పామాయిల్ సాగుకు భారీ ప్రభుత్వ రాయితీలు | అంతరపంటలతో ఆదాయం భేష్ | Oil Palm Farming | Karshaka Mitra

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • #agriculture #farming #farmer #oilpalm #palmoil #oilpalmfarmers #intercropping #government #horticulture #subsidies
    పామాయిల్ సాగుకు భారీ ప్రభుత్వ రాయితీలు | అంతరపంటలతో ఆదాయం భేష్ | Oil Palm Farming | Karshaka Mitra
    పామాయిల్ సాగును భారీ ఎత్తున విస్తరించేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనికి భారత ప్రభుత్వ సహకారం కూడా తోడవటంతో భారీ రాయితీలతో రైతులను ప్రోత్సహిస్తున్నాయి. హెక్టారుకు దాదాపు 91 వేల వరకు రాయితీ అందించటం విశేషం.
    గత రెండేళ్లతో పోలిస్తే పామాయిల్ గెల ధర గణనీయంగా తగ్గటంతో రైతులు కొంత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఉద్యానశాఖ రైతులు ఆదాయం పెంచే అంతర పంటల ప్రణాళికతో సాగులో ముందడుగు వేస్తోంది. దీనికి రైతుల అనుభవాలు, శాస్త్రవేత్తల సూచనలను అనుసరిస్తోంది. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    Join this channel to get access to perks:
    / @karshakamitra
    గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    / @karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • వరి సాగులో అధిక దిగుబడ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం:
    • Vegetables - కూరగాయలు
    పత్తి సాగు వీడియోల కోసం:
    • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం:
    • Chilli - మిరప సాగు
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Floriculture - పూల సాగు
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
    • పాడి పశువులకు ఆయుర్వేద...
    పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
    • పశుగ్రాసాలు - Fodder C...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
    నానో ఎరువులు వీడియోల కోసం:
    • నానో ఎరువులు - Nano Fe...
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • Sheep & Goat
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • Aquaculture - మత్స్య ప...
    CZcams:- / karshakamitra
    FACEBOOK:- / karshakamitratv
    TWITTER:- / karshakamitratv
    TELEGRAM:- t.me/karshakam...

Komentáře • 21

  • @shaikallavuddin-l7m
    @shaikallavuddin-l7m Před 11 hodinami

    ఫేన్సింగ్ రాళ్ళు సప్లై చెయ్యబడును అద్ర తెలంగాణ,,Sk fencing stones Telugu ని సెర్చ్ చెయ్యండి

  • @Hariii9
    @Hariii9 Před měsícem +5

    Ton 10000 12000 vunte raithu sankanaakipothaadu

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Před měsícem +1

    Frist comment anna garu

  • @srikanthkandula6199
    @srikanthkandula6199 Před měsícem +1

    Video 📷📸 chusina vallu andaru 1 like kotandi pls

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf Před měsícem

    Farmers are expressing after 25 years. height of the tree is growing tall and cost of cutting is become more and production is also less.

  • @adlavenkateshwarlu2210
    @adlavenkateshwarlu2210 Před měsícem

    What are plants as mixed crop in oil palm planted 9mtrs×9ntrs. This is imp for already planted farmers.

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf Před měsícem

    But I am not getting any of the subsidy as announced . I have planted in the year 2029 and 2021.

  • @Rajeev1986
    @Rajeev1986 Před měsícem

    Anna eppudu andhra pradesh lo sweet corn ekkada dorukuthundo cheppagalara

  • @yaminispinkpetals3338
    @yaminispinkpetals3338 Před 20 dny

    Sir we need some assistance on oilpalmirrigation and drip irrigation also how to contact

  • @venkateswara-by5mf
    @venkateswara-by5mf Před 16 dny

    We are not any subsidies from govt.

  • @gsnaidu5135
    @gsnaidu5135 Před měsícem

    ఆంజనేయులు గారు ప్లీజ్ రిలీజ్ మోర్ వీడియోస్ from agriculture,,,❤🎉we waiting for gaining knowledge

  • @csraju999
    @csraju999 Před měsícem

    మీరు చెప్పిన Amountమాకు రావటం లేదు ఎలా పొందలి మేము Oilfarm తోట వేశాము దయ చేసి సహాయం చేయగలరు

  • @ravikumargadupu9019
    @ravikumargadupu9019 Před 27 dny

    కొకొ తెలంగన లొ పందించ వచున

  • @sundararamireddy9771
    @sundararamireddy9771 Před měsícem

    All the crops you are mentiong oil palm,cocoa, betel nut are international commercial crops,whose price india cannot control and the farmer is going to lose money. Don't be fooled by these officers, who are not responsible for anything.

  • @prabhakarreddy8247
    @prabhakarreddy8247 Před 12 dny

    మీరనంత ఈజీగా లేదు పామాఇల్ సాగు జాగ్రత్తగా ఆలోచించి ముందడుగు వేయండి రైతులార మేనేజ్మెంట్ వారు చాలనిరలక్షగా యున్న రు

  • @chaitanyamap2553
    @chaitanyamap2553 Před měsícem

    29*29వేస్తే 51 వస్తాయి

  • @Hariii9
    @Hariii9 Před měsícem

    Yevariki isthunnaaru mi officers ki maatrame aa dabbulu velthunnayi