Kingdom of tonga beautiful places to visit

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Kingdom of tonga beautiful places to visit
    #naaanveshana #prapanchayatrikudu #tonga #kingdom #telugutraveller #travel #traveller #traveling #travelvlog #adventurekingdom of tongatongataputonga tourismtonga travel guidenuku'alofathe kingdom of tongatravel vlog

Komentáře • 2,2K

  • @gyaramamathayadagiri3732
    @gyaramamathayadagiri3732 Před rokem +711

    పక్షి లాంటి జీవితం నీది
    స్వేచ్ఛగా తిరిగే చేస్తున్నావు❤❤❤❤

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +76

      Thanks you

    • @gyaramamathayadagiri3732
      @gyaramamathayadagiri3732 Před rokem +9

      నిరాశ చెందొద్దు

    • @prakashadigarla8055
      @prakashadigarla8055 Před rokem +9

      @Naa Anvesh…Ippudu videos lo meeru matladutunnaru after some years mee kosam CZcams will speak….

    • @raghavendrababu8502
      @raghavendrababu8502 Před rokem +5

      Bro chala video s chustunnanu Naa kosam Indonesia Lo I'd abl matha chetulu kallu brain stock vachina vallani ooka oil tho Naiyam chestudi bro Indonesia vell te Nijam kadha maku kosam Indonesia vellte address tho video s cheyandi bro ooka help chesutu Nu ku ta nu bro

    • @rajuvelpula4310
      @rajuvelpula4310 Před rokem +5

      Congratulations

  • @galloji9987
    @galloji9987 Před rokem +12

    నిజంగా మీరు చాలా గ్రేట్ అన్న ప్రపంచంలోని అన్ని దేశాలు చూపెడుతున్నారు మీకు చాలా చాలా ధన్యవాదములు అన్న

  • @madagoninagaraju7146
    @madagoninagaraju7146 Před rokem +113

    ఎంతో కష్టపడి మాకు మంచీ దృశ్యాలను చూపిస్తున్నావు...ఈ జన్మకు ఇది చాలు అన్న❤ లవ్ యూ నల్గొండ తెలంగాణ

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +12

      Thanks

    • @SilverBullet09
      @SilverBullet09 Před rokem

      @@NaaAnveshana bro nice video but please describe more about smell and sense of touch + quality of the Air inside the cave.

  • @varasrividhya7259
    @varasrividhya7259 Před rokem +25

    నువ్వు సూఫర్ అన్న నీ వల్ల చూడటమేకాదు వాటి గురించి చేప్పటం మా అద్రుష్ణం మీరూ చూపించటంవల్ల దేవుడు నిన్ను దీవించునుగాక❤

  • @gundaramarao3937
    @gundaramarao3937 Před rokem +10

    ఇలాంటి వింతలన్నీ పుస్తకాల్లో చదివేటప్పుడు అనిపించేది ఒక్కసారైనా చూడగలనా అని....
    మాకు ఇవన్నీ చూపించడానికి నువ్వు పుట్టావా అనిపిస్తుంది సార్ థాంక్యూ సో మచ్....
    From శ్రీకాకుళం....🎉

  • @ashokranganapalem689
    @ashokranganapalem689 Před rokem +63

    ప్రపంచంలో అద్భుతాలు అన్ని చూపిస్తున్నారు తెలుగు జాతిలో మీరు ఒక అద్బుతం..🎉🎉🎉

  • @jrbrahmanandam8026
    @jrbrahmanandam8026 Před rokem +33

    ప్రపంచ యాత్రీకుడు మా అన్వేషుడు చిట్టి కి అభినందనలు.ప్రయాణాల్లో జాగర్త అన్న.ఇండియన్స్ అంటే ఇప్పుడు గౌరవం ఇస్తున్నారు ఫారినర్స్.ఇపుడు ఇంకా పెరగాలి నీ వల్ల.food water విషయంలో కూడా జాగర్త చిట్టి.

