Video není dostupné.
Omlouváme se.

నిమ్మ తోట సాగులో మైదుకూరు రైతు విజయం || The Success Story of a Lemon Farmer || Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 19. 03. 2024
  • #agriculture #farming #farmer #karshakamitra #lemonfarming #lemon #lemongarden #lemoncult #farmlife #nimma #horticulture
    నిమ్మ తోటల సాగులో మైదుకూరు రైతు విజయం || The Success Story of a Lemon Farmer || Karshaka Mitra #agri
    నిమ్మ తోటల సాగులో మైదుకూరు రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు ఇరగం గోవింద రెడ్డి. డా వై.ఎస్.ఆర్ కడప జిల్లా మైదుకూరు గ్రామానికి చెందిన ఈయన గతంలో వార్షిక పంటల సాగుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. కూలీల ఇబ్బంది ఎక్కువ అవటంతో ప్రయోగాత్మకంగా నిమ్మ సాగుకు శ్రీకారం చుట్టి విజయం సాధించారు. 8 ఎకరాల్లో ఆరేళ్ల క్రితం నాటిన ఈ నిమ్మ తోట నుండి ప్రస్థుతం 12 నుండి 15 లక్షల ఆదాయం ఆశిస్తున్నారు. నిమ్మ సాగులోని సాధకబాదకాలు, సాగు వివరాల గురించి ఈ రైతు మాటల్లో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Komentáře • 48

  • @tharuntejanaidu6894
    @tharuntejanaidu6894 Před 4 měsíci +7

    బాలాజి రకం వేసిన రైతులు చాలా నష్టపోయి ఉన్నారు😂😂😂

    • @mupendar5791
      @mupendar5791 Před 4 měsíci

      ఏ రకం మొక్కలు వేసుకోవాలి

    • @kalyanis4918
      @kalyanis4918 Před měsícem

      Some farmers in the videos recommend local varieties like petluru selection 1 , 2 etc.
      One should choose only after studying all the available information. All the best . I wish to start farming soon

    • @mupendar5791
      @mupendar5791 Před měsícem

      @@kalyanis4918 జర తెలుగు లో టైపు చెసి చెప్పు అన్నా నాకు ఇంగ్లిష్ అర్ధం కాలేదు

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 Před 4 měsíci +2

    నాటు ఎడమైతే పంటపాతర్లను కోరుతుంది నాటు దగ్గరైత పంటలా వాములను కోరుతుంది పైరు ఏదైనా సూత్రం ఇదే సారు నిమ్మ ని మంచి దూరం నాటాడు ఆయన క ఎల్లప్పుడు దిగుబడి వస్తునే ఉంటుంది నీటి ఆవిరిని అరికట్టుటకు కొబ్బరి పీచుతోమల్చింగ్ చేయాలి

  • @Swami764
    @Swami764 Před 4 měsíci

    Power cuts chala unnai ap lo

  • @Lakshmikumar08
    @Lakshmikumar08 Před 4 měsíci

    Which lemon variety is good bro for keeping quality and export specially for Chittoor district..please suggest

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Před 4 měsíci +2

    Good 👍👍👍👍 video

  • @srinivasepuri5237
    @srinivasepuri5237 Před 4 měsíci

    nice video sir..very informative

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Před 4 měsíci

    Good information sir ❤

  • @ShaikbalaSaidulu-ft7uz
    @ShaikbalaSaidulu-ft7uz Před 4 měsíci

    Nice video sir

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 4 měsíci

    Very good supper👍👍👍

  • @sncreations3355
    @sncreations3355 Před 4 měsíci

    Nice sir

  • @tharuntejanaidu6894
    @tharuntejanaidu6894 Před 4 měsíci +1

    బాలాజీ రకం export ఉండదు😂

  • @ramcharan8876
    @ramcharan8876 Před 4 měsíci

    panta price periginapudu kuli rates kuda alage untayi anna
    kuli lenapudu panta rate kuda undadu
    avva kavali buvva kavali ante kastam

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk Před 4 měsíci

    Balaji రకం సీడ్స్ or మొక్క కావాలి .నిమ్మ తోటలు తగ్గి పోతున్నాయి . పండించండి లాభం,జనం కి మంచి చేసిన వాళ్ళు అవుతారు.

  • @villagelife1437
    @villagelife1437 Před 3 měsíci

    600 bag amount 1200000 vasthadhe ann 2000000 kadhu

  • @AshokKumar-fo6xj
    @AshokKumar-fo6xj Před 4 měsíci

    Anna madi Vemula mondal YSR Kadapa district anna e balaji nimma chetlu akkada available lo vunnavo chebuthara anna

  • @tharuntejanaidu6894
    @tharuntejanaidu6894 Před 4 měsíci

    150 బస్తాల కన్న ఎక్కువ కావు👍

  • @Cherry1993e
    @Cherry1993e Před 4 měsíci

    Anna Raithu number unte share chesthara?

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před 4 měsíci

    Memu 1000 adugululoninchithiduthunnamu

  • @satishreddymaryada9492
    @satishreddymaryada9492 Před 4 měsíci

    1acare lo eni plants nataru sir

  • @LingLing-ml9vx
    @LingLing-ml9vx Před 4 měsíci

    Telanga ne Reverse Engineering chasa du KCR

  • @bobbalajanardhann5822
    @bobbalajanardhann5822 Před 4 měsíci +6

    మాస్క్ ఎందుకు బ్రదరూ

  • @sudhakarreddy8037
    @sudhakarreddy8037 Před 4 měsíci

    Mask thisei appa

  • @prashanthgajjela3112
    @prashanthgajjela3112 Před měsícem

    Sir farmer number

  • @Dk_kaushik
    @Dk_kaushik Před 4 měsíci

    10 ki 2 istunnaru ikkada Shop la lo😂😂😂 vendor daggara nundi konedhi takkuva rate

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před 4 měsíci

    Memu 1000 adugululoninchithiduthunnamu