి మాత సత్య ప్రియా జగతికి ములము నివమ్మ కన్యకా దేవి అవతారము జగతికి మూలము పెనుకొండ లో పుట్టిన వాసవి కన్యకాపరమేశ్వరి దేవి నమో నమః 🙏🙏🙏🙏🙏

  • @drkalwashivakumar
    @drkalwashivakumar Před 6 měsíci +3

    JAI VASAVI JAI JAI VASAVI💐💐🙏🙏🙏

  • @nirmalah1896
    @nirmalah1896 Před 4 měsíci +1

    Shree Vasavi kannikaparameshwari maataki jai 🙏🙏

  • @tirapathammathiru6387
    @tirapathammathiru6387 Před 11 měsíci +1

    SRI VASAVI KANAYAKA PARAMESWARI THALLI JAI

  • @k.n.prakash6146
    @k.n.prakash6146 Před 3 měsíci

    🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @nagarajsetty5714
    @nagarajsetty5714 Před rokem

    Tyamagoundlu Jai mata Vasavi matha ki Jai Jai mata Vasavamba matha ki jai 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před 3 měsíci

    ఓం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి జయంతి రోజున శుభా కాంక్షలు ఓం శ్రీ పార్వతి దేవి నమో నమః 🙏🌹🔱🐅🌷🪔🌴🙏🌹🪔🔱🐅🐅🚩🌺🌴🥥

  • @natarajaer2174
    @natarajaer2174 Před 2 lety +1

    CHELSEA..laitha.chelsea..gruthu..vsathunde...chala..bhagauindee

  • @sailasreev2124
    @sailasreev2124 Před rokem

    🙏

  • @jayshreemg3621
    @jayshreemg3621 Před rokem +1

    Chala chala bagundi

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 Před 3 měsíci

    వాసవి కన్యకాపరమేశ్వరి 714 గొత్రములకు 102 గోత్రములు వైశ్యులకు చేసితివి ఆర్య వైశ్యుల కు దేవతా ప్రతిష్ట చేశారు వాళ్ళకు ధనవంతుల జాబితాలో చేసితివి🙏🙏🙏🙏🙏

  • @kollurusivaprasad2928
    @kollurusivaprasad2928 Před 3 lety +9

    వాసవి మాత పాట చాలా బాగా గానం చేశారు

  • @tirapathammathiru6387

    OM VINAKAYYA NAMAHA KI JAI SRI VASAVI KANAYAKA PARAMESWARI THALLI KI JAI

  • @paidakulasanmuga7695
    @paidakulasanmuga7695 Před 3 lety +2

    జై వాసవి జై వాసవి జై వాసవి

  • @vidyasagarkompally8362
    @vidyasagarkompally8362 Před 3 lety +2

    చాలా బాగా గానం చేసినారు. ఆర్యవైశ్య ల కులదేవత చరిత్ర పూర్తిగా ఉంది.

  • @mahankalisrinivas1301
    @mahankalisrinivas1301 Před 3 lety +3

    Jai Vasavi jai jai Vasavi matha 🙏🙏🙏🙏🙏

  • @raviummadi9374
    @raviummadi9374 Před 2 lety +7

    జయ జయ వాసవి మాత జయమమ్మ
    పాడిన వారి కంఠ స్వరం బాగుంది
    పాటను రికార్డ్ చేసినవారిమనసు ఇంక
    గొప్పది మాకుఅందించినవారికి ధన్యవాదములు
    రవిఅయ్యప్పస్వామి

  • @vijayamahajan106
    @vijayamahajan106 Před 2 lety

    Jai vasavi Maata, chaala bagundi vasavi chaalisa, Thanks.

  • @Sasha22010
    @Sasha22010 Před 3 lety +3

    👌👌👌👌👏👏👏👏 jai vasavi matha

  • @srinivask9572
    @srinivask9572 Před rokem +1

    Supar

  • @dineshbabu6521
    @dineshbabu6521 Před 3 lety +3

    Jii vasavi mata

  • @snskumari4375
    @snskumari4375 Před 3 lety

    Vasavi matha jai

  • @sugunakarmanchala7864

    Vasavi matha ki Jai

  • @boddapatiprabhavathi2618

    Chala Baga padaru amma Vasavi maatha aaseessulu meeku aeppatiki untayi

  • @palakurthisravani1586

    Jai Vasavi jai jai vasavi

  • @bommerisudhakar8863
    @bommerisudhakar8863 Před 3 lety +2

    Super

  • @maheswarakunjeti7097
    @maheswarakunjeti7097 Před 3 lety

    Sri Vasavi kanyaka parameswari Devi ki Jay

  • @srinivasdaram8545
    @srinivasdaram8545 Před 2 lety +1

    Jai VASAVI MATHA Jai Jai VASAVI MATHA 🙏🙏🙏

  • @sugunakarmanchala7864

    Very excellent song about Vasavi matha .very good vedio.more vedios please.