  • @bhadrapasam9449
    @bhadrapasam9449 Před rokem +62

    చాలా బాగుంది త్యోంగా దేశం....❤❤❤❤ ధన్యవాదములు మాకు చూపిస్తునందుకు....❤❤❤

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 Před rokem +1

    పక్షి లాంటి జీవితం నీది
    స్వేచ్ఛగా తిరిగే చేస్తున్నావుటోంగాలో ప్రపంచ యాత్రికుడుఎంతో కష్టపడి మాకు మంచీ దృశ్యాలను చూపిస్తున్నావు...ఈ జన్మకు ఇది చాలు అన్నతెలుగు ప్రజలకు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు కృతజ్ఞతలుప్రపంచంలో అద్భుతాలు అన్ని చూపిస్తున్నారు తెలుగు జాతిలో మీరు ఒక అద్బుతం..🎉ఈ ప్రపంచ యత్రికుడు ( అన్వేష్ అన్న) అన్ని దేశాలు తిరిగి మాకు చుపిస్తున్నందుకు మా కృతజ్ఞతలు

  • @chandrasekha99
    @chandrasekha99 Před rokem +31

    టోంగాలో ప్రపంచ యాత్రికుడు
    జై భారత్ జై హింద్ from nuzvidu 🇮🇳🇮🇳🇮🇳

  • @sudhakarborelli6099
    @sudhakarborelli6099 Před rokem +866

    అన్వేష్ అన్నా నిన్న నాకు బాబు పుట్టిండు 🎉wish me వనపర్తి జిల్లా ( Ts) ఆసుపత్రిలో

  • @ananthavihari6670
    @ananthavihari6670 Před rokem +122

    టోంగాలో ప్రపంచ యాత్రికుడు 🌍
    జై హింద్ 🇮🇳 అనంతపురం ❤️

  • @methripraveen2241
    @methripraveen2241 Před rokem +45

    ఏ జన్మలో ఏ పుణ్యం చేసవేమో , ఈ జన్మలో ప్రపంచయత్రికుడిగా పుట్టావు 🙏🙏❤️❤️❤️

  • @nagababupesingi5789
    @nagababupesingi5789 Před 8 měsíci +2

    అద్భుతం మాటలు లేవు
    సూపర్ ప్రపంచ యాత్రికా
    మూడు తలల చెట్టు మా ఏరియాలో ఉంది బ్రో👍

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Před rokem +1

    ఓం నమో శివాయ నమః మీరు చాలా మంచి వీడియోలు మాకు చూపించి ఆనందాన్ని కలుగ చేస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు

  • @tapaswinareshysrcpnuzvidsm9488

    త్యోంగా దేశం లో తోపు.. స్వేచ్ఛ జీవి మా అన్వేశ్ గారు ❤❤❤

  • @naidugopisetti
    @naidugopisetti Před rokem +14

    Underground water location em undhi anna just awesome ❤❤

  • @msrinu7436
    @msrinu7436 Před rokem +35

    తెలుగు ప్రజలకు ప్రపంచాన్ని చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు

  • @venkateshjavvaji5139
    @venkateshjavvaji5139 Před rokem +1

    మాటలు లేవు మాటలాడు కోవడాల్లు లేవు కేవలం చూడడం మాత్రమే. కన్నుల కు విందు గా ఉంది సూపర్ 👍👍👍👍❤❤🎉🎉🎉

  • @trollsandcomedychannel2891

    What a video super bro very dangerous play very good work

  • @MagaaduBava
    @MagaaduBava Před rokem +14

    వీడియో కొంచెం సేపే ఉందనే గాని.. చాలా విషయాలు కవర్ చేశావు! 👏🏻👍🏻🔥

  • @narendharvlogsckp1854
    @narendharvlogsckp1854 Před rokem +15

    ప్రపంచాన్ని చూపెడుతున్న అన్వేష్ అన్న నీకు జోహార్లు 🙏❤️👌

  • @narasimharao1204
    @narasimharao1204 Před rokem +21

    Anvesh, ఒక ప్రపంచయాత్రికుడిగా నీ బాధ్యతను నీవు నెరవేర్చు అంతేగాని ఒక మంచి వీడియోని అందజేయాలని నీ ప్రాణాన్ని ఫణంగా పెట్టవద్దు, నీవు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి వీడియోలను భవిష్యత్తులో మేము చూడగలము.please take care.

