Andhra kristhava keerthanalu|Neethi gala yehova||Author - పసుపులేటి దావీదు||

Sdílet
Vložit
  • čas přidán 1. 05. 2024
  • #Andhrakristhavakeerthanalu
    #Neethigalayehova
    నీతిగల యెహోవా స్తుతి మీ
    యాత్మతో నర్పించుఁడి
    మీయాత్మతో సేవించుడి
    దాతయౌ మన క్రీస్తు నీతిని
    దాల్చుకొని సేవించుఁడి
    నీతిగల యెహోవా స్తుతి మీ
    యాత్మతో నర్పించుడి
    మీ యాత్మతో సేవించుడి
    చదలఁ బుడమియు రవియు జలధియు
    నదులు గిరులును జక్కఁగా
    సదమలంబగు దైవనామము సర్వదా నుతిఁజేయను..
    నీతిగల యెహోవా స్తుతి మీ
    యాత్మతో నర్పించుడి
    మీ యాత్మతో సేవించుడి
    గీత తాండవ వాద్యములచేఁ
    బ్రీతి పరచెడు సేవతో
    పాతకంబులు పరిహరించెడు దాతనే సేవించుఁడి..
    నీతిగల యెహోవా స్తుతి మీ
    యాత్మతో నర్పించుడి
    మీ యాత్మతో సేవించుడి
    ఆత్మ నీవిఁక మేలుకొని
    శుద్ధాత్మఁ యేసునిఁ దండ్రిని
    త్రిత్వమగునా యేక దేవుని హర్షమున సేవింపవే
    నీతిగల యెహోవా స్తుతి మీ
    యాత్మతో నర్పించుడి
    మీ యాత్మతో సేవించుడి
    God bless u
    latest telugu christian songs 2021
    latest telugu christian songs 2019
    latest telugu christiansongstracks
    ,latest telugu christian songs jukebox
    latest telugu christian songs with lyrics
    latest telugu christian songs for whatsapp status
    latest telugu christian songs 2022 with new lyrics
    |love jesus calvary christ church nalgonda
    latest telugu christian songs 2020 lyrics
    latest telugu christian songs in telugu
    latest new telugu christian songs
    new latest telugu christian songs 2021
    telugu christian songs,latest telugu christian songs

Komentáře •