  • @sugunakarmanchala7864

    Jai Jai vasavi matha. I

  • @sugunakarmanchala7864

    Jai Vasavi Jai Jai Vasavi.

  • @harriehs4300
    @harriehs4300 Před 7 měsíci

    Shree Vasavi kanyaka parameshwari maathaaya namaha

  • @sugunakarmanchala7864

    Very good song.complete history of Vasavi matha given very good vedio.

  • @somanathsuperamma901
    @somanathsuperamma901 Před 3 lety +3

    Good song

  • @drkalwashivakumar
    @drkalwashivakumar Před 5 měsíci

    JAI VASAVI MATA 💐💐🙏🙏🙏

  • @satyanarayanameda5928
    @satyanarayanameda5928 Před 4 měsíci

    ❤JaiVasavi 🎉🎉Jai Jai Vasavi❤.

  • @priyankarakesh2639
    @priyankarakesh2639 Před 8 měsíci

    Jai Vasavi Pahimam bless me and all

  • @nagalakshmibhavanagiri1060

    Om vasavi devi namo namaha

  • @kaparthimanikantakumar5881

    🙏💐జై వాసవి 🙏💐 జై జై వాసవి 🙏💐

  • @angisheetikrishna2532
    @angisheetikrishna2532 Před 2 lety

    🕉️ JAI SRI VASAVI KANYAKA PARAMESWARI MATRE NAMAHA

  • @vijayalakshmirayala8022

    హాయ్ మేడం మీరు పాడిన పాట చాలా చాలా బాగుంది

  • @subbarayududarshi3345

    Jai vasavi

  • @shobhapasunuri817
    @shobhapasunuri817 Před rokem +1

    వాసవి మాత పాట చాలా బాగుంది🙏🙏🙏🙏

  • @manjuladevi4167
    @manjuladevi4167 Před 3 lety

    Chala Bagundi Mee Pata

  • @neravatisunil2505
    @neravatisunil2505 Před 2 lety

    Jai vastavi matha

  • @ramakrishnapraturi3280

    Super to her chalisa

  • @ajayshiva3491
    @ajayshiva3491 Před 3 lety +6

    Om Vasavi Devi Ye Namo Namaha Amma Om Sri Kanaka Durgayai Namaha Amma🙏🙏🙏🕉️🕉️🙏🕉️🕉️🕉️🕉️

  • @shylanagarajcn7481
    @shylanagarajcn7481 Před 3 lety

    Very nice Vasavi Chales Jai Vasavi Jai Jai

  • @gayathriprasad3244
    @gayathriprasad3244 Před 2 lety

    Very nice song very nice voice

  • @tirapathammathiru6387

    OM VENAKAYYA NAMHA KI JAI

  • @mounikabattu2890
    @mounikabattu2890 Před 3 lety +1

    Super song

  • @nagarajsetty5714
    @nagarajsetty5714 Před 2 lety

    Very Good Very Nice madam ok Thanks God Bless Your Family Always

  • @maheswarakunjeti7097
    @maheswarakunjeti7097 Před 3 lety

    Sri Vasavi kanyaka parameswari Devi namaha

  • @nirmalah1896
    @nirmalah1896 Před rokem

    Very excellent song about Vasavi maata. 🙏🙏Jai VASAVI maata. 👌👍👏🤝

  • @Purnima-do9rs
    @Purnima-do9rs Před 8 měsíci

    Jai vasavamba 🙏🙏🙏

  • @prasadgattu6014
    @prasadgattu6014 Před rokem

    Super👌👌

  • @mallikarjunaraokonda1137

    Superga padaru

  • @bhuvanagiriswaruparani9643

    Chalabagundhi ande song

  • @ravva.venkateswararao7295

    Namo vasavi mata

  • @surekhasarapbheemshetty4563

    Excellent song

  • @shobharanijm8029
    @shobharanijm8029 Před 3 lety +1

    సూపర్ గా పాడారు

  • @macherlaanjaneyulu2571

    Jai sri vasavi matha
    Macherla anjaneyilu gupta
    B. Com. B. Ed
    Siddipet
    Telangana
    502103