  • @srinukattela1999
    @srinukattela1999 Před rokem

    తెలుగు జాతి గర్వపాడుతుంది అన్న మిమల్ని చూసి ఎప్పుడు వినని దేశాలను చాలా చక్కగా అద్భుతంగా చూపిస్తున్నారు

  • @harryreddy8005
    @harryreddy8005 Před rokem

    నేను ఎలాగో అక్కడికి వెళ్లి చూడలేను మీ ద్వార ప్రపంచ ప్రకృతిని మరియు అందాలను అద్భుతాలను నా కళ్ళతో చూస్తున నికు ఎఎం ఇచ్చి రుణం తీర్చుకోవాలని ఒక like oka share తప్ప థాంక్యూ సో much Anna

  • @sagilidass8623
    @sagilidass8623 Před rokem +7

    అహో.. అద్భుతం గా ఉన్నాయి లోకేషన్స్... కలుగు లో దాక్కున్న ఎలుకల్ని పట్టినట్టు.. ఎక్కడెక్కడో దాగి ఉన్న.. మాకు తెలియని ప్రదేశాలని చూపించి మంత్రముగ్ధుల్ని చేస్తున్న నీకు అభినందనలు.. ఆ దేవుడిచ్చిన వరం నీవు మాకు..👍👍👏👏👏

  • @naveenkavalli1048
    @naveenkavalli1048 Před rokem +6

    The caves reminding the borra caves in Arakku the valley, Ap🇮🇳

  • @gelothjampanna6820
    @gelothjampanna6820 Před rokem +8

    జయహో ప్రపంచ యాత్రికూడా ❤️❤️😍😍

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +1

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది 9 లక్షల 23వేలమందికి పైగా అభిమానుల ఆశీర్వాదాలు నీకుండగ నీ ప్రాణాలకు ఏమికాదు ఇంకా 107 దేశాలకు పైగా మాకు చూపిస్తాను అని మాటిచ్చావు మాటిచ్చి తప్పడం మా తమ్ముడు అన్వేష్ కి అలవాటు లేదు ..అయినా మాభిమానం దాటి ఆ యముడు నిన్ను తీసుకెళ్ళడం అంటే శివుడి చెంత ఉన్న మార్కండేయుడు నీ తీసుకెళ్ళడం లాంటిదే ..అది అసాధ్యం సోదరా నువ్వంటే నాకు చాలా ..చాలా అభిమానం తమ్ముడు నువ్వు ఎప్పుడు బాగుండాలి నవ్వుతూ ఉండాలి ప్రపంచాన్ని నవ్విస్తూ ఉండాలి 🙌🙌🙌

  • @pinky3110
    @pinky3110 Před rokem +11

    Very beautiful location, caves ❤take care . Looking forward for more videos

  • @vihaanskingdom
    @vihaanskingdom Před rokem +8

    You are risking your life to give us good and extraordinary quality content. No one understands the pain and perseverance you have to endure. People assume you are enjoying and earning money but thats not true. Their is lot of hardwork, untold stories and many other shortcomings behind those videos. We truly appreciate your commitment and zeal to show us the best. You need to reach billion subscribers. You deserve it.

  • @rebelnaveen7934
    @rebelnaveen7934 Před rokem +7

    Nice Anvesh Bro Proud To be our Telugu. CZcamsr 💖💖 Love From Tirupati AP

  • @maheshg20007
    @maheshg20007 Před rokem +4

    ❤ naa anveshana is a Venturesome person to show risky and unique places to us ❤ paisa vasool video🎉🎉🎉 thank u so much 🙏💕🙏💕

  • @ksrgoudvideos3940
    @ksrgoudvideos3940 Před rokem

    అన్వేష్ అన్న నువ్వు గ్రేట్ నువ్వు సూపర్ ప్రపంచ అందాలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావు అన్న

  • @topsy_turvyvizge6032
    @topsy_turvyvizge6032 Před rokem +1

    Ur my inspiration...chllaaa rojulunchi mi videos chustunnna naku baga nachinndhi ...life lo em sadhinnchlo yala Mila avvalo ani okka motivation echaru mi life kosam chyppi miru chlaa great andi 😊😊😊

  • @rajeshathelli4246
    @rajeshathelli4246 Před rokem +13

    By morning your video is ready for me to watch. Hatsoff for your dedication and punctuality. We always enjoy your videos and your style of narration.

