CHERITHI PRABHUVA NEE SANNIDHI చేరితి ప్రభువా నీ సన్నిధి || Old hit Christian song ||

Sdílet
Vložit
  • čas přidán 14. 02. 2022
  • Music by prasad murala
    Singer ramesh nelli
    Karthik tabla
    Contact +919533447722
    చేరితి ప్రభువా నీ సన్నిధి పూజలు
    చేరితి ప్రభువా నీ సన్నిధి - పూజలు చేయగా నా పెన్నిధి
    పాడి స్తుతింతును నీ దివ్య నామం - వరములు చిందే ఈ దివ్యబలిలో
    1. చీకటి ముసిరిన బ్రతుకులలో - వేదన నిండిన ఎడదలలో
    వెలుగును నింపే జ్యోతివి నీవు - నీ కృప మాపై ప్రసరించు దేవా||చేరితి||
    2. శోధన బాధలు కలిగిన వేళ - నీ సిలువే మా కాశ్రయ దుర్గం
    నూతన బలమును ఒసగుము దేవా - కనురెప్పల మము కాయుము ప్రభువా||చేరితి||
    #singerrameshnelli
    #cherithiprabhuvaneesannidhi
    #christianmarriagesongs
    #latestchristiansong
    #hosannaministries
    #jkchristopherlatestsongs
    #latest_christian_songs
    #nyclifestyle
    #rajprakashpaul
    #johnwesly
    #hosannaministriesgorantla
    #pranamkamlakhar
    #joshuashaiksongs
    #teluguchristiansongs
    #oldchristiansongs
  • Hudba

Komentáře • 47