  • @banumathi8808
    @banumathi8808 Před 2 lety

    Very good 👍 👏 👌 melodious JAI VASAVI💐💐🙏

  • @shubhaharish9189
    @shubhaharish9189 Před rokem

    Jai Mata Di 🙏

  • @srinivasgajawada201
    @srinivasgajawada201 Před 4 lety +2

    అద్భుతమైన కంఠం ,, చాలా సంతోషం,, ఇంకా ఎన్నో అద్భుతమైన వీడియోలు చేయాలని ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాతను ప్రార్థిస్తున్నాను .....జై వాసవి మాత 🙏🙏🙏

  • @lakshminarayana121
    @lakshminarayana121 Před 2 lety +2

    👌👌👏👏💐💐

  • @nagarajsetty5714
    @nagarajsetty5714 Před 2 lety

    Tyamagondlu 🙏🙏🙏

  • @aakashakki5811
    @aakashakki5811 Před 3 lety

    Very good song

  • @tmvraman748
    @tmvraman748 Před 3 lety

    Nice nice

  • @aakashakki5811
    @aakashakki5811 Před 3 lety

    Very nice song madam

  • @kanchanamalakaja7813
    @kanchanamalakaja7813 Před 2 lety +4

    Jai Vaasavi maataa. Very nice singing.👌👍😊

  • @arunakumari8372
    @arunakumari8372 Před 2 lety +1

    Song excellent 🙏🙏🙏🙏

  • @aakashakki5811
    @aakashakki5811 Před 3 lety

    Super song madam

  • @srinag73
    @srinag73 Před 3 lety +1

    Voice super medam....Chala baga paadaru

  • @jyotikandipati4749
    @jyotikandipati4749 Před rokem

    🙏🙏🌺🌺

  • @mamathaa2799
    @mamathaa2799 Před 3 lety

    పాట చాలా బాగుంది
    గొంతు కూడా 🙏🙏

  • @shreemahalakshmiindustries8475

    🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @padmavathichanda7277
    @padmavathichanda7277 Před 3 lety

    Supper

  • @varsakada9925
    @varsakada9925 Před 3 lety +2

    👌👌🙏

  • @muralikrishnachunduri1757

    శ్రీ వాసవి మాతాకి జై🙏🙏🙏

  • @medahariprasad7534
    @medahariprasad7534 Před 3 lety

    అద్భుతమైన గాత్రం.వాసవీ మాత ఆశీస్సులు.

  • @cvyveereshguptaveerabhadra2239

    🙏🏽🙏🏽🙏🏽

  • @pushpavathisuggala2588

    వాసవీ మా తాకు జై🙏🙏🙏🌹🌹🌹👌👌

  • @srinivasjaina3094
    @srinivasjaina3094 Před 3 lety

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @gayathrisetty9596
      @gayathrisetty9596 Před 3 lety

      ಅದ್ಬುತ ವಾಗಿ ಹಾಡಿದ್ದಿರಾ ವಂದನೆಗಳು

  • @srinag73
    @srinag73 Před 3 lety +2

    Tq medam........

  • @cvyveereshguptaveerabhadra2239

    💐💐💐🙏🙏🙏🙏🏽🙏🏽🙏🏽

  • @AnilKumar-ow6fi
    @AnilKumar-ow6fi Před 3 lety +3

    తెలుగు లిరిక్స్ తో ,చాలా మంచి music తో,
    చక్కని voice తో ఈ చక్కటి వీడియో అందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అండి..🌹🙏🌹💐
    👌👌👌👏👏👏🌹🙏🌹
    ఇలాంటి మరిన్ని వీడియోస్
    అందించండి..🌹🙏🌹💐
    🙏జై వాసవి కన్యకా
    పరమేశ్వరి మాతా కీ జై🙏
    జై వాసవి మాతా🙏..
    జై జై వాసవి మాత 🙏🙏

  • @NagareswaruduGoud
    @NagareswaruduGoud Před 8 měsíci

    U

  • @vijayakumargouru1463
    @vijayakumargouru1463 Před 3 lety +7

    Jaimathadi. Jayahovasavi

  • @rajap315
    @rajap315 Před 4 lety

    Sooper