  • @flyingtravelbeast
    @flyingtravelbeast Před rokem +9

    Congratulations to you anvesh brother...... Soon 1 M subscribers and first telugu travel community influencer... What a journey bro hat's off to you guts and thinking and mainly you this is not a joke but you youtube camaroon and telugu maro rajamouli thank you and keep entertaining us love you bro❤ stay safe and healthy...

  • @newmenn1365
    @newmenn1365 Před rokem +8

    Chala bagunnai Anvesh ee islands anni. Very pleasant to live. Aah cave antha kali ga pleasant ga chala bagundi. And that under cave water ❤

  • @gulflomahesh4405
    @gulflomahesh4405 Před rokem +2

    తొంగాలో ప్రపంచయాత్రికుడు
    చాలా బాగుంది అన్న దేశం

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 Před 10 měsíci

    సముద్రం వాటర్ చాలా క్లియర్ గా నీటుగా ఉన్నాయి చాలా బాగుంది గుహ కూడా 👌👌

  • @ashokns7365
    @ashokns7365 Před rokem +4

    Excellent man, literally you are showing the secrets and content of the nature

  • @RaviKumar-pg4ls
    @RaviKumar-pg4ls Před rokem +5

    Excellent bro locations baagunnaayi . Drone shots excellent music very nice 👍👍👍 take care bro

  • @josevenkatesh
    @josevenkatesh Před rokem +10

    Nice vlog , brother .
    Some beautiful locations.

  • @padmajasallapur5754
    @padmajasallapur5754 Před rokem

    Anveshgaaru మీరు చాలా అందమైన బీచ్ డ్రోన్ షాట్స్ మాకు కనువిందు చేశారు అసలు సినిమా వాళ్లు మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటారేమో ఆనేలాగా వున్నాయి మీ ప్లెసిస్ thank యు

  • @momspleasantgarden2196
    @momspleasantgarden2196 Před rokem +1

    No words to express 😍😍👌👌🙌👍chala,chala,chalaa bagundi anvesh bro meeru chaise chubiche vedios 👌👌👌👌pichekisthundi alla untadi Beautyfull places🙏😍👌🙌

  • @iamrajesh27
    @iamrajesh27 Před rokem +4

    Rocking in all Polynesian Countries..👈🏻👌🏻

  • @MagaaduBava
    @MagaaduBava Před rokem +16

    మళ్ళీ ప్రాణం పోసుకుని గాల్లోకి లేచిన మన ఆల్బట్రోన్‌కి పునఃస్వాగతం! 🔥🔥 రిపేర్ చేసిన డాక్టర్ అన్వేష్‌కు వందనాలు 🙏🏻😂

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +5

      Ammo thanks

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +3

      ​@@RaiderRaider18-me8fn hi

    • @mokshithkumar-bt5le
      @mokshithkumar-bt5le Před rokem +1

      Hai Anvesh bro, I'm from kurnool, your videos marvoless, chala kastapadutu risk chestu videos chestaru hatsapp to you bro, intlo maa Amma kuda Mee prati okka videos chustundi.
      Thank you bro❤

  • @kirankumar1556
    @kirankumar1556 Před rokem +3

    Beautiful brother ❤️💐

  • @vasanthanarendra4012
    @vasanthanarendra4012 Před rokem

    అన్నా మీ వీడియో ప్రతి చూస్తానన్న చాలా. మిమ్మల్ని గుర్తించకపోవటం అది వాళ్ళ యొక్క బ్యాడ్ లక్

  • @lovelkahutejsjsjsj
    @lovelkahutejsjsjsj Před rokem

    క్లుప్తంగా క్షుణ్ణంగా వివరించి నందుకు ధన్యవాదాలు

  • @swaroop10491
    @swaroop10491 Před rokem +15

    Thank you for showing us countries which we can never visit sir!! Truly appreciate the efforts and work you put into shooting such videos!! Also explaining in Telugu helps the local crowd to understand it easier. 😊😊

  • @showrigopu4626
    @showrigopu4626 Před rokem +4

    Good locations beautiful ❤

  • @naveenkavalli1048
    @naveenkavalli1048 Před rokem +5

    U r great anvesh bro 🔥🔥🔥 let this journey continues safely and u have to become No 1🔥🔥🔥

  • @bobbyj6598
    @bobbyj6598 Před rokem

    Excellent Annayya super unnnai places 🎉💐🇮🇳🙏👍🇮🇳

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 Před rokem +1

    Bagundi

  • @muraliduli9707
    @muraliduli9707 Před rokem +53

    తొంగా లో తోపుగాడు మన అన్వేషణ అన్న 🤟🤟

  • @ADJ427
    @ADJ427 Před rokem +5

    ❤❤ drone shorts Awsome and beautiful place anna…take care while taking videos anna

  • @yuvigamer1211
    @yuvigamer1211 Před rokem +8

    Love from thagarapuvalasa ❤

  • @raghupadma9900
    @raghupadma9900 Před rokem +1

    Nice naturally formed caves with stalagmites crystal formations

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Před rokem +1

    కొబ్బరి చెట్లు మనకి వున్నాయి నాలుగు తలలు కూడా వున్నాయి అన్వేష్ బ్రో. లోకేషన్ సూపర్.

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Před rokem +4

    All the best తమ్ముడు 🎉🎉

  • @myoffice8376
    @myoffice8376 Před rokem +4

    Hi anvesh mama.. Beautiful Locations.. Tonga is very beautiful... 😍😍😍

  • @fix12345
    @fix12345 Před rokem +2

    Amazing locations and thanks for your bravery

  • @paulprasad2977
    @paulprasad2977 Před rokem

    తూర్పుగోదావరి జిల్లా నుంచి మంచి వీడియోలు చూపెడుతున్న అవినాష్ అన్నకు హృదయపూర్వక వందనాలు🎉🎉

  • @KingOfTrendSetters
    @KingOfTrendSetters Před rokem +2

    Another diamond 💎 from your hands… nice video

  • @hemanthallinonechannel9672

    Tonga Views chala bagunnay anvesh anna good morning
    Have a nice day and safe trip ❤❤❤

  • @jujarugovind4661
    @jujarugovind4661 Před rokem +3

    I visited belum caves in our andrapradesh which is second largest caves in india❤

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 Před rokem +5

    Nice video 👍👍👍

  • @nagavenkataprasad122
    @nagavenkataprasad122 Před rokem

    Cave aithe adhbuthamga undhi nekashtaniki jindaabad Inka drone shorts aithe excellent work wow amazing

  • @asayayouthassociationsocia1793

    అధ్బుతమైన విడియో బ్రదర్

  • @BobbyMumbai1257
    @BobbyMumbai1257 Před rokem +6

    Really awesome location, beautiful nature and good blog broo

  • @kirankumaravulavenkata4888

    Jai Anveshana ❤❤

  • @imsanjay4990
    @imsanjay4990 Před rokem +3

    Love from vizag ❤❤❤

  • @srideviakella5704
    @srideviakella5704 Před rokem

    Tq anvesh garu maaku teliyani vishayalu desalu chupistunnaru .. mee anni videos chustanu.. Really bro u have a huge treasure of knowledge.. tq so much 👏👏👏👏

  • @jonnakutiishwarya6124

    Meru lucky mee videos chustunna memu lucky becoz world inni beautiful, mysterious, thrilling,aventrous untadani ippudipude telstundi sir thank you very much sir

  • @harikotikumari9310
    @harikotikumari9310 Před rokem +4

    Very beautiful places, take care bro

  • @ashokraja8520
    @ashokraja8520 Před rokem +4

    Nice views 😊👍🎉🎉

  • @saisai8066
    @saisai8066 Před rokem +4

    Love from Karnataka❤
    Beautiful bro 🇹🇴

  • @sundarm2362
    @sundarm2362 Před rokem

    అన్న ఆ గుహ మన అరకు గుహా లా ఉంది అన్న కపోతే ఆ మహా అద్భుతం ❤❤❤👌👌👌

  • @vinodkumar.9992
    @vinodkumar.9992 Před rokem +2

    I am happy to see this kind of beautiful places anna

  • @manojphanindra2842
    @manojphanindra2842 Před rokem +3

    Nice visit 👍

  • @Ramya-vk9mf
    @Ramya-vk9mf Před rokem +4

    nice video Anvesh garu.🙂mee upcoming videos lo turky ( magnificient centery ) history cover chyara.....

  • @prcrajup
    @prcrajup Před rokem +7

    Just saw 3 MTS of your post . Such a beauty . Marvellous

  • @ramulanke5068
    @ramulanke5068 Před rokem +1

    వీడియో అద్దిరింది ❤❤

  • @NaveenKumar-hd5nx
    @NaveenKumar-hd5nx Před rokem

    Very nice 👌👌 beautiful ❤️❤️🥰🎉 program

  • @varadhisaikumar1848
    @varadhisaikumar1848 Před rokem +11

    Love from vizag anna ....❤

  • @sunithahamsa8395
    @sunithahamsa8395 Před rokem +26

    Take care Anna, మాకు అందమైన ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం మీ ప్రాణాలను పణంగా పెట్టకండి, pls Anna 🙏🙏, మీకు ఫ్యామిలీ ఉంది గుర్తు పెట్టుకోండి 😢😢😢

  • @anilkumarrompilli
    @anilkumarrompilli Před rokem +2

    Beautiful views super 👌🔥

  • @maheshyadav6949
    @maheshyadav6949 Před rokem

    అన్న మీ అన్వేషణ లో చూడలేని వాన్ని మేము చూసినట్టు గా చూపిస్తున్నారు మీకు ధన్యవాదములు

  • @Rambobba
    @Rambobba Před rokem

    Superb places anvigaaa first place is just mind blowing for me

  • @PremKumar-kn4sg
    @PremKumar-kn4sg Před rokem +5

    Mamulugaa vundadu🔥🔥🔥🔥🔥🔥🔥 anveshanna majaka💪💪💪💪💪💪

  • @Dhyagam
    @Dhyagam Před rokem +4

    Take care anna❤

  • @gadabari.satieesh6398
    @gadabari.satieesh6398 Před rokem +23

    Anvesh anna fans entha mandhi 🥰🥰🥰🥰

  • @paul466
    @paul466 Před rokem

    మీ వీడియోస్ ఈ మధ్య చాలా బాగుంటున్నాయి

  • @thenatureinvillage
    @thenatureinvillage Před rokem +1

    Very beautiful video

  • @worldisbeautiful1937
    @worldisbeautiful1937 Před rokem +4

    JAI telengana ❤

  • @purushottamchandaka7473
    @purushottamchandaka7473 Před rokem +13

    ఈ ప్రపంచ యత్రికుడు ( అన్వేష్ అన్న) అన్ని దేశాలు తిరిగి మాకు చుపిస్తున్నందుకు మా కృతజ్ఞతలు

  • @vadlabhargavaachry348
    @vadlabhargavaachry348 Před rokem +6

    Take care bro❤

  • @shaikumar5910
    @shaikumar5910 Před rokem

    ఎంతో కష్టపడి మాకు మంచీ దృశ్యాలను చూపిస్తున్నావు...ఈ జన్మకు ఇది చాలు అన్న

  • @rambaburotte7386
    @rambaburotte7386 Před rokem

    అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 🎊🎊🔥🔥
    Advance congrats 1 million family.. 🤝